సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

ఈ బామ్మ-తాతయ్యల ప్రేమకథ విన్నారా?

డెబ్భై ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోకుండా మిగిలిపోయిన బ్రహ్మచారి ఒకరు.. భర్త మరణంతో వితంతువుగా మారిన వారు మరొకరు.. వీరిద్దరూ తొలి చూపులోనే ‘చూసీ చూడంగానే నచ్చేశావే’ అంటూ ప్రేమించేసుకున్నారు. మలి వయసులో మనసులు ఇచ్చిపుచ్చుకున్నారు. కట్‌ చేస్తే.. తన ప్రేయసి వేలికి ఉంగరం తొడిగి ప్రేమ ప్రతిపాదనను తెలియజేశాడా ఓల్డ్‌ లవర్‌. అంతే.. ఈ తాతగారి రొమాంటిక్‌ ప్రపోజల్‌కి ఫిదా అయిపోయిందీ బామ్మ. ఇలా వీరిద్దరి ప్రేమాయణం, లవ్‌ ప్రపోజల్‌కి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ప్రతి ఒక్కరితో లైకులు కొట్టిస్తున్నాయి. ‘బ్యూటిఫుల్‌ కపుల్‌’ అంటూ అందరితో కామెంట్లు పెట్టిస్తున్నాయి. మరి, ఈ ఓల్డేజ్‌ లవ్‌స్టోరీ ఏంటో మనమూ తెలుసుకుందామా!!

Know More

women icon @teamvasundhara

తోకచుక్క సాక్షిగా ఉంగరం తొడిగేశాడు!

‘ప్రేమ’ అనే రెండక్షరాల గుండె లయను పంచుకోవడానికి ప్రేమికులు ఎన్నో దారులు వెతుకుతుంటారు. తన ప్రేయసికి ఎక్కడ ప్రపోజ్‌ చేద్దామా? ఏమిచ్చి తన మనసులోని మాటలు చెబుదామా? అంటూ ఆ విషయం ఓ కొలిక్కి వచ్చే దాకా ఓ పట్టాన వదిలిపెట్టరు అబ్బాయిలు. అయితే నేటి యువత మాత్రం ప్రేమ ప్రపోజల్‌ కోసం సప్తసముద్రాల్ని దాటడానికీ వెనకాడట్లేదు.. ఇక కొందరైతే దివిని భువికి దించినంత పనిచేస్తున్నారు. ఇలా ఒక్కొక్కరూ ఒక్కో ఆలోచనతో తమ మనసులోని ప్రేమను ప్రేయసి ముందుంచుతూ.. ఆ క్షణాన్ని వారికి జన్మజన్మలకూ గుర్తుండిపోయే మధురజ్ఞాపకంగా అందిస్తున్నారు. తన ప్రియురాలికి ప్రపోజ్‌ చేయడానికి అలాంటి ఓ క్రియేటివ్‌ ఆలోచనే చేశాడీ ప్రియుడు. దీంతో తన ఇష్టసఖి మనసు గెలుచుకోవడమే కాదు.. నెటిజన్లనూ ఒక్క క్షణం పాటు ప్రేమ మైకంలో ముంచేశాడు. మరి, ఇంతకీ ఆ వీర ప్రేమికుడు ఏంచేశాడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే!

Know More

women icon @teamvasundhara

ఈ క్వారంటైన్‌ లవ్‌ ప్రపోజల్‌ చూశారా?

