సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

అందుకే ఈ గ్లామర్ ప్రపంచం నుంచి దూరంగా వెడుతున్నా!

సనాఖాన్... వెండితెరతో పాటు బాలీవుడ్‌ బుల్లితెరపై మెరిసిన ఈ భామ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. హిందీ సినిమాలతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ సడన్గా సినిమాలకు స్వస్తి చెప్పింది. ఈ గ్లామర్‌ ప్రపంచం తనకు ఎంతో సంపద, కీర్తి ప్రతిష్ఠలు ఇచ్చిందని, కానీ ఇవేవీ తనకు సంతృప్తినివ్వడం లేదంటూ ఇండస్ట్రీకి వీడ్కోలు చెప్పింది. ఈ సందర్భంగా ‘ఇక సినిమాలు చేయనంటూ’ ఇన్‌స్టా వేదికగా సనాఖాన్‌ షేర్‌ చేసిన ఓ పోస్ట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది.

Know More

women icon @teamvasundhara

మతం కన్నా మానవత్వమే గొప్పదంటూ ఆ బిడ్డలకు అమ్మయింది!

కరోనా... ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పేరు వింటేనే ఆమడ దూరం పరిగెడుతున్నాం. మహమ్మారి భయం నేపథ్యంలో పక్కింటివాళ్లతో కూడా ప్రశాంతంగా మాట్లాడలేని పరిస్థితి. ఇక కరోనా బాధితులను కానీ, వారి కుటుంబ సభ్యులను కానీ కన్నెత్తైనా చూడం. .. పన్నెత్తైనా పలకరించం. ఇలా మనుషులనే కాదు వారిలో దాగున్న మానవత్వాన్ని కూడా నామరూపాలు లేకుండా చేస్తోందీ కరోనా మహమ్మారి. కానీ ‘దైవం మానుష రూపేణా’ అన్న మాటలను నిజం చేస్తూ అక్కడక్కడ కొందరు తమ మంచి పనులతో రియల్‌ హీరోలు అనిపించుకుంటున్నారు. ఈక్రమంలో కోల్‌కతాకు చెందిన ఓ మహిళా టీచర్‌ కూడా ఇదే విధంగా అందరి మన్ననలు అందుకుంటోంది. అయితే ఆపత్కాలంలో పిల్లలకు పాఠాలు బోధిస్తున్నందుకు కాదు. మరి దేనికో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయండి.

Know More

women icon @teamvasundhara

కరోనాని కాదని ఆ బిడ్డకు నెల రోజులు అమ్మయింది!

కరోనా.. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పేరు వింటేనే ఆమడ దూరం పరిగెడుతున్నాం. అలాంటిది మన పక్కింట్లో ఎవరికైనా వైరస్‌ సోకితే అసలు అటువైపు కన్నెత్తైనా చూడం.. వారిని పన్నెత్తైనా పలకరించం. ఇక వాళ్లింట్లో ఎవరైనా పసి పిల్లలుంటే వారిని అక్కున చేర్చుకోవడానికి మనలో ఎవరూ ముందుకు రారు అనేది కాదనలేని సత్యం. కారణం.. మనకూ ఆ మహమ్మారి సోకుతుందేమోనన్న భయం! కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఆదుకున్న వారే రియల్‌ హీరో అనిపించుకుంటారు. తాజాగా కేరళకు చెందిన ఓ డాక్టరమ్మకు నెటిజన్లు ఇదే బిరుదుతో జేజేలు పలుకుతున్నారు. అయితే కొవిడ్‌ రోగులకు సేవ చేస్తున్నందుకు కాదు! మరి దేనికి.. అని అడుగుతారా? దేనికో.. తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయండి!

Know More

women icon @teamvasundhara

ఆ చిన్ని సాయమే ఆమె జీవితాన్ని మార్చేసింది!

