సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

నా భార్యను కాపాడిన వారందరికీ కృతజ్ఞతలు..!

కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించడంలో వైద్య సిబ్బంది కృషి ఎనలేనిదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అమెరికా నుంచి హైదరాబాద్ వరకూ ప్రతీ చోట వైద్యులు, నర్సులు, ఫార్మసిస్టులు, పారిశుద్ధ్య కార్మికులు ఇలా చాలామంది ఈ వైరస్ను తరిమికొట్టడానికి ఎంతో కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైద్య సిబ్బందితో పాటు ఇతర విభాగాలకు చెందిన వారి కృషికి ధన్యవాదాలు తెలుపుతూ జనతా కర్ఫ్యూ (గత ఆదివారం) రోజున ప్రజలంతా బాల్కనీల్లోకి, రోడ్లపైకి వచ్చి చప్పట్లు కొట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా అమెరికాకు చెందిన ఓ వ్యక్తి కరోనా మహమ్మారి నుంచి తన భార్యను రక్షించిన వైద్య సిబ్బందికి కృతజ్ఞత తెలిపిన విధానం అందరినీ ఆకట్టుకుంటోంది. వివరాల్లోకి వెళితే…

Know More

women icon @teamvasundhara

ఆ టీచర్లే నిజమైన హీరోలు!

చైనాలో పురుడు పోసుకుని ప్రస్తుతం ప్రపంచాన్నంతా పట్టి పీడిస్తోంది కరోనా వైరస్‌. ఇప్పటికే వేలాది మందిని బలి తీసుకున్న ఈ మహమ్మారి భారతదేశంలోనూ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. దీంతో ఈ వైరస్‌ను నియంత్రించేందుకు పాఠశాలలు, కళాశాలలు, సినిమా థియేటర్లు, షాపింగ్‌ మాల్స్‌ మూసివేయాలని ఇప్పటికే కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు కూడా ఈ మహమ్మారి సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచిస్తూ సోషల్‌ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి సంబంధించి గుజరాత్‌లోని పాఠశాల ఉపాధ్యాయులు చేపడుతున్న చర్యలు ప్రశంసనీయమంటున్నారు ఫేస్‌బుక్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ షెరిల్‌ శాండ్‌బర్గ్‌. ఇందులో భాగంగా అక్కడి టీచర్లు, ఎడ్యుకేటర్లు, విద్యాశాఖ అధికారుల పనితీరును ప్రశంసిస్తూ సోషల్‌ మీడియా వేదికగా ఓ పోస్ట్‌ పెట్టారామె.

Know More

women icon @teamvasundhara

ఇలాంటి భర్త ఉంటే ఎంత అదృష్టమో కదూ!

మాతృత్వమనేది మహిళలకు మాత్రమే సొంతమైన ఓ గొప్ప వరం. అందుకే పెళ్లయిన అమ్మాయిలందరూ వీలైనంత త్వరగా అమ్మగా ప్రమోషన్‌ పొందాలని కోరుకుంటారు. అయితే మాతృత్వమనేది ఓ మహిళకు ఎంత గొప్ప వరమో ఈక్రమంలో అంతటి అగ్ని పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. గర్భం ధరించినప్పటి నుంచి బిడ్డకు జన్మనిచ్చేంత వరకు ఆమెకు అడుగడుగునా సవాళ్లే ఎదురవుతాయి. వీటిని అధిగమించి పురిటి నొప్పులను తట్టుకుని ఓ బిడ్డను ప్రసవించడమనేది తల్లికి పునర్జన్మ లాంటిదే. ఈ క్రమంలో ఓ కొత్త ప్రాణానికి రూపమిచ్చేందుకు తన భార్య పడిన కష్టం, వేదనకు అక్షర రూపమిచ్చాడు ఓ భర్త. తన భార్య నవమాసాల ప్రయాణాన్ని తన కుమారుడికి వివరిస్తూ సోషల్‌ మీడియాలో అతడు షేర్‌ చేసిన పోస్ట్‌ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Know More

women icon @teamvasundhara

నా మనసు నిండా నా భార్యే కదా ఉంది!

ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘ప్రేమికుల రోజు’ హడావిడే కనిపిస్తోంది. ఇక ప్రేమ పక్షులైతే ‘రోజ్‌ డే’, ‘ప్రపోజ్‌ డే’ పేరుతో ఇప్పటికే ‘వేలంటైన్‌ వీక్‌’ సంబరాలు షురూ చేసేశారు. ఇందులో భాగంగా కొంతమంది ‘ఫిబ్రవరి 14’ కోసం ఎదురుచూస్తూ, తాము ప్రేమించిన వ్యక్తికి తమ మనసులోని ప్రేమను తెలియజేసేందుకు సర్‌ప్రైజ్‌లతో సిద్ధమవుతున్నారు. మరికొంతమంది ప్రేమ కవితలు, ప్రేమ సందేశాలను సోషల్‌మీడియాలో స్టేటస్‌లుగా పెడుతూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో సోషల్‌ మీడియా అంటే అసలు తెలియని ఓ పెద్దాయన ఫేస్‌బుక్‌లో షేర్‌ చేసిన ఓ స్టేటస్‌ నెటిజన్ల ప్రశంసలందుకుంటోంది.

Know More

women icon @teamvasundhara

చేదు జ్ఞాపకాల్ని మరిచి.. కొత్త జీవితంలోకి!

అంతకుముందు అప్పటి వరకూ వారికి పరిచయమే లేదు... ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా వారిద్దరూ మొదటిసారిగా కలుసుకున్నారు. దాంపత్య జీవితానికి సంబంధించి వారిద్దరికీ చేదు అనుభవాలే ఎదురుకావడంతో ఆ పరిచయం వారికో కొత్త అనుభూతినిచ్చింది. ఒకరి మనసులోకి మరొకరు చొచ్చుకుపోయేలా చేసింది. వారి వైవాహిక జీవితాలు మిగిల్చిన విషాదాలను మరిచిపోయేలా చేసిందీ పరిచయం. ఇక పెళ్లితో తమ అనుబంధాన్ని మరింత శాశ్వతం చేసుకోవాలనుకున్నారు. అందుకే ఇటీవలే నిశ్చితార్థం చేసుకుని తమ ప్రేమను శాశ్వతం చేసుకున్నారు. వారే ఫేస్‌బుక్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ షెరిల్‌ శాండ్‌బర్గ్‌, ఓ కన్సల్టింగ్‌ కంపెనీ సీఈవో టామ్‌ బెర్నథాల్‌. గత కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్న వీరిద్దరూ ఇటీవలే ఉంగరాలు మార్చుకున్నారు. ఈ క్రమంలో సోషల్‌ మీడియా వేదికగా తమ ఎంగేజ్‌మెంట్‌ విషయాన్ని ప్రకటించారీ లవ్లీ కపుల్‌.

Know More

women icon @teamvasundhara

మరో కొత్త ఛాలెంజ్‌ వచ్చేసింది!

గతేడాది ‘10 ఇయర్‌ ఛాలెంజ్‌’ సోషల్‌ మీడియాను ఓ ఊపు ఊపేసిన విషయం తెలిసిందే. సెలబ్రిటీల దగ్గర్నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరూ ఈ ఛాలెంజ్‌లో ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం మనం చూశాం. ఇలాగే ఏటేటా సోషల్‌ మీడియాలో కొన్ని ఛాలెంజ్‌లు సెన్సేషన్‌ సృష్టించడం పరిపాటే. అలా ఈ ఏడాది ఆరంభంలోనే ఓ ఛాలెంజ్‌ నెట్టింట్లో పాపులర్‌గా మారింది. అదే.. ‘డాలీ పార్టన్‌’ పేరుతో ప్రస్తుతం ట్రెండ్‌ అవుతోన్న ఛాలెంజ్‌. ఇటీవలే ప్రారంభమైన ఈ ఛాలెంజ్‌ అటు సెలబ్రిటీల నుంచి ఇటు సామాన్యుల దాకా ఒకింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరి, ఈ న్యూ ఛాలెంజ్‌ విశేషాలేంటో తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!

Know More

women icon @teamvasundhara

నన్ను అనుమానిస్తున్న నా భర్తతో అనుబంధం ఉంచుకోనా? తెంచుకోనా?

