సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

అతని చావుకు నేను కారణమంటున్నారు?

హాయ్‌ మేడమ్‌.. నా వయసు 26. మా బంధువులబ్బాయి నన్ను ప్రేమిస్తున్నానని విసిగించేవాడు. అతని ప్రేమను నేను చాలాసార్లు తిరస్కరించాను. దాంతో అతను సూసైడ్‌ చేసుకున్నాడు. ‘నా చావుకి కారణం ప్రేమ విఫలమవడమే’ అని సూసైడ్‌ నోట్‌ కూడా రాశాడు. ఇప్పుడు మా బంధువులందరూ నా గురించి చెడుగా ప్రచారం చేస్తున్నారు. నేను పెళ్లి చేసుకోవాలనుకున్న సమయంలోనే ఇలా జరిగింది. నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ప్రస్తుతం నేను ఉద్యోగం చేస్తున్నాను. నాన్న చిన్నప్పుడే చనిపోయారు. అమ్మ, నేను ఇద్దరమే ఉంటున్నాం.. దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

వీటితో నెయిల్‌ పాలిష్‌ వేసుకోవడం ఎంతో ఈజీ!

గోళ్లు బాగా పెంచుకుని నచ్చిన ఆకృతిలో కట్‌ చేసుకోవడమంటే చాలామంది అమ్మాయిలకు ఎంతిష్టమో! ఇలా తీరైన ఆకృతిలో కట్‌ చేసిన గోళ్లకు నెయిల్‌ పాలిష్‌, నెయిల్‌ ఆర్ట్‌తో సొబగులద్దుతూ మరెంతో అందంగా మెరిసిపోతుంటారు నేటితరం అమ్మాయిలు. అయితే నెయిల్‌ పాలిష్‌ వేసుకోవడమంటే చెప్పినంత సులభం కాదు.. పాలిష్‌ గోళ్లపై సమానంగా పరచుకునేలా చూసుకోవాలి.. ఈ క్రమంలో గోరు చుట్టూ అంటుకోకుండా జాగ్రత్తపడాలి.. అది ఆరేదాకా వేళ్లను కదిలించకుండా ఉండాలి.. నెయిల్‌ ఆర్ట్‌ గోళ్లపై చక్కగా వేసుకోవడంలో నైపుణ్యముండాలి.. ఇలా గోళ్లకు పాలిష్‌ వేసుకోవాలంటే ఎన్ని ఆపసోపాలు పడాలో! ఈ శ్రమంతా మాకెందుకులే అనుకొని నెయిల్‌ ఆర్ట్‌ కోసం బ్యూటీ పార్లర్లను ఆశ్రయించే అమ్మాయిలూ లేకపోలేదు. దీనివల్ల సమయమే కాదు.. డబ్బూ వృథా అవుతుంది. అలాకాకుండా ఇంట్లోనే ఈజీగా నెయిల్‌ పాలిష్‌, నెయిల్‌ ఆర్ట్‌ వేసుకోలేమా? అంటే.. చాలా సింపుల్‌గా వేసేసుకోవచ్చు. అందుకోసమే ప్రస్తుతం మార్కెట్లో బోలెడన్ని గ్యాడ్జెట్లు అందుబాటులోకొచ్చాయి. అలాంటి కొన్ని నెయిల్‌ గ్యాడ్జెట్స్‌ గురించి ఈ వారం తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara
women icon @teamvasundhara

ÂËÍç¯þ *OÕo ¬ÁÙ“¦µ¼¢ Í䮾Õh-¯ÃoªÃ?

