సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

ఇంట్లోనే శానిటైజర్‌ తయారు చేద్దాం !

కొవిడ్‌-19(కరోనా) వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా ప్రజల్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అయితే సరైన జాగ్రత్తలు తీసుకుంటే వైరస్‌ దరిచేరదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సహా వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వాటిలో చేతుల్ని తరచూ శుభ్రంగా కడుక్కోవడం కూడా ఒకటి. ఇందుకోసం సాధారణంగా సబ్బులు, హ్యాండ్‌వాష్‌లు, శానిటైజర్లు వాడడం మనకు తెలిసిందే. అయితే ప్రస్తుతం కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో హ్యాండ్‌ శానిటైజర్లకు డిమాండ్‌ బాగా పెరిగింది. అమెరికాలో గత వారం రోజుల్లో అమ్మకాలు ఏకంగా 1400 శాతం పెరిగాయని అంచనా. మరోవైపు కొరియా, చైనాలోనైతే గంటల తరబడి క్యూలో నిలబడి మరీ కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదీ ఒక వినియోగదారుడికి ఒకటి మాత్రమే ఇస్తున్నారు. మనదేశంలో, ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో సైతం ఇదే పరిస్థితి నెలకొని ఉంది. మాస్కులు, శానిటైజర్లు కావాలంటే ఎక్కడ చూసినా ‘నో స్టాక్‌’ బోర్డులే దర్శనమిస్తున్నాయి.

Know More

women icon @teamvasundhara

Íç«Õ{ „î¾-ÊÊÕ ¤ò’í˜äd 15 ®¾Õ©¦µ¼ «ÖªÃ_©Õ..!

͌¹ˆE åXª½Öp´u„þÕ „î¾Ê ªÃ’ïä ÍŒÕ{Õd-X¾-¹ˆ© „ÃÅÃ-«-ª½º¢ ‚£¾Éx-Ÿ¿-¹-ª½¢’à «ÖJ-Ê-{x-E-XÏ-®¾Õh¢C. ®¾Õ„Ã-®¾-Ê©Õ „矿-•©äx „ÃJE ͌֜¿-’ïä Æ®¾¢-¹-Lp-ÅŒ¢’à *ª½Õ-Ê-«ÛyÅî X¾©-¹-J²Äh¢. ÆŸä.. ¬ÁKª½¢ ÊÕ¢* Ÿ¿Õª½_¢Ÿµ¿¢ «Íäa „ÃJÅî «ÖšÇx-œä-{-X¾Ûpœ¿Õ Âî¾h Ʋù-¹-ª½u¢’à X¶Ô©÷Åâ. ƒC N«Â¹~ ÆÊÕ¹ע˜ä ¤ñª½-¦Ç˜ä.. ‡¢Ÿ¿Õ-¹¢˜ä «ÕÊÕ-†¾ß©ðx ¨ “X¾«-ª½hÊ Æ«Õt ¹œ¿Õ-X¾Û©ð X¾œ¿f ‚ªî-¯ç© ÊÕ¢Íä „ç៿-©÷-Ōբ-Ÿ¿{..! Æ¢Ÿ¿Õê Ÿ¿Õª½_¢Ÿµ¿¢ „矿-•©äx «®¾Õh-«Û©Õ, «ÕÊÕ†¾ß©Õ Ÿ¿’¹_-ª½©ð …Êo-X¾Ûpœ¿Õ ƒ¦s¢C X¾œ¿Åâ. ÆŸä „Ã®¾Ê «ÕÊ ¬ÁKª½¢ ÊÕ¢Íä «®¾Õh¢˜ä Æ¢Ÿ¿-JÂÌ Ÿ¿Öª½¢’à E©-¦-œ¿Åâ. ‡«-éªj¯Ã ÍŒÊÕ-«Û’à Ÿ¿’¹_-JÂË «æ®h Ʋù-¹-ªÃu-EÂË ’¹ÕªõÅâ. ¬ÁKª½ Ÿ¿ÕªÃy-®¾Ê «ÕÊ ‚ÅŒt-N-¬Çy-®¾¢åXj ‡¢ÅŒ-’Ã¯î “X¾¦µÇ«¢ ÍŒÖX¾Û-Ōբ-Ÿ¿-ÊoC Âß¿-Ê-©äE ®¾ÅŒu¢. “X¾Åäu-ÂË¢* „䮾-N©ð ‡Â¹×ˆ-«’à ¦ÇCµ¢Íä ¨ ®¾«Õ-®¾uÊÕ ®¾£¾Ç-•¢’à ÆCµ-’¹-NÕ¢-ÍŒ-œÄ-EÂË Æ¯ä¹ «ÖªÃ_-©Õ-¯Ãoªá. Ƅ䢚ð Åç©Õ-®¾Õ-¹עŸÄ¢.

