సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

‘నీకు ఏమీ చేతకాదు’ అంటున్నారు.. ఏం చేయాలి?

హాయ్‌ మేడమ్‌.. నా వయసు 19 సంవత్సరాలు. చాలామంది ‘నీకు ఏమీ చేత కాదు.. ఒట్టి మొద్దువి..’ అని అంటుంటారు. మా పేరెంట్స్ కూడా నేను ఒక్కసారి కూడా ప్రయత్నించకముందే ‘నీకు ఏమీ చేత కాదు’ అని అంటుంటారు. దాంతో నా మీద నాకే నమ్మకం పోయింది. భయం, నిరాశానిస్పృహలు నన్ను ఆవరించాయి. నాకు స్నేహితులు కూడా తక్కువే. నా బాల్యం, కౌమార దశ అంతా పుస్తకాలతోనే గడిచిపోయింది. ఏదైనా సోషల్ ఈవెంట్లకు వెళ్లాలన్నా, బంధువులతో మాట్లాడాలన్నా నాకు చాలా కష్టంగా ఉంటుంది. నా తోబుట్టువులు కూడా ‘నువ్వు చాలా నెమ్మది’ అని విమర్శిస్తుంటారు. మా తల్లిదండ్రులు నన్ను ఒంటరిగా ఎక్కడికీ పంపించరు. నన్ను కేవలం ఇంటికి, స్కూల్‌కి, కాలేజ్‌కి మాత్రమే పరిమితం చేశారు. దానివల్ల ఇతర వ్యాపకాలు కూడా అలవడలేదు. నేను ‘దేనికీ పనికి రాను’ అన్న భావన కలుగుతోంది. దీన్నుంచి ఎలా బయటపడాలో సలహా ఇవ్వగలరు?

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

మధ్య రాత్రి మెలకువ వస్తోందా??

'ఏంటి వసూ చాలా చిరాగ్గా ఉన్నావ్..' 'అవును రీతూ.. గత నాలుగు రోజుల నుంచి అర్ధరాత్రి మెలకువ వస్తుంది. తర్వాత నిద్ర పట్టడం లేదు.. అందుకే ఈ చిరాకు..' ఈ సమస్య కేవలం వసూకే కాదు.. చాలామందికి ఎదురవుతుంటుంది. కొంతమందికి పడుకునేటప్పుడు ఇలా పడుకోగానే అలా నిద్ర పడుతుంటుంది. కానీ మధ్య రాత్రి మెలకువ వచ్చేస్తుంది. ఇక అంతే సంగతులు.. ఎంత ప్రయత్నించినా అస్సలు నిద్ర పట్టదు. గడియారం వైపు చూస్తూ ఉదయం ఎప్పుడవుతుందా అని గంటలూ, నిమిషాలు, సెకన్లతో సహా లెక్కపెడుతుంటారు. దీనివల్ల అటు ప్రశాంతంగా నిద్రపోయినట్లూ ఉండదు.. ఇటు మెలకువతో ఉన్నట్లూ ఉండదు.. సరిగ్గా నిద్రలేక చిరాకు ఆవహిస్తుంది. ఫలితంగా తెల్లారాక ఏ పనీ సరిగా చేయలేం. మరి ఈ సమస్య నుంచి విముక్తి పొందాలంటే ఏం చేయాలో చూద్దాం...

Know More

women icon @teamvasundhara

చీకట్లో ‘దారి’ చూపిస్తుంది !