మేడమ్‌.. చదువుకునే రోజుల్లో నాకో స్నేహితుడుండేవాడు. చాలాకాలం తర్వాత ఈ మధ్య ఫేస్‌బుక్‌లో మళ్లీ కలిశాడు. అతనితో మాట్లాడుతుండగా తను నన్ను ఇష్టపడుతున్నాడని తెలిసింది. నాకు కూడా అతనంటే ఎప్పట్నుంచో ఇష్టం. దాంతో ఇద్దరం పెళ్లి చేసుకుందామనుకున్నాం. కానీ, కొన్ని రోజుల తర్వాత అతని ప్రవర్తనలో మార్పు వచ్చింది. నన్ను దూరం పెడుతున్నట్టు అనిపించింది. అప్పుడు చాలా బాధపడ్డాను. అలా కొంతకాలం గడిచింది. మా పెద్దవాళ్లు నాకు సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. అప్పుడు ‘నువ్వు వేరే అతన్ని పెళ్లి చేసుకుంటే సుఖపడవు’ అని అతనన్నాడు. కానీ పెద్దవాళ్ల మాట మీరకూడదని వేరే అతన్ని పెళ్లి చేసుకున్నాను. అయితే నా జీవితంలో నా స్నేహితుడు చెప్పినట్టే జరుగుతోంది.

Know More

women icon @teamvasundhara

Æ¢Ÿ¿Õê «Õ£ÏÇ-@Á-©åXj Ÿ¿%†Ïd åXšÇdª½Õ !

“X¾A «Õ’¹-„ÃJ N•§ŒÕ¢ „çÊÕ¹ ŠÂ¹ ®ÔY …¢{Õ¢-Ÿ¿¯ä N†¾§ŒÕ¢ Æ¢Ÿ¿-JÂÌ ÅçL-®Ï¢Ÿä. ƪáÅä ƒX¾Ûpœ¿Õ «ÕÊ¢ „Ãœ¿Õ-ÅŒÕÊo “X¾A ˜ãÂÃo-©° „çÊÕ¹ Â¹ØœÄ ŠÂ¹ ®ÔY …¢Ÿ¿¢˜ä ‡¢ÅŒ-«Õ¢C Ê«át-Åê½Õ ? ®Ôd„þ èǦüq ¯ç©-Âí-LpÊ §ŒÖXÏ©ü „çÊÕ¹ 'Æœä©ã ’î©üf-¦ªý_Ñ Æ¯ä ¹¢X¾Üu-{ªý å®j¢šË®ýd …¢Ÿ¿¯ä N†¾§ŒÕ¢ OÕÂ¹× Åç©Õ²Ä ? «ÕÊ¢ “X¾A N†¾§ŒÕ¢ ’¹ÕJ¢* Åç©Õ-®¾Õ-¹×-¯ä¢-Ÿ¿ÕÂ¹× Æ©-„Ã{Õ X¾œË-¤ò-ªáÊ ’¹Ö’¹Õ©ü „çÊÕ¹ '¹ꪯþ ²Äpªýˆ èð¯þqÑ ÅçL„ä Â꽺¢ ÆE ‡X¾Ûp-œçj¯Ã N¯ÃoªÃ ? „ç៿šË ‚¯þ-©ãj¯þ œäšË¢’û å®jšü ÅŒ«ÕŸä ÆE Âí¢ÅŒ«Õ¢C «Õ’¹-„Ã@ÁÙx ÍŒJ-“ÅŒ-©ðÂË ‡Âˈ¯Ã Æ¢Ÿ¿ÕÂ¹× E•-„çÕiÊ Æª½Õ|-ªÃ©Õ 'èǯþ ¦Ç©üÑ Æ¯ä ƒ¢’¹x¢œþ «Õ£ÏÇ@Á ÆE OÕÂ¹× Åç©Õ²Ä ? ƒX¾Ûpœ¿Õ ¨ “X¾¬Áo-©Fo ‡¢Ÿ¿Õ-¹¢˜ä... ƒ©Ç “X¾A ˜ãÂÃo©°©ð ÅŒ«Õ ¯çjX¾Û-ºÇuEo ÍÃ{Õ-¹×Êo «Õ£ÏÇ-@Á©Õ “X¾®¾ÕhÅŒ¢ «Õ’¹-„Ã-JÅî ®¾«Ö-Ê¢’à ‡¢Ÿ¿ÕÂ¹× …Ÿîu-’Ã-«-ÂÃ-¬Ç©Õ ¤ñ¢Ÿ¿-©ä-¹-¤ò-ÅŒÕ-¯Ãoª½Õ ? Æ¯ä “X¾¬Áo „䧌Õ-œÄEê ! ƒšÌ-«© ÂíEo ®¾¢®¾n©Õ Eª½y-£ÏÇ¢-*Ê ®¾êªy© “X¾Âê½¢ 2005©ð 36.7] …Êo 'X¶Ï„äÕ©ü ©ä¦ªý ¤¶òªýq ¤ÄJd-®Ï-æX-†¾¯þ ꪚüÑ (X¾E©ð Íäêª «Õ£ÏÇ@Á© ¬ÇÅŒ¢) ’¹Åä-œÄ-CÂË 26 ¬ÇÅÃEÂË X¾œË-¤ò-ªá¢-Ÿ¿{.

