సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

ఆ ఫొటో షేర్‌ చేయడమే నా తప్పా !

ఈ సమాజంలో స్త్రీ, పురుషులను చూసే దృక్కోణాలు వేరుగా ఉంటాయి. ఉదాహరణకు పెళ్లి సంబంధాలనే తీసుకోండి. అబ్బాయి గురించి అడిగేవారు అబ్బాయి ఏం చేస్తున్నాడని మాత్రమే అడుగుతారు. అదే అమ్మాయి గురించైతే... ఒడ్డూ, పొడుగు ఎంత ? రంగేంటి ? వంటా వార్పు వచ్చా ? ఉద్యోగం చేస్తోందా ? చేస్తే తర్వాత మానేస్తుందా ? ఇలా ప్రశ్నలు సాగుతూనే ఉంటాయి. ఇక సామాజిక మాధ్యమాల్లో అయితే స్త్రీలు ఏ ఫొటో పెట్టినా కంటికింపుగా కనిపించాలని భావిస్తుంటారు. అలా తమ అభిప్రాయానికి తగినట్లు అందంగా, ఆకర్షణీయంగా కనిపించకపోతే.. వారు ఎంతటి వారైనా, ఎన్ని గొప్ప విజయాలు సాధించినా సరే సామాజిక మాధ్యమాల్లో వారి పేర్లు ట్యాగ్‌ చేసి మరీ ట్రోలింగ్‌ చేస్తారు. ఇటీవల ఇలా నెటిజన్ల నుంచి విపరీతంగా బాడీ షేమింగ్‌ను ఎదుర్కొన్నారు ‘మిస్‌ యూనివర్స్‌ ఆస్ట్రేలియా 2017’ ఒలీవియా మోలీ రోగర్స్‌ !

Know More

women icon @teamvasundhara

రంగు గురించి బాధపడేవాళ్లు నా ముఖం చూడండి..!

అందమనేది మన రంగు, రూపంలో ఉండదు..మన ఆలోచనల్లో ఉంటుంది’ అని నిరూపించింది దక్షిణాఫ్రికాకు చెందిన జోజొబిని టుంజీ. ఆకట్టుకునే అందం, శరీర సౌష్టవం లేకపోయినా ..తన తెలివితేటలు, సమయస్ఫూర్తితో 2019 మిస్‌ యూనివర్స్‌ కిరీటాన్ని సొంతం చేసుకుందీ 26 ఏళ్ల సుందరాంగి. బాల్యం నుంచే లింగ వివక్ష, హింసకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఈ సుందరి తన ప్రతిభతో తన దేశ కీర్తి పతాకాన్ని మరోసారి ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ క్రమంలో 90 మంది అందాల భామలను వెనక్కునెట్టి మరీ విశ్వసుందరిగా నిలిచిన ఈ యంగ్‌ సెన్సేషన్‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి.

Know More

women icon @teamvasundhara

“šÇ¯þq-èã¢-œ¿-ªý¯ä.. ƪá¯Ã \Ÿçj¯Ã ²ÄCµ²Äh..!

‚„çÕÂ¹× *Êo-Ōʢ ÊÕ¢* Æ¢Ÿ¿¢’à Ō§ŒÖ-ª½-«y-œ¿-«Õ¢˜ä ‡¢Åî ƒ†¾d¢. ª½¢’¹Õª½¢’¹Õ© Ÿ¿Õ®¾Õh-©¢˜ä «Õ¹׈«. «áÈu¢’à ¤¶Äx„çÕ¢Âî œÄu¯þq (²ÄpE†ý Ê%ÅŒu¢) Æ¢˜ä “¤Äº¢. ¤¶Äx„çÕ¢Âî “œ¿®ý „䮾Õ-ÂíE ‚ ÅŒª½£¾É Ê%ÅŒu¢ Í䧌Ö-©E ‡¢Åî ‚¬Á-X¾-œäC. ÂÃF ‚„çÕ ‚¬Á X¾C-æ£Ç-œä@ÁÙx «Íäa-«-ª½Â¹Ø Bª½-©äŸ¿Õ. Â꽺¢.. ‚„çÕ '‚„çÕÑ Âß¿Õ.. 'ÆÅŒœ¿ÕÑ ÂæšËd..! ƪá-Åä¯ä¢.. Ōʩð …Êo ®ÔY ©Â¹~-ºÇ-©ÊÕ ’¹ÕJh¢*.. ®ÔY’à «ÖJ-¤ò-ªá¢-ŸÄ„çÕ.. ®¾«Ö•¢ DEÂË ŠX¾Ûp-¹ע-{Õ¢ŸÄ? ©äŸ¿Õ.. ÍéÇ-«Õ¢C ŠX¾Ûp-Âî-©äŸ¿Õ. ÅŒÊ «á¢Ÿä ÅŒÊE Âˢ͌-X¾-J-Íä©Ç «ÖšÇx-œä-„ê½Õ. ƪá¯Ã ÅŒ{Õd-¹עC.. °N-ÅŒ¢©ð ‡Ÿ¿-’Ã-©E Eª½g-ªá¢-ÍŒÕ-¹עC. ÅŒÊ-©Ç¢-šË-„Ã-JÂË ÅÃ¯ä «Öª½_-Ÿ¿-Jz’à E©-„Ã-©-ÊÕ-¹עC. Æ¢Ÿ¿Õê ÅÃèÇ’Ã •J-TÊ 'NÕ®ý §ŒâE-«ªýqÑ ¤òšÌ© ŸÄÂà Í䪽Õ-¹עC. ‚„äÕ NÕ®ý å®pªá¯þ \¢èã©Ç ¤ò¯þq.. NÕ®ý §ŒâE-«ªýq ÍŒJ-“ÅŒ-©ð¯ä åX¶jÊ©üq ŸÄÂà Í䪽Õ-¹×Êo “šÇ¯þqè㢜¿ªý’à æXª½Õ ²ÄCµ¢-*¢C \¢èã©Ç..

