సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

మతం కన్నా మానవత్వమే గొప్పదంటూ ఆ బిడ్డలకు అమ్మయింది!

కరోనా... ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పేరు వింటేనే ఆమడ దూరం పరిగెడుతున్నాం. మహమ్మారి భయం నేపథ్యంలో పక్కింటివాళ్లతో కూడా ప్రశాంతంగా మాట్లాడలేని పరిస్థితి. ఇక కరోనా బాధితులను కానీ, వారి కుటుంబ సభ్యులను కానీ కన్నెత్తైనా చూడం. .. పన్నెత్తైనా పలకరించం. ఇలా మనుషులనే కాదు వారిలో దాగున్న మానవత్వాన్ని కూడా నామరూపాలు లేకుండా చేస్తోందీ కరోనా మహమ్మారి. కానీ ‘దైవం మానుష రూపేణా’ అన్న మాటలను నిజం చేస్తూ అక్కడక్కడ కొందరు తమ మంచి పనులతో రియల్‌ హీరోలు అనిపించుకుంటున్నారు. ఈక్రమంలో కోల్‌కతాకు చెందిన ఓ మహిళా టీచర్‌ కూడా ఇదే విధంగా అందరి మన్ననలు అందుకుంటోంది. అయితే ఆపత్కాలంలో పిల్లలకు పాఠాలు బోధిస్తున్నందుకు కాదు. మరి దేనికో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయండి.

Know More

women icon @teamvasundhara

అందుకే వీళ్ళిద్దరూ మోదీ మన్ననలందుకున్నారు!

కరోనా.. కంటికి కనిపించదు కానీ చెట్టంత మనిషిని ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తోంది. ఈ వైరస్‌ ధాటికి ప్రపంచ దేశాలన్నీ విలవిల్లాడుతున్నాయి. అలాంటిది ఈ మహమ్మారి బారిన పడిన బాధితులను కాపాడేందుకు వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది ప్రత్యక్షంగా వైరస్‌తో పోరాడుతున్నారు.. మరోవైపు క్షేత్రస్థాయుల్లో కరోనాపై ప్రజల్లో అవగాహన పెంచుతూ కొవిడ్‌ వారియర్లుగా పేరు తెచ్చుకుంటోన్న వారు ఎందరో! అలాంటి ఇద్దరు మహిళా సర్పంచ్‌ల సేవల్ని గుర్తించిన ప్రధాని మోదీ తాజాగా నిర్వహించిన ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో వారిని ప్రశంసల్లో ముంచెత్తారు. వారి గురించి, వారు చేసిన సేవల గురించి అందరికీ తెలియజేసి దేశమంతా వారిని కొనియాడేలా చేశారు. మరి, ఇంతకీ ఎవరా మహిళా సర్పంచ్‌లు? కరోనా నివారణ చర్యల్లో భాగంగా వారేం చేశారు? రండి.. తెలుసుకుందాం..!

Know More

women icon @teamvasundhara

కరోనాని కాదని ఆ బిడ్డకు నెల రోజులు అమ్మయింది!

కరోనా.. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పేరు వింటేనే ఆమడ దూరం పరిగెడుతున్నాం. అలాంటిది మన పక్కింట్లో ఎవరికైనా వైరస్‌ సోకితే అసలు అటువైపు కన్నెత్తైనా చూడం.. వారిని పన్నెత్తైనా పలకరించం. ఇక వాళ్లింట్లో ఎవరైనా పసి పిల్లలుంటే వారిని అక్కున చేర్చుకోవడానికి మనలో ఎవరూ ముందుకు రారు అనేది కాదనలేని సత్యం. కారణం.. మనకూ ఆ మహమ్మారి సోకుతుందేమోనన్న భయం! కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఆదుకున్న వారే రియల్‌ హీరో అనిపించుకుంటారు. తాజాగా కేరళకు చెందిన ఓ డాక్టరమ్మకు నెటిజన్లు ఇదే బిరుదుతో జేజేలు పలుకుతున్నారు. అయితే కొవిడ్‌ రోగులకు సేవ చేస్తున్నందుకు కాదు! మరి దేనికి.. అని అడుగుతారా? దేనికో.. తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయండి!

