సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

కరోనా గురించి కడుపులో ఉన్న నా బేబీకి కూడా తెలిసిపోయిందేమో!

అమ్మతనం ఓ అద్భుతం. గర్భం ధరించడం మొదలు ప్రసవం అయ్యేంత వరకు ప్రతి క్షణం పుట్టబోయే బిడ్డ గురించే ఆలోచిస్తుంటారు. ఎప్పుడెప్పుడు తన చిన్నారిని చేతుల్లోకి తీసుకుందామా అని ఆత్రంగా ఎదురుచూస్తూ ప్రతి క్షణాన్ని ఎంతో ఆస్వాదిస్తుంటారు. ప్రస్తుతం అలాంటి మధురానుభూతుల్లోనే తేలియాడుతోంది అమృతా రావు. ‘అతిథి’ సినిమాలో మహేశ్‌ సరసన నటించి టాలీవుడ్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అందాల తార త్వరలోనే తల్లి కానుంది. ఈ క్రమంలో ప్రస్తుతం తాను ప్రెగ్నెన్సీని పూర్తిగా ఎంజాయ్‌ చేస్తున్నానంటూ తన అనుభవాలను షేర్‌ చేసుకుంది.

Know More

women icon @teamvasundhara

కరోనా లాంటి వైరస్‌లు ఇంకెప్పుడూ రాకూడదని కోరుకుంటున్నా!

లావణ్యా త్రిపాఠి... పేరుకు తగ్గట్టే అపురూప లావణ్యాన్ని సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ‘అందాల రాక్షసి’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అందం, అభినయంతో అనతికాలంలోనే మంచి గుర్తింపు సాధించుకుంది. ‘దూసుకెళ్తా’, భలే భలే మగాడివోయ్‌’, ‘సోగ్గాడే చిన్నినాయన’, ‘శ్రీరస్తు శుభమస్తు’, ‘మిస్టర్‌’, ‘రాధ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’, ‘అంతరిక్షం’, ‘అర్జున్‌ సురవరం’ లాంటి సినిమాల్లో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ సోషల్‌ మీడియాలోనూ చురుగ్గా ఉంటుంది. తన వ్యక్తిగత, వృత్తిగత విషయాలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసుకునే ఈ సొగసరి తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించింది. సినిమాల్లోనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ ఎంతో సరదాగా, చలాకీగా ఉండే ఆమె ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు అంతే సరదాగా సమాధానాలిచ్చింది. మరి ఈ అందాల తారకు, ఫ్యాన్స్కు మధ్య జరిగిన సంభాషణ విశేషాలేంటో మనమూ తెలుసుకుందాం రండి...

Know More

women icon @teamvasundhara

అలాంటి పాములు నన్నూ కాటేయాలనుకున్నాయి..!

సినిమా అంటేనే ఓ రంగుల ప్రపంచం. ఇందులో తారల తళుకులే తప్ప వాటి వెనకనున్న కష్టాలు, చేదు అనుభవాలు ఎవరికీ కనిపించవు. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలామంది సినిమా ఇండస్ట్రీలోని క్యాస్టింగ్‌ కౌచ్‌, బంధుప్రీతిపై అసహనం వెళ్లగక్కిన సంగతి తెలిసిందే. ఇక యంగ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం తర్వాత సినిమా పరిశ్రమలోని బంధుప్రీతి, వేధింపులు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. ఈ మేరకు అతనిలాగే తాము కూడా ఇండస్ట్రీలో చాలా చేదు అనుభవాలను ఎదుర్కొన్నామని పలువురు సినీ తారలు ముందుకొస్తున్నారు. తాజాగా సమీరా రెడ్డి కూడా ఈ జాబితాలో చేరిపోయింది. ఈ సందర్భంగా క్యాస్టింగ్‌ కౌచ్‌కు సంబంధించి తన అనుభవాలను షేర్‌ చేసుకుంది.

