సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

సమంత బ్యూటీ సీక్రెట్ ఇదేనట!

వెండితెరపై అందాల తారల్ని చూసినప్పుడల్లా ‘అబ్బ.. వీళ్లెంత అందంగా ఉన్నారో.. ఇదంతా మేకప్‌ మాయాజాలమేమో..’ అని మనలో చాలామంది అనుకోవడం సహజమే. అయితే మేకప్‌ వేసుకున్నప్పుడే కాదు.. మామూలుగానూ అపురూప సౌందర్య రాశుల్లా మెరిసిపోతుంటారు కొంతమంది ముద్దుగుమ్మలు. మరి, దీనికంతటికీ కారణమేంటో తెలుసా..? వారు రోజూ పాటించే సహజసిద్ధమైన సౌందర్య పద్ధతులే. ఇలా తాము పాటించే న్యాచురల్‌ బ్యూటీ టిప్స్‌ని సోషల్‌ మీడియా వేదికగా తమ ఫ్యాన్స్‌తో పంచుకుంటుంటారు కొందరు తారలు. అలాంటి వారిలో నేనూ ఉన్నానంటూ మన ముందుకొచ్చేసింది అందాల సమంత. తన వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలే కాదు.. తాను చేసే వ్యాయామాలు, పాటించే ఆహార నియమాలు.. వంటివన్నీ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంటుంది సామ్‌. ఇక ఇప్పుడు తాను పాటించే ఓ న్యాచురల్‌ బ్యూటీ టిప్‌ని పంచుకుంటూ బ్యూటీ పాఠాలు నేర్పుతోందీ తెలుగందం.

Know More

women icon @teamvasundhara

కీరా ప్యాక్‌తో ‘కూల్‌’గా మెరిసిపోదాం!

అసలే వేసవి.. రోజురోజుకీ పెరిగే ఉష్ణోగ్రతలతో మనం ఎన్ని నీళ్లు తాగినా చెమట రూపంలో ఆవిరైపోతుంటాయి. తద్వారా శరీరం డీహైడ్రేషన్‌కి గురవుతుంది. అంతేనా.. దీనివల్ల చర్మం తేమను కోల్పోయి నిర్జీవంగా, పాలిపోయినట్లుగా మారిపోతుంది. అందుకే ఈ ఎండాకాలంలో అందం విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వ్యర్థమే అని చెప్పచ్చు. అలాగని విసుగెత్తిపోకుండా ఈ బ్యూటీ టిప్‌ని ప్రయత్నించమని చెబుతోంది బాలీవుడ్‌ అందాల తార రవీనా టాండన్‌. లాక్‌డౌన్‌ నేపథ్యంలో స్వీయ నిర్బంధంలో ఉంటోన్న ఈ ముద్దుగుమ్మ.. తాను గతంలో చెప్పిన బ్యూటీ టిప్స్‌ని ఇప్పుడు వారానికొకటి చొప్పున మళ్లీ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తోంది.

Know More

women icon @teamvasundhara

¯Ã Æ¢ŸÄ-EÂË Â꽺¢ ÆŸä..!

