సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

గొడవ పడ్డాం.. ఎంత ట్రై చేసినా మాట్లాడడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

ధోనీ... నువ్వొక నిజమైన జెంటిల్మన్!

పదహారేళ్ల పాటు భారత క్రికెట్‌ను తన భుజాల మీద మోసిన మహేంద్ర సింగ్‌ ధోనీ మాయాజాలం ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో కనిపించదు. ఆటగాడిగానే కాదు అంతకంటే అత్యద్భుత నాయకుడిగా జట్టకు ఎన్నో మధురమైన విజయాలు అందించిన ఈ కూల్‌ కెప్టెన్‌ ఎలాంటి హంగు, అర్భాటం లేకుండానే అంతర్జాతీయ ఆటకు గుడ్‌బై చెప్పాడు. భారత క్రికెట్‌ జట్టు రూపురేఖలను సమూలంగా మార్చేసిన ఈ మహేంద్రుడు స్వాతంత్ర్య దినోత్సవం రోజున తన రిటైర్‌మెంట్‌ను ప్రకటించాడు. అతడి నిర్ణయంతో క్రికెట్‌ అభిమానులు పూర్తిగా నిరాశలో మునిగిపోగా, ఈ విషయం తెలుసుకున్న పలువురు ప్రముఖులు అతని సేవలను కొనియాడుతూ సామాజిక మాధ్యమాల వేదికగా పోస్టులు పెట్టారు. ఈ సందర్భంగా ధోనీ సతీమణి సాక్షి సింగ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ భావోద్వేగ పోస్టును షేర్‌ చేసింది.

Know More

women icon @teamvasundhara

నాకెంతో ఇచ్చిన ఆటకు సేవ చేసే సమయమొచ్చింది!

ఆమె రెండు కాళ్లు పనిచేయకపోయినా బైక్‌పై రయ్‌... రయ్‌మంటూ దూసుకెళ్లి రికార్డులు సృష్టించింది. శరీరం సహకరించకపోయినా పారా అథ్లెట్‌గా పారాలింపిక్స్‌లో మన దేశానికి పసిడి పతకం అందించింది. చక్రాల కుర్చీకే పరిమితమైనా తన వాక్పటిమతో తనలాంటి వారిలో స్ఫూర్తినింపింది. ఇలా సానుకూల దృక్పథముంటే ఎలాంటి శారీరక వైకల్యాన్నైనా అధిగమించవచ్చని నిరూపించింది దీపా మలిక్‌. పారా అథ్లెట్‌గా ప్రపంచ క్రీడాపటంలో తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకున్న ఆమె తాజాగా ఆటకు వీడ్కోలు పలికింది. విజయానికి వయసు, వైకల్యం అడ్డుకావని నిరూపించి అపురూప విజయాలు సొంతం చేసుకున్న ఈ క్రీడాకారిణి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి.

Know More

women icon @teamvasundhara

నన్ను క్షమించు.. నిన్ను వీడుతున్నా!

నాలుగేళ్లకే టెన్నిస్‌ కోర్టులో అడుగుపెట్టి ఆరేళ్లకే టెన్నిస్‌ రాకెట్‌ పట్టుకుంది. ఆటకు గ్లామర్‌ సొబగులు అద్ది అతిపిన్న వయసులోనే అద్భుత విజయాలు సాధించింది. చేతిలో పైసాలేని పరిస్థితుల నుంచి ప్రపంచంలో అత్యంత ఖరీదైన క్రీడాకారిణిగా ఎదిగింది. ఇలా ప్రొఫెషనల్‌ టెన్నిస్‌లో తనకంటూ ఓ పేజీని లిఖించుకుంది రష్యన్‌ టెన్నిస్‌ స్టార్‌ మరియా షరపోవా. 28 ఏళ్ల పాటు తన ఆట, అందంతో క్రీడాభిమానుల నీరాజనాలు అందుకున్న ఈ రష్యన్‌ బ్యూటీ ‘ఇక ఆడలేనంటూ’ టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పింది. నాలుగేళ్ల క్రితం నాటి డోపింగ్‌ మరకలకు తోడు ఎప్పటి నుంచో వేధిస్తున్న భుజం గాయం కారణంగా మునుపటిలా ఆటను ఆస్వాదించలేకపోతున్నానంటూ రాకెట్‌ను పక్కన పెట్టేసిందీ టెన్నిస్‌ సెన్సేషన్‌.

