సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

పెళ్లయ్యాక కూడా అతనితో మాట్లాడడం సబబేనా?

హలో మేడమ్‌.. నేను సాఫ్ట్‌వేర్‌గా ఉద్యోగం చేస్తున్నాను. నేను ఒక అబ్బాయిని టెన్త్‌ క్లాస్‌ నుంచి ప్రేమిస్తున్నానని అనుకున్నా.. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నా. ఆ సమయంలో నాది నిజమైన ప్రేమా? కాదా? అన్న సందిగ్థంలో ఉన్నప్పుడు మీకు నా సమస్యను వివరించాను. మీరిచ్చిన సమాధానంతో ఏ రిలేషన్‌ వద్దని నిర్ణయించుకున్నాను. నాకు ఆ రిలేషన్‌ బ్రేక్‌ అవ్వడం వల్ల ఎలాంటి బాధా కలగలేదు. కానీ చాలామందికి ఈ విషయం తెలిసింది. అయితే ఆ అబ్బాయితోనే నేను ఇప్పటికీ మంచి స్నేహితురాలిగా మాట్లాడుతున్నా. అతను కూడా నన్ను అర్థం చేసుకుని నాతో నార్మల్‌గానే మాట్లాడుతున్నాడు. నేను అన్ని విషయాలు ఆ అబ్బాయితో పంచుకున్నాను. నేను మాట్లడనని అంటున్నా.. ఆ అబ్బాయి ‘నువ్వు ఏం తప్పు చేశావని మాట్లాడకుంటా ఉంటావు. నీకు సంబంధం కుదరగానే నేను నీతో మాట్లాడడం మానేస్తాను. అప్పటి వరకు నీకు ఒక స్నేహితుడిలాగా ఉంటా’నంటున్నాడు. నేను ఎప్పటికైనా ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోవాలి. అదేదో ఇతన్నే చేసుకుందాం అంటే మా ఇంట్లో ఒప్పుకోరు. చాలా గొడవలు జరుగుతాయి. ఇప్పటికీ మా అక్క విషయంలో ఇలాంటివి చూశాను. ఇప్పుడు నా తల్లిదండ్రులు నాకు సంబంధాలు చూస్తు్న్నారు. అయితే నా పాత రిలేషన్‌ గురించి నాకు కాబోయే భర్తతో చెప్పాలా? వద్దా? అన్న ప్రశ్న నన్ను ఇబ్బంది పెడుతుంది. స్నేహితులు, తెలిసిన వాళ్లు అందరూ వద్దని అంటున్నారు. నాకేమో చెప్పాలనే అనిపిస్తుంది. ఈ మధ్య ఒక వార్త చదివాను. పెళ్లి తర్వాత తన పాత రిలేషన్‌షిప్‌ గురించి ఆ అమ్మాయి చెబితే.. తన భర్త అక్కడే ఘోరంగా కొట్టాడట. అప్పటి నుంచి చెప్పాలా? వద్దా? అనే అనుమానంతో ఉన్నా. పెళ్లి అంటే చిన్న విషయం కాదు కదా..! పెళ్లి తర్వాత చాలా క్లియర్‌గా ఉండాలనుకుంటున్నా. నేను నా పాత రిలేషన్‌ గురించి చెప్పకుండా అతన్ని మోసం చేస్తున్నా.. అని జీవితాంతం అలాగే ఉండాలా? ఒక తప్పుకి జీవితాంతం శిక్ష అనుభవించాలా? నేను ఆ అబ్బాయితో మామూలుగా మాట్లడటం సరైందా? కాదా? పెళ్లి తర్వాత కూడా ఆ అబ్బాయితో అందరి స్నేహితులతో మాట్లాడినట్లు మాట్లాడచ్చా? లేదా? దయచేసి సమాధానం ఇవ్వగలరు.

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

నాకు కావాల్సిందల్లా.. నీతో ఉండడమే..!

తన అందచందాలతో కుర్రకారు మతి పోగొడుతోన్న హాట్‌ బ్యూటీ పాయల్‌ రాజ్‌పుత్‌. బుల్లితెర నటిగా తన కెరీర్‌ను ప్రారంభించిన ఈ భామ.. సినిమాల్లోకి రాకముందు పలు సీరియళ్లలో నటించింది. 2017లో ‘చెన్నా మేరాయా’ అనే పంజాబీ చిత్రంతో పాయల్‌ సినిమా పరిశ్రమలోకి అరంగేట్రం చేసింది. ‘RX100’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ తార.. ఇందులో నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న ఛాలెంజింగ్‌ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించడం విశేషం. పాయల్‌ ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాలతో బిజీగా ఉంది. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ తార తనకు సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకొంటుంది. డిసెంబర్‌ 5 పాయల్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా తను ఇన్‌స్టాలో షేర్‌ చేసిన కొన్ని ఆసక్తికర పోస్టులు మీకోసం..!

Know More

women icon @teamvasundhara

‘రేణు’వై వచ్చాను భువనానికి...!

