సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

భాగస్వామి దుస్తులు చెంతనుండగా.. నిద్రమాత్రలు ఏలనో!

స్త్రీ, పురుషుల బంధం గురించి ఎంతోమంది కవులు, ఎంతో అద్భుతంగా వర్ణించిన సందర్భాలున్నాయి. ‘ప్రేమించిన వ్యక్తి పక్కన ఉంటే చాలు.. అదే స్వర్గమని, ప్రేయసి లేత బుగ్గపై మొటిమ కూడా ముత్యంతో సమానమని, చివరికి చెమట చుక్క కూడా మంచి గంధమే అని’.. ఇలా ప్రేమికుల మనోభావాలకు అద్దం పడతాయీ వర్ణనలు. నిజంగా మనసారా ప్రేమించిన ఒక వ్యక్తి సాన్నిహిత్యంలో ఉంటే ఇలాంటి భావనే కలుగుతుందా? అంటే.. ప్రేమలో ఉన్న వాళ్లు మాత్రం వెంటనే అవునని సమాధానమిస్తారు. అయితే ప్రేమించిన వ్యక్తి పక్కన ఉంటేనే కాదు... చివరికి వారు వేసుకున్న దుస్తుల నుంచి వచ్చే వాసన కూడా భాగస్వాములను సానుకూలంగా ప్రభావితం చేస్తుందట. నమ్మలేకపోతున్నారు కదూ! కానీ ఇది అక్షరాల నిజం. కెనడా పరిశోధకులు చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఇంతకీ వారు చేసిన ఆ పరిశోధన, అందులో తేలిన ఆ ఆసక్తికర అంశాలు ఏమిటో చూద్దాం రండి.. నిద్రలేమి... వినడానికి ఇది చిన్న సమస్యే అయినా అనుభవించే వారికి మాత్రం ఇదో నరకం. పడుకోగానే నిద్రపోతే.. ‘అబ్బా ఎంత అదృష్టవంతులు.. పడుకోగానే నిద్రలోకి జారుకుంటారు’ అనే రోజులివి. పని ఒత్తిడి, గ్యాడ్జెట్‌ల వాడకం పెరుగుతుండడం, మారుతున్న ఆహారపు అలవాట్లు.. ఇలా నిద్రలేమికి గల కారణాలెన్నో. ఇక నిద్రలేమి మరెన్నో ఆరోగ్య సమస్యలకూ కారణమవుతోంది. అయితే కొంతమంది దీన్ని అధిగమించడానికి నిద్రమాత్రలను ఉపయోగిస్తుంటారు. ఇది ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తోన్నా పట్టించుకోరు.

Know More

women icon @teamvasundhara

Ÿ¿’¹_-ª½§äÕu ŸÄª½Õ-©ã¯îo!