శ్రీజ... ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. రోజూ రాత్రి డ్యూటీ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లే సరికి 11 అవుతుంది. ఆఫీసు క్యాబ్‌ సేవలు తన ఇంటికి దగ్గర్లోని బస్‌స్టాప్‌ వరకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇక అక్కడి నుంచి ఇంటికి చేరుకోవాలంటే కనీసం అర కిలోమీటర్‌ నడవాల్సిందే. ఆమెకు బస్‌స్టాప్‌ నుంచి ఇంటికి చేరుకోవడానికి మూడు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలోనే ఒక మార్గంలో ఇంటికి వెళ్దామని బయలుదేరింది శ్రీజ. తీరా కాస్త ముందుకు వెళ్లగానే ఆ దారిలో వీధి దీపాలు పనిచేయడం లేదు. ఇక చేసేదేం లేక సెల్‌ ఫోన్‌ టార్చ్‌ ఆన్‌ చేసుకుని బిక్కుబిక్కుమంటూ ఇంటికి చేరుకుంది. ఒక్క శ్రీజనే కాదు నగరాల్లో నివసిస్తున్న చాలామంది ఇలాంటి పరిస్థితులే ఎదుర్కొంటున్నారు. మారుతోన్న పనితీరుకు అనుగుణంగా ఆడ, మడ అనే తేడా లేకుండా అందరూ, అన్ని రకాల షిఫ్టుల్లో పని చేయాల్సి వస్తోంది! ఇందులో ఎలాంటి ప్రత్యామ్నాయం లేదు. అయితే రాత్రిపూట ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్న వారి కోసమే గూగుల్‌ ఓ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది...

Know More

women icon @teamvasundhara

D¤Ä© X¾¢œ¿Âˈ «¯ço ÅçÍäa Æ©¢-¹-ª½º «®¾Õh-«Û-©ã¯îo!

D¤Ä© ÂâŌթðx, «ÕÅÃ-¦Õ© NÕª½Õ-NÕ-{xÅî ƒ©x¢Åà NÕ©-NÕ©Ç „çÕJ-®Ï-¤ò§äÕ D¤Ä-«R X¾¢œ¿’¹ Ÿ¿’¹_-ªîx¯ä …¢C. NNŸµ¿ ‚¹-ª½¥-ºÌ-§ŒÕ-„çÕiÊ «®¾Õh-«Û-©Åî ƒ¢šËÂË ®¾J-ÂíÅŒh ¹@Á B®¾Õ-¹×-ªÃ-«-œ¿¢Åî ¤Ä{Õ °N-ÅéðxE <¹-šËE ÅŒJ-NÕ-ÂíšËd „ç©Õ-’¹Õ©Õ E¢X¾-œÄ-EÂË ®ÏŸ¿l´-„çÕi¢C. ²ÄŸµÄ-ª½-º¢’à D¤Ä-«RÂË ƒ¢šË Æ©¢-¹-ª½º ÆÊ-’Ã¯ä «ÕÊ¢-Ÿ¿-JÂÌ «á¢Ÿ¿Õ’à ’¹ÕªíhÍäaC DX¾¢. ƒ¢Ÿ¿ÕÂ¹× “X¾®¾ÕhÅŒ¢ NNŸµ¿ ª½Âé œËèãj-Êx©ð „çéªjšÌ “X¾NÕ-Ÿ¿©Õ ¦ð©ã-œ¿Eo «Ö骈šðx ©¦µ¼u-«Õ-«Û-ÅŒÕ-¯Ãoªá. ƒ„ä-ÂÃ-¹עœÄ D¤Ä-«-RÂË ƒ¢šËE «ÕJ¢ÅŒ “X¾ÂÃ-¬Á-«¢-ÅŒ¢’à «Öª½Õa-¹×-¯ä¢-Ÿ¿ÕÂ¹× …X¾-§çÖ-’¹-X¾œä «®¾Õh-«Û©Õ Â¹ØœÄ ÍÃ©Ç¯ä …¯Ãoªá. ƒ«Fo ƒ¢šËÂË «¯ço B®¾Õ-¹×-ªÃ-«-œ¿¢Åî ¤Ä{Õ ƒ©x¢Åà „ç©Õ’¹Õ X¾ª½Õ-ÍŒÕ-¹×-¯ä©Ç Í䧌Õ-œ¿¢©ð «áÈu ¤Ä“ÅŒ ¤ò†Ï-²Ähªá. «ÕJ ¨ D¤Ä-«-RÂË ƒ¢šðx „ç©Õ-’¹Õ©Õ E¢æX Æ©Ç¢šË ÂíEo Æ©¢-¹-ª½º «®¾Õh«Û© ’¹ÕJ¢* «ÕÊ«â Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

Know More

women icon @teamvasundhara

'ªÃTÑÅî ƒ¢šËÂË ªÃ§ŒÕ©ü ©ÕÂú!

