సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

లాక్‌డౌన్‌ వల్ల దాన్ని బాగా మిస్సవుతున్నా!

కరోనా నియంత్రణలో భాగంగా దేశమంతా లాక్‌డౌన్‌ అయిపోవడంతో సామాన్యులు, సెలబ్రిటీలు అన్న తేడాల్లేకుండా ప్రతి ఒక్కరూ స్వీయ నిర్బంధం పాటిస్తున్నారు. ఈ సందర్భంగా కొందరు సెలబ్రిటీలు ఇంట్లో ఉంటూనే సామాజిక మాధ్యమాల ద్వారా తమ అభిమానులకు విలువైన సందేశాలు అందిస్తూ... తమ సెల్ఫ్‌ ఐసోలేషన్‌ అనుభవాలను షేర్‌ చేసుకుంటున్నారు. మరికొందరు ప్రముఖులు తమ సమయాన్ని అభిమానులతో ముచ్చటించేందుకు కేటాయిస్తున్నారు. ఈ క్రమంలో భారత మహిళల క్రికెట్‌ జట్టు డ్యాషింగ్‌ ఓపెనర్‌ స్మృతీ మంధాన కూడా తాజాగా ట్విట్టర్‌ వేదికగా తన అభిమానులతో ముచ్చటించింది. కరోనా ఉపద్రవం కారణంగా కొద్ది రోజులుగా ఇంట్లోనే ఉండి సెల్ఫ్‌ ఐసోలేషన్‌ పాటిస్తోన్న ఆమె.. ‘#AskSmritisession’ పేరుతో ఫ్యాన్స్‌ అడిగిన పలు ప్రశ్నలకు ఎంతో సరదాగా సమాధానమిచ్చింది. మరి, ఆ విశేషాలేంటో మనం కూడా తెలుసుకుందాం రండి..!

Know More

women icon @teamvasundhara

ఆటలో గెలిచినా... భర్త వేధింపులు తప్పలేదు!

ఆడవాళ్లు రాకెట్లలో ఆకాశంలోకి దూసుకెళ్తున్నారు...దేశ సరిహద్దులు దాటి క్రీడల్లో ఎన్నో పతకాలు సాధిస్తున్నారు. ఇలా ఎన్నో అడ్డంకులను అధిగమించి అన్నింటా ఘన విజయాలు సాధిస్తున్న మహిళలు గృహ హింసపై మాత్రం గెలవలేకపోతున్నారు. అనాదిగా వస్తున్న అదనపు కట్న వేధింపులు, అత్తింటి ఆరళ్లు వారిని ఇంకా వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలామంది భర్త పెట్టే శారీరక, మానసిక హింసను భరిస్తూ కళ్లు మూసుకుని కాపురం చేస్తున్నారు. మరికొద్ది మంది భర్త పెట్టే బాధను భరించలేక తమ ఆవేదనను బయటకు వెళ్లగక్కుతున్నారు. ఇందులో సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ఈ క్రమంలో భారత మహిళా హాకీ జట్టు మాజీ కెప్టెన్‌ సూరజ్‌ లతా దేవి తన భర్త పెట్టే వేధింపులు తాళలేక పోలీసులను ఆశ్రయించింది.

Know More

women icon @teamvasundhara

‘ఈ క్రీడలో అమ్మాయిలెందుకు లేరు?’ అనుకునేదాన్ని !