Know More

women icon @teamvasundhara

ఆ సీక్రెట్ ఇప్పుడే తెలిసింది!

సమంత... విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ సోషల్‌ మీడియాలోనూ చాలా చురుగ్గా ఉంటుంది. తన ఫ్యాషనబుల్ ఫొటోలు, సినిమా విశేషాలతో పాటు బ్యూటీ సీక్రెట్స్‌, హెల్త్‌ టిప్స్‌, ఫిట్‌నెస్‌కు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు షేర్‌ చేసుకుంటుంది. లాక్‌డౌన్‌ కారణంగా పూర్తికే ఇంటికే పరిమితమైన ఈ అందాల తార ఇంట్లోనే ఆహారాన్ని పండిస్తూ దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల ద్వారా అందరితో పంచుకుంటోంది. ఇక సమయం దొరికినప్పుడల్లా ఆన్‌లైన్‌లో అభిమానులతో ముచ్చటించే సామ్‌... తాజాగా మరోసారి తన ఫ్యాన్స్‌ను పలకరించింది. ట్విట్టర్‌ వేదికగా ‘#AskSam’ అంటూ అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఎంతో ఓపికగా సమాధానమిచ్చింది. మరి సమంత, ఫ్యాన్స్‌ మధ్య జరిగిన ఆ సంభాషణ విశేషాలేంటో మనమూ తెలుసుకుందాం రండి...

Know More

women icon @teamvasundhara

కరోనా నుంచి కోలుకుంటున్నా.. కానీ వాళ్ళ గురించి భయంగా ఉంది!

కరోనా మహమ్మారి ఏ మాత్రం కనికరించడం లేదు. నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నా, ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నా ఏదో ఒక వైపు నుంచి అందరినీ వెంటాడుతూనే ఉంది. అందుకే సామాన్యులే కాదు...పలువురు సెలబ్రిటీలు కూడా కరోనా బారిన పడుతున్నారు. అదే సమయంలో ఆ విషయాన్ని నిరభ్యంతరంగా సోషల్‌ మీడియాలో పంచుకుంటూ తమ అభిమానులకు కరోనా జాగ్రత్తలు చెబుతున్నారు. తమ సందేశాల ద్వారా ఫ్యాన్స్‌లో కొవిడ్‌ భయాన్ని పోగొట్టి ధైర్యాన్ని నింపుతున్నారు. తాజాగా తమిళ నటి నిక్కీ గల్రానీకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉండి చికిత్స తీసుకుంటున్న ఆమె త్వరలోనే ఈ వైరస్‌పై విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా కరోనాకు సంబంధించి తన అనుభవాలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది.

Know More

women icon @teamvasundhara

ఈ క్షణం ఇలాగే ఆగిపోతే బాగుండు..!

ఈ తరం నటీమణుల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుంది నటి త్రిష. మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఈ బ్యూటీ.. 1999లో వచ్చిన ‘జోడీ’ అనే తమిళ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. కేవలం నాలుగేళ్లలో ఏడు తమిళ చిత్రాల్లో నటించిన ఈ చిన్నది.. 2003లో వచ్చిన ‘నీ మనసు నాకు తెలుసు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులనూ పలకరించింది. తొలి సినిమాతోనే నటిగా మంచి పేరు సంపాదించుకున్న ఈ చైన్నై చిన్నది.. రెండో చిత్రం ‘వర్షం’తో ఒక్కసారిగా టాప్‌ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. ఇక అప్పటి నుంచి త్రిష వెనక్కి తిరిగి చూసుకోలేదు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళంతో పాటు పలు హిందీ చిత్రాల్లో నటించి భారతీయ సినీ పరిశ్రమలో మేటి కథానాయికగా గుర్తింపు తెచ్చుకుంది త్రిష.

Know More

women icon @teamvasundhara

ఆ సినిమాతో జీవితానికి సరిపడా స్నేహితులు దొరికారు..!