¦¢’ê½¢, „碜Ë.. ¨ 骢œ¿Õ ©ð£¾É©Õ «Õ£ÏÇ-@Á-©Â¹× ‡¢ÅŒ “XϧŒÕ-„çÕiÊ„î “X¾Åäu-ÂË¢* Íç¤Äp-LqÊ X¾E-©äŸ¿Õ. Æ¢Ÿ¿Õê OšËÅî ‚¦µ¼-ª½-ºÇ©Õ Íäªá¢-ÍŒÕ-Âî-«-œÄ-EÂË «áÍŒa{ X¾œ¿Õ-Ōբ-šÇª½Õ «Õ’¹Õ-«©Õ. Æ¢Åä¯Ã.. OšËE ƒ¢šÌ-J-§ŒÕªý œËèãj-E¢-’û-©ðÊÖ ¦µÇ’¹¢ Í䮾Õh¢-šÇª½Õ Âí¢Ÿ¿ª½Õ «Õ£ÏÇ-@Á©Õ. ÆŸä-Ê¢œÎ.. ’-©Â¹× ¦¢’ê½Õ, „ç¢œË ª½¢’¹Õ-©Åî ÂîšË¢’û „äªá¢-ÍŒœ¿¢, ‚ ª½¢’¹Õ-©Åî ÅŒ§ŒÖ-ª½Õ-Íä-®ÏÊ «®¾Õh-«ÛLo ƒ¢šË Æ©¢-¹-ª½-º©ð ¦µÇ’¹¢ Í䧌՜¿¢.. ƒ©Ç-’¹Êo «Ö{..! ƪáÅä “X¾®¾ÕhÅŒ¢ ¨ ©ð£¾É-©Â¹× ®¾J-®¾-«Ö-Ê-„çÕiÊ “¤ÄŸµÄ-¯ÃuEo ªÃT «®¾Õh-«Û©Ö ‚“¹-NÕ¢-Íêá. ƒX¾Ûpœ¿Õ «Ö骈šðx DE-¹×Êo œË«Ö¢œþ Æ¢Åà ƒ¢Åà Âß¿¢{Õ-¯Ãoª½Õ ƒ¢šÌ-J-§ŒÕªý œËèãj-ʪ½Õx. Æ¢Ÿ¿Õê ¨ ªîV©ðx ÍéÇ-«Õ¢C ’ ’¹œË-§ŒÖª½¢ ÊÕ¢* ©Ç¢ÅŒª½x ŸÄÂÃ, ¦ÇÅý {¦ü Ÿ¿’¹_-ª½Õo¢* „Æý-¦ä-®Ï¯þ «ª½Â¹× ªÃTÅî Âîšü Íä®ÏÊ Æ©¢-¹-ª½º «®¾Õh-«Û© „çjæX „çá’¹Õ_ ÍŒÖX¾Û-ÅŒÕ-¯Ão-ª½E Íç¦Õ-ÅŒÕ-¯Ãoª½Õ. ¨ «®¾Õh-«Û© «©x ƒ¢šË Æ¢Ÿ¿¢ åXª½-’¹-œ¿„äÕ Âß¿Õ.. £¾Ý¢ŸÄ-Ōʢ, ªÃ§ŒÕ©ü ©ÕÂú ²ñ¢ÅŒ«Õ«Û-ŌբC. «ÕJ, ƒ¢šË Æ©¢-¹-ª½º Â¢ ªÃTÅî ÅŒ§ŒÖ-ª½Õ-Íä-®ÏÊ ©äŸ¿¢˜ä ‚ ©ð£¾Ç¢Åî ÂîšË¢’û Íä®ÏÊ ƒ¢šÌ-J§ŒÕªýq‡©Ç …X¾-§çÖ-T¢-ÍŒÍîa Åç©Õ-®¾Õ-¹ע-ŸÄ«Ö..

Know More

women icon @teamvasundhara

ÆŸç¢Åî ¦ÇŸµÄ-¹ª½¢!