Know More

women icon @teamvasundhara

Æ©Ç Æ«Õt ¹© ¯çª½-„ä-Ja¢C..!

'«ÕÊÂ¹× ÍŒÖæ® Â¹@ÁÙx¢-œÄ©ä ÂÃF ¨ N¬Áy-«Õ¢Åà ƢŸ¿¢-’Ã¯ä …¢{Õ¢C. «áJ-ÂË-„Ãœ¿ XÏ©x© Ê«Ûy-©ðxÊÖ ¯ÃÂ¹× ‚ Æ¢Ÿ¿¢ ¹E-XÏ-®¾Õh¢CÑ Æ¢{Ö Æ¢ŸÄ-EÂË ÅŒÊ Eª½y-ÍŒ-¯ÃEo ÍçXÏp¢C 2018 NÕ®ý §ŒâE-«ªýq ÂÓšË-§ç֯à ‡M²Ä “ê’.. X¶ÏL-XÔp-¯þqÂË Íç¢CÊ ¨ ¦µÇ«Õ NÕ®ý §ŒâE-«ªýq ¤òšÌ©ðx ÅŒÊ Æ¢Ÿ¿¢, ŸÄEÂË ÅŒTÊ “X¾A-¦µ¼Åî ÅŒÊ Ÿä¬Á X¾ÅÃ-¹ÊÕ ‡’¹-êª-®Ï¢C. ‚ Ÿä¬Á¢ ÊÕ¢* NÕ®ý §ŒâE-«ªýq ÂËK{¢ ²ÄCµ¢-*Ê ¯Ã©Õ’î «uÂËh’à EL-*¢C. ¦Çu¢ÂÃ-Âú©ð ¦µÇª½ÅŒ Âé-«ÖÊ¢ “X¾Âê½¢ ²ò«Õ-„ê½¢ …Ÿ¿§ŒÕ¢ ‰Ÿ¿Õ ’¹¢{-©Â¹× •J-TÊ ¨ ¤òšÌ©ð 94 Ÿä¬Ç-©Â¹× Íç¢CÊ ®¾Õ¢Ÿ¿-ªÃ¢-’¹Õ-©ÊÕ ŸÄšË ÂËK-šÇEo ²ÄCµ¢-*¢D X¶ÏL-XÔp¯þq ¦µÇ«Õ.'«ÕÊÂ¹× ÍŒÖæ® Â¹@ÁÙx¢-œÄ©ä ÂÃF ¨ N¬Áy-«Õ¢Åà ƢŸ¿¢-’Ã¯ä …¢{Õ¢C. «áJ-ÂË-„Ãœ¿ XÏ©x© Ê«Ûy-©ðxÊÖ ¯ÃÂ¹× ‚ Æ¢Ÿ¿¢ ¹E-XÏ-®¾Õh¢CÑ Æ¢{Ö Æ¢ŸÄ-EÂË ÅŒÊ Eª½y-ÍŒ-¯ÃEo ÍçXÏp¢C 2018 NÕ®ý §ŒâE-«ªýq ¹“A-§ç֯à ‡M²Ä “ê’.. X¶ÏL-XÔp-¯þqÂË Íç¢CÊ ¨ ¦µÇ«Õ NÕ®ý §ŒâE-«ªýq ¤òšÌ©ðx ÅŒÊ Æ¢Ÿ¿¢, ŸÄEÂË ÅŒTÊ “X¾A-¦µ¼Åî ÅŒÊ Ÿä¬Á X¾ÅÃ-¹ÊÕ ‡’¹-êª-®Ï¢C. ‚ Ÿä¬Á¢ ÊÕ¢* NÕ®ý §ŒâE-«ªýq ÂËK{¢ ²ÄCµ¢-*Ê ¯Ã©Õ’î «uÂËh’à EL-*¢C. ¦Çu¢ÂÃ-Âú©ð ¦µÇª½ÅŒ Âé-«ÖÊ¢ “X¾Âê½¢ ²ò«Õ-„ê½¢ …Ÿ¿§ŒÕ¢ ‰Ÿ¿Õ ’¹¢{-©Â¹× •J-TÊ ¨ ¤òšÌ©ð 94 Ÿä¬Ç-©Â¹× Íç¢CÊ ®¾Õ¢Ÿ¿-ªÃ¢-’¹Õ-©ÊÕ ŸÄšË ÂËK-šÇEo ²ÄCµ¢-*¢D X¶ÏL-XÔp¯þq ¦µÇ«Õ.

