సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

కరోనాకు కళ్లెం వేసేందుకు ఖండాలు దాటనుంది!

‘వైద్యో నారాయణో హరి’ అంటూ వైద్యులను సాక్షాత్తూ ఆ భగవత్‌ స్వరూపులుగా పోల్చారు మన పెద్దలు. కనిపెంచిన తల్లిదండ్రులు, విద్యాబుద్ధులు నేర్పించే గురువు తర్వాత దేవుడిగా భావించేది డాక్టర్లనే. ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న కరోనాకు పగ్గాలు వేసేందుకు డాక్టర్లు, నర్సులు పడుతోన్న శ్రమను చూస్తుంటే ఈ మాటలు గుర్తుకురాక మానవు. ఆపత్కాలంలో అహర్నిశలూ వైద్య సేవలు అందజేస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారీ సూపర్‌ హీరోస్‌. ఇక విదేశాల్లో స్థిరపడ్డ భారతీయ వైద్యులు కూడా కరోనాపై అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కరోనా రోగులకు వూపిరిపోస్తున్నారు. ఈనేపథ్యంలో వైరస్‌ వ్యతిరేక పోరులో భాగంగా తనవంతు సహాయం చేసేందుకు బ్రిటన్‌కు పయనమవుతోంది బెంగళూరుకు చెందిన డాక్టర్‌ రూపా వెంకటేశ్‌. గతంలో అక్కడ వైద్యురాలిగా సేవలందించిన ఆమెకు బ్రిటన్‌ నుంచి పిలుపు రావడంతో ఈ ప్రతికూల పరిస్థితుల్లోనూ తన ప్రాణాలకు తెగించి మరీ వెళ్లడానికి సిద్ధమవుతోందీ లేడీ డాక్టర్‌.

Know More

women icon @teamvasundhara

చికిత్స చేస్తుండగానే నా దుస్తులపై వాంతి చేసుకున్నాడు!

కరోనా వైరస్‌ కారణంగా కోట్లాది మంది ఇళ్లకు పరిమితమయ్యారు. అదే సమయంలో అదే కరోనాను కట్టడి చేసేందుకు వైద్యులు, నర్సులు కంటి మీద కునుకు లేకుండా పనిచేస్తున్నారు. రోగులకు చికిత్స చేసే క్రమంలో తమకు వైరస్‌ సోకే ప్రమాదం పొంచి ఉన్నా ప్రాణాలను పణంగా పెట్టి మరీ వైద్య సేవలు అందజేస్తున్నారు ఎందరో వైద్య సిబ్బంది. విధి నిర్వహణలో భాగంగా నెలల తరబడి కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ ప్రాణాంతక వైరస్‌పై పోరాటం కొనసాగిస్తున్నారు. వృత్తి ధర్మాన్ని నిక్కచ్చిగా పాటిస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. ఈ కోవకే చెందుతారు బ్రిటన్‌కు చెందిన డాక్టర్‌ రూపా ఫారూఖీ. ఇంగ్లండ్‌లోని క్వీన్‌ ఎలిజబెత్‌ మదర్‌ ఆస్పత్రిలో జూనియర్‌ డాక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారామె. ఈక్రమంలో విధి నిర్వహణలో భాగంగా తనకెదురైన సవాళ్లు, వాటిని అధిగమించిన తీరును తాజాగా అందరితో పంచుకున్నారు రూప.

Know More

women icon @teamvasundhara

కరోనా లక్షణాలతో బాధపడ్డా.. అయినా కోలుకున్నా!