Know More

women icon @teamvasundhara

Ÿä¬Ç-EÂË “X¾X¾¢-ÍŒ-¹Xý Æ¢C¢-ÍŒ-œ¿„äÕ ¯Ã ©Â¹~u¢!

‡¢ÅŒ-«Õ¢C «Õ£ÏÇ@Ç “ÂËéÂ-{ª½Õx X¾Û{Õd-Âí-*a¯Ã ¦µÇª½ÅŒ «Õ£ÏÇ-@Á© “ÂËéšü ÍŒJ-“ÅŒ©ð ‚„çÕ ‹ ¹L-ÂË-ÅŒÕ-ªÃªá! “X¾A «ÖuÍý©ð X¾ª½Õ-’¹Õ© „ä˜ä ©Â¹~u¢’à «á¢Ÿ¿ÕÂ¹× ²Ä’¹Õ-ŌբC Âæ˜äd JÂê½Õf©Õ, J„Ã-ª½Õf©Õ ‚„çÕ ®Ï’¹©ð ÍäJ «áJ-¬Çªá. “ÂÌœÄ-ÂÃ-J-ºË’Ã, ¯Ã§ŒÕ-ÂË’Ã, «Õ¢* “åX¶¢œþ’à •{Õd-©ðE “X¾A ŠÂ¹ˆ-JÂÌ ‚„çÕ Æ¢˜ä ’õª½«¢, ÆGµ-«ÖÊ¢! ê«©¢ •{Õd ®¾£¾Ç-ÍŒ-ª½Õ-©ê Âß¿Õ.. ÂîšÇxC «Õ¢C ¦µÇª½-B-§Œá-©Â¹×, “ÂËéšü “XϧŒá-©Â¹× ‚„çÕ Æ¯Ão, ‚„çÕ ‚{-B-ª½¯Ão ‡¢Åî ÆGµ-«ÖÊ¢. ŠÂ¹-X¾Ûpœ¿Õ «Õ£ÏÇ-@Á© “ÂËéšü Æ¢˜ä X¾šËd¢-ÍŒÕ-ÂîE „ê½Õ Â¹ØœÄ ƒX¾Ûpœ¿Õ „ÃJ “ÂËéšü «ÖuÍŒÕLo “X¾ÅŒu¹~¢’à ֮͌¾Õh-¯Ão-ª½¢˜ä ÆŸ¿¢Åà ‚„çÕ ÍŒ©„ä ÆE ÍçX¾Ûp-Âî-«ÍŒÕa. ÅŒ¯ä.. C ©ãè㢜þ N„çÕ¯þ “ÂËéÂ-{ªý NÕŸ±ÄM ªÃèü. “ÂËéÂ-šü©ð ÆEo ¤¶ÄªÃt-{x©ð (˜ã®¾Õd, «¯äf, šÌ20) ªÃºË®¾Öh •{Õd N•-§ŒÖ©ðx Â̩¹ ¤Ä“ÅŒ ¤ò†Ï®¾Öh, •{Õd Ʀµ¼Õu-Êo-AÂË Â¹%†Ï Íä²òhÊo ¨ å£jÇŸ¿-ªÃ-¦ÇD.. ÅÃèÇ’Ã ¤ñšËd “ÂËéÂ-šüÂ¹× Oœîˆ©Õ X¾L-ÂË¢C. 2021 «¯äf “X¾X¾¢-ÍŒ-¹XýåXj X¾ÜJh Ÿ¿%†Ïd åX˜äd¢-Ÿ¿Õê ÅÃÊÕ ¨ Eª½g§ŒÕ¢ B®¾Õ-¹×-Êo{Õx “X¾Â¹-šË¢-*¢D ¹ةü éÂåXd¯þ. D¢Åî ¦µÇª½ÅŒ «Õ£ÏÇ-@Á© šÌ20 “ÂËéšðx ŠÂ¹ ÆŸµÄu§ŒÕ¢ «áT-®Ï-Ê-{x-ªá¢C. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð NÕŸ±ÄM šÌ20 éÂKªý ’¹ÕJ¢* ÂíEo N†¾-§ŒÖ©Õ Åç©Õ-®¾Õ-¹עŸÄ¢..

