సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

‘కసావు’ కాస్త స్టైలిష్‌గా ధరిస్తే.. 'ఓనమ్' కళంతా ఇలా మీలోనే!

పండగంటేనే అతివలు చేసే ఫ్యాషన్‌ సందడి అంతా ఇంతా కాదు. సంప్రదాయబద్ధమైన దుస్తులు ధరించి వారు నట్టింట నడయాడుతుంటే పండగ శోభంతా మనింట్లోనే ఉందేమో అనిపించకమానదు! అలాంటి పండగల్లో ఒకటే ఓనమ్‌. అయితే కేరళీయులు ఎక్కువగా జరుపుకొనే ఈ పండగను ఈ రోజుల్లో దేశ ప్రజలందరూ సెలబ్రేట్‌ చేసుకుంటూ భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతున్నారు. వారి పండగ సంబరాలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. మరి, ఓనమ్‌ అనగానే తెలుపు/క్రీమ్‌, గోల్డెన్ కలర్‌ కాంబినేషన్‌లో రూపొందించిన ‘కసావు’ చీరలే గుర్తొస్తాయి. అయితే ఈ తరం అమ్మాయిలు ఈ విషయంలోనూ కాస్త కొత్తగా ఆలోచిస్తున్నారు. కసావు కలర్‌ కాంబినేషన్స్‌నే ఫ్యాషనబుల్‌గా, స్టైలిష్‌గా ధరించడానికి మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా అటు ట్రెడిషనల్‌గా ఉంటూనే, ఇటు మోడ్రన్‌గా మెరిసిపోతున్నారు. మరి, ఓనమ్‌ పండగ సందర్భంగా ‘కసావు’ను కాస్త సంప్రదాయబద్ధంగా, ఇంకాస్త మోడ్రన్‌గా ఎలా ధరించచ్చో తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

ఈ నగలతో పెళ్లి కళ మీదే!

పండగ నెల దాటింది.. మళ్లీ పెళ్లిళ్ల సీజన్‌ మొదలైంది. పెళ్లంటే ఎన్నో పనులు, హడావిడి.. ఇలా క్షణం తీరిక లేకుండా గడుపుతుంటాం. అలాగని ఎన్ని పనులున్నా పెళ్లికి, ఇతర ఫంక్షన్లకు రడీ అవడం విషయంలో మాత్రం అస్సలు రాజీపడరు అమ్మాయిలు. పెళ్లి కూతురితో సమానంగా అన్ని పెళ్లి వేడుకల్లో ఆయా సందర్భానికి తగ్గట్టుగా ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన దుస్తుల్లో అందంగా మెరిసిపోవాలని ఆరాటపడుతుంటారు. ఈ క్రమంలో కొందరు డ్రస్‌ విషయంలో చూపించిన శ్రద్ధ వాటికి మ్యాచ్‌ చేసే జ్యుయలరీ విషయంలో చూపించకపోవచ్చు. నగలే కదా.. ఏదో ఒకటి మ్యాచ్‌ చేస్తే సరిపోతుందనుకుంటారు.. కానీ డ్రస్‌కు తగ్గట్లుగా నగలు వేసుకోకపోతే మీ లుక్‌ మొత్తం చెడిపోయే అవకాశం ఉంటుంది. ఫలితంగా మీరెంత అద్భుతమైన కలర్‌ కాంబినేషన్‌ దుస్తుల్ని ధరించినా వృథానే..! అందుకే ప్రస్తుతం మార్కెట్లో వివిధ రకాల లేటెస్ట్‌ నగల డిజైన్స్‌ సందడి చేస్తున్నాయి. వాటిలో మీకు, మీ దుస్తులకు నప్పేట్లుగా, సందర్భానికి తగ్గట్లుగా నగల్ని ఎంచుకుంటే సూపర్బ్‌గా అదరగొట్టేయచ్చు. మరి, ప్రస్తుతం లేటెస్ట్‌ డిజైన్స్‌తో అమ్మాయిల మనసు లాగేస్తోన్న అలాంటి కొన్ని నగల గురించి తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

'¹@Á¢ÂúÑ Ê’¹© „ç©Õ-’¹Õ->-©Õ-’¹Õ©Õ ͌֜¿-ÅŒ-ª½«Ö!

