సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

అప్పుడు అక్కడ షారుఖ్‌ నా కోసమే ఎదురుచూస్తున్నాడనుకున్నా!

నటన అంటే ఇష్టమున్న వాళ్లు సినిమా అవకాశాల కోసం పరితపించిపోతుంటారు. ఇందుకోసం ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటుంటారు. ఈ క్రమంలోనే చిన్న పాత్రలో అవకాశమొచ్చినా ఎగిరి గంతేస్తుంటారు. అలాంటిది అసలు నటన గురించి తెలియకపోయినా, చిత్ర పరిశ్రమతో సంబంధం లేకపోయినా నటించే అవకాశం తలుపు తడితే.. అదీ స్టార్‌ నటీనటుల సరసన అయితే.. ఇక ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేం కదా! అలాంటి అరుదైన అవకాశమే తనను వరించిందంటోంది బాలీవుడ్‌ స్టైలిస్ట్‌ అనైతా ష్రాఫ్‌ అదజానియా. తాను కాలేజీలో చదువుకునే రోజుల్లో సినిమా ఇండస్ట్రీ గురించి బొత్తిగా తనకు తెలియదని, అలాంటి సమయంలో ‘దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే’ వంటి హిట్‌ సినిమాలో నటించే అవకాశం రావడం తన అదృష్టమంటోంది. ఈ చిత్రం 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నాటి అనుభవాలను గుర్తు చేసుకుంటూ ఇన్‌స్టాలో ఓ సుదీర్ఘ పోస్ట్‌ పెట్టారు అనైతా.

Know More

women icon @teamvasundhara

కరోనా ఇంకా మన చుట్టూనే ఉంది.. 'ఏం కాదులే' అనుకోవద్దు!

ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో కరోనాతో పోరాడుతూ ఎంతోమందికి ప్రాణం పోస్తున్నారు వైద్యులు. తమ చుట్టూ ప్రమాదం పొంచి ఉందన్న విషయం కూడా లెక్కచేయకుండా ఉచితంగా సేవ చేయడానికి కదులుతూ తమలోని సేవాభావాన్ని, మంచి మనసును ప్రపంచానికి చాటుతున్నారు మరికొందరు మహిళలు. సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది - బాలీవుడ్‌ నటి శిఖా మల్హోత్రా. నర్సింగ్‌ కోర్సు చదువుతూనే నటిగా కెరీర్‌ ప్రారంభించిన ఆమె.. ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో సేవకే ఓటేసింది. ఈ క్రమంలోనే గత ఆరు నెలలుగా ముంబయిలోని ఓ ఆస్పత్రిలో నర్సుగా కరోనా బాధితులను కంటికి రెప్పలా కాచుకుంటోన్న ఆమె.. తాజాగా వైరస్‌ బారిన పడింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో ఆస్పత్రిలో చేరిన శిఖ.. ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స పొందుతోంది. ఈ క్రమంలో తనకు ఎదురవుతోన్న అనుభవాలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటూనే.. ఇంత క్లిష్ట పరిస్థితుల్లోనూ కరోనా జాగ్రత్తలు చెబుతూ అందరినీ అలర్ట్‌ చేస్తోందీ బాలీవుడ్‌ బ్యూటీ.

Know More

women icon @teamvasundhara

ఈ మూడు చిట్కాలతో పీసీఓఎస్‌ను అదుపు చేసుకున్నా!

పీసీఓఎస్‌/పీసీఓడీ.. పేరేదైనా ఎంతోమంది మహిళల ప్రత్యుత్పత్తి వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోందీ సమస్య. పదిలో కనీసం ఒక్కరైనా ఈ సమస్యతో బాధపడుతున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు మహిళల పట్ల ఇదెంత శాపంగా పరిణమిస్తుందో! అయితే ఈ సమస్యతో బాధపడే మహిళలు కూడా తమ అనుభవాలను బయటికి చెప్పడానికి ఇష్టపడరు.. కారణం సమాజం తమనెక్కడ చిన్న చూపు చూస్తుందోనని! కానీ కొంతమంది మాత్రం ధైర్యంగా ముందుకొచ్చి తమ పీసీఓఎస్‌ స్టోరీని పంచుకుంటూ నలుగురిలో స్ఫూర్తి నింపుతుంటారు. అలాంటి వారిలో సామాన్యులే కాదు.. సెలబ్రిటీలూ ఉన్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్‌ ఫ్యాషనిస్టా సోనమ్‌ కపూర్‌ కూడా తాను గత కొన్నేళ్లుగా పీసీఓస్‌తో బాధపడుతున్నట్లు తాజాగా సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంది. అంతేకాదు.. ఈ సమస్యను అదుపు చేసుకోవడానికి తాను పాటిస్తోన్న చిట్కాలను సైతం ఓ వీడియో రూపంలో పోస్ట్‌ చేసి ఇతర మహిళల్లో పీసీఓఎస్‌పై అవగాహన పెంచుతోంది. సంతాన సమస్యలు, అధిక బరువు, అవాంఛిత రోమాలు.. పీసీఓఎస్‌ మహిళలపై చూపే ప్రతికూల ప్రభావానికి కొన్ని సాక్ష్యాలివి! ఇది ఒక్కసారి మన జీవితంలోకొచ్చిందంటే.. దీన్ని అదుపు చేసుకోవడమే తప్ప.. శాశ్వత పరిష్కారం లేదంటున్నారు వైద్య నిపుణులు. చక్కటి లైఫ్‌స్టైల్‌, ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా చేసే వ్యాయామం.. వంటివన్నీ పీసీఓఎస్‌ను అదుపు చేసుకునేందుకు మార్గాలు అంటూ సలహా ఇస్తున్నారు. బాలీవుడ్‌ బ్యూటీ సోనమ్‌ కపూర్‌ కూడా ఇదే విషయం చెబుతోంది. పీసీఓఎస్‌ బారిన పడ్డాక తాను ఎదుర్కొన్న సవాళ్లను, దీన్ని అదుపు చేసుకునేందుకు పాటిస్తోన్న చిట్కాలను వివరిస్తూ ఓ వీడియో రూపొందించిందీ భామ. దీన్ని తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తూ మహిళలందరిలో ఈ సమస్య పట్ల అవగాహన పెంచుతోంది.

Know More

women icon @teamvasundhara

అలా బయటికొచ్చేముందు ఒక్కసారి మీ వాళ్లను గుర్తు తెచ్చుకోండి..!