జీవితంలో ఒక ఆశయం పెట్టుకొని విజయం సాధించిన చాలామంది చెప్పే మాట ఒకటే... ‘ఆశయసాధనలో విజయం సాధించడం ముఖ్యం కాదు.. ఆ విజయం కోసం పడే తపనే ముఖ్యం.’ అని. ఎందుకంటే ఆ తపనే పదుగురికి స్ఫూర్తిగా నిలిచి మనల్ని విజయానికి చేరువ చేస్తుంది. ఇలా ఫుట్‌బాల్‌ క్రీడలో విజయం సాధించాలని అనుక్షణం తపన పడింది ఓ మహిళ. ఈక్రమంలో తాజాగా ఓ అరుదైన గౌరవాన్ని అందుకుంది. ఓ విదేశీ ఫుట్‌బాల్‌ క్లబ్‌ తరఫున కాంట్రాక్ట్‌ అందుకున్న తొలి భారత మహిళా ఫుట్‌బాలర్‌గా చరిత్ర సృష్టించింది. ఫుట్‌బాల్‌ క్రీడ అంటే కేవలం పురుషుల క్రీడే కాదని కనువిప్పు కలిగిస్తూ.. ఫుట్‌బాల్‌ అంటే ఎంతో ఇష్టం ఉన్నప్పటికీ సరైన ప్రోత్సాహం లేని స్త్రీలకు తన నిరంతర తపనతో స్ఫూర్తిని రిగిలిస్తోంది. ఆమె మరెవరో కాదు... మణిపూర్‌ మణిపూస నంగొమ్‌ బాలాదేవి !

Know More

women icon @teamvasundhara

అందుకే భార్య ఎప్పుడూ భర్త వెనకాలే అడుగులేస్తుంది!

‘సంసారమనే సాగరంలో భార్యాభర్తలిద్దరూ సమానమే..కానీ భర్త కొంచెం ఎక్కువ సమానం’..బాపు దర్శకత్వంలో వచ్చిన ‘రాధాగోపాళం’ సినిమాలో బాగా పాపులరైన డైలాగ్‌ ఇది. అందుకేనేమో తమ జీవిత భాగస్వామి కంటే ఎక్కువ సంపాదించినా..ఎక్కువ పేరు ప్రఖ్యాతులు పొందినా చాలా మంది మహిళలు భర్త చాటు భార్యల్లాగానే ఉంటారు. ఎక్కడి కెళ్లినా వారి వెనకే ఉండి అడుగులేస్తుంటారు. అంతెందుకు పెళ్లి వేడుకనే ఉదాహరణగా తీసుకోండి. ఆ వేడుకలో భాగంగా ఏడడుగులు వేసేటప్పుడు ముందు భర్త..అతని వెనకే భార్య ఉంటుంది. పెళ్లనే కాదు..ఎక్కడి కెళ్లినా భర్త వెనకే ఉండి అడుగులేస్తుంది భార్య. ఈ క్రమంలో అసలు ఆడవాళ్లు ఎందుకు మగవాళ్ల వెనకే నడుస్తారు? ఇదేమైనా సంప్రదాయమా? లేక వేరేదేమైనా ఉందా? అన్న అనుమానాలకు తనదైన శైలిలో చమత్కారంగా సమాధానమిచ్చారు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ.

Know More

women icon @teamvasundhara

Æ«ÛÊÕ.. ÅŒÊÕ ƒX¾Ûpœ¿Õ ¹ש¢, «ÕÅŒ¢ ©äE «uÂËh!