Know More

women icon @teamvasundhara

ÆX¾Ûpœ¿Õ ¯ÃÂ¹× ‰Ÿä@ÁÙx..!

NGµÊo ¤Ä“ÅŒ-©Åî ÅŒÊE ÅÃÊÕ Eª½Ö-XÏ¢-ÍŒÕ-¹ע{Ö «á¢Ÿ¿ÕÂ¹× ²Ä’¹Õ-Åî¢C ¦ÇM-«Ûœþ ¦Hx ¦ÖušÌ NŸÄu-¦Ç-©¯þ. ¨ ¯äX¾-Ÿ±¿u¢-©ð¯ä ƒX¾Ûpœ¿Õ 'ŌիÖK ®¾Õ©ÖÑ *“ÅŒ¢Åî ©äšü-¯çjšü ꪜ˧çÖ èÇÂÌ’Ã «ÕÊ «á¢Ÿ¿ÕÂ¹× «Íäa¢-Ÿ¿ÕÂ¹× ®ÏŸ¿l´-«Õ-«Û-Åî¢C. ƒšÌ-«©ä ¨ *“ÅŒ¢-©ðE '£¾Ç„à £¾Ç„êáÑ Æ¯ä ¤Ä{ÊÕ Nœ¿Õ-Ÿ¿© Íä®Ï¢D *“ÅŒ-¦%¢Ÿ¿¢. 1987©ð Å窽-éÂ-ÂËˆÊ NÕ®¾dªý ƒ¢œË§ŒÖ *“ÅŒ¢©ð ÆA-©ð¹ ®¾Õ¢Ÿ¿J ¡ŸäN ÊJh¢-*Ê ¨ ¤Ä{ÊÕ ƒX¾Ûpœ¿Õ ¨ ®ÏE«Ö Â¢ K„äÕÂú Íä®ÏÊ ®¾¢’¹A ÅçL-®Ï¢Ÿä. ƪáÅä ¨ ¤Ä{©ð ÆC-J-¤ò§äÕ å®dX¾Ûp-©ä-®ÏÊ NŸ¿u.. ¡ŸäN ÅŒX¾p ¨ ¤Ä{©ð ‡«ª½Ö ÊJh¢-ÍŒ-©ä-ª½E ‚„çÕåXj “X¾¬Á¢-®¾© «ª½¥¢ ¹×J-XÏ¢-*¢C. 'ŠJ->-Ê©ü ¤Ä{ÊÕ K„äÕÂú Í䧌Õ-©äŸ¿Õ. ‚X¶Ô®ý ¤ÄKd©ð ¦µÇ’¹¢’à ¡ŸäN ¤Ä{ «æ®h „äÕ«Õ¢Åà œÄu¯þq Íä¬Ç¢. ‡¢Ÿ¿Õ-¹¢˜ä ¡ŸäN ¤Ä{ÊÕ ‚„çÕ ÅŒX¾p «Õéª-«yª½Ö Í䧌Õ-©äª½Õ. £¾Ç„à £¾Ç„Ãªá ¤Ä{©ð ‡¢Åî X¶¾¯þ …¢C.. Æ¢Ÿ¿Õê ƢŌ èð†ý’à œÄu¯þq Íä¬Ç. ¡ŸäN ÊJh¢-*Ê Æ©-¯ÃšË £¾Ç„à £¾Ç„Ãªá ¤Ä{ Nœ¿Õ-Ÿ¿-©ãj-Ê-X¾Ûpœ¿Õ ¯ÃÂ¹× ‰ŸÄ-êª-@ÁÙx¢-šÇ-§äÕ„çÖ..! ‚ «§ŒÕ-®¾Õ©ð ‚ ¤Ä{ÊÕ ¯äÊÕ ÍÃ©Ç ƒ†¾d-X¾œÄf. ÂÃF ƒ¯äo@Áx ÅŒªÃyÅŒ ÆŸä ¤Ä{ K„äÕ-Âú©ð ¯äÊÕ ÊšË-²Äh-ÊE ÆÊÕ-Âî-©äŸ¿Õ. “XÔ “¤ñœ¿-¹¥¯þ Ÿ¿¬Á©ð ¨ N†¾§ŒÕ¢ ÅçL®Ï ÍÃ©Ç ‚Ê¢-Ÿ¿-X¾œÄf.. ¦µÇ„î-Ÿäy-’Ã-EÂË ’¹Õª½§ŒÖu. ¯ÃÂ¹× ƒŸî «ÕŸµ¿Õª½ èÇcX¾-¹¢’à …¢œË-¤ò-ŌբC. \Ÿä-„çÕi¯Ã ¨ ‚X¶Ô®ý ¤ÄKd ¤Ä{©ð ‡¢ÅŒ-’Ã¯î ‡¢èǧýÕ Íä¬Ç..Ñ Æ¢{Ö ÅŒÊ ÆÊÕ-¦µ¼-„Ã-©ÊÕ X¾¢ÍŒÕ-¹עC NŸ¿u. ¨ ¤Ä{©ð ‚êªb «ÕL³Äˆ, ¯ä£¾É Ÿµ¿ÖXÏ-§ŒÖ©Õ Â¹ØœÄ ÊšË¢Íê½Õ. ®¾Õꪬü “A„äºË Ÿ¿ª½z-¹-ÅŒy¢©ð ª½Ö¤ñ¢-CÊ ¨ ®ÏE«Ö Ê«¢-¦ªý 17Ê Nœ¿Õ-Ÿ¿© ÂÃÊÕ¢C.