‘హలో’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన నటి కళ్యాణీ ప్రియదర్శన్‌. ప్రముఖ నిర్మాత, రచయిత, దర్శకుడు ప్రియదర్శన్‌ గారాల పట్టి కళ్యాణి.. 2013లో బాలీవుడ్‌ చిత్రం ‘క్రిష్‌ 3’తో అసిస్టెంట్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఇక తల్లి లీసా, తండ్రి ప్రియదర్శన్‌ ఇద్దరూ సినిమా రంగానికి చెందిన వారు కావడంతో కళ్యాణిపై చిన్ననాటి నుంచి సినిమాల ప్రభావం కాస్త ఎక్కువేనని చెప్పాలి. ఈ క్రమంలోనే న్యూయార్క్‌లో చదువు పూర్తి చేసుకుని తిరిగి రాగానే పుదుచ్చేరిలోని ‘ఆదిశక్తి థియేటర్‌ యాక్టింగ్‌ వర్క్‌షాప్‌’లో చేరింది కళ్యాణి. 2016లో వచ్చిన తమిళ చిత్రం ‘ఇరు ముగన్‌’ (తెలుగులో ‘ఇంకొక్కడు’)సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన ఈ బ్యూటీ.. తెలుగులో అఖిల్‌ హీరోగా తెరకెక్కిన ‘హలో’ సినిమాతో తొలిసారి హీరోయిన్‌గా వెండితెరకు పరిచయమైంది. ఈ సినిమాలో తన క్యూట్‌ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ భామ ‘ఉత్తమ నటి (తొలి పరిచయం)’గా ఫిలింఫేర్‌ అవార్డును కూడా అందుకోవడం విశేషం. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తన లేటెస్ట్‌ ఫొటోలను ఎప్పటికప్పుడు అందులో షేర్‌ చేస్తూ అభిమానులను తరచూ పలకరిస్తుంటుంది. ఈ క్రమంలో తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులు అడిగిన పలు ఆస్తకికర ప్రశ్నలకు ఎంతో ఓపికగా సమాధానాలిచ్చిందీ అందాల తార. మరి అభిమానుల ప్రశ్నలకు ఈ ‘హలో’ భామ ఇచ్చిన సమాధానాలేంటో మీరే చూడండి.

Know More

women icon @teamvasundhara

ÅŒÊ JÂÃ-ª½ÕfÊÕ ÅÃ¯ä “¦äÂú Íä®Ï¢C..!

