సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

తన సాహసంతో ఇవాంక మనసు గెలుచుకుంది !

నడక నేర్పించిన నాన్నను సొంతూరికి చేర్చేందుకు ఎవరూ చేయని సాహసం చేసింది బిహార్‌కు చెందిన జ్యోతి కుమారి. లాక్‌డౌన్‌ కాలంలో ఒకటి కాదు...రెండు కాదు ఏకంగా 1,200 కిలోమీటర్ల పాటు తండ్రిని వెంటపెట్టుకుని సైకిల్‌ తొక్కిన ఆ బాలిక అసామాన్య ధైర్యంపై దేశ ప్రజలంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రొఫెషనల్‌ అథ్లెట్లకు కూడా సాధ్యం కాని విధంగా ఏడు రోజుల సుదీర్ఘ ప్రయాణం చేసిన జ్యోతిపై భారత సైక్లింగ్‌ ఫెడరేషన్‌ కూడా ప్రశంసలు కురిపించింది. అంతేకాదు తనకు సైక్లింగ్‌లో ఉచితంగా శిక్షణ కూడా అందించేందుకు ముందుకొచ్చింది. గాయపడిన తండ్రిని కాపాడుకోవాలనే తాపత్రయంలో జ్యోతి చేసిన సాహసానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూతురు ఇవాంకా ట్రంప్‌ కూడా ముగ్ధురాలయింది. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా ఆ బాలికపై ప్రశంసల వర్షం కురిపించింది.

Know More

women icon @teamvasundhara

కరోనాపై వీరిది నిశ్శబ్ద పోరాటం!

ప్రపంచంపై ప్రకోపం చూపిస్తోన్న కరోనాపై గెలిచేందుకు కోట్లాది మంది భారతీయులు ఇంటికే పరిమితమయ్యారు. ఇక వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు ముందుండి మరీ ఈ వైరస్‌కు ఎదురొడ్డి పోరాడుతున్నారు. వీరితో పాటు సామాజిక స్పృహ కలిగిన మరికొందరు సైతం ఈ ఆపత్కాలంలో సమాజానికి తమ వంతు సహాయాన్ని అందించేందుకు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. అలాంటి కోవకే చెందుతారు బిహార్‌లోని ‘జీవిక దీదీ’లు. మహిళా సాధికారతలో భాగంగా 2006లో అప్పటి బిహార్‌ ప్రభుత్వం ప్రారంభించిన ఈ ‘జీవిక’ పథకం ద్వారా స్వయం ఉపాధి పొందుతున్నారు అక్కడి ఎంతోమంది మహిళలు. వీరంతా ప్రస్తుతం అత్యవసరాలుగా భావించే మాస్కులు, శానిటైజర్ల తయారీలో నిమగ్నమయ్యారు. సామాన్య ప్రజలు కూడా వీటిని కొనేలా సరసమైన ధరలకు అందజేస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. ఈక్రమంలో తాజాగా వీరి సేవల గురించి తెలుసుకున్న ఉప రాష్ర్టపతి వెంకయ్య నాయుడు ట్విట్టర్‌ వేదికగా ఈ మహిళా సంఘాలపై ప్రశంసలు కురిపించారు.

Know More

women icon @teamvasundhara

అలా పది రోజుల్లోనే ‘కరోనా’ నుంచి బయటపడ్డా!

కరోనా.. ఈ పేరు వింటేనే ప్రతి ఒక్కరి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత మేధావి అయిన మనిషి మనుగడకే సవాలు విసురుతోందీ మహమ్మారి. అటువంటి భయానక వ్యాధిని కూడా జయించి కొందరు మృత్యుంజయులుగా నిలవడం ఎంతో సంతోషించాల్సిన విషయం అని చెప్పచ్చు. ఇలాంటి వారి కథలు తెలుసుకోవడం వల్ల ప్రతి ఒక్కరిలో కరోనాను జయించగలమనే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అందుకే చాలామంది కొవిడ్‌-19 నుండి కోలుకున్న తర్వాత తమ అనుభవాలను, కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరిస్తూ వీడియోలు, సోషల్‌ మీడియా పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే పాట్నాకు చెందిన అనితా వినోద్‌ అనే మహిళ కూడా కరోనా నుండి పూర్తిగా కోలుకున్న అనంతరం ప్రజలను అప్రమత్తం చేయడానికి తన వంతుగా ముందుకొచ్చింది. కరోనాను ఎదుర్కొనే క్రమంలో తనకెదురైన అనుభవాలను వీడియో రూపంలో అందరితో పంచుకుందీ డేరింగ్‌ ఉమన్‌. బిహార్‌ రాష్ట్రంలో కరోనా బారిన పడిన, ఆ వైరస్‌ నుంచి కోలుకున్న మొదటి వ్యక్తి అనిత. మరి తనెలా ఈ వ్యాధి నుండి బయటపడిందో తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

