సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

గొడవ పడ్డాం.. ఎంత ట్రై చేసినా మాట్లాడడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

అందుకే పోలీస్‌ స్టేషన్‌లోనే హల్దీ వేడుక జరుపుకొంది!

కొన్ని రోజుల క్రితం వరకు తగ్గుతోందిలే అనుకున్న కరోనా మళ్లీ తిరగబెడుతోంది. మొదటి దశ కంటే వేగంగా విస్తరిస్తూ మళ్లీ గతేడాది పరిస్థితులనే గుర్తు చేస్తోంది. లాక్‌డౌన్‌ ఆంక్షలతో బయటపడి సాధారణ జీవితం ప్రారంభించే లోపే ‘సెకండ్‌ వేవ్‌’ అంటూ మళ్లీ తన ఉగ్రరూపాన్ని చూపెడుతోంది. దీంతో కొవిడ్‌ ఆంక్షలను పటిష్ఠంగా అమలు చేసి మహమ్మారిని నియంత్రించేందుకు పోలీసులు మళ్లీ రోడ్ల పైకి రావాల్సి వచ్చింది. విశ్రాంతి తీసుకోకుండా నిత్యం గస్తీ కాస్తూ విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. దీంతో కనీసం కుటుంబ సభ్యులను కలిసే సమయం కూడా దొరకడం లేదు కొంతమంది పోలీసులకు. ఈ క్రమంలో కొవిడ్‌ విధుల కారణంగా పోలీస్‌ స్టేషన్‌లోనే తన హల్దీ వేడుక జరుపుకొంది ఓ మహిళా కానిస్టేబుల్. సెలవులు లేకపోవడంతో ఇంటికెళ్లలేక స్టేషన్‌ ఆవరణలోనే సంప్రదాయబద్ధంగా తన ముందస్తు పెళ్లి వేడుకను పూర్తి చేసుకుంది.

Know More

women icon @teamvasundhara

ఆ చిన్నారుల్ని తల్లి ఒడికి చేర్చింది.. అరుదైన ఘనత అందుకుంది!

హైదరాబాద్‌, దిల్లీ, ముంబై... లాంటి మహా నగరాలను ఒకసారి గమనిస్తే వేలాది మంది వీధి బాలలు రోడ్డుపై కనిపిస్తుంటారు. రోడ్డుపై వెళ్లే వారిని డబ్బులు యాచిస్తూ పొట్ట నింపుకొనే ఆ పిల్లలను చూస్తే చాలామందికి జాలి వేయకమానదు. అందులో కొందరు అనాథ పిల్లలున్నప్పటికీ.. తెలిసీ తెలియని వయసులో క్షణికావేశంతోనూ, కుటుంబ సభ్యుల వేధింపులు తట్టుకోలేక ఇంటి నుంచి పారిపోయి వచ్చిన వారే ఎక్కువ! ఈక్రమంలో అలా తప్పిపోయిన చిన్నారులు, బాలలను తిరిగి వారి ఇంటికి చేర్చుతూ అందరి మన్ననలు అందుకుంటున్నారు ఓ మహిళా హెడ్‌ కానిస్టేబుల్‌. విధి నిర్వహణలో భాగంగా పిల్లల జీవితాల్లో వెలుగులు నింపుతూ వారి తల్లిదండ్రుల కళ్లల్లో సంతోషం నింపుతున్నారామె. ఇలా తాను చేస్తోన్న మంచి పనితో అటు అందరి మన్ననలు అందుకుంటూనే.. ఇటు తాజాగా అరుదైన పదోన్నతి కూడా పొందారు. మరి, ఆ మహిళా కాప్‌ ఎవరు? తప్పిపోయిన పిల్లల్ని ఎలా వెతికి పట్టుకొని వారి ఇంటికి చేర్చుతున్నారు? వంటి విషయాలు తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

నా ఆందోళనంతా నా కూతురి గురించే!