«ÕÊ Ÿä¬Á¢©ðE ¹©Õ-†ÏÅŒ Ê’¹-ªÃ©ðx «á¢¦ªá «á¢Ÿ¿Õ «ª½Õ-®¾©ð …¢{Õ¢C. ƒ¢Ÿ¿ÕÂ¹× Æ¹ˆœ¿ ‡Â¹×ˆ-«’à …¢œä „ã¾Ç-¯Ã© ª½Dl, ¤¶Äu¹d-K© ÊÕ¢* „ç©Õ-«œä N†¾-X¾Ü-JÅŒ X¾ŸÄ-ªÃn©ä «áÈu Âê½-º¢’à ÍçX¾Ûp-Âî-«ÍŒÕa. «ÕJ, ƒ©Ç¢šË ÂéՆ¾u¢ ¦ÇJ ÊÕ¢* «ÕÊLo «ÕÊ¢ ª½ÂË~¢-ÍŒÕ-Âî-„Ã-©¢˜ä Íç{Õx åX¢ÍŒœ¿¢, ÂíÅŒh „çṈ©Õ ¯Ã{œ¿¢ ÆÅŒu-«-®¾ª½¢. ÂÃF ’¹ÅŒ Âí¢ÅŒ Âé¢’à «á¢¦ªá Ê’¹-ª½¢©ð ƒ©Ç¢šË ÍŒª½u-©äOÕ ÍäX¾-{d-˜äxŸ¿Õ. åXj’à ƒX¾Ûpœ¿Õ Íç{Õx ÊJê Âê½u-“¹«Õ¢ ƹˆœ¿ è𪽢-Ÿ¿Õ-¹עC. Â꽺¢.. ‚ «Õ£¾É-Ê-’¹-ª½¢©ð åXJ-T-¤ò-ÅîÊo “šÇX¶Ïêˆ. ƒŸä N†¾-§ŒÕ¢åXj ÅÃèÇ’Ã ®¾p¢C¢-*¢C ¦ÇM-«Ûœþ C„à “¬ÁŸÄl´ ¹X¾Üªý. '«á¢¦-ªá©ð åX¶kx‹-«ª½Õx EJt¢-ÍŒ-œÄ-EÂË ÂíEo „ä© Íç{Õx ʪ½Õ-¹×-ÅŒÕ-¯Ãoª½Õ. ƒ©Ç „ã¾ÇÊ ª½DlE ÅŒ{Õd-Âî-«-œÄ-EÂË Íç{xÊÕ Êª½-¹œ¿¢ ÍÃ©Ç ¦ÇŸµÄ-¹ª½¢..Ñ Æ¢{Ö šÌyšü Íä®Ï¢D ¦µÇ«Õ. Æ¢Åä-Âß¿Õ.. ÊJ-êÂ-®ÏÊ Íç{x ¤¶ñšðÊÕ Â¹ØœÄ æ†ªý Íä®Ï¢C “¬ÁŸ¿l´. ƒÂ¹-¯çj¯Ã ƒ©Ç¢šË ÍŒª½u©Õ ‚¤Ä-©E, X¾ªÃu-«-ª½-ºÇEo ÂäÄ-œÄ-©E Æ¢Ÿ¿-J©ð Æ«-’Ã-£¾ÇÊ Â¹Lp-²òh¢C. “X¾Â¹%A Æ¢˜ä ‡¢ÅŒ-’Ã¯î ƒ†¾d-X¾œä ¨ «áŸ¿Õl-’¹Õ«Õt.. '«ÕÊ-«Õ¢Åà Íç{Õx ʪ½-¹œ¿¢ Âß¿Õ.. „çṈ©Õ ¯Ã{-œ¿¢åXj Ÿ¿%†Ïd åXšÇdL.. ‡¢Ÿ¿Õ¹¢˜ä «ÕÊ «ÕÊÕ-’¹-œ¿Â¹× Æ„ç¢Åî «áÈu¢. *Êo-ÅŒ-Ê¢©ð ¯äÊÕ, ¯Ã ²òŸ¿-ª½Õœ¿Õ ‡Â¹×ˆ-«’à „çṈ©Õ ¯Ã˜ä-„Ã@Áx¢. “X¾Â¹%-AE “æXNÕ-®¾Öh¯ä åXJ’â.. Æ©Çê’ ¯ÃÂ¹× ’Ãéªf-E¢’û Æ¢˜ä Â¹ØœÄ ÍÃ©Ç ƒ†¾d¢..Ñ Æ¢{Ö ÍçX¾Ûp-Âí*a¢C. «ÕJ, «ÕÊ«â “¬ÁŸ¿l´ÊÕ ¤¶Ä©ð ƪá-¤òªá X¾ªÃu-«-ª½º X¾J-ª½-¹~-º©ð ¦µÇ’¹-«Õ-«ÛŸÄ¢..

