సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

‘పదేళ్లు’గా మాయ చేస్తూనే ఉంది ..!

‘ఎంతమంది ముందుకొచ్చి అందాలు చల్లుతున్నా ఈ గుండెకేమవ్వలా..! నిన్న కాక మొన్న వచ్చి ఏ మాయ చేశావే.. పిల్లి మొగ్గలేసిందిలా..!’ .. ‘ఏమాయ చేసావె’ సినిమాలోని ఈ పాట వింటే మన కళ్లముందు కదలాడే రూపం స్మైలింగ్‌ బ్యూటీ సమంతది కాక మరెవరిది..! ఈ పాట మాత్రమే కాదు.. ఈ సినిమా కూడా సినీ ప్రేమికులను ఎంతలా మాయ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వం వహించిన ఈ అపురూప దృశ్యకావ్యం 2010లో విడుదలైంది. ఇందులోని పాటలు, సన్నివేశాలు, సంభాషణలు, లొకేషన్లు అప్పట్లో సంచలనం సృష్టించాయి. ఈ సినిమా సమంతకు నటిగా తొలిచిత్రం. అంతేకాదు, ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే నాగ చైతన్య, సమంతల మధ్య ప్రేమకు బీజం పడింది. ఇన్ని ప్రత్యేకతలున్న ‘ఏమాయ చేసావె’ సినిమా విడుదలై సరిగ్గా దశాబ్దమైంది. అంటే సమంత నటిగా తన కెరీర్‌ను ప్రారంభించి కూడా దశాబ్దం పూర్తయ్యింది అన్నమాట. ఈ సందర్భంగా ఈ పదేళ్లలో సామ్‌ తన నటనతో మెప్పించిన కొన్ని మరపురాని పాత్రలను ఒకసారి గుర్తు చేసుకుందాం రండి..!

Know More

women icon @teamvasundhara

‘జాను’ను వదిలేద్దామనుకున్నా ..!

జీవితంలో ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో ప్రేమలో పడాల్సిందే. అయితే ప్రేమించిన వారినే పెళ్లిచేసుకుంటారా? అంటే.. కచ్చితంగా అవునని చెప్పలేం. కానీ జీవితంలో మొదట పరిచయమైన తొలిప్రేమను ఎప్పటికీ మరిచిపోలేరని చెబుతుంటారు. ఇలా పదో తరగతిలో ప్రేమలో పడ్డ ఓ జంట అనుకోని కారణాల వల్ల విడిపోతారు.. తిరిగి కొన్నేళ్ల తర్వాత స్కూల్‌ రీయూనియన్‌లో భాగంగా కలుసుకుంటారు. ఆ సందర్భంలో వారిద్దరి మధ్య సాగే ఎమోషనల్‌ జర్నీ కథాంశంతో తెరకెక్కిందే ‘జాను’ చిత్రం. సమంత, శర్వానంద్‌ జంటగా తెరకెక్కిన ఈ సినిమా.. తమిళంలో సూపర్‌ డూపర్‌ హిట్‌ అయిన ‘96’ చిత్రానికి రీమేక్‌ అనే విషయం తెలిసిందే. ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం (వాలంటైన్‌ వీక్‌) సందర్భంగా ఫిబ్రవరి 7 (శుక్రవారం) విడుదల కానుంది. చిత్ర ప్రమోషన్లలో భాగంగా నటి సమంత పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంది. ఈ క్రమంలో సినిమా గురించి సామ్‌ చెప్పిన కొన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం...

Know More

women icon @teamvasundhara

జాను.. ఐలవ్యూ!