‘ఏంటో ఈ మాయదారి కరోనా మహమ్మారి రోజురోజుకీ విరుచుకుపడుతోందే తప్ప ఏమాత్రం శాంతించట్లేదు.. దీనికి టీకా ఎప్పుడొస్తుందో? ఈ గండం నుంచి ఎప్పుడు గట్టెక్కుతామో?’.. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఇదే కోరుకుంటున్నారు. అన్ని జాగ్రత్తలూ తీసుకుంటోన్న మనమేమో వైరస్‌ ముప్పు ఎటు నుంచి ముంచుకొస్తుందోనని భయపడుతుంటే.. కొందరేమో అసలు వైరసే లేనట్లు ప్రవర్తిస్తున్నారు. బయటికి వచ్చే ముందు కనీసం మాస్కైనా పెట్టుకోని వారు కొందరైతే.. సామాజిక దూరాన్ని పూర్తిగా గాలికొదిలేశారు మరికొందరు. నెలలు గడుస్తోన్నా, వైరస్‌ గురించి అందరిలో అవగాహన వచ్చినా.. ఇలాంటి వారి వల్లే దేశంలో కరోనా విలయతాండవం చేస్తోందని అంటోంది ఓ మెడికో. తద్వారా వారి చుట్టూ ఉన్న వారే కాదు.. వైద్యులపై కూడా మోయలేనంత భారం పడుతోందని, అది వారిని అటు శారీరకంగా, ఇటు మానసికంగా కుంగదీస్తోందని చెబుతూ తమ వెతల్ని ఇలా మనందరితో పంచుకుంది.

Know More

women icon @teamvasundhara

ఆ హౌస్‌బోట్‌లో రెండు నెలలు నరకం చూపించాడు!

ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే చాలు.. వారికి సహాయం చేద్దామన్న కళ్ల కంటే వారివైపు కామంతో చూసే కళ్లే ఎక్కువగా ఉంటాయి. అలాంటి కామాంధుల చేతిలో బలయ్యే అమ్మాయిలు కొందరైతే.. వారి చేతిలో నరకం అనుభవించి ఎలాగోలా బయటపడే వారు మరికొందరు. అయితే అలా బయటపడినప్పటికీ వారికి జరిగిన అన్యాయాన్ని బయటికి చెప్పుకోవడానికి ఏ అమ్మాయీ ముందుకు రాదు. కారణం.. సమాజం నుంచి వారికి ఛీత్కరింపులు ఎదురవుతాయన్న ఆలోచనకు తోడు.. తమ కుటుంబ పరువు ఎక్కడ బజారుకెక్కుతుందోనని పేరెంట్స్‌ వారి నోరు నొక్కేయడమే! ఇలా ఎందరో అమ్మాయిలు తమపై జరిగిన అత్యాచారాన్ని తమలోనే దాచుకొని కుమిలిపోతున్నారు. కానీ తాను అలా కాదని, తన జీవితంలో జరిగిన భయంకరమైన సంఘటన గురించి అందరికీ తెలియజేసి అమ్మాయిల్ని మరింత అలర్ట్‌ చేయాలనుకున్నానంటోంది ఆస్ట్రేలియాకు చెందిన మాజీ సర్ఫర్‌ కార్మెన్‌ గ్రీన్‌ట్రీ. ఈ క్రమంలో తనకు ఎదురైన ఆ భయంకరమైన అనుభవాలను, తాను పడిన నరకయాతనను ఓ పుస్తకంగా రాసి విడుదల చేసిందీ డేరింగ్‌ లేడీ. ‘ఎ డేంజరస్‌ పర్స్యూట్‌ ఆఫ్‌ హ్యాపీనెస్‌’ పేరుతో ఇటీవలే విడుదలైన ఆ పుస్తకంలోని తన అనుభవాలేంటో తన మాటల్లోనే తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

పాజిటివ్‌ వచ్చినా ‘పాజిటివ్‌’గానే ఉన్నాం!

పేద-ధనిక, ఆడ-మగ, చిన్నా-పెద్దా.. ఈ తేడాలేవీ కరోనా మహమ్మారికి తెలియవు.. కనికరం లేకుండా విరుచుకుపడడం తప్ప! అందుకే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే.. సామాన్యులే కాదు.. పలువురు సెలబ్రిటీలు కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఆ విషయాన్ని నిరభ్యంతరంగా సోషల్‌ మీడియాలో పంచుకుంటూ తమ ఫ్యాన్స్‌కు కరోనా జాగ్రత్తలు చెబుతున్నారు. అంతేకాదు.. తమ సందేశాల ద్వారా అభిమానుల్లో భయం పోగొట్టి ధైర్యాన్ని నింపుతున్నారు. తాజాగా బాలీవుడ్‌ అందాల తార ఐశ్వర్యా రాయ్‌ బచ్చన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కూతురు ఆరాధ్యకు కూడా పాజిటివ్‌ రావడంతో ప్రస్తుతం వీరిద్దరూ ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో చికిత్స తీసుకుంటున్నారు. గతంలోనూ పలువురు ముద్దుగుమ్మలు ఈ వైరస్‌ బారిన పడి కోలుకున్న సంగతి తెలిసింది. అయితే తాము ఈ మహమ్మారి బారిన పడినప్పటికీ ఎంతో ధైర్యంగా ఉన్నామని, ఆత్మస్థైర్యమే కరోనాకు ఔషధమని సోషల్‌ మీడియాలో పోస్టులు, వీడియోలు పెడుతూ తమ ఫ్యాన్స్‌లో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశారు. మరికొందరు తాము కొవిడ్‌ను జయించిన అనుభవాలను అందరితో పంచుకుంటూ తమ ఫ్యాన్స్‌లో ధైర్యం నూరిపోశారు. ఈ నేపథ్యంలో కొవిడ్‌ బారిన పడిన కొందరు ముద్దుగుమ్మల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Know More

women icon @teamvasundhara

పిరియడ్స్‌లో.. ఇటు బ్లీడింగ్‌, అటు పీపీఈ కిట్లు.. మా బాధ వర్ణనాతీతం!

