సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

హవాయ్ మగువల బ్యూటీ సీక్రెట్స్‌ ఇవే !

అందంగా ఉండడానికి రెండు పద్ధతులున్నాయి. ఒకటి.. చర్మ ఛాయ, ముఖకవళికలు ఎలా ఉన్నా వాటిని మేకప్‌తో కవర్ చేసి అందంగా మెరిసిపోవడం.. రెండోది.. లోలోపలి నుంచి చర్మాన్ని మెరిపించుకుంటూ సహజసిద్ధమైన సౌందర్యాన్ని సొంతం చేసుకోవడం. తాము మాత్రం తమ సౌందర్యానికి మెరుగులు దిద్దుకోవడానికి రెండో పద్ధతినే ఆశ్రయిస్తామంటున్నారు హవాయ్ మగువలు. తాత్కాలిక అందాన్ని అందించే మేకప్ ఉత్పత్తుల కంటే సహజమైన పదార్థాలతో వచ్చిన నిగారింపు ఎప్పటికీ నిలిచి ఉంటుందని, అది తమ విషయంలో రుజువైందని నిరూపిస్తున్నారీ దేశపు అతివలు. మరి, ఈ నేపథ్యంలో హవాయ్ మహిళల శాశ్వతమైన అందం వెనకున్న ఆ సహజమైన సౌందర్య సాధనాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

బల్గేరియా భామల సౌందర్య సాధనం ఏంటో తెలుసా?

చాలామంది తమ అందాన్ని పెంపొందించుకోవడానికి అనుసరించే ఏకైక మార్గం మేకప్. వివిధ రకాల సౌందర్య ఉత్పత్తులతో తమ అందానికి మెరుగులు దిద్దుకునే మగువలు మన చుట్టూ ఎందరో ఉంటారు. కానీ అందాన్ని ద్విగుణీకృతం చేయడంలో ప్రకృతిని మించిన సౌందర్య సాధనం మరొకటి లేదని అంటున్నారు బల్గేరియన్ మగువలు. జుట్టు దగ్గర్నుంచి చర్మం, కొనగోటి సౌందర్యం వరకు సహజసిద్ధంగా లభించిన పదార్థాలతోనే తమ అందాన్ని సంరక్షించుకోవడం బల్గేరియన్ బ్యూటీస్‌కి అలవాటు. మరి, ఇంతకీ ఈ ముద్దుగుమ్మలు తమ సంపూర్ణ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి ఉపయోగించే ఆ న్యాచురల్ కాస్మెటిక్ ప్రొడక్స్ ఏంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

„çášË-«ÕLo ÅŒT_¢ÍŒÕÂíE 宯äq-†¾-¯þ’à «ÖJ¢C!