‘జాను’ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది నటి సమంత. తాజాగా చిత్ర ప్రమోషన్లలో పాల్గొంటున్న సామ్‌ ఆ విశేషాలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటోంది. ఇక సమంత ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోలతో సమానమైన క్రేజ్‌ సామ్‌ సొంతం. తాజాగా సమంత అభిమాని ఒకరు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఓ వీడియోనే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోన్న ఈ వీడియోపై ఏకంగా సమంతనే స్పందించడం విశేషం. నోట్‌బుక్‌ పేజీలను ‘ఐలవ్యూ సామ్‌’తో నింపి.. మధ్యలో రెడ్‌ పెన్నుతో ‘జాను’ అని రాసి, ఆ పక్కనే రెడ్‌ కలర్‌ లవ్‌ సింబల్‌ వేసిన పుస్తకంలోని పేజీల్ని చూపిస్తున్న వీడియోను ఓ అభిమాని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. దీంతో పాటు ‘ఇది రాయడానికి నాకు మూడు గంటలకుపైగా సమయం పట్టింది. మా అమ్మ తిడుతున్నా కూడా నేను రాయడం ఆపలేదు. నీపై నాకున్న ప్రేమ ఎప్పటికీ ఆగిపోని ప్రయాణం లాంటిది సామ్‌’ అంటూ రాసుకొచ్చాడు. ఇక ఈ పోస్ట్‌ను సమంత రీట్వీట్‌ చేస్తూ.. ‘మీ అమ్మ నాపై కచ్చితంగా కోపగించుకుంటుంది. నువ్వు నాపై చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞురాలిని. కానీ ముందు నువ్వు బాగా చదువుకో ప్లీజ్‌’! అంటూ క్యాప్షన్‌ను జోడించిందీ బ్యూటిఫుల్‌ యాక్ట్రెస్‌.

Know More

women icon @teamvasundhara

నా వైపు ఓ చూపు అప్పు ఇవ్వలేవా?

క్రికెట్ అంటే పురుషుల క్రీడ అనే భావన పోయి.. మహిళల క్రికెట్‌నూ ఆస్వాదించే శుభతరుణం వచ్చేసింది. అందుకు కారణం మన భారత మహిళల క్రికెట్‌ జట్టు సాధిస్తోన్న అపురూప విజయాలే అనడంలో సందేహం లేదు. పురుషులకు తామేమీ తక్కువ కాదని నిరూపిస్తూనే.. జట్టు సారథిగా దేశానికి ఎన్నో మరపురాని విజయాల్ని సాధించి పెట్టిన ఘనత ది వన్‌ అండ్‌ ఓన్లీ మిథాలీ రాజ్‌కే దక్కుతుందని చెప్పడం అతిశయోక్తి కాదు. రెండు దశాబ్దాల పాటు వన్డే క్రికెట్‌ ఆడిన తొలి మహిళా క్రికెటర్‌గా ఘనత సాధించి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిందీ హైదరాబాదీ. ఇలా భారతీయ క్రికెట్‌ చరిత్రలో తనకంటూ ఓ అధ్యాయాన్ని లిఖించుకుంది కాబట్టే ప్రస్తుతం ఆమె జీవితకథ వెండితెరపై ప్రదర్శితమయ్యేందుకు రడీ అవుతోంది. తాప్సీ లీడ్‌ రోల్‌ పోషిస్తోన్న ఈ సినిమాకు ‘శెభాష్‌ మిథూ’ అనే టైటిల్‌ను కూడా ఖరారు చేశారు. అయితే తాజాగా ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ విషయాన్ని తాప్సీ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకుంది. అచ్చం మిథాలీలా జెర్సీ, క్యాప్‌ ధరించి.. ఆమెలా షాట్‌ కొడుతున్నట్లుగా ఉన్న ఈ ఫొటో అటు క్రికెట్‌ అభిమానుల్ని, ఇటు సినీ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇక తాప్సీ ఈ ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తూ.. ‘మీ ఫేవరెట్‌ పురుష క్రికెటర్‌ ఎవరు అని ఎప్పుడూ నన్ను అడిగేవారు. కానీ మీరు మాత్రం ఇప్పటినుంచి మీ ఫేవరెట్‌ మహిళా క్రికెటర్‌ ఎవరు అని అడగండి. ఈ ప్రశ్న.. వారు ప్రేమించేది ఆటనా లేదంటే ఆడే వ్యక్తినా (జెండర్‌) అన్నది ఎవరికి వారే ఆత్మపరిశీలన చేసుకునేలా చేస్తుంది. కెప్టెన్‌.. ఆటను మార్చేసే (గేమ్‌ ఛేంజర్‌) అద్భుతమైన శక్తి నీకు మాత్రమే సొంతం..’ అంటూ ఆఖర్లో మిథాలీని ప్రశంసల్లో ముంచెత్తిందీ అందాల తార.

Know More

women icon @teamvasundhara

నిన్ను ఎక్కడ వదిలేశానో అక్కడే ఉన్నాను..!