Know More

women icon @teamvasundhara

¯äÊÕ, ƒèǯþ EÊÕo ÍŒÖ®Ï ’¹ª½y-X¾-œ¿Õ-ŌկÃo¢..!

«%Ah-KÅÃu ‚§ŒÖ ª½¢’éðx ‡Ê-©äE 殫-©¢-C¢*.. ŠÂ¹ Ÿ¿¬Á©ð J˜ãj-éªt¢šü “X¾Â¹-šËæ®h „ÃJ©ð ¹Lê’ ¦µÇ„î-Ÿäy’éÊÕ «Jg¢-ÍŒ-œÄ-EÂË «Ö{©Õ Íé«Û. „Ã@ÁÙx ÅŒ«Õ-é¢Åî ƒ†¾d-„çÕiÊ ª½¢’ÃEo Oœ¿-©ä¹ Oœ¿-©ä¹ OœË-¤ò-Ōբ-šÇª½Õ. ê«©¢ „Ãêª Âß¿Õ.. „ÃJ ¹×{Õ¢-¦-®¾-¦µ¼Õu©Ö ŠÂˢŌ ¦µÇ„î-Ÿäy-’Ã-EÂË, ‚Ê¢-ŸÄ-EÂË ©ðÊ-«Û-Ōբ-šÇª½Õ. “X¾®¾ÕhÅŒ¢ å£jÇŸ¿-ªÃ-¦ÇD ˜ãEo®ý ²Ädªý ²ÄE§ŒÖ OÕªÃb Â¹ØœÄ ƒ©Ç¢šË X¶ÔL¢-’û-©ð¯ä …¢C. “ÂËéšü “X¾X¾¢-ÍŒ-¹-Xý©ð ¤ÄÂË-²Än¯þ “X¾²ÄnÊ¢ «áT-®ÏÊ ÆÊ¢-ÅŒª½¢ ¤ÄÂ˲Än¯þ ²Ädªý “ÂËéÂ-{ªý, ²ÄE§ŒÖ OÕªÃb ¦µ¼ª½h ³ò§ŒÕ¦ü «ÖLÂú ÅÃÊÕ «¯äf “ÂËéÂ-šüÂ¹× ’¹Õœþ¦ãj Íç¦Õ-ÅŒÕ-Êo{Õx “X¾Â¹-šË¢-ÍÃœ¿Õ. „çáÊo-šËÂË „çáÊo ¦µÇª½ÅŒ ©ãè㢜þ “ÂËéÂ-{ªý §Œá«-ªÃèü ®Ï¢’û, EÊo «ÕÊ Åç©Õ’¹Õ Åä•¢ Æ¢¦šË ªÃ§Œáœ¿Õ, ÅÃèÇ’Ã „ç®Ïd¢-œÎ®ý C’¹_• æXx§ŒÕªý “ÂË®ý ê’©ü ÆCµ-ÂÃ-J¹ J˜ãj-éªt¢šü “X¾Â¹-{-ÊÊÕ “ÂËéšü “X¾X¾¢ÍŒ¢ «Õª½Õ-«Â¹ «á¢Ÿä ³ò§ŒÕ¦ü «ÖLÂú “X¾Â¹-šË¢-*Ê ÅŒÊ J˜ãj-éªt¢-šüÅî §ŒÖ«Åý “ÂËéšü “X¾X¾¢ÍŒ¢ N®¾t-§ŒÖ-EÂË ©ð¯çj¢C. Æ{Õ ƒÅŒª½ “ÂËéÂ-{ª½Õx, “ÂÌœÄ-Gµ-«ÖÊÕ©Õ ³ò§ŒÕ¦ü “ÂËéšü “X¾²Än-¯ÃEo ’¹Õª½Õh-Íä-®¾Õ-¹ע{Ö, ÆGµ-Ê¢-Ÿ¿-Ê-©Åî ‚§ŒÕ-ÊÂ¹× Oœîˆ©Õ X¾L-Âê½Õ. «Õªî-„çjX¾Û ¦µÇª½u ²ÄE§ŒÖ Â¹ØœÄ ²ò†¾©ü O՜˧ŒÖ „äC-¹’à ®¾p¢C®¾Öh ¦µÇ„î-Ÿäy’¹ X¾ÜJÅŒ ¤ò®ýd åXšËd¢C. “X¾®¾ÕhÅŒ¢ ¨ ¤ò®ýd ²ò†¾©ü OÕœË-§ŒÖ©ð “˜ã¢œþ Æ«Û-Åî¢C.

