సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

ఈ సూపర్‌ మామ్స్‌కి సెల్యూట్‌!

కొన్ని దశాబ్దాల క్రితం వరకు వంటింటికి మాత్రమే పరిమితమైన మహిళలు నేడు అన్ని రంగాల్లో అడుగుపెడుతున్నారు. పురుషులతో సమానంగా అవకాశాలిస్తే రాకెట్లలో రివ్వున ఎగిరి ఆకాశాన్ని కూడా అందుకోగలమని రుజువు చేస్తున్నారు. అంతేనా.. ఇటు ఇంటి బాధ్యతలతో పాటు అటు వృత్తి బాధ్యతలను కూడా సమర్థంగా నిర్వర్తించగలమని నిరూపిస్తున్నారు. అయితే ఈ లాక్‌డౌన్‌ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకురావడానికి ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘వందే భారత్‌’ మిషన్‌లో కూడా ఇద్దరు అమ్మలు భాగస్వాములయ్యారు. ఈ మేరకు ‘మాతృ దినోత్సవం’ సందర్భంగా ప్రముఖ ఎయిర్‌లైన్స్‌ సంస్థ ‘ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌’ ఈ సూపర్‌ మామ్స్‌ సేవలపై ప్రశంసల జల్లు కురిపించింది.

Know More

women icon @teamvasundhara

అమ్మ కోసం కమ్మని కేక్స్‌ చేసేద్దాం..!

ప్రేమ, అనురాగం, ఆప్యాయత, త్యాగం.. ఇలా ఎన్నో సద్గుణాల కలబోత అమ్మ. అలాంటి అమ్మ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేమన్నది అక్షర సత్యం. అయితే ఏటా మే రెండో ఆదివారాన్ని ‘మాతృ దినోత్సవం’గా జరుపుకుంటున్నాం. బోలెడన్ని కానుకలిస్తూ, ప్రేమ పంచుతూ అమ్మకు మనసారా కృతజ్ఞత చెప్పుకుంటున్నాం. అలాంటి సందర్భం ఈ ఏడాది కూడా రానే వచ్చింది. ఈ క్రమంలో ఈ ప్రత్యేకమైన రోజున కమ్మని వంటకాలతో అమ్మ నోరు తీపి చేయడం పరిపాటే. అయితే కరోనా కాచుక్కూర్చున్న ఈ ప్రతికూల పరిస్థితుల్లో బయటికెళ్లలేం. మరి, అమ్మతో కేక్‌ కట్‌ చేయించడమెలా అని ఆలోచిస్తున్నారా? ఇంట్లో దొరికే వస్తువులతోనే ఎంతో ఈజీగా కేక్‌ తయారుచేస్తే సరి.. అలాంటి కొన్ని రెసిపీలు ఈ ‘మాతృ దినోత్సవం’ సందర్భంగా మీకోసం..

Know More

women icon @teamvasundhara

ఒక కూతురు తల్లికిచ్చిన కానుకే ఈ 'మదర్స్ డే'!

అన్నదమ్ముల్లా మనల్ని ఒకరు ఆడించొచ్చు, అక్కచెల్లెళ్లుగా మనకి ఒకరు తోడుండచ్చు, నాన్నలా ఒకరు మన బాధ్యత తీసుకోవచ్చు కానీ అమ్మలా మరొకరు మనల్ని చూసుకోలేరు. అటువంటి అమ్మకి ప్రేమని వ్యక్తపరచడానికి, మనసారా థ్యాంక్స్ చెప్పుకోవడానికి ప్రత్యేకంగా ఓ రోజు ఉంటే బాగుంటుంది కదూ.. అందుకే ఈ మదర్స్ డే ! అయితే ప్రతి సంవత్సరం 'మదర్స్ డే' జరుపుకుంటున్నాం సరే ! కానీ అసలు ఈ ఐడియా ఎవరిది ? ఎప్పుడైనా ఆలోచించారా ? ఒక తల్లి నవమాసాలు మోసి బిడ్డని కన్నట్లే.. ఒక కూతురు తన తల్లి కోరిక నెరవేర్చడానికి తొమ్మిదేళ్లు నిరీక్షించి ఈ 'మదర్స్ డే' ఆలోచనను అమల్లో పెట్టింది. ఆ కూతురి పేరే 'అన్నా జార్విస్'. ఇంతకీ అమ్మల కోసం ప్రత్యేకంగా ఒక రోజు ఎందుకు కావాలనుకుంది ? తెలియాలంటే ఇది చదవండి మరి !