కరోనా ప్రభావంతో అగ్రదేశమైన బ్రిటన్‌ కూడా అతలాకుతలమవుతోంది. ఏకంగా ఆ దేశ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌, ఆరోగ్య శాఖ మంత్రి, ప్రిన్స్ చార్లెస్‌ తదితర ప్రముఖులు ఈ మహమ్మారి బారిన పడడం గమనార్హం. చిన్నా, పెద్ద, పేద, ధనిక, సామాన్యుడు, సెలబ్రిటీ అన్న తేడాల్లేకుండా అందరినీ కబళిస్తోన్న వైరస్‌ కారణంగా బ్రిటన్‌లో సుమారు 5వేలమందికి పైగా మరణించారు. ఈక్రమంలో ఆ దేశానికి చెందిన ప్రముఖ రచయిత్రి, హ్యారీ పోటర్‌తో సరికొత్త మాయాలోకాన్ని సృష్టించిన జేకే రౌలింగ్‌ తాను కూడా కరోనా లక్షణాలతో బాధపడ్డానని ప్రకటించింది. అయితే వైద్యుడైన తన భర్త సూచించిన కొన్ని సలహాలను పాటించడంతో ఎటువంటి పరీక్షలు, చికిత్స చేయించుకోకుండానే ఈ మహమ్మారి నుంచి బయటపడ్డానని చెప్పుకొచ్చారామె. మరి ఆమె పాటించిన ఆ సలహాలేంటో మనమూ తెలుసుకుందాం రండి.

Know More

women icon @teamvasundhara

„ä’¹¯þ œçjšü.. «Öu>Âú §çÖ’Ã.. ¨ 'ªÃ§ŒÕ©ü «Ö„þÕÑ ®Ô“éšüq ƒ„ä!

„äÕ’¹¯þ «Öª½ˆ©ü.. “G{¯þ §Œá«-ªÃV “Xϯþq £¾ÉuKÅî N„Ã-£¾É-EÂË «á¢Ÿ¿Õ ¨ «áŸ¿Õl-’¹Õ«Õt ’¹ÕJ¢* ÅçL-®Ï¢C ÍÃ©Ç ÅŒÂ¹×ˆ« «Õ¢CêÂ. ÆC Â¹ØœÄ ‹ ʚ˒à «Ö“ÅŒ„äÕ! ÂÃF ‡X¾Ûp-œçjÅä “G{¯þ ªÃ•-¹×-{Õ¢-¦¢-©ðÂË Â-L’à Ɯ¿Õ-’¹Õ-åX-šËd¢Ÿî ÆX¾p-{Õo¢* ªÃ§ŒÕ©ü 宩-“GšÌ £¾ÇôŸÄÅî ¤Ä{Õ Æ¹ˆœË ªÃ•-¹×-{Õ¢-¦X¾Û Æ©-„Ã{Õx, ®¾¢“X¾-ŸÄ-§ŒÖ-©ÊÖ X¾ÛºË-ÂË-X¾Û-ÍŒÕa¹ע{Ö ¤ÄX¾Û-©-ªý’à «ÖJ-¤ò-ªá¢C „äÕ’¹¯þ. ʚ˒à …Êo-X¾pšË ÊÕ¢Íä X¾©Õ ²Ä«Ö->¹ Âê½u-“¹-«Ö©ðx ¦µÇ’¹-«Õ-«ÛÅŒÖ ÅŒÊ-©ðE 殄Ã-’¹Õ-ºÇEo ÍÃ{Õ-¹×Êo ¨ Æ¢ŸÄ© Åê½.. ªÃ§ŒÕ©ü ¤¶ÄuNÕ-M©ðÂË Â-L’à Ɯ¿Õ-’¹Õ-åX-šËd¯Ã ÅŒÊ æ®«ÊÕ Æ©Çê’ ÂíÊ-²Ä-T-²òh¢C. ƒ©Ç ÅŒÊ æ®„Ã-’¹Õ-º¢-Åî¯ä Âß¿Õ.. «Õ£ÏÇ-@Á-©Â¹× ®¾¢¦¢-Cµ¢*Ê Æ¢¬Ç-©åXj «ÖšÇx-œä¢Ÿ¿ÕÂ¹Ø ‡X¾Ûpœ¿Ö «á¢Ÿä …¢{Õ¢D ¦ÖušÌ. ’¹Js´-ºË’à …Êo-X¾Ûpœ¿Õ ÅŒÊ ¦äH ¦¢XýE, Æ«Õt-§ŒÖuÂÃ ÅŒÊ ¤ò®ýd ¤Äª½d„þÕ ¦äH ¦¢XýE “X¾Ÿ¿-Jz¢-ÍŒ-œÄ-EÂË \«Ö“ÅŒ¢ „çÊ-ÂÃ-œ¿-©äD §ŒÕOÕt «ÕOÕt. ÅŒÊ Gœ¿fÊÕ ÅíL-²ÄJ “X¾X¾¢-ÍÃ-EÂË X¾J-ÍŒ§ŒÕ¢ Íäæ® “¹«Õ¢©ð Åç©ÕX¾Û ª½¢’¹Õ “˜ã¢Íý-Âîšü Ÿµ¿J¢-*Ê „äÕ’¹¯þ.. “X¾®¾-„Ã-Ê¢-ÅŒª½¢ ÅŒÊ ¤ñ{dÊÕ \«Ö“ÅŒ¢ ŸÄÍŒÕ-Âî-¹עœÄ “X¾Ÿ¿-Jz¢-ÍŒœ¿¢Åî “X¾X¾¢-ÍŒ-„Ãu-X¾h¢’à 宩-“G-šÌ© Ÿ¿’¹_-ª½Õo¢* ²Ä«Ö-ÊÕu© ŸÄÂà «Õ£ÏÇ-@Á-©¢Åà ‚„çÕÊÕ “X¾¬Á¢-®¾©ðx «á¢Íç-AhÊ N†¾§ŒÕ¢ ÅçL-®Ï¢Ÿä. ƒÂ¹ ƒX¾Ûpœ¿Õ Gœ¿f X¾ÛšËdÊ «âœ¿Õ ¯ç©-©ðx¯ä ÅŒÊ ¦ª½Õ-«ÛÊÕ “¹«Õ¢’à ŌT_¢-ÍŒÕ-¹ע{Ö «Õ£ÏÇ-@Á-©¢-Ÿ¿-J©ð ®¾Öp´Jh E¢X¾Û-Åî¢D ¦ÖušË-X¶¾Û©ü «Ö„þÕ. «ÕJ, 'EŸÄ-Ê„äÕ “X¾ŸµÄ梄 ÆÊo-{Õx’à ªîV-ªî-VÂÌ ÅŒÊ ¤ò®ýd ¤Äª½d„þÕ „çªá-šüE ÅŒT_¢-ÍŒÕ-Âî-«-œÄ-EÂË ¨ Æ¢ŸÄ© Æ«Õt ¤ÄšË²òhÊo ®Ô“éšüq \¢šð «ÕÊ«â Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