ÍŒJ-“ÅŒÊÕ ‚ŸµÄ-ª½¢’à Í䮾Õ-¹×E EJt¢Íä ®ÏE-«Ö-©Â¹× «ÕÊ *“ÅŒ-X¾-J-“¬Á-«Õ©ð …¢œä “êÂèä „äª½Õ ÆE ÍçX¾Ûp-Âî-„ÃL. ƒ¢Ÿ¿ÕÂ¹× ‚ ®ÏE-«Ö-©ðE ¦µÇK 定Ëd¢-’¹Õ©Õ, ¹Ÿ±¿ X¾{x ®ÏF ÆGµ-«Ö-ÊÕ©ðx …Êo ‚®¾ÂËh, £ÔǪî-£ÔÇ-ªî-ªáÊÕx ÅŒ«Õ ¤Ä“ÅŒ-©Â¹× “¤Äº¢ ¤ò§ŒÕœ¿¢.. «¢šË-«Fo “X¾ÅŒu¹~ …ŸÄ-£¾Ç-ª½-º©Õ ÆE ÍçX¾p-œ¿¢©ð ®¾¢Ÿä£¾Ç¢ ©äŸ¿Õ. ƪáÅä ê«©¢ ¹Ÿ±¿ê Âß¿Õ.. Æ¢Ÿ¿Õ-©ðE ¯Ãªá-¹© Æ¢Ÿ¿-ÍŒ¢-ŸÄ-©Â¹× ‚£¾É-ªÃu-EÂË Â¹ØœÄ X¶ÏŸÄ ƪá-¤ò-ÅŒÕ-¯Ãoª½Õ ®ÏF “æX¹~-¹שÕ. ÆX¾p-šË- ÂÃ-©Ç-EÂË ÅŒT-Ê-{Õx’à „ê½Õ Ÿµ¿J¢Íä Ÿ¿Õ®¾Õh©Õ, Ê’¹©ä ƒ¢Ÿ¿ÕÂ¹× Â꽺¢. «ÕJ, Æ©Ç ÅÃèÇ’Ã “X¾X¾¢-ÍŒ-„Ãu-X¾h¢’à ¦ÇM-«Ûœþ ®ÏF ÆGµ-«Ö-ÊÕ© «ÕÊ®¾Õ ŸîÍŒÕ-¹×-¯Ãoª½Õ «á’¹Õ_ª½Õ «áŸ¿Õl-’¹Õ-«Õt©Õ. „Ãêª '¹@Á¢ÂúÑ *“ÅŒ¢Åî ÅÃèÇ’Ã «ÕÊ «á¢Ÿ¿Õ-Âí-*aÊ Æ¢ŸÄ© Åê½©Õ «ÖŸµ¿ÕK DÂË~Åý, ²ò¯ÃÂÌ~ ®Ï¯Ã|, ÆL§ŒÖ ¦µ¼šü. ¨ ®ÏE-«Ö©ð „ê½Õ Ÿµ¿J¢-*Ê ¦µÇK Vu§ŒÕ-©K „ÃJE «ÕJ¢ÅŒ Æ¢Ÿ¿¢’à ͌ÖXÏ¢-*¢-Ÿ¿¢˜ä ŸÄE „çʹ ‡¢Åî-«Õ¢C ¹@Ç-ÂÃ-ª½Õ© “¬Á«Õ ŸÄ’¹Õ¢C. ‚ ¹Ÿ±ä¢šð Åç©Õ-®¾Õ-Âî-„Ã-©¢˜ä ¨ ²òdK ÍŒŸ¿-„Ã-Lq¢Ÿä!

Know More

women icon @teamvasundhara

Ê’¹©Õ œËèãj¯þ Í䧌Õ-œÄ-EÂÌ ÂÕq¢C..!

