సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

మధురమైన ప్రేమకు ‘రోజాపూల’తో శ్రీకారం!

‘ప్రేమ’.. రెండక్షరాల పదం.. రెండు గుండెల చప్పుడు.. రెండు మనసుల కలయిక. ఆ మనసుల్లోని మధురానుభూతుల్ని ఒకరికొకరు పంచుకోవడానికి ప్రేమికులు జరుపుకొనే పండగే ‘ప్రేమికుల దినోత్సవం’. ఈ సందర్భంగా విదేశాల్లో ‘రోజ్ డే’తో మొదలుపెట్టి ‘ప్రపోజ్ డే’, ‘చాక్లెట్ డే’, ‘టెడ్డీ డే’.. ఇలా రోజుకో పేరుతో ఏడు రోజుల పాటు ఏకంగా వారోత్సవాలే జరుపుకొంటారు ప్రేమికులు. ఇక ఎనిమిదో రోజు ‘వాలెంటైన్స్ డే’ను పెద్దఎత్తున సెలబ్రేట్ చేసుకుంటారు. ఇలా ఎనిమిది రోజుల పాటు జరిగే వాలెంటైన్స్‌ డే వేడుకల్లో దేని ప్రత్యేకత దానిదే. రాన్రానూ ఈ సంస్కృతి మన దగ్గరా విస్తరిస్తోంది. ఈ క్రమంలో ప్రేమికుల వారోత్సవాల్లో మొదటి రోజైన ‘రోజ్‌ డే’ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

మొఘల్ గార్డెన్స్ చూసొద్దాం రండి..

రంగురంగుల పూలు.. అందమైన సీతాకోక చిలుకలు.. ఫౌంటెయిన్ నుంచి ఎగసిపడే నీటి జల్లు.. పక్షుల కిలకిలారావాలు.. ఎటు చూసినా పచ్చదనం.. ఇవన్నీ రాష్ట్రపతి భవన్‌లోని మొఘల్ గార్డెన్స్‌లో కనిపించే సోయగాలు.. ఏడాదికోసారి ప్రకృతి ప్రేమికులకు కనులవిందు చేయడానికి ‘ఉద్యానోత్సవం’ పేరుతో మొఘల్ గార్డెన్స్ తలుపులు తెరుచుకుంటాయి. రాష్ట్రపతి.. ఈ ఏడాది ఫిబ్రవరి 5 నుంచి మార్చి 8 వరకు ఈ గార్డెన్‌ అందాల్ని తిలకించే అవకాశం ఇవ్వడంతో నేటి నుంచే పర్యటకుల తాకిడి మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ఈ గార్డెన్‌ ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara
women icon @teamvasundhara

Æ¢Ÿ¿Õê ’¹º-X¾-§ŒÕuÂ¹× Æ«¢˜ä ƒ†¾d¢!

Ÿä«-ÅŒ-©ðxé©Çx ÅíL X¾Ü• Æ¢Ÿ¿Õ-Â¹×¯ä Ÿçj«¢ «ÕÊ ¦ï•b ’¹º-X¾§ŒÕu.. \ X¾Ü• ƪá¯Ã.. \ ÂÃ-ª½u-„çÕi¯Ã ‚§ŒÕÊÊÕ X¾Ü>¢-ÍŒ-œ¿¢-Åî¯ä “¤Äª½¢-¦µ¼-«Õ-«Û-ŌբC. Ÿä«-ÅŒ-©¢-Ÿ¿-J-©ðÊÖ ÆÅŒu¢ÅŒ EªÃ-œ¿¢-¦-ª½Õ-œË’à …¢œä P«ÛœË ¹׫Ö-ª½Õ-œË’à ‚§ŒÕÊ ’¹ÕºÇ-©ÊÕ X¾ÛºËÂË X¾ÛÍŒÕa-¹×-¯Ãoœ¿Õ ’¹ºä-¬ÁÙœ¿Õ. P« X¾Ü•Â¹× ê«©¢ F@ÁÙx, X¾Ü©Õ ®¾J-¤ò-ªá-ʘäx ’¹º-¯Ã-Ÿ±¿ÕE X¾Ü>¢-ÍŒ-œÄ-EÂË Â¹ØœÄ ‚¹שÕ, X¾Ü©ä …X¾-§çÖ-T-®¾Õh¢šÇ¢. P«Û-œçj¯Ã ÆGµ-æ†Â¹ “XϧŒáœ¿Õ ÂÃF.. NX¶¾Õo-¯Ã-Ÿ±¿ÕE X¾Ü>¢-ÍŒ-œÄ-EÂË ÆC Â¹ØœÄ Æ«-®¾ª½¢ ©äŸ¿Õ.. ÆÅŒu¢ÅŒ ²ÄŸµÄ-ª½-º-„çÕiÊ „ÚË-Åî¯ä ®¾¢ÅŒ%XÏh ¤ñ¢Ÿ¿Õ-ÅÜΠ¤Äª½yB ÅŒÊ-§Œáœ¿Õ. \«Ö“ÅŒ¢ ¹†¾d-X¾-œ¿-¹עœÄ ƒ©Ç ÆÅŒu¢ÅŒ ®¾Õ©-¦µ¼¢’Ã, Ō¹׈« Ȫ½ÕaÅî ©Gµ¢Íä X¾ŸÄ-ªÃn-©-Åî¯ä ’¹º-X¾§ŒÕu ®¾¢ÅŒÕ†Ïd Í碟¿-œÄ-EÂË X¾ÛªÃ-º-X¾-ª½¢’à ÂíEo ‚®¾-ÂËh-¹-ª½-„çÕiÊ Âê½ºÇ©Õ Â¹ØœÄ Íç¦Õ-Ōբ-šÇª½Õ. Æ©Ç¢-šË-„Ã-šË©ð ÂíEošË ’¹ÕJ¢* ͌֟Äl¢ ª½¢œË...

