సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

గొడవ పడ్డాం.. ఎంత ట్రై చేసినా మాట్లాడడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

స్కూళ్లలో ఆ సమస్యను పరిష్కరించి హీరో అయింది!

ఒక సమస్య మనల్ని ప్రభావితం చేస్తే దాన్ని పరిష్కరించడానికి మనం ఎక్కడిదాకా అయినా వెళ్లడానికి సిద్ధపడతాం. అలాంటి ఓ సామాజిక సమస్యకు శాశ్వతంగా తెరదించడానికి ఏకంగా ప్రభుత్వాన్నే కదిలించింది కర్ణాటకకు చెందిన ఓ యంగ్‌ సోషల్‌ యాక్టివిస్ట్‌. తాను చదివిన స్కూల్లో సరైన టాయిలెట్లు లేక తాను పడిన ఇబ్బందిని గుర్తు చేసుకుంటూ.. ఇప్పటికీ చాలామంది అమ్మాయిలు అలాంటి దుస్థితినే ఎదుర్కొంటున్నారని తెలుసుకుంది. ఇదే సమస్యను తన ఆన్‌లైన్‌ పిటిషన్‌ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మరీ పోరాడింది. ఇలా తన రెండేళ్ల పోరాటానికి ఇటీవలే ముగింపు పలుకుతూ ఆ రాష్ట్ర ప్రభుత్వం అక్కడి టాయిలెట్ల అభివృద్ధి కోసం వంద కోట్లు కేటాయించడంతో ఒక్కసారిగా హీరో అయిపోయిందామె. ఆమే బెంగళూరుకు చెందిన శానిటేషన్‌ క్యాంపెయినర్‌ అర్చన కేఆర్‌. ఇలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంతోషకరంగానే ఉన్నా అది పూర్తి ఆచరణలో పెట్టాకే తన పోరాటానికి సంపూర్ణ ఫలితం ఉంటుందంటోన్న ఈ యంగ్‌ యాక్టివిస్ట్‌ తన గురించి, తన పోరాటం గురించి ఇలా చెప్పుకొచ్చింది.

Know More

women icon @teamvasundhara

ఇలా పాముల్ని పట్టేస్తున్నారు..!

బల్లిని చూస్తేనే భయపడిపోతాం.. అలాంటిది పాము కనిపించిందంటే ఇక వెన్నులో వణుకే! వెంటనే ఇంట్లో ఉండే నాన్నో, అన్నయ్యకో పిలుపు వెళ్తుంది. కానీ కర్ణాటకలోని బెల్గాంలో ఎవరింట్లో పాము కనిపించినా నిర్జరా చిట్టికే ఫోన్‌ వెళ్తుంది.. అదేంటి పాములు పట్టడం మగవారి పని కదా.. అందుకోసం మహిళను పిలవడమేంటి.. అంటారా? పాములు పట్టడంలో ఆమె అంత అనుభవజ్ఞురాలు మరి! ఎలాంటి పరికరాలు లేకుండానే అలవోకగా పాములు పట్టేస్తోందామె.. పైగా చీరకట్టులో కూడా ఇలాంటి సాహసాలు చేస్తూ అందరి చేతా ‘వావ్‌’ అనిపించుకుంటోంది. అలాంటి వీడియోనే ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది.

Know More

women icon @teamvasundhara

పిల్లల ఆన్‌లైన్ చదువు కోసం ఈ తల్లులు చేసిన త్యాగమేంటో తెలుసా?

త్యాగానికి మారు పేరు ‘అమ్మ’. తన కన్న బిడ్డల కోసం ఏం చేయడానికైనా సిద్ధపడడం అమ్మకు తప్ప మరెవరికీ సాధ్యం కాదేమో అనడం అతిశయోక్తి కాదు. తన పిల్లల ఆకలి తీర్చడానికి తాను పస్తులుంటుంది.. వారిని చదివించి ప్రయోజకుల్ని చేయడానికి ఎన్ని కష్టాలనైనా ఇష్టంగా భరిస్తుంది. అలాంటి మాతృమూర్తికి మరో రూపంగా నిలిచారు ఓ ఇద్దరు తల్లులు. తమ కన్న బిడ్డల కోసం వారు చేసిన త్యాగం ప్రస్తుతం అందరిచేతా జేజేలు కొట్టిస్తోంది. మరి, ఇంతకీ ఎవరా తల్లులు? తమ పిల్లల కోసం వాళ్ళు చేసిన త్యాగమేంటి? రండి.. తెలుసుకుందాం!