కరోనా మనుషుల మధ్య సామాజిక దూరం పెంచిందేమో కానీ.. వారి మధ్య ఉండే ప్రేమానురాగాల్ని ఏమాత్రం తగ్గించలేకపోయింది. అయితే కరోనా విజృంభిస్తోన్న ఈ తరుణంలో లాక్‌డౌన్‌ కారణంగా రోజంతా ఇంట్లో గడపలేక ఇబ్బందులు పడుతోన్న వారు కొందరైతే.. సరైన ప్రణాళిక ఉంటే ఈ లాక్‌డౌన్‌ సమయాన్ని మన మనసుకు నచ్చినట్లు ఎంజాయ్‌ చేయొచ్చు అని నిరూపిస్తున్నారు మరికొందరు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులతో గడపడం, పాత స్నేహాలను గుర్తు చేసుకొని వారిని పలకరించడం, ఇంటి పనుల్లో పాల్గొనడం, అభిరుచులపై దృష్టి పెట్టడం, కొత్త విషయాలు తెలుసుకోవడం.. మొదలైనవి చేస్తున్నారు. అంతేకాదు, తమ అనుభవాలు, ఆనందాలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటున్నారు కూడా! ఈ క్రమంలో ఓ ప్రేమికుడు తన ప్రేయసికి స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో లవ్‌ ప్రపోజ్‌ చేశాడు. ప్రపంచమంతా సామాజిక దూరం పాటిస్తోన్న ఇలాంటి పరిస్థితుల్లో అతడికి ఇది ఎలా సాధ్యమైందనుకుంటున్నారా..? అయితే ఇది చదవండి.

Know More

women icon @teamvasundhara

19 ఏళ్ల క్రితం అర్ధరాత్రి అలా ప్రపోజ్‌ చేశా!

ప్రేమకు సమయం, సందర్భమనేది ఉండదు. ఎందుకంటే అది ఎప్పుడు, ఎవరి మీద, ఎలా పుడుతుందో ఎవరికీ తెలియదు. కానీ ఆ ప్రేమను తెలియజేయాలంటే మాత్రం కచ్చితంగా మంచి ముహూర్తం చూసుకోవాలి. అందుకే చాలామంది తమ మనసుకు నచ్చినవారు హ్యాపీమూడ్‌లో ఉన్నప్పుడు తమ ప్రేమను చెబుతుంటారు. అలా ఎదుటివారి ప్రేమను గెలుచుకున్న ఆ ఆనందక్షణాలు ఎవరికైనా మధుర జ్ఞాపకమే. ఈ క్రమంలో బాలీవుడ్‌లో వైవిధ్యమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఆయుష్మాన్‌ ఖురానా, తన ప్రేమ విషయాన్ని కూడా అంతే వైవిధ్యంగా వ్యక్తపరిచాడట. సరిగ్గా 19 ఏళ్ల క్రితం ఇదే రోజున ( మార్చి16న) తన సతీమణి తహీరా కశ్యప్‌కు ప్రపోజ్‌ చేసిన ఈ హ్యాండ్సమ్‌ హీరో... అప్పటి మధుర జ్ఞాపకాలను మళ్లీ గుర్తుకు తెచ్చుకున్నాడు.

Know More

women icon @teamvasundhara

గట్టిగా అనుకున్నారు.. ‘ట్రిపుల్‌ స్టార్‌’ సాధించారు !

‘బలంగా అనుకో...అయిపోతుంది’... అనే మాట మాధురి కనిత్కర్‌కు సరిగ్గా సరిపోతుంది. వైద్యవృత్తి స్వీకరించాలనుకున్నారు. స్వీకరించారు. సైన్యంలోనే సేవలందించాలనుకున్నారు. అందించారు. మిలటరీ నేపథ్యం ఏ మాత్రం లేని సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఆమె త్రివిధ రక్షణ దళాల వైద్య విభాగానికి డిప్యూటీ చీఫ్‌గా పదోన్నతి పొందారు. దేశంలోనే ఈ హోదా సాధించిన మూడో మహిళా లెఫ్టినెంట్‌ జనరల్‌గా నిలిచారు. తాజాగా మూడు నక్షత్రాలను దక్కించుకున్న ఆర్మీ మహిళా అధికారిణిగా చరిత్ర సృష్టించారు. తన ప్రస్థానం గురించి ‘వసుంధర’తో ప్రత్యేకంగా మాట్లాడారు.

Know More

women icon @teamvasundhara

ఎర్ర గులాబీలనే ఎందుకిస్తారో తెలుసా?