నటన, దర్శకత్వం, కాస్ట్యూమ్‌ డిజైనింగ్‌, ఫొటోగ్రఫీ, ఎడిటింగ్‌, కవిత్వం.. మొదలైన సృజనాత్మక రంగాల్లో ప్రావీణ్యమున్న బహుముఖ ప్రజ్ఞాశాలి రేణూ దేశాయ్‌. ‘బద్రి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ తార ‘జేమ్స్‌ పాండు’, ‘జానీ’ సినిమాల్లో నటించింది. ‘ఖుషి’, ‘జానీ’, ‘గుడుంబా శంకర్‌’, ‘బాలు’, ‘అన్నవరం’.. సినిమాలకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పని చేసింది. ‘ఇష్క్‌ వాలా లవ్‌’ అనే మరాఠీ సినిమాకు దర్శకత్వం వహించడమే కాకుండా నిర్మాతగా కూడా పని చేయడం విశేషం. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటోన్న ఈ తార.. ప్రస్తుతం సింగిల్‌ మదర్‌గా తన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తోంది. తనకు సంబంధించిన విశేషాలను రేణూ ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకొంటుంది. డిసెంబర్‌ 4 రేణూ పుట్టినరోజు. ఈ సందర్భంగా తను ఇన్‌స్టాలో షేర్‌ చేసిన కొన్ని ఆసక్తికర పోస్టులు మీ కోసం.

Know More

women icon @teamvasundhara

సామజవరగమన... నిను చూసి ఆగగలమా..!

తన అందం, అభినయంతో ఇటు టాలీవుడ్‌తో పాటు.. అటు బాలీవుడ్‌లోనూ వరుస అవకాశాలతో దూసుకెళ్తోన్న తార పూజా హెగ్డే. సినిమాల్లోకి రాక ముందు మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన ఈ బ్యూటీ.. 2010లో జరిగిన ‘మిస్‌ యూనివర్స్‌’ పోటీల్లో సెకండ్‌ రన్నరప్‌గా నిలిచింది. 2014లో విడుదలైన ‘ఒక లైలా కోసం’, ‘ముకుంద’ సినిమాలతో పూజ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత తను నటించిన ‘దువ్వాడ జగన్నాథమ్‌’, ‘అరవింద సమేత వీర రాఘవ’, ‘మహర్షి’, ‘గద్దలకొండ గణేష్‌’.. తదితర చిత్రాలు పూజను తెలుగులో టాప్‌ హీరోయిన్‌గా నిలబెట్టాయి. పూజ వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్‌ మీడియా ద్వారా తన అభిమానులకు తరచూ టచ్‌లోనే ఉంటుంది. తన వ్యక్తిగత విషయాలతో పాటు.. తన లేటెస్ట్‌ సినిమా అప్‌డేట్స్‌, ఫొటోషూట్స్‌, వర్కవుట్‌ వీడియోలు.. మొదలైన విశేషాలను ఎప్పటికప్పుడు అందులో పోస్ట్‌ చేస్తుంటుందీ అమ్మడు. ఈ క్రమంలో పూజ ఇన్‌స్టాలో షేర్‌ చేసిన కొన్ని ఆసక్తికర పోస్టులు, వాటికి తను జత చేసిన క్యాప్షన్స్‌ మీకోసం..!

Know More

women icon @teamvasundhara

కన్నెపిల్లవని... కన్నులున్నవని...!

అతిలోకసుందరి శ్రీదేవి నట వారసురాలిగా వెండితెరకు పరిచయమైన అందాల తార జాన్వీ కపూర్‌. తన మొదటి చిత్రం ‘ధడక్‌’ సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకొని.. అందంతో పాటు నటన కూడా తన డీఎన్‌ఏలోనే ఉందని నిరూపించుకొందీ బ్యూటీ. వరుస సినిమాలతో బిజీగా ఉన్నా జాన్వీ సోషల్‌ మీడియా ద్వారా తన అభిమానులకు టచ్‌లో ఉంటుంది. తన లేటెస్ట్‌ సినిమా అప్‌డేట్స్‌తో పాటు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విశేషాలను కూడా ఎప్పటికప్పుడు అందులో పోస్ట్‌ చేస్తుంటుందీ తార. ఈ క్రమంలో జాన్వీ ఇన్‌స్టాలో షేర్‌ చేసిన కొన్ని ఆసక్తికర పోస్టులు మీకోసం..!

Know More

women icon @teamvasundhara

2022 ఆగస్టు7 ఉదయం 7 గంటలకు నా బిడ్డ పుట్టబోతున్నాడు!

ఇటీవల కాలంలో నటీనటులు ఏ మాత్రం తీరిక దొరికినా తమ అభిమానులకు దగ్గరవ్వడానికి సోషల్‌ మీడియాలో లైవ్‌ షోలను నిర్వహించి వారి ప్రశ్నలకు సమాధానం చెప్తూ అలరిస్తున్నారు. కానీ ఇది కొన్ని సమయాల్లో వారిని ఇబ్బందికి గురి చేస్తోంది. కొన్ని సందర్భాల్లో అభిమానం హద్దులు దాటి కొందరు తమ ప్రశ్నలతో వారిని ఇబ్బంది పెడుతున్నారు. వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను తెలుసుకోవాలనే ఆత్రుతలో వారిని ఇబ్బందికి గురిచేస్తున్నాం అనే విషయాన్ని కూడా మరచిపోతున్నారు. తాజాగా ఇలాంటి పరిస్థతే ఎదురైంది సమంతకి కూడా. తాను ప్రయాణించాల్సిన విమానం ఆలస్యం కావడంతో తను ఇన్‌స్టాలో అభిమానుల ప్రశ్నలకు సరదాగా సమాధానాలు చెప్పడం ప్రారంభించింది. ఎంతో ఆనందంగా నవ్వుతూ సమాధానాలు చెప్తున్న సమంత.. అభిమాని అడిగిన ఓ ప్రశ్నకి చాలా సీరియస్‌ అయ్యింది. ఆ ప్రశ్నకి చాలా ఇరిటేటింగ్‌గా సమాధానం చెప్పింది. దీనికి సంబంధించిన వీడియోని ఓ అభిమాని తన ఇన్‌స్టాలో పంచుకోవడంలో అది ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇంతకీ మన అక్కినేని కోడలిని చికాకుపరచిన ఆ ప్రశ్న ఏమిటి? దానికి తనేం సమాధానం చెప్పిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇది చదవండి..