గత కొన్ని నెలలుగా కంటికి కనిపించని శత్రువుతో అలుపెరగని యుద్ధం చేస్తున్నారు వైద్యులు, నర్సులు. కొవిడ్‌ రోగులకు సేవలందించే క్రమంలో శారీరకంగా, మానసికంగా వారు ఎంతో ఒత్తిడికి గురవుతున్నారు. ఇక దీనికి తోడు నిరంతరాయంగా వారు ధరించే పీపీఈ కిట్లు వారికి ఊపిరాడకుండా చేస్తున్నాయి. మరి ఇలాంటి ప్రతికూల పరిస్థితుల మధ్య మహిళా వైద్య సిబ్బందిని మరో సమస్య వేధిస్తోంది. అదే నెలసరి. దానికి వేళాపాళా ఉండదు.. సమయం, సందర్భంతో పనిలేదు. కొవిడ్‌ రోగులకు సేవలందించే మహిళా వైద్య సిబ్బందైనా, సాధారణ మహిళలైనా.. ఎప్పుడైనా, ఎక్కడున్నా నెలనెలా ఈ అనుభవం ఎదుర్కోవాల్సిందే!

Know More

women icon @teamvasundhara

ఈ లాక్ డౌన్ నాకెన్నో విషయాలు నేర్పింది!

కరోనా వ్యాధి ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కానీ, ఈ వైరస్‌ మనుషుల ఆలోచన తీరులో ఎన్నో రకాల మార్పులు తీసుకొస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు. స్వీయ నియంత్రణలో గడుపుతోన్న వారిలో ఎక్కువశాతం మంది ఈ లాక్‌డౌన్‌ సమయాన్ని తమకు అభిరుచి ఉన్న పనులు చేయడానికి.. తమ గురించి తమకు తెలియని విషయాలను తెలుసుకునేందుకు ఉపయోగిస్తుండడం విశేషం. ఈ క్రమంలో బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ ఈ లాక్‌డౌన్‌ సమయంలో తను నేర్చుకున్న విషయాలను ఓ సుదీర్ఘ ఉత్తరం రూపంలో ఇటీవల సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది.

Know More

women icon @teamvasundhara

196 Ÿä¬Ç©Õ Aª½-’¹œ¿¢ Â¢ ‡¯îo …Ÿîu-’Ã©Õ Íä¬Ç!

„çêÂ-†¾-¯þ©ð ¦µÇ’¹¢’à «ÕÊ-«Õ¢Åà NNŸµ¿ “X¾Ÿä-¬Ç-©Â¹× „ç@Áxœ¿¢ Âëկä. ƪáÅä ƒ©Ç ®¾ª½-ŸÄ’à ’¹œËæX ¹~ºÇ©Õ «ÕÊ °N-ÅŒ¢©ð ŠÂ¹ ¦µÇ’¹¢ «Ö“ÅŒ„äÕ! ÂÃF “X¾X¾¢ÍŒ Ÿä¬Ç-©Fo ͌՚Ëd ªÃ„Ã-©Êo ÅŒÊ ‚©ð-ÍŒ-ÊÊÕ °NÅŒ ©Â¹~u¢’à Í䮾Õ-ÂíE ÆÊÕ-¹×ÊoC ²ÄCµ¢*¢C ÂÃuL-¤¶ò-Jo-§ŒÖÂ¹× Íç¢CÊ ©ãÂÌq Æ©ü-¤¶òªýf. ÅŒÊ “X¾X¾¢-ÍŒ-§ŒÖ-“ÅŒ©ð ¦µÇ’¹¢’à 196 Ÿä¬Ç©ðx ÂéÕ-„çÖXÏ ‡¯îo «ÕŸµ¿Õ-ªÃ-ÊÕ-¦µ¼Ö-ÅŒÕLo ®¾¢¤Ä-C¢-ÍŒÕ-Âî-«œ¿¢ «Ö“ÅŒ„äÕ Âß¿Õ.. ê«©¢ 21 \@Áx «§ŒÕ-®¾Õ-©ð¯ä “X¾X¾¢-ÍÃEo ͌՚ïd-*aÊ ÆA-XÏÊo «§ŒÕ-®¾Õˆ-ªÃ-L’à TEo®ý JÂÃ-ª½ÕfÊÕ Aª½-’¹-ªÃ-®Ï¢D §ŒâÅý “šÇ„ç-©ªý. ’¹ÅŒ¢©ð ¨ X¶¾ÕÊÅŒ §ŒâêÂÂ¹× Íç¢CÊ 24 \@Áx èä„þÕq ƮψyÅý æXJ{ …¢C. ¨ “¹«Õ¢©ð ÅÃÊÕ „çRxÊ Ÿä¬Ç-©ðxE Æ¢Ÿ¿-„çÕiÊ ©ïêÂ-†¾-ÊxÊÕ ¤¶ñšð©ðx ¦¢Cµ®¾Öh, ‡¯îo ²Ä£¾Ç®¾“ÂÌœ¿©ðx ¦µÇ’¹-«Õ-«ÛÅŒÖ.. ƒ©Ç ÅÃÊÕ ¤ñ¢CÊ «ÕŸµ¿Õ-ªÃ-ÊÕ-¦µ¼ÖŌթFo ‡X¾p-šË-¹-X¾Ûpœ¿Õ '©ãÂÌq LNÕ-šü-©ã®ýÑ Æ¯ä ÅŒÊ ƒ¯þ²Äd æX°©ð X¾¢ÍŒÕ-¹ע{Ö «áJ-®Ï-¤ò-ªá¢C. ƒ©Ç ÅÃÊÕ X¾¢ÍŒÕ-¹×Êo ‚§ŒÖ Ÿä¬Ç© Æ¢ŸÄLo ֮͌¾Öh ¯çšË-•ÊÕx ¹¢šË OÕŸ¿ éªX¾p Â¹ØœÄ „䧌Õ-˜äx-Ÿ¿¢˜ä ÆC ÆA-¬Á-§çÖÂËh Âß¿Õ. «ÕJ, ƒ¢ÅŒÂÌ ©ãÂÌqÂË “X¾X¾¢-ÍÃEo ͌՚Ëd-ªÃ-„Ã-©Êo ‚©ð-ÍŒÊ ‡©Ç «*a¢C? ÅŒÊ-¹¢ÅŒ œ¿¦Õs ‡«-J-ÍÃaª½Õ?.. «¢šË N†¾-§ŒÖ-©Fo ÅŒÊ «Ö{-©ðx¯ä N¢ŸÄ¢ ª½¢œË..

Know More

women icon @teamvasundhara

°N-ÅÃEo ‡©Ç “æXNÕ¢-Íéð ÂÃuÊqªý ¯äJp¢C!