‘మనం చేసే పనిలో మంచి కనపడాలి కానీ... మనిషి కనపడక్కర్లేదు...’ అన్నట్లు ప్రతిఫలం ఆశించకుండా చేసేదే సాయం. కానీ మనం చేసిన ఒక చిన్న మంచి పని ఏదో ఒక రూపంలో తిరిగి మనల్ని ఆదుకుంటుందట. కేరళకు చెందిన సుప్రియ అనూప్‌ను చూస్తే ఈ మాటలు నిజమేననిపిస్తాయి. కొద్ది రోజుల క్రితం ఓ బస్సు వెంట పరిగెత్తి మరీ ఆ బస్సునాపించి ఓ అంధుడిని అందులో ఎక్కించిన ఆమె సోషల్‌ మీడియా సెన్సేషన్‌గా మారిపోయింది. పలువురు ప్రముఖులతో పాటు నెటిజన్లు ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా సుప్రియ సేవాగుణాన్ని మెచ్చుకుంటూ ఆమె పనిచేసే కంపెనీ యజమాని ఓ అందమైన భవంతినే కానుకగా ఇచ్చారట.

Know More

women icon @teamvasundhara

అలా అమ్మ మనసు చాటుకుంది!

మన పిల్లలనే కాదు.. ఎక్కడ చంటి పిల్లల ఏడుపు వినిపించినా అమ్మ మనసు తల్లడిల్లిపోతుంది. ‘అయ్యో.. ఆ పాపాయి అంతలా గుక్కపట్టి ఏడుస్తోందేంటి.. ఆకలేస్తోందేమో..’ అంటూ ఆ చిన్నారి ఏడుపు ఆపే దాకా మన మనసు అటువైపే లాగుతుంటుంది. ఇలా చంటి పిల్లల ఆకలి ఏ తల్లినైనా కదిలిస్తుంది.. వారితో ఎంతటి పనైనా చేయిస్తుంది. అలా ఓ నాలుగు నెలల పిల్లాడి ఆకలి తీర్చడానికి ఓ మహిళా పోలీసు చేసిన ప్రయత్నం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.. ఆ పోలీసమ్మపై ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ఇంతకీ ఎవరా పిల్లాడు? వాడి ఆకలి తీర్చడానికి మహిళా పోలీసు ఏం చేసింది? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!

Know More

women icon @teamvasundhara

ఆ 13 కుక్కల కడుపు నింపేందుకు తన కడుపు మాడ్చుకుంటోంది!

సాధారణంగా కుక్కల కుండే విశ్వాసం మనుషులకు కూడా ఉండదంటారు. ద్వేషమంటే తెలియని ఈ మూగజీవాలను తిట్టినా..కొట్టినా అవి చూపించే విశ్వాసంలో ఏ మాత్రం వ్యత్యాసం ఉండదు. అందుకే ఎంతో మంది వాటికి ముద్దుపేర్లు పెట్టుకుని సొంత మనుషుల్లా చూసుకుంటుంటారు. ఈ నేపథ్యంలో చెన్నైకు చెందిన ఓ మహిళ ఒకటి కాదు..రెండు కాదు ఏకంగా 13 కుక్కలను పెంచి పోషిస్తోంది. 21 ఏళ్లుగా అవి తినడానికి కావాల్సిన ఆహారాన్ని సమకూర్చుతూ వాటికి ఏ లోటూ రానీయకుండా కాపాడుకుంటోంది. అలాగని తనేమీ శ్రీమంతురాలు కాదు...పని మనిషిగా, వంట మనిషిగా పనిచేసి జీవితాన్ని వెళ్లదీస్తోంది. అయితే కరోనా ప్రభావంతో ఆమెతో పాటు ఆ 13 కుక్కలకు ఆకలి కష్టాలు మొదలయ్యాయి. ఈక్రమంలో తన పెంపుడు కుక్కలకు కడుపునిండా తిండి పెట్టేందుకు ఈ చెన్నై మహిళ ఏం చేస్తోందో మీరే చూడండి...!