ŸÄ¢X¾ÅŒu ¦¢Ÿµ¿¢©ð “X¾A ¹~º«â ¦µÇªÃu-¦µ¼ª½hLŸ¿l-JÂÌ ‡¯îo «Õª½-X¾Û-ªÃE «ÕŸµ¿Õ-ªÃ-ÊÕ-¦µ¼Ö-ÅŒÕLo X¾¢ÍŒÕ-ŌբC. ƒÂ¹ åX@ëkxÊ ÂíÅŒh©ð ƪáÅä ƒ©Ç¢šË «ÕŸµ¿Õª½ ¦µÇ«-Ê-©Â¹× ƢŌբœ¿Ÿ¿¢˜ä ÆC ÆA-¬Á-§çÖÂËh Âß¿Õ. 'ÊÕ«Ûy ©ä¹עœÄ ¯ä¯í¹ˆ ¹~º¢ Â¹ØœÄ …¢œ¿-©äÊÕÑ ÆÊo KA©ð ŠÂ¹-J-¯í-¹ª½Õ ÂÃæ®-åXj¯Ã «C-L-åX-{d-¹עœÄ ®¾«Õ§ŒÕ¢ ’¹œ¿Õ-X¾Û-Ōբ-šÇª½Õ Âí¢Ÿ¿ª½Õ. ÆŸä «ÕJÂí¢Ÿ¿-éªjÅä åX@ëkx X¾{Õd«ÕE X¾C ªîV©Õ Â¹ØœÄ ’¹œ¿-«Â¹ «á¢Ÿä X¾E.. X¾E.. Æ¢{Ö ÅŒ«Õ …Ÿîu-’¹¢-åXj¯ä “¬ÁŸ¿l´ ÍŒÖXÏ-®¾Õh¢-šÇª½Õ. X¶¾L-ÅŒ¢’à ¦µÇ’¹-²Äy-NÕÂË Ÿ¿’¹_ª½ Âë-œÄ-EÂË Â¹ØœÄ “X¾§ŒÕ-Ao¢-ÍŒª½Õ. D¢Åî ÅíL-ªî-V-©ðx¯ä „ÃJ ÆÊÕ-¦¢-Ÿµ¿¢©ð Æ®¾¢-ÅŒ%XÏh “¤Äª½¢-¦µ¼-«Õ§äÕu Æ«-ÂìÁ¢ …¢{Õ¢C. ƒC ÅŒªÃyÅŒ «ÕJ¢ÅŒ åXJê’ “X¾«Ö-Ÿ¿«â ©ä¹-¤ò-©äŸ¿Õ. ÂæšËd åX@ëkxÊ ¯ÃšË ÊÕ¢Íä Ÿ¿¢X¾-ÅŒÕ-L-Ÿ¿lª½Ö „ÃJ …Ÿîu-’Ã-EÂË ‹„çjX¾Û ®¾«Õ§ŒÕ¢ êšÇ-ªá-®¾Öh¯ä.. «Õªî-„çjX¾Û ŠÂ¹-JÅî «Õªí-¹ª½Õ O©ãj-ʢŌ ‡Â¹×ˆ« ®¾«Õ§ŒÕ¢ ’¹œË-æX¢-Ÿ¿ÕÂ¹× “X¾§ŒÕ-Ao¢-ÍŒœ¿¢ «Õ¢*C. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð ¦µÇªÃu-¦µ¼-ª½h-LŸ¿lJ©ð ŠÂ¹-J-Âí-¹ª½Õ Ÿ¿’¹_-ª½’à …¯Ão-«Õ¯ä ¦µÇ«Ê ¹©’¹œÄ-EÂË ÂíEo X¾Ÿ¿l´-ÅŒÕ-©ÊÕ ¤ÄšË¢-ÍÃ-©¢-{Õ-¯Ãoª½Õ J©ä-†¾-¯þ-†ÏXý EX¾Û-ºÕ©Õ. «ÕJ Ƅ䢚ð «ÕÊ«â Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË.

Know More

women icon @teamvasundhara

„Ã@Áx Â¢ “XϧŒÖ¢Â¹ ¦ªýhœä TX¶ýd..!