Know More

women icon @teamvasundhara

ÍäÅŒÕ©Õ «Õ%Ÿ¿Õ-«Û’à …¢œÄ-©¢˜ä..

ÍŒŸ¿-«œ¿¢, ªÃ§ŒÕœ¿¢, «¢{ Í䧌՜¿¢, ƒ©Õx ¬ÁÙ“¦µ¼¢ Í䧌՜¿¢, Â̦ðª½Õf åXjÊ ˜ãjXý Í䧌՜¿¢.. ƒ©Ç …Ÿ¿§ŒÕ¢ ©ä*Ê Ÿ¿’¹_ª½ ÊÕ¢* ÍäÅŒÕ-©Â¹× \Ÿî ŠÂ¹ X¾E Íç¦Õ-ÅŒÖ¯ä …¢šÇ¢. ¨ “¹«Õ¢©ð ÍäÅŒÕ-©åXj ÍäJÊ ¦ÇuÂÌd-J-§ŒÖÊÕ Åí©-T¢-ÍŒ-œÄ-EÂË £¾Éu¢œþ„Æý ©äŸÄ ¬ÇE-˜ãj-•-ªý-©ÊÕ …X¾-§çÖ-T®¾Öh …¢šÇ¢. ƪáÅä OšË-©ðE ª½²Ä-§ŒÕ-¯Ã© Âê½-º¢’à ͌ª½t¢ Åä«ÕÊÕ Âî©ðpªá ¤ñœË’à Ō§ŒÖ-ª½-«Û-ŌբC. X¶¾L-ÅŒ¢’à ÍäÅŒÕ©Õ «Õ%Ÿ¿Õ-ÅÃyEo Âî©ðp-Åêá. Æ©Çê’ ’î@ÁÙx Â¹ØœÄ ¤ñœË-¦Ç-J-¤òªá.. åX@ÁÙ-®¾Õ’à Ō§ŒÖ-ª½-«Û-Åêá. ƪáÅä Âî©ðp-ªáÊ Åä«ÕE AJT ÅçÍŒÕa-Âî-«-œ¿¢Åî ¤Ä{Õ ÍäÅŒÕ©Õ Æ¢Ÿ¿¢’à ¹EXÏ¢Íé¯ä …Ÿäl-¬Á¢Åî ¦ÖušÌ-¤Ä-ª½x-ªýÂË „çRx „çÕE¹Øuªý Íäªá¢-ÍŒÕ-¹ע{Ö …¢šÇ¢. ƒC Âî¾h Ȫ½ÕaÅî ¹؜¿Õ-¹×Êo «u«-£¾É-ª½„äÕ. Æ¢Ÿ¿Õ-©ðÊÖ £¾Éšü ‚ªá©ü „çÕE¹Øuªý Æ¢˜ä «ÕJ¢ÅŒ Ȫ½a-«Û-ŌբC. åXj’à ¦ð©ãœ¿Õ ®¾«Õ§ŒÕ¢ „ç*a¢-ÍÃLq …¢{Õ¢C ¹؜Ä! ƪáÅä «ÕJ Ō¹׈« ®¾«Õ-§ŒÕ¢©ð åXŸ¿l’à Ȫ½Õa åXšÇd-LqÊ X¾E-©ä-¹עœÄ ¤Äª½x-ªý©ð £¾Éšü ‚ªá©ü „çÕE-¹Øuªý Íäªá¢-ÍŒÕ-¹×Êo X¶¾LÅŒ¢ ƒ¢šðx¯ä, ¤ñ¢ŸÄ-©¢˜ä \¢ Í䧌֩ð Åç©Õ-®¾Õ-¹עŸÄ¢.. ª½¢œË.

Know More

women icon @teamvasundhara

ÅŒ©-¯íXÏp *šË-é©ð «Ö§ŒÕ¢!

