సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

గొడవ పడ్డాం.. ఎంత ట్రై చేసినా మాట్లాడడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

ఎందరో మహిషాసురులు.. వారిని వధించే దేవతలెక్కడ?

ప్రస్తుతమున్న కరోనా పరిస్థితులను ఎదుర్కొనే క్రమంలో చాలామంది మానసిక వేదనకు గురవుతున్నారు. దీనికి తోడు అందరూ ఇంట్లో ఉండడం వల్ల మహిళలపై మరింత భారం పడుతుంది. ఓవైపు ఇంటి పని, మరోవైపు కొందరికి ఇంటి నుంచే పనిచేయాల్సి రావడం, ఇంకోవైపు ఇంట్లో పిల్లల ఆలనా పాలన చూసుకోవడం.. ఇవన్నీ బ్యాలన్స్‌ చేసుకోలేక అతివలంతా సతమతమైపోతున్నారు. ఇక వీటన్నింటికీ తోడు కొందరు మహిళలు ఈ లాక్‌డౌన్‌ సమయంలో గృహహింస, ఇతర వేధింపులను సైతం ఎదుర్కొంటున్నట్లు ఇటీవలే జాతీయ మహిళా కమిషన్‌ కూడా వెల్లడించింది. అయితే ఇలాంటి మహిళలు ఎదుర్కొంటున్న గృహహింసను తన డ్యాన్స్‌తో కళ్లకు కట్టినట్లు చూపించింది చెన్నైకి చెందిన ప్రముఖ క్లాసికల్‌ డ్యాన్సర్‌ జానకీ రంగరాజన్‌. అద్భుతమైన హావభావాలు పలికిస్తూ ఈ లాక్‌డౌన్‌ సమయంలో మహిళలు ఎంతటి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారో తన నృత్యం ద్వారా వివరించిందామె.

Know More

women icon @teamvasundhara

తన కళతోనే ‘కరోనా’పై అవగాహన పెంచుతోంది!

ప్రపంచాన్ని ముప్పతిప్పలు పెట్టి మూడుచెరువుల నీళ్లు తాగిస్తోంది కరోనా. ఇక భారతదేశంలోనూ క్రమంగా విస్తరిస్తోన్న ఈ వైరస్‌ను కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ అమలుచేస్తోంది. అదేవిధంగా కరోనా ఉపద్రవానికి సంబంధించి ఎప్పటికప్పుడు దేశ పరిస్థితులను సమీక్షిస్తూ పలు జాగ్రత్తలు, మార్గదర్శకాలు జారీ చేస్తోంది. సామాజిక బాధ్యతగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖ సెలబ్రిటీలు కూడా కరోనా కట్టడిపై అవగాహన కల్పిస్తూ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. ఈక్రమంలో కేరళకు చెందిన ప్రముఖ క్లాసికల్‌ డ్యాన్సర్‌ డాక్టర్‌ మెథిల్‌ దేవిక కూడా తన నృత్యగానంతో ఈ మహమ్మారిపై అవగాహన కల్పించారు.

Know More

women icon @teamvasundhara

'«Õ£¾É-ÊšËÑ «ÕŸµ¿Õª½ ®¾t%ÅŒÕ-©Åî...