Know More

women icon @teamvasundhara

‚ N†¾-§ŒÕ¢åXj Æ«Õt-©¢-Ÿ¿-JÂÌ Æ«-’Ã-£¾ÇÊ Â¹Lp²Äh!

XÏ©x©Õ X¾ÛšËdÊ Ÿ¿’¹_-ª½Õo¢* „ê½Õ åXJT åXŸ¿l§äÕu ŸÄÂà „ÃJE X¾©Õ ƒ¯çp´-¹¥Êx ¦ÇJ ÊÕ¢* ÂÃ¤ÄœË „ÃJ ‚ªî-’ÃuEo ®¾¢ª½-ÂË~¢Íä ‚§Œá-ŸµÄ©Õ „ÃuÂËq¯äx ÆÊ-œ¿¢©ð ®¾¢Ÿä£¾Ç¢ ©äŸ¿Õ. ƪáÅä OšËåXj ®¾éªjÊ Æ«-’Ã-£¾ÇÊ ©ä¹-¤ò-«œ¿¢ «©x Âí¢Ÿ¿ª½Õ *¯Ão-ª½Õ©Õ ƯÃ-ªî-’Ãu© ¦ÇJÊ X¾œ¿Õ-ÅŒÕ-¯Ão-ª½E, ÆC „ÃJ ¦µ¼N-†¾u-ÅŒÕhåXj “X¾A-¹ة “X¾¦µÇ«¢ ÍŒÖæX Æ«-ÂìÁ¢ …¢Ÿ¿E Æ¢šð¢C ¦ÇM-«Ûœþ Æ¢ŸÄ© Åê½ ¹K¯Ã ¹X¾Üªý. “X¾®¾ÕhÅŒ¢ §ŒáE-å®X¶ý 宩-“GšÌ Æœíy-êÂ-šü’à «u«-£¾Ç-J-²òhÊo ¦ã¦ð.. 'ƢŌ-ªÃb-B§ŒÕ «ÖÅŒ%-C-¯î-ÅŒq-„ÃÑEo X¾Ûª½-®¾ˆ-J¢-ÍŒÕ-ÂíE ÅÃèÇ’Ã §ŒáE-å®X¶ý \ªÃp-{Õ-Íä-®ÏÊ ‹ Æ«-’Ã-£¾ÇÊ Âê½u-“¹-«Õ¢©ð ¤Ä©ï_¢C. Æ¢Åä-Âß¿Õ.. §ŒáE-å®X¶ý 宩-“GšÌ Æœíy-êÂ-šü’à ƒ«áu-¯çj-èä-†¾¯þ („ÃuÂËq-¯ä-†¾-¯þ)åXj Æ«Õt-©¢-Ÿ¿-J©ð Æ«-’Ã-£¾ÇÊ Â¹Lp®¾Öh X¾Û˜äd “X¾A Gœ¿f ‚ªî-’ÃuEo ÂäÄ-œ¿-ÅÃ-ÊE “X¾«Öº¢ Â¹ØœÄ Íä®Ï¢D Æ¢ŸÄ© Æ«Õt. «ÕJ, ‚ N«-ªÃ-©ä¢šð Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË.

Know More

women icon @teamvasundhara

¯Ã *¯ÃoJ ‡©Ç …¢Ÿî..?

