సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

భాగస్వామి దుస్తులు చెంతనుండగా.. నిద్రమాత్రలు ఏలనో!

స్త్రీ, పురుషుల బంధం గురించి ఎంతోమంది కవులు, ఎంతో అద్భుతంగా వర్ణించిన సందర్భాలున్నాయి. ‘ప్రేమించిన వ్యక్తి పక్కన ఉంటే చాలు.. అదే స్వర్గమని, ప్రేయసి లేత బుగ్గపై మొటిమ కూడా ముత్యంతో సమానమని, చివరికి చెమట చుక్క కూడా మంచి గంధమే అని’.. ఇలా ప్రేమికుల మనోభావాలకు అద్దం పడతాయీ వర్ణనలు. నిజంగా మనసారా ప్రేమించిన ఒక వ్యక్తి సాన్నిహిత్యంలో ఉంటే ఇలాంటి భావనే కలుగుతుందా? అంటే.. ప్రేమలో ఉన్న వాళ్లు మాత్రం వెంటనే అవునని సమాధానమిస్తారు. అయితే ప్రేమించిన వ్యక్తి పక్కన ఉంటేనే కాదు... చివరికి వారు వేసుకున్న దుస్తుల నుంచి వచ్చే వాసన కూడా భాగస్వాములను సానుకూలంగా ప్రభావితం చేస్తుందట. నమ్మలేకపోతున్నారు కదూ! కానీ ఇది అక్షరాల నిజం. కెనడా పరిశోధకులు చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఇంతకీ వారు చేసిన ఆ పరిశోధన, అందులో తేలిన ఆ ఆసక్తికర అంశాలు ఏమిటో చూద్దాం రండి.. నిద్రలేమి... వినడానికి ఇది చిన్న సమస్యే అయినా అనుభవించే వారికి మాత్రం ఇదో నరకం. పడుకోగానే నిద్రపోతే.. ‘అబ్బా ఎంత అదృష్టవంతులు.. పడుకోగానే నిద్రలోకి జారుకుంటారు’ అనే రోజులివి. పని ఒత్తిడి, గ్యాడ్జెట్‌ల వాడకం పెరుగుతుండడం, మారుతున్న ఆహారపు అలవాట్లు.. ఇలా నిద్రలేమికి గల కారణాలెన్నో. ఇక నిద్రలేమి మరెన్నో ఆరోగ్య సమస్యలకూ కారణమవుతోంది. అయితే కొంతమంది దీన్ని అధిగమించడానికి నిద్రమాత్రలను ఉపయోగిస్తుంటారు. ఇది ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తోన్నా పట్టించుకోరు.

Know More

women icon @teamvasundhara

¤Ä¯þ «Õª½-¹-©Â¹× „ÃJ X¾J-³Äˆª½¢..!

'®¾yÍŒa´ ¦µÇª½Åý ÆGµ-§ŒÖ¯þÑ æXJ{ «ÕÊ ÍŒÕ{Öd …Êo X¾J-®¾-ªÃ-©ÊÕ ¬ÁÙ“¦µ¼¢’à …¢ÍŒÕ-Âî-„Ã-©E ‡¢ÅŒ’à “X¾§ŒÕ-Ao¢-*¯Ã.. ƒX¾p-šËÂÌ ÍéÇ-Íî{x X¾J-®¾-ªÃ©Õ ÆX¾-J-¬ÁÙ-“¦µ¼¢-’Ã¯ä Ÿ¿ª½z-Ê-NÕ-®¾Õh¢-šÇªá. «áÈu¢’à ªîœ¿xåXj ‡Â¹ˆ-œ¿-X¾-œËÅä ƹˆœ¿ ¹E-XÏ¢Íä ¤Ä¯þ, ’¹ÕšÇˆ «Õª½-¹-©ÊÕ OÕª½Ö ’¹«Õ-E¢Íä …¢šÇª½Õ. ®¾yÍŒa´ÅŒ, X¾J-¬ÁÙ-“¦µ¼ÅŒ Æ¢{Ö “X¾•©ðx ‡¢ÅŒ Æ«-’Ã-£¾ÇÊ B®¾Õ-¹×-ªÃ-«-œÄ-EÂË “X¾§ŒÕ-Ao¢-*¯Ã ¤Ä¯þ ÊNÕL ƒ©Ç ªîœ¿Õf OÕŸ¿ …«Õtœ¿¢ «¢šË Æ©-„Ã-{xÂ¹× „ÃJE Ÿ¿Öª½¢’à …¢ÍŒ-©ä-¹-¤ò-ŌկÃo¢. X¶¾L-ÅŒ¢’à „ÃšË “X¾¦µÇ«¢ X¾J-®¾-ªÃ-©åXj ®¾p†¾d¢’à ¹E-XÏ-²òh¢C. Æ¢Ÿ¿Õ꠫ᢦ-ªáÂË Íç¢CÊ ‡E-NÕC «Õ¢C NŸÄu-Jn-ÊÕ©Õ ¨ ®¾«Õ-®¾uÂ¹× X¾J-³Äˆª½¢ ¹E-åX-šÇd-©E Êœ¿Õ¢ GT¢-Íê½Õ. N®¾h%ÅŒ X¾J-¬ð-Ÿµ¿Ê Íä®Ï Åëá ÆÊÕ-¹×-ÊoC ²ÄCµ¢-ÍŒœ¿¢ «Ö“ÅŒ„äÕ Âß¿Õ.. Æ„çÕ-J-Âéð •J-TÊ ¤òšÌ©ðx ¤Ä©ï_E “X¾A-³Äd-ÅŒt¹ ¦£¾Ý-«Õ-AE Â¹ØœÄ é’©Õ-ÍŒÕ-¹×-¯Ãoª½Õ. ƒ¢ÅŒÂÌ ‚ NŸÄu-Jn-ÊÕ©Õ ‡«ª½Õ? „ê½Õ Íä®ÏÊ X¾J-¬ð-Ÿµ¿-Ê©Õ \¢šË? „ÃšË X¶¾LÅŒ¢ \¢šË.. Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

Know More

women icon @teamvasundhara

«Õ£ÏÇ@Ç …Ÿîu-’Ã-©Â¹× «áX¾Ûp ÅŒX¾p-Ÿ¿{!