Know More

women icon @teamvasundhara

Ÿä«Û-œËÂË Ÿ¿’¹_-ª½’à …¢œÄ-©-ÊÕ-¹ע-{Õ¯Ão.. ƒÂ¹ 宩«Û !

ÅŒÊ „ç៿šË *“ÅŒ¢©ð ‚NÕªý ‘ǯþ £ÔǪî.. ‚„çÕ ®¾£¾É§ŒÕ ÊšË.. ƪá¯Ã …ÅŒh«Õ ®¾£¾É§ŒÕ ʚ˒à èÇB§ŒÕ X¾Ûª½-²Äˆª½¢ Ÿ¿Âˈ¢-ÍŒÕ-¹עC. ÅŒªÃyÅŒ ‚„äÕ £ÔǪî, £ÔǪî-ªá¯þ.. ‚NÕªý ‘ǯþ ®¾£¾É§ŒÕ Ê{Õœ¿Õ.. ®ÏE«Ö ®¾ÖX¾ªý £ÏÇšü ! ƒÂ¹ ÅŒyª½©ð ªÃ¦ð§äÕ *“ÅŒ¢©ð “XϧŒÖ¢Â¹ ÍÄÅî ®¾«Ö-Ê¢’à ²Äê’ ¤Ä“ÅŒ ! ƒ{Õ-«¢šË ®¾«Õ-§ŒÕ¢©ð \ ÊšË Æªá¯Ã \¢ Í䮾Õh¢C ! ÂÃ©Õ OÕŸ¿ Âéä-®¾Õ-¹×E Ÿ¿ªÃb’à …¢{Õ¢C. ÂÃF ‚„çÕ \¹¢’à ®ÏE-«Ö-©ê ®¾y®Ïh ÍçXÏp¢C. ‡¢Ÿ¿ÕÂî Åç©Õ²Ä ! Ÿä«ÛœË Â¢ ! Æ«ÛÊÕ ! 'Ÿ¿¢’¹©üÑ, '®Ô“éšü ®¾ÖX¾ªý ²ÄdªýÑ, 'C å®jˆ ¨èü XÏ¢ÂúÑ (ÅŒyª½©ð) *“ÅéÅî 18 \@Áxê ²Ädªý ƪá-¤ò-ªáÊ èãjªÃ «®Ô¢ £¾Çª¸Ã-ÅŒÕh’à ®ÏE-«Ö-©ÂË ®¾y®Ïh ÍçXÏp Æ¢Ÿ¿-JF ‚¬Áa-ª½u-X¾-J-*¢C. ¦µÇ•¤Ä «ÕSx ÆCµ-ÂÃ-ª½¢-©ðÂË «*aÊ ¯äX¾-Ÿ±¿u¢©ð «á®Ïx¢-©Â¹× «uA-êª-¹¢’à Âí¢ÅŒ-«Õ¢C ¦ãC-J¢-X¾Û-©Â¹× ¤Ä©p-œ¿Õ-ÅŒÕ-¯Ão-ª½E «®¾ÕhÊo «Ÿ¿¢-Ōթ «ÕŸµ¿u èãjªÃ ®ÏF X¾J-“¬Á«Õ ÊÕ¢œË ÅŒX¾Ûp-Âî-«œ¿¢ ÍŒª½a-F-§ŒÖ¢-¬Á-„çÕi¢C.