•¦Õs \Ÿçj¯Ã ŸÄ¢Åî ¤òªÃœË ¦§ŒÕ-{-X¾œä “¹«Õ¢©ð ‡¯îo ®¾«Õ-®¾u©Õ, B“« ƒ¦s¢-Ÿ¿Õ-©Â¹× ’¹Õª½-«œ¿¢ ®¾ª½y-²Ä-ŸµÄ-ª½-º„äÕ. Æ¢Åä-Âß¿Õ.. ¨ “¹«Õ¢©ð °N-ÅŒX¾Û N©Õ-«ÊÕ, °N-ÅÃ-EÂË ®¾¢¦¢-Cµ¢-*Ê ‡¯îo ¤Äª¸ÃLo Â¹ØœÄ ¯äª½Õa-¹עšÇ¢. «ÕJ, ²ÄŸµÄ-ª½º •¦Õs ®¾¢’¹Åä ƒ©Ç …¢˜ä ƒÂ¹ ÂÃuÊqªý «¢šË «Õ£¾Ç-«ÖtJ ¦ÇJÊ X¾œËÅä, ŸÄE ÊÕ¢* ¦§ŒÕ-{-X¾-œËÊ Â¹~º¢ E•¢’à ‚ Ÿä«Ûœ¿Õ “X¾²Ä-C¢-*Ê X¾Ûʪ½b¯ät. ÂÃuÊqªý ¦ÇJ ÊÕ¢* ¦§ŒÕ-{-X¾-œËÊ «Õª½Õ-¹~º¢ ÅŒÊÂ¹Ø ƒ©Ç¢šË ¦µÇ«¯ä ¹L-T¢-Ÿ¿E Íç¦Õ-Åî¢C ¦ÇM-«Ûœþ «áŸ¿Õl-’¹Õ«Õt «ÕF³Ä ÂíªáªÃ©Ç. ŸÄŸÄX¾Û ¯Ã©Õ-ê’@Áx ¤Ä{Õ Æ¢œÄ-¬Á§ŒÕ ÂÃuÊq-ªýÅî ¤òªÃ-œËÊ ‚„çÕ.. ¨ “¹«Õ¢©ð ÅÃÊÕ ‡¯îo ¦ÇŸµ¿-©-Âî-ªÃa-ÊE, °NÅŒ¢ N©Õ« Åç©Õ-®¾Õ-¹×-¯Ão-ÊE Íç¦Õ-Åî¢C. ÅŒÊ ¨ ÆÊÕ-¦µ¼„éFo '£ÔÇ©üfÑ æXª½ÕÅî X¾Û®¾h-¹¢’à B®¾Õ-¹×-ªÃ-ÊÕ-Êo{Õx ƒšÌ-«©ä “X¾Â¹-šË¢-*¢D ®¾Õ¢Ÿ¿J. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð ‚„çÕ ªÃ§ŒÕ-¦ð§äÕ X¾Û®¾h¹¢ ’¹ÕJ¢* «ÕJEo N¬ì-³Ä©Õ Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË.

Know More

women icon @teamvasundhara

ÅŒÊ Ê«ÛyÅî Ê«-ª½-ÅÃo©Õ X¾Üªá¢*¢C..!

'«Ü£¾Ç©Õ ’¹Õ®¾-’¹Õ-®¾-©Çœä.. ¯Ã £¾Ç%Ÿ¿§ŒÕ¢ «ÜT-®¾-©Çœä..Ñ Æ¢{Ö “XϧŒáE «ÕCÊ ÅŒ©Íä “XϧŒá-ªÃ-L’Ã.. 'Åç©x <ª½ ¹šËd¯Ã.. «Õ©ãx-X¾Ü©Õ åXšËd¯Ã.. ¹©x-¹-X¾-{-„çÕ-ª½Õ-’¹E «ÕÊ®¾Õ Â«á..Ñ Æ¢{Ö ƒ©Çx-L’Ã.. „碜Ë-Åç-ª½åXj ‡¯îo *“Åéðx GµÊo-„çÕiÊ ¤Ä“ÅŒ©Â¹× ÅŒÊ Ê{-ÊÅî “¤Äº¢ ¤ò®Ï, Æ®¾¢-‘Çu-¹-„çÕiÊ ÆGµ-«Ö-ÊÕ-©ÊÕ ®¾¢¤Ä-C¢-ÍŒÕ-¹×Êo Æ©-¯ÃšË ÊšÌ-«Õ-ºÕ©ðx ¹%†¾g-¹×-«ÖJ Â¹ØœÄ ŠÂ¹ª½Õ. èÇÊ-X¾Ÿ¿ *“ÅÃ©Â¹× ªÃ•Â¹×-«Ö-J’Ã ÅŒÊ Ê{-ÊÅî «¯ço-©-Cl¯Ã.. £ÔǪî-ªá¯þ Æ¢˜ä ÆÍŒa¢ ƒ©Ç¯ä …¢œÄL ÆE-XÏ¢Íä©Ç ÅŒÊ-ŸçjÊ «á“Ÿ¿-„ä-®ÏÊ Æ¢ŸÄ© ÆGµ-¯ä“A. ê«©¢ ¹Ÿ±Ä-¯Ã-ªá-¹-’ïä ÂùעœÄ ÂÃuéª-¹dªý ‚Jd-®ýd’ÃÊÖ ÅŒÊ-ŸçjÊ ¬ëjL©ð ¤Ä“ÅŒ-©ÊÕ ª½ÂËh ¹šËd¢-ÍÃ-ªÃ„çÕ. ®ÏF ¹@Ç-«Õ-ÅŒ-LxÂË éª¢œ¿Õ Ÿ¿¬Ç-¦Çl© ¤Ä{Õ N¬ì-†¾-„çÕiÊ æ®«-©¢-C¢-*Ê ‚„çÕ ’¹ÅŒ Âí¢ÅŒ Â颒à ÂÃuÊq-ªýÅî ¦ÇŸµ¿-X¾-œ¿ÕŌկÃoª½Õ. ¯äœ¿Õ ¦ã¢’¹-@ÁÚª½Õ©ðE ÅŒÊ ®¾y’¹%-£¾Ç¢©ð ÅŒÕC-¬Çy®¾ NœË-Íê½Õ. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð ‚„çÕ Ê{-“X¾-²ÄnÊ¢, °NÅŒ¢©ð ‡Ÿ¿Õ-ªíˆÊo ÆÊÕ-¦µ¼-„éÕ.. „ç៿-©ãjÊ ‚®¾-ÂËh-¹-ª½-„çÕiÊ N¬ì-³Ä©Õ «ÕÊ«â Åç©Õ-®¾Õ-¹עŸÄ¢..

Know More

women icon @teamvasundhara

Æ©Ç Íä殢-Ÿ¿ÕÂ¹× ‡¢Åî Ÿµçjª½u¢ ÂÄÃL..!