Know More

women icon @teamvasundhara

‚ «ÜJ “X¾•-©Â¹× ‚„çÕ '¡«Õ¢-ÅŒÕ-ªÃ©ÕÑ!

'«Üª½Õ «ÕÊÂ¹× ÍÃ©Ç ƒ*a¢C.. «ÕÊ«â ‡¢Åî Âí¢ÅŒ AJT-Íäa-§ŒÖL.. ©ä¹-¤òÅä ©Ç„çj-¤òÅâ..Ñ Ð Æ¢{Õ¢C '¡«Õ¢-Ō՜¿ÕÑ ®ÏE-«Ö©ð ¬Á%A-£¾É-®¾¯þ. ²ñ¢ÅŒ «ÜJ Â¢ \Ÿî Í䧌Ö-©E ¦µÇN¢-Íä-„Ã@ÁÙx ÍéÇ-«Õ¢Ÿä …¢šÇª½Õ. ÂÃF ƒÂ¹ˆœ¿ ŠÂ¹ Æ«Ötªá ÅŒÊ «Üª½Õ Âù-¤ò-ªá¯Ã, ‚ «ÜJÅî ÅŒÊê ®¾¢¦¢Ÿµ¿¢ ©ä¹-¤ò-ªá¯Ã ‚ “’ëÖ-EÂË Íéǯä Íä®Ï¢C.. Íä²òh¢C ¹؜Ä..! NŸ¿u, „çjŸ¿u¢, …¤ÄCµ «¢šË ®¾Ÿ¿Õ-¤Ä-§ŒÖ-©ÊÕ Æ¢C-²òh¢C. NŸ¿ÕuÅý ²ù¹ª½u¢ Â¹ØœÄ ©äE ¹ªÃg{-¹-©ðE ŸµÄªÃyœ¿ >©Çx ¦Ê-Ÿ¿Öªý “’ëբ©ð ‹ „çjŸ¿Õu-ªÃ-L’à Ɯ¿Õ-’¹Õ-åX-šËdÊ ‚„çÕ.. ƒ{Õ œÄ¹d-ªý’à „ÃJ ‚ªî-’ÃuEo ¦Ç’¹Õ-X¾-ª½a-œ¿„äÕ Âß¿Õ.. «ÜJF ͌¹ˆCCl¢C. …¤ÄCµ ¹©pÊ, XÏ©x© ÍŒŸ¿Õ«Û©Õ.. ƒ©Ç ÆEo ²ù¹-ªÃu©Õ Æ¢C¢-ÍŒ-œ¿¢©ð ‚„çÕ ®¾£¾Ç-Âê½¢ Æ„çÖX¶¾Õ¢. ‚„äÕ.. '®Ô«Ö ²ÄCµ‘ÇÑ. „çÕœË-®Ï¯þ ÍŒCN œÄ¹d-ªý’à 殫-©¢-C-®¾Öh¯ä.. ƒ{Õ ®¾«Ö• 殫-©ðÊÖ „ä՚˒à EL-*Ê ‚„çÕ Â¹ªÃg-{¹©ð 1000 åX{©üq, CNBC TV18 ®¾¢®¾n©Õ ®¾¢§Œá-¹h¢’à ƢC¢Íä '²Äª½n¹ ¯ÃJÑ Æ„Ãª½ÕfÊÕ ƒšÌ-«©ä Æ¢Ÿ¿Õ¹עC. „çjŸ¿Õu-ªÃ-L’à „ç៿-©ãjÊ ®Ô«Õ “X¾§ŒÖº¢ ¨ X¾©ãx „çjX¾Û ‡¢Ÿ¿ÕÂ¹× «ÕRx¢Ÿî.. ‚„çÕ ‚¬Á§ŒÕ¢ \¢šð Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË.