¦¢’ê½Õ ‚¦µ¼-ª½-ºÇ©Õ ÆÅŒu-Cµ-¹¢’à NE-§çÖT¢Íä Ÿä¬Á¢ ¦µÇª½Åý. „ÚËÂË Åîœ¿Õ ƒšÌ-«© ƒNÕ-˜ä-†¾¯þ Vu§ŒÕ-©-KE Ÿµ¿J¢Íä „Ãª½Õ å®jÅŒ¢ åXª½Õ-’¹Õ-ÅŒÕ-¯Ãoª½Õ. ¨ ¯äX¾-Ÿ±¿u¢-©ð¯ä Ê’¹© œËèãj-Ê-ª½xÂ¹× ¦µÇK’à œË«Ö¢œþ \ª½p-œ¿Õ-Åî¢C. ¦¢’ê½¢, „碜Ë, ¤ÄxšËÊ¢ «¢šË ©ð£¾É-©Åî «Ö“ÅŒ„äÕ Âß¿Õ.. «ÕšËd, ÂÃTÅŒ¢, ¤Äx®ÏdÂú, «®¾Y¢.. «¢šË „ÚËE …X¾-§çÖ-T¢* Â¹ØœÄ Æ¢Ÿ¿-„çÕiÊ ‚¦µ¼-ª½-ºÇ©Õ ÅŒ§ŒÖ-ª½Õ-Íä-®¾Õh-¯Ãoª½Õ. ¨ “¹«Õ¢-©ð¯ä Vu§ŒÕ-©K œËèãj-E¢’û ÂÕqÂ¹× “¤ÄŸµÄÊu¢ åXª½Õ-’¹Õ-Åî¢C. ͌¹ˆšË ÆGµ-ª½Õ*, ®¾%•-¯ÃÅŒt¹Ō «¢šË ©Â¹~-ºÇ-©Õ¢˜ä ÍéÕ.. OÕª½Õ Â¹ØœÄ Ê’¹-©ÊÕ ª½Ö¤ñ¢-C¢-ÍŒ-«ÍŒÕa. «ÕJ DEÂË ¯äÊÕ ®¾J-¤ò-ÅïÃ? Æ¯ä ®¾¢Ÿä£¾Ç¢ OÕÂ¹× ‡Ÿ¿Õ-ª½-«yÍŒÕa. OÕéª-X¾Ûp-œçj¯Ã æ®o£ÏÇ-Ōթ Â¢ OÕ ²ñ¢ÅŒ ‚©ð-ÍŒ-Ê-©Åî \Ÿçj¯Ã ¦£¾Ý-«Õ-AE ÅŒ§ŒÖ-ª½Õ-Íä®Ï ƒÍäa …¢šÇª½Õ ¹ŸÄ..! ƒ©Ç OÕ©ð …Êo ¨ ®¾%•-¯Ã-ÅŒt-¹Åä OÕÂ¹× ÍŒÂ¹ˆšË éÂK-ªýÊÕ å®jÅŒ¢ Æ¢C-®¾Õh¢C.

Know More

women icon @teamvasundhara

œçj«Õ¢œþ Vu§ŒÕ-©K Æ¢˜ä ƒ†¾d¢..!

