కరోనా నుంచి పిల్లలను కాపాడుకోండిలా!
కరోనా సోకినా, కొవిడ్ లక్షణాలు కనిపించినా ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకోవచ్చంటూ భారత ప్రభుత్వం ఇటీవల కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. వృద్ధులు, దీర్ఘకాలిక రోగులు, వైరస్ తీవ్రత అధికంగా ఉంటే తప్ప హోం క్వారంటైన్‌లోనే ఉండి వైద్యం తీసుకోవచ్చునని ఆ గైడ్‌లైన్స్‌లో సూచించింది. ఈమేరకు కొవిడ్ బాధితుల్లో చాలామంది ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉండి వైద్యుల సూచనలు పాటిస్తూ చికిత్స తీసుకుంటున్నారు. అయితే కొవిడ్ బాధితులున్న ఇంట్లో చిన్నారులుంటే మరింత అప్రమత్తత అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. శానిటైజేషన్‌కి సంబంధించి పిల్లల్లో ఎలాంటి అవగాహనా ఉండదని, ఈ క్రమంలో వారు కూడా వైరస్ బారిన పడే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.
Know More