Know More

women icon @teamvasundhara

అర్ధరాత్రి పూట వాళ్ల ఆకలి తీర్చిన ఆఫీసరమ్మ!

ఆమె ఓ జిల్లా పోలీస్‌ ఉన్నతాధికారి... వైరస్‌ వ్యతిరేక పోరులో భాగంగా చీకటి పడే వరకు విధులు నిర్వర్తించింది. డ్యూటీ ముగించుకుని అప్పుడే ఇంటికి చేరుకుంది. విధి నిర్వహణలో బాగా అలసిపోవడంతో నిద్రకు ఉపక్రమించింది. అయితే అర్ధరాత్రి సమయంలో ఆమెకు ఓ ఫోన్‌ వచ్చింది. ‘అమ్మా ఆకలేస్తోంది. మూడు రోజుల నుంచి ఏమీ తినలేదు. కడుపు కాలిపోతోంది’ అని అవతలి వైపు నుంచి ఓ ఆడగొంతు మాటలు వినిపించాయి. ఉన్నతాధికారులు సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో విసుక్కోవడమో, కింది స్థాయి అధికారులకు వారి బాధ్యతలను అప్పజెప్పడమో, లేకపోతే ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచిస్తారు. కానీ ఆమె అలా చేయలేదు. మానవతా హృదయంతో అప్పటికప్పుడు స్వయంగా లెమన్ రైస్‌ తయారుచేసి 11 మంది ఆకలి బాధితుల కడుపు నింపింది. అలా అర్ధరాత్రి సమయంలో..అది కూడా ఆఫ్‌ డ్యూటీలో కూడా కరోనాపై పోరులో భాగస్వామురాలయింది విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి.

Know More

women icon @teamvasundhara

¨ ¤òM-®¾Õ© «ÕÊ®¾Õ „çÊo!

¹؜¿ÖÐ-’¹Öœ¿Ö ©ä¹ X¶¾Ûšü-¤Ä-Åý-©åXj E«-®Ï¢Íä æXŸ¿„Ã@ÁÙx.. ¹Êo-„ê½Õ X¾šËd¢ÍŒÕÂî¹-¤òÅä ªîœ¿ÕfÊ X¾œ¿f XÏ©x©Õ.. «%Ÿ¿Õl´©Õ... ‡¢Åî-«Õ¢C EªÃ-“¬Á-§Œá©Õ EÅŒu¢ «ÕÊÂ¹× Åê½-®¾-X¾-œ¿Õ-ÅŒÖ¯ä …¢šÇª½Õ. ƪáÅä „ÃJE ֮͌ϯà ͌֜¿-Ê{Õx „çRx-¤ò§äÕ „ê½Õ Âí¢Ÿ¿-éªjÅä, „ÃJE Ÿ¿’¹_-JÂË B®¾Õ-ÂíE ¹œ¿Õ-X¾Û-E¢œÄ ¦µð•Ê¢ åXšËd ÅŒ«Õ «ÖÊ-«-ÅÃyEo ÍÃ{Õ-Â¹×¯ä „Ãª½Õ «ÕJ-Âí¢-Ÿ¿-ª½Õ¢-šÇª½Õ. ¨ 骢œî Âî«-©ðê Í碟¿Õ-Åê½Õ …ÅŒh-ª½-“X¾-Ÿä¬üÂ¹× Íç¢CÊ «ÖEy Æ¯ä «Õ£ÏÇ@Ç ¤òM®ý ÂÃE-æ®d¦Õ©ü. ªîV© ÅŒª½-¦œË A¢œË ©ä¹ Æ©Çxœ¿ÕÅîÊo ‹ «%Ÿ¿Õl´-ªÃ-LE ÆÂ¹×ˆÊ è䪽Õa-ÂíE ¹œ¿ÕX¾Û E¢œÄ ‚£¾Éª½¢ åXšÇd-ªÃ„çÕ. ƒ©Ç ÅŒÊ-©ðE «ÖÊ-«-ÅÃyEo ÍÃ{ÕÂíÊo «ÖEyåXj “X¾®¾ÕhÅŒ¢ ®¾ª½y“Åà “X¾¬Á¢-®¾© •©Õx ¹ת½Õ-²òh¢C. «ÖEy ŠÂ¹ˆêª Âß¿Õ.. ’¹ÅŒ¢-©ðÊÖ ÆŸä ªÃ³ÄZ-EÂË Íç¢CÊ «Õªî ƒŸ¿lª½Õ ¤òM®ý ÂÃE-æ®d-¦Õ@ÁÙx NNŸµ¿ ®¾¢Ÿ¿-ªÃs´©ðx ÅŒ«Õ 殄Ã-’¹Õ-ºÇEo ÍÃ{Õ-ÂíE Æ¢Ÿ¿-J-ÍäÅà ¬Á¦µÇ†ý ÆE-XÏ¢-ÍŒÕ-¹×-¯Ãoª½Õ. «ÕJ, «ÕÊ-®¾¢Åà «ÖÊ-«-ÅŒy¢Åî E¢œË-¤ò-ªáÊ ¨ «á’¹Õ_ª½Õ «Õ£ÏÇ@Ç ¤òM-®¾Õ© ’¹ÕJ¢*Ê “X¾Åäu¹ ¹Ÿ±¿Ê¢ OÕÂ¢..