*Êo-X¾Ûpœ¿Õ ®¾Öˆ©ðx Íäêª-{-X¾Ûpœ¿Õ „ç៿©Õ.. ‚ ÅŒªÃyÅŒ ÂÃ©ä° ÆœËt-†¾ÊÕx, “X¾„ä¬Á X¾K-¹~©Õ, “X¾¦µ¼Õ-Åîy-ŸÄu-’éÕ... ƒ©Ç NNŸµ¿ ®¾¢Ÿ¿-ªÃs´-©©ð «ÕÊÂ¹× ƒ†¾d¢ …¯Ão ©ä¹ׯÃo ÆXÏx-êÂ-†¾-¯þ©ð ¹ש¢, «ÕÅŒ¢ ¨ 骢œ¿Ö Âé„þÕq E¢¤Ä-Lq¢Ÿä! ƒ©Ç E¢X¾œ¿¢ ÅŒX¾p-E-®¾J Âù-¤ò-ªá¯Ã ÂíEo ®¾¢Ÿ¿-ªÃs´-©©ð ¹ש-«Õ-Åé ’¹ÕJ¢* æXªíˆ-ʹ ÅŒX¾pŸ¿Õ. ‹ ª½Â¹¢’à *Êo-X¾pšË ÊÕ¢Íä «ÕÊÕ-†¾ß©ðx ¹ש «u«-®¾nÂ¹× H•¢ Íäæ® ¨ ®¾¢®¾ˆ%A ‹šË ¦Çu¢Â¹× ªÃ•-ÂÌ-§ŒÖ©Õ Íäæ® ¤ÄKd-©Â¹× «Õ¢*-Ÿä„çÖ ÂÃF Ÿä¬Ç-EÂË, Ÿä¬Ç-Gµ-«%-Cl´ÂË «Ö“ÅŒ¢ Æ®¾q©Õ «Õ¢*C Âß¿Õ. Æ¢Ÿ¿Õê ¹ש¢, «ÕÅŒ¢ ©äE «uÂËh’à ŌÊÂ¹× Ÿµ¿%O-¹-ª½º X¾“ÅŒ¢ Æ¢C¢-ÍÃ-©E ÅíNÕt-Ÿä-@ÁÙx’à ‚„çÕ ¤òªÃ{¢ Í䮾Õh-¯Ãoª½Õ. ‡{d-êÂ-©Â¹× ‚„çÕ ¤òªÃ{¢ X¶¾L¢* ¹ש¢, «ÕÅŒ¢ ©äE «uÂËh’à Ÿµ¿%O-¹-ª½º X¾“ÅŒ¢ Æ¢Ÿ¿Õ-¹×-¯Ãoª½Õ. ƒ©Ç¢šË ®¾Jd-X¶Ï-êšü ¤ñ¢CÊ ÅíL ¦µÇª½-B-§Œá-ªÃ©Õ ¦£¾Ý¬Ç ‚Nœä Æ¢{Õ-¯Ãoª½Õ ÆCµ-ÂÃ-ª½Õ©Õ. ƒ¢ÅŒÂÌ ‡«-ªÃ„çÕ? ‚„çÕ ¤òªÃ{¢ ŸäE-Â¢? Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

Know More

women icon @teamvasundhara

'宯ÃÑ Ÿä¬Ç©ðx 客͌-K©Õ ¦ÇŸä-²òh¢C!