'ƒ¢Âî X¾C ÅŒªÃ© ÅŒªÃyÅŒ Â¹ØœÄ Åç©Õ’¹Õ ®ÏE«Ö ÊšË “X¾²Äh-«Ê «æ®h «á¢Ÿ¿Õ’à F æXêª ÅŒ©-ÍŒÕ-¹ע-šÇª½Õ ÅŒLx..!Ñ...'ÊÕ«Ûy ¯Ã „çÊ-¹עœË ‚{-X¾-šËd-®¾Õh-¯Ão-«E ÆÊÕ-¹×-¯Ão¯ä ÂÃF.. «á¢Ÿ¿Õ¢œË «Ö§ŒÖ-¦-èǪý¯ä ÊœËXÏ-®¾Õh-¯Ão„þ ÆÊÕ-Âî-©äŸ¿Õ..!Ñ.. ¨ œçj©Ç-’¹Õ©Õ NÊ-’Ã¯ä «ÕÊÂ¹× ’¹ÕªíhÍäa ®ÏE«Ö '«Õ£¾É-ÊšËÑ. «Õ£¾É-ÊšË ²ÄN“A °NÅŒ ¹Ÿ±¿ ‚ŸµÄ-ª½¢’à Å窽-éÂ-ÂËˆÊ ¨ *“ÅŒ¢ ¦ÇÂÃq-X¶Ô®ý «Ÿ¿l ®¾¢ÍŒ-©-¯Ã©Õ ®¾%†Ïd¢-*¢C. ’¹Åä-œÄC „äÕ 9Ê Nœ¿Õ-Ÿ¿-©ãjÊ ¨ *“ÅŒ¢ ¦µÇª½ÅŒ ÍŒ©Ê *“ÅŒ ÍŒJ-“ÅŒ©ð ‚©ü ˜ãj„þÕ ÂÃx®Ï-Âúq©ð ŠÂ¹-šË’à æXª½Õ ®¾¢¤Ä-C¢-ÍŒÕ-¹עC. ‡¯îo Æ„Ã-ª½Õf-©Åî ¤Ä{Õ.. «Ü£ÏÇ¢-ÍŒE ¦ÇÂÃq-X¶Ô®ý «®¾Ö@ÁxÅî '«Õ£¾É-ÊšËÑ ¦ÇxÂú-¦-®¾dªý £ÏÇšü’à EL-*¢C. ¨ ®ÏE«Ö Nœ¿Õ-Ÿ¿©ãj „äÕ 9ÂË ®¾¢«-ÅŒq-ª½-„çÕi¢C. ¨ ®¾¢Ÿ¿-ª½s´¢’à '«Õ£¾É-ÊšËÑ ®ÏE«ÖÂ¹× ®¾¢¦¢-Cµ¢-*Ê ÂíEo ‚®¾-ÂËh-¹ª½ ¤¶ñšð©Õ, OœË§çÖ©ÊÕ '«¯þ ƒ§ŒÕªý X¶¾ªý «Õ£¾É-ÊšËÑ Æ¯ä ÂÃuX¾¥-¯þÅî ²ò†¾©ü OÕœË-§ŒÖ©ð Nœ¿Õ-Ÿ¿© Íä®Ï¢C *“ÅŒ ¦%¢Ÿ¿¢.

Know More

women icon @teamvasundhara

Æ©Ç «Ö§ŒÕ -Íä®Ï 9 \@Áx-ªá¢C!