«Õ£ÏÇ@Ç ²ÄCµ-ÂÃ-ª½ÅŒ, «Õ£ÏÇ@Ç ®¾«Ö-ÊÅŒy¢.. «¢šË Æ¢¬Ç-©åXj ‰Â¹u-ªÃ-•u-®¾-NÕ-AÅî ®¾£¾É Ÿä¬Á, NŸä-¬Ç© “X¾¦µ¼Õ-ÅÃy©Õ ‡X¾p-šË-ÊÕ¢Íî N¬ì-†¾¢’à ¹%†Ï Í䮾Õh-¯Ãoªá. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð Æ¢Ÿ¿ÕÂ¹× 2030E ’¹œ¿Õ-«Û’Ã Â¹ØœÄ Eêªl-P¢-ÍŒÕ-¹עC ‰ªÃ®¾. Æ¢Åç¢-Ÿ¿Õ¹×.. „çáÊo-šËÂË „çáÊo ÂíÅŒh ®¾¢«-ÅŒqª½¢ ¯ÃšË ÊÕ¢* ‰®ý-©Çu¢œþ “X¾¦µ¼ÕÅŒy¢ ‚ Ÿä¬Á¢©ð X¾E-Íäæ® «Õ£ÏÇ-@Á-©Â¹×, X¾Ûª½Õ-†¾ß-©Åî ®¾«Ö-Ê¢’à „äŌʢ ÍçLx®¾Öh „äŌʢ N†¾-§ŒÕ¢©ð L¢’¹ Æ®¾-«Ö-Ê-ÅŒÊÕ “X¾Ÿ¿-Jz-®¾ÕhÊo “X¾X¾¢ÍŒ Ÿä¬Ç-©-Eo¢-šËÂÌ ‚Ÿ¿-ª½z¢’à EL-*¢C. ƒ©Ç ‹„çjX¾Û ÆEo Æ¢¬Ç©ðx «Õ£ÏÇ@Ç ®¾«Ö-ÊÅŒy¢ ’¹ÕJ¢* NNŸµ¿ ª½ÂÃ-©Õ’à “X¾§ŒÕ-ÅÃo©Õ •ª½Õ-’¹Õ-Ōբ˜ä.. «Õªî-„çjX¾Û ƒX¾Ûp-œË-X¾Ûpœä ÆGµ-«%Cl´ Í碟¿Õ-ÅîÊo §ŒÖ¢“B-¹-ª½º (‚šð-„äÕ-†¾¯þ) NŸµÄÊ¢ «Õ£ÏÇ-@Á© ‡Ÿ¿Õ-’¹Õ-Ÿ¿-©Â¹× Æœ¿Õf-¹{d „ä²òh¢-Ÿ¿E Íç¦Õ-Åî¢C ÅÃèÇ’Ã Nœ¿Õ-Ÿ¿-©ãjÊ “X¾X¾¢ÍŒ ‚Jn¹ „äC¹ E„ä-C¹. '{Õ«ªýfq ‡ K®Ïˆ-Lx¢’û J«©Öu†¾¯þ : ‡ X¶¾ÜuÍŒªý ‚X¶ý èǦüq X¶¾ªý ‚©üÑ æXª½ÕÅî Nœ¿Õ-Ÿ¿© Íä®ÏÊ ¨ E„ä-C-¹©ð §ŒÖ¢“B-¹-ª½º X¶¾L-ÅŒ¢’à ªÃÊÕÊo ªîV©ðx X¾Ûª½Õ-†¾ß© ¹¢˜ä «Õ£ÏÇ@Á© …Ÿîu-’Ã-©ê ÆCµ-¹¢’à «áX¾Ûp „Ú˩äx Æ«-ÂìÁ¢ …¢Ÿ¿E „ç©x-œçj¢C. ®Ïy{b-ªÃx¢-œþ-©ðE ŸÄ„î®ý „äC-¹’à “X¾®¾ÕhÅŒ¢ •ª½Õ-’¹Õ-ÅŒÕÊo '“X¾X¾¢ÍŒ ‚Jn¹ „äC¹ „ÃJ¥Â¹ ®¾Ÿ¿®¾ÕqÑ ¯äX¾-Ÿ±¿u¢©ð Nœ¿Õ-Ÿ¿© Íä®ÏÊ ¨ E„ä-C-¹-©ðE Â̩¹ Æ¢¬Ç-©ä¢šð Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

Know More

women icon @teamvasundhara

Æ©Ç ÆªáÅä «á¢Ÿä „çÕ¯î-¤Äèü ªÃ«ÍŒÕa..!