Know More

women icon @teamvasundhara

ŸÄE Â¢ 6 ¯ç©-L-Íäa²Äh!

®¾Õ®Ït-ÅÃ-殯þ.. NÕ®ý §ŒâE-«-ªýq-’ïä ÂùעœÄ ‡¯îo *“Åéðx ʚˢ* “æX¹~-¹×-©ÊÕ „çÕXÏp¢-*Ê ÊšÌ-«ÕºË ¹؜Ä! ƒŸ¿lª½Õ XÏ©x-©ÊÕ Ÿ¿ÅŒhÅŒ B®¾Õ-¹×Êo ¨ Æ¢ŸÄ© ¦µÇ«Õ 2010 «ª½Â¹× ®ÏE-«Ö©ðx ÊšË-®¾Öh¯ä …¢C. ‚ ÅŒªÃyÅŒ «Ö“ÅŒ¢ „碜Ë-Åç-ª½åXj ¹E-XÏ¢-ÍŒE ®¾Õ®ÏtÅŒ «Õ¢* “®ÏˆXýd «æ®h ÅŒyª½©ð ÅŒX¾p-¹עœÄ G’û-“®Ôˆ-¯þåXj „çÕª½Õ²Äh Æ¢šð¢C. ¯Ã©Õ’¹Õ X¾Ÿ¿Õ© «§ŒÕ-®¾Õ-©ðÊÖ Ê«-§ŒÕ-«y-Ê¢Åî ¹E-XÏ-²òhÊo ¨ ®¾Õ¢Ÿ¿J ÅŒÊ «ª½ˆ-«Ûšü ¤¶ñšð-©ÊÕ ƒ¯þ-²Äd-“’ÄþÕ ŸÄyªÃ X¾¢ÍŒÕ-¹ע{Ö ƒšÌ-«©ä Æ¢Ÿ¿-JF ‚¬Áa-ª½u¢©ð «á¢Íç-Ah¢C. ÅÃèÇ’Ã ‹ Âê½u-“¹-«Õ¢©ð ¨ «áŸ¿Õl-’¹Õ«Õt ÅŒÊ K‡¢“šÌ ’¹ÕJ¢* «ÖšÇx-œË¢C. '’¹ÅŒ \œÄ-C-Êoª½ Âé¢’à «Õ¢* “®ÏˆXýd Â¢ ‡Ÿ¿Õ-ª½Õ-ÍŒÖ-®¾Õh-¯ÃoÊÕ. “X¾®¾ÕhÅŒ¢ ¯Ã¹×Êo ®¾«Õ-§ŒÕ¢©ð ‚ª½Õ ¯ç©©Õ ®ÏE«Ö †¾àšË¢-’û-©Â¹× êšÇ-ªá¢ÍŒœÄEÂË ®ÏŸ¿l´¢’à …¯Ão. ƪáÅä Æ¢Ÿ¿ÕÂ¹× Ê*aÊ “®ÏˆXýd Ÿíª½-¹œ¿¢ Â¹ØœÄ «áÈu„äÕ Â¹ŸÄ! ¯äÊÕ ÊšË¢-ÍŒ-œÄ-EÂË ®ÏŸ¿l´¢’à …Êo¢-ÅŒ-«Ö-“ÅÃÊ “®ÏˆXýd©Õ Â¹ØœÄ ÆX¾p-šË-¹-X¾Ûpœ¿Õ ®ÏŸ¿l´¢ ÂëÛ! ’íX¾p ®ÏF-Ê-šËE ÂÄéÊoC ¯Ã¹×Êo Ÿµäu§ŒÕ¢ Âß¿Õ.. “X¾•-©Â¹× ‡X¾Ûpœ¿Ö Í䪽Õ-«©ð …¢œÄ©-ÊoŸä ¯Ã ‚Ââ¹~Ñ Æ¢{Ö ÅŒÊ «ÕÊ-®¾Õ-©ðE ¦µÇ„Ã-©ÊÕ ÍçX¾Ûp-Âí-*a¢C. 2010©ð '¯î “¤ò¦x„þÕÑ ®ÏE-«Ö©ð „çÕJ-®ÏÊ ®¾Õ®ÏtÅŒ ‚ ÅŒªÃyÅŒ „碜Ë-Åç-ª½åXj „çÕJ-®Ï¢C ©äŸ¿¯ä Íç¤ÄpL. 2015©ð 'EªÃsÂúÑ Æ¯ä ¦ã¢’ÃM *“ÅŒ¢©ð «Ö“ÅŒ¢ ŠÂ¹ „çÕª½ÕX¾Û „çÕJ-®Ï¢C. Æ©Çê’ Ÿä¬Á¢©ð •Jê’ X¾©Õ “X¾«áÈ ¤¶Äu†¾¯þ ³ò©©ð Â¹ØœÄ ¤Ä©ï_¯ä ¨ Æ¢ŸÄ© ¦µÇ«Õ G’û “®Ôˆ¯þåXj ‡X¾Ûpœ¿Õ, ‡©Ç “X¾ÅŒu¹~¢ ÂÃÊÕ¢Ÿî ÅçL-§ŒÖ-©¢˜ä «Ö“ÅŒ¢ ƒ¢Âí¢ÅŒ Âé¢ „ä* ͌֜Ä-Lq¢Ÿä «ÕJ!