Know More

women icon @teamvasundhara

వందేళ్లు దాటినా.. మానసిక స్థైర్యంతో కరోనాని జయించారు!

చైనాలోని వుహాన్‌లో వూపిరి పోసుకున్న కరోనా వైరస్‌ ఇప్పుడు భారతదేశంలో ఉగ్రరూపం చూపిస్తోంది. లాక్‌డౌన్‌ సడలింపులతో మరింతగా విజృంభిస్తున్న ఈ మహమ్మారి అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ప్రత్యేకించి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉండి, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే వృద్ధులు ఎక్కడ ఈ వైరస్‌ బారిన పడతామోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అయితే ఆరోగ్యకర జీవనశైలి, నిరంతర అప్రమత్తత, కొద్దిపాటి జాగ్రత్తలు అన్నిటికీ మించి మానసిక స్థైర్యం మెండుగా ఉంటే కరోనానే కాదు ఎలాంటి మహమ్మారినైనా జయిస్తామని కొందరు వృద్ధులు నిరూపిస్తున్నారు. వందేళ్ల వయసు మీద పడినప్పటికీ ప్రమాదకర వైరస్‌పై విజయం సాధిస్తూ అందరికీ బతుకుపై భరోసా కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఇటీవల కరోనా నుంచి కోలుకున్న కొందరు శతాధిక వృద్ధుల గురించి తెలుసుకుందాం రండి...

Know More

women icon @teamvasundhara

ఈ అందమైన ప్రేమకథను చూసి కాలానికి కన్ను కుట్టిందేమో!

సినిమా రంగంలో ఉన్న వారిద్దరూ అనుకోకుండా పరిచయమయ్యారు. మంచి స్నేహితులుగా మారారు. అభిప్రాయాలు, అభిరుచులు కలవడంతో పదేళ్ల పాటు ప్రేమలో మునిగి తేలారు. అనంతరం పెద్దల ఆశీర్వాదంతో పెళ్లి పీటలెక్కారు. తమ ప్రేమ బంధాన్ని మరింత పరిపూర్ణం చేసుకునేందుకు ఒక పండంటి బిడ్డను కూడా తమ లైఫ్‌లోకి ఆహ్వానించేందుకు రడీ అయ్యారు. అయితే వారి అన్యోన్య దాంపత్యాన్ని చూసి కాలానికి కన్ను కుట్టిందేమో! నిండు నూరేళ్లు కలిసి జీవించాలన్న వారి కలలను కల్లలు చేసి ఇద్దరినీ విడదీసింది. ఇటీవల గుండెపోటుతో కన్నుమూసిన కన్నడ నటుడు చిరంజీవి సర్జా, ఆయన సతీమణి మేఘనా రాజ్‌ల అందమైన ప్రేమకథ ఇలా మధ్యలోనే విషాదాంతమైంది. అప్పటివరకు తనతో కలిసున్న సర్జా హఠాన్మరణం మేఘనకు తీరని శోకాన్ని మిగిల్చింది. అందుకే అంత్యక్రియల సమయంలో ఆమెను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు.

Know More

women icon @teamvasundhara

ప్రసవానికి సిద్ధం ...అయినా ఈ నర్సమ్మ డ్యూటీ మాత్రం మానలేదు!

9 నెలల నిండు గర్భిణీ అంటే సాధారణ సమయంలోనే ఇంట్లో ఎంతో జాగ్రత్తగా ఉంటారు. అత్యవసరమైతే తప్ప వారిని అడుగుబయటపెట్టనివ్వకూడదు. ఇక కరోనా మహమ్మారి గర్భిణీలతో పాటు చిన్న పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులపై అధిక ప్రభావం చూపుతుందని వైద్య, ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రత్యేకించి ఈ గడ్డుకాలంలో గర్భిణీలు మరింత అప్రమత్తంగా ఉండాలని వారు చెబుతున్నారు. అయితే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ కర్ణాటకకు చెందిన ఓ నర్సు 9 నెలల నిండు గర్భంతో రోగులకు వైద్య సేవలందిస్తోంది. మరికొద్ది రోజుల్లో ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనున్న ఆమె తన ఆరోగ్యం కన్నా ప్రజల ప్రాణాలే ముఖ్యమంటూ వృత్తి ధర్మాన్ని చాటుతోంది. మరి ఆపత్కాలంలోనూ వృత్తి పట్ల అంతటి అంకితభావం చూపుతున్న ఆ కరోనా యోధురాలి గురించి మనమూ తెలుసుకుందాం రండి.!