…¢œÄ-LqÊ ¬ÁKª½ ¦ª½Õ«Û ¹¢˜ä Ō¹׈« …Êo «Õ£ÏÇ-@Á©ðx „çÕ¯î-¤Äèü Âî¾h «á¢Ÿ¿Õ-’ïä X¾©-¹-J¢Íä Æ«-ÂÃ-¬Ç-©Õ-¯Ão-§ŒÕ{! ¨ «Ö{ „äÕ¢ Íç¦Õ-ÅŒÕ-ÊoC Âß¿Õ.. ƒšÌ-«© •J-XÏÊ ŠÂ¹ ®¾êªy©ð „ç©x-œçjÊ „î¾h«¢. ²ÄŸµÄ-ª½-º¢’à „çÕ¯î-¤Äèü ƯäC «Õ£ÏÇ-@Á©ðx 48Ð 55®¾¢II© «ÕŸµ¿u «®¾Õh¢C. Æ¢˜ä Æ¢œ¿¢ Nœ¿Õ-Ÿ¿© Â뜿¢ X¾ÜJh’à ‚T-¤ò-ŌբC. ƪáÅä …¢œÄ-LqÊ ¦ª½Õ«Û ¹¢˜ä Ō¹׈« …Êo „ÃJ©ð ƢŌ-¹¢˜ä «á¢Ÿä „çÕ¯î-¤Äèü ªÃ«-ÍŒa{. Ō¹׈« ¦ª½Õ«Û …Êo «Õ£ÏÇ-@Á©ðx 45®¾¢II ¹¢˜ä «á¢Ÿä „çÕ¯î-¤Äèü «Íäa Æ«-ÂÃ-¬Ç©Õ 30] ‡Â¹×ˆ« …Êo{Õx «Õ²Ä-ÍŒÕ-定üq §ŒâE-«-JqšÌ •J-XÏÊ ŠÂ¹ ÆŸµ¿u-§ŒÕÊ¢©ð „ç©x-œçj¢C. 25 ÊÕ¢* 42®¾¢II «§ŒÕ-®¾ÕÊo ŸÄŸÄX¾Û 78,759 «Õ¢C «Õ£ÏÇ-@Á-©åXj ¨ ÆŸµ¿u-§ŒÕ-¯ÃEo •J-¤Äª½Õ. ¦ÇœÎ «Ö®ý ƒ¢œçÂúq (H‡¢‰) 18.5 ¹¯Ão Ō¹׈« …Êo-„Ã-JE Ō¹׈« ¦ª½Õ«Û …Êo «u¹×h-©Õ’à X¾J-’¹-ºË-²Ähª½Õ. ²ÄŸµÄ-ª½º ¦ª½Õ«Û …Êo «u¹×h-©Åî ¤òLæ®h OJÂË *Êo-«-§ŒÕ-®¾Õ©ð¯ä „çÕ¯î-¤Äèü «Íäa Æ«-ÂÃ-¬Ç©Õ «âœ¿Õ éª{Õx ÆCµ-¹¢’à …¯Ão-§ŒÕ{. ®ÔY©©ð Æ¢œ¿¢ Nœ¿ÕŸ¿©-§äÕu¢-Ÿ¿ÕÂ¹× ¨²òZ-èã¯þ Æ¯ä £¾Éªît¯þ ÍÃ©Ç «áÈu¢. ƒC Âí«Ûy ¹ºÇ© ÊÕ¢* …ÅŒpAh Æ«Û-ŌբC. ƪáÅä 40®¾¢II ÊÕ¢* 50®¾¢II© «ÕŸµ¿u «§ŒÕ®¾Õ …Êo «Õ£ÏÇ-@Á©ðx ¨ £¾Éªît¯þ …ÅŒpAh ¦Ç’à ŌT_¤ò«œ¿¢ «©x „çÕ¯î-¤Äèü «®¾Õh¢C. ²ÄŸµÄ-ª½-º¢’à ¦ª½Õ«Û Ō¹׈-«’à …Êo-„Ã-J©ð Âí«Ûy Â¹ØœÄ ÅŒÂ¹×ˆ-«-’Ã¯ä …¢{Õ¢C ÂæšËd ¨ £¾Éªît¯þ ²Än§Œá©Õ «Ö«â-©Õ-’ïä Ō¹׈-«’à …¢šÇªá. Æ¢Ÿ¿Õê ÆCµÂ¹ ¦ª½Õ«Û …Êo «Õ£ÏÇ@Á©Çx¯ä OJÂË Â¹ØœÄ ®¾¢ÅÃ-Ê-©äNÕ «¢šË ®¾«Õ-®¾u©Õ ‡Ÿ¿Õ-ª½-«ÛÅŒÖ …¢šÇªá. ƪáÅä ¨ £¾Éªît¯þ «á¢Ÿä Ō¹׈-«’à …¢œ¿œ¿¢ «©x ÍÃ©Ç *Êo-«-§ŒÕ-®¾Õ-©ð¯ä Æ¢œ¿¢ Nœ¿Õ-Ÿ¿-©§äÕu “X¾“Â˧ŒÕ ‚T-¤ò§äÕ Æ«-ÂÃ-¬Ç-©Õ-¯Ão-§ŒÕ¢-{Õ-¯Ãoª½Õ X¾J-¬ð-Ÿµ¿-¹שÕ. Æ©Çê’ 18®¾¢II ÊÕ¢* 30®¾¢II «ÕŸµ¿u©ð «âœ¿Õ Ÿ¿¬Á©Õ’à ®¾Õ«Öª½Õ 9 ê°©Õ ¦ª½Õ«Û ÅŒT_-Ê-„Ã-J©ð Â¹ØœÄ „çÕ¯î-¤Äèü «á¢Ÿ¿Õ-’Ã¯ä «Íäa Æ«-ÂÃ-¬Ç©Õ 2.4éª{Õx ÆCµ-¹¢’à …¯Ão-§ŒÕ{. Æ¢Åä-Âß¿Õ.. ‡©Ç-X¾-œËÅä Æ©Ç œçjšü ¤ÄšË®¾Öh ¦ª½Õ«Û ÅŒê’_ «Õ£ÏÇ-@Á©ðx Â¹ØœÄ *Êo «§ŒÕ-®¾Õ-©ð¯ä „çÕ¯î-¤Äèü «Íäa Æ«-ÂÃ-¬Ç-©Õ-¯Ão-§ŒÕ¢-{Õ-¯Ãoª½Õ X¾J-¬ð-Ÿµ¿-¹שÕ. Æ©Çê’ 25 ÊÕ¢* 30 «ÕŸµ¿u H‡¢‰ …¢{Ö ÆCµÂ¹ ¦ª½Õ«Û …Êo «Õ£ÏÇ-@Á©ðx *Êo-«-§ŒÕ-®¾Õ©ð „çÕ¯î-¤Äèü «Íäa Æ«-ÂÃ-¬Ç©Õ 30] Ō¹׈-«’à …¢šÇ-§ŒÕE Â¹ØœÄ ¨ ®¾êªy©ð ÅäL¢C. Æ¢Ÿ¿Õê «Õ£ÏÇ@Á©¢Åà ¬ÁKª½ ¦ª½Õ«Û X¾{x «á¢Ÿ¿Õ ÊÕ¢Íä èÇ“’¹ÅŒh «£ÏÇ¢-ÍÃ-©E, ‚ªî’¹u¢ ͌¹ˆ’à …¢œä¢-Ÿ¿ÕÂ¹× ®¾éªjÊ ¦ª½Õ-«ÛE „çÕªá¢-˜ã-ªá¯þ Í䧌Ö-©E EX¾Û-ºÕ©Õ ®¾Ö*®¾Õh¯Ãoª½Õ. ¨ ÆŸµ¿u-§ŒÕ-¯Ã-EÂË ®¾¢¦¢-Cµ¢-*Ê ®¾«Ö-Íê½¢ ƢŌ-šËF •ª½o©ü ‚X¶ý £¾Þu«Õ¯þ J“¤ñ-œ¿-¹¥¯þ Ưä X¾Û®¾h-¹¢©ð “X¾ÍŒÕ-J¢-ÍÃ-ª½{!