‚œ¿-XÏ-©x© ƹ~-ªÃ-®¾uÅŒ, «Õ£ÏÇ-@Á© £¾Ç¹׈©Õ, ®ÔY ²ÄCµ-ÂÃ-ª½ÅŒ.. «¢šË Æ¢¬Ç-©Â¹× ®¾¢¦¢-Cµ¢* ÅŒÊ «ÕÊ-®¾Õ©ð …Êo ÆGµ-“¤Ä-§ŒÖ-©ÊÕ E®¾q¢-Âî-ÍŒ¢’à „ç©x-œË¢Íä ÊšÌ-«Õ-ºÕ©ðx “XϧŒÖ¢Â¹ Â¹ØœÄ ŠÂ¹ª½Õ. ê«©¢ «ÖšÇx-œ¿-œ¿„äÕ Âß¿Õ.. §ŒáE-å®X¶ý ƒ¢œË§ŒÖ ’¹Õœþ-N©ü Æ¢¦Ç-®Ï-œ¿-ªý’à «u«-£¾Ç-J®¾Öh NNŸµ¿ “¤Ä¢Åéðx \ªÃp-{Õ-Íäæ® ®¾yÍŒa´¢Ÿ¿ Âê½u-“¹-«Ö-©ðxÊÖ ¤Ä©Õ-X¾¢-ÍŒÕ-¹ע-{Õ¢D ¦ÖušÌ. Æ¢Åä¯Ã.. ÅŒÊ æXJ{ ‹ ¤¶ù¢œä-†¾¯þ ²ÄnXÏ¢* ¦ÇL-¹© NŸ¿u, ‚ªî’¹u¢ ÅŒCÅŒª½ Æ¢¬Ç©ðx «Öª½Õp B®¾Õ-Âí-Íäa¢-Ÿ¿ÕÂ¹× Â¹ØœÄ Â¹%†Ï Íä²òh¢C XÔ®Ô. DE Â¢ ÅŒÊÂ¹× «Íäa „ÃJ¥Â¹ ‚ŸÄ-§ŒÕ¢©ð 10] „çáÅÃhEo ¤¶ù¢œä-†¾¯þ Âê½u-“¹-«Ö© Â„äÕ êšÇ-ªá-²òh¢C. ÅÃèÇ’Ã 'X¾ª½Õp©ü åX¦Õ©ü “¤ñœ¿-¹¥¯þqÑ æXJ{ ¨ Æ«Õtœ¿Õ “¤Äª½¢-Gµ¢-*Ê ®¾¢®¾n©ð X¾E Íä²òhÊo «Õ£ÏÇ@Ç …Ÿîu-’¹Õ© Â¢ ‹ «Õ¢* Eª½g§ŒÕ¢ B®¾Õ-¹עC «ÕÊ XÏU_-ÍÃXýq. ÅŒÊ 36« X¾ÛšËd-Ê-ªîV (¦ÕŸµ¿-„ê½¢) •ª½Õ-X¾Û-¹ע-{ÕÊo ¯äX¾-Ÿ±¿u¢©ð ÅŒ«Õ ®¾¢®¾n©ð X¾E-Íä-²òhÊo «Õ£ÏÇ@Ç …Ÿîu-’¹Õ-©Â¹× ƒÂ¹åXj 12 „êé “X¾®¾ÖA 宩-«Û©Õ ƒ«y-ÊÕ-Êo{Õx „ç©x-œË¢-*¢C.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

ముందుగా
మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయనేది స్పష్టత రావాలి. మొదట శారీరక అనుబంధం దృఢంగా ఉండి, తర్వాత మీ ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందా? లేదా మొదట్నుంచీ శారీరక అనుబంధంలో స్పష్టత లేదా? అనేది ఒక కోణం. మరొక కోణం ఏంటంటే మొదటి రెండు నెలలు మీ ఇద్దరి మధ్య అన్నీ బాగుండి, తర్వాత ఇద్దరి మధ్య దూరం ఏర్పడి.. ఇతరులకు ప్రాధాన్యం ఇస్తూ మీకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడంటే.. ఆ రెండు నెలల తర్వాత మార్పు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ల వల్ల అలా చేస్తున్నాడా? లేదా మీ ఇద్దరి మధ్య ఏవైనా అభిప్రాయభేదాలు, సంఘర్షణలు, అసంతృప్తులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. వాటి గురించి మాట్లాడుకోవడం జరిగిందా? అనేవి ఆలోచించుకోండి.
మీరిద్దరూ కూడా మ్యారేజ్‌ కౌన్సెలింగ్ కి వెళ్లడం మంచిది. దానివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరాలు తొలగుతాయేమో చూడండి. ఈ రోజుల్లో ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, శారీరక సమస్యలేవైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఆలోచించండి. అలాగే ఒకరినొకరు తక్కువ చేసుకోకుండా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించండి.
0 Likes
Know More

Movie Masala