విజయ్‌ సేతుపతి, త్రిష హీరోహీరోయిన్లుగా తమిళంలో వచ్చిన చిత్రం ‘96’. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుని మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే తాజాగా ఈ సినిమాను తెలుగులో ‘జాను’ పేరుతో రీమేక్‌ చేస్తున్న విషయం తెలిసిందే. శర్వానంద్‌, సమంత జంటగా నటిస్తున్న ఈ సినిమాకు తమిళ మాతృకని రూపొందించిన ప్రేమ్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ చిత్ర యూనిట్‌ సినిమా టీజర్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ఈ చిత్రంలో సమంత జానకి పాత్రలో నటిస్తుండగా శర్వానంద్‌ రామ్‌గా కనిపించనున్నాడు. ఇక 1:25 సెకన్ల నిడివితో ఉన్న ఈ టీజర్‌లో ఇద్దరు ప్రేమికుల మధ్య సాగే సంభాషణను ఎంతో ఎమోషనల్‌గా చూపించారు దర్శకుడు. టీజర్‌ ఆద్యంతం వచ్చే నేపథ్య సంగీతం గుండెల్ని పిండేసేలా ఉంది. టీజర్‌ను గమనిస్తే చిత్రంలో శర్వా ఒక ఫ్రొఫెషనల్‌ ఫొటోగ్రాఫర్‌గా కనిపించనున్నాడు. ‘చాలా దూరం వెళ్లిపోయావా? రామ్‌.!’ అని సమంత ప్రశ్నించగా... ‘నిన్ను ఎక్కడ వదిలేశానో అక్కడే ఉన్నాను’ అని శర్వా చెప్పే డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. పాఠశాలలో చదువుకునే రోజుల్లో ప్రేమలో పడిన ఓ జంట కొన్ని కారణాల వల్ల విడిపోతుంది. కొన్నేళ్ల తర్వాత ఏర్పాటు చేసిన ‘గెట్‌ టుగెదర్‌’లో వీరిద్దరూ మళ్లీ కలుస్తారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య జరిగిన సంఘటనల సమాహారమే ఈ సినిమా కథ. దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేయడానికి చిత్రయూనిట్‌ సన్నాహాలు చేస్తోంది.

Know More

women icon @teamvasundhara

దేనినైనా పుట్టించే శక్తి ఇద్దరికే ఉంది..!

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘అల.. వైకుంఠపురములో’. షూటింగ్‌ పూర్తిచేసుకున్న ఈ సినిమా జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే ప్రిరిలీజ్‌ ఈవెంట్‌ని ఘనంగా జరుపుకున్న ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా విడుదల చేసింది చిత్ర బృందం. క్లాస్‌, మాస్‌ల కాంబినేషన్‌తో కూడిన ఈ సినిమా ట్రైలర్‌లో భాగంగా... ‘నిజం చెప్పే్టప్పుడే భయమేస్తుంది నాన్న.. చెప్పక పోతే ఎప్పుడూ భయమేస్తుంది. ‘దేనినైనా పుట్టించే శక్తి ఇద్దరికే ఉంది సార్‌.. ఒకటి నేలకి, రెండు వాళ్లకి (మహిళలను ఉద్దేశిస్తూ) అలాంటి వాళ్లతో మనకు గొడవ ఎందుకు సార్‌? జస్ట్‌ సరెండర్‌ అయిపోవాలి అంతే’, ‘గొప్ప యుద్ధాలన్నీ... నా అనుకునే వాళ్లతోనే’.. లాంటి త్రివిక్రమ్‌ మార్క్‌ డైలాగ్‌లు వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్‌ విడుదలైన కొన్ని గంటల్లోనే లక్షల్లో వ్యూస్‌ రావడం విశేషం. ఇక ఈ సినిమాలో బన్నీ సరసన పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా... చాలా రోజుల తర్వాత టబు తెలుగు తెరకు రీఎంట్రీ ఇస్తోన్న విషయం తెలిసిందే.

Know More

women icon @teamvasundhara

®¾«Õ-§ŒÕ«á ©äŸ¿Õ NÕ“ÅŒ«Ö.. šËéˆ{Õx ¦ÕÂú Í䮾Õ-ÂË..!

