సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

వాట్‌ యాన్‌ ఐడియా లేడీస్‌!

స్మార్ట్‌ ఫోన్‌ ఉంటే ప్రపంచమంతా అరచేతిలో ఉన్నట్లే. ఇక సామాజిక మాధ్యమాల కారణంగా ప్రపంచంలో ఏ మూల ఏది జరిగినా క్షణాల్లో అందరికీ తెలిసిపోతుంది. ఇందులో భాగంగా ప్రతిరోజూ వేలకొద్దీ వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. అందులో కొన్ని వీడియోలు ఆనందాన్ని పంచితే, మరికొన్ని ఆలోచింపజేస్తాయి. అప్పుడప్పుడు మనకు స్ఫూర్తినిచ్చే వీడియోలు కూడా ఇందులో ఉంటాయి. అలా ప్రస్తుతం సోషల్‌ మీడియాలో కొన్ని వీడియోలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో భాగంగా ఒక మహిళా సీఈవో తన ఉద్యోగులతో కలిసి డ్యాన్స్‌ చేసి ఫ్రెండ్లీ వర్క్‌ ఎన్విరాన్‌మెంట్‌ను క్రియేట్‌ చేస్తే, వయొలిన్‌ వాయిస్తూ తన సర్జరీ ఒత్తిడిని చిత్తు చేసింది మరో మహిళ. ఇక మరో వీడియోలో కొవిడ్‌-19 వైరస్‌ నుంచి తప్పించుకునేందుకు ఓ మహిళ ఒంటి నిండా జిరాఫీ కాస్ట్యూమ్స్ ధరించి నెటిజన్లను ఆశ్చర్యపరిచింది.

Know More

women icon @teamvasundhara

నేను చనిపోతానని తెలుసు.. కానీ నాలా మరొకరు బలవ్వకూడదు!

27 ఏళ్ల వయసంటే.. భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కని వాటిని నిజం చేసుకోవాలని తాపత్రయపడే దశ. అలాంటిది ఉన్నట్టుండి తాను త్వరలోనే చనిపోతానని తెలిస్తే మిగిలిన కొద్దిపాటి జీవితం నరకప్రాయంగా మారుతుంది. ఓ యువతి కూడా ఇలాంటి బాధనే అనుభవించింది. అయితే తన చావుకి కారణం మనిషి తెలియక చేస్తోన్న తప్పే అని గ్రహించిన ఆ యువతి, తన మిగిలిన జీవితమంతా ఆ తప్పును సరిదిద్దుతూ మనుషుల్లో చైతన్యం తీసుకురావడానికి అంకితమిచ్చింది. ఎంతోమందిలో స్ఫూర్తి నింపుతూ భావితరాల ఉన్నతికి బాసటగా నిలుస్తోంది. ఇంతకీ ఆమెందుకు చావుకు దగ్గరైంది? మనిషి తెలియక చేస్తోన్న ఆ తప్పేంటి? ఏ విధంగా ఆమె ఆ తప్పును సరిదిద్దుతోంది? తెలుసుకుందాం రండి!

Know More

women icon @teamvasundhara

¯çªáu «Õ¢*C Âß¿E ‡«-ª½-¯Ãoª½Õ?