ప్రేమకు ప్రతిరూపంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ప్రేమ పండగే వేలంటైన్స్ డే. ఇష్టంతో ముడిపడిన రెండు హృదయాల్లో ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను వ్యక్తీకరించడానికి ఇదో ప్రత్యేకమైన సందర్భం. ఈ క్రమంలో ప్రేమను తెలుపుకోవడంతో పాటు ఒకరికొకరు కానుకలిచ్చిపుచ్చుకోవడం కూడా మనకు తెలిసిందే. ఇదంతా బాగానే ఉంది కానీ అసలు ఈ వేలంటైన్స్ డే రోజున ఎర్ర గులాబీలనే ఎందుకు కానుకగా అందిస్తారు? ప్రేమకు ప్రతిరూపంగా చెప్పుకునే రోమియో-జూలియట్ ఎవరు? ఇలాంటి విషయాల గురించి మీరెప్పుడైనా ఆలోచించారా? అయితే వేలంటైన్స్ డేకు సంబంధించిన ఇలాంటి కొన్ని ఆసక్తికర అంశాల సమాహారం మీకోసం..

Know More

women icon @teamvasundhara

‘ఈఫిల్‌ టవర్‌’ సాక్షిగా ‘ఐ లవ్యూ’ చెప్పాడు!

‘ప్రేమికుల దినోత్సవం’ వచ్చేస్తోంది. ‘వేలంటైన్‌ వీక్‌’ పేరుతో ఇప్పటికే ప్రపంచమంతా ‘ప్రేమ’ సంబరాల్లో మునిగిపోయింది. ఇక ‘ఫిబ్రవరి 14’ కోసం ఆతృతగా ఎదురుచూస్తూ కొంతమంది ప్రేమికులు తమ ప్రియమైన వారిని ఎక్కడ కలవాలో, ఏ బహుమతి ఇవ్వాలో, ఆరోజంతా ఎలా వారితో గడపాలో ప్లాన్స్‌ వేసుకుంటున్నారు. మరికొంతమంది తాము ప్రేమించిన వ్యక్తికి తమ మనసులోని ప్రేమను తెలియజేసేందుకు సర్‌ప్రైజ్‌లతో సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో న్యూయార్క్‌లో నివసిస్తున్న భారతీయ సంతతికి చెందిన ఓ యువకుడు ‘ఈఫిల్‌ టవర్‌’ సాక్షిగా తన ప్రేయసికి ప్రపోజ్‌ చేశాడు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో తన మనసులోని భావాలను పాట రూపంలో వ్యక్తపరుస్తూ తన ప్రియురాలి చేతికి రింగ్‌ తొడిగాడు.

Know More

women icon @teamvasundhara

ఇలాంటి లవ్‌ ప్రపోజల్‌ను ఎక్కడా చూసుండరు..!

ప్రేమంటేనే ఓ మధురానుభూతి..! ఈ సృష్టిలో ప్రతి బంధం ప్రేమతో ముడిపడినదే..! ప్రేమ లేని సృష్టిని ఊహించుకోవడం కష్టం. అందుకే ఒకరిని ప్రేమించడం.. ఒకరి చేత ప్రేమించబడటం.. ఈ రెండూ గొప్ప విషయాలే..! అయితే మనసుకు నచ్చిన వ్యక్తిని ప్రేమించడం ఎంత ముఖ్యమో.. వాళ్లకు మన ప్రేమను తెలియజేయడం కూడా అంతే ముఖ్యం. మీరు ప్రేమించే వ్యక్తికి మీ మనసులోని భావాలు అర్థమయ్యేలా చెప్పగలగాలి. మీ ప్రేయసి/ప్రియుడిపై మీకెంత ప్రేముందో మాటల్లో లేదా చేతల్లో వివరంగా చెప్పగలగాలి. దీనినే ఆంగ్లంలో లవ్‌ ప్రపోజల్‌ అని అంటారు. ఒకప్పుడు ప్రేమికులు ఉత్తరాల ద్వారా తమ ప్రేమను వ్యక్తపరిచే వాళ్లు. కాలం మారేకొద్దీ.. ఉత్తరాలు పోయి ఈ-మెయిల్స్‌, మెసేజెస్‌ వచ్చాయి. ప్రేమను వ్యక్తపరిచే విధానం మారినా.. అందులో ఉండే మాధుర్యం మాత్రం అప్పటికీ.. ఇప్పటికీ.. అలాగే ఉంది.

Know More

women icon @teamvasundhara

అద్భుతంగా ప్రపోజ్ చేశాడు కానీ... అలా జరిగింది !