©ðX¶¾ªý ®ÏE«Ö©ð ÅŒÊ Æ¢Ÿ¿-ÍŒ¢-ŸÄ-©Åî ¹דª½-Âê½Õ «ÕÅŒÕ©Õ ¤ò’í-šËdÊ *ÊoC C¬Ç X¾šÇF. ‚ ÅŒªÃyÅŒ X¾ÜJh’à ¦ÇM-«ÛœþÂË X¾J-NÕ-ÅŒ-„çÕiÊ ¨ Æ«Õtœ¿Õ '¹ע’û X¶¾Ü §çÖ’ÃÑ *“ÅŒ¢Åî £¾ÉM-«Ûœþ ²Änªá©ð Â¹ØœÄ „çÕJ-®Ï¢C. ‡X¾Ûpœ¿Ö \Ÿî ŠÂ¹ šÇXÏ-ÂúÅî „Ãª½h©ðx E©Õ®¾Öh¯ä …¢{Õ¢C C¬Á. ƒšÌ-«© •J-TÊ ŠÂ¹ Âê½u-“¹-«Õ¢©ð ¤Ä©ï_Êo ‚„çÕ ÅŒÊ ¤¶Äu†¾¯þq ’¹ÕJ¢* «ÖšÇx-œ¿ÕÅŒÖÐ '¯ÃÂ¹× Ê*aÊ Ÿ¿Õ®¾Õh©Õ ¯äÊÕ „䮾Õ-¹עšÇ. EèÇ-EÂË ¤¶Äu†¾¯þ ª½¢’¹¢©ð “X¾®¾ÕhÅŒ¢ “˜ã¢œË¢-’û©ð …Êo å®kd©ü ©äŸÄ ¤¶Äu†¾¯þq ’¹ÕJ¢* ¯ÃÂ¹× Æ¢ÅŒ’à ÅçL-§ŒÕŸ¿Õ. ƪáÅä “X¾A ®¾¢Ÿ¿-ªÃs´-EÂË ÆÊÕ-’¹Õ-º¢’à ÊÊÕo ÂíÅŒh å£Çªá-ªý-å®kd©ü, „äÕ¹-XýÅî Æ¢Ÿ¿¢’à BJa-CŸäl å®kdL®ýdq ¯Ã ¦%¢Ÿ¿¢©ð …¢œ¿-œ¿¢Åî ¯äE©Ç ¤¶Äu†¾-Ê-¦Õ-©ü’à ¹E-XÏ-®¾Õh¯Ão. ƒÂ¹ Vu§ŒÕ-©K N†¾-§ŒÖ-E-Âíæ®h ¯ÃÂ¹× œçj«Õ¢œþ §ŒÖéÂq-®¾-K®ý Æ¢˜ä ÍÃ©Ç ƒ†¾d¢Ñ ÆE ÍçX¾Ûp-Âí-*a¢C. “X¾®¾ÕhÅŒ¢ '¦µÇUÐ2Ñ ®ÏE-«Ö©ð ʚ˲òhÊo ¨ «áŸ¿Õl-’¹Õ«Õt ÅŒyª½©ð “¤Äª½¢¦µ¼¢ ÂÃÊÕÊo ®¾¢X¶¾Õ-NÕ“ÅŒ †¾àšË¢-’û©ð ¤Ä©ï_-Ê-ÊÕ¢C. ƒ¢Ÿ¿Õ©ð ˜ãjšË©ü ªî©ü Â¢ „ç៿{ “¬ÁÙA-£¾É-®¾-¯þE B®¾Õ-¹ׯÃo ÂíEo Âê½-ºÇ© «©x ‚„çÕ ÅŒX¾Ûp-Âî-«-œ¿¢Åî ‚ Æ«-ÂìÁ¢ C¬ÇE «J¢-*Ê N†¾§ŒÕ¢ NC-ÅŒ„äÕ.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లే ఈ అంతర్జాలాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించడానికే ప్రయత్నించాలి. ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడపడం అనేది నియంత్రించాల్సిన విషయమే. దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించలేకపోతే ఒక అలవాటుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.
మీ అబ్బాయికి ఇతర ఆసక్తికరమైన ఆంశాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. దానివల్ల అంతర్జాలం నుంచి దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అతను స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు అని చెప్పారు. కాబట్టి స్నేహితులు, తోబుట్టువులతో ఎక్కువ సేపు ఆడుకునేలా చేయండి. అలాగే అతని ఆలోచనలు సానుకూల మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు అతనితో అనునయంగా మాట్లాడాలి తప్పితే, కఠినంగా వ్యవహరించకూడదు. అలాగే అతని నుంచి బలవంతంగా ఫోన్‌ లాక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. దీనివల్ల అతనిలో మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏదైనా సరే- ఒకే పనిని ఎక్కువసేపు చేస్తే సమయం వృధా అవుతుంది.. కాబట్టి అతనికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలియజేయండి. ఉదాహరణకు హోమ్‌ వర్క్‌కి ఇంత సమయం, అంతర్జాలానికి ఇంత సమయం, ఆటలకు ఇంత సమయం, కుటుంబంతో గడపడానికి ఇంత సమయం.. అంటూ కేటాయించండి. అలాగే మీరు కూడాటీవీ, ఫోన్ లతో అధిక సమయం గడపకుండా అతనికి సహకరించండి. ఇలాంటి విషయాల్లో మీరు అతనికి ఒక ఉదాహరణగా నిలబడగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఒక్క విషయం.. రాత్రికి రాత్రి ఒక్కసారిగా అతనిలో మార్పు రావాలని ఆశించకండి.. క్రమేపీ మార్పు రావడానికి దశలవారీగా ప్రయత్నం చేయండి. అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న స్నేహితులతో అతనికి సాన్నిహిత్యం పెరిగే విధంగా చూసుకోండి. అలాంటప్పుడు వాస్తవం నుంచి తప్పించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అతనికి అర్ధమవుతుంది.
0 Likes
Know More

Movie Masala