®¾t%A «Õ¢ŸµÄÊ.. ¦µÇª½ÅŒ «Õ£ÏÇ-@Á© •{Õd ‹åX-Ê-ªý’à “X¾ÅŒuJn Eêªl-P¢-*Ê ©Â~ÃuEo ÅŒÊ ¦µ¼ÕèÇ-©åXj „䮾Õ-ÂíE •{ÕdÊÕ N•-§ŒÕ-B-ªÃ-©Â¹× Í䪽a-œ¿¢©ð ‚„çÕ C{d. ƒX¾p-šËê ‡¯îo èÇB§ŒÕ, ƢŌ-ªÃb-B§ŒÕ „äC-¹-©åXj ªÃºË®¾Öh ¦µÇª½ÅŒ N•-§ŒÖ©ðx Â̩¹ ¤Ä“ÅŒ ¤ò†Ï®¾Öh «²òh¢D §Œá« “ÂËéÂ-{ªý. ÅÃèÇ’Ã ÊÖu>-©Ç¢œþ ®ÏK-®ý-©ðÊÖ ÆŸ¿-ª½-’í-œ¿Õ-Åî¢D ‡œ¿¢ ÍäA „Ã{¢ ¦Çušüq-«Û-«Õ¯þ. ¯äXÏ-§ŒÕ-ªý-©ðE „çÕÂú-M¯þ ¤Äªýˆ „äC-¹’à •J-TÊ „ç៿šË «¯äf «ÖuÍý©ð “X¾ÅŒuJn •{ÕdåXj ¦µÇª½Åý 9 NéÂ-{xÅî X¶¾ÕÊ N•§ŒÕ¢ ²ÄCµ¢-*Ê N†¾§ŒÕ¢ ÅçL-®Ï¢Ÿä. ƒ¢Ÿ¿Õ©ð ®¾t%AŸä Â̩¹ ¤Ä“ÅŒ ÆE ÍçX¾Ûp-Âî-„ÃL. ÊÖu>-©Ç¢œþ Eêªl-P¢-*Ê 192 X¾ª½Õ-’¹Õ© ©Â~ÃuEo ®¾t%A Š¢šË ÍäÅîh «ÛX¶ý «ÕE «ÜŸä-®Ï¢C. ¨ «ÖuÍý©ð 104 ¦¢ÅŒÕ©ðx 105 X¾ª½Õ-’¹Õ©Õ Íä®ÏÊ ®¾t%A ƒEo¢-’ûq©ð 9 ¤¶òª½Õx, 3 ®Ï¹×q-©Õ-¯Ãoªá. ƒ©Ç 客͌K ¦ÇŸä®Ï •{ÕdÊÕ é’L-XÏ¢-ÍŒ-œ¿„äÕ Âß¿Õ.. «Õªî X¶¾ÕÊ-ÅŒÊÖ ²ñ¢ÅŒ¢ Í䮾Õ-¹עD ²Ädªý æXx§ŒÕªý. '宯à (²ùÅÃ-“X¶ÏÂÃ, ƒ¢’¹x¢œþ, ÊÖu>-©Ç¢œþ, ‚æ®Z-L§ŒÖ)Ñ Ÿä¬Ç©ðx 客͌-K©Õ Íä®ÏÊ ÅíL ¦µÇª½ÅŒ «Õ£ÏÇ@Ç “ÂËéÂ-{-ªý’Ã, „çáÅŒh-OÕtŸ¿ 骢œî «Õ£ÏÇ@Ç “ÂËéÂ-{-ªý’à ͌J-“ÅŒÊÕ ÅŒÊ æXJ{ L"¢-͌չעC ®¾t%A. ƒ¢’¹x¢-œþÂ¹× Íç¢CÊ éÂxªáêª ˜ä©ªý ®¾t%A ¹¢˜ä «á¢Ÿ¿Õ EL-*¢C. ƒX¾p-šË-«-ª½Â¹× ÅŒÊ «¯äf éÂK-ªý©ð 45 «¯äf-©Ç-œËÊ ®¾t%A 1707 X¾ª½Õ-’¹Õ©Õ Íä®Ï¢C. Æ¢Ÿ¿Õ©ð 4 客͌-K-©Õ-¯Ãoªá. 宯à Ÿä¬Ç©ðx 客͌-K©Õ ÂíšËdÊ ®¾t%A, ˜ä©-ªý© ’¹ºÇ¢-ÂÃ-©ÊÕ ‹²ÄJ X¾J-Q-Læ®h..

Know More

women icon @teamvasundhara

XÏ©x© X¾Û®¾h-¹¢©ð DXϹ ²òdK!