సహనానికి నిలువెత్తు రూపం స్త్రీ అంటారు. అందుకే అమ్మయ్యాక కూడా ఇంటి పని, వంట పని, భర్త బాగోగులు చూస్తూనే పిల్లల ఆలనాపాలనా చూసుకుంటుంది మహిళ. ఇక ఉద్యోగం చేసే ఆడవాళ్ల పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంటుంది. ఓ వైపు గృహిణిగా ఇంటి బాధ్యతలు చూసుకుంటూనే... మరోవైపు ఉద్యోగినిగా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈక్రమంలో చాలామంది మహిళలు ఎలాంటి పరిస్థితులెదురైనా వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకెళుతుంటారు. అలాంటి కోవకే చెందుతారు మహిళా కానిస్టేబుల్‌ అల్కా దేశాయ్‌. లాక్‌డౌన్‌ లాంటి విపత్కర పరిస్థితుల్లో పద్నాలుగు నెలల కూతుర్ని చేతిలో పట్టుకుని మరీ పోలీసుగా విధులు నిర్వర్తిస్తున్నారామె. కూతురి క్షేమంతో పాటు వృత్తిధర్మం కూడా తనకు ముఖ్యమేనంటోన్న ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి.

Know More

women icon @teamvasundhara

¨ ¤òM-®¾Õ© «ÕÊ®¾Õ „çÊo!

¹؜¿ÖÐ-’¹Öœ¿Ö ©ä¹ X¶¾Ûšü-¤Ä-Åý-©åXj E«-®Ï¢Íä æXŸ¿„Ã@ÁÙx.. ¹Êo-„ê½Õ X¾šËd¢ÍŒÕÂî¹-¤òÅä ªîœ¿ÕfÊ X¾œ¿f XÏ©x©Õ.. «%Ÿ¿Õl´©Õ... ‡¢Åî-«Õ¢C EªÃ-“¬Á-§Œá©Õ EÅŒu¢ «ÕÊÂ¹× Åê½-®¾-X¾-œ¿Õ-ÅŒÖ¯ä …¢šÇª½Õ. ƪáÅä „ÃJE ֮͌ϯà ͌֜¿-Ê{Õx „çRx-¤ò§äÕ „ê½Õ Âí¢Ÿ¿-éªjÅä, „ÃJE Ÿ¿’¹_-JÂË B®¾Õ-ÂíE ¹œ¿Õ-X¾Û-E¢œÄ ¦µð•Ê¢ åXšËd ÅŒ«Õ «ÖÊ-«-ÅÃyEo ÍÃ{Õ-Â¹×¯ä „Ãª½Õ «ÕJ-Âí¢-Ÿ¿-ª½Õ¢-šÇª½Õ. ¨ 骢œî Âî«-©ðê Í碟¿Õ-Åê½Õ …ÅŒh-ª½-“X¾-Ÿä¬üÂ¹× Íç¢CÊ «ÖEy Æ¯ä «Õ£ÏÇ@Ç ¤òM®ý ÂÃE-æ®d¦Õ©ü. ªîV© ÅŒª½-¦œË A¢œË ©ä¹ Æ©Çxœ¿ÕÅîÊo ‹ «%Ÿ¿Õl´-ªÃ-LE ÆÂ¹×ˆÊ è䪽Õa-ÂíE ¹œ¿ÕX¾Û E¢œÄ ‚£¾Éª½¢ åXšÇd-ªÃ„çÕ. ƒ©Ç ÅŒÊ-©ðE «ÖÊ-«-ÅÃyEo ÍÃ{ÕÂíÊo «ÖEyåXj “X¾®¾ÕhÅŒ¢ ®¾ª½y“Åà “X¾¬Á¢-®¾© •©Õx ¹ת½Õ-²òh¢C. «ÖEy ŠÂ¹ˆêª Âß¿Õ.. ’¹ÅŒ¢-©ðÊÖ ÆŸä ªÃ³ÄZ-EÂË Íç¢CÊ «Õªî ƒŸ¿lª½Õ ¤òM®ý ÂÃE-æ®d-¦Õ@ÁÙx NNŸµ¿ ®¾¢Ÿ¿-ªÃs´©ðx ÅŒ«Õ 殄Ã-’¹Õ-ºÇEo ÍÃ{Õ-ÂíE Æ¢Ÿ¿-J-ÍäÅà ¬Á¦µÇ†ý ÆE-XÏ¢-ÍŒÕ-¹×-¯Ãoª½Õ. «ÕJ, «ÕÊ-®¾¢Åà «ÖÊ-«-ÅŒy¢Åî E¢œË-¤ò-ªáÊ ¨ «á’¹Õ_ª½Õ «Õ£ÏÇ@Ç ¤òM-®¾Õ© ’¹ÕJ¢*Ê “X¾Åäu¹ ¹Ÿ±¿Ê¢ OÕÂ¢..