“XϧŒÖ¢Âà ÍÄ.. ¦ÇM-«Û-œþ©ð ÆŸ¿Õs´-ÅŒ-„çÕiÊ “X¾A¦µ¼ ÍŒÖXÏ “X¾®¾ÕhÅŒ¢ £¾ÉM-«Û-œþ-©ðÂË Æœ¿Õ-’¹Õ-åX-šËdÊ Æ¢ŸÄ© ÊšË ‚„çÕ. £¾ÉM-«Ûœþ EªÃtÅŒ £¾Éêªy O¯þ-®Ôd¯þ „äCµ¢-X¾Û© ’¹ÕJ¢* ƒšÌ-«© ‡¢Åî-«Õ¢C ÊšÌ-«Õ-ºÕ©Õ ¦§ŒÕ{Âí*a ÍŒJa¢-*Ê N†¾§ŒÕ¢ ÅçL-®Ï¢Ÿä. DEåXj ®¾p¢C®¾Öh ¬ÁÂËh-«¢-ÅŒ-„çÕiÊ Æ©Ç¢šË «u¹×h© ’¹ÕJ¢* ¦§ŒÕ-{-åX-{dœ¿¢ ‡¢Åî Ÿµçjª½u¢Åî ¹؜¿Õ-¹×Êo X¾E ÆE ÍçX¾Ûp-Âí-*a¢C XÔ®Ô.. '®¾«Ö-•¢-©ðE ¬ÁÂËh-«¢-ÅŒ-„çÕiÊ «u¹×h© ’¹ÕJ¢* ‡¢Åî-«Õ¢C ®ÔY, X¾Ûª½Õ-†¾ß©Õ Ÿµçjª½u¢’à ¦§ŒÕ-{-Âí*a ÍçX¾pœ¿¢ ƯäC ÍÃ©Ç ’íX¾p N†¾§ŒÕ¢. ƒ©Ç ÍçæXp¢-Ÿ¿ÕÂ¹× „ÃJÂË ‡¢Åî Ÿµçjª½u¢ …¢œÄL. ƪáÅä ŠÂ¹-J-Âí-¹ª½Õ ŸµçjªÃuEo Æ¢C®¾Öh, Æ¢œ¿’à EL-Íê½Õ Âæ˜äd „ê½¢Åà ¨ X¾E Í䧌Õ-’¹-L-’ê½Õ. ¦µÇª½-Åý©ð Æ©Ç¢šË X¾J-®ÏnA ÆX¾Ûpœä ‚P¢-ÍŒ©ä¢. «ÕÊ Ÿ¿’¹_ª½ ŠÂ¹-J-Âí-¹ª½Õ Æ¢œ¿’à ELÍä X¾J-®ÏnA £¾ÉM-«Û-œþÅî ¤ò©Õa-¹ע˜ä Ō¹׈„ä.. Æ¢Ÿ¿Õê ƢŌ åXŸ¿l ²Änªá©ð «ÕÊ ƒ¢œ¿-®ÔZÂË Íç¢CÊ «u¹×h©Õ ¦§ŒÕ-{Âí²Ähª½E ¯äÊÕ ÆÊÕ-Âî-«-˜äxŸ¿Õ..Ñ Æ¢šð¢C “XϧŒÖ¢Â¹.

Know More

women icon @teamvasundhara

Æ¢Ÿ¿¢ ’¹ÕJ¢* «ÖšÇx-œ¿Õ-Ōբ-Ÿ¿{..!

¦ÇM-«Û-œþ©ð ®¾éÂq-®ý-X¶¾Û©ü £ÔǪî-ªá-¯þ’à ÂíÊ-²Ä-’¹Õ-Åî¢C Æ¢ŸÄ© ¦µÇ«Õ ²òÊ„þÕ Â¹X¾Üªý.. NGµ-Êo-„çÕiÊ Â¹Ÿ±Ä¢-¬Á¢Åî ª½Ö¤ñ¢Ÿä *“Åéðx ʚˢ-ÍŒ-œ¿¢Åî ¤Ä{Õ.. NNŸµ¿ Æ¢¬Ç©åXj ÅŒÊ ÆGµ-“¤Ä-§ŒÖ-©ÊÕ Â¹×¢œ¿-¦Ÿ¿l©Õ ÂíšËd-Ê{Õx Íç¦ÕÅŒÖ Æ¢Ÿ¿-JÂÌ Í䪽Õ-„çj¢-ŸÄ„çÕ.. Æ¢Ÿ¿Õ-êÂ-¯ä„çÖ £¾Éª½yªýf §ŒâE-«-JqšÌ ‹ ÍŒªÃa Âê½u-“¹-«Ö-EÂË ‚„çÕÊÕ ÆA-C±’à ‚£¾Éy-E¢-*¢C. £¾Éª½yªýf G>-¯ç®ý ®¾Öˆ©ü ‚Ÿµ¿y-ª½u¢©ð ²ùÅý «á¢¦-ªá©ð •Jê’ ¨ ®ÏK-®ý©ð 'L¢’¹-¦µäŸ¿¢ Ð ŸÄE “X¾¦µÇ«¢Ñ ÆÊo Æ¢¬Á¢åXj ÍŒª½a©Õ •ª½-’¹-ÊÕ-¯Ãoªá.. ƒ¢Ÿ¿Õ-©ð ¦µÇ’¹¢’à V©ãj 14Ê •Jê’ „ç៿šË ÍŒª½a©ð ¦µÇ’¹¢’à 'Æ¢Ÿ¿¢Ñ Ưä Æ¢¬Á¢åXj «ÖšÇx-œ¿-ÊÕ-¯Ãoª½Õ. £¾Éª½yªýf G>-¯ç®ý ®¾Öˆ©ü “¤ñåX¶-®¾ªý èÇ“æX¶ “¤Äª½¢-¦µð-X¾-¯Ãu®¾¢ Íä®ÏÊ ÅŒªÃyÅŒ ƹˆ-œËÂË ÍäJÊ «Â¹h-©¢-Ÿ¿ª½Ö Æ¢Ÿ¿¢ éÂK-ªý©ð “X¾’¹A ²ÄCµ¢-ÍŒœ¿¢åXj “X¾¦µÇ«¢ ÍŒÖX¾Û-ŌբŸÄ? «ÕÊÂ¹× æ®yÍŒa´-Ê¢-C¢-ÍŒ-œ¿¢©ð Æ¢Ÿ¿¢ ¤Ä“ÅŒ ‡©Ç¢-šËC? «¢šË Æ¢¬Ç© ’¹ÕJ¢* ÍŒJa-²Ähª½Õ. ¨ Âê½u-“¹-«Õ¢-©ð¯ä NÕT-LÊ «Â¹h-©¢-Ÿ¿-JÅî ¤Ä{Õ ÅŒÊ ÆÊÕ-¦µ¼-„Ã-©ÊÕ Â¹ØœÄ X¾¢ÍŒÕ-Âî-ÊÕ¢C ²òÊ„þÕ.. DE ’¹ÕJ¢* «ÖšÇx-œ¿ÕÅŒÖ 'ƒ©Ç¢šË Âê½u-“¹-«Ö©Õ “X¾®¾ÕhÅŒ ®¾«Ö-èÇ-EÂË ÍÃ©Ç Æ«-®¾ª½¢. ®¾«Ö-•¢-©ðE X¾J-®Ïn-ÅŒÕ-©Â¹× ƒN Ÿ¿’¹_-ª½’à …¢šÇªá. Æ¢Ÿ¿Õê ƒ¢Ÿ¿Õ©ð ¤Ä©ï_-¯Ã-©-ÊÕ-¹ע-{Õ¯Ão..Ñ Æ¢ŸÄ„çÕ.. ¨ Âê½u-“¹-«Õ¢©ð ¦µÇ’¹¢’à ƢŸ¿¢’à …¢œ¿œ¿¢ ’¹ÕJ¢* Æ¢Ÿ¿ª½Ö ÆÊÕ-¹ׯä N†¾-§ŒÖ©Õ, ²ù¢Ÿ¿ªÃuGµ-©Ç†¾, ¦ÇœÎ-æ†-NÕ¢’û.. ÅŒC-ÅŒª½ N†¾-§ŒÖ© ’¹ÕJ¢* «ÖšÇxœ¿ÊÕ¢D Æ¢ŸÄ© ¯Ãªá¹.. “X¾®¾ÕhÅŒ¢ 'X¾Ÿ¿t¯þÑ, 'Oêª C „çœËf¢’ûÑ *“ÅÃ-©Åî ¤Ä{Õ ®¾¢•-§ýÕ-Ÿ¿Åý ¦§çÖ-XÏ-Âú-©ðÊÖ ÊšË®¾Öh G°’à ’¹œ¿Õ-X¾Û-Åî¢D ¦µÇ«Õ.