Ÿ¿ÂË~º *“ÅŒ X¾J-“¬Á«ÕÂ¹× ®¾¢¦¢-Cµ¢* œÄu¯þq ÆÊ’Ã¯ä ’¹ÕªíhÍäa ¨ ÅŒª½¢ ÊšÌ-«ÕºÕ©ðx ²Äªá X¾©xN Â¹ØœÄ ŠÂ¹ª½Õ. ‡¢ÅŒ ¤¶Ä®ýd-Hšü ®¾¢U-ÅÃEéÂj¯Ã Æ«-M©’à œÄu¯þq Í䮾Öh £ÔǪî©Â¹× å®jÅŒ¢ ®¾„éü N®¾Õ-ªîh¢C ¨ Æ«Õtœ¿Õ. Å窽åXj ²Äªá-X¾-©xN œÄu¯þq „ç៿-©ãj¢-Ÿ¿¢˜ä ÍÃ©Õ “æX¹~-¹ש Ÿ¿%†¾d¢ÅÃ ÅŒÊ -„çjX¾ÛÂ¹× «Õ@ÁÙx-ŌբC. ‚„çÕ ÊJh¢-*Ê '“æX«Õ„þÕÑ(«Õ©-§ŒÖ@Á¢) *“ÅŒ¢©ð «Ö®ý œÄu¯þq ®¾Eo-„ä¬Á¢, '\«¢-œî§ýÕ ¯ÃE ’ê½Õ..Ñ(‡¢®Ô\), '«*a¢œä..Ñ(X¶ÏŸÄ).. ÅŒC-ÅŒª½ ¤Ä{©ä ƒ¢Ÿ¿ÕÂ¹× …ŸÄ-£¾Ç-ª½º. ¨ “¹«Õ¢©ð ²Äªá-X¾-©xN ©ä˜ã®ýd ²Ä¢’û 'ªõœÎ ¦äHÑ ¤Ä{ Â¹ØœÄ ²ò†¾©ü OÕœË-§ŒÖ©ð 宯äq-†¾-¯þ’à «ÖJÊ ®¾¢’¹A ÅçL-®Ï¢Ÿä. ÅŒNÕ@Á £ÔÇªî Ÿµ¿ÊÕ†ý, ²Äªá-X¾-©xN •¢{’à ÊJh¢-*Ê ¨ ¤Ä{ §Œâ{Öu-¦ü©ð Nœ¿Õ-Ÿ¿-©ãjÊ 42 ªîV-©ðx¯ä 200 NÕL-§ŒÕÊx (20Âî{x) «Üu®ý ®¾¢¤ÄC¢ÍŒœ¿¢ N¬ì†¾¢. ¨ “¹«Õ¢©ð §Œâ{Öu-¦ü©ð ‡Â¹×ˆ-«-«Õ¢C OÂË~¢-*Ê ²ùÅý ƒ¢œË-§ŒÕ¯þ ²Ä¢’û’à JÂê½Õf ®¾%†Ïd¢-*¢C 'ªõœÎ ¦äHÑ ¤Ä{.

Know More

women icon @teamvasundhara

«ÕÊ-®¾ÕÊo Åê½..!