ఈ కాలంలో ప్రేమను వ్యక్తపరచడం అంత ఆషామాషీ కాదు. గతంలో ప్రేయసికి ఎలా చెప్పాలి ? అనే సందేహం మాత్రమే ఉండేది అబ్బాయిలకి. కానీ ఇప్పుడు దాంతో పాటు అదనంగా ఎక్కడ, ఎలా చెప్పాలి ? అనే టెన్షన్ కూడా పట్టుకుంది. అందుకే సింపుల్‌గా వెళ్లి ప్రేమిస్తున్నాను అని చెప్పడం కంటే ఇంకా ఏదో చేయాలి అని తపిస్తున్నారు అబ్బాయిలు. అవకాశం లభించాలే కానీ ప్రేయసిని జీవితంలోకి ఆహ్వానించేందుకు ఆకాశంలోకైనా తీసుకెళ్లాలనుకుంటున్నారు. ఇలానే సరికొత్తగా ప్రయత్నించాడో ప్రేమికుడు. కానీ ఆకాశంలో కాదు.. నీటిలో ! అయితే ఇంతలోనే అనుకోని పరిస్థితి ఎదురైంది...

Know More

women icon @teamvasundhara

Æ«ÛÊÕ.. ¯ÃÂ¹× åX@ëkx-¤ò-ªá¢C.. «ÖC „Ã{qXý ©„þ!

¦ÇM-«Ûœþ £¾Éšü ¦ÖušÌ, Ââ“{-«-J¥-§ŒÕ©ü ÂÌy¯þ.. ¨ æXª½Õx ÍçX¾p-’Ã¯ä «ÕÊ¢-Ÿ¿-JÂÌ «á¢Ÿ¿Õ’à ’¹ÕªíhÍäa æXª½Õ ªÃ& ²Ä«¢Åý. ʚ˒Ã, “X¾Åäu¹ UÅé ªÃªÃ-ºË’à ’¹ÕJh¢X¾Û ¤ñ¢CÊ ¨ ¦ð©üf ¦ÖušÌ.. X¾©Õ šÌO ³ò©Â¹× £¾Çô®ýd’Ã, ¤ÄJd-®Ï-åX¢-šü’Ã, ¯Ãu§ŒÕ-E-êªg-ÅŒ’à å®jÅŒ¢ «u«-£¾Ç-J¢-*¢C. ƪáÅä „çá¯Ão-«ÕŸµ¿u ÅÃÊÕ ƒ¢{-éªošü 宩-“GšÌ DX¾Âú ¹©Ç-©üÊÕ åXRx Í䮾Õ-Âî-¦ð-ÅŒÕ-Êo{Õx, ÆC Â¹ØœÄ ÊÖuœþ «Öuêªèü Æ¢{Ö ÅŒÊ ¤¶Äu¯þq©ð Åç’¹ ‚®¾ÂËh êªéÂ-Ah¢-*Ê N†¾§ŒÕ¢ ÅçL-®Ï¢Ÿä. ‚ œäšüE ÅŒyª½-©ð¯ä “X¾Â¹-šË-²Äh-«ÕE ÍçX¾pœ¿¢, ‚åXj ‚ åXRx ª½Ÿ¿Õl Âë-œ¿¢Åî ªÃ& åXRx N†¾-§ŒÖ-EÂË «Õªî-²ÄJ Å窽-X¾-œË-Ê-{x-ªá¢C. ÂÃF ƒX¾Ûpœ¿Õ ÆŸä šÇXÏÂú ƒ¢{-éªo-šü©ð £¾Éšü šÇXÏ-Âú’à «ÖJ¢C. ƒ¢Ÿ¿ÕÂ¹× ªÃ& ÅÃèÇ’Ã ƒ¯þ-²Äd©ð ¤ò®ýd Íä®ÏÊ w¦ãjœ¿©ü ¤¶ñšð©ä Â꽺¢. ÆN ֮͌ÏÊ ¯çšË-•ÊÕx ¨ N†¾-§ŒÕ¢åXj ®¾p†¾dÅŒ Â¢ ‚„çÕÊÕ ’¹Õ*a-’¹Õ*a Æœ¿’Ã_.. 'Æ«ÛÊÕ.. ¯ÃÂ¹× åX@ëkx¢C.. ‚§ŒÕÊ §Œâê©𠅢šÇª½Õ..Ñ Æ¢{Ö ¨ £¾Éšü ¦ÖušÌ ¦Ÿ¿Õ-L-«y-œ¿¢Åî ¹דª½-Âê½Õ ’¹Õ¢œç©Õ èÇJ-¤ò-ªá-ʢŌ X¾¯çj¢C. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð ¨ «áŸ¿Õl-’¹Õ«Õt åXRx «áÍŒa{Õx, ‚„çÕ «uÂËh-’¹ÅŒ °N-ÅŒ¢-©ðE ÂíEo ‚®¾-ÂËh-¹ª½ N¬ì-³Ä©Õ OÕÂ¢..