Know More

women icon @teamvasundhara

ÆX¾Ûpœä ÅíL-²ÄJ ’¹¯þ X¾{Õd-¹ׯÃo..!

X¾ÛšËd-åX-J-T¢-Ÿ¿¢Åà ¡©¢-¹-©ð¯ä ƪá¯Ã ¦ÇM-«Û-œþ©ð Æœ¿Õ-’¹Õ-åXšËd ÅŒÊ Ê{-“X¾-A-¦µ¼Åî ‡¢Åî«Õ¢C ¦µÇª½-B-§ŒáLo ÅŒÊ ¤¶Äu¯þqE Í䮾Õ-¹עC èÇéÂy-L¯þ åX¶ªÃo¢-œçèü. 'Æ©Ç-C¯þÑ ®ÏE-«ÖÅî éÂK-ªýE “¤Äª½¢-Gµ¢-*Ê ¨ ¦µÇ«Õ.. '£¾Ç÷®ý-X¶¾Û©üÑ, 'œË†¾àu¢Ñ.. «¢šË £ÏÇšü *“ÅÃ-©Åî ’¹ÕJh¢X¾Û ÅçÍŒÕa-¹עC. “X¾®¾ÕhÅŒ¢ ¦ÇM-«Ûœþ §Œá« Ê{Õœ¿Õ ®ÏŸÄl´ªýn «Õ©ð|-“ÅÃÅî ¹L®Ï 'è㢚Ë-©ü-«Õ¯þÑ *“ÅŒ¢©ð ʚˢ*¢C. ƒ¢Ÿ¿Õ©ð “C±©üE, J®ýˆE ƒ†¾d-X¾œä Âëu Ưä Æ«Ötªá ¤Ä“ÅŒ ¤ò†Ï¢-*Ê èÇÂú.. ¨ *“ÅŒ¢-©ðE §ŒÖ¹¥¯þ ®¾Eo-„ä-¬Ç© Â¢ ÅÃÊÕ ÅíL-²ÄJ ’¹¯þ X¾{Õd-¹×-¯Ão-ÊE Íç¦Õ-Åî¢C. '¨ ®ÏE-«Ö-©ðE §ŒÖ¹¥¯þ ®¾Eo-„ä-¬Ç©ðx ¦µÇ’¹¢’à ¯Ã 骢œ¿Õ ÍäŌթðx ’¹¯þq X¾{Õd-ÂíE †¾àšü Í䧌՜¿¢ ÍÃ©Ç “C±Lx¢-’û’Ã, ®¾ª½-ŸÄ’à ÆE-XÏ¢-*¢C. Æ©Ç Í䧌՜¿¢ ¯ÃÂ¹× ƒŸä ÅíL-²ÄJ.. ƪáÅä †¾àšË¢’û •J-ê’-{-X¾Ûpœ¿Õ ’¹¯þ æX©ÇaLq «æ®h «ÖšË-«Ö-šËÂÌ Â¹@ÁÙx «âæ®-ŸÄEo.. Æ¢Ÿ¿Õê ¹@ÁÙx «â§ŒÕ-¹עœÄ èÇ“’¹-ÅŒh-X¾-œ¿-«ÕE œçjéª-¹dª½Õx «á¢Ÿä Íç¤Äpª½Õ. ƒ©Ç ÊÊÕo ¯äÊÕ ‡¢ÅŒ©Ç “XÏæXªý Í䮾Õ-¹×-Êo-X¾p-šËÂÌ BªÃ †¾àšË¢’û ®¾«Õ§ŒÕ¢ «Íäa-®¾-JÂË «Ö“ÅŒ¢ ‚šð-„äÕ-šË-Âú’à ¯Ã ¹@ÁÙx Gx¢Âú ƧäÕuN. ÂÃF ‚ ÅŒªÃyÅŒ ¯ç«Õt-C’à ŸÄEo ÆŸ¿Õ-X¾Û-Íä-®¾Õ-Âî-’¹-L’Ã..Ñ Æ¢{Ö ÅŒÊ §ŒÖ¹¥¯þ ®¾Eo-„ä-¬Ç© ’¹ÕJ¢* ÍçX¾Ûp-Âí-*a¢D «áŸ¿Õl-’¹Õ«Õt. ªÃèü Æ¢œþ œÎê Ÿ¿ª½z-¹-ÅŒy¢©ð ª½Ö¤ñ¢-CÊ ¨ *“ÅŒ¢ ‚’¹-®¾Õd©ð Nœ¿Õ-Ÿ¿-©Â¹× ®ÏŸ¿l´-«Õ-«Û-Åî¢C.