Know More

women icon @teamvasundhara

D¤Ä© X¾¢œ¿Âˈ «¯ço ÅçÍäa Æ©¢-¹-ª½º «®¾Õh-«Û-©ã¯îo!

D¤Ä© ÂâŌթðx, «ÕÅÃ-¦Õ© NÕª½Õ-NÕ-{xÅî ƒ@Áx¢Åà NÕ©-NÕ©Ç „çÕJ-®Ï-¤ò§äÕ D¤Ä-«R X¾¢œ¿’¹ Ÿ¿’¹_-ªîx¯ä …¢C. NNŸµ¿ ‚¹-ª½¥-ºÌ-§ŒÕ-„çÕiÊ «®¾Õh-«Û-©Åî ƒ¢šËÂË ®¾J-ÂíÅŒh ¹@Á B®¾Õ-¹×-ªÃ-«-œ¿¢Åî ¤Ä{Õ °N-ÅéðxE <¹-šËE ÅŒJ-NÕ-ÂíšËd „ç©Õ-’¹Õ©Õ E¢X¾-œÄ-EÂË ®ÏŸ¿l´-„çÕi¢C. ²ÄŸµÄ-ª½-º¢’à D¤Ä-«RÂË ƒ¢šË Æ©¢-¹-ª½º ÆÊ-’Ã¯ä «ÕÊ¢-Ÿ¿-JÂÌ «á¢Ÿ¿Õ’à ’¹ÕªíhÍäaC DX¾¢. ƒ¢Ÿ¿ÕÂ¹× “X¾®¾ÕhÅŒ¢ NNŸµ¿ ª½Âé œËèãj-Êx©ð „çéªjšÌ “X¾NÕ-Ÿ¿©Õ ¦ð©ã-œ¿Eo «Ö骈šðx Ÿíª½Õ-¹×-ÅŒÕ-¯Ãoªá. ƒ„ä-ÂÃ-¹עœÄ D¤Ä-«-RÂË ƒ¢šËE «ÕJ¢ÅŒ “X¾ÂÃ-¬Á-«¢-ÅŒ¢’à «Öª½Õa-¹×-¯ä¢-Ÿ¿ÕÂ¹× …X¾-§çÖ-’¹-X¾œä «®¾Õh-«Û©Õ Â¹ØœÄ ÍÃ©Ç¯ä …¯Ãoªá. ƒ«Fo ƒ¢šËÂË «¯ço B®¾Õ-¹×-ªÃ-«-œ¿¢Åî ¤Ä{Õ ƒ@Áx¢Åà „ç©Õ’¹Õ X¾ª½Õ-ÍŒÕ-¹×-¯ä©Ç Í䧌Õ-œ¿¢©ð «áÈu ¤Ä“ÅŒ ¤ò†Ï-²Ähªá. «ÕJ ¨ D¤Ä-«-RÂË ƒ¢šðx „ç©Õ-’¹Õ©Õ E¢æX Æ©Ç¢šË ÂíEo Æ©¢-¹-ª½º «®¾Õh«Û© ’¹ÕJ¢* «ÕÊ«â Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

హాయ్‌ మేడమ్‌.. నా వయసు 19 సంవత్సరాలు. చాలామంది ‘నీకు ఏమీ చేత కాదు.. ఒట్టి మొద్దువి..’ అని అంటుంటారు. మా పేరెంట్స్ కూడా నేను ఒక్కసారి కూడా ప్రయత్నించకముందే ‘నీకు ఏమీ చేత కాదు’ అని అంటుంటారు. దాంతో నా మీద నాకే నమ్మకం పోయింది. భయం, నిరాశానిస్పృహలు నన్ను ఆవరించాయి. నాకు స్నేహితులు కూడా తక్కువే. నా బాల్యం, కౌమార దశ అంతా పుస్తకాలతోనే గడిచిపోయింది. ఏదైనా సోషల్ ఈవెంట్లకు వెళ్లాలన్నా, బంధువులతో మాట్లాడాలన్నా నాకు చాలా కష్టంగా ఉంటుంది. నా తోబుట్టువులు కూడా ‘నువ్వు చాలా నెమ్మది’ అని విమర్శిస్తుంటారు. మా తల్లిదండ్రులు నన్ను ఒంటరిగా ఎక్కడికీ పంపించరు. నన్ను కేవలం ఇంటికి, స్కూల్‌కి, కాలేజ్‌కి మాత్రమే పరిమితం చేశారు. దానివల్ల ఇతర వ్యాపకాలు కూడా అలవడలేదు. నేను ‘దేనికీ పనికి రాను’ అన్న భావన కలుగుతోంది. దీన్నుంచి ఎలా బయటపడాలో సలహా ఇవ్వగలరు?