Know More

women icon @teamvasundhara

¦Õê’_ ¦¢’Ã-ª½«Ö.. ®Ïê’_ ®Ï¢’Ã-ª½«Ö..!

'X¾{Õd <ª½©ðx ÍŒ¢Ÿ¿«Ö«Õ.. \œ¿Õ «¯ço©ðx „ç¯ço©«Õt.. ¹¯ço ª½Ö¤Ä©ðx ÂîÊ-®Ô«Õ.. ÂîšË Å꽩ðx «áŸ¿Õl-’¹Õ«Õt..!Ñ.. ¨ ¤Ä{ N¢˜ä «ÕÊ Â¹@Áx «á¢Ÿ¿Õ ¹Ÿ¿-©Çœä ª½ÖX¾¢ ÂÕ-©üC Âù ƒ¢éÂ-«-JC. 2007©ð '©ÂÌ~t ¹@Çuº¢Ñ *“ÅŒ¢Åî „ç¢œË-Åçª½Â¹× X¾J-ÍŒ-§ŒÕ-„çÕiÊ ¨ ¦µÇ«Õ.. 'ÍŒ¢Ÿ¿-«Ö«ÕÑ, '«Õ’¹-Dµª½Ñ, '‚ª½u 2Ñ, 'œÄJx¢’ûÑ, '¦%¢ŸÄ-«Ê¢Ñ, 'G>-¯ç-®ý„äÕ¯þÑ, '˜ã¢X¾ªýÑ, '‘ãjD Ê¢. 150Ñ.. ÅŒCÅŒª½ *“ÅÃ-©Åî ÆGµ-«Ö-ÊÕ© £¾Ç%Ÿ¿§ŒÖ©ÊÕ \©ÕÅî¢C. X¾J-“¬Á-«ÕÂ¹× «*a 12 \@ÁÙx ŸÄšË¯Ã “æX¹~-¹שðx ÂÕ©üÂ¹× …Êo “êÂèü \«Ö“ÅŒ¢ ÅŒ’¹_-©äŸ¿Õ. ÅŒÊ æXª½Õ OÕŸ¿ ²ò†¾©ü OÕœË-§ŒÖ©ð 'ÂÕ-L-•„þÕÑ Æ¯ä ŠÂ¹ ¤¶Äu¯þ “’¹ÖXý Â¹ØœÄ …¢Ÿ¿¢˜ä.. ÂÕ©üÂË \ ²Änªá©ð ¤¶Äu¯þ ¤¶Ä©ð-ªá¢’û …¢Ÿî ƪ½l´¢ Í䮾Õ-Âî-«ÍŒÕa. ÂÕ©ü Â¹ØœÄ ²ò†¾©ü O՜˧ŒÖ ŸÄyªÃ ÅŒÊ ÆGµ-«Ö-ÊÕ-©Â¹× ÅŒª½ÍŒÖ {Íý©ð …¢{Õ¢-{Õ¢C. ÅŒÊÂ¹× ®¾¢¦¢-Cµ¢-*Ê N¬ì-³Ä-©ÊÕ ‡X¾p-šË-¹-X¾Ûpœ¿Õ Æ¢Ÿ¿Õ©ð ¤ò®ýd Í䮾Õh¢-{Õ¢D ÍŒ¢Ÿ¿-«Ö«Õ. ¨ “¹«Õ¢©ð ÂÕ©ü ƒ¯þ-²Äd-“’ÄþÕ©ð ¤ò®ýd Íä®ÏÊ ÂíEo ‚®¾-ÂËh-¹ª½ ¤ò®¾Õd©Õ OÕ Â¢.

Know More

women icon @teamvasundhara
women icon @teamvasundhara

F Æ¢ŸÄ-EÂË E“Ÿ¿ Æ«-®¾ª½¢ ©äŸ¿Õ!