ƒ¢šðx ‡Â¹×ˆ« „äœË’à …¢œä ’¹C \Ÿ¿¢˜ä ÂËÍç¯þ Ưä ÍçX¾Ûp-Âî-„ÃL. ‡¢Ÿ¿Õ-¹¢˜ä «¢{ Íäæ® “¹«Õ¢©ð „äœË, ¤ñ’¹ „ç©Õ-«-œ¿œ¿¢ «ÕÊÂ¹× ÅçL-®Ï¢Ÿä. ƪáÅä OšËE ¦§ŒÕ-{Â¹× X¾¢XÏ¢* ‚ ’¹CE ÍŒ©x’à …¢Íä¢-Ÿ¿ÕÂ¹× ÂËÍç¯þ *OÕo©Õ ‡¢ÅŒ’Ã¯î …X¾-¹-J-²Ähªá. Æ¢Ÿ¿Õê ¨ªî-V©ðx ÍéÇ-«Õ¢C «Öœ¿Õu-©ªý ÂËÍç¯þ©ð ¦µÇ’¹¢’à „ÚËE EJt¢-ÍŒÕ-Âî-«œ¿¢ ©äŸÄ «¢{’¹C©ð “X¾Åäu-¹¢’à *OÕo©Õ \ªÃp-{Õ-Íä-®¾Õ-Âî-«œ¿¢ «¢šË “X¾ÅÃu-«Öo§ŒÕ «ÖªÃ_Lo ÆÊÕ-®¾-J-®¾Õh-¯Ãoª½Õ. ƒÂ¹ˆœË «ª½Â¹× ¦Ç’Ã¯ä …¢C.. ÂÃF ‚ *OÕo-©ÊÕ ‡X¾p-šË-¹-X¾Ûpœ¿Õ ¬ÁÙ“¦µ¼¢ Í䮾Õh-¯ÃoªÃ? Æ¢˜ä.. ÍéÇ-«Õ¢C ÅŒ«ÕÂ¹× Æ¢ÅŒ ®¾«Õ§ŒÕ¢ Ÿíª½-¹-˜äx-Ÿ¿¯ä ®¾«Ö-ŸµÄÊ¢ ƒ²Ähª½Õ. X¶¾L-ÅŒ¢’à «¢{ Íäæ® “¹«Õ¢©ð „ç©Õ-«œä ¤ñ’¹Åî ¤Ä{Õ ‚ªá©ü «Õª½Â¹©Õ Â¹ØœÄ Åîœçj *OÕo >œ¿Õf’à «ÖJ-¤ò-ŌբC. ¨ “¹«Õ¢©ð ŸÄEo EKgÅŒ «u«-Cµ-Âî-²ÄJ ¬ÁÙ“¦µ¼¢ Í䧌Õ-¹-¤òÅä Æ¢Ÿ¿Õ-©ðE X¶Ï©dª½Õx «â®¾Õ-¹×-¤ò-«-œ¿¢-Åî-¤Ä{Õ *OÕo, ‚ ÍŒÕ{Õd-X¾Â¹ˆ© X¾J-®¾-ªÃ©Õ ‚ªá©ü «Õª½-¹-©Åî ÆX¾-J-¬ÁÙ-“¦µ¼¢’à ¹E-XÏ-®¾Õh¢-šÇªá. ÂæšËd ¹F®¾¢ 骢œ¿Õ „êÃ-©-Âî-²Ä-éªj¯Ã „ÚËE ¬ÁÙ“¦µ¼¢ Í䧌ÖLq …¢{Õ¢C. ÆC åXŸ¿l ¹†¾d-„çÕiÊ X¾¯äOÕ Âß¿Õ.. ƒ¢šðx …¢œä ÂíEo X¾ŸÄ-ªÃn-©-Åî¯ä ÂËÍç¯þ *OÕoE ®¾Õ©-¦µ¼¢’à ¬ÁÙ“¦µ¼¢ Í䮾Õ-Âî-«ÍŒÕa. «ÕJ ÆŸç-©Ç’î Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË.

Know More

women icon @teamvasundhara

ªîW „äÕ¹Xý …ÅŒp-ÅŒÕh©Õ „Ãœ¿Õ-ÅŒÕ-¯ÃoªÃ?

¨ ªî-V©ðx ‡«-JE ֮͌ϯà „äÕ¹Xý ©äEŸä ƒ©Õx ŸÄšË ¦§ŒÕ-{Â¹× Æœ¿Õ’¹Õ åX{dœ¿¢ ©äŸ¿¢˜ä ÆA-¬Á-§çÖÂËh Âß¿Õ.. „äÕ¹Xý ƢŌ’à ‚œ¿-„ÃJ °N-ÅŒ¢©ð ¦µÇ’¹-„çÕi-¤ò-ªá¢C. ÆX¾Ûp-œ¿-X¾Ûpœ¿Ö ƪáÅä X¶¾ªÃy-©äŸ¿Õ ÂÃF ªîW „äÕ¹Xý …ÅŒp-ÅŒÕh-©ÊÕ …X¾-§çÖ-Tæ®h ŸÄE-«©x «ÕÊ ¬ÁK-ªÃ-EÂË ‡¯îo ʳÄd-©Õ-¯Ão-§ŒÕ¢-{Õ-¯Ãoª½Õ EX¾Û-ºÕ©Õ.. ƒšÌ-«©ä ©¢œ¿-¯þ©ð •J-TÊ ‹ X¾J-¬ð-Ÿµ¿-Ê©ð ‰ ©ãjʪý, ÂÕ©ü «¢šË ¹¢šË ®¾¢¦¢-CµÅŒ „äÕ¹Xý …ÅŒp-ÅŒÕh-©ÊÕ ‡Â¹×ˆ-«’à …X¾-§çÖ-T¢-ÍŒœ¿¢ «©x ¹@ÁÙx ¤ñœË-¦Ç-J-¤ò§äÕ “X¾«ÖŸ¿¢ …¢Ÿ¿E ÅäL¢-Ÿ¿{. ‰ „äÕ¹Xý …X¾-§çÖ-T¢Íä „ÃJ©ð ŸÄŸÄX¾Û Ê©¦µãj ¬ÇÅŒ¢ «Õ¢C ¨ ®¾«Õ-®¾uÂ¹× ’¹Õª½§äÕu Æ«-ÂìÁ¢ …¢Ÿ¿E X¾J-¬ð-Ÿµ¿-Â¹×©Õ „ç©x-œË¢-Íê½Õ. DEo “¤ÄŸ±¿-NÕ¹ Ÿ¿¬Á©ð ’¹ÕJh¢-ÍŒ-¹-¤òÅä ¹@ÁÙx ®¾J’Ã_ ¹E-XÏ¢-ÍŒ-¹-¤ò-«œ¿¢ «¢šË ®¾«Õ-®¾u©Õ ‡Ÿ¿Õ-ª½-«Û-ÅÃ-§ŒÕ{. ¨ …ÅŒp-ÅŒÕh-©ÊÕ ‡Â¹×ˆ-«’à …X¾-§çÖ-T¢-ÍŒœ¿¢ «©x ¹¢šË-©ðE „çÕ©-¦ð-NÕ¯þ “’¹¢Ÿ±¿Õ©Õ «â®¾Õ-¹×-¤òªá ¹¢šË éªX¾p© ÂË¢Ÿ¿ *Êo *Êo ’¹œ¿f©Õ \ª½pœä “X¾«ÖŸ¿¢ Â¹ØœÄ …¢{Õ¢-Ÿ¿{. ƒŸ¿¢Åà NE ‰ „äÕ¹Xý «Ö¯ä-ŸÄl-«Õ¯ä Eª½g-§ŒÖ-EÂË «ÍÃaªÃ? ŠÂ¹ˆ ENÕ†¾¢... ê«©¢ ‰ „äÕ¹Xý «Ö“ÅŒ„äÕ Âß¿Õ.. NÕT-LÊ „äÕ¹Xý …ÅŒp-ÅŒÕh© «©Çx «ÕÊ ÍŒªÃt-EÂË, ‚ªî-’Ãu-EÂË ‡¢Åî £¾ÉE ¹©Õ-’¹Õ-Ōբ-Ÿ¿{.. Ƅ䢚ð Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