Know More

women icon @teamvasundhara

®¾Ödœç¢šüq.. ‡Â¹ˆœ¿ ÍŒC-NÅä \¢šË ? šÇ©ã¢šü …¢˜ä¯ä èǦüq.. !

\XÔ ‡¢å®šü X¶¾L-ÅÃ©Õ Nœ¿Õ-Ÿ¿-©-§ŒÖuªá ! ÅŒyª½-©ð¯ä šÌ‡®ý X¶¾L-ÅÃ©Õ Â¹ØœÄ „ç©Õ-«-œ¿-ÊÕ-¯Ãoªá. ƒ„ä Âß¿Õ, NNŸµ¿ ¹@Ç-¬Ç-©©ðx “X¾„ä-¬Ç-©Â¹× ®¾¢¦¢-Cµ¢* ¤òšÌ X¾K-¹~© X¶¾L-ÅÃ©Õ Nœ¿Õ-Ÿ¿-©-§äÕuC ¨ ®¾«Õ-§ŒÕ¢-©ð¯ä. Ō¹׈« ªÃu¢Âú «*a¢-Ÿ¿E *¢A¢-ÍŒ-¹¢œË, ‡Â¹×ˆ« ªÃu¢Âú «*a¢-Ÿ¿E …Gs-¤ò-¹¢œË ! ‡¢Ÿ¿Õ-¹¢˜ä.. å£jÇŸ¿-ªÃ-¦Ç-Ÿþ-©ðE šÇXý ¹@Ç-¬Ç-©©ð ÍäªÃ-©-ÊÕ-¹עC ¬ìyÅŒ ! ÂÃF ÆÊÕ-¹×Êo¢ÅŒ ªÃu¢Âú ªÃ¹ ÅŒÊ «ÜJ-©ðE ŠÂ¹ ²ÄŸµÄ-ª½º ¹@Ç-¬Ç-©©ð¯ä ÍäJ-¤ò-ªá¢C. ®¾éªjÊ ªÃu¢Âú «*aÊ ²ÄyA «Õ{ÕÂ¹× ®¾ÕŸ¿Öª½ “¤Ä¢ÅŒ¢©ð ÍŒŸ¿-«œ¿¢ ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ-©ÂË ƒ†¾d¢-©ä¹ ©ð¹©ü ¹@Ç-¬Ç-©-©ð¯ä ÍäJ¢C. «Õªî-„çjX¾Û ª½„äÕ†ý ÂÃu¢X¾®ý æXx®ý-„çÕ¢-šüq-©ð¯ä Âí©Õ«Û ÂíšÇd-©E ©Â¹~©Õ åXšËd «ÕK šÇXý Âéä-°©ð „äÕ¯äèü„çÕ¢šü ®Ôšü Ÿ¿Âˈ¢-ÍŒÕ-¹×-¯Ãoœ¿Õ. Âí¢ÅŒ-ÂÃ-©Ç-EÂË Oª½Õ «á’¹Õ_ª½Ö ‚¬Áa-ª½u-¤ò-§ŒÖª½Õ ! ‡¢Ÿ¿ÕÂî Åç©Õ²Ä ? ¬ìyÅŒ, ²ÄyA ‰‰šÌ©ð ÍŒC-NÊ NŸÄu-ª½Õn-©ÂË \«Ö“ÅŒ¢ B®Ï-¤òE °ÅŒ¢Åî Âí©Õ«Û ÂíšÇdª½Õ. ƒÂ¹ ÂÃx®ý©ð ‡X¾Ûpœ¿Ö X¶¾®ýd «Íäa ª½„äÕ†ý, ÅŒÊ-¹¢˜ä *«J «ª½Õ-®¾©ð …Êo NŸÄu-JnÂË ÅŒÊ-¹¢˜ä ‡Â¹×ˆ« °ÅŒ¢ «Íäa …Ÿîu’¹¢ ÍŒÖ®Ï ¯îéª-@Áx-¦ã-šÇdœ¿Õ. ƒŸ¿¢Åà ‡©Ç ²ÄŸµ¿u-„çÕi¢C ? Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË !

Know More

women icon @teamvasundhara

“XϮϩÇx £¾Éªá’à E“Ÿ¿-¤ò-„Ã-©E..!

'²ÄK.. …Ÿîu’¹¢ £¾ÇœÄ-«Û-œË©ð X¾œË EÊÕo ®¾J’à X¾šËd¢ÍŒÕÂî©ä-¹-¤ò-ÅŒÕ-¯ÃoÊÕ. ÂÃF éÂKªý Â¢, «ÕÊ ¦µ¼N-†¾uÅŒÕh Â¢ ÅŒX¾p-Ÿ¿Ñ¢{Ö ¦µ¼ª½h© Ÿ¿’¹_-ª½Õo¢* «Íäa „çÕæ®-°©Õ ¨ Âé¢ ‚œ¿-„Ã-JÂË ÂíÅäh¢ Âß¿Õ.. ƒŸ¿lª½Ö …Ÿîu-’¹-®¾Õn-©ãjÅä ƒ©Ç¢-šËN X¾ª½-®¾pª½¢ ÍçX¾Ûp-¹ע-šÇª½Õ.. ÂíÅŒh N†¾-§ŒÕ„äÕ¢ Âß¿Õ’à ÆÊÕ-¹ע-{Õ-¯ÃoªÃ ? ÂíÅŒh N†¾§ŒÕ¢ Âù-¤ò-«œ¿¢ E•„äÕ ÂÃF.. ƒÂ¹åXj ¨ X¾J-®ÏnA ¤ÄÅŒ ®¾¢’¹-A’à «ÖªÃ-LqÊ Æ«-®¾ª½¢ «*a¢C. ¹×{Õ¢-¦ÇEo Eª½x¹~u¢ Íä®Ï, éÂK-ªý©ð ’íX¾p ²Än¯Ã-EÂË ‡C-TÊ „ê½Õ ÆŸä ²Änªá©ð œË“åX-†¾-¯þÂË ’¹ÕªõÅŒÕ-¯Ãoª½Õ.. ®¾y§ŒÕ¢Â¹%ÅŒ ÆX¾-ªÃ-ŸµÄ-©ÂË åXŸ¿l-«â-©Çu¯äo ÍçLx-®¾Õh-¯Ãoª½Õ. éÂK-ªýÅî ¤Ä{Õ Â¹×{Õ¢¦ °N-ÅŒ«â «áÈu„äÕ ÆÊo ®¾ÅÃuEo “’¹£ÏÇ¢-*Ê „ê½Õ ÆEo¢šÇ N•-§ŒÖEo ²ÄCµ®¾Öh ‚Ê¢-ŸÄ-EÂË Æ®¾-©ãjÊ Eª½y-ÍŒ-¯ÃEo Íç¦Õ-ÅŒÕ-¯Ãoª½Õ. ÅÃèǒà ƢŸ¿ÕÂ¹× …ŸÄ-£¾Ç-ª½-º’à æX¶®ý-¦ÕÂú ÆCµ-¯äÅŒ «Öªýˆ V¹ªý-¦ªý_ EL-ÍÃœ¿Õ.. ‚ N¬ì-³Ä-©ä¢šð Åç©Õ-®¾Õ-¹עŸÄ¢..

Know More

women icon @teamvasundhara

¯äÊÕ ¯Ã©Ç¯ä …¢šÇ.. Ê*aÅä ͌֜¿¢œË.. ©ä¹-¤òÅä ©äŸ¿Õ..!