ÂÃèð©üÐ Æ•-§ýÕ-Ÿä-„þ-’¹ºý ¦ÇM«Ûœþ©ð C „çÖ®ýd 宩-“GšÌ ¹X¾Û©üq. „çj„Ã-£Ïǹ ¦¢Ÿµ¿¢-©ðÂË Æœ¿Õ-’¹Õ-åXšËd 骢œ¿Õ Ÿ¿¬Ç-¦Çl©Õ ’¹œË-*¯Ã ‡¢Åî Ưîu-Êu¢’à …¢{Ö X¾©Õ-«Û-JÂË ‚Ÿ¿-ª½z¢’à E©Õ-²òh¢C ¨ Æ¢ŸÄ© •¢{. Ÿ¿¢X¾-ÅŒÕ©Õ Æ¢˜ä ƒ©Çê’ …¢œÄ-©ä„çÖ ÆE-XÏ¢-Íä©Ç ŸÄ¢X¾ÅŒu °N-ÅÃEo ÂíÊ-²Ä-T®¾Öh ÅŒ«Õ ÆGµ-«Ö-ÊÕ-©Â¹× J©ä-†¾¯þ†ÏXý ¤Äª¸Ã©Õ ¯äª½ÕpÅî¢C. ‚¯þ-“®Ôˆ¯þ, ‚X¶ý “®Ôˆ¯þ ƒ©Ç \ ®¾¢Ÿ¿-ª½s´-„çÕi¯Ã ŠÂ¹-JåXj ŠÂ¹ª½Õ “æX«Õ, ÆÊÕ-¦¢-ŸµÄEo ÍÃ{Õ-¹×-¯ä¢-Ÿ¿ÕÂ¹× \ «Ö“ÅŒ¢ „çÊÕ-ÂÃ-œ¿ª½Õ ¨ ¦µÇªÃu-¦µ¼-ª½h©Õ. ÅÃèÇ’Ã ÅŒÊ ®¾B-«ÕºË X¾ÛšËd-Ê-ªîV ®¾¢Ÿ¿-ª½s´¢’à «Õªî-²ÄJ ÅŒÊ ¦µÇª½uåXj “æX«ÕÊÕ ÍÃ{Õ-¹×-¯ÃoœÎ 'ŸäŸä ¤Äuªý ŸäÑ £ÔǪî.. ÅŒÊ ƒ¯þ²Äd „äC-¹’à ¦Ç©ˆ-F©ð J©ÇÂúqœþ’à ¹ت½ÕaÊo ÂÃèð©ü ¤¶ñšðÊÕ æ†ªý Í䮾Öh ' ƒÂ¹ E“Ÿ¿©ä.. ƒÂ¹ ƒX¾Ûpœ¿Õ F Æ¢ŸÄ-EÂË E“Ÿ¿ Æ«-®¾ª½¢ ©äŸ¿ÕÑ Æ¢{Ö ®¾ª½-ŸÄ’à ÂÃuX¾¥¯þ •ÅŒ-Íä-¬Çœ¿Õ. DEåXj ¨ 'C©ü-„Ã©ä £ÔǪî-ªá¯þÑ Â¹ØœÄ Æ¢Åä ®¾ª½-ŸÄ’à ®¾«Ö-ŸµÄ-Ê-NÕ-ÍÃaª½Õ. '®¾Öˆ©üÂ¹× ¤ò„Ã-LqÊ Æ«-®¾ª½¢ ©äŸ¿E ƒX¾Ûpœä ƪ½n-„çÕi¢C. ¯äÊÕ £¾ÉMœä «âœþ©ð …¯ÃoÊÕ...Ñ Æ¢{Ö JåXkx ƒÍÃaª½Õ. ( ¦µÇK «ªÃ¥© Âê½-º¢’à «á¢¦ãj-©ðE ®¾Öˆ@ÁÙx, Âéä-°-©Â¹× 宩«Û “X¾Â¹-šË¢-Íê½Õ). ƒ©Ç ²ò†¾-©ü-OÕ-œË§ŒÖ „äC-¹’à Ō«Õ ÆÊÕ-¦¢-ŸµÄEo «Õªî-²ÄJ ÍÃ{Õ-¹×-¯ÃoK ¨ ¹Øušü ¹X¾Û©ü..

Know More

women icon @teamvasundhara

®¾OÕª½.. Æ¢˜ä¯ä ‹ ¤Ä>-šË-NšÌ !