Know More

women icon @teamvasundhara

«Õ©Ç©Ç.. ÊÕ«Ûy Aª½Õ-’¹Õ-©äE ¬ÁÂËhN..!

ÅŒÊ-ŸçjÊ Æ¢Ÿ¿¢, ÆGµ-ʧŒÕ¢Åî “X¾X¾¢ÍŒ „ÃuX¾h¢’à ®ÏF “æX¹~-¹×-©ÊÕ X¶ÏŸÄ Íä®Ï¢C ¦ÇM-«Ûœþ Æ¢ŸÄ© ¦µÇ«Õ “XϧŒÖ¢Â¹ ÍÄ. Æ¢Åä¯Ã.. ƢŌ-¹×-NÕ¢-*Ê «ÕÊ®¾Ö ÅŒÊ-¹ע-Ÿ¿E ‡X¾p-šË-¹-X¾Ûpœ¿Õ Eª½Ö-XÏ¢-ÍŒÕ-¹ע-{Ö¯ä …¢D Æ«Õtœ¿Õ. ƒ¢Ÿ¿ÕÂ¹× ’¹ÅŒ ÂíEo ªîV-©Õ’à ÅÃÊÕ ¤Ä©ï_¢-{ÕÊo ²Ä«Ö->¹ Âê½u-“¹«Ö©ä ÅêÈ-º¢’à ÍçX¾Ûp-Âî-«ÍŒÕa. §ŒáE-å®X¶ý ’îx¦©ü ’¹Õœþ-N©ü Æ¢¦Ç-®Ï-œ¿-ªý’à «u«-£¾Ç-J-²òhÊo XÔ®Ô.. ƒšÌ-«©ä èðªÃf-¯þ©ð ÅŒ©-ŸÄ-ÍŒÕ-¹×Êo ®ÏJ-§ŒÕ¯þ ¬Áª½-ºÇª½n ¦Ç©Lo ¹L-®Ï¢C.. “X¾X¾¢-ÍŒ-«Õ¢Åà \¹„çÕi „ÃJÂË ®¾£¾É-§ŒÕ-X¾-œÄ-©E ÂîJ¢C. Æ©Çê’ §Œâ‡¯þ ’îx¦©ü ’î©üq Ƅêýf “X¾ŸÄ-¯î-ÅŒq-«¢©ð ¤Ä©ï_E ¦ÇL-¹Lo ²ÄCµ-ÂÃ-ª½ÅŒ C¬Á’à ʜË-XÏ¢-ÍÃ-©E N•cXÏh Íä®Ï¢C. ÆŸä-N-Ÿµ¿¢’à ¦Ç©© £¾Ç¹׈© Â¢ ¤òªÃ-œ¿Õ-ÅîÊo «Õ©Ç©Ç §Œâ®¾-X¶ý-èÇ-§ýÕE Â¹ØœÄ Â¹L®Ï.. ‚„çÕ Í䮾ÕhÊo 殫Lo ÂíE-§ŒÖ-œË¢C. ƒŸ¿lª½Ö ¹L®Ï CTÊ ¤¶ñšðÊÕ ƒ¯þ-²Äd-“’Ã-„þÕ©ð ¤ò®ýd Íä®ÏÊ XÔ®Ô.. '͌ժ½Õ-éÂjÊ, ÆŸ¿Õs´-ÅŒ-„çÕiÊ, ®¾Öp´Jh-ŸÄ-§ŒÕ-¹-„çÕiÊ, ‡¢Åî ®¾ª½-ŸÄ’à …¢{Ö Æ¢Ÿ¿-J©ð “¤òÅÃq-£¾ÉEo E¢æX ‹ Æ«ÖtªáåXj ¯äÊÕ ŠÂ¹ Ê«© ªÃ§ŒÖ-©-ÊÕ-¹ע-{Õ¯Ão. ÆC Â¹ØœÄ Â¹×xX¾h¢’Ã..! «Õ©Ç©Ç ÊÕ«Ûy ŠÂ¹ Aª½Õ-’¹Õ-©äE ¬ÁÂËhN. ¦µ¼N-†¾u-ÅŒÕh©ð ¨ “X¾X¾¢ÍÃEo „çÕª½Õ-é’jÊ ²ÄnÊ¢©ð E©-¤Ä-©-ÊÕ-Âí¯ä §Œá«ÅŒÂ¹× ÊÕ„äy «Öª½_-Ÿ¿-ª½z-¹×-ªÃ-LN. ƒ©Ç FÅî, OÕ ¯ÃÊo’ÃJÅî ®¾«Õ§ŒÕ¢ ’¹œ¿-X¾œ¿¢ ÍÃ©Ç ‚Ê¢-Ÿ¿¢’à …¢C. ¨ “¹«Õ¢©ð ¯äÊÕ «Ö ¯ÃÊoÅî ’¹œË-XÏÊ ®¾«Õ§ŒÕ¢ ¯ÃÂ¹× ’¹Õªíh-*a¢C. ÊÕ«Ûy „äæ® èðÂúq, £ÏÇ¢D *“Åé X¾{x F¹×Êo ƒ†¾d¢, F E†¾ˆ-©t-†¾-„çÕiÊ Ê«Ûy.. ¯äÊ-X¾p-šËÂÌ «ÕJa-¤ò-©äÊÕ. ÊÕ«Ûy ƒ¢ÅŒ *Êo «§ŒÕ-®¾Õ-©ð¯ä ƒ¢ÅŒ åXŸ¿l ¦ÇŸµ¿u-ÅŒÊÕ ®¾«Õ-ª½n¢’à Eª½y-Jh-®¾Õh¯Ão«Û. ¯ÃÂ¹× ƒ¢ÅŒ «Õ¢* æ®o£ÏÇ-ÅŒÕ-ªÃ-©Õ-Êo¢-Ÿ¿ÕÂ¹× ÍÃ©Ç ’¹ª½y¢’à …¢C. “X¾X¾¢-ÍŒ-„Ãu-X¾h¢’à …Êo «Õ£ÏÇ-@Á-©¢-Ÿ¿-J©ð ÊÕ«Ûy “æXª½º ¹L-T¢-ÍÃL..Ñ Æ¢{Ö «Õ©Ç©ÇåXj “X¾¬Á¢-®¾© «ª½¥¢ ¹×J-XÏ¢-*¢C XÔ®Ô. ƢŌ-¹×-«á¢Ÿ¿Õ «Õ©Ç©Ç Â¹ØœÄ “XϧŒÖ¢-¹ÊÕ Â¹L-®ÏÊ ‚Ê¢-Ÿ¿¢©ð '¯äÊÕ “XϧŒÖ¢Â¹ ÍÄÊÕ Â¹L-¬Ç-Ê¢˜ä Ê«Õt-©ä-¹-¤ò-ŌկÃo..Ñ Æ¢{Ö šËy{dªý ŸÄyªÃ ÅŒÊ ‚Ê¢-ŸÄEo X¾¢ÍŒÕ-¹עC.