šÇM-«ÛœþÂË Íç¢CÊ Æ¢Ÿ¿-„çÕiÊ •¢{©ðx ®¾ÖX¾-ªý-²Ädªý «Õæ£Ç-†ý-¦Ç¦Õ, Ê“«ÕÅà Pªî-Ÿ¿ˆªý ¹X¾Û©ü ŠÂ¹šË. '«¢QÑ ®ÏE«Ö *“B-¹-ª½º ®¾«Õ-§ŒÕ¢©ð “æX«Õ©ð X¾œËÊ ¨ •¢{ åXŸ¿l© ‚Q-ªÃy-Ÿ¿¢Åî 2005©ð N„ã¾Ç¢ Í䮾Õ-ÂíÊo ®¾¢’¹A ÅçL-®Ï¢Ÿä. “æX«Ö, åXRx N†¾-§ŒÕ¢-©ð¯ä Âß¿Õ ²Ä«Ö->¹ 殫©ðÊÖ «Õæ£Ç†ý, Ê“«ÕÅŒ©Â¹× '„äÕœþ X¶¾ªý ¨Íý ÆŸ¿ªýÑ ÆE æXª½Õ¢C..! ÅŒ«Õ ®¾¢¤Ä-Ÿ¿-Ê©ð Âí¢ÅŒ ¦µÇ’ÃEo Æ«-®¾-ªÃ©ðx …Êo-„ÃJ Â¢ …X¾-§çÖ-T®¾Õh¢šÇK ®Ôyšü ¹X¾Û©ü. ¨ “¹«Õ¢©ð «Õæ£Ç†ý ÅŒÊ ²ñ¢ÅŒ «ÜéªjÊ ¦Õ“J-¤Ä©ã¢ÊÕ Ÿ¿ÅŒhÅŒ B®¾Õ-ÂíE ƹˆœË “X¾•-©Â¹× ÂÄÃ-LqÊ ªîœ¿Õx, «Õ¢*-Fª½Õ, ¦œË ©Ç¢šË ®¾Ÿ¿Õ-¤Ä-§ŒÖ-©ÊÕ \ªÃp{Õ Íä²òhÊo N†¾§ŒÕ¢ ÅçL-®Ï¢Ÿä. ¨ X¾ÊÕ©ÊÕ Ê“«ÕÅŒ Ÿ¿’¹_-ª½Õ¢œË X¾ª½u-„ä-ÂË~¢-ÍŒœ¿¢Åî ¤Ä{Õ NNŸµ¿ “¤Ä¢ÅÃ-©Â¹× Íç¢CÊ Æ¯ÃŸ±¿ XÏ©x©Â¢ Íäæ® X¾©Õ 殄à Âê½u-“¹-«Ö©ðxÊÖ ÅŒª½ÍŒÖ ¤Ä©ï_Êœ¿¢ N¬ì†¾¢. ¨ “¹«Õ¢©ð ÅÃèÇ’Ã Âí¢ÅŒ-«Õ¢C XÏ©x©ÊÕ 'å®jpœ¿ªý «Öu¯þÑ ®ÏE«Ö ÍŒÖXÏ¢-Íä¢-Ÿ¿ÕÂ¹× «ÕMd-åXxÂúqÂ¹× B®¾Õ-éÂ-Rx¢C Ê“«ÕÅŒ. ¨ ®¾¢Ÿ¿-ª½s´¢’à „Ã@ÁxÅî CTÊ ¤¶ñšð-©ÊÕ ‚„çÕ ƒ¯þ-²Äd-“’ÄþÕ ŸÄyªÃ X¾¢ÍŒÕ-Âí¢C.