'®¾¢“ÂâAÑ.. Åç©Õ-’¹Õ-„Ã-JÂË åXŸ¿l X¾¢œ¿’¹ ƒC. ÂíÅŒh \œÄ-C©ð Åí©ÕÅŒ «Íäa ¨ X¾¢œ¿’¹ “X¾A ŠÂ¹ˆJ °N-ÅŒ¢©ð ‚Ê¢-Ÿ¿X¾Û „ç©Õ-’¹Õ©Õ E¢X¾Û-ŌբC. «á’¹Õ_©Õ, ’í¦ãs-«Õt©Õ, £¾ÇJ-ŸÄ®¾Õ Â̪½h-Ê©Õ, ¦µðT «Õ¢{©Õ, ’ÃL X¾šÇ©Õ, ÂíÅŒh ¦{d©Õ, XÏ¢œË «¢{©Õ, X¾¬ÁÙ-«Û© Æ©¢-¹-ª½º©Õ.. ƒ©Ç ÍçX¾Ûp-¹ע{Ö ¤òÅä ®¾¢“ÂâA „çj¦µ¼„ÃEo «Jg¢-ÍŒ-œÄ-EÂË «Ö{©Õ Íé«Û. Ÿµ¿Ê-ŸµÄ-¯Ãu© ®Ïª½Õ-©Åî «á¢T@ÁÙx E¢œ¿-œ¿„äÕ Âß¿Õ.. ®ÏE-«Ö© ª½ÖX¾¢©ð N¯î-ŸÄMo X¾¢ÍŒÕŌբD X¾¢œ¿’¹. Æ¢Ÿ¿Õê ‡Eo X¾¢œ¿’¹-©ï-*a¯Ã ®¾¢“ÂâA Bª½Õ èðª½Õ £¾Ý³Äêª «ÕJ. Æ¢Ÿ¿Õ-©ðÊÖ ¨²ÄJ ¨ X¾¢œ¿Âˈ ªÃ¦ð-ÅŒÕÊo ®ÏF ®¾ª½-ŸÄ©Õ «ÕJ¢ÅŒ “X¾Åäu-¹-«Õ¯ä ÍçX¾Ûp-Âî-«ÍŒÕa. ‡¢Ÿ¿Õ-¹¢˜ä ‹„çjX¾Û §Œá«-¹-Ÿ±Ä-¯Ã-§ŒÕ-¹שÕ, «Õªî-„çjX¾Û ÆÊÕ-¦µ¼-«-Vc-©ãjÊ Æ“’¹-¹-Ÿ±Ä-¯Ã-§ŒÕ-¹שÕ.. ƒ©Ç ŠÂ¹-JÅî ŠÂ¹ª½Õ ¤òšÌ-X¾-œä¢-Ÿ¿ÕÂ¹× ®ÏŸ¿l´-«Õ-«Û-ÅŒÕ-¯Ãoª½Õ. ®¾¢“ÂâA ¦J-©ðÂË C’¹-¦ð-ÅŒÕ-¯Ãoª½Õ. «ÕJ, „Ãéª-«ª½Õ..? ‚ *“ÅÃ-©ä¢šË..? ‡X¾Ûpœ¿Õ Nœ¿Õ-Ÿ¿-©-«Û-ÅŒÕ-¯Ãoªá? ª½¢œË Åç©Õ-®¾Õ-¹עŸÄ¢..

Know More

women icon @teamvasundhara

¨ ªí«Ö¢-šËÂú ¤Ä{ ͌֬ǪÃ?