Know More

women icon @teamvasundhara

ప్రజల కోసమై కదిలారు.. ప్రశంసలందుకుంటున్నారు!

కరోనా బారి నుంచి తమను తాము కాపాడుకునేందుకు కోట్లాది మంది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే ఈ ప్రమాదకర వైరస్‌ను కట్టడి చేసేందుకు ఎంతో మంది వైద్య సిబ్బంది ముందుండి పోరాడుతున్నారు. కంటి మీద కునుకు లేకుండా, నెలల తరబడి కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ కరోనా బాధితులకు సేవలందిస్తున్నారు. రోగుల నుంచి వైరస్‌ సోకే ప్రమాదం అధికంగా ఉన్నా తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మరీ వైద్య సేవలు అందజేస్తున్నారు. ఈ క్రమంలో ‘వైద్యో నారాయణో హరి’ అనే మాటలను నిజం చేస్తూ ఎంతో నిక్కచ్చిగా వృత్తిధర్మం పాటిస్తోన్న ఓ ఇద్దరు డాక్టరమ్మల గురించి తెలుసుకుందాం రండి.

Know More

women icon @teamvasundhara

కలిసి పనిచేద్దాం... కరోనాను కట్టడి చేద్దాం !

సుధామూర్తి...ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌గా, సామాజిక కార్యకర్తగా ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు ఆమెది. తన సేవా కార్యక్రమాలతో ఆకాశమంత ఎత్తుకు ఎదిగినా సాదాసీదాగా ఉండడానికి ఇష్టపడే ఆమె వ్యక్తిత్వం ఎందరికో ఆదర్శమని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం ప్రపంచంతో పాటు భారత్‌లోనూ కరోనా కోరలు చాస్తోంది. మనదేశంలోనూ రోజురోజుకూ ఈ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ తరఫున సహాయ సహకారాలు అందించడానికి ముందుకొచ్చారు సుధామూర్తి. ఈ మేరకు కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు కర్ణాటక ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు తమ సంస్థ సిద్ధంగా ఉందని ఆమె ప్రకటించారు. అదేవిధంగా ఈ మహమ్మారి మరింత తీవ్ర రూపం దాల్చకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆ రాష్ర్ట ముఖ్యమంత్రికి ఓ లేఖ రాశారు మిసెస్‌ మూర్తి.

Know More

women icon @teamvasundhara

ÆC ÍŒÖ®Ï ¯Ã ’¹Õ¢œç X¾T-L¢C..!

“X¾X¾¢-ÍÃEo X¾šËd XÔœË-²òhÊo ®¾«Õ-®¾u©ðx FšË ÂéՆ¾u¢ ŠÂ¹šË. ®¾Õ«Öª½Õ 70] ¦µ¼ÖNÕ FšËÅî ¹X¾p¦œË …¢œ¿’à ƢŸ¿Õ©ð ê«©¢ 2.5] F@ÁÙx «Ö“ÅŒ„äÕ ÅÃ’¹-œÄ-EÂË …X¾-§çÖ-’¹-X¾-œ¿-ÅÃ-§ŒÕE «ÕÊ¢ N¯ä …¢šÇ¢. NNŸµ¿ X¾J-“¬Á«Õ© ÊÕ¢* Nœ¿Õ-Ÿ¿-©§äÕu «uªÃl´-©ÊÕ, ÂéՆ¾u X¾ŸÄ-ªÃl´-©ÊÕ, ƒÅŒª½ ª½²Ä-§ŒÕ-¯Ã-©ÊÕ ÂéÕ-«©ðx, Í窽Õ-«Û©ðxÂË Nœ¿Õ-Ÿ¿© Í䮾Õh¢œ¿œ¿¢Åî FšË ÂéՆ¾u¢ NX¾-K-ÅŒ¢’à åXª½Õ-’¹ÕÅ¿¯ä N†¾§ŒÕ¢ ÅçL-®Ï¢Ÿä. ƒC ÂùעœÄ ¤Äx®ÏdÂú «uªÃl´©Õ, ª½²Ä-§ŒÕ-¯Ã-©Åî ÅŒ§ŒÖª½Õ Íä®ÏÊ Ÿä«ÛœË N“’¹-£¾É©Õ, ƒÅŒª½“Åà ÍçÅŒh ŸÄyªÃ FšË ÂéՆ¾u¢ ’¹º-F-§ŒÕ¢’à åXª½Õ’¹ÕÅŒÖ «²òh¢C. DEåXj ®¾«Ö-•¢©ð Æ«-’Ã-£¾ÇÊ Â¹Lp¢Í䢟¿ÕÂ¹× ‰Â¹u-ªÃ•u ®¾NÕA Ÿ¿’¹_J ÊÕ¢* NNŸµ¿ Ê’¹ªÃ©ðx X¾E-Íäæ® ®¾yÍŒa´¢Ÿ¿ ®¾¢®¾n© «ª½Â¹× ‡¢Ÿ¿ªî ¹%†Ï Í䮾Õh-¯Ãoª½Õ. ¨ “¹«Õ¢©ð “X¾«áÈ ÊšË ª½†Ït¹ Â¹ØœÄ FšË ÂéՆ¾u¢ ’¹ÕJ¢* “X¾•©ðx Æ«-’Ã-£¾ÇÊ Â¹Lp¢-Íä¢-Ÿ¿ÕÂ¹× ÅÃèǒà Ƣœ¿ªý „Ã{ªý(FšË ©ðX¾©) ¤¶ñšð-†¾àšü©ð ¤Ä©ï_-Êœ¿¢ N¬ì†¾¢.