‡©Ç¢šË ÍŒª½t ®¾«Õ-®¾u-©äx-¹עœÄ Æ¢Ÿ¿¢’à „çÕJ-®Ï-¤ò-„Ã-©E “X¾A Æ«Ötªâ ‚¬Á-X¾-œ¿œ¿¢ ®¾£¾Ç•¢. ÂÃF «ÕÊ¢ B®¾Õ-Â¹×¯ä ‚£¾Éª½¢, ¦§ŒÕ{ ÂéՆ¾u¢, °«-Ê-¬ëj-L©ð «Öª½Õp©Õ.. ƒ©Ç Âê½-º-„äÕ-Ÿçj¯Ã “X¾®¾ÕhÅŒ¢ ÍéÇ-«Õ¢C Æ«Öt-ªá©Õ „çášË-«Õ© ®¾«Õ-®¾uÅî ¦ÇŸµ¿-X¾-œ¿Õ-ÅŒÕ-¯Ãoª½Õ. ŸÄÊÕo¢* ¦§ŒÕ-{-X¾-œ¿-œÄ-EÂË NN-Ÿµ¿-ª½-Âé ²ù¢Ÿ¿ª½u *ÂË-ÅŒq©Õ Íäªá¢-ÍŒÕ-Âî-«-œÄ-EÂÌ „çÊ-ÂÃ-œ¿-˜äxŸ¿Õ. ƪá¯Ã ÅŒ’¹_-¹-¤ò-§äÕ-®¾-JÂË N®¾Õ-é’Ah ÅŒ«Õ “X¾§ŒÕ-ÅÃo-©ÊÕ ‚æX-æ®-„ê½Ö ‡¢Åî-«Õ¢C.. ©Ç®ý \¢•-L-®ýÂ¹× Íç¢CÊ „çÖœ¿©ü “G§ŒÖ¯Ão ©ðåXèü «Ö“ÅŒ¢ „çášË-«Õ©Õ ÅŒT_¢-ÍŒÕ-¹×-¯ä-«-ª½Â¹Ø “X¾§ŒÕ-Ao¢-ÍŒœ¿¢ «ÖÊ-©äŸ¿Õ. «áÈ¢ E¢œÄ „çášË-«Õ-©Åî ¦ÇŸµ¿-X¾-œËÊ ‚„çÕ.. ‡¯îo ¦ÖušÌ …ÅŒp-ÅŒÕhLo „ÜˢC.. ÍŒª½t ®¾¢¦¢-CµÅŒ EX¾Û-ºÕMo ®¾¢“X¾-C¢-*¢C.. ƪá¯Ã X¶¾LÅŒ¢ ¬ÁÚÊu¢. ƪá-Ê-X¾p-šËÂÌ ÅŒÊ “X¾§ŒÕ-ÅÃoEo ‚X¾-©ä-ŸÄ„çÕ.. ¨²ÄJ ®¾£¾Ç-•-®Ï-Ÿ¿l´-„çÕiÊ …ÅŒp-ÅŒÕhLo „ÜˢC.. “¹«Õ¢’à „çášË-«Õ©Õ ÅŒ’¹_œ¿¢, ÍŒª½t¢ «Õ%Ÿ¿Õ-«Û’à «Öª½œ¿¢ ’¹«Õ-E¢-*¢C. ƹˆ-œËÅî ‚T-¤ò-¹עœÄ ŌʩǢšË ®¾«Õ-®¾uÅî ¦ÇŸµ¿-X¾-œ¿Õ-ÅŒÕÊo „ê½¢-Ÿ¿-JÂÌ ÅŒÊ ¦ÖušÌ ®Ô“éÂ-{xÊÕ ÅçL-§ŒÕ-èä-§ŒÖ-©-ÊÕ-¹עC. Æ¢Ÿ¿ÕÂ¹× ®¾¢¦¢-Cµ¢* ƒšÌ-«©ä ƒ¯þ-²Äd-“’Ã-„þÕ©ð ‹ ¤ò®ýd Â¹ØœÄ åXšËd¢C.. ÆC ÂòÄh ƢŌ-ªÃb-©¢©ð „çjª½-©ü’à «ÖJ¢C.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

ముందుగా
మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయనేది స్పష్టత రావాలి. మొదట శారీరక అనుబంధం దృఢంగా ఉండి, తర్వాత మీ ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందా? లేదా మొదట్నుంచీ శారీరక అనుబంధంలో స్పష్టత లేదా? అనేది ఒక కోణం. మరొక కోణం ఏంటంటే మొదటి రెండు నెలలు మీ ఇద్దరి మధ్య అన్నీ బాగుండి, తర్వాత ఇద్దరి మధ్య దూరం ఏర్పడి.. ఇతరులకు ప్రాధాన్యం ఇస్తూ మీకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడంటే.. ఆ రెండు నెలల తర్వాత మార్పు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ల వల్ల అలా చేస్తున్నాడా? లేదా మీ ఇద్దరి మధ్య ఏవైనా అభిప్రాయభేదాలు, సంఘర్షణలు, అసంతృప్తులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. వాటి గురించి మాట్లాడుకోవడం జరిగిందా? అనేవి ఆలోచించుకోండి.
మీరిద్దరూ కూడా మ్యారేజ్‌ కౌన్సెలింగ్ కి వెళ్లడం మంచిది. దానివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరాలు తొలగుతాయేమో చూడండి. ఈ రోజుల్లో ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, శారీరక సమస్యలేవైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఆలోచించండి. అలాగే ఒకరినొకరు తక్కువ చేసుకోకుండా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించండి.
0 Likes
Know More

Movie Masala