„äœË-„äœË ÆÊo¢, X¾X¾Ûp ©äŸÄ ‚«-ÂçŒÕ.. ŸÄ¢šðx Âî¾h ¯çªáu.. Íç¦Õ-Ōբ-˜ä¯ä ¯îª½Ö-J-¤ò-Åî¢C ¹Ÿ¿Ö! «ÕJ A¢˜ä¯î.. ª½Õ* ÆC-J-¤ò-„Ã-Lq¢Ÿä! ¦£¾Ý¬Ç DE ª½Õ* ÅçL-§ŒÕE Åç©Õ’¹Õ „ê½Õ ŸÄŸÄX¾Û ‡«ª½Ö …¢œ¿-ꪄçÖ! «ÕJ DEÂË Æ¢ÅŒšË ª½Õ* ŸäE-«©x «*a¢-Ÿ¿¢-šÇª½Õ..? ®¾¢Ÿä-£¾Ç-„äÕ-«á¢C? ƹ~ªÃ©Ç ¯çªáu «©äx Æ¢šÇªÃ..? Æ«ÛÊÕ OÕª½ÊoC E•„äÕ. Æ¢Ÿ¿Õê ¦µÇª½-B§ŒÕ ®¾¢“X¾-ŸÄ§ŒÕ «¢{-Âéðx, X¾¢œ¿-’¹©Â¹×, “X¾Åäu¹ ®¾¢Ÿ¿-ªÃs´©Â¹× ÅŒ§ŒÖ-ª½Õ-Íäæ® XÏ¢œË«¢{©ðx, NNŸµ¿ ª½Âé ®Ôy{x ÅŒ§ŒÖ-K©ð ¯çªáuE ÅŒX¾p-E-®¾-J’à „Ãœ¿-Åê½Õ. ƪáÅä DEo B®¾Õ-Âî-«œ¿¢ «©x ¬ÁK-ª½¢©ð ÆÊ-«-®¾ª½ Âí«Ûy©Õ åXJT ©Ç«-«Û-ÅÃ-„äÕ„çÖÊE Âí¢Ÿ¿ª½Õ, ’¹Õ¢œçÂ¹× «Õ¢*C Âß¿E «ÕJ-Âí¢-Ÿ¿ª½Õ, ƒÅŒª½ ‚ªî’¹u ®¾«Õ-®¾u©Õ „äCµ-²Äh-§ŒÕE ƒ¢Âí¢-Ÿ¿ª½Õ.. ƒ©Ç ¯çªáuE ‚£¾É-ª½¢©ð ¦µÇ’¹¢’à B®¾Õ-Âî-«-œÄ-EÂË ÍéÇ-«Õ¢C „çÊ-ÂÃ-œ¿ÕÅŒÖ …¢šÇª½Õ. ÂÃF ‡¯îo N{-NÕÊÕx, «Õ骯îo ÈE-èÇ-©Åî NÕR-ÅŒ-„çÕiÊ ¯çªáu «©x ‚ªî-’Ãu-EÂË ÍÃ©Ç “X¾§çÖ-•-¯Ã-©Õ-¯Ão-§ŒÕ¢-{Õ-¯Ãoª½Õ „çjŸ¿u-E-X¾Û-ºÕ©Õ. Ƅ䢚ð Åç©Õ-®¾Õ-¹ע˜ä «ÕÊ¢ Â¹ØœÄ ¯çªáuE E®¾q¢-Âî-ÍŒ¢’à ªîV-„ÃK ‚£¾É-ª½¢©ð ¦µÇ’¹¢ Í䮾Õ-Âî-«ÍŒÕa.

Know More

women icon @teamvasundhara

’¹Js´-ºÕ-©Â¹× „çK'-’¹Õœ¿ÕfÑ!

’¹ª½s´¢ Ÿµ¿J¢-*Ê “X¾A «Õ£ÏÇ@Ç ÅŒÊÂ¹× X¾Û{d-¦ð§äÕ Gœ¿f «áŸ¿Õl’Ã, ¦ïŸ¿Õl’Ã, X¾ÜJh ‚ªî’¹u¢Åî X¾ÛšÇd-©E ÂÕ-Âî-«œ¿¢ ®¾£¾Ç-•„äÕ. Æ¢Ÿ¿Õ-Âî-®¾„äÕ Â¹œ¿Õ-X¾Û©ð Ê©Õ-®¾Õ-X¾œ¿f «Õª½Õ-¹~º¢ ÊÕ¢Íä „çjŸ¿Õu© ®¾©£¾É „äÕª½Â¹× ®¾¢X¾Üª½g ¤ò†¾-ÂÃ-£¾É-ªÃEo ÅŒ«Õ ‚£¾É-ª½¢©ð ¦µÇ’¹¢ Í䮾Õ-¹ע-šÇª½Õ. OšË©ð “¤ñšÌÊÕx, N{-NÕÊÕx, ÈE-èÇ-©Åî NÕR-ÅŒ-„çÕiÊ ÂîœË-’¹Õœ¿Õx Â¹ØœÄ ŠÂ¹šË. «Õ£¾É ƪáÅä ªîW OšËE ŠÂ¹šð, 骢œî B®¾Õ-¹ע{Ö …¢šÇª½Õ Âæð§äÕ ÅŒ©Õx©Õ. ÂÃF ’¹ª½s´¢ Ÿµ¿J¢-*Ê «Õ£ÏÇ-@Á©Õ ªîW \¹¢’à ÅíNÕtC ’¹Õœ¿Õx B®¾Õ-Âî-„Ã-©¢-{Õ¯Ãoªá ÅÃèÇ ÆŸµ¿u-§ŒÕ-¯Ã©Õ. DE-«©x X¾Û{d-¦ð§äÕ XÏ©x© ‰Â¹Øu åXª½-’¹-œ¿¢Åî ¤Ä{Õ „ÃJ©ð ®¾«Ö-ÍÃ-ªÃEo “’¹£ÏÇ¢Íä ²Ä«Õª½nu¢ Â¹ØœÄ „çÕª½Õ-’¹Õ-X¾-œ¿Õ-Ōբ-Ÿ¿E Íç¦Õ-ÅŒÕ-¯Ãoª½Õ ÆŸµ¿u-§ŒÕ-Ê-ÂÃ-ª½Õ©Õ. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð ÅÃèÇ ÆŸµ¿u-§ŒÕÊ X¶¾L-ÅÃ-©ä¢šË..? ’¹Js´-ºÕ©Õ ªîW ÂîœË’¹Õœ¿xÊÕ ‚£¾É-ª½¢©ð ¦µÇ’¹¢ Í䮾Õ-Âî-«œ¿¢ «©x „ÃJÂË Â¹Lê’ “X¾§çÖ-•-¯Ã-©ä¢šË..? ÅŒC-ÅŒª½ N†¾-§ŒÖ© ’¹ÕJ¢* Åç©Õ-®¾Õ-¹עŸÄ¢..