Know More

women icon @teamvasundhara

«ÕŸ¿ªý Ÿ±ç骲Ä.. ƒÂ¹åXj '宪ᢚüÑ Ÿ±ç骲Ä!

«ÖÊ-«-ÅÃy-EÂË E©Õ-„çÅŒÕh ª½ÖX¾¢ ‚ ÅŒLx.. æXŸ¿©Õ, Ưß±¿©Õ, E®¾q-£¾É§Œá©Õ, ƦµÇ-’¹Õu-©ÊÕ.. '¯äÊÕ-¯Ão-Ê¢{ÖÑ ÆÂ¹×ˆÊ Í䪽ÕaÂíE ‚Ÿ¿-J¢-*Ê «ÖÅŒ%-«âJh.. «ÖÊ-«ÅÃy¯äo «ÕÅŒ¢’Ã, 殫¯ä X¾ª½-«Ö-«-Cµ’à ¦µÇN¢*.. ÅŒÊ X¾ÜJh °NÅÃEo Æ¢Ÿ¿Õê ŸµÄª½-¤ò-®ÏÊ «Õ£¾Çô-Êo-ÅŒ-„çÕiÊ «uÂËh ‚„çÕ. æXŸ¿© Â¢ Eª½¢-ÅŒª½¢ X¾J-ÅŒ-XÏ¢Íä ‚„çÕ.. “X¾X¾¢-ÍŒ-„Ãu-X¾h¢’à ‡¯îo Ÿµ¿ª½t-¬Ç-©©Õ, ƯÃ-Ÿ±¿-¬Á-ª½-ºÇ-©-§ŒÖ©Õ, ¤Äª¸½-¬Ç-©-©ÊÕ ²ÄnXÏ¢Íê½Õ. ÆCy-B-§ŒÕ-„çÕiÊ ‚„çÕ æ®«-©Â¹× ’ÃÊÕ ¯î¦ã©ü ¬Ç¢A ¦£¾Ý-«ÕA, ¦µÇª½-ÅŒ-ª½ÅŒo.. «¢šË ‡¯îo ÆÅŒÕu-ÊoÅŒ X¾Ûª½-²ÄˆªÃ©Õ ‚„çÕÊÕ «J¢* ÅŒJ¢-*-¤ò-§ŒÖªá. ‚„çÕ «Õéª-«ªî Âß¿Õ.. «ÕÊ¢-Ÿ¿ª½¢ N¬Áy-«Ö-ÅŒ’à XÏ©Õ-ÍŒÕ-Âí¯ä '«ÕŸ¿ªý Ÿ±ç骲ÄÑ. ÅÃèÇ’Ã ‚„çÕ ÂÌJh ÂËK-{¢-©ðÂË «Õªî ¹L-ÂË-ÅŒÕ-ªÃªá ÍäJ¢C. wéÂj®¾h« «ÕÅŒ¢©ð ÆÅŒÕu-ÊoÅŒ„çÕiÊ '宪ᢚüÑ £¾ÇôŸÄ ‚„çÕÂ¹× ‘ǧŒÕ-„çÕi¢C. ÂÃuŸ±¿LÂú wéÂj®¾h« ꢓŸ¿-„çÕiÊ „ÚË-¹¯þ ®ÏšÌ©ð ¤òXý “¤¶ÄEq®ý DEÂË ©Ç¢ÍµŒ-Ê-“¤Ä§ŒÕ¢’à ‚„çÖ-Ÿ¿-«á“Ÿ¿ „ä¬Çª½Õ. å®åXd¢-¦ªý 4Ê DEo X¾N-“B-¹-ª½º Í䧌Ö-©E Eª½g-ªá¢-Íê½Õ. ¨ ®¾¢Ÿ¿-ª½s´¢’à ‚ N¬Áy•ÊE ’¹ÕJ¢* ÂíEo ‚®¾ÂËh¹ª½„çÕiÊ N¬ì-³Ä©Õ OÕÂ¢..