Know More

women icon @teamvasundhara

ÆX¾pšðx ÍÃ©Ç ƒ¦s¢C X¾œä-„Ã@Áx¢..!

ÆA-©ð¹ ®¾Õ¢Ÿ¿-J’à Åç©Õ’¹Õ „ÃJÂË Ÿ¿’¹_-éªjÊ Æ¢ŸÄ© Åê½ ¡ŸäN. ¯Ã©Õ-ê’@Áx «§ŒÕ-®¾Õ©ð “¤Äª½¢-¦µ¼-„çÕiÊ ÅŒÊ ®ÏF “X¾²ÄnÊ¢ «âœ¿Õ X¾Û«Ûy©Õ ‚ª½Õ ÂçŒÕ-©Õ’à N¹-®Ï¢-*¢C. ¯äšËÂÌ N•-§ŒÕ-«¢-ÅŒ¢’à ÂíÊ-²Ä-’¹Õ-ÅŒÖ¯ä …¢C. “X¾®¾ÕhÅŒ¢ ÅÃÊÕ Ÿä«ÂË ¤Ä“ÅŒ©ð ʚˢ-*Ê '«Ö„þÕÑ *“ÅŒ “X¾Íê½ Âê½u-“¹-«Ö©ðx ͌ժ½Õ’Ã_ ¤Ä©ï_¢-šð¢D Æ¢ŸÄ© Æ«Õt. ƪáÅä ÅÃèÇ’Ã ÅÃE-*aÊ ‹ ƒ¢{-ª½Öyu©ð ¦µÇ’¹¢’à ÆX¾pšË X¾©Õ †¾àšË¢’û ÆÊÕ-¦µ¼-„Ã-©ÊÕ ÅŒÊ ¤¶Äu¯þqÅî X¾¢ÍŒÕ-¹עD «áŸ¿Õl-’¹Õ«Õt. '¯äšË ÅŒª½¢ £ÔǪî-ªá-Êx-Â¹× „ÃuEšÌ „ÃuÊÕx ‹ «ª½¢. «ÖÂ¹× ÆX¾pšðx ƒ©Ç¢šË ²ù¹-ªÃu-©äO ©ä«Û. ¦{d©Õ «Öª½Õa-Âî-«-œÄ-EÂË Íç{Õx, Íç{x ¤ñŸ¿© „çÊÂˈ „ç@ÇxLq «ÍäaC. ŠÂîˆ-²Ä-éªjÅä 定üq©ð¯ä «Öª½Õa-Âî„ÃLqÊ X¾J-®ÏnA. ¯ä¯çjÅä 定üq©ð …Êo-X¾Ûpœ¿Õ «Õ¢* F@ÁÙx ÅÃ’¹-œ¿„äÕ «Ö¯ä¬Ç.. Â꽺¢.. ƹˆœË „Æý-ª½Ö„þÕq ÆX¾-J-¬ÁÙ-“¦µ¼¢’à …¢œ¿-œ¿„äÕ. «ª½¥¢©ð *“B-¹-J¢Íä ÂíEo ¤Ä{© «©x ÅŒª½ÍŒÖ •¦Õs X¾œÄLq «ÍäaC. ÂæšËd Æ©Ç¢šË ¤Ä{© †¾àšË¢-’ûÂË ²ÄŸµ¿u-„çÕi-ʢŌ Ÿ¿Öª½¢’à …¢œä-ŸÄEo..Ñ Æ¢{Ö ‚ ªîV©ðx Åïç-Ÿ¿Õ-ªíˆÊo ÂíEo “X¾A-¹ة X¾J-®Ïn-Ōթ ’¹ÕJ¢* N«-J¢-*¢D ²Ädªý £ÔǪî-ªá¯þ. Æ¢Åä-Âß¿Õ.. “X¾®¾ÕhÅŒ¢ ÅŒÊ-ŸçjÊ ¤¶Äu†¾-¯þqÅî ‚Â¹-{Õd-¹ע-šðÊo ¨ ¦ÖušË-X¶¾Û©ü «Ö„þÕ.. ÅŒÊÂ¹× ¤¶Äu†¾¯þ šËXýq ÅŒÊ Â¹ØÅŒÕ@ìx Æ¢C-²Äh-ª½E Íç¦Õ-Åî¢C. '¤¶Äu†¾¯þ N†¾-§ŒÕ¢©ð ¯Ã ¹ØÅŒÕ@ìx ¯ÃÂ¹× ®¾Öp´Jh. ƒX¾Ûp-œ¿ÕÊo ÂíÅŒh ÂíÅŒh ¤¶Äu†¾Êx ’¹ÕJ¢* „Ã@ÁÙx ¯ÃÂ¹× é’jœþ Íä²Ähª½Õ. ÆC ¯Ãé¢Åî ®¾ª½-ŸÄ’à ÆE-XÏ-®¾Õh¢-{Õ¢C. Æ¢Åä-Âß¿Õ.. ÂíEo Ÿ¿Õ®¾Õh©Õ ¦Ç’¹Õ-¯Ão§ŒÖ, ©äŸ¿¢˜ä „Ú˩ð \„çÕi¯Ã «Öª½Õp©Õ Í䧌֩Ç..? ÆE ¯Ã ®¾©-£¾É©Õ Â¹ØœÄ B®¾Õ-¹ע-šÇª½Õ. ƒ©Ç ¤¶Äu†¾¯þ N†¾-§ŒÕ¢©ð „äÕ¢ «á’¹Õ_ª½¢ ŠÂ¹J ÆGµ-ª½Õ-ÍŒÕLo «Õªí-¹ª½¢ X¾¢ÍŒÕ-¹עšÇ¢..Ñ ÆE Íç¦ÕÅŒÖ «áJ-®Ï-¤ò-ªá¢D ²Ädªý «Ö„þÕ.

Know More

women icon @teamvasundhara

ÆEo ÂîºÇ©Õ ÆŸ¿Õs´-ÅŒ¢’Ã..!