“X¾A N†¾-§ŒÕ¢-©ðÊÖ ¤Ä>-šË-„þ’à ‚©ð-*¢Íä „Ãª½Õ ÍÃ©Ç ÅŒÂ¹×ˆ« «Õ¢Ÿä …¢šÇª½Õ. Æ©Ç¢šË „ÃJ©ð ¦ÇM-«Ûœþ ¦ÖušÌ ®¾Oժà 骜Ëf ŠÂ¹ª½Õ. ê«©¢ ÊšË-’ïä Âß¿Õ.. ÆÊÕ-¹~º¢ ²ò†¾©ü OÕœË-§ŒÖ©ð ͌ժ½Õ’Ã_ …¢{Ö ÅŒÊ ¤¶Äu¯þqÂ¹× ‡X¾Ûpœ¿Ö Ÿ¿’¹_-ª½-’Ã¯ä …¢{Õ¢D ¦ÖušÌ. ¦ÇœÎ ¤Ä>-šË-NšÌ, “¦ã®ýd X¶ÔœË¢’û.. «¢šË ‡¯îo N†¾§ŒÖ©Â¹× ®¾¢¦¢-Cµ¢-*Ê ÍŒÂ¹ˆšË ®¾Öp´Jh-ŸÄ-§ŒÕ¹ ¤ò®¾Õd-©Åî «Õ£ÏÇ-@Á©ðx ®¾Öp´Jh E¢X¾Û-Ōբ{Õ¢D §ŒÕOÕt «ÕOÕt. Æ¢Åä¯Ã.. E¢œ¿Õ ’¹Js´-ºË’à …Êo ®¾«Õ-§ŒÕ¢©ð ÅŒÊ ¦äH ¦¢XýE “X¾Ÿ¿-Jz¢-ÍŒ-œÄ-EÂË, ²Ä£¾Ç-®¾-«¢-ÅŒ-„çÕiÊ ¤¶ñšð-†¾àšüq©ð ¤Ä©ï_-Ê-œÄ-EÂË \«Ö“ÅŒ¢ „çÊ-ÂÃ-œ¿-©äD ¦ÇM-«Ûœþ «Ö„þÕ. ƒšÌ-«©ä «áŸ¿Õl© ¤Ä¤Ä-ªáÂË •Êt-E-*aÊ ®¾OÕª½.. ÅÃèÇ’Ã ÅŒÊ ¤ÄX¾Â¹× '¯çjªÃÑ ÆE æXª½Õ-åX-{Õd-¹×-Êo{Õx ƒ¯þ²Äd ¤ò®ýd ŸÄyªÃ ÅçL-XÏ¢C. “X¾®¾ÕhÅŒ¢ ÅŒÊ *¯Ão-JÅî ‡¢ÅŒ G°’à …Êo-X¾p-šËÂÌ ²ò†¾©ü OÕœË-§ŒÖ©ð ®¾¢Ÿä-¬Ç-ÅŒt¹ ¤ò®¾Õd©Õ åXœ¿ÕÅŒÖ, ¤¶ñšð-©ÊÕ ¤ò®ýd Í䮾Öh «Õ£ÏÇ-@Á©¢Ÿ¿JÂÌ “æXª½-º’à E©Õ-²òh¢C. ÅÃÊÕ ’¹ÅŒ¢©ð CTÊ ‹ ¤¶ñšðÊÕ ƒšÌ-«©ä ƒ¯þ-²Äd©ð ¤ò®ýd Íä®ÏÊ ¨ «áŸ¿Õl-’¹Õ«Õt.. ŸÄEÂË ‹ ͌¹ˆšË ¦ÇœÎ ¤Ä>-šË-NšÌ ®¾¢Ÿä-¬ÇEo ªÃ®¾Õ-Âí-*a¢C. “X¾®¾ÕhÅŒ¢ ÆC “˜ã¢œË¢’û©ð …¢C. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð ®¾OÕª½ ¤ò®ýd Íä®ÏÊ ƒ©Ç¢šË ÂíEo ¦ð©üf ¤¶ñšð©Õ, ŸÄEÂË •ÅŒ-Íä-®ÏÊ ®¾Öp´Jh-ŸÄ-§ŒÕ¹ ®¾¢Ÿä-¬Ç© ’¹ÕJ¢* Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

Know More

women icon @teamvasundhara

O@ÁÙx ŠÂîˆ ¤ò®¾ÕdÂ¹× ‡¢ÅŒ ®¾¢¤ÄC²Ähªî Åç©Õ²Ä?

“X¾X¾¢-ÍŒ-„Ãu-X¾h¢’à …Êo 宩-“GšÌ©Õ, ÅŒ«Õ ¤¶Äu¯þqÂ¹× «ÕŸµ¿u “X¾ŸµÄ-Ê-„çÕiÊ „ê½-Cµ’à EL-*¢C ²ò†¾©ü O՜˧ŒÖ. ¨ „äC-¹’à Ō«Õ «%Ah-’¹ÅŒ, «uÂËh-’¹ÅŒ N†¾-§ŒÖ-©ÊÕ ÆGµ-«Ö-ÊÕ-©Åî X¾¢ÍŒÕ-Âî-«œ¿¢, «Õ¢* «Õ¢* ®¾¢Ÿä-¬Ç©Õ ¤ò®¾Õd© ª½ÖX¾¢©ð 憪ý Í䧌՜¿¢, ÅŒŸÄyªÃ „ÃJ©ð ®¾Öp´Jh E¢X¾œ¿¢ Âí¢Ÿ¿ª½Õ “X¾«á-ÈÕ-©Â¹× Æ©-„Ã{Õ. Æ©Çê’ «ÕJ-Âí¢-Ÿ¿ª½Õ 宩-“G-šÌ©Õ ¨ „äC-¹’à ²ÄpÊqªýf ¤ò®¾Õd©Õ („ê½Õ «Ö骈-šË¢’û Íäæ® …ÅŒp-ÅŒÕh-©Â¹× ®¾¢¦¢-Cµ¢-*Ê ¤ò®¾Õd©Õ) åX{dœ¿¢ Â¹ØœÄ ÅçL-®Ï¢Ÿä. Æ©Ç „ê½Õ Í䮾ÕhÊo ²ÄpÊqªýf ¤ò®¾ÕdLo ¦šËd ŠÂ¹ ¤ò®¾ÕdÂ¹× ƒ¢ÅŒ ÆE Âí¢ÅŒ „çáÅÃhEo „ÃJÂË Æ¢Ÿ¿-èä-®¾Õh-¯Ãoªá ‚§ŒÖ ¹¢åX-F©Õ. Æ©Ç ‚Jb¢Íä „ÃJ©ð ‡Â¹×ˆ« ®¾¢¤Ä-C¢Íä 宩-“G-šÌ©Õ, “ÂÌœÄ “X¾«á-ÈÕLo ŠÂ¹ ÅÚË-åXjÂË B®¾Õ-Âí*a 'ƒ¯þ-²Äd-“’ÄþÕ JÍý L®ýd Ð 2019Ñ æXJ{ ÅÃèÇ’Ã Nœ¿Õ-Ÿ¿© Íä®Ï¢C £¾ÉX¾ªý å£ÇÍý¹Øu ®¾¢®¾n. Æ¢Ÿ¿Õ©ð «ÕÊ Ÿä¬Á¢ ÊÕ¢* ’îx¦©ü ²Ädªý “XϧŒÖ¢Â¹ ÍÄ, “ÂËéÂ-{ªý NªÃšü Âî£ÔÇx.. OJ-Ÿ¿lêª Íî{Õ-Ÿ¿-Âˈ¢-ÍŒÕ-Âî-«œ¿¢ N¬ì†¾¢.