Know More

women icon @teamvasundhara

ÆŸä Æ¢ŸÄ© ¤òšÌ© C¬Á’à ʜË-XÏ¢-*¢C!

Æ¢ŸÄ© ¤òšÌ-©-Ê-’Ã¯ä ¦§ŒÕ{ ‡«-JÂÌ ©äE Âí©-ÅŒ©Õ, ¹œ¿ÕX¾Û «Öœ¿Õa-ÂíE Æ¢Ÿ¿¢’à Ō§ŒÖ-éªjÊ Æ«Öt-ªá©ä ’¹Õªíh-²Ähª½Õ. Æ¢Ÿ¿Õê ÍéÇ-«Õ¢C ¨ ¤òšÌ-©ÊÕ «uA-êª-ÂË-®¾Õh¢-šÇª½Õ ¹؜Ä..! ÂÃF DEÂË X¾ÜJh GµÊo¢’à “X¾®¾ÕhÅŒ §Œá«-ÅŒÂ¹× ÅŒ«Õ ¬ÁK-ªÃEo “æXNÕ¢-ÍŒÕ-Âî-«œ¿¢ ¯äêªp¢-Ÿ¿Õê ¤òšÌ©ðx ¤Ä©ï_¢C NÕ®ý ¨>Xýd X¶¾ªÃ 宜Έ.. ÅŒÊÊÕ ÅÃÊÕ “æXNÕ¢-ÍŒÕ-Âî-«œ¿¢ „ç៿©Õ åXšÇd¹.. ‚ X¶ÔL¢’û ‚„çÕÂ¹× ‡¢Åî ÊÍäa-®Ï¢-Ÿ¿{. ƒŸä ®¾¢Ÿä-¬ÇEo ƒÅŒ-ª½Õ-©Â¹Ø Æ¢C¢-ÍÃ-©Êo ‚Ââ-¹~Åî Æ¢ŸÄ© ¤òšÌ©ðx ¤Ä©ï_E NÕ®ý ¨>-Xýd’à 钩Õ-¤ñ¢-C¢-ŸÄ„çÕ. ‚åXj NÕ®ý §ŒâE-«ªýq ¤òšÌ-©ðxÊÖ ÅŒ«Õ Ÿä¬Á¢ ÅŒª½-X¶¾ÛÊ ¤Ä©ï_¢C. ¨ ¤òšÌ©ðx N•§ŒÕ¢ ²ÄCµ¢-ÍŒ-©ä-¹-¤ò-ªá¯Ã.. ÅŒ«Õ Ÿä¬Á¢©ð …Êo §Œá«-ÅŒÂ¹× «Ö“ÅŒ¢ «Öª½_-Ÿ¿-Jz’à EL-*¢C. ŠÂÃ-¯í¹ ®¾«Õ-§ŒÕ¢©ð «¢Ÿ¿ ÂË©ð© ¦ª½Õ-«ÛÊo ‚„çÕ X¾{Õd-Ÿ¿-©Åî ¦ª½Õ«Û ÅŒT_¢C. ¨ “¹«Õ¢©ð ÅŒÊÊÕ ÅÃÊÕ “æXNÕ¢-ÍŒÕ-Âî-«œ¿¢ “¤Äª½¢-Gµ¢-*¢C. ÆŸä ‚„çÕÊÕ ¤òšÌ© C¬Á’à ʜË-XÏ¢-*¢C.. ƒŸ¿¢Åà ‡¢Ÿ¿Õ¹×? ‡©Ç •J-T¢Ÿî ÅçL-§ŒÖ-©¢˜ä ‚„çÕ Â¹Ÿ±¿ Åç©Õ-®¾Õ-Âî-„Ã-Lq¢Ÿä.