Know More

women icon @teamvasundhara

\NÕšÌ ÆªÃ-͌¹¢??

Âî©ü-¹-ÅÃÂ¹× Íç¢CÊ •³òŸÄ ¤Ä©ü «§ŒÕ®¾Õ 75®¾¢II. «ÕA-«Õ-ª½ÕX¾Û ®¾«Õ-®¾uÅî ¦ÇŸµ¿-X¾-œ¿Õ-Åî¢C. «%ŸÄl´-X¾u¢©ð …Êo ‚„çÕE ¹¢šËÂË éªX¾p©Ç ÂÃÍŒÕ-Âî-„Ã-LqÊ Â©ä ¦ÇŸµ¿u-ÅŒE «ÕJ-*¢C. ‚ «%Ÿ¿Õl´-ªÃ-LÂË °N¢* …¢œ¿-’ïä ʪ½Â¹¢ ÍŒÖXÏ¢-*¢C. XÏœË-’¹ÕŸ¿Õl© «ª½¥¢ ¹×J-XÏ®¾Öh, V{Õd X¾šËd ¨œËa¢C. Íç¢X¾©Õ Íç@ÁÙx-«Õ-E-XÏ¢-*¢C. „ç᣾ÉEo ¦©¢’à ¯íÂˈ-X¾šËd „çÊÂˈ ¯ç˜äd®Ï¢C.. ¨ ÂL ƪÃ-ÍŒ-ÂÃEo OœË-§çÖ’Ã *“B-¹-J¢-Íê½Õ ‹ «uÂËh. ÆC ²Ä«Ö->¹ «ÖŸµ¿u-«Ö©ðx ÆXý-©ðœþ Âë-œ¿¢Åî ÂÃæ®-X¾-šðx¯ä „çjª½-©ü’à «ÖJ¢C. N†¾§ŒÕ¢ Âî©ü-¹Åà ¤òM-®¾Õ© Ÿ¿%†ÏdÂÌ „çRx¢C. ƒ¢êÂ-«á¢C.. ¹F®¾ «ÖÊ«ÅŒy¢ «Õª½* ¹ª½œ¿Õ ’¹šËdÊ ÂÃJ¸-¯ÃuEo “X¾Ÿ¿-Jz¢-*Ê ‚ Â©Õ “X¾®¾ÕhÅŒ¢ ¹{-¹-šÇ© ¤Ä©ãj¢C. 'åXŸ¿l-©ÊÕ ’õª½-N¢-ÍÃL..Ñ Æ¢{Ö „ÃJE ‡¢Åî …Êo-ÅŒ¢’à ¦µÇN¢Íä «ÕÊ Ÿä¬Á¢-©ð¯ä “X¾®¾ÕhÅŒ¢ Âí¢Ÿ¿ª½Õ DEÂË GµÊo¢’à «%Ÿ¿Õl´©åXj ¦µ÷A-¹¢’à ŸÄœËÂË ¤Ä©p-œ¿œ¿¢, „ÃJE *“ÅŒ-£ÏÇ¢-®¾-©Â¹× ’¹ÕJ Í䧌՜¿¢.. «¢šËN Í䮾Õh-¯Ãoª½Õ. Æ©Ç¢šË „ÃJ©ð «Õ£ÏÇ-@Á©Ö …¢œ¿œ¿¢ ¬ðÍŒ-F§ŒÕ¢. ƒ©Ç¢šË ®¾¢X¶¾Õ-{-Ê©Õ ÂíEo „ç¢{¯ä ¦§ŒÕ-{Â¹× «²òh¢˜ä.. ƒ¢ÂíEo «Ö“ÅŒ¢ Âî¾h ‚©-®¾u¢’à „ç©Õ’¹Õ ֮͌¾Õh-¯Ãoªá. ƒ¢ÅŒÂ¹Ø Æ®¾©Õ \¢ •J-T¢-Ÿ¿¢˜ä..

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

ముందుగా
మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయనేది స్పష్టత రావాలి. మొదట శారీరక అనుబంధం దృఢంగా ఉండి, తర్వాత మీ ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందా? లేదా మొదట్నుంచీ శారీరక అనుబంధంలో స్పష్టత లేదా? అనేది ఒక కోణం. మరొక కోణం ఏంటంటే మొదటి రెండు నెలలు మీ ఇద్దరి మధ్య అన్నీ బాగుండి, తర్వాత ఇద్దరి మధ్య దూరం ఏర్పడి.. ఇతరులకు ప్రాధాన్యం ఇస్తూ మీకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడంటే.. ఆ రెండు నెలల తర్వాత మార్పు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ల వల్ల అలా చేస్తున్నాడా? లేదా మీ ఇద్దరి మధ్య ఏవైనా అభిప్రాయభేదాలు, సంఘర్షణలు, అసంతృప్తులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. వాటి గురించి మాట్లాడుకోవడం జరిగిందా? అనేవి ఆలోచించుకోండి.
మీరిద్దరూ కూడా మ్యారేజ్‌ కౌన్సెలింగ్ కి వెళ్లడం మంచిది. దానివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరాలు తొలగుతాయేమో చూడండి. ఈ రోజుల్లో ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, శారీరక సమస్యలేవైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఆలోచించండి. అలాగే ఒకరినొకరు తక్కువ చేసుకోకుండా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించండి.
0 Likes
Know More

Movie Masala