ÅÃ«á ‡Ÿ¿Õ-ªíˆ¢-{ÕÊo «ÖÊ-®Ï¹, ¬ÇK-ª½Â¹ ª½Õ’¹tÅŒ© ’¹ÕJ¢* ¦§ŒÕ-{Â¹× ÍçX¾Ûp-Âî-«-œÄ-EÂË ÍéÇ-«Õ¢C ƒ†¾d-X¾-œ¿ª½Õ. ÂÃF Æ©Ç¢šË ®¾«Õ-®¾u© ’¹ÕJ¢* Æ¢Ÿ¿-JÅî X¾¢ÍŒÕ-¹ע{Ö Æ¢Ÿ¿-J©ð ®¾Öp´Jh- E¢æX Æ¢ŸÄ© ¯Ãªá-¹©Õ Âí¢Ÿ¿êª ÆE ÍçX¾Ûp-Âî-„ÃL. Æ©Ç¢šË „ÃJ©ð ¦ÇM-«Ûœþ «áŸ¿Õl-’¹Õ«Õt DXÏÂà X¾Ÿ¿Õ-Âíºã «á¢Ÿ¿Õ¢-{Õ¢C. 2014Ð15 «ÕŸµ¿u Â颩ð NX¾-K-ÅŒ-„çÕiÊ «ÖÊ-®Ï¹ ŠAh-œËE ‡Ÿ¿Õ-ªíˆÊo DXýq.. EX¾Û-ºÕ©Õ, ¹×{Õ¢¦ ®¾¦µ¼Õu©Õ, æ®o£ÏÇ-Ōթ ®¾£¾É-§ŒÕ¢Åî ŸÄÊÕo¢* ¦§ŒÕ-{-X¾œË ÂíÅŒh °N-ÅÃEo “¤Äª½¢-Gµ¢-*¢C. ¨ N†¾-§ŒÖEo ®¾¢Ÿ¿ª½s´¢ «*a-Ê-X¾Ûp-œ¿©Çx “X¾²Äh-N®¾Öh Æ¢Ÿ¿JÂÌ “æXª½º ¹L-T-²òh¢D ¦ÖušÌ. Æ¢Åä-Âß¿Õ.. ²Ä«Ö->¹ «ÖŸµ¿u-«Ö© ŸÄyªÃ ÆGµ-«Ö-ÊÕ-©Åî ‡X¾Ûpœ¿Ö {Íý©ð …¢{Ö œË“åX-†¾¯þ, ŸÄÊÕo¢* ¦§ŒÕ-{-X¾œä *šÇˆ-©ÊÕ å®jÅŒ¢ ®¾Ö*-®¾Õh¢-{Õ¢D Æ¢ŸÄ© Åê½. ÅÃÊÕ ‡Ÿ¿Õ-ªíˆÊo Ÿ¿Õª½-«®¾n «Õéª-«y-JÂÌ ªÃ¹Ø-œ¿-Ÿ¿E 'C L„þ ©„þ ©ÇX¶ý ¤¶ù¢œä-†¾¯þÑ æXª½ÕÅî ‹ ®¾yÍŒa´¢Ÿ¿ ®¾¢®¾nÊÕ ¯ç©-ÂíLp ŸÄE ŸÄyªÃ X¾©Õ Æ«-’Ã-£¾ÇÊ Âê½u-“¹-«Ö©Õ ÍäX¾-œ¿ÕÅŒÖ Æ¢Ÿ¿JF ¨ ®¾«Õ-®¾uÂ¹× Ÿ¿Öª½¢’à …¢ÍŒœÄEÂË ÅŒÊ «¢ÅŒÕ’à “X¾§ŒÕÅŒo¢ Íä²òh¢C DXϹ. ƒX¾Ûpœ¿Õ ÅŒÊ ¨ ²òdK ŸÄyªÃ XÏ©x-©ðxÊÖ Æ«-’Ã-£¾ÇÊ Â¹Lp¢-ÍŒ-ÊÕ¢D «áŸ¿Õl-’¹Õ«Õt. ÆŸç©Ç ÆÊÕ-¹ע-{Õ-¯ÃoªÃ? ‚„çÕ ‡Ÿ¿Õ-ªíˆÊo œË“åX-†¾¯þ, ŸÄÊÕo¢* ‡©Ç ¦§ŒÕ-{-X¾-œË¢C? «¢šË«Fo *Êo ¹Ÿ±¿ ª½ÖX¾¢©ð ‹ XÏ©x© X¾Û®¾h-¹¢©ð ¤ñ¢Ÿ¿Õ-X¾-J-ÍÃ-ª½{!

Know More

women icon @teamvasundhara

‰Ÿî ²ÄnÊ¢©ð «ÕÊ Æ«Öt-ªá©Õ!