ƒ{Õ …Ÿîu’¹¢.. Æ{Õ ƒ¢šË ¦ÇŸµ¿u-ÅŒ©Õ ƒšÌ-«L Â颩ð «Õ£ÏÇ-@Á© °NÅŒ¢ ¹Ah OÕŸ¿ ²Ä«á©Ç …¢šð¢-Ÿ¿¢˜ä ÆA-¬Á-§çÖÂËh Âßä„çÖ..! …Ÿîu-T-E’Ã, ¦µÇª½u’Ã, ÅŒLx’Ã, ¹ØÅŒÕ-J’Ã.. ¦£¾Ý-«áÈ ¤Ä“ÅŒ©Õ ¤ò†Ï¢-ÍÃLq ªÃ«œ¿¢.. Æ¢ÅŒÂ¹× NÕ¢*Ê ¦ÇŸµ¿u-ÅŒ©Õ „ê½Õ „çÖ§ŒÖLq ªÃ«œ¿¢ Âî¾h ƒ¦s¢Ÿä. ƪá-Åä¯ä¢.. ÅŒ«Õ ¬ÁÂËh „äÕª½Â¹× ÆEo¢-šËF ®¾“¹-«Õ¢’à Eª½y£ÏÇ¢Í䢟¿Õê “X¾§ŒÕAo®¾Õh¯Ãoª½Õ «%Ah-¦Ç-Ÿµ¿u-ÅŒ©Õ Eª½y-Jh¢Íä Æ«Õt©Õ. ¨ “¹«Õ¢©ð „ê½Õ N•§ŒÕ¢ ²ÄCµ®¾Õh¯Ãoª½Õ ¹؜Ä..! ƪáÅä …Ÿîu’¹ ¦ÇŸµ¿u-ÅŒ© Ÿ¿%³Ädu “X¾®¾«¢ •J-TÊ ÂíEo ¯ç©-©ê NŸµ¿Õ-©Â¹× £¾É•-ª½-„Ãy-©¢˜ä «Ö“ÅŒ¢ «ÖÊ-®Ï-¹¢’à ÍÃ©Ç ƒ¦s¢C X¾œ¿Õ-ŌբšÇª½Õ. ÅŒÊ X¾®Ï-¤Ä-X¾ÊÕ ƒ¢šðx «C-©ä®Ï ÂêÃu-©-§ŒÖ-EÂË ªÃ„Ã-©¢˜ä.. ÍÃ©Ç ¦ÇŸµ¿’à ÆE-XÏ-®¾Õh¢-{Õ¢C. *¯Ão-ª½Õ©Õ ¯ç©© «§ŒÕ-®¾Õ©ð …Êo-X¾Ûpœ¿Õ „ç៿-©ãjÊ ¨ ¦µÇ«Ê „ÃJÂË Âí¯äo@ÁÙx E¢œä-«-ª½Â¹× ÂíÊ-²Ä-’¹Õ-ÅŒÖ¯ä …¢{Õ¢C. «ÕJ *Êo-XÏ-©x-©ÊÕ ƒ¢šðx «CL ‚X¶Ô-®¾ÕÂË «*aÊ Æ«Õt© «ÕÊ-®¾Õ©ð „çÕC©ä ¦µÇ„é䢚𠋲ÄJ ͌֟Äl«Ö..

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లే ఈ అంతర్జాలాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించడానికే ప్రయత్నించాలి. ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడపడం అనేది నియంత్రించాల్సిన విషయమే. దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించలేకపోతే ఒక అలవాటుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.
మీ అబ్బాయికి ఇతర ఆసక్తికరమైన ఆంశాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. దానివల్ల అంతర్జాలం నుంచి దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అతను స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు అని చెప్పారు. కాబట్టి స్నేహితులు, తోబుట్టువులతో ఎక్కువ సేపు ఆడుకునేలా చేయండి. అలాగే అతని ఆలోచనలు సానుకూల మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు అతనితో అనునయంగా మాట్లాడాలి తప్పితే, కఠినంగా వ్యవహరించకూడదు. అలాగే అతని నుంచి బలవంతంగా ఫోన్‌ లాక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. దీనివల్ల అతనిలో మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏదైనా సరే- ఒకే పనిని ఎక్కువసేపు చేస్తే సమయం వృధా అవుతుంది.. కాబట్టి అతనికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలియజేయండి. ఉదాహరణకు హోమ్‌ వర్క్‌కి ఇంత సమయం, అంతర్జాలానికి ఇంత సమయం, ఆటలకు ఇంత సమయం, కుటుంబంతో గడపడానికి ఇంత సమయం.. అంటూ కేటాయించండి. అలాగే మీరు కూడాటీవీ, ఫోన్ లతో అధిక సమయం గడపకుండా అతనికి సహకరించండి. ఇలాంటి విషయాల్లో మీరు అతనికి ఒక ఉదాహరణగా నిలబడగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఒక్క విషయం.. రాత్రికి రాత్రి ఒక్కసారిగా అతనిలో మార్పు రావాలని ఆశించకండి.. క్రమేపీ మార్పు రావడానికి దశలవారీగా ప్రయత్నం చేయండి. అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న స్నేహితులతో అతనికి సాన్నిహిత్యం పెరిగే విధంగా చూసుకోండి. అలాంటప్పుడు వాస్తవం నుంచి తప్పించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అతనికి అర్ధమవుతుంది.
0 Likes
Know More

Movie Masala