Know More

women icon @teamvasundhara

Æ©Ç¢-šË-„Ã@ÁxÂ¹× ¦ãC-J-¤òÊÕ..!

ª½Ö¤Ä «ÕøC_©ü.. ƒX¾Ûpœ¿Õ ¨ æXª½Õ ÍçGÅä ÍéÇ-«Õ¢C ‚„çÕÊÕ ’¹Õª½Õh-X¾-œ¿-Åê½Õ. èãj©ðx ¬ÁP-¹@Á ÆÊÕ-¦µ¼-N-®¾ÕhÊo ªÃ•-¦µð-’é ’¹ÕJ¢* ¦§ŒÕ-{-åX-šËdÊ ¤òM-²Ä-X¶Ô-®¾ªý’à ’¹ÕJh¢X¾Û ²ÄCµ¢-ÍÃ-ªÃ„çÕ.. ƪáÅä ƒŸí-¹ˆ˜ä Âß¿Õ.. ‚„çÕ éÂK-ªý©ð ‡¯ço¯îo N•-§ŒÖ©Õ.. ªÃ° X¾œ¿-¹עœÄ éÂK-ªýE ÂíÊ-²Ä-T¢-*Ê ‚„çÕ.. ‡¢Åî-«Õ¢C ªÃ•-Â̧ŒÕ ¯Ã§ŒÕ-¹×-©Â¹× ‡Ÿ¿Õ-ªíœËf EL-*¢C. §ŒâXÔ-‡-®Ôq©ð 43« ªÃu¢Â¹× ²ÄCµ¢-*Ê ‚„çÕÂ¹× ‰\-‡®ý ‡¢ÍŒÕ-¹ׯä Æ«-ÂìÁ¢ Â¹ØœÄ …¯Ão.. ‡¯þ-®Ô®Ô ÂÃuœçšü ƪáÊ ‚„çÕ.. ¤òM®ý …Ÿîu-’¹-«Õ¢˜ä …Êo ‚®¾-ÂËhÅî ¨ ª½¢’¹¢-©ðÂË Æœ¿Õ-’¹Õ-åX-šÇdª½Õ. ÅŒÊ X¾C-æ£Ç-¯ä@Áx éÂK-ªý©ð ÅŒX¾Ûp Íä®ÏÊ ‡¢Åî-«Õ¢C ªÃ•-Â̧ŒÕ ¯Ã§ŒÕ-¹×-©ÊÕ ¦µ¼§ŒÕ-«Õ-ÊoŸä ©ä¹עœÄ Æ骮ýd Íä®ÏÊ X¶¾ÕÊÅŒ ‚„çÕ ²ñ¢ÅŒ¢. ƒšÌ-«©ä ˜ãœþ-‡Âúq šÇÂú©ð ¦µÇ’¹¢’à ‚X¶Ô-®¾ª½Õx ªÃ•-Â̧ŒÕ ¯Ã§ŒÕ-¹×-©åXj ÍŒª½u©Õ B®¾Õ-Âî-«-œÄ-EÂË ‡¢Ÿ¿ÕÂ¹× „çÊ-ÂÃ-œ¿-Åêî N«-J®¾Öh.. ÅŒÊ °N-ÅŒ¢©ð •J-TÊ ®¾¢X¶¾Õ-{-Ê-©ÊÕ N«-J¢-ÍÃ-ªÃ„çÕ.. «ÕJ, Ƅ䢚𠂄çÕ «Ö{-©ðx¯ä Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