Know More

women icon @teamvasundhara

œË§ŒÕªý £¾ÇHs.. ÊÕ«Ûy ’¹ª½y-X¾-œÄ-LqÊ ®¾«Õ-§ŒÕ-NÕC!

¹@ÁÙx ÍçCêª ³Ä{Õx, å®kdL†ý ®Ï¹qª½Õx, ‹{NÕ ÊÕ¢* •{ÕdÊÕ ’¹˜ãd-Âˈ¢-ÍŒœ¿¢, ÅŒÊ ®Ïp¯þ «Ö§ŒÖ-èÇ-©¢Åî “X¾ÅŒuJn ¦Çušüq-«Õ¯þ ’¹Õ¢œç©ðx ’¹Õ¦Õ©Õ X¾ÛšËd¢-ÍŒœ¿¢, “’õ¢œþ©ð ͌ժ½Õ’Ã_ ¹Ÿ¿Õ-©ÕÅŒÖ ‡¢ÅŒšË ¹J¸-Ê-„çÕiÊ ÂÃuÍý-¯çj¯Ã ŠœË®Ï X¾{dœ¿¢.. ¨ ©Â¹~-ºÇ-©Fo ¹©-’¹-©-®ÏÊ ÆÅŒu-Ÿ¿Õs´-ÅŒ-„çÕiÊ “ÂËéÂ-{ªý ÆÅŒÊÕ. ÅŒÊ ¦ÇušüÅî “X¾ÅŒuJn ¦÷©-ªýÊÕ ‚œ¿Õ-¹×-Êo˜äx “¤ÄºÇ¢-Ō¹ ÂÃuÊqªýåXj ¦Çušü ª½—ÕR-XÏ¢-ÍÃœ¿Õ. ƒ©Ç ê«©¢ ‚{Åî, ‚ÅŒt-N-¬Çy-®¾¢-Åî¯ä Âß¿Õ.. ÅŒÊ Æ¢Ÿ¿¢-ÅîÊÖ Æ«Öt-ªá-©¢-Ÿ¿JF '“XϯþqÑ’Ã ÅŒÊ „ç¢{ X¾ª½Õ-’¹Õ©Õ åXšËd¢ÍÜΠ£¾Éu¢œþ-®¾„þÕ £¾Ç¢Âú. Æ©Ç¢šË Æ«Öt-ªá© ¹©© ªÃ¹×-«Ö-ª½Õœ¿Õ, “ÂËéšü Oª½Õœ¿Õ, 2011 “X¾X¾¢-ÍŒ-¹Xý £ÔÇªî §Œá«-ªÃèü ®Ï¢’û ÅÃèǒà ƢŌ-ªÃb-B§ŒÕ “ÂËéÂ-šüÂ¹× Oœîˆ©Õ X¾L-ÂÃœ¿Õ. ‡¢Ÿ¿ªî “ÂËéšü “æXNÕ-¹ש ’¹Õ¢œçLo ¦ª½Õ-„ç-Âˈ¢-ÍÃœ¿Õ. «áÈu¢’à ƫÖt-ªá-©¢Åà '«ÕÊ §ŒáO.. ƒÂ¹ “ÂËéšü ‚œ¿œÄ.. ÆÅŒE ‚{ÊÕ NÕ®¾q-ªá-Ê-˜äx¯Ã..Ñ ÆE ÆÊÕ-¹ע-{Õ-¯Ão-ª½¢˜ä ÆA-¬Á-§çÖÂËh Âß¿Õ. ƒ©Ç¢šË ¦µÇ„î-Ÿäy’¹ ®¾«Õ-§ŒÕ¢©ð §Œá«-ªÃèü ®¾£¾Ç-ÍŒJ æ£Ç•©ü ÂÌÍý ²ò†¾©ü OÕœË-§ŒÖ©ð ‹ ‡„çÖ-†¾-Ê©ü ¤ò®ýd åXšËd¢C. “X¾®¾ÕhÅŒ¢ ‚ ¤ò®ýd ÂòÄh „çjª½-©ü’à «ÖJ¢C.