ఈ ‘లాక్ డౌన్’ పెళ్లి చూశారా?

ప్రాణ భయంతో ఇంటి బయట అడుగుపెట్టని వారు కొందరైతే.. పోలీసులకు భయపడి ఇంటికే పరిమితమవుతోన్న వారు మరికొందరు. ప్రస్తుతం దిల్లీ నుంచి గల్లీ వరకూ ఎక్కడ చూసినా ఇవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదంతా కరోనా మహమ్మారి సృష్టిస్తోన్న అలజడిలో భాగమే. కరోనా వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో దాదాపు అన్ని రాష్ట్రాలు లాక్డౌన్ను ప్రకటించాయి. చిన్న చిన్న వేడుకల నుంచి వివాహాల వరకూ అన్ని శుభకార్యాలు వాయిదా పడ్డాయి. అయితే బిహార్లోని పట్నాకు చెందిన ఓ జంట మాత్రం ముందుగా నిశ్చయించుకున్న సమయానికే వివాహం చేసుకుంది. దేశమంతా దిగ్బంధంలో ఉంటే.. వీరి పెళ్లి ఎలా జరిగిందనేగా మీ సందేహం... అయితే ఈ స్టోరీ చదివేయండి...

Know More

women icon @teamvasundhara

పూలకు బదులు మొక్కలిచ్చారు.. తల్లిదండ్రులకు ప్రేమ పంచారు!

‘తమ మనసులో దాగున్న ప్రేమను రోజాపూలు, ఇతర కానుకల ద్వారా తెలియజేసుకోవడం.. సినిమాలు-షికార్లు, పార్టీలు, రెస్టరంట్లలో లంచ్‌-డిన్నర్‌..’ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రేమికులు చేసే హడావిడి మామూలుగా ఉండదు. అయితే.. ‘ప్రేమను వ్యక్తం చేయడానికి ప్రత్యేకంగా ఒక రోజంటూ అవసరం లేదని.. మీ భాగస్వామికి ప్రతిరోజూ, ప్రతిక్షణం ప్రేమను తెలియజేయచ్చని.. అందుకోసం వేలకు వేలు ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదం’టూ కొందరు భావిస్తుంటారు. ఏదిఏమైనా పాశ్చాత్య సంస్కృతిలో పుట్టిన ఈ సంప్రదాయం ప్రస్తుతం అన్ని దేశాలకూ విస్తరించింది. అయితే ఒకరికొకరు ప్రేమను ఇచ్చిపుచ్చుకునే ఈ ప్రత్యేకమైన రోజున వేడుకల పేరుతో వృథా ఖర్చు చేయకుండా.. పర్యావరణహితంగా, చిన్నారుల్లో సంప్రదాయాల పట్ల అవగాహన పెంచేలా ఉంటే బాగుంటుంది కదూ!! అచ్చం.. ఇలాంటి ఆలోచనలకే శ్రీకారం చుట్టాయి బిహార్‌, గుజరాత్‌ రాష్ట్ర ప్రభుత్వాలు. మరి, ఈ ‘వేలంటైన్స్‌ డే’ సందర్భంగా అందరికంటే భిన్నంగా వారేం చేశారో తెలుసుకోవాలనుందా..? అయితే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..!

Know More

women icon @teamvasundhara

నా భర్త రోజూ స్నానం చేయడం లేదు, విడాకులు ఇప్పించండి...!