Know More

women icon @teamvasundhara

Æ«Õt ÅŒªÃyÅŒ ‚„äÕ..!

Ê{ ²Äª½y-¦µ÷-«áœ¿Õ ‡Fd-‚ªý «ÕÊ-«-œË’Ã, Åç©Õ’¹Õ *“ÅŒ-®Ô-«Õ©ð šÇXý £ÔǪî’à Ÿ¿Ö®¾Õ-¹×-¤ò-ÅŒÕ-¯Ãoœ¿Õ §ŒÕ¢’û ˜ãj’¹ªý ‡Fd-‚ªý. ’¹Åä-œÄC '¯ÃÊoÂ¹× “æX«ÕÅîÑ, '•ÊÅà ’ÃuêªèüÑ.. ¨ 骢œ¿Õ *“ÅÃ-©Åî £ÏÇ{Õd ÂíšËdÊ ¨ £¾Éu¢œþ-®¾„þÕ £ÔǪî.. “X¾®¾ÕhÅŒ¢ ¦ÇH Ÿ¿ª½z-¹-ÅŒy¢©ð ª½Ö¤ñ¢-Ÿ¿Õ-ÅŒÕÊo ‹ ®ÏE«Ö©ð ÊšË-®¾Õh-¯Ãoœ¿Õ. ƒšÌ-«©ä ‹ ƒ¢{-ª½Öyu©ð ÅŒÊ ®¾éÂq®ý «Õ¢“ÅŒ ’¹ÕJ¢* ƒ©Ç ÍçX¾Ûp-Âí-ÍÃaœ¿Õ. §ŒÕ¢’û ˜ãj’¹ªý 'åX@ëkxÊ ÂíÅŒh©ð ¯Ã ¦µÇª½u “X¾ºAÂË ®ÏE-«Ö¹×, ŸÄEÂË ®¾¢¦¢-Cµ¢-*Ê N†¾-§ŒÖ-©Â¹× Æ©-„Ã{Õ X¾œ¿-œÄ-EÂË Âî¾h ®¾«Õ§ŒÕ¢ X¾šËd¢C. ‚ ÅŒªÃyÅŒ ÅŒÊÊÕ ÅÃÊÕ «Õ©-ÍŒÕÂí¢C. ŠÂ¹ˆ-«Ö-{©ð Íç¤Äp-©¢˜ä ¯Ã N•-§ŒÖ© „çÊÕ¹ «Ö Æ«Õt ÅŒªÃyÅŒ Â̩¹ ¤Ä“ÅŒ ¤ò†Ï¢-*Ê «uÂËh “X¾ºÅä. E•¢’à ŌÊÕ ¯Ã ¦µÇª½u Â뜿¢ ¯Ã ÆŸ¿%†¾d¢. ‚„çÕ ŠÂ¹ X¶Ïšü-¯ç®ý “X¶ÔÂú. ÅÃÊÕ ªîW «ª½ˆ-«Ûšü Í䮾Öh ÊÊÕo Â¹ØœÄ X¶Ïšü-¯ç®ý N†¾-§ŒÕ¢©ð ‡¢ÅŒ’Ã¯î “¤òÅŒq£ÏÇ®¾Õh¢{Õ¢C. Æ¢Åä-Âß¿Õ.. ¯Ã å®kdL¢’û N†¾-§ŒÕ¢©ð ®¾©-£¾É-L-®¾Õh¢C. Æ©Çê’ ¯Ã *“ÅÃ-©åXj Eªít-£¾Ç-«Ö-{¢’Ã, EèÇ-§ŒÕ-B’à X¶Ôœþ-¦ÇuÂú ƒ®¾Õh¢C..Ñ Æ¢{Ö ÅŒÊ ¦ã{-ªý-£¾ÉX¶ý ’¹ÕJ¢* ÍçX¾Ûp-Âí-ÍÃaœ¿Õ Åê½Âú. ¨ £ÔǪîÂË «¢{ Í䧌Õ-œ¿-«Õ¢˜ä ÍÃ©Ç ƒ†¾d-«Õ{. ŸÄE-«©x ÅŒÊÕ ŠAhœË ÊÕ¢* J©Ç-¹q-«Û-ÅÃ-œ¿{. Æ¢Åä-Âß¿Õ.. ÅŒÊ Â휿ÕÂ¹× Æ¦µ¼§ýÕ ªÃ„þÕ Â¢ ³ÄXÏ¢’û Í䧌՜¿«Õ¯Ão Â¹ØœÄ «Õ¹׈« ‡Â¹×ˆ-„ä-Ê¢-{Õ¯ÃoœÎ £¾Éu¢œþ-®¾„þÕ £ÔǪî. “X¾A «Õ’ÃœË N•§ŒÕ¢ „çÊÕ¹ ŠÂ¹ ‚œ¿C …¢{Õ¢-Ÿ¿Êo N†¾§ŒÕ¢ ÍçX¾p-¹¯ä ÍçXÏpÊ §ŒÕ¢’û ˜ãj’¹ªý «ÕJEo *“ÅÃ-©Åî «ÕÊLo Æ©-J¢-ÍÃ-©E ÂÕ-¹עŸÄ¢..