Know More

women icon @teamvasundhara

ÅíL-ÍŒÖ-X¾Û-©ð¯ä “æX«Õ X¾ÛšËd¢C.. åXRx XÔ{-©ã-Âˈ¢C..!

ƒŸ¿lª½Ö Šê ª½¢’¹¢©ð ÂíÊ-²Ä-’¹Õ-ŌկÃo ÆX¾pšË «ª½Â¹Ø „ÃJÂË X¾J-ÍŒ-§ŒÕ„äÕ ©äŸ¿Õ.. ‹ Âëկþ “åX¶¢œþ ŸÄyªÃ \ª½p-œËÊ „ÃJ X¾J-ÍŒ§ŒÕ¢ ÅíL ÍŒÖX¾Û-©ð¯ä ŠÂ¹J «ÕÊ-®¾Õ-©ðÂË «Õªí-¹ª½Õ ÍíÍŒÕa-¹×-¤ò-§äÕ©Ç Íä®Ï¢C. ƒŸ¿lJ «ÕŸµÄu “åX¶¢œþ-†ÏXýÂ¹× NÕ¢*Ê ÆÊÕ-¦¢Ÿµ¿¢ \Ÿî …¢Ÿ¿E “’¹£ÏÇ¢-Íä©Ç Íä®Ï¢C. ¦£¾Ý¬Ç ÆŸä “æX„äÕ-¯ä„çÖ ÆÊÕ¹×Êo „ÃJ-Ÿ¿lª½Ö ‹²ÄJ ¹©Õ-®¾Õ-ÂíE ÅŒ«Õ «ÕÊ-®¾Õ©ðx ŸÄ’¹ÕÊo “æX«ÕÊÕ ƒ*a-X¾Û-ÍŒÕa-¹×-¯Ãoª½Õ. åXŸ¿l©Ö ®¾êª-Ê-Ê-œ¿¢Åî ¨«ÕŸµäu „çj„Ã-£Ïǹ ¦¢Ÿµ¿¢-©ðÂË Æœ¿Õ-’¹Õ-åXšËd ÅŒ«Õ “æX«ÕÊÕ E¢œ¿Õ ÊÖêª@Áx ÆÊÕ-¦¢-Ÿµ¿¢’à «Öª½Õa-¹×-¯Ãoª½Õ. „Ãêª å®©-“GšÌ ¹X¾Û©ü X¾ÜèÇ ¦Ç“Åà Рʄæü ³Ä Ÿ¿¢X¾-ŌթÕ. V©ãj 4Ê ª½£¾Ç-®¾u¢’à åXRx Í䮾Õ-¹×Êo ¨ •¢{.. ŸÄŸÄX¾Û X¾C ªîV© ¤Ä{Õ ÅŒ«Õ N„ã¾Ç¢ ’¹ÕJ¢* ÍÃ©Ç ®Ô“éÂ-šü’à …¢*¢C. ÅÃèÇ’Ã X¾Ü• ÅŒ«Õ åXRx N†¾§ŒÖEo ‹ ƒ¢{-ª½Öyu©ð ¦µÇ’¹¢’à „ç©x-œË¢-ÍŒ-œ¿¢Åî ¤¶Äu¯þq ®¾¢Ÿä-£¾É-©Â¹× Å窽-X¾-œË¢C. «ÕJ, ÅÃèÇ’Ã „çj„Ã-£Ïǹ ¦¢Ÿµ¿¢-©ðÂË Æœ¿Õ-T-œËÊ ¨ ¹Øušü ¹X¾Û©ü “æX«Õ, åXRx «áÍŒa-˜äx¢šð Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

Know More

women icon @teamvasundhara

宩-“G-šÌ© ªí«Ö¢-šËÂú ©„þ “X¾¤ò-•©üq ’¹ÕJ¢* N¯ÃoªÃ?