“X¾®¾ÕhÅŒ¢ “X¾X¾¢-ÍŒ-«Õ¢Åà ¦Ç£¾Ý-¦L X¶Ô«ªý Æ¢{Õ-¹עC. ªÃ•-«ÕøR ÍçÂËˆÊ ÆŸ¿Õs´ÅŒ Ÿ¿%¬Áu-Âëu¢ '¦Ç£¾Ý-¦L : C ¹¯þ-¹Øx-•¯þÑ «ÕÊ «á¢Ÿ¿Õ ‚N-†¾ˆ%-ÅŒ-«Õ-«-œÄ-EÂË ƒ¢ÂíEo ’¹¢{©Õ «Ö“ÅŒ„äÕ NÕTL …¯Ãoªá. ƒX¾p-šËê ¨ *“ÅŒ Ÿ¿ª½z-¹ל¿Õ ªÃ•-«ÕøR, £ÔÇªî “X¾¦µÇ®ý.. ÅŒC-ÅŒ-ª½Õ©Õ X¾©Õ ®¾¢Ÿ¿-ªÃs´©ðx ¨ ®ÏE-«ÖÂ¹× ®¾¢¦¢-Cµ¢-*Ê ÆÊÕ-¦µ¼-„Ã-©ÊÕ ÅŒ«Õ ÆGµ-«Ö-ÊÕ-©Åî X¾¢ÍŒÕ-¹×Êo ®¾¢’¹A ÅçL-®Ï¢Ÿä. ÅÃèÇ’Ã «ÕÊ Ÿä«-æ®Ê Â¹ØœÄ ÅŒÊ響Õ-éªjÊ ÂíEo ÆÊÕ-¦µ¼-„Ã-©Åî «ÕÊ «á¢Ÿ¿Õ-Âí-*a¢C. ‹ ƒ¢{-ª½Öyu©ð ¦µÇ’¹¢’à «ÖšÇx-œ¿ÕÅŒÖ.. '¨ *“ÅŒ¢ ŸÄyªÃ «Õ£ÏÇ-@Á© °N-ÅŒ¢-©ðE “X¾A Â©ð ʚˢÍä Æ«-ÂÃ-¬ÇEo ªÃ•-«ÕøR ¯ÃÂ¹× Â¹Lp¢-Íê½Õ. ŠÂ¹ §Œá«-A’Ã, «Õ£ÏÇ-@Á’Ã, ÅŒLx’Ã.. ƒ©Ç ÆEo ¤Ä“ÅŒ©ðx ¯äÊÕ ¦µÇ’¹-«Õ-«œ¿¢ ‡¢Åî ÆŸ¿Õs´-ÅŒ¢’à ÆE-XÏ¢-*¢C..Ñ Æ¢{Ö ÅŒÊ «ÕÊ-®¾Õ©ðE ¦µÇ„Ã-©ÊÕ X¾¢ÍŒÕ-¹עC ®ÔyšÌ. ÆÊ¢-ÅŒª½¢ Æ¢Ÿ¿J «ÕC©ð ’¹ÅŒ 骢œä-@ÁÙx’à „çÕŸ¿Õ-©Õ-ÅŒÕÊo '¹{dX¾p ¦Ç£¾Ý-¦-LE ‡¢Ÿ¿ÕÂ¹× ÍŒ¢¤Äœ¿Õ..?Ñ ÆE ÆœË-TÊ “X¾¬ÁoÂ¹× ¨ ¦ÖušÌ ƒ©Ç ®¾p¢C¢-*¢C. '¨ “X¾¬ÁoÂ¹× ƒX¾Ûpœ¿Õ ®¾«Ö-ŸµÄÊ¢ ÍçX¾pœ¿¢ ¹ª½Âúd Âß¿Õ.. ¨ *“ÅŒ ¹Ÿ±¿, “®Ôˆ¯þæXx, *“B-¹-ª½º.. ÆFo ‡¢Åî «ÕŸµ¿Õ-ª½-„çÕiÊ Â¹~ºÇ-©Õ’à NÕT-L-¤ò-§ŒÖªá. Æ¢Ÿ¿-JÅî ¤Ä{Õ „äÕ«á Â¹ØœÄ ¨ ÆŸ¿Õs´-ÅÃEo „碜Ë-Åç-ª½åXj ͌֜Ä-©E ‡Ÿ¿Õ-ª½Õ-ÍŒÖ-®¾Õh¯Ão¢..Ñ Æ¢{Ö ÍçX¾Ûp-Âí-*a¢D Æ¢ŸÄ© Åê½.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లే ఈ అంతర్జాలాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించడానికే ప్రయత్నించాలి. ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడపడం అనేది నియంత్రించాల్సిన విషయమే. దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించలేకపోతే ఒక అలవాటుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.
మీ అబ్బాయికి ఇతర ఆసక్తికరమైన ఆంశాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. దానివల్ల అంతర్జాలం నుంచి దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అతను స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు అని చెప్పారు. కాబట్టి స్నేహితులు, తోబుట్టువులతో ఎక్కువ సేపు ఆడుకునేలా చేయండి. అలాగే అతని ఆలోచనలు సానుకూల మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు అతనితో అనునయంగా మాట్లాడాలి తప్పితే, కఠినంగా వ్యవహరించకూడదు. అలాగే అతని నుంచి బలవంతంగా ఫోన్‌ లాక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. దీనివల్ల అతనిలో మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏదైనా సరే- ఒకే పనిని ఎక్కువసేపు చేస్తే సమయం వృధా అవుతుంది.. కాబట్టి అతనికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలియజేయండి. ఉదాహరణకు హోమ్‌ వర్క్‌కి ఇంత సమయం, అంతర్జాలానికి ఇంత సమయం, ఆటలకు ఇంత సమయం, కుటుంబంతో గడపడానికి ఇంత సమయం.. అంటూ కేటాయించండి. అలాగే మీరు కూడాటీవీ, ఫోన్ లతో అధిక సమయం గడపకుండా అతనికి సహకరించండి. ఇలాంటి విషయాల్లో మీరు అతనికి ఒక ఉదాహరణగా నిలబడగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఒక్క విషయం.. రాత్రికి రాత్రి ఒక్కసారిగా అతనిలో మార్పు రావాలని ఆశించకండి.. క్రమేపీ మార్పు రావడానికి దశలవారీగా ప్రయత్నం చేయండి. అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న స్నేహితులతో అతనికి సాన్నిహిత్యం పెరిగే విధంగా చూసుకోండి. అలాంటప్పుడు వాస్తవం నుంచి తప్పించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అతనికి అర్ధమవుతుంది.
0 Likes
Know More

Movie Masala