Know More

women icon @teamvasundhara

Æ©Ç XÏ©-«-œÄ-EÂË ®Ï’¹Õ_-X¾-œ¿ÊÕ!

¦µÇªÃu-¦µ¼-ª½h©Õ ŠÂ¹-J-¯í-¹ª½Õ «áŸ¿Õl-æX-ª½xÅî XÏ©Õ-ÍŒÕ-Âî-«œ¿¢ ¨ ªîV©ðx ÂëÕ-¯çj-¤ò-ªá¢C. Æ¢Åä-Âß¿Õ.. “X¾¬Á¢-®Ï¢-ÍŒÕ-Âî-«œ¿¢ ¹؜Ä.. «ÕÊ ¦µÇ’¹-²ÄyNÕ «ÕÊLo ¤ñT-œËÅä ‡¢ÅŒ ®¾¢Åî-†¾¢’à …¢{Õ¢Ÿî ¹Ÿ¿Ö! ¦ÇM-«Ûœþ £¾Éu¢œþ-®¾„þÕ £ÔǪî ƹ~§ýÕ Â¹×«Öªý ƒ©Çê’ Íä®Ï ¦µÇª½uÊÕ ®¾¢Åî-†¾-X¾-ªÃaœ¿Õ. ÅŒÊ «áŸ¿Õl© ¦µÇª½u šËy¢ÂË©ü ȯÃoÊÕ '§çÖŸµ¿Ñ’à ÆGµ-«-Jg¢-ÍÜΠ£ÔǪî. ÅÃèÇ’Ã ‹ ®¾¢®¾n Eª½y-£ÏÇ¢-*Ê Âê½u-“¹-«Õ¢©ð ¤Ä©ï_Êo ƹ~§ýÕ.. '¯Ã ¦µÇª½u ¯Ã §çÖŸµ¿ ÆE ÍçX¾pœÄEÂË ¯äÊÕ Æ®¾q©Õ ®Ï’¹Õ_-X¾-œ¿ÊÕ. §çÖŸµ¿ Æ¢˜ä ÅŒÊ Â¹×{Õ¢-¦ÇEo ®¾«Õ-ª½n¢’à Eª½y-£ÏÇ¢-ÍŒ-’¹© C{d. §ŒáŸ¿l´¢ Íäæ® å®jEÂ¹×©Õ «Ö“ÅŒ„äÕ §çÖŸµ¿Õ©Õ Âê½Õ. ÅŒÊ Â¹×{Õ¢-¦ÇEo, Ÿ¿’¹_J „Ã@Áx ¦ÇŸµ¿u-ÅŒLo ¦µ¼ÕèÇ-©-éÂÅŒÕhÂíE, „ÚËE ®¾“¹-«Õ¢’à ¯çª½-„äêªa “X¾A ŠÂ¹ˆª½Ö §çÖŸµ¿Õ©ä.. X¾J-®Ïn-ÅŒÕ-©ã©Ç …¯Ão Æ©Ç¢-šË-„Ã-JåXj Ê«Õt-¹-«á¢*.. „ÃJåXj¯ä ‚ŸµÄ-ª½-X¾-œ¿ÍŒÕa..Ñ ÆE ÍçX¾Ûp-Âí-ÍÃaœÎ £ÔǪî. “X¾®¾ÕhÅŒ¢ ƹ~§ýÕ.. 'èÇM ‡©ü-‡-©üH 2Ñ, 'ªî¦ð 2.0Ñ.. «¢šË *“ÅÃ-©Åî «ÕÊ «á¢Ÿ¿ÕÂ¹× ªÃÊÕ-¯Ãoœ¿Õ.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లే ఈ అంతర్జాలాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించడానికే ప్రయత్నించాలి. ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడపడం అనేది నియంత్రించాల్సిన విషయమే. దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించలేకపోతే ఒక అలవాటుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.