…ª½ÕÂ¹×©Õ X¾ª½Õ-’¹Õ© °«Ê NŸµÄ-¯Ã© Âê½-º¢’à ÍÃ©Ç ®¾¢Ÿ¿-ªÃs´©ðx ŠAhœË, ‚¢Ÿî-@ÁÊ, E“Ÿ¿-©äNÕ.. «¢šËN ‡Ÿ¿Õ-ª½-«œ¿¢ ®¾ª½y-²Ä-ŸµÄ-ª½º¢. ƪáÅä ƒ©Ç ÅŒª½ÍŒÖ •ª½-’¹œ¿¢ «©x „çÕŸ¿-œ¿ÕåXj “X¾A-¹ة “X¾¦µÇ«¢ X¾œË.. ÅŒŸÄyªÃ ÅŒ©-¯íXÏp ®¾«Õ®¾u „äCµ¢Íä Æ«-ÂìÁ¢ …¢{Õ¢C. ê«©¢ OšË-«©äx Âß¿Õ.. ÆX¾Ûp-œ¿-X¾Ûpœ¿Ö «Íäa •©Õ¦Õ, •yª½¢.. «¢šË ‚ªî’¹u ®¾«Õ®¾u© «©x Â¹ØœÄ ¨ ®¾«Õ®¾u ‡Ÿ¿Õ-ª½-«Û-Ōբ-{Õ¢C. Æ¢Ÿ¿Õê Ō©-¯íXÏp ÊÕ¢* ÅÃÅÈ-L¹ …X¾-¬Á-«ÕÊ¢ ¤ñ¢Ÿ¿œÄEÂË ‹ «Ö“ÅŒ „䮾Õ¹×E, ÂÃæ®X¾Û N“¬Ç¢A B®¾Õ-Â¹×¯ä „Ãª½Õ «ÕÊ©ð ÍéÇ-«Õ¢Ÿä …¢šÇª½Õ. ÂÃF ƒ©Ç “X¾A *Êo ®¾«Õ-®¾uÂ¹× «Ö“ÅŒ©Õ „䮾Õ-Âî-«œ¿¢ Æ©-„Ã-˜ãjÅä ¬ÁK-ª½¢©ð ªî’¹-E-ªî-Ÿµ¿Â¹ ¬ÁÂËh “¹«Õ¢’à ŌT_-¤ò-ŌբC. ÂæšËd ƒ©Ç¢šË *Êo *Êo ®¾«Õ-®¾uLo ®¾£¾Ç-•-®Ï-Ÿ¿l´¢’à ŌT_¢-ÍŒÕ-Âî-«-œ¿„äÕ „äÕ©Õ. «ÕJ, ƒ¢Ÿ¿ÕÂ¹× «¢šË¢šðx ©Gµ¢Íä X¾ŸÄ-ªÃn-©¯ä …X¾-§çÖ-T¢-ÍŒÕ-Âî-«ÍŒÕa. Ƅ䢚ð Åç©Õ-®¾Õ-¹×E, „ÚËE NE-§çÖ-Tæ®h ÅŒ©-¯í-XÏpE „çÊÕ-„ç¢-{¯ä Ÿ¿Öª½¢ Í䮾Õ-Âî-«ÍŒÕa.

Know More

women icon @teamvasundhara

¦ª½Õ«Û ÅŒ’¹_-œÄ-EÂË ƒ„ç¢Åî 'ÆÅŒu-«-®¾ª½Ñ¢!