Know More

women icon @teamvasundhara

ŠÂ¹ˆ “X¾¬Áo Nèä-ÅŒ-©Õ’à «ÖJa¢C..!

«ÖÊÕ†Ô *©xªý.. £¾ÇªÃu-¯ÃÂË Íç¢CÊ ¨ Æ«Ötªá X¾C-æ£Ç-œä@Áx ÅŒªÃyÅŒ «ÕÊ Ÿä¬Ç-EÂË 'NÕ®ý «ª½©üfÑ ÂËK-šÇEo B®¾Õ-Âí-*a¢C. Æ¢Ÿ¿„äÕ Âß¿Õ.. ÅŒÊÂ¹× Æ¢ÅŒ-¹¢˜ä Æ¢Ÿ¿-„çÕiÊ «ÕÊ®¾Õ, ÅçL-N-Åä-{©Õ …¯Ão-§ŒÕE ¤òšÌ©ð •J-TÊ NNŸµ¿ ªõ¢œ¿x©ð Eª½Ö-XÏ¢-ÍŒÕ-¹עC «ÖÊÕ†Ï. 118«Õ¢C ¤Ä©ï_Êo ¨ ¤òšÌ©ð ÅŒÊ-¹¢{Ö ‹ ’¹ÕJh¢X¾Û ²ÄCµ¢* Nèä-ÅŒ’à EL-*¢D ¦µÇ«Õ. Æ¢Åä¯Ã.. ¦ÖušÌ NÅý X¾ª½p-®ý-’ÃÊÖ EL-*¢C. ƒ«Fo ŠéÂ-ÅŒh-ªáÅä ¤òšÌ©ðx ‚„çÕÊÕ Æ¢A«Õ Nèä-ÅŒ’à EL-XÏÊ “X¾¬Áo «Õªî ‡ÅŒÕh.. OÕ Ÿ¿%†Ïd©ð “X¾X¾¢-ÍŒ¢©ð ‡Â¹×ˆ« °ÅŒ¢ Æ¢ŸÄ-LqÊ «uÂËh ‡«ª½Õ? ÆE ¯Ãu§ŒÕ-E-êªg-ÅŒ©Õ ÆœË-TÊ “X¾¬ÁoÂ¹× '¨ ®¾%†Ïd©ð Æ«Õtê ƢŸ¿-J-¹¯Ão ÆÅŒu-CµÂ¹ „äŌʢ Ÿ¿ÂÈLÑ Æ¢{Ö ÅŒÊ-ŸçjÊ KA©ð ®¾«Ö-ŸµÄ-Ê-NÕ*a Åïç¢ÅŒ “X¾Åäu-¹„çÖ ÍçX¾p-¹¯ä ÍçXÏp¢C «ÖÊÕ†Ï. ê«©¢ ÅŒ¯ä Âß¿Õ.. ’¹ÅŒ ÂíEo Ÿ¿¬Ç-¦Çl-©Õ’à N¬Áy-®¾Õ¢-Ÿ¿J, “X¾X¾¢ÍŒ ®¾Õ¢Ÿ¿J ¤òšÌ©ðx ¤Ä©ï_Êo “X¾A ŠÂ¹ˆª½Ö ƒ©Ç¢šË ¹†¾d-ÅŒ-ª½-„çÕiÊ “X¾¬Áo-©Â¹× ÅŒ«ÕŸçjÊ KA©ð ®¾«Ö-ŸµÄ-¯Ã-L*a ÂËK-šÇEo ²ñ¢ÅŒ¢ Í䮾Õ-¹×-¯Ãoª½Õ. ÆGµ-«Ö-ÊÕ© £¾Ç%Ÿ¿-§ŒÖ-©ÊÖ é’©Õ-ÍŒÕ-¹×-¯Ãoª½Õ. «ÖÊÕ†Ï N•-§ŒÕ¢Åî Æ¢ŸÄ© ¤òšÌ© ’¹ÕJ¢* «ÕSx ÍŒª½a©Õ •ª½Õ-’¹Õ-ÅŒÕÊo ÅŒª½Õ-º¢©ð NNŸµ¿ Æ¢ŸÄ© ¤òšÌ©ðx ¤Ä©ï_E ‚§ŒÖ “X¾¬Áo-©Â¹× «ÕÊ N¬Áy ®¾Õ¢Ÿ¿-J-«Õ-ºÕ©Õ ÍçXÏpÊ ®¾«Ö-ŸµÄ-¯Ã©Õ \NÕšð Åç©Õ-®¾Õ-Âî-«œ¿¢ ‚®¾-ÂËh-¹ª½¢.