Know More

women icon @teamvasundhara

¨ ÆX¾ª½ ’¹ºËÅŒ „äÕŸµÄN ƒÂ¹-©äª½Õ..!

NNŸµ¿ ª½¢’éðx ÅŒ«Õ “X¾A-¦µ¼Åî ‚ÂÃ-¬Á-«Õ¢ÅŒ ‡ÅŒÕhÂ¹× ‡Ÿ¿Õ-’¹Õ-ÅŒÕ-¯Ãoª½Õ «Õ£ÏÇ-@Á©Õ. ¹¢åX-F©ðx …ÊoÅŒ X¾Ÿ¿-«Û©Õ ÆCµ-†Ïd¢* „ÃšË X¾Ûªî-Gµ-«%-Cl´ÂË Â¹%†Ï ®¾©-X¾œ¿¢, “ÂÌœ¿©ðx Ÿä¬Á-‘Çu-AE “X¾X¾¢-ÍŒ-„ÃuX¾h¢ Í䧌՜¿¢, ¬Ç®¾Y-„ä-ÅŒh-©Õ’à ÊÖÅŒÊ ‚N-†¾ˆ-ª½-º-©Â¹× Å窽-©ä-X¾œ¿¢.. ƒ©Ç ÆEo ª½¢’Ã-©ðxÊÖ ÆA-«©Õ ÅŒ«Õ X¾ÜJh ¬ÁÂËh-²Ä-«Õ-ªÃnu-©ÊÕ “X¾Ÿ¿-Jz-®¾Õh-¯Ãoª½Õ. Æ¢Åä-Âß¿Õ.. å®jÊÕq, ’¹ºËÅŒ¢ «¢šË ÂËx†¾d-„çÕiÊ ®¾¦ãb-¹×d©ðx å®jÅŒ¢ ÂíÅŒh ÂíÅŒh Šª½-«-œ¿ÕLo ®¾%†Ïd¢* ÂÌJhE ’¹œË-®¾Õh-¯Ãoª½Õ. Æ©Ç¢šË Âî«ê Í碟¿Õ-Åê½Õ ƒªÃ-¯þÂ¹× Íç¢CÊ «Õª½u„þÕ OÕªÃb-ÈF. ’¹ºË-ÅŒ-¬Ç-®¾Y¢©ð 'C±§ŒÕK ‚X¶ý K«Õ¯þ ®¾êªp´-å®®ý Æ¢œþ Ÿçªáªý «Öœ¿ÕuM æ®på®®ýÑ Æ¯ä Æ¢¬Á¢©ð ÆCy-B-§ŒÕ-„çÕiÊ ‚N-†¾ˆ-ª½º©Õ Íä¬Ç-ªÃ„çÕ. ¨ “¹«Õ¢©ð ®¾«Õ-®¾u-©Â¹× ®¾Õ©-¦µ¼-„çÕiÊ X¾Ÿ¿l´-A©ð X¾J-³Äˆ-ªÃLo ¹ÊÕÂ-ÍŒaE Eª½Ö-XÏ¢-Íê½Õ. DE X¶¾L-ÅŒ¢’à ’¹ºË-ÅŒ-¬Ç-®¾Y¢-©ð¯ä ÆÅŒu¢ÅŒ “X¾A-³Äe-ÅŒt-¹¢’à ¦µÇN¢Íä 'X¶Ô©üfq „çÕœ¿-©üÑÊÕ Â¹ØœÄ é’©Õ-ÍŒÕ-¹×-¯Ãoª½Õ OÕªÃb-ÈF. '¯î¦ã©ü wåXjèü ‚X¶ý «ÖuŸ±¿-„çÕ-šË-ÂúqÑ’Ã XÏLÍä ¨ X¾Ûª½-²Äˆ-ªÃEo Æ¢Ÿ¿Õ-¹×Êo ÅíL «Õ£ÏÇ-@Á’à ÂÌJh ’¹œË¢-ÍÃ-ªÃ„çÕ. ƢŌšË ÆX¾ª½ ’¹ºËÅŒ „äÕŸµÄN ƪáÊ OÕªÃb-ÈF.. V©ãj 15Ê ÂÃuÊqªýÅî ¹ÊÕo-«â-¬Çª½Õ. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð ’¹ºË-ÅŒ¢Åî ‚„çÕ Íä®ÏÊ ®¾£¾Ç-„î¾¢ ’¹ÕJ¢* Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

Know More

women icon @teamvasundhara

«ÕÊ-«Õ¢Åà ¨ *¯Ão-JE ÍŒÖ®Ï ¯äª½Õa-Âî-„Ã-Lq¢Ÿä!