‰¬Áy-ªÃu-ªÃ§ýÕ ¦ÍŒa¯þ.. ¨ æXª½Õ NÊ-’Ã¯ä ‹ Æ¢Ÿ¿-„çÕiÊ ª½ÖX¾¢, ƢŌ-¹×-NÕ¢-*Ê ²ù¢Ÿ¿-ªÃuEo “X¾A-G¢-G¢Íä ‚„çÕ FL ¹@ÁÙx.. ƒ„ä ¹@Áx-«á¢Ÿ¿Õ ¹Ÿ¿-©Ç-œ¿Õ-Åêá. ê«©¢ ®ÏE-«Ö-©ðx¯ä Âß¿Õ.. Æ„Ã-ª½Õf© „䜿Õ-¹©ðxÊÖ ÅŒÊ-ŸçjÊ Æ¢Ÿ¿-ÍŒ¢-ŸÄ-©Åî, ¤¶Äu†¾¯þ 宯þqÅî ‚Â¹-{Õd-¹ע-{Õ¢D Æ¢ŸÄ© Åê½. Æ¢Ÿ¿Õ-êÂ-¯ä„çÖ ‚„çÕ ²ù¢Ÿ¿-ªÃu-EÂË «á’¹Õl´-©-«-œ¿„äÕ Âß¿Õ.. ÅŒÊ Æ¢Ÿ¿¢ „çÊÕ-¹×Êo ª½£¾Ç²ÄuMo Åç©Õ-®¾Õ-Âî-„Ã-©E ‚ªÃ-{-X¾-œ¿Õ-Ōբ-šÇª½Õ ÍéÇ-«Õ¢C Æ«Öt-ªá©Õ. Æ©Ç¢šË „ÃJ-Âî-®¾„äÕ ÅÃèÇ’Ã ‹ ƒ¢{-ª½Öyu©ð ¦µÇ’¹¢’Ã ÅŒÊ ²ù¢Ÿ¿ª½u ª½£¾Ç-²ÄuLo X¾¢ÍŒÕ-¹עC ‰†ý. '¯äÊÕ Æ¢Ÿ¿¢’à …¢œ¿-œÄ-EÂË “X¾ŸµÄÊ Â꽺¢.. ¯Ã «ÕÊ-®¾ÕÊÕ ‡©x-X¾Ûpœ¿Ö “X¾¬Ç¢-ÅŒ¢’à …¢ÍŒÕ-Âî-«-œ¿„äÕ. Æ©Çê’ ªîW ‡Â¹×ˆ« F@ÁÙx ÅÃ’¹Õ-ŌբšÇ. ÆŸä ¯Ã ÍŒª½t¢ Åä«Õ’Ã, ÅÃèÇ’Ã …¢œ¿-œÄ-EÂË Ÿî£¾ÇŸ¿¢ Í䮾Õh¢C. Æ¢ŸÄEo X¾J-ª½-ÂË~¢-ÍŒÕ-Âî-„Ã-©-ÊÕ-Â¹×¯ä “X¾A ŠÂ¹ˆª½Ö F@ÁÙx ‡Â¹×ˆ-«’à ÅÃ’¹œ¿¢ «áÈu¢. Æ¢Åä-Âß¿Õ.. Æ¢Ÿ¿ª½Ö ÅŒ«Õ ÍŒªÃtEo “æXNÕ¢-ÍŒœ¿¢ ¯äª½Õa-Âî-„ÃL. Æ©Çê’ ÆÊ-«-®¾ª½ N†¾-§ŒÖ©Â¹× *¢A¢-ÍŒ-¹עœÄ „ÚËE «C-©ä®Ï ‡©x-X¾Ûpœ¿Ö Ê«ÛyÅŒÖ, ®¾¢Åî-†¾¢’à …¢œ¿œ¿¢ Æ©-„Ã{Õ Í䮾Õ-Âî-„ÃL. ¨ ‚Ê¢Ÿ¿¢ ƯäC ’¹Õ¢œç-©ð-Ōթðx ÊÕ¢* «æ®h «ÕK «Õ¢*C. ƒ«Fo «ÕÊ¢ Æ¢Ÿ¿¢’à …¢œä¢Ÿ¿Õê Âß¿Õ.. «ÕÊ ‚ªî-’Ãu-EÂÌ ‡¢Åî «áÈu-„çÕi-ÊN..Ñ Æ¢{Ö ‹„çjX¾Û ÅŒÊ ²ù¢Ÿ¿ª½u ª½£¾Ç-²Äu©Õ Íç¦Õ-ÅŒÖ¯ä «Õªî-„çjX¾Û ÅŒÊ ÆGµ-«Ö-ÊÕ-©Â¹× ‚ªî’¹u¢’à …¢œä¢-Ÿ¿ÕÂ¹× šËXýq Â¹ØœÄ Æ¢C¢-*¢D «áŸ¿Õl-’¹Õ«Õt. Æ¢Åä-Âß¿Õ.. ͌¹ˆšË X¶Ïšü-¯ç®ý ªíšÌ-¯þE ÅŒÊ ªîV-„ÃK °N-ÅŒ¢©ð ¦µÇ’¹¢ Í䮾Õ-Âî-„Ã-©E ‡X¾p-šË-ÊÕ¢Íî ‚ªÃ-{-X¾œ¿ÕŌկÃo-ÊE.. ƪáÅä ŸÄEo ƒX¾p-šËÂÌ Æ«Õ-©Õ-X¾-ª½-ÍŒ-©ä-¹-¤ò-ŌկÃoÊE Íç¦Õ-Åî¢D ¦ÖušË-X¶¾Û©ü «Ö„þÕ. “X¾®¾ÕhÅŒ¢ ‚„çÕ ÊšË-²òhÊo '¤¶Ä¯ä-‘ǯþÑ ®ÏE«Ö X¶¾®ýd-©ÕÂú ƒšÌ-«©ä Nœ¿Õ-Ÿ¿©ãj¢C. Æ¢Ÿ¿Õ-©ðÊÖ ‡¢Åî Æ¢Ÿ¿¢’à „çÕJ-®Ï-¤ò-ªá¢D ®¾Õ¢Ÿ¿J.

Know More

women icon @teamvasundhara

‚ªî’¹u¢.. ‹ «Õ¢* N•§ŒÕ ®¾Ö“ÅŒ¢!