Know More

women icon @teamvasundhara

Ÿä«Û-œËÂË Ÿ¿’¹_-ª½’à …¢œÄ-©-ÊÕ-¹ע-{Õ¯Ão.. ƒÂ¹ 宩«Û !

ÅŒÊ „ç៿šË *“ÅŒ¢©ð ‚NÕªý ‘ǯþ £ÔǪî.. ‚„çÕ ®¾£¾É§ŒÕ ÊšË.. ƪá¯Ã …ÅŒh«Õ ®¾£¾É§ŒÕ ʚ˒à èÇB§ŒÕ X¾Ûª½-²Äˆª½¢ Ÿ¿Âˈ¢-ÍŒÕ-¹עC. ÅŒªÃyÅŒ ‚„äÕ £ÔǪî, £ÔǪî-ªá¯þ.. ‚NÕªý ‘ǯþ ®¾£¾É§ŒÕ Ê{Õœ¿Õ.. ®ÏE«Ö ®¾ÖX¾ªý £ÏÇšü ! ƒÂ¹ ÅŒyª½©ð ªÃ¦ð§äÕ *“ÅŒ¢©ð “XϧŒÖ¢Â¹ ÍÄÅî ®¾«Ö-Ê¢’à ²Äê’ ¤Ä“ÅŒ ! ƒ{Õ-«¢šË ®¾«Õ-§ŒÕ¢©ð \ ÊšË Æªá¯Ã \¢ Í䮾Õh¢C ! ÂÃ©Õ OÕŸ¿ Âéä-®¾Õ-¹×E Ÿ¿ªÃb’à …¢{Õ¢C. ÂÃF ‚„çÕ \¹¢’à ®ÏE-«Ö-©ê ®¾y®Ïh ÍçXÏp¢C. ‡¢Ÿ¿ÕÂî Åç©Õ²Ä ! Ÿä«ÛœË Â¢ ! Æ«ÛÊÕ ! 'Ÿ¿¢’¹©üÑ, '®Ô“éšü ®¾ÖX¾ªý ²ÄdªýÑ, 'C å®jˆ ¨èü XÏ¢ÂúÑ (ÅŒyª½©ð) *“ÅéÅî 18 \@Áxê ²Ädªý ƪá-¤ò-ªáÊ èãjªÃ «®Ô¢ £¾Çª¸Ã-ÅŒÕh’à ®ÏE-«Ö-©ÂË ®¾y®Ïh ÍçXÏp Æ¢Ÿ¿-JF ‚¬Áa-ª½u-X¾-J-*¢C. ¦µÇ•¤Ä «ÕSx ÆCµ-ÂÃ-ª½¢-©ðÂË «*aÊ ¯äX¾-Ÿ±¿u¢©ð «á®Ïx¢-©Â¹× «uA-êª-¹¢’à Âí¢ÅŒ-«Õ¢C ¦ãC-J¢-X¾Û-©Â¹× ¤Ä©p-œ¿Õ-ÅŒÕ-¯Ão-ª½E «®¾ÕhÊo «Ÿ¿¢-Ōթ «ÕŸµ¿u èãjªÃ ®ÏF X¾J-“¬Á«Õ ÊÕ¢œË ÅŒX¾Ûp-Âî-«œ¿¢ ÍŒª½a-F-§ŒÖ¢-¬Á-„çÕi¢C.

Know More

women icon @teamvasundhara

¦Ç§ýÕ-“åX¶¢œþ ÍŒE-¤ò-§ŒÖœ¿Õ.. ÆX¾Ûpœä NÕL¢Ÿþ “æX«Õ’à Ÿ¿’¹_-ª½-§ŒÖuœ¿Õ!