Know More

women icon @teamvasundhara

¦µ¼§ŒÕ-„çÕ-ª½-’¹E ¤òM®ý!

‰\-‡®ý, ‰XÔ-‡®ý.. Ÿä¬Á¢-©ð¯ä “X¾A-³Äe-ÅŒt¹„çÕiÊ ¨ Æ"© ¦µÇª½ÅŒ ®¾Ky-®¾Õ©ðx ÍäJ ÅŒ«Õ-«¢-ŌՒà Ÿä¬Ç-EÂË æ®« Í䧌֩E, ÅŒ«Õ-¹¢{Ö ‹ “X¾Åäu-¹Ō ®¾¢¤Ä-C¢-ÍŒÕ-Âî-„Ã-©E ‡¢Åî-«Õ¢C ‚ªÃ-{-X¾-œ¿Õ-Ōբ-šÇª½Õ. „ÃJ©ð ÅŒ«Õ ¹©ÊÕ ²ÄÂê½¢ Í䮾Õ-Â¹×¯ä „Ãª½Õ ÍÃ©Ç ÅŒÂ¹×ˆ-«-«Õ¢Ÿä ÆE ÍçX¾Ûp-Âî-«ÍŒÕa. Æ©Ç ÅŒÊ ®¾y¤ÄoEo ²ÄÂê½¢ Í䮾ÕÂí¯Ãoª½Õ 1983 ¦ÇuÍýÂ¹× Íç¢CÊ ‰XÔ-‡®ý ‚X¶Ô-®¾ªý F©-«ÕºË ‡¯þ ªÃV. ¯äª½ ®¾¢¦¢-CµÅŒ ꮾÕLo Š¢šË-ÍäÅîh X¾J-†¾ˆ-J¢-ÍŒ-’¹© ¤òM®¾Õ ÆCµ-ÂÃ-J-ºË’à æXª½ÕÊo ‚„çÕ.. ÆX¾p-šË-ÊÕ¢* ƒX¾p-šË-«-ª½Â¹× ¦µ¼§ŒÕ-„çÕ-ª½Õ-’¹E ¤òM²ÄX¶Ô®¾-ªý’à ‡C-’ê½Õ. Æ¢Åä-Âß¿Õ.. ‚„çÕ ÅŒÊ ÅçL-N-Åä-{-©Åî ƒ¢˜ã-L-èã¯þq ¦ÖuªîÂË Â¹ØœÄ æ®«-©¢-C¢-Íê½Õ. ƢŌšË ¦£¾Ý-«áÈ “X¾èÇc-¬ÇL ¹ÊÕ-¹¯ä ÅÃèÇ’Ã «Õªî ÆÅŒÕu-ÊoÅŒ ¦ÇŸµ¿uÅŒÊÕ ‚„çÕ ¦µ¼ÕèÇ©åXj „çÖXÏ¢C ¹ªÃg-{¹ “X¾¦µ¼ÕÅŒy¢. ÅÃèǒà ¹ªÃg-{¹ ªÃ³ÄZ-EÂË ÅíL «Õ£ÏÇ@Ç œÎ°-XÔ’Ã ¦ÇŸµ¿u-ÅŒ©Õ ÍäX¾šÇdª½Õ F©-«ÕºË. ƒX¾p-šË-ŸÄÂà ¨ X¾Ÿ¿-N©ð ÂíÊ-²Ä-TÊ ª½ÖX¾Âú ¹׫֪ý Ÿ¿ÅÃh X¾Ÿ¿O Nª½-«Õº ¤ñ¢Ÿ¿-œ¿¢Åî ‚ X¾’Ã_Lo F©-«ÕºË Æ¢Ÿ¿Õ-¹×-¯Ãoª½Õ. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð ‚„çÕ ’¹ÕJ¢* ÂíEo N¬ì-³Ä©Õ OÕÂ¢.