²Ä«Ö->¹ «ÖŸµ¿u-«Ö© «©x ©Ç¦µÇ-©Åî ¤Ä{Õ X¾©Õ ʳÄd©Õ Â¹ØœÄ …¯Ão§ŒÕÊo N†¾§ŒÕ¢ ƒX¾p-šËê ÍÃ©Ç ®¾¢Ÿ¿-ªÃs´©ðx Eª½Ö-XÏ-ÅŒ-„çÕi¢C. «áÈu¢’à ²ò†¾©ü OÕœË-§ŒÖ©ð Âí¢ÅŒ-«Õ¢C ‚¹-ÅÃ-ªá©Õ ¦µÇ« æ®yÍŒa´ÊÕ Æœ¿f¢ åX{Õd-ÂíE NNŸµ¿ ª½¢’Ã-©Â¹× Íç¢CÊ “X¾«á-ÈÕ©ÊÕ ÅŒ«ÕÂ¹× ƒ†¾d-„çá-*a-Ê-{Õx’à N«ÕJz®¾Õh¢œ¿œ¿¢ «ÕÊ¢ ÅŒª½-͌Ւà ֮͌¾Öh¯ä …¯Ão¢. ¨“¹-«Õ¢©ð Âí¢Ÿ¿ª½Õ ¯çšË-•ÊÕx šËy{dªý, æX¶®ý-¦ÕÂú, ƒ¯þ-²Äd-“’ÄþÕ, §Œâ{Öu¦ü ©Ç¢šË «ÖŸµ¿u-«Ö-©©ð 宩-“G-šÌ©ÊÕ šÇu’û Í䮾Öh „ÃJ «Õ¯î-¦µÇ-„Ã©Õ Ÿç¦s-B-æ®©Ç ¯çé’-šË„þ ¤ò®ýd©Õ, ÂÄçÕ¢{Õx åXœ¿Õ-Ōբ-œ¿œ¿¢ ¨ «ÕŸµ¿u-ÂÃ-©¢©ð «ÕK ‡Â¹×ˆ-„çj-¤ò-ªá¢C. «áÈu¢’à ®ÏF X¾J-“¬Á-«ÕÂ¹× Íç¢CÊ ÊšÌ-Ê-{Õ©Õ ƒ©Ç¢šË ®¾«Õ-®¾u©ÊÕ ‡Â¹×ˆ-«’à ‡Ÿ¿Õªíˆ¢{Õ¢-œ¿œ¿¢ ’¹«Õ-¯Ãª½|¢. ƪáÅä Âí¢ÅŒ-«Õ¢C 宩-“G-šÌ©Õ „ÚËE X¾šËd¢-ÍŒÕ-Âî-¹עœÄ «C-©ä-®¾Õh¢˜ä.. Âí¢ÅŒ-«Õ¢C «Ö“ÅŒ¢ ÅŒ«ÕåXj ¯çé’-šË„þ ÂÄçÕ¢{Õx Íä®ÏÊ „ÃJÂË ’¹šËd’à ¦ÕCl´ ÍçX¾Ûh¯Ãoª½Õ. ¨“¹-«Õ¢©ð ¦ÇM-«Ûœþ Æ¢ŸÄ© ÊšË ²ò¯ÃÂÌ~ ®Ï¯Ã| Â¹ØœÄ ²ò†¾©ü OÕœË-§ŒÖ©ð ÅŒÊ ¬ÁK-ªÃ-¹%A ’¹ÕJ¢* Âí¢ÅŒ-«Õ¢C ¯çšË-•ÊÕx Íä²òhÊo N«Õ-ª½z©åXj X¶¾Ö{Õ’Ã ®¾p¢C¢-*¢C. ƒšÌ-«©ä ŠÂ¹ £ÏÇ¢D šÇÂú-³ò©ð ¤Ä©ï_Êo ²ò¯ÃÂÌ~ ²ò†¾©ü O՜˧ŒÖ©ð ÅŒÊåXj «Íäa ¯çé’-šË„þ ÂÄçÕ¢{xåXj ÅŒÊ ÆGµ-“¤Ä-§ŒÖ-©ÊÕ ƒ©Ç X¾¢ÍŒÕ¹עC.

Know More

women icon @teamvasundhara

ÆX¾p-T¢-ÅŒ-©-X¾Ûpœ¿Õ ¹Fo-@ëx¢-Ÿ¿Õ¹×?