‚„çÕ «§ŒÕ®¾Õ 27.. ÆÅŒE «§ŒÕ®¾Õ 53.. ƪá¯Ã ƒŸ¿lJ ¹@ÁÚxÐ-¹@ÁÚx ¹L-¬Çªá.. «ÕÊ-®¾ÖÐ-«Õ-Ê®¾Ö «ÖšÇx-œ¿Õ-¹×-¯Ãoªá.. ŠÂ¹ˆ ¹~º¢ Â¹ØœÄ NœË* …¢œ¿-©äE Nª½£¾Ç¢ åXJT¢ŸÄ ƒŸ¿lJ «ÕŸµ¿u. 26 \@Áx «§çÖ-¦µäŸ¿¢ Â¹ØœÄ „ÃJE Nœ¿-D-§ŒÕ-©ä-¹-¤ò-ªá¢C. åXRxÂË åXŸ¿l©Õ ®¾æ®-Nժà ƯÃoª½Õ.. ƪá¯Ã Oª½Õ X¾{Õd-¦-šÇdª½Õ.. Æ©Ç ‰Ÿä@Áx ¤Ä{Õ “æX«Õ©ð «áE-T-ÅäL.. åXŸ¿l© ‚Q-ªÃy-Ÿ¿¢Åî ’¹Åä-œÄC „çj„Ã-£Ïǹ ¦¢Ÿµ¿¢-©ðÂË Æœ¿Õ-’¹ÕåXšËd¢ŸÄ Æ¢ŸÄ© •¢{. „Ãêª “X¾«áÈ ¦ÇM-«Ûœþ „çÖœ¿©ü, Ê{Õœ¿Õ NÕL¢Ÿþ ²ò«Õ¯þ Ð ‚§ŒÕÊ ¦µÇª½u Æ¢ÂËÅà ÂíÊyªý. “æX«ÕÂ¹× ®¾J-ÂíÅŒh Eª½y-͌ʢ ÍçæXp ¨ •¢{ ÅŒ«Õ «áŸ¿ÖlÐ-«á-ÍŒa-{xÊÕ, ŠÂ¹-JåXj «Õªí-¹-JÂË …Êo “æX«ÕÊÕ X¾¢ÍŒÕ-Âî-«-œÄ-EÂË \«Ö“ÅŒ¢ „çÊ-ÂÃ-œ¿Ÿ¿Õ. „ÃJ ²ò†¾©ü O՜˧ŒÖ æX°©ä ƒ¢Ÿ¿ÕÂ¹× EŸ¿-ª½zÊ¢. ¨ “¹«Õ¢-©ð¯ä ÅŒ«Õ “æX«Õ, åXRx «¢šË N†¾§ŒÖLo “X¾²Äh-N®¾Öh Æ¢ÂËÅŒ ÅÃèÇ’Ã ƒ¯þ-²Äd-“’Ã-„þÕ©ð ŠÂ¹ ¤ò®ýd åXšËd¢C. åXRx ÅŒªÃyÅŒ 'FÂ¹× Æ¦Çs§äÕ Ÿíª½-¹-©äŸÄ..Ñ Æ¢{Ö N«Õ-ª½z©Õ Íä®ÏÊ „ê½Õ å®jÅŒ¢ ¨ ¤ò®ýd ÍŒÖ®Ï 'OÕJ-Ÿ¿lª½Ö „äÕœþ X¶¾ªý ¨Íý ÆŸ¿ªý.. OÕ “æX«Õ ¹©-Âé¢ ƒ©Çê’ ÂíÊ-²Ä-’ÃL..Ñ Æ¢{Ö ®¾p¢C®¾Õh¯Ão-ª½¢˜ä ‚ ¤ò®ýd „ÃJE ‡¢ÅŒ©Ç ¹C-L¢* …¢{Õ¢Ÿî ¹Ÿ¿Ö!! «ÕJ, ƒ¢ÅŒÂÌ ‚ ¤ò®ýd©ð \«á¢Ÿî «ÕÊ«â Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

హలో మేడమ్‌.. నేను సాఫ్ట్‌వేర్‌గా ఉద్యోగం చేస్తున్నాను. నేను ఒక అబ్బాయిని టెన్త్‌ క్లాస్‌ నుంచి ప్రేమిస్తున్నానని అనుకున్నా.. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నా. ఆ సమయంలో నాది నిజమైన ప్రేమా? కాదా? అన్న సందిగ్థంలో ఉన్నప్పుడు మీకు నా సమస్యను వివరించాను. మీరిచ్చిన సమాధానంతో ఏ రిలేషన్‌ వద్దని నిర్ణయించుకున్నాను. నాకు ఆ రిలేషన్‌ బ్రేక్‌ అవ్వడం వల్ల ఎలాంటి బాధా కలగలేదు. కానీ చాలామందికి ఈ విషయం తెలిసింది. అయితే ఆ అబ్బాయితోనే నేను ఇప్పటికీ మంచి స్నేహితురాలిగా మాట్లాడుతున్నా. అతను కూడా నన్ను అర్థం చేసుకుని నాతో నార్మల్‌గానే మాట్లాడుతున్నాడు. నేను అన్ని విషయాలు ఆ అబ్బాయితో పంచుకున్నాను. నేను మాట్లడనని అంటున్నా.. ఆ అబ్బాయి ‘నువ్వు ఏం తప్పు చేశావని మాట్లాడకుంటా ఉంటావు. నీకు సంబంధం కుదరగానే నేను నీతో మాట్లాడడం మానేస్తాను. అప్పటి వరకు నీకు ఒక స్నేహితుడిలాగా ఉంటా’నంటున్నాడు. నేను ఎప్పటికైనా ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోవాలి. అదేదో ఇతన్నే చేసుకుందాం అంటే మా ఇంట్లో ఒప్పుకోరు. చాలా గొడవలు జరుగుతాయి. ఇప్పటికీ మా అక్క విషయంలో ఇలాంటివి చూశాను. ఇప్పుడు నా తల్లిదండ్రులు నాకు సంబంధాలు చూస్తు్న్నారు. అయితే నా పాత రిలేషన్‌ గురించి నాకు కాబోయే భర్తతో చెప్పాలా? వద్దా? అన్న ప్రశ్న నన్ను ఇబ్బంది పెడుతుంది. స్నేహితులు, తెలిసిన వాళ్లు అందరూ వద్దని అంటున్నారు. నాకేమో చెప్పాలనే అనిపిస్తుంది. ఈ మధ్య ఒక వార్త చదివాను. పెళ్లి తర్వాత తన పాత రిలేషన్‌షిప్‌ గురించి ఆ అమ్మాయి చెబితే.. తన భర్త అక్కడే ఘోరంగా కొట్టాడట. అప్పటి నుంచి చెప్పాలా? వద్దా? అనే అనుమానంతో ఉన్నా. పెళ్లి అంటే చిన్న విషయం కాదు కదా..! పెళ్లి తర్వాత చాలా క్లియర్‌గా ఉండాలనుకుంటున్నా. నేను నా పాత రిలేషన్‌ గురించి చెప్పకుండా అతన్ని మోసం చేస్తున్నా.. అని జీవితాంతం అలాగే ఉండాలా? ఒక తప్పుకి జీవితాంతం శిక్ష అనుభవించాలా? నేను ఆ అబ్బాయితో మామూలుగా మాట్లడటం సరైందా? కాదా? పెళ్లి తర్వాత కూడా ఆ అబ్బాయితో అందరి స్నేహితులతో మాట్లాడినట్లు మాట్లాడచ్చా? లేదా? దయచేసి సమాధానం ఇవ్వగలరు.