'‹ Âß¿©ü ¹ÊtEÑ.. ’¹Åä-œÄC ÅŒNÕ-@Á¢©ð ª½Ö¤ñ¢-C¢-*Ê ¨ *“ÅŒ¢ ‡¢ÅŒ åXŸ¿l £ÏÇ{d-ªá¢Ÿî “X¾Åäu-¹¢’à ÍçX¾Ûp-Âî-„Ã-LqÊ X¾E-©äŸ¿Õ. ƒX¾p-šËê ¨ *“ÅŒ¢ Åç©Õ’¹Õ œ¿Gs¢’û „窽¥-¯þ©ð '‹ê ¦¢’Ã-ª½¢Ñ’à Nœ¿Õ-Ÿ¿©ãj «Õ¢* «Öª½Õˆ©ä „äªá¢-ÍŒÕ-¹עC. “X¾®¾ÕhÅŒ¢ ³ÄŸþ ÆM ¨ *“ÅÃEo ¦ÇM-«Û-œþ©ð '‹ê èÇÊÖÑ’Ã ª½Ö¤ñ¢-C-®¾ÕhÊo N†¾§ŒÕ¢ ÅçL-®Ï¢Ÿä. ƒ¢Ÿ¿Õ©ð ‚CÅŒu ªÃ§ýÕ Â¹X¾Üªý, “¬ÁŸÄl´ ¹X¾Ü-ªý©Õ «áÈu ÅêÃ-’¹-º¢’à ʚË-®¾Õh-¯Ãoª½Õ. ƪáÅä ÅÃèÇ’Ã ¨ ®ÏE-«Ö-©ðE «âœî ¤Ä{ÊÕ Nœ¿Õ-Ÿ¿© Íä®Ï¢C *“ÅŒ-¦%¢Ÿ¿¢. '‡Êo ²ò¯Ã..Ñ Æ¢{Ö ²Äê’ ¨ ¤Ä{©ð ‚CÅŒu, “¬ÁŸ¿l´©Õ ÅíL-ÍŒÖ-X¾Û-©ð¯ä “æX«Õ©ð X¾œ¿œ¿¢, ‚ ÅŒªÃyÅŒ „ÃJ «ÕŸµ¿u ÂíÊ-²Äê’ ªí«Ö¯þq, «áŸ¿Õl ®¾Eo-„ä-¬Ç©Õ.. «¢šË-«Fo ¤Ä{ÊÕ “X¾Åäu-¹¢’à EL-¤Äªá. ƒ¢ÅŒ-¹×-«á¢Ÿ¿Õ Nœ¿Õ-Ÿ¿© Íä®ÏÊ '‹ê èÇÊÖÑ, 'C £¾Ç«Õt £¾Ç«ÕtÑ ¤Ä{-©Â¹× «Õ¢* ’¹ÕJh¢X¾Û ©Gµ¢-*Ê ®¾¢’¹A ÅçL-®Ï¢Ÿä. ¤¶ÄÂúq ²Ädªý ®¾ÖdœË-§çÖ®ý ®¾«Õ-ª½p-º©ð ª½Ö¤ñ¢-Ÿ¿Õ-ÅŒÕÊo ¨ *“ÅŒ¢ •Ê-«J 13Ê “æX¹~-¹ש «á¢Ÿ¿ÕÂ¹× «Íäa¢-Ÿ¿ÕÂ¹× ®ÏŸ¿l´-«Õ-«Û-Åî¢C. \‚ªý 骣¾Ç-«Ö¯þ ®¾¢UÅŒ Ÿ¿ª½z-¹Ōy¢ «£ÏÇ¢-*Ê, ÆJbÅý ®Ï¢’û ¤ÄœËÊ ¨ ©Ox ªí«Ö¢-šËÂú ¤Ä{ÊÕ OÕª½Ö ͌֜Ä-©-ÊÕ-¹ע-{Õ-¯ÃoªÃ..?

Know More

women icon @teamvasundhara

ÆÅŒ-œËÅî ¹L®Ï X¾E-Íä-§ŒÕœ¿¢ Ê*a¢C..!