“ÂËéÂ-šü©ð “X¾A \œÄC ‚ \œÄ-CÂË ’ÃÊÕ ‚§ŒÖ •{x “X¾Ÿ¿-ª½zÊ ‚ŸµÄ-ª½¢’à ªÃu¢Â¹×Lo “X¾Â¹-šË¢-ÍŒœ¿¢ X¾J-¤Ä˜ä. ¨ “¹«Õ¢-©ð¯ä ƢŌ-ªÃb-B§ŒÕ “ÂËéšü «Õ¢œ¿L (‰®Ô®Ô) «Õ£ÏÇ-@Á© šÌ20 ¤¶ÄªÃt-šü-©ðÊÖ ªÃu¢Â¹×Lo “X¾Â¹-šË¢Íä NŸµÄ-¯ÃEo ÅÃèÇ’Ã “X¾„ä-¬Á-åX-šËd¢C. ƒ©Ç ‰®Ô®Ô ÅÃèÇ’Ã “X¾Â¹-šË¢-*Ê šÌ20 ªÃu¢ÂË¢-’ûq©ð ¦µÇª½ÅŒ «Õ£ÏÇ-@Á© •{Õd ‰Ÿî ²Än¯ÃEo éÂj«®¾¢ Í䮾Õ-¹עC. «ª½Õ-®¾’à «âœ¿Õ-²Äª½Õx “X¾X¾¢ÍŒ ͵âXÏ-§ŒÕ-¯þ’à EL-*Ê ‚æ®Z-L§ŒÖ „ç៿šË ªÃu¢Â¹×ÊÕ éÂj«®¾¢ Í䮾Õ-Âî’Ã.. 骢œ¿Õ, «âœ¿Õ, ¯Ã©Õ’î ²Än¯Ã©ðx «ª½Õ-®¾’à ÊÖu>-©Ç¢œþ, ƒ¢’¹x¢œþ, „ç®Ïd¢-œÎ-®ý©Õ ÂíÊ-²Ä-’¹Õ-ÅŒÕ-¯Ãoªá. ‚ª½Õ ÊÕ¢* X¾C ²Än¯Ã©ðx «ª½Õ-®¾’à Ÿ¿ÂË~-ºÇ-“X¶ÏÂÃ, ¤ÄÂË-²Än¯þ, ¡©¢Â¹, ¦¢’Ãx-Ÿä¬ü, ‰ªÃx¢-œþ©Õ EL-Íêá. „çáÅŒh¢ 46 •{xÂ¹× ’ÃÊÕ ‚§ŒÖ •{x “ÂÌœÄ “X¾A¦µ¼ ‚ŸµÄ-ª½¢’à ¨ ªÃu¢Â¹×Lo “X¾Â¹šË¢Íê½Õ. ¨ ªÃu¢Â¹×© X¾šËd-¹©ð „ç៿šË X¾C ²Än¯Ã©ðx EL-*Ê •{Õx ¨ \œÄC Ê«¢-¦-ªý©ð „ç®Ïd¢-œÎ-®ý©ð •ª½-’¹-¦ð§äÕ “X¾X¾¢-ÍŒ-¹-XýÂ¹× Æª½|ÅŒ ²ÄCµ¢-Íêá.

Know More

women icon @teamvasundhara

‚ «Ö˜ä ÊÊÕo ÂÃu¦ü wœçj«-ªýE Íä®Ï¢C...!