ŠÂ¹ˆ-²ÄJ «ÕÊ¢ „çÊÂˈ AJT ¦Ç©u¢-©ðÂË „çRÅä.. ‡¯îo «ÕŸµ¿Õ-ªÃ-ÊÕ-¦µ¼Ö-ÅŒÕ©Õ «ÕÊLo ‚Ê¢-Ÿ¿¢©ð «á¢Íç-ÅŒÕh-Åêá. æ®o£ÏÇ-ÅŒÕ-©Åî ¹©®Ï ‚{-©Ç-œ¿Õ-Âí¢{Ö, Æ©xJ Í䮾Öh.. ’¹œË-XÏÊ A§ŒÕušË èÇcX¾-ÂÃ©Õ «ÕÊ-®¾Õ©ð „çÕŸ¿Õ-©Õ-Åêá. Æ¢Åä-Âß¿Õ.. «ÕSx ¬Ç¬Áy-ÅŒ¢’à ¦Ç©u¢-©ðÂË „ç@Áx-«ÕE «ÕÊ «ÕÊ®¾Õ «ÕÊLo ¤òª½Õ-åX-œ¿Õ-ŌբC ¹؜Ä..! é¢{-ÂÌÂË Íç¢CÊ ‚“œÎ ¯çÅçK ¦Ç©u¢ Â¹ØœÄ Æ©Ç¢-šËŸä. ÂÃF ‚„çÕ ¦Ç©u¢©ð ‡X¾p-šËÂÌ ’¹Õª½Õh¢-œË-¤ò§äÕ «ÕŸµ¿Õ-ªÃ-ÊÕ-¦µ¼Ö-ÅŒÕ-©Åî ¤Ä{Õ ’¹Õ¢œçLo XÏ¢œäæ® ÍäŸ¿Õ EèÇ©Ö …¯Ãoªá. „çjŸ¿u X¾K-¹~©Õ, ¬ÁK-ªÃEo ¦ÇCµ¢Íä *ÂË-ÅŒq©Õ, ª½Â¹h-«Ö-Jp-œ¿Õ©Õ.. ƒ«Fo ‚ *¯ÃoJE ÅŒª½ÍŒÖ «*a X¾©-¹-J¢Íä ¯ä²Äh©Õ. Â꽺¢ ‚„çÕ œçj«Õ¢œþ ¦ÇxÂú-¤¶Ä¯þ ‡F-NÕ-§ŒÖ(-œÎ-H\) Ưä ƪ½Õ-ŸçjÊ „ÃuCµÅî ¦ÇŸµ¿-X¾-œ¿Õ-Åî¢C. DE Âê½-º¢’à ¨ *¯Ão-JÂË ÅŒª½ÍŒÖ ª½Â¹h¢ ‡Âˈ¢-ÍÃ-Lq¢Ÿä. ƪá¯Ã ®¾êª \«Ö“ÅŒ¢ Eª½Õ-ÅÃq-£¾Ç-X¾-œ¿-¹עœÄ, ¹עT-¤ò-¹עœÄ ÅŒÊ V¢¦Ç œÄu¯þqÅî ²ò†¾-©ü-OÕ-œË§ŒÖ 宯äq-†¾-¯þ’à «ÖJ¢C. ¤ÄXý-²Ädªý å®M¯Ã ’î„çÕ-èüÊÕ ÅŒÊÅî ¹©®Ï œÄu¯þq Íäæ®©Ç Íä®Ï¢Ÿ¿¢˜ä ‚„çÕ ²Ädªý-œ¿„þÕ \¢šð ƒX¾pšËÂË Æª½n-«Õ§äÕu …¢œÄL. Æ©Çê’ ÅŒÊ ’ÓŌ¢Åî Â¹ØœÄ Æ¢Ÿ¿-JF „çÕi«Õ-ª½-XÏ¢-X¾-èä-²òh¢C. ƒ©Ç ÅŒÊ *ÂËÅŒqÂ¹× Æ«-®¾-ª½-„çÕiÊ ²ñ«átE ÅÃ¯ä ®¾¢¤Ä-C-²òh¢C. *Êo *Êo ®¾«Õ-®¾u-©ê Ō©x-œË-Lx-¤òÅŒÖ ƒ¢Â¹ °NÅŒ¢ ƪá-¤ò-ªá¢-Ÿ¿-ÊÕ-¹ע-šÇª½Õ Âí¢ÅŒ-«Õ¢C. Æ©Ç¢-šËC °N-ÅŒ¢©ð ‡X¾p-šËÂÌ Ê§ŒÕ¢ ÂÃE •¦ÕsÅî ¦ÇŸµ¿-X¾-œ¿Õ-ŌկÃo.. ‡Â¹ˆœÄ ÅŒÊ ¦Ç©ÇuEo, ‚ÅŒt-N-¬Çy-²ÄEo Âî©ðp-¹עœÄ.. Æ¢Ÿ¿-JÂÌ ®¾Öp´Jh’à E©Õ-²òh¢C... Æ¢Ÿ¿-J-ÍäÅà ¬Á¦µÇ†ý ÆE-XÏ¢-ÍŒÕ-¹ע-šð¢C ¨ *¯ÃoJ.

Know More

women icon @teamvasundhara

ƒ¢ÅŒ «ª½Â¹Ø Æ©Ç¢šË ¤Ä“ÅŒ Í䧌Õ-©äŸ¿Õ!