“¬ÁŸÄl´ ¹X¾Üªý.. ‚†ÏÂÌÐ2, \Âú N©¯þ, å£jÇŸ¿ªý «¢šË ®ÏE-«Ö-©Åî Æ“’¹-¯Ã-ªá-¹’à æXª½Õ ®¾¢¤Ä-C¢-*¢D ®¾Õ¢Ÿ¿J. “X¾®¾ÕhÅŒ¢ '‹ê èÇÊÖÑ, '£¾ÉX¶ý ’¹ªýx-“åX¶¢œþÑ *“ÅÃ-©Åî éÂK-ªý©ð Ÿ¿Ö®¾Õ-¹×-¤ò-Åî¢C. ¨ Æ«Õtœ¿Õ ʚˢ-*Ê '‹ê èÇÊÖÑ *“ÅŒ w˜ãj©ªý ƒšÌ-«©ä Nœ¿Õ-Ÿ¿-©ãj¢C. ¨ *“ÅŒ¢©ð ‚CÅŒu ªÃ§ýÕ Â¹X¾Ü-ªýÅî ¹L®Ï 骢œî-²ÄJ ʚˢ-*¢C “¬ÁŸ¿l´. ¨ ®¾¢Ÿ¿-ª½s´¢’à ‚„çÕ ‚C-ÅŒuÅî ÅŒÊ ¦¢Ÿµ¿¢ ’¹ÕJ¢* X¾¢ÍŒÕ¹עC. '‚C-ÅŒuÅî 骢œî-²ÄJ ¹L®Ï X¾E-Íä-§ŒÕœ¿¢ ÍÃ©Ç Ê*a¢C. „äÕNÕ-Ÿ¿lª½¢ ÍÃ©Ç Âîxèü “åX¶¢œþq. «Ö ƒŸ¿l-JÂÌ ŠÂ¹J ’¹ÕJ¢* «Õªí-¹-JÂË ÍÃ©Ç ¦Ç’à Åç©Õ®¾Õ. ƒŸ¿lª½¢ ¹L®Ï …Êo-X¾Ûpœ¿Õ ‡¢Åî ‚Ê¢-Ÿ¿¢’à X¶Ô©-«ÛÅâ. Æ¢Ÿ¿Õê †¾àšË¢’û •J-T-Ê-¯Ão@ÁÚx ÍÃ©Ç ‡¢èǧýÕ Íä¬Ç¢. ‚†ÏÂÌÐ2 X¾ÜJh’à ‡„çÖ-†¾-Ê©ü *“ÅŒ¢.. åXj’à ÆX¾p-šËÂË «Ö ƒŸ¿lJÂÌ X¾J-ÍŒ§ŒÕ„çÕi Âí¯Ão@ìx ƪá¢C. '‹ê èÇÊÖÑ ÍÃ©Ç ©ãjšü £¾Ééªdœþ ®ÏE«Ö. ƒ¢Ÿ¿Õ©ð ʚˢ-ÍŒ-œ¿¢Åî ¤Ä{Õ å®šüq©ð …Êo “X¾A ¹~º¢ ¯äÊÕ ¦Ç’à ‡¢èǧýÕ Íä¬ÇÊÕÑ Æ¢{Ö ÅŒÊ «ÕÊ-®¾Õ-©ðE ¦µÇ„Ã©Õ X¾¢ÍŒÕ¹עD ®¾Õ¢Ÿ¿J. ³ÄŸþ ÆM Ÿ¿ª½z-¹Ōy¢ «£ÏÇ¢-*Ê ¨ ®ÏE«Ö •Ê-«J 13Ê Nœ¿Õ-Ÿ¿© ÂÃÊÕ¢C. ¨ *“ÅŒ¢Åî ¤Ä{Õ „çÖ£ÏÇÅý ®¾ÖJ Ÿ¿ª½z-¹-ÅŒy¢©ð ƪ½Õb¯þ ¹X¾Üªý £ÔǪî’à ʚË-®¾ÕhÊo '£¾ÉX¶ý ’¹ªýx-“åX¶¢œþÑ *“ÅŒ¢-©ðÊÖ “¬ÁŸ¿l´ ¯Ãªá-¹’à ¹E-XÏ¢-ÍŒ-ÊÕ¢C.

Know More

women icon @teamvasundhara

TšÇªý ¯äª½Õa-Âí¢-{ÕÊo “¬ÁŸ¿l´..!