'“æX«Õ X¾J-ÍŒ-§ŒÕ„äÕ.. Ÿçj« Ÿ¿ª½z-Ê„äÕ..Ñ ¨ ©ð¹¢©ð ‡¢Åî «ÕŸµ¿Õª½„çÕiÊ “æX«ÕÊÕ Ÿçj« Ÿ¿ª½z-Ê¢Åî ¤ò©Çaœî ®ÏF ¹N. ‡©Ç-é’jÅä Ÿä«Ûœ¿Õ «ÕÊ «á¢Ÿ¿Õ “X¾ÅŒu-¹~-„çÕiÅä «ÕÊ¢ ¨ ©ðÂïäo «ÕJa-¤ò-ÅÄçÖ.. ŠÂ¹ˆ-²ÄJ ’¹Õ¢œç©ðx “æX«Õ ’¹¢{ „çÖTÅä Â¹ØœÄ Æ©Ç¢šË ¦µÇ«¯ä ¹©Õ-’¹Õ-ŌբC. “X¾A ¹~º¢ ‚ ¦¢Ÿµ¿¢-©ðE ÆÊÕ-¦µ¼-„éÕ, ÆÊÕ-¦µ¼Ö-ÅŒÕ-©-Åî¯ä Âé-«Õ¢Åà ¹J-T-¤ò-Ōբ-{Õ¢C. ƒ©Ç¢šË ÆŸ¿Õs´-ÅŒ-„çÕiÊ ¦µÇ„Ã©Õ ÅŒ«Õ ¦¢Ÿµ¿¢-©ðÊÖ ÍÃ©Ç¯ä …¯Ão-§ŒÕ¢-{Õ-¯Ãoª½Õ Âí¢Ÿ¿ª½Õ 宩-“G-šÌ©Õ. ƒ©Ç¢šË „ÃJ©ð “æXNÕ¢-ÍŒÕ-ÂíE, ŠÂ¹J «ÕÊ-®¾Õ©ðx «Õªí-¹JåXj ŸÄ’¹ÕÊo “æX«ÕÊÕ Åç©Õ-X¾Û-ÂíE åXRx ¦¢Ÿµ¿¢Åî ŠÂ¹ˆ-˜ãjÊ „Ã骢Ÿ¿ªî …¯Ãoª½Õ. Æ¢Åä-Âß¿Õ.. NGµ-Êo-„çÕiÊ “æX«Õ ©äŸÄ åXRx “X¾A-¤Ä-Ÿ¿-Ê© ŸÄyªÃ ÅŒ«Õ «ÖÊ®¾ Íթ Âí©x-’í-šÇdª½Õ. „é¢-˜ãj¯þ OÂú©ð 骢œî ªîèãjÊ '“X¾¤òèü œäÑ ®¾¢Ÿ¿-ª½s´¢’à Âí¢Ÿ¿ª½Õ 宩-“G-šÌ© NGµ-Êo-„çÕiÊ “æX«Õ/åXRx “X¾¤ò-•-©üqåXj «ÕÊ«â ‹ ©ÕꈟÄl¢ ª½¢œË.

Know More

women icon @teamvasundhara

Æ©Ç “æX«ÕÊÕ ÍÃšË X¶ÏŸÄ Íäæ®-¬Çª½Õ!