'“X¾X¾¢-ÍŒ¢©ð ƒ¢ÅŒ-«Õ¢C Æ«Ötªá©Õ¢œ¿’Ã.. ¯äÊÕ èã®Ôq¯ä ‡¢Ÿ¿ÕÂ¹× “æXNÕ¢-ÍÃÊÕ..?Ñ ¨ œçj©Ç’û NÊ-’Ã¯ä «ÕÊÂ¹× ’¹ÕªíhÍäa ®ÏE«Ö '\ «Ö§ŒÕ Íä²Ä„çÑ. ˜ãjšË-©üÂ¹× ÅŒ’¹_˜äx ¨ ®ÏE«Ö “æX¹~-¹×-©ÊÕ «Ö§ŒÕ Íä®Ï¢C. ’õÅŒ„þÕ OÕʯþ Å窽-éÂ-Âˈ¢-*Ê ¨ Ÿ¿%¬ÁuÂëu¢©ð ®¾«Õ¢ÅŒ, ¯Ã’¹-Íçj-ÅŒÊu ÅíL-²ÄJ ¹L®Ï ʚˢ-Íê½Õ. £ÔǪî ¹%†¾g ¹׫Öéªh X¶¾Õ{d-«Õ-¯äE «Õ¢V© ¨ ®ÏE«ÖÊÕ EJt¢-Íê½Õ. '\ «Ö§ŒÕ Íä²Ä„çÑ Ð ŠÂ¹ ²ÄŸµÄ-ª½º “æX«Õ-¹Ÿ±ä ƪá-Ê-X¾p-šËÂÌ ÅŒÊ-ŸçjÊ ˜äÂË¢’û, “®Ôˆ¯þæXxÅî ®ÏE-«ÖE ‚®¾-ÂËh-¹-ª½¢’à BJa-C-ŸÄlœ¿Õ ’õÅŒ„þÕ. ¨ ®ÏE-«Ö©ð ©ïêÂ-†¾ÊÕx, œçj©Ç’ûq, ÊšÌ-Ê{Õ© ®¾£¾Ç-•-„çÕiÊ åXªÃp´-éªt¯þq©Õ ŠéÂ-ÅçkhÅä... ‡.‚ªý. 骣¾Ét¯þ Æ¢C¢-*Ê ¦ÇºÌ©Õ, ¯äX¾Ÿ±¿u ®¾¢UÅŒ¢ «Õªí¹ ‡ÅŒhE Íç¤ñpÍŒÕa. '\ «Ö§ŒÕ Íä²Ä„çÑ £ÔǪî-ªá-¯þ’à ®¾«Õ¢ÅŒÂ¹× ÅíL *“ÅŒ¢ ÂÃ’Ã.. ¯Ã’¹-Íçj-ÅŒ-ÊuÂ¹× ÆC 骢œ¿« *“ÅŒ¢. ¨ ®ÏE«Ö *“B-¹-ª½º ®¾«Õ-§ŒÕ¢-©ð¯ä OJŸ¿lJ «ÕŸµ¿u “æX«ÕÂ¹× H•¢ X¾œË¢C. ƪáÅä ¨ ®ÏE«Ö Nœ¿Õ-Ÿ¿©ãj X¶Ï“¦-«J 26Åî ÅíNÕtC ®¾¢«-ÅŒq-ªÃ©Õ X¾Üª½hªá¢C. ¨ ®¾¢Ÿ¿-ª½s´¢’à «Õ¢V© *“ÅŒ-¦%¢-ŸÄ-EÂË ¬ÁÙ¦µÇ-Ââ-¹~©Õ Íç¦ÕÅŒÖ šËy{d-ªý©ð ŠÂ¹ ¤ò®ýd åX{d’Ã... DEÂË ®¾«Õ¢ÅŒ „ç¢{¯ä ®¾p¢C¢ÍŒœ¿¢ N¬ì†¾¢.

Know More

women icon @teamvasundhara

Æ©Ç Â¹Ÿ±¿-ÂúÂË X¶ÏŸÄ ƪá-¤ò-ªá¢C!

*“ÅŒ X¾J-“¬Á-«ÕÂ¹× Íç¢CÊ Æ¢ŸÄ© ¯Ãªá-¹-©¢Åà NGµ-Êo-„çÕiÊ *“Åéðx ʚˢÍä Æ«-ÂìÁ¢ ªÃ„Ã-©E, ®¾J-ÂíÅŒh ¤Ä“ÅŒ©Õ ¤ò†Ï¢* ÆGµ-«Ö-ÊÕ-©Åî «¢Ÿ¿Â¹× «¢Ÿ¿ «Öª½Õˆ©Õ „äªá¢-ÍŒÕ-Âî-„Ã-©E ÅÃX¾-“ÅŒ§ŒÕ X¾œ¿œ¿¢ ®¾£¾Ç•¢. «ÕJ, Æ©Ç¢šË ÆŸ¿Õs´-ÅŒ-„çÕiÊ Æ«-ÂìÁ¢ ÅŒ©ÕX¾Û ÅŒœËÅä ‚ ¤Ä“ÅŒ Â¢ ‡©Ç¢šË NŸ¿u-©ãj¯Ã ¯äª½Õa-Âî-«-œÄ-EÂË ®ÏŸ¿l´¢’à …¢šÇª½Õ. Æ©Ç¢šË «áŸ¿Õl-’¹Õ-«Õt©ðx ¡©¢-¹¯þ ¦ÖušÌ èÇéÂy-L¯þ åX¶ªÃo¢-œçèü ŠÂ¹ª½Õ. ƒX¾p-šËê ¨ Æ¢ŸÄ© Åê½ ’¹ÅŒ¢©ð ÅÃÊÕ ÊšË¢-*Ê *“Åé Â¢ åXªá¢-šË¢’û, ¤ò©ü œÄu¯þq, ’¹Õ“ª½X¾Û ²ÄyK, NÕÂúqœþ «Öª½¥©ü ‚ªýdq.. «¢šË ®¾J-ÂíÅŒh Æ¢¬Ç©ðx P¹~º B®¾Õ-¹×Êo N†¾§ŒÕ¢ ÅçL-®Ï¢Ÿä. ¨ “¹«Õ¢-©ð¯ä ƒX¾Ûpœ¿Õ «Õªî ®¾J-ÂíÅŒh Æ¢¬Á¢åXj Ÿ¿%†Ïd ²ÄJ¢-*¢-Ÿ¿{ ¨ Æ¢ŸÄ© ªÃP. “X¾®¾ÕhÅŒ¢ èÇÂú ¹Ÿ±¿Âú Ê%ÅŒu-K-ÅŒÕLo ¯äª½Õa-¹ׯä X¾E©ð E«Õ-’¹o-„çÕi¢-Ÿ¿{. «ÕJ, ƒŸ¿¢ÅÃ ÅŒÊ ÅŒŸ¿Õ-X¾J *“ÅŒ¢ Â¢ Âæð©Õ ÆÊÕ-¹ע˜ä ¤ñª½-¤Ä˜ä! ‡¢Ÿ¿Õ-¹¢˜ä ÅÃÊÕ Â¹Ÿ±¿Âú ¯äª½Õa-¹ע-šð¢C ®ÏE«Ö Â¢ Âß¿E, ÆC ÅŒÊ ÆGµ-ª½Õ-͌թðx ‹ ¦µÇ’¹-«ÕE Åç©Õ-²òh¢C.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