®ÏE«Ö Â¢ ‡¢Åçj¯Ã ¹†¾d-X¾-œ¿-šÇ-EÂË ®ÏŸ¿l´¢’à …¢{Õ-¯Ãoª½Õ ¨ÅŒª½¢ ¹Ÿ±Ä-¯Ã-ªá-¹©Õ. ¨ “¹«Õ¢-©ð¯ä ¦ÇM-«Ûœþ ¦ÖušÌ “¬ÁŸÄl´-¹-X¾Üªý Â¹ØœÄ ®ÏE«Ö Â¢ ÂíÅŒh NŸ¿u©Õ ¯äª½Õa-Âî-«-œÄ-EÂË „çÊÕ-ÂÃ-œ¿-˜äxŸ¿Õ. ƪáÅä ƒŸäOÕ ¨ ¦µÇ«ÕÂ¹× ÂíÅŒh Âß¿Õ.. ‡¢Ÿ¿Õ-¹¢˜ä ƒ¢ÅŒ-¹×-«á¢Ÿä '\Âú-N-©¯þÑ *“ÅŒ¢ Â¢ ¦ãjÂú Êœ¿-X¾œ¿¢, '\H-®ÔœÎ2Ñ *“ÅŒ¢ Â¢ £ÏÇXý-£¾ÉXý, '¦µÇUÑ *“ÅŒ¢ Â¢ «Öª½¥©ü ‚ªýdq ¯äª½Õa-ÂíE ʚ˒à ŌÊE ÅÃÊÕ Eª½Ö-XÏ¢-ÍŒÕ-Âí¢C. ÅÃèÇ’Ã ¨ «áŸ¿Õl-’¹Õ«Õt TšÇªý ¯äª½Õa-Âí¢-šð¢-Ÿ¿{! ¨ N†¾-§ŒÕ„çÕi “¬ÁŸ¿l´ «ÖšÇx-œ¿ÕÅŒÖÐ '¯ÃÂ¹× ®¾¢UÅŒ¢ Æ¢˜ä ÍÃ©Ç ƒ†¾d¢. ®¾¢U-ÅŒ-„Ã-ªá-ŸÄu©ðx XϧŒÖ¯î „êá¢-ÍŒ-œÄ-EÂË ¯äÊÕ ‡Â¹×ˆ-«’à ƒ†¾d-X¾-œ¿-ÅÃÊÕ. TšÇªý „êá¢-ÍŒœ¿¢ Â¹ØœÄ ƒ†¾d„äÕ! “X¾®¾ÕhÅŒ¢ ƪ½Õb-¯þ-¹-X¾Ü-ªýÅî ÊšË-²òhÊo £¾ÉX¶ý-’¹ªýx“åX¶¢œþ ®ÏE-«Ö©ð ¯äÊÕ TšÇªý „êá¢Íä ®¾Eo-„ä-¬Ç©Õ ÂíEo …¯Ãoªá. EèÇ-EÂË ÆN ÍÃ©Ç *Êo„ä! ƪá¯Ã ®¾êªÐ ®¾¢U-ÅŒ¢åXj …Êo «Õ¹׈-«Åî¯ä “X¾Åäu-ÂË¢* TšÇªý ¯äª½Õa-¹ע-{Õ-¯ÃoÊÕ. DE-Â¢ “X¾«áÈ TšÇJ®ýd èð†¾ß„à ®Ï¢’ûE «uÂËh-’¹ÅŒ P¹~-¹×-©Õ’à E§ŒÕ-NÕ¢-ÍŒÕ-Âí¯Ão..Ñ Æ¢{Ö ÍçX¾Ûp-Âí-*a¢C. ¨ ¦µÇ«Õ “X¾®¾ÕhÅŒ¢ 'ªÃÂú-‚¯þ2Ñ, '‹ê èÇÊÖÑ *“Åéðx Â¹ØœÄ ÊšË-²òh¢C.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

ముందుగా
మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయనేది స్పష్టత రావాలి. మొదట శారీరక అనుబంధం దృఢంగా ఉండి, తర్వాత మీ ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందా? లేదా మొదట్నుంచీ శారీరక అనుబంధంలో స్పష్టత లేదా? అనేది ఒక కోణం. మరొక కోణం ఏంటంటే మొదటి రెండు నెలలు మీ ఇద్దరి మధ్య అన్నీ బాగుండి, తర్వాత ఇద్దరి మధ్య దూరం ఏర్పడి.. ఇతరులకు ప్రాధాన్యం ఇస్తూ మీకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడంటే.. ఆ రెండు నెలల తర్వాత మార్పు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ల వల్ల అలా చేస్తున్నాడా? లేదా మీ ఇద్దరి మధ్య ఏవైనా అభిప్రాయభేదాలు, సంఘర్షణలు, అసంతృప్తులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. వాటి గురించి మాట్లాడుకోవడం జరిగిందా? అనేవి ఆలోచించుకోండి.
మీరిద్దరూ కూడా మ్యారేజ్‌ కౌన్సెలింగ్ కి వెళ్లడం మంచిది. దానివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరాలు తొలగుతాయేమో చూడండి. ఈ రోజుల్లో ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, శారీరక సమస్యలేవైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఆలోచించండి. అలాగే ఒకరినొకరు తక్కువ చేసుకోకుండా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించండి.
0 Likes
Know More

Movie Masala