Know More

women icon @teamvasundhara

“X¾„î¾ ¦µÇª½-B§ŒÕ §Œá« “X¾¦µ¼¢-•Ê¢!

¯äšË §Œá«ÅŒ “X¾A ª½¢’¹¢©ðÊÖ ÆŸ¿Õs´ÅÃ©Õ ®¾%†Ïd-®¾Õh-¯Ãoª½Õ. å®j¯þq, ’¹ºËÅŒ¢, ¬Ç®¾Y ²Ä¢êÂ-A¹Ō.. ƒ„ä-NÕšË ƒ¢Âà ‡¯îo ª½¢’éðx ÅŒ«Õ-ŸçjÊ «á“Ÿ¿-„䮾Öh ÂíÅŒh ‚N-†¾ˆ-ª½-º©Â¹× Å窽-B-®¾Õh-¯Ãoª½Õ. ŸÄEÂË “X¾A-X¶¾-©¢’à X¾©Õ Æ„Ã-ª½Õf©Ö Æ¢Ÿ¿Õ-¹ע-{Õ-¯Ãoª½Õ. «áÈu¢’à ¦µÇª½-B§ŒÕ «â©Ç-©ÕÊo §Œá«-B-§Œá-«-Â¹×©Õ NŸä-¬Ç©ðx ÅŒ«Õ-ŸçjÊ “X¾A-¦µ¼Åî «ÕÊ Ÿä¬Á ÂÌJhE È¢œÄ¢-ÅŒ-ªÃ©Õ ŸÄšË-®¾Õh-¯Ãoª½Õ. ƒ¢Ÿ¿ÕÂ¹× ÅÃèÇ …ŸÄ-£¾Ç-ª½ºä Æ„çÕ-J-ÂÃ-©ðE ÊÖuèã-KqÂË Íç¢CÊ X¾C-æ£Ç-œä@Áx ƒ¢“ŸÄºÌ ŸÄ®ý. ƒšÌ-«© „ÆϢ’¹d¯þ „äC-¹’à •J-TÊ 76« 'Kèã-Ê-ª½¯þ å®j¯þq šÇ©ã¢šü 宪ýaÑ ¤òšÌ©ðx „ç៿šË ²ÄnÊ¢©ð EL* ¦µÇK wåXjèü-«ÕF é’©Õ-͌չעD §Œá«A. „çÕŸ¿œ¿ÕÂ¹× Æ§äÕu ’çŒÖ©Õ, ®¾¢“¹-NÕ¢Íä „ÃuŸµ¿Õ©åXj *ÂËÅŒq Í䧌Õ-œ¿¢åXj ‚„çÕ •J-XÏÊ X¾J-¬ð-Ÿµ¿-Ê-©Â¹× ’ÃÊÕ 2.5 ©Â¹~© œÄ©ª½x (1.63 Âî{x) Ê’¹Ÿ¿Õ ¦£¾Ý-«ÕAE Æ¢Ÿ¿Õ-¹עC. ‡¢Åî “X¾A-³Äe-ÅŒt-¹¢’à ¦µÇN¢Íä ¨ wåXjèüE 'WE-§ŒÕªý ¯î¦ã-©üÑ’Ã X¾J-’¹-ºË-²Ähª½Õ. ƒ¢“ŸÄ-ºËÅî ¤Ä{Õ «ÕJ-Âí¢-Ÿ¿ª½Õ ¦µÇª½-B-§Œá©Õ Â¹ØœÄ ¨ ¤òšÌ©ðx Ê’¹Ÿ¿Õ ¦£¾Ý-«ÕA é’©Õ-ÍŒÕ-¹×-¯Ãoª½Õ. «ÕJ, „ÃJ N«-ªÃ©ä¢šð Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË.

Know More

women icon @teamvasundhara

ÍŒC-N¢C ’¹Õª½Õh¢-œÄ-©¢˜ä..?