Know More

women icon @teamvasundhara

N¬Áy-„ä-C-¹åXj ¯Ãu§ŒÕ-E-êªg-ÅŒ’Ã..!

®¾Õ®ÏtÅà 殯þ.. „çÖœ¿©ü’Ã, ʚ˒à *“ÅŒ-®Ô-«Õ©ð ÍçJ-T-¤òE «á“Ÿ¿-„ä-®Ï¢D ®¾Õ¢Ÿ¿J. 1994©ð N¬Áy-®¾Õ¢-Ÿ¿-J’à ƫ-ÅŒ-J¢* ¦µÇª½ÅŒ ÂÌJh “X¾A†¾eLo È¢œÄ¢-ÅŒ-ªÃ©Õ ŸÄšË¢-*¢C. ‚ ÅŒªÃyÅŒ Åç©Õ-’¹Õ©ð 'ª½Â¹~-¹ל¿ÕÑ, £ÏÇ¢D©ð 'HO ¯ç¢. 1Ñ, '„çÕi¯ä ¤Äuªý ¹Øu Â˧ŒÖÑ, '¦ä«¤¶ÄÑ.. «¢šË *“Åéðx ÅŒÊ-ŸçjÊ Ê{-“X¾-A-¦µ¼ÊÕ “X¾Ÿ¿-Jz¢-*¢D Æ¢ŸÄ© Åê½. ÅÃèÇ’Ã ¨ «Ö° N¬Áy-®¾Õ¢-Ÿ¿J ¨ ¯ç© 30Ê «ÕF-©Ç©ð •ª½-’¹-ÊÕÊo 65« NÕ®ý §ŒâE-«ªýq Æ¢ŸÄ© ¤òšÌ©ðx ¤Ä©ï_-Ê-ÊÕ¢C. ƪáÅä ¤òšÌ-ŸÄ-ª½Õ’à «Ö“ÅŒ¢ Âß¿Õ.. ¯Ãu§ŒÕ-E-êªgÅŒ©ðx ŠÂ¹-J’à ‚„çÕ «u«-£¾Ç-J¢-ÍŒ-ÊÕ¢C. DEåXj ®¾p¢C®¾Öh.. '«ÕSx 23 \@Áx ÅŒªÃyÅŒ X¶ÏL-åXjp-¯þqÂË „ç@Áxœ¿¢ ‡¢Åî ‚Ê¢-Ÿ¿¢’à ÆE-XÏ-²òh¢C. ƹˆœ¿ NÕ®ý §ŒâE-«ªýq ÂËK{¢ é’©-«-œ¿¢-Åî¯ä ¯Ã °NÅŒ¢ «Õ©ÕX¾Û AJ-T¢C. ‚ ’¹œ¿f-åXjÂË „ç@ÁÙh¢˜ä ²ñ¢ÅŒ ƒ¢šËÂË „ç@ÁÙhÊo ¦µÇ«Ê ¹©Õ-’¹Õ-ŌբC. ƒ¢Ÿ¿Õ-Â¢ ‡¢Åî …ÅÃq-£¾Ç¢’à ª½œÎ Æ«Û-ŌկÃo. ƹˆœ¿ ¹©Õ-®¾Õ-¹עŸÄ¢..Ñ Æ¢{Ö ƒ¯þ-²Äd-“’ÄþÕ ŸÄyªÃ ÅŒÊ ‚Ê¢-ŸÄEo X¾¢ÍŒÕ-¹עD ¦µÇ«Õ.

Know More

women icon @teamvasundhara

NÕ®ý §ŒâE-«ªýq.. ¯Ã ¹©!