Know More

women icon @teamvasundhara

‡«-ª½-¯Ãoª½Õ... «ÖÊ-«ÅŒy¢ ÍŒ*a-¤ò-ªá¢-Ÿ¿E?

„äÕX¶¾Ö-©Â¹× *©Õx©Õ X¾œÄf§ŒÖ Ưä-K-A©ð ªîV© ÅŒª½-¦œË \¹-ŸµÄ-šË’à ¹ת½Õ-®¾ÕhÊo «ª½¥¢.. ƒ¢šË ÅŒ©ÕX¾Û©Õ ÅçJæ®h \ ®¾«Õ-§ŒÕ¢-©ð-¯çj¯Ã ÅŒÊÅî ¤Ä{Õ ©Çéˆ-Rx-¤ò-Ōբ-Ÿä„çÖ ÆÊo¢ÅŒ’à «ª½Ÿ¿ …Ÿ¿l´%A. ƒ„äOÕ ÅçL-§ŒÕ-¹עœÄ Æ«Ö-§ŒÕ-¹¢’à E“Ÿ¿-¤ò-ÅŒÕÊo Gœ¿f ‚¹L BªÃa©Êo ÅŒX¾Ê. ƒ©Ç¢šË ÂËx†¾d X¾J-®Ïn-ŌթðxÊÖ ®¾¢Ÿ¿-ªîs´-*-ÅŒ¢’à «u«-£¾Ç-J¢*, ®¾«Õ-®¾u-©ÊÕ X¾J-†¾ˆ-J¢-ÍŒÕ-¹ׯä C¬Á©ð ÅŒÊ ÍŒÕ{Öd …Êo ®¾«Ö-èÇEo ÍŒC-„ä®Ï¢Ÿî «Õ£ÏÇ@Á. ¤Ä©-¹ש *Êo ÆèÇ“’¹Åäh ŠÂÄJ “X¾@Á§ŒÕ¢ ®¾%†Ïd-®¾Õh¢-Ÿ¿E.. ¹†¾d-Â颩ð «ÖÊ-«-ÅŒy„äÕ «ÕÊÕ-†¾ß© E•-„çÕiÊ «ÕÅŒ-«ÕE.. ¹×{Õ¢¦¢ XÔ¹-©ðxÅŒÕ Â¹³Äd©ðx …Êo-X¾Ûpœ¿Õ °NÅŒ ¦µÇ’¹-²Äy„äÕ Âí¢œ¿¢ÅŒ Æ¢œ¿ ÆE.. “¤ÄºÇ¤Ä§ŒÕ¢ «*a-Ê-X¾Ûpœ¿Õ ®¾£¾É§ŒÕ¢ Â¢ ÆJn¢Íä ¹¢˜ä ®¾«Õ-§ŒÕ-®¾Öp´-JhÅî «á¢Ÿ¿ÕÂ¹× Â¹CL, «ÕÊ„äÕ ƒÅŒ-ª½Õ©ÊÕ ‚Ÿ¿ÕÂî„éE Åç©Õ-®¾Õ-¹עC. ƒŸ¿¢Åà ‡«J ’¹ÕJ¢* ÆE ‚©ð-*-®¾Õh-¯ÃoªÃ? ƒšÌ-«©ä Íç¯çjo «Õ£¾É-Ê-’¹-ªÃEo ÆÅŒ-©Ç-¹×-ÅŒ©¢ Íä®ÏÊ HµÂ¹ª½«ªÃ¥©ðx *¹׈-ÂíE, ¯Ã¯Ã-¹-³Äd©Ö X¾œË, ¦ÅŒÕ-¹×-°-«ÛœÄ ÆE ¦§ŒÕ-{-X¾œ¿f ‹ «Õ£ÏÇ@Á ÅŒÊ ²ñ¢ÅŒ ÆÊÕ-¦µ¼-„Ã-©ÊÕ OÕœË-§ŒÖÅî X¾¢ÍŒÕ¹עC. ‚ ÆÊÕ-¦µ¼-„é ®¾«Ö-£¾Éª½¢ ‚„çÕ «Ö{-©ðx¯ä..

