సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

ట్రెండీ ఫ్యాషన్స్‌తో క్లీన్‌ బౌల్డ్‌ చేస్తోంది!

ప్రస్తుతం దక్షిణ చలనచిత్ర పరిశ్రమలో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న నటీమణుల్లో ‘ఐశ్వర్యా రాజేష్‌’ ఒకరు. ఓ తమిళ కామెడీ షోకి యాంకర్‌గా వ్యవహరించి తన కెరీర్‌ను ప్రారంభించిన ఐశ్వర్య.. ‘నీతాన అవన్‌’ అనే తమిళ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. ‘కౌసల్య కృష్ణమూర్తి’గా తెలుగునాట అడుగుపెట్టి తన క్రికెట్‌ బంతులతో అభిమానుల హృదయాలను క్లీన్‌బౌల్డ్‌ చేసిందీ తమిళమ్మాయి. ఆపై ‘మిస్‌మ్యాచ్‌’ సినిమాతో ఆకట్టుకుని.. ఇప్పుడు టాలీవుడ్‌ రౌడీ విజయ్‌ దేవరకొండ సరసన ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ లో సువర్ణగా తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఇలా తన ప్రతిభ కేవలం నటనలోనే అనుకుంటే పొరపాటే.. తన ఫ్యాషన్స్‌తోనూ నేటి తరం యువతుల మతులుపోగొడుతోందీ డస్కీ బ్యూటీ. మరి తన వార్డ్‌రోబ్‌లో చోటుదక్కించుకున్న క్రేజీ స్టైల్స్‌లోని కొన్ని డిఫరెంట్‌ లుక్స్‌ ఏంటో చూసేద్దామా..?

Know More

women icon @teamvasundhara

ƒÂ¹ˆ-ÅýÅî OÕ Æ¢Ÿ¿¢ X¾C¢-ÅŒ©Õ..!

ÆA-«© Æ¢Ÿ¿¢©ð, „ÃJ °N-ÅŒ¢©ð ¤¶Äu†¾¯þC Â̩¹¤Ä“ÅŒ ÆÊ-œ¿¢©ð ‡©Ç¢šË ®¾¢Ÿä£¾Ç¢ ©äŸ¿Õ. Æ¢Ÿ¿Õê ¨ ¤¶Äu†¾¯þ “X¾X¾¢-ÍŒ¢©ð ‡X¾p-šË-¹-X¾Ûpœ¿Õ Âí¢’íÅŒh œËèãjÊÕx Íî{Õ ®¾¢¤Ä-C¢-ÍŒÕ-¹ע-{Õ-¯Ãoªá. Æ¢Åä¯Ã.. ¯ÃšË Âé¢ ¯ÃšË ÂíEo ¤¶Äu†¾ÊÕx å®jÅŒ¢ X¾©Õ «Öª½Õp©Õ Í䪽Õp©Õ Í䮾Õ-ÂíE ®¾J-Âí-ÅŒh’à «ÕÊ «á¢Ÿ¿ÕÂ¹× «Íäa-®¾Õh-¯Ãoªá. Æ©Ç¢šË J“šð ¤¶Äu†¾-¯þq©ð ƒÂ¹ˆÅý Â¹ØœÄ ŠÂ¹šË. ŠÂ¹-X¾Ûpœ¿Õ <ª½© «ª½Â¹× «Ö“ÅŒ„äÕ X¾J-NÕ-ÅŒ-„çÕiÊ ¨ ¤¶Äu†¾¯þ “˜ã¢œþ ƒX¾Ûpœ¿Õ ͌՜Î-ŸÄª½Õx, ®Ïxšü ¹תÃh, ³Äªýd ’õ¯þ, «ÖuÂÌq.. ƒ©Ç NNŸµ¿ „çÖœ¿-©üq©ð «Ö骈šðx Âí©Õ-«Û-D-ªÃªá. Æ©Ç-’¹E ƒÂ¹ˆÅý <ª½©Õ «Õª½Õ-’¹ÕÊ X¾œË-¤ò-§ŒÖ-§äÕ-„çÖ-ÊE ÆÊÕÂî-¹¢œË.. ƒ¢Ÿ¿Õ-©ðÊÖ ©ãT_¢’û ¬ÇK, ŸµîB ¬ÇK.. «¢šË ®¾J-ÂíÅŒh „çéªj-šÌ©Õ ÆA-«© „êýf-ªî-¦ü©ðÂË «*a-Íä-ª½Õ-ÅŒÕ-¯Ãoªá. OšËÂË «Öu*¢-’û’à ƒÂ¹ˆÅý ÅŒª½£¾É ¦÷xV©Õ ©äŸ¿¢˜ä åXxªá¯þ „ÚËE Â¹ØœÄ •ÅŒ-Íä®Ï „䮾Õ-Âî-«ÍŒÕa. ƒÂ¹ ƒ©Ç¢šË ƒÂ¹ˆÅý Ÿ¿Õ®¾Õh-©Â¹× ÊæXp©Ç «Õ¢* æ®dšü-„çÕ¢šü ¯çéÂx®ý, Íý.. «¢šËN „çÕœ¿©ð Ÿµ¿Jæ®h ©ÕÂú ÆC-J-¤ò-ŌբC. Íç«Û©éÂjÅä Âî¾h å£ÇO’à …¢œä £¾Éu¢T¢-’ûqE åX{Õd-¹ע˜ä Æ{Õ „çÖ“œ¿-¯þ’Ã, ƒ{Õ £¾Ý¢ŸÄ’à „çÕJ-®Ï-¤ò-«ÍŒÕa. ƒ©Ç «Õ£ÏÇ-@Á© Æ¢ŸÄEo X¾C¢-ÅŒ©Õ Íäæ® ¨ ÅŒª½£¾É ƒÂ¹ˆÅý ¤¶Äu†¾¯þ „çéªj-šÌ-©ÊÕ OÕª½Ö ‹²ÄJ OÂË~¢-ÍŒ¢œË «ÕJ..!

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

ముందుగా
మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయనేది స్పష్టత రావాలి. మొదట శారీరక అనుబంధం దృఢంగా ఉండి, తర్వాత మీ ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందా? లేదా మొదట్నుంచీ శారీరక అనుబంధంలో స్పష్టత లేదా? అనేది ఒక కోణం. మరొక కోణం ఏంటంటే మొదటి రెండు నెలలు మీ ఇద్దరి మధ్య అన్నీ బాగుండి, తర్వాత ఇద్దరి మధ్య దూరం ఏర్పడి.. ఇతరులకు ప్రాధాన్యం ఇస్తూ మీకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడంటే.. ఆ రెండు నెలల తర్వాత మార్పు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ల వల్ల అలా చేస్తున్నాడా? లేదా మీ ఇద్దరి మధ్య ఏవైనా అభిప్రాయభేదాలు, సంఘర్షణలు, అసంతృప్తులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. వాటి గురించి మాట్లాడుకోవడం జరిగిందా? అనేవి ఆలోచించుకోండి.
మీరిద్దరూ కూడా మ్యారేజ్‌ కౌన్సెలింగ్ కి వెళ్లడం మంచిది. దానివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరాలు తొలగుతాయేమో చూడండి. ఈ రోజుల్లో ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, శారీరక సమస్యలేవైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఆలోచించండి. అలాగే ఒకరినొకరు తక్కువ చేసుకోకుండా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించండి.
0 Likes
Know More

Movie Masala