Know More

women icon @teamvasundhara

¦§çÖ-XÏ-Âú© ¬Á¹¢©ð '«ÕºË-¹-JgÂ¹Ñ ¤òªÃ{¢ ...!

¦µÇª½ÅŒ ÍŒ©Ê *“ÅŒ-®Ô-«Õ©ð ƒX¾Ûpœ¿Õ ¦§çÖ-XÏ-Âú© £¾Ç„à ÂíÊ-²Ä-’¹Õ-Åî¢C. ©äE ¹Ÿ±¿E «Ü£ÏÇ¢* ªÃ§ŒÕœ¿¢ ¹¢˜ä Â¹ØœÄ „î¾h«¢’à •J-TÊ Â¹Ÿ±¿Lo, ®¾¢X¶¾Õ{Lo ‚ŸµÄª½¢’à Í䮾Õ-ÂíE ®ÏE«ÖLo ª½Ö¤ñ¢-C¢ÍŒœÄEê Ÿ¿ª½z-¹-E-ªÃt-ÅŒ©Õ ‚®¾ÂËh ÍŒÖXÏ-®¾Õh-¯Ãoª½Õ. ’¹ÅŒ 骢œ¿Õ ®¾¢«-ÅŒq-ªÃ-©Õ’à Nœ¿Õ-Ÿ¿-©ãjÊ *“Åéðx ‡Â¹×ˆ« ®ÏE«Ö©Õ ¨ Âî«Â¹× Íç¢C-Ê„ä Â뜿¢ ƒ¢Ÿ¿ÕÂ¹× ÅêȺ¢. ƪáÅä ’¹ÅŒ¢©ðÊÖ ƒ©Ç¢šË ®ÏE-«Ö©Õ «*a-Ê-X¾p-šËÂÌ, Æ¢Ÿ¿Õ©ð ÍÃ©Ç «ª½Â¹× ®¾¢Ÿä-¬Ç-ÅŒt-¹-„çÕi-Ê„ä Æ«yœ¿¢ «©x ¹«Õ-J¥-§ŒÕ-©ü’à ®¾éÂq®ý Âéä-¹-¤ò-§ŒÖªá. ƒ©Ç¢šË X¾J-®Ïn-ÅŒÕ-©©ð «*aÊ ®ÏE«Ö 'œ¿Kd XϹaªýÑ. ®¾¢Ÿä-¬ÇEo X¾Â¹ˆ-Ê-åXšËd ®Ï©üˆ ®ÏtÅŒ °NÅŒ ¹Ÿ±¿E X¾ÂÈ ¹«Õ-J¥-§ŒÕ©ü £¾Ç¢’¹Õ-©Åî Å窽-éÂÂˈ¢*, «Õ¢* «®¾Ö-@ÁxÅî ¤Ä{Õ ‡¯îo Æ„Ã-ª½Õf-©ÊÕ Â¹ØœÄ ²ÄCµ¢*¢C ‚ *“ÅŒ¢ §ŒâEšü. ¨ ®ÏE«Ö N•§ŒÕ¢Åî ƒ¢œ¿-®ÔZ©ð '¦§çÖ-XÏÂúÑ ŠÂ¹ ®¾éÂq®ý ¤¶Äª½Õt-©Ç’à «ÖJ¤òªá¢C. „î¾h« ®¾¢X¶¾Õ-{-Ê© ‚ŸµÄ-ª½¢’à ª½Ö¤ñ¢-C¢-*Ê Â¹Ÿ±¿-©Â¹× «Ö骈-šü©ð œË«Ö¢œþ ¦Ç’à åXJ-T¢C. ƒ¢êÂ-«á¢C ‚ œË«Ö¢œþÂ¹× ÅŒ’¹_-{Õd’ïä ¹Ÿ±¿©ÊÕ ‡¢ÍŒÕ-Âí¢-{Õ-¯Ãoª½Õ Ÿ¿ª½z-¹שÕ. '¦µÇ’û NթLj ¦µÇ’ûÑ, '„äÕK Âî„þÕÑ, 'Fª½•Ñ, '‡„þÕ.‡®ý ŸµîEÑ, 'Ÿ¿¢’¹©üÑ, '®¾¢VÑ,'¤Äuœþ «Öu¯þÑ *“ÅÃ©Õ ‚ Âî«Â¹× Íç¢C-Ê„ä.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లే ఈ అంతర్జాలాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించడానికే ప్రయత్నించాలి. ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడపడం అనేది నియంత్రించాల్సిన విషయమే. దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించలేకపోతే ఒక అలవాటుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.
మీ అబ్బాయికి ఇతర ఆసక్తికరమైన ఆంశాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. దానివల్ల అంతర్జాలం నుంచి దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అతను స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు అని చెప్పారు. కాబట్టి స్నేహితులు, తోబుట్టువులతో ఎక్కువ సేపు ఆడుకునేలా చేయండి. అలాగే అతని ఆలోచనలు సానుకూల మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు అతనితో అనునయంగా మాట్లాడాలి తప్పితే, కఠినంగా వ్యవహరించకూడదు. అలాగే అతని నుంచి బలవంతంగా ఫోన్‌ లాక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. దీనివల్ల అతనిలో మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏదైనా సరే- ఒకే పనిని ఎక్కువసేపు చేస్తే సమయం వృధా అవుతుంది.. కాబట్టి అతనికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలియజేయండి. ఉదాహరణకు హోమ్‌ వర్క్‌కి ఇంత సమయం, అంతర్జాలానికి ఇంత సమయం, ఆటలకు ఇంత సమయం, కుటుంబంతో గడపడానికి ఇంత సమయం.. అంటూ కేటాయించండి. అలాగే మీరు కూడాటీవీ, ఫోన్ లతో అధిక సమయం గడపకుండా అతనికి సహకరించండి. ఇలాంటి విషయాల్లో మీరు అతనికి ఒక ఉదాహరణగా నిలబడగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఒక్క విషయం.. రాత్రికి రాత్రి ఒక్కసారిగా అతనిలో మార్పు రావాలని ఆశించకండి.. క్రమేపీ మార్పు రావడానికి దశలవారీగా ప్రయత్నం చేయండి. అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న స్నేహితులతో అతనికి సాన్నిహిత్యం పెరిగే విధంగా చూసుకోండి. అలాంటప్పుడు వాస్తవం నుంచి తప్పించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అతనికి అర్ధమవుతుంది.
0 Likes
Know More

Movie Masala