Know More

women icon @teamvasundhara

Æ«Õt ‚Ê¢Ÿ¿¢ Â¢...!

²ÄŸµÄ-ª½-º¢’à …Ÿîu-’¹-®¾Õn-©Â¹× ÅŒ«Õ NŸµ¿Õ© ÊÕ¢œË Nª½-NÕ¢Íä *«-J-ªîV ‡¢Åî “X¾Åäu-¹-„çÕi¢C. ‚ ªîV ‡¯îo ¦µÇ„î-Ÿäy-’é Êœ¿Õ«Õ ÅŒ«Õ …Ÿîu’¹ ¦ÇŸµ¿u-ÅŒ©Â¹× ®¾y®Ïh Íç¦ÕŌբšÇª½Õ. \ ²Änªá „ÃJéÂj¯Ã ‚ ªîV ‚Ê¢Ÿ¿¢ ¹¢˜ä Â¹ØœÄ ¦ÇŸµ¿ ‡Â¹×ˆ-«’à …¢œ¿œ¿¢ ®¾£¾Ç•¢. ƪáÅä Æ¢Ÿ¿ÕÂ¹× GµÊo¢’Ã ÅŒÊ ÅŒLx J˜ãj-éªt¢šü ªîVÊÕ ÅŒÊ-Âí¹ BXÏ èÇcX¾Â¹¢’à «ÖªÃa-©-ÊÕ-¹עC Æ“PÅŒ *¯þÍŒ¢Â¹ªý. Æ¢Ÿ¿Õ-Â¢ ÅŒÊ ÅŒLx *«-J-²ÄJ’à ‡ªáªý £¾Çôå®d®ý’à ¦ÇŸµ¿u-ÅŒ©Õ Eª½yJh®¾ÕhÊo N«Ö¯ÃEÂË Åïä åXj©˜ãj ²Äª½Ÿµ¿u¢ «£ÏÇ¢-*¢C. N«ÖÊ¢ ©Çu¢œþ Æ«-œÄ-EÂË X¾C ENÕ-³Ä© «á¢Ÿ¿Õ Ưö-¯þq-„çÕ¢šü ®Ï®¾d„þÕ ŸÄyªÃ ÅŒÊ ÅŒLx J˜ãj-éªt¢šü N†¾-§ŒÖEo “X¾§ŒÖ-ºË-¹×-©Â¹× “X¾Â¹-šË¢*¢C. ÆC NÊo„ç¢{¯ä Æ¢Ÿ¿ª½Ö ÍŒX¾p{Õx Â휿ÕÅŒÖ ‚„çÕ ÅŒLxÂË ¬ÁÙ¦µÇ-Ââ¹~©Õ ÅçL-§ŒÕ-èä-¬Çª½Õ. ¨ ®¾¢Ÿ¿-ª½s´¢’à N«Ö-Ê¢-©ðE ®¾£¾Çô-ŸîuT B®ÏÊ OœË§çÖÊÕ šËy{dªý ŸÄyªÃ X¾¢ÍŒÕ-Âí¢{Ö ÅŒÊ ‚Ê¢-ŸÄEo «u¹h¢ Íä®Ï¢C Æ“PÅŒ. ‚ ¤ò®ýdÂ¹× ®¾p¢C®¾Öh ‡¢Åî«Õ¢C ‚„çÕ ÅŒLxÂË ¬ÁÙ¦µÇ-Ââ-¹~©Õ Åç©ÕX¾ÛÅŒÖ, ÅŒÊ ‚©ð-ÍŒÊÊÕ „çÕÍŒÕa-Âí¢{Õ¯Ãoª½Õ.