'‚ªî-’¹u„äÕ «Õ£¾É-¦µÇ’¹u¢..Ñ \¢šÌ? ¤ñª½-¤Ä-{ÕÊ '’¹Õœþ-å£Ç©ühÑ ‹åX¯þ Íä¬Ç-„äÕ„çÖ ÆE ÍçÂú Í䮾Õ-¹ע-{Õ-¯ÃoªÃ? ¹*a-ÅŒ¢’à OÕª½Õ ÍŒŸ¿Õ-«Û-Åî¢C '‚X¶Ô®ý ¹¦Õª½ÕxÑ X¶ÔÍŒêª.. «ÕéªjÅä ƒÂ¹ˆœ¿ å£Ç©üh ‚Jd-¹©ü \¢{-ÊÕ-¹ע-{Õ-¯ÃoªÃ? «ÕÊ¢ ŠÂ¹ X¾E N•-§ŒÕ-«¢-ÅŒ¢’à Í䧌Ö-©¢˜ä \«á¢-œÄL? ¹%†Ï, D¹~, X¾{Õd-Ÿ¿©.. ‚’¹¢-œÄ-’¹¢œË.. DE-’¹Õ-J¢* OÕÂ¹× ÍÃ©Ç Åç©Õ-®¾Êo N†¾§ŒÕ¢ ƪ½n-„çÕi-¤ò-ªá¢C.. O{-Eo¢-šËÅî ¤Ä{Õ ƒ¢êÂ-«á¢-œÄL? \¢šÇ ÆE ‚©ð-*-®¾Õh-¯ÃoªÃ? ÆŸä-Ê¢œÎ.. ‚ªî’¹u¢! „ç៿-šðx¯ää ÍçX¾Ûp-¹ׯÃo¢ ¹ŸÄ.. 'å£Ç©üh ¨èü „ç©ühÑ ÆE! ‡ÊÕo¯Ão ‚ªî’¹u¢ ¦Ç’¹Õ¢-œ¿-¹-¤òÅä \¢ Íä²Äh¢ ÍçX¾p¢œË?‚ªî-’¹u¢’à …¢˜ä¯ä ¬ÁKª½¢, «ÕÊ®¾Õ Íäæ® X¾EåXj Ÿ¿%†Ïd ²ÄJ¢-ÍŒ-’¹-©Õ-’¹Õ-Åêá. Æ¢Ÿ¿Õê …Ÿîu’¹¢ ©äŸÄ „Ãu¤Ä-ª½¢©ð ®¾éÂq®ý ²ÄCµ¢-ÍÃ-©¯Ão ®¾¢X¾Üª½g ‚ªî’¹u¢ ÅŒX¾p-E-®¾J! ƪáÅä «ÕÊ CÊ-ÍŒª½u “X¾ºÇ-R-ÂÃ-¦-Ÿ¿l´¢’Ã, E§ŒÕ-«Õ-¦-Ÿ¿l´¢’à …Êo-X¾Ûpœä ƒC ²ÄŸµ¿u-«Õ-«Û-ŌբC. «ÕJ-©Ç¢šË 'å£ÇMl ©ãjX¶ý-å®kd©üÑ Â¢ \¢ Í䧌ÖL? ͌֟Äl¢ ª½¢œË..

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

ముందుగా
మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయనేది స్పష్టత రావాలి. మొదట శారీరక అనుబంధం దృఢంగా ఉండి, తర్వాత మీ ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందా? లేదా మొదట్నుంచీ శారీరక అనుబంధంలో స్పష్టత లేదా? అనేది ఒక కోణం. మరొక కోణం ఏంటంటే మొదటి రెండు నెలలు మీ ఇద్దరి మధ్య అన్నీ బాగుండి, తర్వాత ఇద్దరి మధ్య దూరం ఏర్పడి.. ఇతరులకు ప్రాధాన్యం ఇస్తూ మీకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడంటే.. ఆ రెండు నెలల తర్వాత మార్పు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ల వల్ల అలా చేస్తున్నాడా? లేదా మీ ఇద్దరి మధ్య ఏవైనా అభిప్రాయభేదాలు, సంఘర్షణలు, అసంతృప్తులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. వాటి గురించి మాట్లాడుకోవడం జరిగిందా? అనేవి ఆలోచించుకోండి.
మీరిద్దరూ కూడా మ్యారేజ్‌ కౌన్సెలింగ్ కి వెళ్లడం మంచిది. దానివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరాలు తొలగుతాయేమో చూడండి. ఈ రోజుల్లో ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, శారీరక సమస్యలేవైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఆలోచించండి. అలాగే ఒకరినొకరు తక్కువ చేసుకోకుండా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించండి.
0 Likes
Know More

Movie Masala