®¾NÅŒ : DX¾Ü ¨ ªîV ‡’Ãb„þÕ ‡©Ç ªÃ¬Ç„þ ¯Ã¯Ão? \D ¹y¬Áa¯þ æXX¾ªý ƒ©Ç B®¾Õ-¹תÃ..! ‡Eo ¹ª½-Âúd’à ªÃ¬Ç„î ͌֟Äl¢.. DX¾Ü : §ŒÖ«-êª-èü’à ªÃ¬Ç-Ê«Öt.. ®¾NÅŒ : Ɵ䢓šÇ.. EÊo ¦Ç’ïä ÍŒC-„ëÛ.. ÆEo “X¾¬Áo-©Â¹× ͌¹-ÍŒÂà ®¾«Ö-ŸµÄ-¯Ã-L-ÍÃa„þ! «ÕSx §ŒÖ«-êª-èü’à ªÃ¬Ç-Ê¢-šÇ-„䢚Ë? DX¾Ü : Æ«Û-Ê«Öt.. ÂÃF ¨ ªîV X¾K¹~ £¾É©ðx ÂíEo “X¾¬Áo-©Â¹× ®¾«Ö-ŸµÄ-¯Ã©Õ ‡¢ÅŒ “X¾§ŒÕ-Ao¢-*¯Ã Æ®¾q©Õ ’¹Õª½ÕhÂ¹× ªÃ©äŸ¿Õ. X¾K-¹~©Õ Ÿ¿’¹_ª½ X¾œä ÂíDl XÏ©x©Õ X¾Û®¾h-ÂÃ-©Åî Åç’¹ ¹׮Ôh X¾œ¿Õ-Ōբ-šÇª½Õ. OJE ÍŒC-N¢-ÍŒ-œÄ-EÂË ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ©Õ Â¹ØœÄ êªªá¢-¦-«@ÁÙx ¹†¾d-X¾-œ¿Õ-Ōբ-šÇª½Õ. ƪáÅä ƒ¢ÅŒ ¹†¾d-X¾œË ÍŒC-N¯Ã BªÃ X¾K¹~ ®¾«Õ-§ŒÖ-EÂË XÏ©x©Õ ÂíEo “X¾¬Áo-©Â¹× ®¾«Ö-ŸµÄ-¯Ã©Õ «ÕJa-¤ò-Ōբ-šÇª½Õ. ƒ¢Ÿ¿ÕÂ¹× ‚ ®¾«Õ-§ŒÕ¢©ð ‡Ÿ¿Õ-ª½§äÕu «ÖÊ-®Ï¹ ŠAhœË, E“Ÿ¿-©äNÕ.. «¢šËN Âê½ºÇ©Õ Âë͌Õa. X¶¾L-ÅŒ¢’à X¾K-¹~©ðx «Õ¢* «Öª½Õˆ©Õ ªÃ¹ ƒ{Õ XÏ©x©Õ, Æ{Õ ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ©Õ EªÃ-¬ÁÂ¹× ’¹Õª½-«Û-Ōբ-šÇª½Õ. ÂæšËd XÏ©x©Õ ÍŒC-NÊ Æ¢¬Ç-©Fo „ÃJÂË X¾K¹~ £¾É©Õ©ð ®¾Õ©-¦µ¼¢’à ’¹Õª½ÕhÂ¹× ªÃ„Ã-©¢˜ä X¾K-¹~© «á¢Ÿ¿Õ XÏ©x-©Åî Íäªá¢-ÍÃ-LqÊ X¾ÊÕ©Õ ÂíEo …¯Ão-§ŒÕ¢-{Õ-¯Ãoª½Õ EX¾Û-ºÕ©Õ. «ÕJ Ƅ䢚ð «ÕÊ¢ Â¹ØœÄ Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

ముందుగా
మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయనేది స్పష్టత రావాలి. మొదట శారీరక అనుబంధం దృఢంగా ఉండి, తర్వాత మీ ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందా? లేదా మొదట్నుంచీ శారీరక అనుబంధంలో స్పష్టత లేదా? అనేది ఒక కోణం. మరొక కోణం ఏంటంటే మొదటి రెండు నెలలు మీ ఇద్దరి మధ్య అన్నీ బాగుండి, తర్వాత ఇద్దరి మధ్య దూరం ఏర్పడి.. ఇతరులకు ప్రాధాన్యం ఇస్తూ మీకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడంటే.. ఆ రెండు నెలల తర్వాత మార్పు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ల వల్ల అలా చేస్తున్నాడా? లేదా మీ ఇద్దరి మధ్య ఏవైనా అభిప్రాయభేదాలు, సంఘర్షణలు, అసంతృప్తులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. వాటి గురించి మాట్లాడుకోవడం జరిగిందా? అనేవి ఆలోచించుకోండి.
మీరిద్దరూ కూడా మ్యారేజ్‌ కౌన్సెలింగ్ కి వెళ్లడం మంచిది. దానివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరాలు తొలగుతాయేమో చూడండి. ఈ రోజుల్లో ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, శారీరక సమస్యలేవైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఆలోచించండి. అలాగే ఒకరినొకరు తక్కువ చేసుకోకుండా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించండి.
0 Likes
Know More

Movie Masala