మీ సమస్యను బట్టి మీ ఇద్దరి మధ్య మానసికంగా అనుబంధం దృఢపడినట్లు అనిపించడం లేదు. మీరిద్దరూ ఒకరికొకరు అలవాటు పడే క్రమంలోనే తగాదాలు, గొడవలు వస్తున్నాయి. ప్రస్తుతం మీ ఇద్దరి మధ్య ఎలాంటి మాటలు లేవని స్పష్టంగా చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో ఇరు కుటుంబ సభ్యులతో మీ విషయం గురించి చర్చించారా? అతను ప్రతి విషయాన్ని తన తండ్రి దగ్గరకు తీసుకెళ్తుంటే అది మీకు నచ్చట్లేదన్న విషయాన్ని అతనికి అర్థమయ్యే విధంగా చెప్పారా? ఎనిమిది నెలల సాన్నిహిత్యంలో కేవలం పోట్లాడుకున్న సందర్భాలే ఉన్నాయా? ఆనందంగా గడిపిన క్షణాలు కూడా ఉన్నాయా? వంటి విషయాలన్నింటినీ మీరు ఓసారి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది.

పెళ్లి చేసుకునే విషయంలో ఎలాగైతే తొందరపాటు పనికిరాదో.. విడిపోయే విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.
ఈ క్రమంలో- మీ నాన్న గారు ఫోన్ చేస్తే మీ మామగారు తర్వాత మాట్లాడదామన్నారని చెప్పారు. మీ భర్త కూడా మీతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాళ్లతో మాట్లాడడానికి మళ్లీ ఒకసారి ట్రై చేసి చూడండి. అప్పటికీ స్పందన లేకపోతే మీ కుటుంబంలోని ఇతర పెద్దలతో కలిసి డైరెక్ట్ గా వాళ్ళింటికే వెళ్లి మాట్లాడి చూడండి. ఇందుకోసం మీ రెండు కుటుంబాల్లోనూ మీ సంక్షేమం కోరే మీ శ్రేయోభిలాషుల సహకారం తీసుకోవచ్చు.
ఈ విధంగా - మీ ఇరుపక్షాల పెద్దవాళ్లు ఒకరితో ఒకరు మాట్లాడుకుని మీ సమస్యను సామరస్యంగా పరిష్కరించే పరిస్థితులను కల్పించగలుగుతారేమో చూడండి. అయితే అది ఎంతవరకు సఫలమవుతుందనేది రెండువైపుల నుంచి లభించే సహకారం పైనే ఆధారపడి ఉంటుంది. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే - ఇతర మార్గాల ద్వారా ప్రయత్నించాల్సి వస్తుందేమో అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు.
0 Likes
Know More

Movie Masala