హాయ్‌ మేడమ్‌.. నా వయసు 26. మా బంధువులబ్బాయి నన్ను ప్రేమిస్తున్నానని విసిగించేవాడు. అతని ప్రేమను నేను చాలాసార్లు తిరస్కరించాను. దాంతో అతను సూసైడ్‌ చేసుకున్నాడు. ‘నా చావుకి కారణం ప్రేమ విఫలమవడమే’ అని సూసైడ్‌ నోట్‌ కూడా రాశాడు. ఇప్పుడు మా బంధువులందరూ నా గురించి చెడుగా ప్రచారం చేస్తున్నారు. నేను పెళ్లి చేసుకోవాలనుకున్న సమయంలోనే ఇలా జరిగింది. నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ప్రస్తుతం నేను ఉద్యోగం చేస్తున్నాను. నాన్న చిన్నప్పుడే చనిపోయారు. అమ్మ, నేను ఇద్దరమే ఉంటున్నాం.. దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

మీకు అతని పట్ల ఏ విధమైన ఆసక్తి లేనప్పుడు.. కేవలం మీరంటే అతనికి ఇష్టమున్నంత మాత్రాన మీరు ఒప్పుకోవాల్సిన అవసరం లేదన్న వాస్తవం అందరికీ తెలిసిందే.. ప్రేమ అనేది రెండు వైపుల నుంచి ఉండాలి.. కానీ బెదిరింపులతోనో, ఆత్మహత్యలతోనో సాధించగలిగేది కాదు. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ప్రేమించినప్పుడు ఆ వ్యక్తి ఆమోద తిరస్కారాలకు కూడా విలువ ఉంటుంది. అలా కాకుండా కేవలం ఒక వ్యక్తి కోరుకున్నంత మాత్రాన అవతలి వ్యక్తికి ఏమాత్రం ఆసక్తి లేనప్పుడు అది జరిగే విషయం కాదు.
మిమ్మల్ని ఇంకొకరు వేలెత్తి చూపుతారని, మీకిష్టం లేని పని మీరు చేయలేరు కదా! పరిస్థితి ఇంత దూరం వస్తుందని మీరు కూడా అనుకోకపోవచ్చు. మీరు తీసుకునే నిర్ణయం మీ వ్యక్తిగతమైనది. దానికి అతను ప్రభావితమవడం అనేది అతని ఆలోచనా ధోరణిని బట్టి ఉంటుంది. అతని మీద, అతని కుటుంబం మీద మీకు సానుకూల ధోరణి ఉండచ్చు. కానీ అదే సమయంలో నిందను మీపై వేసుకుంటే.. మీ మనసు నిరాశాపూరిత ధోరణిపైపు వెళుతుందనేది గుర్తు పెట్టుకోండి. కాబట్టి మిమ్మల్ని మీరు దృఢపరచుకునే ప్రయత్నం చేయండి. మీ భవిష్యత్తుని తీర్చిదిద్దుకునే మార్గాలను అన్వేషించుకోండి. అలాగే మీ మీద ఆధారపడ్డ మీ అమ్మగారిని కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. అందుకోసం ముందుగా మీరు మానసికంగా దృఢంగా తయారుకావాలి. మీ మనసు కుదుటపడ్డ తర్వాత పెళ్లి గురించి ఆలోచించండి. అవసరమైతే మానసిక నిపుణుల సహాయం తీసుకోండి.

- డా|| పద్మజ, సైకాలజిస్ట్
0 Likes
Know More

Movie Masala