Know More

women icon @teamvasundhara

“¤ñåX¶-®¾ªý \¢èã-M¯Ã!

\¢èã-M¯Ã èðM.. ƒX¾p-šË-«-ª½Â¹× ‹ ÆÅŒÕu-ÅŒh«Õ ʚ˒Ã, ªÃ•-Â̧ŒÕ “X¾ÍÃ-ª½-¹-ª½h-’Ã¯ä «ÕÊÂ¹× Åç©Õ®¾Õ. ƪáÅä “X¾®¾ÕhÅŒ¢ ¨ ¦ÖušÌ “¤ñåX¶-®¾-ªý’à «ÖJ¢C. ÅÃèÇ’Ã “G{-¯þ-©ðE “X¾A-³Äd-ÅŒt¹ N¬Áy-N-ŸÄu-©-§ŒÖ©ðx ŠÂ¹-˜ãjÊ '©¢œ¿¯þ ®¾Öˆ©ü ‚X¶ý ‡Â¹-Ê-NÕÂúq (‡©ü-‡-®ý¨)ÑÂË N>-šË¢’û “¤ñåX¶-®¾-ªý’à èðM E§ŒÕ-NÕ-ÅŒÕ-©-§ŒÖuª½Õ. ¨ “¹«Õ¢©ð NŸÄu-ª½Õn-©Â¹× é’®ýd ©ã¹aªýq ƒ«y-œ¿„äÕ ÂùעœÄ ‡Âúq-X¾ªýd «ªýˆ-³Ä-X¾Û©ðx, X¾GxÂú ¨„ç¢-{x-©ðÊÖ ¤Ä©ï_-Ê-ÊÕ¢-Ÿ¿{ ¨ Æ„çÕ-J-¹¯þ ¦ÖušÌ. ƪáÅä «ÕJ ÅŒÊ Ê{Ê, ²Ä«Ö->¹ 殄î.. Æ¢šÇªÃ? „ÚËÅî ¤Ä˜ä ¨ ¦ÇŸµ¿u-ÅŒ©Õ Â¹ØœÄ Eª½y-Jh¢-Íä¢-Ÿ¿ÕÂ¹× ®¾ÊoŸ¿l´«Õ§ŒÖuª½Õ \¢èã-M¯Ã. Æ¢Åä-Âß¿Õ.. '«Õ£ÏÇ-@Á©Õ Ð ¬Ç¢A Ð ª½Â¹~ºÑ, 'è㢜¿ªý Æ¢œþ NÕL-{-éªj-èä-†¾¯þÑ, 'è㢜¿ªý Æ¢œþ £¾Þu«Õ¯þ éªjšüqÑ.. «¢šË N†¾-§ŒÖ-©åXj XÔ° NŸÄu-ª½Õn-©Â¹× ¦ðŸµ¿¯Ã ÅŒª½-’¹-ÅŒÕ©Õ Â¹ØœÄ Eª½y-£ÏÇ-²Ähª½Õ. '«áÈu¢’à ¨ ÅŒª½-’¹-ÅŒÕLo \ªÃp{Õ Í䧌՜¿¢ ¯Ãé¢Åî “¤òÅÃq-£¾Ç-¹-ª½¢’à ÆE-XÏ¢-*¢C. ƒ©Çê’ ÆEo NŸÄu-®¾¢-®¾n©Õ Â¹ØœÄ ƒ©Ç¢šË Âê½u-“¹-«ÖLo Eª½y-£ÏÇæ®h ¦Ç’¹Õ¢-{Õ¢-Ÿ¿E ‚P-®¾Õh-¯ÃoÊÕ. OšË-«©x «Õ£ÏÇ-@Á© £¾Ç¹׈©ðx X¾Ûªî-’¹A …¢œ¿-œ¿¢Åî ¤Ä{Õ «Õ£ÏÇ-@Á-©åXj ©ãj¢T¹ £ÏÇ¢®¾, ƒÅŒª½ ¯äªÃ©Õ ÅŒ’¹Õ_-«áÈ¢ X¾œ¿-Åêá. ÂæšËd ¯äÊÕ ¨ Æ¢¬Ç-©åXj ‡X¾Ûp-œç-X¾Ûpœ¿Õ ¦ðCµ-²Äh¯Ã ÆE ‡Ÿ¿Õ-ª½Õ-ÍŒÖ-®¾Õh-¯ÃoÊÕ. Æ©Çê’ ¯äÊÕ ¤Äª¸Ã©Õ ÍçX¾p-œ¿¢Åî ¤Ä{Õ NŸÄu-ª½Õn© Ÿ¿’¹_-ª½Õo¢* Ưä¹ N†¾-§ŒÖ©Õ ¯äª½Õa-Âî-«œ¿¢.. “X¾¦µ¼Õ-ÅÃy©Õ, ‰ªÃ-®¾Åî ¹L®Ï X¾E-Íä-®¾Õh-Êo-X¾Ûpœ¿Õ ¯ÃÂ¹× ‡Ÿ¿Õ-éªjÊ ÆÊÕ-¦µ¼„Ã©Õ „ÃJÅî X¾¢ÍŒÕÂî«œ¿¢.. «¢šËN Íä²ÄhÊÕ..Ñ Æ¢{Õ-¯Ãoª½Õ èðM. ‚„çÕ ®¾ÕD-ª½`-Âé¢ ÊÕ¢Íä «Õ£ÏÇ-@Á© £¾Ç¹׈Lo “X¾A-¤Ä-C®¾Öh.. ‰ªÃ®¾ “X¾Åäu¹ ªÃ§ŒÕ-¦Ç-J’à ÂíÊ-²Ä-’¹Õ-ÅîÊo N†¾§ŒÕ¢ ÅçL-®Ï¢Ÿä. Æ©Çê’ «Õ£ÏÇ-@Á-©åXj •ª½Õ-’¹Õ-ÅîÊo ©ãj¢T¹ £ÏÇ¢®¾, ƒÅŒª½ ¯äªÃ-©åXj ƒ¢ÅŒÂ¹×«á¢Ÿ¿Õ ‡¯îo ²Äª½Õx «ÖšÇx-œÄª½Õ èðM. ¨ ¯äX¾-Ÿ±¿u¢-©ð¯ä ’¹ÅŒ ®¾¢«-ÅŒqª½¢ ‚„çÕ, “G{¯þ ÅíL “X¾ŸµÄÊ Âê½u-Ÿ¿Jz NL§ŒÕ¢ £¾É’ûÅî ÍäÅŒÕ©Õ Â¹LXÏ ‡©ü-‡-®ý¨ N¬Áy-N-ŸÄu-©-§ŒÕ¢©ð «Õ£ÏÇ-@Á-©åXj •ª½Õ-’¹Õ-ÅŒÕÊo £ÏÇ¢®¾Â¹× «uA-êª-¹¢’à ¤òªÃ-œä¢-Ÿ¿ÕÂ¹× '«Õ£ÏÇ-@Á©Õ Ð ¬Ç¢A Ð ª½Â¹~ºÑ Â¢ ‹ “X¾Åäu¹ 客{-ªýÊÕ Â¹ØœÄ “¤Äª½¢-Gµ¢-Íê½Õ. ƒ©Ç ‹„çjX¾Û ƒEo ¦ÇŸµ¿u-ÅŒ-©Åî G°’à …¢{Ö¯ä «Õªî-„çjX¾Û 'X¶¾®ýd Ÿä ÂË©üœþ „çÕi ¤¶ÄŸ¿ªýÑ, 'C “¦ãœþ-N-ÊoªýÑ «¢šË *“ÅÃ-©Â¹× Ÿ¿ª½z-¹Ōy¢ «£ÏÇ®¾Öh, '„äÕ©ü-X¶Ï-客šü 2Ñ ®ÏE-«Ö©ð ʚˮ¾Öh éÂK-ªý©ð N•-§ŒÕ-«¢-ÅŒ¢’à «á¢Ÿ¿ÕÂ¹× Ÿ¿Ö®¾Õ-éÂ-@ÁÙh-¯Ão-ªÃ„çÕ.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