మీరు ఇంతకు ముందు ఉత్తరం రాశానని అంటున్నారు
అయితే అది రాసిన సమయానికి
ఇప్పటికీ చాలా సంవత్సరాల తేడా ఉన్నట్లు తెలుస్తోంది
అదేవిధంగా మీ మధ్య ఉన్నది ప్రేమా
స్నేహమా
అన్న విషయాన్ని పక్కన పెట్టి అతనితో కేవలం ఓ మంచి స్నేహితురాలిగానే మెలుగుతున్నారని మీ ఉత్తరం సూచిస్తోంది
ఇద్దరి మధ్య ఉన్నది ప్రేమే అని నిర్ధరించుకోవడానికి చాలా పరిణతి అవసరం
అలాగే ఒకరికొకరు కచ్చితంగా ప్రేమించుకున్నామని అనుకున్నప్పుడు
.. 
ఆ తర్వాత వచ్చే సవాళ్లను సంయమనంతో ఎదుర్కొనే ఆలోచన అవసరం
అవి మీ ఇద్దరిలో ఉన్నాయో
లేదో
ఆలోచించుకోండి
.
phonetalkexpert650-1.jpg
మీరు చదువుకునే సమయంలో మీకు స్నేహితురాళ్లు ఉన్నట్టే
.. 
స్నేహితుడు కూడా ఉండటంలో ఆశ్చర్యంమేమీ లేదు
నేటి సమాజంలో అమ్మాయి
అబ్బాయి కలిసి చదువుకోవడం
మాట్లాడుకోవడం కూడా అసహజమైనవి కావు
అయితే అంతకంటే ముందు మీ స్నేహానికి ఉన్నటువంటి పరిధులను నిర్వచించుకోండి
పెళ్లి కుదిరే వరకు మాత్రమే స్నేహం
.. 
ఆ తర్వాత మట్లాడటం మానేయడం
.. 
వల్ల మీకు మీరే లేనిపోని అపోహలకు దారి తీసినవారవుతారు
అలా కాకుండా మీరు ఎవరినైతే పెళ్లి చేసుకోదలచుకున్నారో
.. 
వారి ఆలోచన ధోరణి
నలుగురిని కలుపుకునిపోయే మనస్తత్వాన్ని మీరు అంచనా వేయగలరా
అనేది ఆలోచించుకోండి
మీ వయసు పరంగా
వృత్తిపరంగా మిమ్మల్ని గమనిస్తే మీ ఆలోచనల్లో పురోగతి ఉందనుకుంటున్నాను
అలాంటప్పుడు మిమ్మల్ని అర్థం చేసుకుని మీకు విలువిచ్చే వ్యక్తి ఎవరనేది నిర్ణయించుకోవాల్సింది మాత్రం మీరే
.
ఇకపోతే మీరు ప్రేమించాననుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకోవడం వల్ల మీ ఇంట్లో మీకు సమస్యలు ఎదురవుతాయని అనుకున్నప్పుడు
.. 
ఆ రాబోయే సమస్యల్ని కలిసిగట్టుగా ఎలా ఎదుర్కొంటారు
అలా కాకుండా మరొకరిని పెళ్లి చేసుకోవాలనుకుంటే మీకున్న సామాజిక అవగాహనతో ఎలాంటి వ్యక్తిని ఎన్నుకోగలుగుతారు
అనేది ఆలోచించుకోండి
అలాగే మరొక వ్యక్తిని మీ జీవితంలోకి ఆహ్వానించినప్పుడు అతని వ్యక్తిత్వం
ఆలోచనలు ఎంత వరకు మీతో ఏకీభవిస్తాయి
ఒకరి ఆలోచనలను మరొకరు ఎంత వరకు గౌరవిస్తారు
అనే
 విషయాలను కూడా ఆలోచించుకోవాల్సి ఉంటుంది
ఇలా అన్ని కోణాల్లోంచి తరచి చూసి మీరే సరైన నిర్ణయం తీసుకోండి
మీరు చదువుకొని
ఉద్యోగం దాకా ప్రయాణం చేశారు కాబట్టి మీరు సరైన దిశలో వెళ్తున్నారా
సరైన నిర్ణయం 
తీసుకుంటున్నారా
అనేది ఇతరుల కంటే మీకే బాగా తెలుస్తుంది
.
0 Likes
Know More

Movie Masala