Know More

women icon @teamvasundhara

¦Ç¢¦Õ-©Â¹× „窽«Ÿ¿Õ ¨ '¦Õ©ãxšüÑ!

¦Ç¢¦Õ EKyª½u Ÿ¿@Á¢.. «á†¾ˆ-ª½Õ©Õ åXšËdÊ ¦Ç¢¦Õ-©ÊÕ EKyª½u¢ Íä®Ï „ä© ®¾¢Èu©ð “X¾•© “¤ÄºÇ-©ÊÕ ÂäÄ-œ¿-{„äÕ „ÃJ ©Â¹~u¢. ¨ “¹«Õ¢©ð ÆÊÕ-¹~º¢ “X¾«ÖŸ¿¢ ¤ñ¢* …¢{Õ¢C. \«Ö“ÅŒ¢ ÆèÇ-“’¹-ÅŒh’à …¯Ão “¤ÄºÇ-©ê «áX¾Ûp. Æ©Ç¢šË Ÿ¿@Ç©ðx «Õ£ÏÇ-@Á©Õ X¾E-Í䧌՜¿¢ ÍÃ©Ç Æª½ÕŸ¿Õ. ÂÃF ¤ÄÂË-²Än-¯þÂË Íç¢CÊ ‹ «Õ£ÏÇ@Ç ÂÃE-æ®d-¦Õ©ü ¨ ¦%¢Ÿ¿¢©ð Íî{Õ Ÿ¿Âˈ¢-ÍŒÕ-ÂíE “X¾X¾¢-ÍŒ-„Ãu-X¾h¢’à ’¹ÕJh¢X¾Û ÅçÍŒÕa-Âí¢C. ¤ÄÂË-²Än-¯þ©ð «Õ£ÏÇ-@Á-©åXj ‡©Ç¢šË ‚¢Â¹~©Õ¢šÇ§çÖ “X¾Åäu-¹¢’à ÍçX¾Ûp-Âî-„Ã-LqÊ Æ«-®¾ª½¢ ©äŸ¿Õ. ƪáÅä «ÕÊ-Ÿä-¬Á¢©ð «ÖC-J’à ƹˆœ¿ Â¹ØœÄ ƒX¾Ûp-œË-X¾Ûpœä «Õ£ÏÇ-@Á© X¾J-®Ïn-Ōթðx «Öª½Õp ¹E-XÏ-²òh¢C. ƒX¾pšË «ª½Â¹× X¾Ûª½Õ-†¾ß-©ê X¾J-NÕ-ÅŒ-„çÕiÊ ÂíEo N¦µÇ-’éðx «Õ£ÏÇ-@Á©Ö Í䪽Õ-ÅŒÕ-¯Ãoª½Õ. ÅŒ«Õ ®¾ÅÃh ÍÃ{Õ-ÅŒÕ-¯Ãoª½Õ. ’¹Åä-œÄC ¤ÄÂË-²Än¯þ „çŒá-Ÿ¿-@Á¢©ð ‚§äÕ³Ä X¶¾ª½Ö‘ü åX¶j{ªý åXj©-šü’à ÍäJ ®¾¢ÍŒ-©Ê¢ ®¾%†Ïd¢-*¢C. Æ¢ÅŒÂ¹× «á¢Ÿ¿Õ ®¾Oկà ¦ä’û ‡«-骮ýd ÆCµ-ªî-£ÏÇ¢-*Ê ÅíL ¤ÄÂú «Õ£ÏÇ-@Á’à EL-*¢C. ÅŒÊ ÍŒÕ{Öd …Êo ‚¢Â¹~-©ÊÕ ÍµäC¢-ÍŒÕ-ÂíE †¾OÕ„þÕ Æ¹hªý ‚ Ÿä¬Á ÅíL “{Âú wœçj«ªý’à ‘ÇuA ’¹œË¢-*¢C. ÅÃèÇ’Ã ª½X¶Ï§ŒÖ ‘ǮϢ ¦ä’û ¤ÄÂË-²Än-¯þ©ð ¦Ç¢¦Õ EKyª½u Ÿ¿@Á¢©ð ÍäJÊ ÅíL «Õ£ÏÇ-@Á’à ͌J“ÅŒ X¾Û{©ðx EL-*-¤ò-ªá¢C. ²ÄŸµÄ-ª½-º¢’à ƒ©Ç¢šË ¦%¢ŸÄ©ðx X¾Ûª½Õ-†¾ß©ä ®¾¦µ¼Õu-©Õ’à …¢šÇª½Õ. «ÕJ ƒ¢Ÿ¿Õ©ð ª½X¶Ï§ŒÖ ‡©Ç Íî{Õ Ÿ¿Âˈ¢-ÍŒÕ-Âí¢Ÿî Åç©Õ-®¾Õ-¹עŸÄ¢..