骢œ¿Õ «ÕÊ-®¾ÕLo «áœË-„äæ® N„Ã-£¾É-EÂË ŠÂîˆ “¤Ä¢ÅŒ¢©ð ŠÂîˆ ®¾¢“X¾-ŸÄ§ŒÕ¢ …¢C. ‚Íê½ «u«-£¾É-ªÃ©Õ \„çj¯Ã åXRx©ðE ƢŌ-ªÃª½n¢ «Ö“ÅŒ¢ ŠÂ¹ˆ˜ä. EPa-Åê½n¢ „ç៿-©Õ-ÂíE «Ÿµ¿Ö-«-ª½Õ©Õ ÂíÅŒh ÂÃX¾Ûª½¢ åX˜äd «ª½Â¹Ø åXRx©ð ‡¯ço¯îo „䜿Õ¹Lo X¶¾ÕÊ¢’à Eª½y-£ÏÇ¢-ÍŒœ¿¢ «ÕÊÂ¹× ÅçL-®Ï¢Ÿä. Æ©Ç¢šË „Ú˩ð ÆX¾p-T¢-ÅŒ© „䜿Õ¹ Â¹ØœÄ ŠÂ¹šË. åXRx ÆÊ¢-ÅŒª½¢ Æ«Öt-ªáE X¾ÛšËd¢šË ÊÕ¢* „çÕšËd-E¢-šËÂË ²Ä’¹-Ê¢æX ¨ “X¾“ÂË-§ŒÕ©ð «Ÿµ¿Õ-«ÛÅî ¤Ä{Õ «Ÿµ¿Õ«Û ÅŒª½X¶¾Û ¹×{Õ¢¦ ®¾¦µ¼Õu©Õ ¹Foª½Õ åX{Õd-Âî-«œ¿¢ «ÕÊÂ¹× ÅçL-®Ï¢Ÿä. ÂÃF ‹ ¦ã¢’ÃM «Ÿµ¿Õ«Û «Ö“ÅŒ¢ ¨ „䜿Õ-¹©ð Ê«ÛyÅŒÖ ÆÅÃh-J¢-šËÂË X¾§ŒÕ-Ê-„çÕi¢C. \NÕ-*a¯Ã ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ© ª½Õº¢ Bª½Õa-Âî-©ä-«ÕE Íç¦ÕÅŒÖ ÅÃÊÕ «á¢Ÿ¿ÕÂ¹× ²ÄTÊ NŸµÄ-¯ÃEo OœË-§ç֩𠦢Cµ¢* æX¶®ý-¦ÕÂú©ð ¤ò®ýd Íä®Ï¢ŸÄ Ê«-«-Ÿµ¿Õ«Û. ŸÄ¢Åî ÆC ÂòÄh „çjª½-©ü’à «ÖJ¢C. ƒ¢ÅŒÂÌ ‚ ¦ã¢’ÃM «Ÿµ¿Õ«Û ‡¢Ÿ¿Õ-¹©Ç Íä®Ï¢C? ÅÃÊÕ ÍçXÏpÊ «Ö{-©ðxE ƢŌ-ªÃª½n¢ \¢šË? Åç©Õ-®¾Õ-Âî-„Ã-©¢˜ä ƒC ÍŒŸ¿-„Ã-Lq¢Ÿä!

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

ముందుగా
మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయనేది స్పష్టత రావాలి. మొదట శారీరక అనుబంధం దృఢంగా ఉండి, తర్వాత మీ ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందా? లేదా మొదట్నుంచీ శారీరక అనుబంధంలో స్పష్టత లేదా? అనేది ఒక కోణం. మరొక కోణం ఏంటంటే మొదటి రెండు నెలలు మీ ఇద్దరి మధ్య అన్నీ బాగుండి, తర్వాత ఇద్దరి మధ్య దూరం ఏర్పడి.. ఇతరులకు ప్రాధాన్యం ఇస్తూ మీకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడంటే.. ఆ రెండు నెలల తర్వాత మార్పు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ల వల్ల అలా చేస్తున్నాడా? లేదా మీ ఇద్దరి మధ్య ఏవైనా అభిప్రాయభేదాలు, సంఘర్షణలు, అసంతృప్తులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. వాటి గురించి మాట్లాడుకోవడం జరిగిందా? అనేవి ఆలోచించుకోండి.
మీరిద్దరూ కూడా మ్యారేజ్‌ కౌన్సెలింగ్ కి వెళ్లడం మంచిది. దానివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరాలు తొలగుతాయేమో చూడండి. ఈ రోజుల్లో ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, శారీరక సమస్యలేవైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఆలోచించండి. అలాగే ఒకరినొకరు తక్కువ చేసుకోకుండా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించండి.
0 Likes
Know More

Movie Masala