Know More

women icon @teamvasundhara

‡Â¹×ˆ« ªîV©Õ ®¾«Õ-ª½n¢’à X¾E-Íä-§ŒÖ-©¢˜ä..!

Âí¢ÅŒ-«Õ¢C …Ÿîu-T-ÊÕ©Õ «uÂËh-’¹ÅŒ, «%Ah-’¹ÅŒ Âê½-ºÇ© «©x „ê½Õ Íäæ® …Ÿîu-’Ã-EÂË «ÕŸµ¿u-©ð¯ä ®¾y®Ïh X¾©Õ-¹×-Ōբ-šÇª½Õ. «áÈu¢’à åXRx ÅŒªÃyÅŒ, XÏ©x© ‚©-¯Ã-¤Ä-©¯Ã ͌֜¿œ¿¢ Â¢.. ©Ç¢šË Âê½-ºÇ©ä Âù Íäæ® …Ÿîu-’¹¢©ð ®¾¢ÅŒ%XÏh ©ä¹-¤ò-«œ¿¢, ÆÊÕ-¹×Êo …Ÿîu’¹¢ Ÿíª½Â¹ˆ …Êo …Ÿîu-’¹¢Åî ªÃ°-X¾-œ¿-©ä¹¤ò«œ¿¢.. „ç៿-©ãjÊ Âê½-ºÇ© ÍäÅŒ „ÃJ «%Ah-’¹ÅŒ °NÅÃEÂË «ÕŸµ¿u-©ð¯ä ªÃ°-¯Ã«Ö “X¾Â¹-šË-²Ähª½Õ. «ÕJ-Âí¢-Ÿ¿ª½Õ «Ö“ÅŒ¢ „ÃJE «J¢-*Ê …Ÿîu-’¹¢-©ð¯ä …ÊoÅŒ PÈ-ªÃLo ÆCµ-ªî-£ÏÇ¢-ÍÃ-©¯ä X¾{Õd-Ÿ¿-©Åî «á¢Ÿ¿ÕÂ¹× ²Ä’¹Õ-Ōբ-šÇª½Õ. ƒ¢Âí¢-Ÿ¿-éªjÅä ƒ¢šðx …¢˜ä ¦ðªý’à …¢{Õ¢-Ÿ¿E X¾Ÿ¿O Nª½-«Õº ÅŒªÃyÅŒ Â¹ØœÄ \Ÿî ŠÂ¹ ¹¢åX-F©ð …Ÿîu-’Ã-EÂË Í䪽-Åê½Õ. ƒ©Ç X¾Ÿ¿O Nª½-«Õº «ª½Â¹×, ‚ ÅŒªÃyÅŒ Â¹ØœÄ ‡Â¹×ˆ-«-Âé¢ ¤Ä{Õ X¾E-Íä-æ®-„ê½Õ Æ{Õ ‚Jn-¹¢’Ã, ƒ{Õ «ÖÊ-®Ï-¹¢’à ‡Ÿ¿Õ-’¹Õ-ÅÃ-ª½E ÂíEo ÆŸµ¿u-§ŒÕ-¯Ã©Õ Íç¦ÕÅŒÕ-¯Ãoªá. Æ¢Åä-Âß¿Õ ƒ©Ç¢-šË-„ê½Õ «ÕJ¢ÅŒ ®¾«Õ-ª½n¢’à ‡Â¹×ˆ-«-ªî-V©Õ X¾E©ð ÂíÊ-²Ä-’Ã-©¢˜ä ÂíEo Æ¢¬Ç©åXj Ÿ¿%†Ïd ²ÄJ¢ÍÃLq …¢{Õ¢C. «ÕJ Ƅ䢚ð «ÕÊ«â Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