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

మీ సమస్యను బట్టి మీ ఇద్దరి మధ్య మానసికంగా అనుబంధం దృఢపడినట్లు అనిపించడం లేదు. మీరిద్దరూ ఒకరికొకరు అలవాటు పడే క్రమంలోనే తగాదాలు, గొడవలు వస్తున్నాయి. ప్రస్తుతం మీ ఇద్దరి మధ్య ఎలాంటి మాటలు లేవని స్పష్టంగా చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో ఇరు కుటుంబ సభ్యులతో మీ విషయం గురించి చర్చించారా? అతను ప్రతి విషయాన్ని తన తండ్రి దగ్గరకు తీసుకెళ్తుంటే అది మీకు నచ్చట్లేదన్న విషయాన్ని అతనికి అర్థమయ్యే విధంగా చెప్పారా? ఎనిమిది నెలల సాన్నిహిత్యంలో కేవలం పోట్లాడుకున్న సందర్భాలే ఉన్నాయా? ఆనందంగా గడిపిన క్షణాలు కూడా ఉన్నాయా? వంటి విషయాలన్నింటినీ మీరు ఓసారి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది.

పెళ్లి చేసుకునే విషయంలో ఎలాగైతే తొందరపాటు పనికిరాదో.. విడిపోయే విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.
ఈ క్రమంలో- మీ నాన్న గారు ఫోన్ చేస్తే మీ మామగారు తర్వాత మాట్లాడదామన్నారని చెప్పారు. మీ భర్త కూడా మీతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాళ్లతో మాట్లాడడానికి మళ్లీ ఒకసారి ట్రై చేసి చూడండి. అప్పటికీ స్పందన లేకపోతే మీ కుటుంబంలోని ఇతర పెద్దలతో కలిసి డైరెక్ట్ గా వాళ్ళింటికే వెళ్లి మాట్లాడి చూడండి. ఇందుకోసం మీ రెండు కుటుంబాల్లోనూ మీ సంక్షేమం కోరే మీ శ్రేయోభిలాషుల సహకారం తీసుకోవచ్చు.
ఈ విధంగా - మీ ఇరుపక్షాల పెద్దవాళ్లు ఒకరితో ఒకరు మాట్లాడుకుని మీ సమస్యను సామరస్యంగా పరిష్కరించే పరిస్థితులను కల్పించగలుగుతారేమో చూడండి. అయితే అది ఎంతవరకు సఫలమవుతుందనేది రెండువైపుల నుంచి లభించే సహకారం పైనే ఆధారపడి ఉంటుంది. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే - ఇతర మార్గాల ద్వారా ప్రయత్నించాల్సి వస్తుందేమో అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు.
0 Likes
Know More

Movie Masala