¦ÇLÂà «Ÿµ¿Õ.. ¨ ŸµÄªÃ-„Ã-£Ïǹ OÂË~¢-ÍŒE ¦ÕLx-Å窽 “æX¹~-Â¹×©Õ …¢œ¿-ª½¢˜ä ÆA-¬Á-§çÖÂËh Âß¿Õ. ¨ ®ÔJ-§ŒÕ©ü '*¯ÃoJ åXRx-¹Ø-Ōժ½ÕÑ’Ã Åç©Õ-’¹Õ-„Ã-ª½¢-Ÿ¿-JÂÌ X¾J-*-ÅŒ„äÕ. ƒ¢Ÿ¿Õ©ð ‚Ê¢C ¤Ä“ÅŒ©ð ÆN-ÂÃ-’îªý Ê{Ê Ÿä¬Á-„Ãu-X¾h¢’à “æX¹~-¹ש £¾Ç%Ÿ¿-§ŒÖ-©ÊÕ Â¹šËd-X¾-œä-®Ï¢C. ‚ ÅŒªÃyÅŒ '®¾®¾Õ-ªÃ©ü ®Ï«Õªý ÂÃÑ ®ÔJ-§ŒÕ-©ü©ð ÅŒÊ «§ŒÕ-®¾ÕÂ¹× NÕ¢*Ê 'ªîMÑ ¤Ä“ÅŒÅî «Õªî-²ÄJ “X¾¬Á¢-®¾-©¢-Ÿ¿Õ-¹עC. ‚ ÅŒªÃyÅŒ šÇM-«Û-œþ-©ð Æœ¿Õ-’¹Õ-åXšËd '…§ŒÖu©Ç •¢¤Ä©ÇÑ, '©ÂÌ~t ªÃ„ä «Ö ƒ¢šËÂËÑ, '®ÏE«Ö ÍŒÖXϲÄh «Ö«Ñ.. «¢šË ®ÏE-«Ö©ðx ʚˢ* Åç©Õ’¹Õ ®ÏF ÆGµ-«Ö-ÊÕ© «ÕÊ-®¾Õ-©Õ é’©Õ-ÍŒÕ-¹עC. 'Ÿä«-ÅŒ©äx …¢˜ä Æ«Öt§äÕ.. “X¾A ¹דªîœ¿Õ ƪá-¤òœÄ X¾ÜèÇêª..Ñ Æ¢{Ö Â¹×“ª½-Âê½Õ ¤Äœ¿Õ-¹×-¯ä©Ç Íä®Ï¢C. Æ{Õ ÍŒŸ¿Õ«Û.. ƒ{Õ Ê{Ê.. 骢œË¢šËÂÌ ®¾«Õ-“¤Ä-ŸµÄ-Êu-NÕ®¾Öh N•§ŒÕX¾Ÿ±¿¢©ð Ÿ¿Ö®¾Õ-¹×-¤ò-Åî¢C ÆN¹. ¨ Æ¢ŸÄ© §Œá«-éÂ-ª½{¢ X¾ÛšËd-Ê-ªîV ¯äœ¿Õ. ¨ ®¾¢Ÿ¿-ª½s´¢’Ã ÅŒÊ ’¹ÕJ¢* ÂíEo N¬ì-³Ä©Õ ÅŒÊ «Ö{-©ðx¯ä N¢ŸÄ¢ ª½¢œË..

Know More

women icon @teamvasundhara

‚ ¤Ä“ÅŒ Í䧌՜¿¢ ͵éã¢->¢-’û’à …¢C..!