మీ అబ్బాయికి ఇతర ఆసక్తికరమైన ఆంశాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. దానివల్ల అంతర్జాలం నుంచి దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అతను స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు అని చెప్పారు. కాబట్టి స్నేహితులు, తోబుట్టువులతో ఎక్కువ సేపు ఆడుకునేలా చేయండి. అలాగే అతని ఆలోచనలు సానుకూల మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు అతనితో అనునయంగా మాట్లాడాలి తప్పితే, కఠినంగా వ్యవహరించకూడదు. అలాగే అతని నుంచి బలవంతంగా ఫోన్‌ లాక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. దీనివల్ల అతనిలో మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏదైనా సరే- ఒకే పనిని ఎక్కువసేపు చేస్తే సమయం వృధా అవుతుంది.. కాబట్టి అతనికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలియజేయండి. ఉదాహరణకు హోమ్‌ వర్క్‌కి ఇంత సమయం, అంతర్జాలానికి ఇంత సమయం, ఆటలకు ఇంత సమయం, కుటుంబంతో గడపడానికి ఇంత సమయం.. అంటూ కేటాయించండి. అలాగే మీరు కూడాటీవీ, ఫోన్ లతో అధిక సమయం గడపకుండా అతనికి సహకరించండి. ఇలాంటి విషయాల్లో మీరు అతనికి ఒక ఉదాహరణగా నిలబడగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఒక్క విషయం.. రాత్రికి రాత్రి ఒక్కసారిగా అతనిలో మార్పు రావాలని ఆశించకండి.. క్రమేపీ మార్పు రావడానికి దశలవారీగా ప్రయత్నం చేయండి. అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న స్నేహితులతో అతనికి సాన్నిహిత్యం పెరిగే విధంగా చూసుకోండి. అలాంటప్పుడు వాస్తవం నుంచి తప్పించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అతనికి అర్ధమవుతుంది.
0 Likes
Know More

Movie Masala