వందేళ్ల జీవితంలో పెళ్లి ఒక మజిలీ లాంటిదని చెబుతారు. వేద మంత్రాలు, అగ్ని సాక్షిగా ఒక్కటైన జంట ఎప్పటికీ కలిసి ఉంటామని ప్రమాణం చేస్తారు. కానీ కొన్ని బంధాలు మాత్రం మధ్యలోనే విడిపోతున్నాయి. దీనికి కారణాలు అనేకం.. అయితే ఇటీవలి కాలంలో కొంతమంది జంటలు చిన్న చిన్న కారణాలకే విడాకుల వరకు వెళుతున్నారు. నిజానికి ఆ కారణాలు వినే వారికి చాలా సిల్లీగానే అనిపించినా అనుభవించే వారికి మాత్రం అందులో ఉన్న బాధేంటో తెలుస్తుంది. ఇలాంటి ఓ వింత కారణంతో తన భర్త నుంచి విడాకులు కావాలని కోరింది బిహార్‌కు చెందిన ఓ మహిళ. ఇంతకీ విడాకుల కోసం తాను చెప్పిన వింత కారణాలేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే...

Know More

women icon @teamvasundhara

¯ÃÊo ÊÕ¢Íä ®¾Öp´Jh ¤ñ¢ŸÄ!

Ÿä¬Ç-EÂË æ®« Í䧌՜¿¢ ƯäC ‡¢ÅŒ ͌¹ˆšË Âê½u„çÖ.. ‚ Æ«-ÂìÁ¢ ªÃ«œ¿¢ Â¹ØœÄ Æ¢Åä ƪ½ÕŸ¿Õ..! «ÕJ, «ÕÊ¢ ÂÕ-¹×-Êo-{Õx-’Ã¯ä ‚ Æ«ÂìÁ¢ ÅŒ©ÕX¾Û ÅŒœËÅä.. ÆC Â¹ØœÄ ‚ ²Änªá©ð «ÕÊ¢ ŠÂ¹ˆ-ª½„äÕ ‡¢XÏ-éÂjÅä ‚ ‚Ê¢-ŸÄEo «Ö{©ðx «Jg¢-ÍŒ©ä¢ ¹Ÿ¿Ö..! G£¾É-ªýÂ¹× Íç¢CÊ “X¾Â¹%A Â¹ØœÄ “X¾®¾ÕhÅŒ¢ ÆÍŒa¢ ƒ©Ç¢šË ‚Ê¢-Ÿî-ÅÃq-£¾É-©ðx¯ä «áE-T-Åä-©Õ-Åî¢C. Â꽺¢.. Ÿä¬Á ¦µ¼“Ÿ¿Åà Ÿ¿@Ç©ðx ÅíL «Õ£ÏÇ@Ç ÆCµ-ÂÃ-J-ºË’à ‡¢XÏ-¹-«œ¿¢. ƒ¢œË-§ŒÕ¯þ ‡ªá-ªý-¤¶ò-ªýq©ð 殫-©¢-C¢-*Ê ¯ÃÊoÊÕ ÍŒÖ®¾Öh *Êo-Ōʢ ÊÕ¢* ®¾Öp´Jh ¤ñ¢CÊ ‚„çÕ.. åXŸ¿l-§ŒÖu¹ ‡©Ç-é’j¯Ã ®¾êª Ÿä¬Ç-EÂË æ®« Í䧌Ö-©E ®¾¢Â¹-Lp¢-ÍŒÕ-¹עC. ÆÊÕ-¹×-Êo-{Õx-’ïä 2016©ð “X¾¦µ¼ÕÅŒy¢ Eª½y-£ÏÇ¢-*Ê ê¢“Ÿ¿ ²Ä§ŒáŸµ¿ ¤òM®¾Õ Ÿ¿@Ç© X¾K¹~Â¹× £¾É•éªj ÅíL “X¾§ŒÕ-ÅŒo¢-©ð¯ä N•§ŒÕ¢ ²ÄCµ¢-*¢C. ŸÄ¢Åî ƒ¢œî šË¦ã-{¯þ ®¾J-£¾ÇŸ¿Õl ¤òM®ý Ÿ¿@Á¢ (‰šÌ-HXÔ)©ð ÅíL «Õ£ÏÇ@Ç ÆCµ-ÂÃ-J-ºË’à ‡¢XÏéÂj.. ª½Â¹~º Ÿ¿@Ç©ðx ÆCµ-ÂÃ-J-ºË’à ‡¢XÏ-éÂjÊ ÅíL «Õ£ÏÇ-@Á’à ͌J-“ÅŒ©ð ÅŒÊ æXª½ÕÊÕ L"¢-ÍŒÕ-¹עC. «ÕJ-ÂíEo ªîV©ðx œç“£¾É-œ¿Ö-¯þ©ð P¹~º©ð Í䪽-ÊÕÊo “X¾Â¹%A.. \œÄC P¹~º ÆÊ¢-ÅŒª½¢ ‚ Ÿ¿@Á¢©ð Æ®Ï-å®d¢šü ¹«Ö¢-œç¢šü (\®Ô)’à NŸµ¿Õ©Õ Eª½y-Jh¢-ÍŒ-ÊÕ¢C. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð ¨ §Œá« 骽{¢ ’¹ÕJ¢* ÂíEo N¬ì-³Ä©Õ OÕÂ¢..