మీ సమస్యను బట్టి మీ ఇద్దరి మధ్య మానసికంగా అనుబంధం దృఢపడినట్లు అనిపించడం లేదు. మీరిద్దరూ ఒకరికొకరు అలవాటు పడే క్రమంలోనే తగాదాలు, గొడవలు వస్తున్నాయి. ప్రస్తుతం మీ ఇద్దరి మధ్య ఎలాంటి మాటలు లేవని స్పష్టంగా చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో ఇరు కుటుంబ సభ్యులతో మీ విషయం గురించి చర్చించారా? అతను ప్రతి విషయాన్ని తన తండ్రి దగ్గరకు తీసుకెళ్తుంటే అది మీకు నచ్చట్లేదన్న విషయాన్ని అతనికి అర్థమయ్యే విధంగా చెప్పారా? ఎనిమిది నెలల సాన్నిహిత్యంలో కేవలం పోట్లాడుకున్న సందర్భాలే ఉన్నాయా? ఆనందంగా గడిపిన క్షణాలు కూడా ఉన్నాయా? వంటి విషయాలన్నింటినీ మీరు ఓసారి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది.

పెళ్లి చేసుకునే విషయంలో ఎలాగైతే తొందరపాటు పనికిరాదో.. విడిపోయే విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.
ఈ క్రమంలో- మీ నాన్న గారు ఫోన్ చేస్తే మీ మామగారు తర్వాత మాట్లాడదామన్నారని చెప్పారు. మీ భర్త కూడా మీతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాళ్లతో మాట్లాడడానికి మళ్లీ ఒకసారి ట్రై చేసి చూడండి. అప్పటికీ స్పందన లేకపోతే మీ కుటుంబంలోని ఇతర పెద్దలతో కలిసి డైరెక్ట్ గా వాళ్ళింటికే వెళ్లి మాట్లాడి చూడండి. ఇందుకోసం మీ రెండు కుటుంబాల్లోనూ మీ సంక్షేమం కోరే మీ శ్రేయోభిలాషుల సహకారం తీసుకోవచ్చు.
ఈ విధంగా - మీ ఇరుపక్షాల పెద్దవాళ్లు ఒకరితో ఒకరు మాట్లాడుకుని మీ సమస్యను సామరస్యంగా పరిష్కరించే పరిస్థితులను కల్పించగలుగుతారేమో చూడండి. అయితే అది ఎంతవరకు సఫలమవుతుందనేది రెండువైపుల నుంచి లభించే సహకారం పైనే ఆధారపడి ఉంటుంది. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే - ఇతర మార్గాల ద్వారా ప్రయత్నించాల్సి వస్తుందేమో అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు.
0 Likes
Know More

Movie Masala