ముందుగా
మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయనేది స్పష్టత రావాలి. మొదట శారీరక అనుబంధం దృఢంగా ఉండి, తర్వాత మీ ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందా? లేదా మొదట్నుంచీ శారీరక అనుబంధంలో స్పష్టత లేదా? అనేది ఒక కోణం. మరొక కోణం ఏంటంటే మొదటి రెండు నెలలు మీ ఇద్దరి మధ్య అన్నీ బాగుండి, తర్వాత ఇద్దరి మధ్య దూరం ఏర్పడి.. ఇతరులకు ప్రాధాన్యం ఇస్తూ మీకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడంటే.. ఆ రెండు నెలల తర్వాత మార్పు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ల వల్ల అలా చేస్తున్నాడా? లేదా మీ ఇద్దరి మధ్య ఏవైనా అభిప్రాయభేదాలు, సంఘర్షణలు, అసంతృప్తులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. వాటి గురించి మాట్లాడుకోవడం జరిగిందా? అనేవి ఆలోచించుకోండి.
మీరిద్దరూ కూడా మ్యారేజ్‌ కౌన్సెలింగ్ కి వెళ్లడం మంచిది. దానివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరాలు తొలగుతాయేమో చూడండి. ఈ రోజుల్లో ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, శారీరక సమస్యలేవైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఆలోచించండి. అలాగే ఒకరినొకరు తక్కువ చేసుకోకుండా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించండి.
0 Likes
Know More

Movie Masala