Know More

women icon @teamvasundhara

¹Ÿ±¿ NÊ-’Ã¯ä ‹ê ÍçæXp¬Ç!

ÆL-§ŒÖ-¦µ¼šü.. Æ¢Ÿ¿¢, ÆGµ-Ê-§ŒÕ¢Åî “¬ÁNÕ¢* ¦ÇM-«Û-œþ©ð ÆA-ÅŒ-¹׈« ®¾«Õ§ŒÕ¢©ð ÅŒÊ-¹¢{Ö “X¾Åäu¹ ’¹ÕJh¢X¾Û ®¾¢¤Ä-C¢-ÍŒÕ-ÂíÊo ÊšË. ¨„çÕ ÅÃèǒà ʚˢ-*Ê *“ÅŒ¢ '…œÄh X¾¢èǦüÑ. ƒ¢Ÿ¿Õ©ð ÆL§ŒÖ XÏ¢ÂÌ Æ¯ä £¾ÉÂÌ “ÂÌœÄ-ÂÃ-JºË’à œÎ’Ãx-«Õªý ¤Ä“ÅŒ©ð ¹E-XÏ¢-ÍŒ-ÊÕ¢C. ƒX¾p-šË-«-ª½Â¹× ’Ãx«Õ-ª½-®ý-œÄ-©ü’à “æX¹~-¹×-©ÊÕ „çÕXÏp¢-*Ê ¨ Æ«Õtœ¿Õ XÏ¢ÂÌ ¤Ä“ÅŒ©ð ʚˢ-ÍŒ-œÄ-EÂË ÍÃ©Ç Â¹†¾d-X¾-œË¢-Ÿ¿{! ®ÏE-«Ö©ð ÅŒÊ ¤Ä“ÅŒ ‡¢XϹ ’¹ÕJ¢* «ÖšÇx-œ¿ÕÅŒÖÐ '“®ÏˆXýd N¢{Õ-Êo-X¾Ûpœä ¯ÃÂ¹× ‚ ¹Ÿ±¿ ‡¢Åî Ê*a¢C. EèÇ-EÂË “œ¿’ûq ƯäC ê«©¢ «ÕÊ Ÿä¬Á¢©ð¯ä Âß¿Õ.. “X¾®¾ÕhÅŒ¢ “X¾X¾¢-ÍŒ-„Ãu-X¾h¢’à …Êo ®¾«Õ®¾u. Æ{Õ-«¢šË ®¾«Õ-®¾uÊÕ Å窽 OÕŸ¿ ‚N-†¾ˆ-J¢Íä ƒ©Ç¢šË ¹Ÿ±¿ÊÕ ¯äÊÕ ƒX¾p-šË-«-ª½Â¹× NÊ-©äŸ¿Õ. Æ¢Ÿ¿Õê ¹Ÿ±¿ NÊ-’ïä ʚˢ-Íä¢-Ÿ¿ÕÂ¹× Æ¢U-Âê½¢ ÅçL-¤ÄÊÕ. ƒÂ¹ ¯Ã ¤Ä“ÅŒ N†¾-§ŒÖ-E-Âíæ®h œÎ’Ãx-«Õ-ªý’à ¹E-XÏ¢-ÍŒ-œÄ-EÂË ¯ÃêÂOÕ ƒ¦s¢C ÆE-XÏ¢-ÍŒ-©äŸ¿Õ. ‡¢Ÿ¿Õ-¹¢˜ä ¤Ä“ÅŒ ®¾y¦µÇ-„Ã-EÂË ÆÊÕ-’¹Õ-º¢’à ¹@Áx©ð Æ«Ö-§ŒÕ-¹Ōy¢, „çÖ«á©ð Âî¾h Æ¢Ÿ¿¢ Åí¢T-ÍŒÖ-®Ï-Ê{Õx …¢œÄL. ¯äÊÕ Íäæ® ¤Ä“ÅŒÂ¹× «¢Ÿ¿ ¬ÇÅŒ¢ ¯Ãu§ŒÕ¢ Í䧌Õ-œÄ-EÂË “X¾§ŒÕ-Ao²Äh. Æ¢Ÿ¿Õ-©ð- ¦µÇ-’¹¢-’Ã¯ä ¨ *“ÅŒ¢©ð œÎ’Ãx-«Õªý ªî©ü©ð ¹E-XÏ¢ÍÃ. „ç៿-šË-ªîV †¾àšË¢’û ²ÄpšüÂË „çRx-Ê-X¾Ûpœ¿Õ ÊÊÕo «á¢Ÿ¿Õ åX{Õd-Âí¯ä Æ¢Åà ÆL§ŒÖ ‡Â¹ˆœ¿.. Æ¢{Ö „çA-Âê½Õ..Ñ ÆE ÅŒÊ ¤Ä“ÅŒ ’¹ÕJ¢*, œÎ’Ãx-«Õ-ª½®ý Æ«-Åê½¢ ’¹ÕJ¢* ÍçX¾Ûp-Âí-*a¢D «áŸ¿Õl-’¹Õ«Õt. ¹K-¯Ã-¹-X¾Ü-ªý-‘ǯþ, ³Ä£ÏÇ-Ÿþ-¹-X¾Üªý.. ÅŒC-ÅŒ-ª½Õ©Õ ʚˢ-*Ê ¨ *“ÅŒ¢ W¯þ 17Ê “æX¹~-¹ש «á¢Ÿ¿ÕÂ¹× ªÃÊÕ¢C.