©ÇªÃ Ÿ¿ÅÃh.. NÕ®ý-§Œâ-E-«-ªýq’à ’¹ÕJh¢X¾Û ®¾¢¤Ä-C¢-*Ê ÅŒªÃyÅŒ ¦ÇM-«Û-œþ©ð Æœ¿Õ-’¹Õ-åX-šËdÊ ®¾Õ¢Ÿ¿J. 'Æ¢ŸÄèüÑ „ç៿-©Õ-ÂíE ƒšÌ-«© ʚˢ-*Ê 'X¶ÏŌ֪ýÑ «ª½Â¹×.. “X¾A *“ÅŒ¢-©ðÊÖ ÅŒÊ Ê{Ê, Æ¢Ÿ¿-ÍŒ¢-ŸÄ©Åî “æX¹~-¹×-©ÊÕ ‡¢ÅŒ-’Ã¯î ‚Â¹-{Õd-¹ע-šð¢C. ƪáÅä ÅÃèÇ’Ã ‹ ®ÏE-«Ö©ð ¤ò†Ï-®¾ÕhÊo ¤Ä“ÅŒ©ð ʚˢ-ÍŒœ¿¢ ÍÃ©Ç ÍµÃ©ã¢->¢-’û’à …¢C Æ¢šð¢C. ŸÄE ’¹ÕJ¢* «ÖšÇx-œ¿ÕÅŒÖÐ '“X¾«áÈ “ÂËéÂ-{ªý ÆèÇ-ª½Õ-Dl¯þ °N-ÅŒ-’ß±¿ ‚ŸµÄ-ª½¢’à Å窽-éÂ-¹׈-ÅîÊo ¦§çÖ-XÏÂú 'Æ•ªýÑ. ƒ¢Ÿ¿Õ©ð ¯äÊÕ ‹ ¯Ãu§ŒÕ-„ÃC ¤Ä“ÅŒ©ð ÊšË-®¾Õh-¯ÃoÊÕ. EèÇ-EÂË ‚ ¤Ä“ÅŒ©ð ʚˢ-ÍŒœ¿¢ ÍÃ©Ç ÍµÃ©ã¢->¢-’û’à …¢C. ƒ©Ç ʚˢ-ÍŒ-œÄ-EÂË Æ«-®¾-ª½-«Õ§äÕu „çÕ©-¹×-«©Õ, ¯Ãu§ŒÕ-„Ã-Ÿ¿Õ© X¾E-Bª½Õ, ¹Ÿ¿-L-¹©Õ.. «¢šËN Åç©Õ-®¾Õ-Âî-«-œÄ-EÂË ¯Ã æ®o£ÏÇ-ÅŒÕ-ªÃ-©ãjÊ ‹ «ÂÌ©ÕE ÂíCl ªîV-©Õ’à X¾J-Q-L-®¾Õh¯Ão.. ¯ÃÂ¹× ÅçL-§ŒÕE Æ¢¬Ç©Õ.. ‚„çÕE ÆœËT Åç©Õ-®¾Õ-¹ע-{Õ¯Ão..Ñ Æ¢{Ö ÍçX¾Ûp-Âí-*a¢C. «ÕJ, ƒ¢ÅŒ £¾Çô¢«ªýˆ Íä®Ï «ÕK ÊšË-²òh¢-Ÿ¿¢˜ä.. ®ÏE-«Ö©ð ‚ ¤Ä“ÅŒ ‡¢ÅŒ ÂÌ©-¹„çÖ.. Æ¢Ÿ¿Õ©ð ¨ Æ¢ŸÄ© ®¾Õ¢Ÿ¿J ‡©Ç ŠC-T-¤òªá¢C? ‚ ¤Ä“ÅŒÂ¹× ‡¢ÅŒ «ª½Â¹× ¯Ãu§ŒÕ¢ Íä®Ï¢C.. „ç៿-©ãjÊ N†¾§ŒÖ©Õ ÅçL-§ŒÖ-©¢˜ä ®ÏE«Ö Nœ¿Õ-Ÿ¿-©§äÕu «ª½Â¹× „ä* ͌֜Ä-Lq¢Ÿä..!

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

ముందుగా
మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయనేది స్పష్టత రావాలి. మొదట శారీరక అనుబంధం దృఢంగా ఉండి, తర్వాత మీ ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందా? లేదా మొదట్నుంచీ శారీరక అనుబంధంలో స్పష్టత లేదా? అనేది ఒక కోణం. మరొక కోణం ఏంటంటే మొదటి రెండు నెలలు మీ ఇద్దరి మధ్య అన్నీ బాగుండి, తర్వాత ఇద్దరి మధ్య దూరం ఏర్పడి.. ఇతరులకు ప్రాధాన్యం ఇస్తూ మీకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడంటే.. ఆ రెండు నెలల తర్వాత మార్పు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ల వల్ల అలా చేస్తున్నాడా? లేదా మీ ఇద్దరి మధ్య ఏవైనా అభిప్రాయభేదాలు, సంఘర్షణలు, అసంతృప్తులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. వాటి గురించి మాట్లాడుకోవడం జరిగిందా? అనేవి ఆలోచించుకోండి.
మీరిద్దరూ కూడా మ్యారేజ్‌ కౌన్సెలింగ్ కి వెళ్లడం మంచిది. దానివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరాలు తొలగుతాయేమో చూడండి. ఈ రోజుల్లో ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, శారీరక సమస్యలేవైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఆలోచించండి. అలాగే ఒకరినొకరు తక్కువ చేసుకోకుండా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించండి.
0 Likes
Know More

Movie Masala