ÆEo ª½¢’éðxÊÖ «Õ’¹-„Ã-JÅî ®¾«Ö-Ê¢’à «Õ£ÏÇ-@Á©Õ ÅŒ«Õ ®¾ÅÃh ÍÃ{ÕŌկÃoª½Õ. åX“šð©Õ ¦¢Â¹×©ðx Ƙã¢-œç¢-{Õx’Ã, ¦®¾Õq ¹¢œ¿Â¹dª½Õx’Ã, …¤Ä-ŸµÄu§Œá© ÊÕ¢œË „ç៿-©Õ-ÂíE ¬Ç®¾Y-„ä-ÅŒh-©Õ’Ã, „îu«Õ-’Ã-«á-©Õ’Ã, ªÃ•-Â̧ŒÕ„äÅŒh-©Õ’Ã, ®Ô¨-„î-©Õ’Ã, ¤ÄJ-“¬Ç-NÕ-¹-„ä-ÅŒh-©Õ’Ã... ƒ©Ç ÆEo ª½¢’éðx ‚œ¿„Ã@ÁÙx «Õ’¹-„Ã-JÅî ®¾«Ö-Ê¢’à Ÿ¿Ö®¾Õ-éÂ-@ÁÙh-¯Ãoª½Õ. ¨ “¹«Õ¢©ð Âî©ü-¹ÅÃÂ¹× Íç¢CÊ ®¾Õ³Ät NÕŸçl ÂÃu¦ü wœçj«-ªý’à ¦ÇŸµ¿u-ÅŒ©Õ Eª½y-Jh-²òh¢C. ÂÃu¦ü 殫-©¢-C¢Íä '«Û¦ªýÑÂ¹× ®¾¢¦¢Cµ¢* Âî©ü-¹-Åéð \éÂj¹ «Õ£ÏÇ@Ç ÂÃu¦ü wœçj«ªý’à æXª½Õ ®¾¢¤Ä-C¢-ÍŒÕ-¹עC ®¾Õ†¾t. Æ¢Åä-ÂÃ-¹עœÄ ƒX¾p-šËê ®¾Õ«Öª½Õ 500©Â¹× åXj’à “šËX¾Ûp-©Â¹× ‚„çÕ ²Äª½Ÿµ¿u¢ «£ÏǢ͌œ¿¢ N¬ì†¾¢. '¯Ã ÂÃu¦ü ‡ÂˈʄÃJ©ð wœçjN¢’û ®Ôšðx «ÛÊo ÊÊÕo ÍŒÖ®Ï ‚¬Áa-ª½u¤ò§äՄê½Õ Âí¢Ÿ¿-éªjÅä, Æ®¾©Õ ¯äÊÕ êÂ~«Õ¢’à „ÃJE ’¹«Öu-EÂË Í䪽Õ-²Äh¯Ã Ưä ÆÊÕ-«Ö-Ê¢Åî “X¾§ŒÖ-ºÇEo ÂíÊ-²Ä-T¢-Íä-„ê½Õ «ÕJ-Âí¢-Ÿ¿ª½Õ..!Ñ Æ¢{Ö ÅŒÊ ÆÊÕ-¦µ¼-„Ã-©ÊÕ X¾¢ÍŒÕ-¹ע{Õ¢C ®¾Õ†¾t.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

ముందుగా
మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయనేది స్పష్టత రావాలి. మొదట శారీరక అనుబంధం దృఢంగా ఉండి, తర్వాత మీ ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందా? లేదా మొదట్నుంచీ శారీరక అనుబంధంలో స్పష్టత లేదా? అనేది ఒక కోణం. మరొక కోణం ఏంటంటే మొదటి రెండు నెలలు మీ ఇద్దరి మధ్య అన్నీ బాగుండి, తర్వాత ఇద్దరి మధ్య దూరం ఏర్పడి.. ఇతరులకు ప్రాధాన్యం ఇస్తూ మీకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడంటే.. ఆ రెండు నెలల తర్వాత మార్పు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ల వల్ల అలా చేస్తున్నాడా? లేదా మీ ఇద్దరి మధ్య ఏవైనా అభిప్రాయభేదాలు, సంఘర్షణలు, అసంతృప్తులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. వాటి గురించి మాట్లాడుకోవడం జరిగిందా? అనేవి ఆలోచించుకోండి.
మీరిద్దరూ కూడా మ్యారేజ్‌ కౌన్సెలింగ్ కి వెళ్లడం మంచిది. దానివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరాలు తొలగుతాయేమో చూడండి. ఈ రోజుల్లో ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, శారీరక సమస్యలేవైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఆలోచించండి. అలాగే ఒకరినొకరు తక్కువ చేసుకోకుండా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించండి.
0 Likes
Know More

Movie Masala