Åç©Õ-’¹Õ©ð ÆÊAÂé¢-©ð¯ä ’¹ÕJh¢X¾Û ²ÄCµ¢-*Ê ¯Ãªá-¹©ðx ©Ç«ºu “A¤ÄJ¸ Â¹ØœÄ ŠÂ¹ª½Õ. 'Æ¢ŸÄ© ªÃ¹~-®ÏÑ’Ã Åç©Õ’¹Õ Åçª½Â¹× X¾J-ÍŒ-§ŒÕ-„çÕiÊ ¨ ¦µÇ«Õ.. '¦µ¼©ä ¦µ¼©ä «Õ’Ã-œË-„î§ýÕÑ, '²ò’Ã_œä *Eo-¯Ã-§ŒÕÊÑ.. «¢šË *“ÅÃ-©Åî «Õ¢* £ÔǪî-ªá-¯þ’à ‡C-T¢C. ƪáÅä “X¾®¾ÕhÅŒ¢ ¨ ¦ÖušÌ ®ÔO ¹׫֪ý Ÿ¿ª½z-¹-ÅŒy¢©ð ®¾¢DXý ˆ¾¯þ ®¾ª½-®¾Ê ‹ ®ÏE-«Ö©ð ÊšË-²òh¢C. ƒ¢Ÿ¿Õ©ð ‚„çÕ ‹ «ÖÊ-®Ï¹ „çjŸ¿Õu-ªÃ-L’à ¹E-XÏ¢-ÍŒ-ÊÕ¢-Ÿ¿{. ‚ ¤Ä“ÅŒ ’¹ÕJ¢* N«-J®¾Öh.. 'ƒC ŠÂ¹ X¾J-ºA Íç¢CÊ „çjŸ¿Õu-ªÃL ¤Ä“ÅŒ. ¯äÊÕ ƒ¢ÅŒ «ª½Â¹× ƒ©Ç¢šË ¤Ä“ÅŒ ¤ò†Ï¢-ÍŒ-©äŸ¿Õ. ƒ¢Ÿ¿Õ©ð ¯äÊÕ «ÖÊ-®Ï¹ „çjŸ¿Õu-ªÃ-L’à ‡¢Åî å®kdL-†ý’à ¹E-XÏ-²ÄhÊÕ. ƒ¢Ÿ¿Õ-Â¢ ¯äÊÕ ÂíCl-¤ÄšË K宪ýa Â¹ØœÄ Íä¬ÇÊÕ. «ÖÊ-®Ï¹ „çjŸ¿Õu©Õ „ÃJ Ÿ¿’¹_-JÂË «Íäa ªî’¹Õ-©Åî ‡©Ç …¢œÄL? „ÃJÅî ‡©Ç “X¾«-Jh¢-ÍÃL..? «¢šË N†¾§ŒÖ© ’¹ÕJ¢* Åç©Õ-®¾Õ-¹ׯÃo. Æ©Çê’ ¯äÊÕ, ®¾¢D-Xý-ÂË-†¾¯þ ÍÃ©Ç Âé¢ ÊÕ¢* «Õ¢* æ®o£ÏÇ-Ōթ¢. ÆÅŒ-EÅî ¨ *“ÅŒ¢©ð ʚˢ-ÍŒœ¿¢ ¯ÃÂ¹× «Õ¢* ÆÊÕ-¦µ¼ÖA..Ñ Æ¢šð¢D ²ñ{d-¦Õ-’¹_© ®¾Õ¢Ÿ¿J. «ÕJ «ÖÊ-®Ï¹ „çjŸ¿Õu-ªÃ-L’à ©Ç«ºu Ê{Ê “æX¹~-¹×Lo ‡¢ÅŒ «ª½Â¹× ‚¹-{Õd-¹ע{Õ¢Ÿî ͌֜Ä-©¢˜ä «ÕJ-Âí-¯Ão@ÁÙx „ä* ͌֜¿Â¹ ÅŒX¾pŸ¿Õ!

Know More

women icon @teamvasundhara

„Ãu¤Ä-ª½-ª½¢-’¹¢-©ðÂË P©Çp-¬ëšËd..!

Æ{Õ ’Ãx«Õªý ª½¢’¹¢©ð ÂíÊ-²Ä-’¹Õ-Ō֯ä.. ƒ{Õ „Ãu¤ÄªÃ©Õ Â¹ØœÄ “¤Äª½¢-Gµ¢-Íä-®¾Õh-¯Ãoª½Õ ¯äšË £ÔǪî-ªá¯þq. „çáFo-«ÕŸµäu ÅŒ«Õ¯Ão Ê’¹© „Ãu¤Äª½¢ “¤Äª½¢-Gµ¢-ÍŒ’Ã.. ª½Â¹×-©ü-“XÔ-Åý-®Ï¢’û å£jÇŸ¿-ªÃ-¦Ç-Ÿþ©ð ŠÂ¹ X¶Ïšü-¯ç®ý 客{-ªýÊÕ \ªÃp-{Õ-Íä-®Ï¢C. ƒX¾Ûpœ¿Õ ¨ èÇG-ÅÃ-©ðÂË «ÕÊ ²Ä’¹-ª½-¹Êu Â¹ØœÄ Í䪽-ÊÕ¢C. X¶Ïšü-¯ç®ýÂË êªÃX¶ý Æ“œ¿-®ý’à ELÍä P©Çp-¬ëšËd ƒX¾Ûpœ¿Õ „Ãu¤Ä-ª½-„ä-ÅŒh’à «Öª½-ÊÕ¢C. «®¾Y „Ãu¤Ä-ª½¢©ð Æœ¿Õ-’¹Õ-åX-šÇd-©E ¦µÇN-²òhÊo P©p ƒ¢Ÿ¿ÕÂ¹× Æ«-®¾-ª½-„çÕiÊ \ªÃp-{xFo X¾ÜJh-Íä-®¾Õ-¹ע-Ÿ¿{. “X¾®¾ÕhÅŒ¢ ©¢œ¿-¯þ©ð ®¾ª½-ŸÄ’à ’¹œ¿Õ-X¾Û-ÅîÊo ‚„çÕ Æ¹ˆ-œ¿ÕÊo “X¾«áÈ ¤¶Äu†¾¯þ œËèãj-Ê-ªýqÊÕ Â¹ØœÄ ®¾¢“X¾C¢*, NNŸµ¿ ª½Âé ¤¶Äu“GÂúq, ¤¶Äu†¾¯þq ’¹ÕJ¢* ÍÃ©Ç ©ðŌՒà Ɵµ¿u-§ŒÕÊ¢ Íä²òh¢-Ÿ¿{! ƹˆ-œË-ÊÕ¢* AJT ªÃ’Ã¯ä „Ãu¤Äª½¢ “¤Äª½¢-Gµ¢-ÍÃ-©E ÆÊÕ-¹עšð¢C! „ç៿šðx <ª½©Õ, °¯þqÂ¹× «Ö“ÅŒ„äÕ X¾J-NÕ-ÅŒ-„çÕiÊ P©p ƒX¾Ûpœ¿Õ ÅŒÊ «®¾Y-“¬ìºË©ð Âêíp-ꪚü å®kd©üqÊÕ Â¹ØœÄ Í䪽Õa-¹ע-Ÿ¿{! ƒX¾p-šË-«-ª½Â¹× §çÖ’Ã ’¹Õª½Õ-«Û’Ã, ʚ˒à æXª½Õ-Åç-ÍŒÕa-¹×Êo P©pÂ¹× ¨ ÂíÅŒh “X¾§çÖ’¹¢ ‡©Ç¢šË X¶¾L-ÅÃ-Eo-®¾Õh¢Ÿî ͌֜ÄL «ÕJ!