Know More

women icon @teamvasundhara

‚ ¤Ä“ÅŒ ¯Ã E•-°-N-ÅÃ-EÂË X¾ÜJh’à GµÊo¢!

Æ¢ŸÄ© ÆL§ŒÖ “X¾®¾ÕhÅŒ¢ ÊšË-²òhÊo *“ÅŒ¢ '…œþÅà X¾¢èǦüÑ. ÆGµ-æ†Âú Íø¦ä Ÿ¿ª½z-¹-ÅŒy¢©ð ª½Ö¤ñ¢-CÊ ¨ *“ÅŒ¢©ð ³Ä£ÏÇŸþ ¹X¾Üªý ®¾ª½-®¾Ê ÆL§ŒÖ ÊšË-®¾ÕhÊo N†¾§ŒÕ¢ ÅçL-®Ï¢Ÿä. ƪáÅä ƒšÌ-«©ä ¨ *“ÅŒ w˜ãj©ªý Nœ¿Õ-Ÿ¿-©ãj¢C. ƒ¢Ÿ¿Õ©ð ¦µÇ’¹¢’à ÆL§ŒÖ ÅŒÊ ¤Ä“ÅŒ ’¹ÕJ¢* ÍçX¾Ûp-Âí-*a¢C. '¨ *“ÅŒ¢©ð ¯äÊÖ ‹ ¦µÇ’¹-„çÕi-Ê¢-Ÿ¿ÕÂ¹× ¯ÃÂ¹× ÍÃ©Ç ‚Ê¢-Ÿ¿¢’à …¢C. ƒ¢Ÿ¿Õ©ð ¯ÃC ‹ G£¾ÉK Æ«Ötªá ¤Ä“ÅŒ. ¨ ¤Ä“ÅŒ ¯Ã E•-°-N-ÅÃ-EÂË X¾ÜJh’à GµÊo¢. ƒ¢Ÿ¿Õ©ð ÂíEo ¯äÊÕ «Ü£ÏÇ¢-ÍŒ-©äE ®¾Eo-„ä-¬Ç©Õ Â¹ØœÄ Íä¬ÇÊÕ. ¨ *“ÅŒ¢ Â¢ ¯äÊÕ G£¾ÉK Â¹ØœÄ ¯äª½Õa-¹×-¯ÃoÊÕ. ¨ *“ÅŒ¢©ð ¯äÊÕ «ÖšÇx-œäC Ō¹׈„ä ƪá¯Ã.. «ÖšÇx-œË-ʢŌ æ®X¾Û «Ö“ÅŒ¢ ÍÃ©Ç X¾«-ªý-X¶¾Û-©ü’à œçj©Ç’û Íç¤ÄpLq «ÍäaC. ÂæšËd ƒ¢Ÿ¿Õ-Â¢ ¯äÊÕ ®¾¢¦¢-CµÅŒ w˜ãjʪý ®¾£¾É-§ŒÕ¢Åî ŸÄŸÄX¾Û ¯ç©-¹×-åXj-’ïä ¹†¾d-X¾œÄf. ƒÂ¹ ¯Ã „äÕ¹Xý, ©ÕÂú N†¾-§ŒÕ¢©ð «Ö“ÅŒ¢ “éÂœË-{¢Åà Âî¾Ödu„þÕ œËèãj-ʪý, Ÿ¿ª½z-¹ל¿Õ ÆGµ-æ†Âú Íø¦äê Ÿ¿Â¹×ˆ-ŌբC..Ñ Æ¢{Ö¯ä «Õªî-„çjX¾Û ÅŒÊ ®¾£¾Ç-Ê-{Õ-©Â¹× “X¾Åäu¹ Ÿµ¿Êu-„Ã-ŸÄ©Õ ÅçL-XÏ¢C ÆL§ŒÖ. Æ©Çê’ ¨ ®ÏE«Ö ¹Ÿ±¿ ÅŒÊ-é¢Åî Ê*a¢-Ÿ¿E.. ƒ¢Ÿ¿Õ©ð ʚˢ-ÍŒœ¿¢ ‡¢Åî ‚Ê¢-Ÿ¿¢’à …¢Ÿ¿E „ç©x-œË¢-*¢D ²ñ’¹-®¾J. X¾¢èÇ-¦ü©ð “œ¿’û «ÖX¶Ï§ŒÖ ¯äX¾-Ÿ±¿u¢’à Å窽-éÂ-¹ˆ-ÊÕÊo ¨ *“ÅŒ¢ ¨ \œÄC W¯þ 17Ê “æX¹~-¹ש «á¢Ÿ¿ÕÂ¹× ªÃÊÕ¢C.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లే ఈ అంతర్జాలాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించడానికే ప్రయత్నించాలి. ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడపడం అనేది నియంత్రించాల్సిన విషయమే. దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించలేకపోతే ఒక అలవాటుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.