'“æX«Õ X¾J-ÍŒ-§ŒÕ„äÕ.. Ÿçj« Ÿ¿ª½z-Ê„äÕ..Ñ ¨ ©ð¹¢©ð ‡¢Åî «ÕŸµ¿Õª½„çÕiÊ “æX«ÕÊÕ Ÿçj« Ÿ¿ª½z-Ê¢Åî ¤ò©Çaœî ®ÏF ¹N. ‡©Ç-é’jÅä Ÿä«Ûœ¿Õ «ÕÊ «á¢Ÿ¿Õ “X¾ÅŒu-¹~-„çÕiÅä «ÕÊ¢ ¨ ©ðÂïäo «ÕJa-¤ò-ÅÄçÖ.. ŠÂ¹ˆ-²ÄJ ’¹Õ¢œç©ðx “æX«Õ ’¹¢{ „çÖTÅä Â¹ØœÄ Æ©Ç¢šË ¦µÇ«¯ä ¹©Õ-’¹Õ-ŌբC. “X¾A ¹~º¢ ‚ ¦¢Ÿµ¿¢-©ðE ÆÊÕ-¦µ¼-„éÕ, ÆÊÕ-¦µ¼Ö-ÅŒÕ-©-Åî¯ä Âé-«Õ¢Åà ¹J-T-¤ò-Ōբ-{Õ¢C. ƒ©Ç¢šË ÆŸ¿Õs´-ÅŒ-„çÕiÊ ¦µÇ„Ã©Õ ÅŒ«Õ ¦¢Ÿµ¿¢-©ðÊÖ ÍÃ©Ç¯ä …¯Ão-§ŒÕ¢-{Õ-¯Ãoª½Õ Âí¢Ÿ¿ª½Õ 宩-“G-šÌ©Õ. ƒ©Ç¢šË „ÃJ©ð “æXNÕ¢-ÍŒÕ-ÂíE, ŠÂ¹J «ÕÊ-®¾Õ©ðx «Õªí-¹JåXj ŸÄ’¹ÕÊo “æX«ÕÊÕ Åç©Õ-X¾Û-ÂíE åXRx ¦¢Ÿµ¿¢Åî ŠÂ¹ˆ-˜ãjÊ „Ã骢Ÿ¿ªî …¯Ãoª½Õ. Æ¢Åä-Âß¿Õ.. NGµ-Êo-„çÕiÊ “æX«Õ ©äŸÄ åXRx “X¾A-¤Ä-Ÿ¿-Ê© ŸÄyªÃ ÅŒ«Õ «ÖÊ®¾ Íթ Âí©x-’í-šÇdª½Õ. „é¢-˜ãj¯þ OÂú©ð 骢œî ªîèãjÊ '“X¾¤òèü œäÑ ®¾¢Ÿ¿-ª½s´¢’à Âí¢Ÿ¿ª½Õ 宩-“G-šÌ© NGµ-Êo-„çÕiÊ “æX«Õ/åXRx “X¾¤ò-•-©üqåXj «ÕÊ«â ‹ ©ÕꈟÄl¢ ª½¢œË.

Know More

women icon @teamvasundhara

N¢{ªý „çœËf¢-’ûÂ¹× „äÕ¢ ®ÏŸ¿l´¢!