మీ వ్యక్తీకరణలోని స్పష్టత మీ ఆలోచనలకు అద్దం పడుతోంది. అయితే మీరు పనులు నిదానంగా చేస్తారన్న అభిప్రాయం నుంచి ఎవరూ బయటకు రాలేకపోతున్నారు. సాధారణంగా చిన్నతనంలో తల్లిదండ్రులు, బంధువులు పిల్లల గురించి ఫలానా విషయంలో వాళ్ళు ఇలాగే ఉంటారని ముద్ర వేసేసి, పదేపదే దాని గురించే మాట్లాడడం వల్ల అదే నిజమనే భావన అటు పిల్లల్లో, ఇటు పెద్దవాళ్లలో కలుగుతుంటుంది. మీ విషయంలో కూడా అలాగే జరిగుండచ్చు.
parentsscoldinggh650-1.jpg
19 ఏళ్ల యువతిగా ఆలోచనల్లోను, భావాల్లోనూ స్పష్టత కలిగినటువంటి మీరు.. మీపై పడ్డ ముద్ర నుంచి బయటపడడానికి ఏం చేస్తారనేది ముఖ్యం. వ్యాపకాలు అనేవి ఒకరు ఏర్పరచేవి కావు. ఎవరికి వారు సొంతంగా అలవాటు చేసుకోవాలన్న సంగతి తెలిసిందే. అలాగే ఇన్నేళ్ళుగా జరిగినదాని గురించి వదిలేసి ఇప్పటి నుంచి ‘ఎలాగైనా సరే నేను చేయగలుగుతాను’ అన్న ధోరణిలో ఆలోచించి చూడండి.

మీ ప్రతిభను నిరూపించుకోండి!

ఇంతకుముందు చెప్పినట్లు - మీ వ్యక్తీకరణలో స్పష్టత ఉన్నట్లు అనిపిస్తోంది.. అలాగే పుస్తకాలతోనే చాలా కాలం గడిచిపోయిందని చెబుతున్నారు. అంటే అటు భావ వ్యక్తీకరణలోనూ, ఇటు చదవడంలోనూ స్పష్టత ఉంది. అలాంటి సందర్భంలో ఉదాహరణకు రచనా రంగం వైపు వెళ్లి మీ ప్రతిభను నిరూపించుకునే ప్రయత్నం చేయచ్చు. ఇది కేవలం ఒక కోణం నుంచి చూసినప్పుడు మాత్రమే కనిపించే అంశం.
ఒకవేళ మీ బలహీనతలు పక్కన పెట్టి మీలో ఉన్న బలాలను విశ్లేషించుకొనే ప్రయత్నం చేస్తే మరిన్ని ఆలోచనలు వచ్చే అవకాశం ఉంటుంది. మీకు పుస్తక పఠనం ఇష్టం అంటున్నారు కాబట్టి జీవితంలో అద్భుతంగా పైకి వచ్చిన ప్రముఖుల జీవితగాథలను చదివే ప్రయత్నం చేయండి. దానివల్ల వారి జీవితంలో వారిపై పడ్డ ముద్రలను చెరిపేసుకుని, ఉన్నత స్థాయికి ఎదిగిన క్రమాలు స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. అలాగే వారి విజయ గాథలు మీ బలహీనతలను అధిగమించడానికి ఉపయోగపడతాయేమో చూడండి.
- డా|| పద్మజ, సైకాలజిస్ట్
0 Likes
Know More

Movie Masala