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లే ఈ అంతర్జాలాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించడానికే ప్రయత్నించాలి. ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడపడం అనేది నియంత్రించాల్సిన విషయమే. దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించలేకపోతే ఒక అలవాటుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.
మీ అబ్బాయికి ఇతర ఆసక్తికరమైన ఆంశాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. దానివల్ల అంతర్జాలం నుంచి దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అతను స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు అని చెప్పారు. కాబట్టి స్నేహితులు, తోబుట్టువులతో ఎక్కువ సేపు ఆడుకునేలా చేయండి. అలాగే అతని ఆలోచనలు సానుకూల మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు అతనితో అనునయంగా మాట్లాడాలి తప్పితే, కఠినంగా వ్యవహరించకూడదు. అలాగే అతని నుంచి బలవంతంగా ఫోన్‌ లాక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. దీనివల్ల అతనిలో మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏదైనా సరే- ఒకే పనిని ఎక్కువసేపు చేస్తే సమయం వృధా అవుతుంది.. కాబట్టి అతనికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలియజేయండి. ఉదాహరణకు హోమ్‌ వర్క్‌కి ఇంత సమయం, అంతర్జాలానికి ఇంత సమయం, ఆటలకు ఇంత సమయం, కుటుంబంతో గడపడానికి ఇంత సమయం.. అంటూ కేటాయించండి. అలాగే మీరు కూడాటీవీ, ఫోన్ లతో అధిక సమయం గడపకుండా అతనికి సహకరించండి. ఇలాంటి విషయాల్లో మీరు అతనికి ఒక ఉదాహరణగా నిలబడగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఒక్క విషయం.. రాత్రికి రాత్రి ఒక్కసారిగా అతనిలో మార్పు రావాలని ఆశించకండి.. క్రమేపీ మార్పు రావడానికి దశలవారీగా ప్రయత్నం చేయండి. అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న స్నేహితులతో అతనికి సాన్నిహిత్యం పెరిగే విధంగా చూసుకోండి. అలాంటప్పుడు వాస్తవం నుంచి తప్పించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అతనికి అర్ధమవుతుంది.
0 Likes
Know More

Movie Masala