Know More

women icon @teamvasundhara

„ÃJE “æX«ÕÅî Ÿ¿’¹_-JÂË B®¾Õ-Âî-„ÃL..

œË“åX-†¾¯þ.. ÍéÇ-«Õ¢C ‡Ÿ¿Õ-ªíˆ¯ä «ÖÊ-®Ï¹ ®¾«Õ®¾u ƒC. ƪáÅä ¨ ®¾«Õ-®¾uÊÕ ¦§ŒÕ-šËÂË ÍçX¾Ûp-Âî-«-œÄ-EÂË «á¢Ÿ¿ÕÂ¹× «Íäa „ê½Õ ÍÃ©Ç ÅŒÂ¹×ˆ« «Õ¢Ÿä …¢šÇª½Õ. Æ©Ç¢šË „ÃJ©ð ¦ÇM-«Ûœþ Æ¢ŸÄ© Åê½ DXÏÂà X¾Ÿ¿Õ-Âíºã Â¹ØœÄ ŠÂ¹ª½Õ. ÅŒÊ éÂKªý “¤Äª½¢-¦µ¼¢©ð œË“åX-†¾-¯þÅî ¦ÇŸµ¿-X¾-œÄf-ÊE ƒC-«-ª½ê ¨ ¦µÇ«Õ „ç©x-œË¢-*Ê N†¾§ŒÕ¢ ÅçL-®Ï¢Ÿä. Æ¢Ÿ¿Õê ƒ©Ç¢šË ®¾«Õ®¾uÅî ¦ÇŸµ¿X¾œ¿Õ-ÅîÊo „ÃJ Â¢ 'L„þ ©„þ ©ÇX¶ý ¤¶ù¢œä-†¾¯þÑ æXª½ÕÅî ‹ ®¾¢®¾nÊÕ “¤Äª½¢-Gµ¢*.. ŸÄE ŸÄyªÃ „ÃJ-©ðE «ÖÊ-®Ï¹ ®¾«Õ-®¾uLo Ÿ¿Öª½¢ Íäæ® “X¾§ŒÕÅŒo¢ Íä²òh¢C. ƪáÅä ¨ N†¾-§ŒÕ¢©ð DXýq ÅÃèÇ’Ã «Õªî Æœ¿Õ’¹Õ «á¢Ÿ¿Õ-êÂ-®Ï¢C. ƒšÌ-«©ä •J-TÊ '“X¾X¾¢ÍŒ ‚ªî’¹u C¯î-ÅŒq«¢Ñ ®¾¢Ÿ¿-ª½s´¢’à œË“åX-†¾-¯þåXj Æ¢Ÿ¿-J©ð Æ«-’Ã-£¾ÇÊ Â¹Lp¢-ÍŒœ¿¢ Â¢ ¹ªÃg-{¹ “X¾¦µ¼Õ-ÅŒy¢Åî ÍäÅŒÕ©Õ Â¹L-XÏ¢C. Æ¢Åä-Âß¿Õ.. ¨ «ÖÊ-®Ï¹ ®¾«Õ-®¾uåXj «ÖšÇx-œ¿ÕÅŒÖ.. 'œË“åX-†¾¯þÂ¹× «§ŒÕ®¾Õ, ‚Jn¹ ®ÏnA-’¹-ŌթÕ, „ç៿-©ãjÊ Æ¢¬Ç-©Åî ®¾¢¦¢Ÿµ¿¢ …¢œ¿Ÿ¿Õ. ŸÄE “X¾¦µÇ«¢ Æ¢Ÿ¿-JåXj …¢{Õ¢C. Ÿ¿Õª½-Ÿ¿%-†¾d-«-¬ÇÅŒÖh ‡«éªj¯Ã DE ¦ÇJÊ X¾œÄf-ª½¢˜ä ÆC „ÃJ©ð X¾©Õ ‚ªî’¹u ®¾«Õ-®¾u-©Â¹× ŸÄJ-B-®¾Õh¢C. Æ¢Ÿ¿Õê «ÖÊ-®Ï¹ ®¾«Õ-®¾u-©Åî ¦ÇŸµ¿-X¾-œ¿Õ-ÅŒÕÊo „ÃJE ŸÄÊÕo¢* ¦§ŒÕ-{-X¾-œä-§ŒÕ-œÄ-EÂË «ÕÊ-«Õ¢Åà ¹L®Ï ¹{Õd’à ¹%†Ï Í䧌ÖL. ¨ “¹«Õ¢©ð „ÃJÂË ÅŒTÊ „ÃÅÃ-«-ª½º¢ ¹Lp¢ÍŒœ¿¢Åî ¤Ä{Õ „ÃJE “æX«Õ’à Ÿ¿’¹_-JÂË B®¾Õ-Âî-„ÃL.. „ê½Õ ÆEo N†¾-§ŒÖ©ðx ²ù¹-ª½u-«¢-ÅŒ¢’à X¶Ô©-§äÕu©Ç Í䧌ÖL..Ñ Æ¢{Ö “æX„äÕ œË“åX-†¾-¯þÂ¹× Æ®¾©Õ ®Ï®¾-©ãjÊ «Õ¢Ÿ¿Õ ÆE ÍçX¾p-¹¯ä ÍçXÏp¢D «áŸ¿Õl-’¹Õ«Õt. ƒ©Ç ‹„çjX¾Û ®¾«Ö• “¬ì§ŒÕ®¾Õq Â¢ ¤Ä{Õ-X¾-œ¿ÕÅŒÖ¯ä «Õªî-„çjX¾Û ®ÏE-«Ö-©ðxÊÖ ÅŒÊ-ŸçjÊ «á“Ÿ¿-„ä-²òh¢C. “X¾®¾ÕhÅŒ¢ ‚„çÕ ®¾¢•§ýÕ M©Ç ¦µ¼¯ÃqM Ÿ¿ª½z-¹-ÅŒy¢©ð ª½Ö¤ñ¢-Ÿ¿Õ-ÅîÊo 'X¾ŸÄt-«-AÑ©ð ÊšË-²òh¢C.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