'°ªî °ªî å®jèü °ªî.. *šË-é©𠮾Êo¢-’¹-«ªî..Ñ ƒšÌ-«© ¦Ç’à ¤ÄX¾Û-©ªý ƪáÊ ¨ ¤Ä{ N¯ä …¢šÇª½Õ ¹Ÿ¿Ö.. *šË-é©𠮾Êo-¦-œ¿œ¿¢ ²ÄŸµ¿u¢ Âß¿Êo N†¾§ŒÕ¢ ÅçL-®Ï¯Ã.. ÆCµÂ¹ ¦ª½Õ-«ÛÅî ®¾ÅŒ-«Õ-ÅŒ-«Õ§äÕu „ê½Õ ƒ©Ç Ō¹~-º„äÕ ¦ª½Õ«Û ÅŒT_Åä ¦Ç’¹Õ¢-œ¿Õ-Ê-ÊÕ-Âî-«œ¿¢ ®¾£¾Ç•¢. Æ¢Ÿ¿Õê Íäæ® „Ãu§ŒÖ-«Õ¢Åî ¤Ä{Õ B®¾Õ-Â¹×¯ä ‚£¾É-ª½¢-©ðÊÖ X¾©Õ «Öª½Õp©Õ Í䮾Õ-¹ע-šÇª½Õ. «ÕJ OÕª½Õ Â¹ØœÄ ¦ª½Õ«Û ÅŒê’_ “X¾§ŒÕ-ÅÃo-©ðx¯ä …¯ÃoªÃ? ƪáÅä OÕ ‚£¾É-ª½¢©ð ¦µÇ’¹¢’à ÆÅŒu-«-®¾ª½ ÊÖ¯çLo B®¾Õ-¹ע-{Õ-¯ÃoªÃ? ŠÂ¹-„ä@Á ©ä¹¤òÅä „ç¢{¯ä „ÚËE ªîW B®¾Õ-Â¹×¯ä ‚£¾Éª½¢©ð Í䪽Õa-ÂË. ‡¢Ÿ¿Õ-¹¢˜ä.. ƒN ¬ÁKª½¢©ð æXª½Õ-¹×-¤ò-ªáÊ Âí«ÛyLo ¹J-T¢* „ä’¹¢’à ¦ª½Õ«Û ÅŒT_¢-ÍŒ-œ¿¢©ð Åp-œ¿-ÅçŒÕE EX¾Û-ºÕ©Õ Íç¦Õ-ÅŒÕ-¯Ãoª½Õ. Æ©Çê’ ¬ÁK-ª½¢-©ðE N†¾-X¾-ŸÄ-ªÃnLo ¦§ŒÕ-{Â¹× X¾¢XÏ-„ä-§ŒÕ-œ¿¢-©ðÊÖ «áÈu ¤Ä“ÅŒ ¤ò†Ï-²Ähªá. X¶¾L-ÅŒ¢’à Æ{Õ ¦ª½Õ«Û ÅŒ’¹_-œ¿¢Åî ¤Ä{Õ ƒ{Õ ‚ªî-’¹u¢-’ÃÊÖ …¢œ¿ÍŒÕa. «ÕJ ¦ª½Õ«Û ÅŒê’_¢-Ÿ¿ÕÂ¹× Ÿî£¾ÇŸ¿¢ Íäæ® Æ©Ç¢šË ÂíEo ÆÅŒu-«-®¾ª½ ÊÖ¯ç (‡å®-E¥-§ŒÕ©ü ‚ªá©üq)© ’¹ÕJ¢* Åç©Õ-®¾Õ-¹ע-ŸÄ«Ö..

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

ముందుగా
మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయనేది స్పష్టత రావాలి. మొదట శారీరక అనుబంధం దృఢంగా ఉండి, తర్వాత మీ ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందా? లేదా మొదట్నుంచీ శారీరక అనుబంధంలో స్పష్టత లేదా? అనేది ఒక కోణం. మరొక కోణం ఏంటంటే మొదటి రెండు నెలలు మీ ఇద్దరి మధ్య అన్నీ బాగుండి, తర్వాత ఇద్దరి మధ్య దూరం ఏర్పడి.. ఇతరులకు ప్రాధాన్యం ఇస్తూ మీకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడంటే.. ఆ రెండు నెలల తర్వాత మార్పు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ల వల్ల అలా చేస్తున్నాడా? లేదా మీ ఇద్దరి మధ్య ఏవైనా అభిప్రాయభేదాలు, సంఘర్షణలు, అసంతృప్తులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. వాటి గురించి మాట్లాడుకోవడం జరిగిందా? అనేవి ఆలోచించుకోండి.
మీరిద్దరూ కూడా మ్యారేజ్‌ కౌన్సెలింగ్ కి వెళ్లడం మంచిది. దానివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరాలు తొలగుతాయేమో చూడండి. ఈ రోజుల్లో ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, శారీరక సమస్యలేవైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఆలోచించండి. అలాగే ఒకరినొకరు తక్కువ చేసుకోకుండా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించండి.
0 Likes
Know More

Movie Masala