Know More

women icon @teamvasundhara

‚¯ÃšË ¤ò†¾Âã¾Éª½¢.. ¯äšË ÅŒªÃ-EÂË Æ¢C¢-ÍÃ-©¯ä..

ŠÂ¹-X¾Ûpœ¿Õ “X¾®¾«¢ ÂÒïä ÅŒMx-Gœ¿f©Õ B®¾Õ-Âî-„Ã-LqÊ ‚£¾Éª½¢ N†¾-§ŒÕ¢©ð ‡©Ç¢šË èÇ“’¹-ÅŒh©Õ ¤ÄšË¢-Íé𠃢šðx …Êo åXŸ¿l-„Ã@ÁÙx ®¾Ö*¢Íä-„ê½Õ. Âî¾h ‹XϹ …Êo-„Ã-éªjÅä „Ãêª ÅŒ«Õ ®¾y£¾Ç-²Äh-©Åî ÅŒ§ŒÖ-ª½Õ-Íä®Ï Æ¢C¢-Íä-„ê½Õ. X¶¾L-ÅŒ¢’à ŌMx-G-œ¿f-L-Ÿ¿lª½Ö ‚ªî-’¹u¢’à …¢œä-„ê½Õ. ƪáÅä ¯äšË ‚Ÿµ¿ÕE¹ Â颩𠅟îu-’¹-KÅÃu ¹×{Õ¢-¦Ç-EÂË Ÿ¿Öª½¢’à …¢œÄLq ªÃ«œ¿¢.. Æ{Õ ƒ¢šË X¾E.. ƒ{Õ …Ÿîu’¹ ¦ÇŸµ¿u-ÅŒ-©ÊÕ Eª½y-Jh¢-ÍÃLq «®¾Õh¢œ¿{¢Åî ¹~º¢ BJ¹ ©ä¹עœÄ ¤òÅî¢C. ¨ Âê½-º¢’à *¯Ão-ª½Õ-©Â¹× «ÕÊ «á¢Ÿ¿Õ ÅŒªÃ© „ê½Õ Æ¢C¢-*Ê ¤ò†¾-¹-X¾-ŸÄ-ªÃn-©ÊÕ ÅŒ§ŒÖ-ª½ÕÍä®Ï ƒÍäa ®¾«Õ§ŒÕ¢ «ÕÊÂ¹× Ÿíª½-¹œ¿¢ ©äŸ¿Õ. D¢Åî ÍéÇ-«Õ¢C «Ö骈šðx ©Gµ¢Íä …ÅŒp-ÅŒÕh©¯ä ‚“¬Á-ªá-®¾Õh-¯Ãoª½Õ. ƪáÅä ÆN *¯Ão-ª½Õ© ‡Ÿ¿Õ-’¹Õ-Ÿ¿-©Â¹× Åp-œ¿Õ-ÅŒÕ-¯Ão§ŒÖ? ©äŸÄ? Ưä N†¾-§ŒÖEo «Ö“ÅŒ¢ ƢŌ’à ’¹ÕJh¢-ÍŒœ¿¢ ©äŸ¿Õ. ¨ ®¾«Õ®¾u¯ä ’¹ÕJh¢Íê½Õ Ō֪½Õp-’î-ŸÄ-«J >©Çx, «ÕL-ÂË-X¾Ûª½¢ “’ëÖ-EÂË Íç¢CÊ èðuA¡ X¾X¾Ûp. ‹ ÅŒLx’à *¯Ão-ª½Õ-©Â¹× Ÿ¿Öª½-«Õ-«Û-ÅŒÕÊo ®¾¢“X¾-ŸÄ§ŒÕ ¤ò†¾-ÂÃ-£¾É-ªÃEo „ÃJÂË AJT Æ¢C¢-ÍÃ-©-ÊÕ-¹×-¯Ãoª½Õ. Æ©Çê’ «ÕŸµ¿Õ-„äÕ£¾Ç¢, ®¾Ön©-ÂçŒÕ¢ «¢šË ®¾«Õ-®¾u-©Åî ¦ÇŸµ¿-X¾-œä-„Ã-JÂË Æ«-®¾-ª½-„çÕiÊ ¤ò†¾-ÂÃ-£¾É-ªÃEo ª½Õ*-¹-ª½-„çÕiÊ KA©ð Æ¢Ÿ¿Õ-¦Ç-{Õ-©ðÂË B®¾Õ-¹×-ªÃ-„Ã-©-ÊÕ-¹×-¯Ãoª½Õ. ‚ ‚©ð-ÍŒ-Ê-Åî¯ä '¡ ¬ðx¹ “’¹ÖXýÑ æXJ{ ŠÂ¹ ®¾¢®¾nÊÕ ²ÄnXÏ¢* ¤ò†¾-¹-X¾-ŸÄ-ªÃn-©ÊÕ ÅŒ§ŒÖ-ª½Õ-Íä®Ï Æ¢C-®¾Õh-¯Ãoª½Õ. ®¾y©p åX{Õd-¦-œËÅî ŠÂ¹ ¹ך̪½ X¾J-“¬Á-«Õ’à “¤Äª½¢-Gµ¢* »ÅÃq-£Ïǹ ¤ÄJ-“¬Ç-NÕ¹„äÅŒh’à ªÃºË-®¾Õh-¯Ãoª½Õ. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð '«®¾Õ¢-Ÿµ¿-ª½.-¯ç-šüÑÅî ‚„çÕ X¾¢ÍŒÕ-ÂíÊo N¬ì-³Ä©Õ OÕÂ¢..