మీ సమస్యను బట్టి మీ ఇద్దరి మధ్య మానసికంగా అనుబంధం దృఢపడినట్లు అనిపించడం లేదు. మీరిద్దరూ ఒకరికొకరు అలవాటు పడే క్రమంలోనే తగాదాలు, గొడవలు వస్తున్నాయి. ప్రస్తుతం మీ ఇద్దరి మధ్య ఎలాంటి మాటలు లేవని స్పష్టంగా చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో ఇరు కుటుంబ సభ్యులతో మీ విషయం గురించి చర్చించారా? అతను ప్రతి విషయాన్ని తన తండ్రి దగ్గరకు తీసుకెళ్తుంటే అది మీకు నచ్చట్లేదన్న విషయాన్ని అతనికి అర్థమయ్యే విధంగా చెప్పారా? ఎనిమిది నెలల సాన్నిహిత్యంలో కేవలం పోట్లాడుకున్న సందర్భాలే ఉన్నాయా? ఆనందంగా గడిపిన క్షణాలు కూడా ఉన్నాయా? వంటి విషయాలన్నింటినీ మీరు ఓసారి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది.

పెళ్లి చేసుకునే విషయంలో ఎలాగైతే తొందరపాటు పనికిరాదో.. విడిపోయే విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.
ఈ క్రమంలో- మీ నాన్న గారు ఫోన్ చేస్తే మీ మామగారు తర్వాత మాట్లాడదామన్నారని చెప్పారు. మీ భర్త కూడా మీతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాళ్లతో మాట్లాడడానికి మళ్లీ ఒకసారి ట్రై చేసి చూడండి. అప్పటికీ స్పందన లేకపోతే మీ కుటుంబంలోని ఇతర పెద్దలతో కలిసి డైరెక్ట్ గా వాళ్ళింటికే వెళ్లి మాట్లాడి చూడండి. ఇందుకోసం మీ రెండు కుటుంబాల్లోనూ మీ సంక్షేమం కోరే మీ శ్రేయోభిలాషుల సహకారం తీసుకోవచ్చు.
ఈ విధంగా - మీ ఇరుపక్షాల పెద్దవాళ్లు ఒకరితో ఒకరు మాట్లాడుకుని మీ సమస్యను సామరస్యంగా పరిష్కరించే పరిస్థితులను కల్పించగలుగుతారేమో చూడండి. అయితే అది ఎంతవరకు సఫలమవుతుందనేది రెండువైపుల నుంచి లభించే సహకారం పైనే ఆధారపడి ఉంటుంది. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే - ఇతర మార్గాల ద్వారా ప్రయత్నించాల్సి వస్తుందేమో అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు.
0 Likes
Know More

Movie Masala