“ÂËéÂ-{ª½Õx ¦ÇM-«Ûœþ «áŸ¿Õl-’¹Õ-«ÕtLo “æXNÕ¢*, åX@Çx-œ¿œ¿¢ X¾J-¤Ä˜ä. ¨ ¯äX¾-Ÿ±¿u¢-©ð¯ä “ÂËéÂ-{ªý •£ÔǪý ‘ǯþ, ÍŒÂú Ÿä ƒ¢œË§ŒÖ ’¹ªýx ²Ä’¹-JÂà X¶¾Õœä_©Õ ÅŒ«Õ N„ã¾Ç ÅŒª½Õº¢ Â¢ ¹@ÁÙx ÂçŒÕ©Õ ÂÃÍä©Ç ‡Ÿ¿Õ-ª½Õ-ÍŒÖ-®¾Õh-¯Ãoª½Õ. ê«©¢ „Ãêª Âß¿Õ.. ÅŒ«Õ ÆGµ-«ÖÊ “ÂËéÂ-{ªý ‡X¾Ûp-œç-X¾Ûpœ¿Õ «ª½ÕœË „䆾¢©ð Ÿ¿ª½z-Ê-NÕ-²ÄhœÄ ÆÊo ‚®¾ÂËh ¤¶Äu¯þq©ðÊÖ ¯ç©-Âí¢C. ¨ ‡Ÿ¿Õ-ª½Õ-ÍŒÖ-X¾Û-©Â¹× ÅÃèÇ’Ã Å窽-X¾-œË¢C. ‡¢Ÿ¿Õ-¹¢˜ä OJ N„Ã-£¾É-EÂË «á£¾Þª½h¢ ȪÃ-éªj¢C. ¨ \œÄC *«ªîx åXRx Í䮾Õ-¹ע-šÇ«ÕE “X¾Â¹-šË¢-*Ê ¨ •¢{.. Ê«¢-¦-ªý©ð ÅŒ«Õ åXRx ÅäDE Eª½g-ªá¢-ÍŒÕ-¹×-Êo{Õx ®¾Eo-£ÏÇÅŒ «ªÃ_© ®¾«Ö-Íê½¢. Ê«¢-¦ªý “X¾Ÿ±¿-«Ö-ª½n¢©ð åXRx, ÆŸä ¯ç© 27Ê “’âœþ Jå®-X¾¥¯þ \ªÃp-{ÕÍä¬Çª½{. ¨ 骢œ¿Õ „䜿Õ-¹-©Â¹× «á¢¦ªá, X¾Ûºä©Õ „äC¹ ÂÃÊÕ¯Ãoªá. ƒª½Õ«ÛJ æ®o£ÏÇ-ŌթÕ, ¹×{Õ¢¦ ®¾¦µ¼Õu© ‚Q-®¾Õq-©Åî ŠÂ¹ˆšË ÂÃÊÕ¢D •¢{. åXRxÂË ê«©¢ ®¾Eo-£ÏÇ-ÅŒÕ-©¯ä ‚£¾Éy-E-®¾ÕhÊo OJ-Ÿ¿lª½Ö Jå®-X¾¥-¯þÂË ƒ{Õ ¦ÇM-«Ûœþ, Æ{Õ “ÂËéÂ-šüÂË ®¾¢¦¢-Cµ¢-*Ê å®©-“G-šÌ-©¢-Ÿ¿-JF ‚£¾Éy-E-²Äh-ª½{.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లే ఈ అంతర్జాలాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించడానికే ప్రయత్నించాలి. ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడపడం అనేది నియంత్రించాల్సిన విషయమే. దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించలేకపోతే ఒక అలవాటుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.
మీ అబ్బాయికి ఇతర ఆసక్తికరమైన ఆంశాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. దానివల్ల అంతర్జాలం నుంచి దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అతను స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు అని చెప్పారు. కాబట్టి స్నేహితులు, తోబుట్టువులతో ఎక్కువ సేపు ఆడుకునేలా చేయండి. అలాగే అతని ఆలోచనలు సానుకూల మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు అతనితో అనునయంగా మాట్లాడాలి తప్పితే, కఠినంగా వ్యవహరించకూడదు. అలాగే అతని నుంచి బలవంతంగా ఫోన్‌ లాక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. దీనివల్ల అతనిలో మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏదైనా సరే- ఒకే పనిని ఎక్కువసేపు చేస్తే సమయం వృధా అవుతుంది.. కాబట్టి అతనికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలియజేయండి. ఉదాహరణకు హోమ్‌ వర్క్‌కి ఇంత సమయం, అంతర్జాలానికి ఇంత సమయం, ఆటలకు ఇంత సమయం, కుటుంబంతో గడపడానికి ఇంత సమయం.. అంటూ కేటాయించండి. అలాగే మీరు కూడాటీవీ, ఫోన్ లతో అధిక సమయం గడపకుండా అతనికి సహకరించండి. ఇలాంటి విషయాల్లో మీరు అతనికి ఒక ఉదాహరణగా నిలబడగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఒక్క విషయం.. రాత్రికి రాత్రి ఒక్కసారిగా అతనిలో మార్పు రావాలని ఆశించకండి.. క్రమేపీ మార్పు రావడానికి దశలవారీగా ప్రయత్నం చేయండి. అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న స్నేహితులతో అతనికి సాన్నిహిత్యం పెరిగే విధంగా చూసుకోండి. అలాంటప్పుడు వాస్తవం నుంచి తప్పించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అతనికి అర్ధమవుతుంది.
0 Likes
Know More

Movie Masala