Know More

women icon @teamvasundhara

®¾®¾u®¾y-¤Äo-™Â¿Ù ®¾„¾h®¾yªÃg-™Õ

¨ ƒŸ¿lªŒÖ Ÿä«-Ž™ ²ñªÅ½ ’¹œ¿f (’Ãœþq ‹¯þ ¿ª“šÌ)’à XÏ©Õ-ÍŒÕ-Âí¯ä ꪌ-@Á¿٠ÍçªCÊ §½á«-ŽՙÕ.- ƒŸ¿l-JO XäêªyªŒÕ >©Çx™Õ.- ƒŸ¿lJ ¿Ù{Õªÿ ¯ä„¾-Ÿ±Äu©Õ Xäêªyª½Õ.- ÂÃF ŠÂ¿-JÂË ÅçL-§½Õ-¿٪œÄ ŠÂ¿ªŒÕ «ÕšËd-«Õ-E†Ï XçŽLo Í½Ö®Ï Í½Lª* ¤ò§½ÖªŒÕ.- \œÄC ¤Ä{Õ Ÿ¿ÕÂˈ Ÿ¿ÕEo „¾ª{Lo „¾ªœËª-*Ê ÿœ¿Õ’¹Õ éªjÅ½Õ Å½Ê ¤ñ{d-Eª-„¾Û-Âî-©äE ®ÏnAE ¿@ÇxªÃ ͽ֬ǪŒÕ. Ž«Õ «ªÅ½Õ’à ¦µÇªŒ-B§½Õ «u«-²Ä§½Õ ªŒª’Ã-EÂË æ®«™Õ ƪCª-ÍÃ-™¯ä ™Â¿~uªÅî ¦ãª’¹-@ÁÚªŒÕ «u«-²Ä§½Õ N¬Áy-N-ŸÄu-™§½Õª Xçj„¾Û Æœ¿Õ-’¹Õ™Õ Xä¬ÇªŒÕ.- ™Â¿~u-²Ä-Ÿµ¿-Ê’Ã Xä®ÏÊ ÅíL Æœ¿Õ-’¹Õ-©ð¯ä(H‡®þ®Ô Æ“T-¿-™a-ªý©ð) ŠÂíˆ-¿ˆªŒÕ \œä®Ï ®¾yªÃg-™Åî XçÕJ®Ï »ªÃ! ÆE-„Ϫ-ÍêŒÕ.- ¦ãª’¹-@ÁÚªŒÕ «u«-²Ä§½Õ N¬Áy-N-ŸÄu-™§½Õª EªŒy-£ÏǪ-*Ê ²ÄoŽ-Âî-Žq-«ª©ð œÄ¿dªý.- éÂ.-¿®¾ÖJh ªŒª’¹¯þ ÍäŽՙ OÕŸ¿Õ’à ¨ ®¾yªŒg „¾Å½-ÂÃLo ƪŸ¿Õ-Âí¯ÃoªŒÕ.- OJ-Ÿ¿l-J©ð ŠÂ¿ªŒÕ «Õ™-„¾Ûp-ªŒªÂ¿Ù ÍçªCÊ Æ«Õ%Ž ™ÂË~t ÂÃ’Ã, «Õªí-¿ªŒÕ ¿ÊÖo-ªŒÕ¿٠ÍçªCÊ CªšÇ 宦Ç-®Ïd-§½Õ¯þ.- éªjŽՙ XçŽ™Õ Bêªaª-Ÿ¿Õ¿٠…œ¿Å浌ÂËh’à ²Ä§½Õ-„¾-œÄ-™Êo Ž«Õ Ž„¾-ÊÊÕ ƒ©Ç „¾ªÍ½Õ-¿Ù-¯ÃoªŒÕ.-

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

ముందుగా
మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయనేది స్పష్టత రావాలి. మొదట శారీరక అనుబంధం దృఢంగా ఉండి, తర్వాత మీ ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందా? లేదా మొదట్నుంచీ శారీరక అనుబంధంలో స్పష్టత లేదా? అనేది ఒక కోణం. మరొక కోణం ఏంటంటే మొదటి రెండు నెలలు మీ ఇద్దరి మధ్య అన్నీ బాగుండి, తర్వాత ఇద్దరి మధ్య దూరం ఏర్పడి.. ఇతరులకు ప్రాధాన్యం ఇస్తూ మీకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడంటే.. ఆ రెండు నెలల తర్వాత మార్పు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ల వల్ల అలా చేస్తున్నాడా? లేదా మీ ఇద్దరి మధ్య ఏవైనా అభిప్రాయభేదాలు, సంఘర్షణలు, అసంతృప్తులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. వాటి గురించి మాట్లాడుకోవడం జరిగిందా? అనేవి ఆలోచించుకోండి.
మీరిద్దరూ కూడా మ్యారేజ్‌ కౌన్సెలింగ్ కి వెళ్లడం మంచిది. దానివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరాలు తొలగుతాయేమో చూడండి. ఈ రోజుల్లో ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, శారీరక సమస్యలేవైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఆలోచించండి. అలాగే ఒకరినొకరు తక్కువ చేసుకోకుండా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించండి.
0 Likes
Know More

Movie Masala