మీ అబ్బాయికి ఇతర ఆసక్తికరమైన ఆంశాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. దానివల్ల అంతర్జాలం నుంచి దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అతను స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు అని చెప్పారు. కాబట్టి స్నేహితులు, తోబుట్టువులతో ఎక్కువ సేపు ఆడుకునేలా చేయండి. అలాగే అతని ఆలోచనలు సానుకూల మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు అతనితో అనునయంగా మాట్లాడాలి తప్పితే, కఠినంగా వ్యవహరించకూడదు. అలాగే అతని నుంచి బలవంతంగా ఫోన్‌ లాక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. దీనివల్ల అతనిలో మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏదైనా సరే- ఒకే పనిని ఎక్కువసేపు చేస్తే సమయం వృధా అవుతుంది.. కాబట్టి అతనికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలియజేయండి. ఉదాహరణకు హోమ్‌ వర్క్‌కి ఇంత సమయం, అంతర్జాలానికి ఇంత సమయం, ఆటలకు ఇంత సమయం, కుటుంబంతో గడపడానికి ఇంత సమయం.. అంటూ కేటాయించండి. అలాగే మీరు కూడాటీవీ, ఫోన్ లతో అధిక సమయం గడపకుండా అతనికి సహకరించండి. ఇలాంటి విషయాల్లో మీరు అతనికి ఒక ఉదాహరణగా నిలబడగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఒక్క విషయం.. రాత్రికి రాత్రి ఒక్కసారిగా అతనిలో మార్పు రావాలని ఆశించకండి.. క్రమేపీ మార్పు రావడానికి దశలవారీగా ప్రయత్నం చేయండి. అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న స్నేహితులతో అతనికి సాన్నిహిత్యం పెరిగే విధంగా చూసుకోండి. అలాంటప్పుడు వాస్తవం నుంచి తప్పించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అతనికి అర్ధమవుతుంది.
0 Likes
Know More

Movie Masala