సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

మొదట్లో నన్నూ వద్దన్నారు..!

‘ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా..’ ఈ పాట విడుదలై దాదాపు 21 సంవత్సరాలు గడుస్తున్నా.. ఇప్పటికీ ఈ పాట బాలీవుడ్‌ ఎవర్‌గ్రీన్‌ లిస్ట్‌లో ముందుంటుందనడంలో సందేహం లేదు. ఈ పాట వినగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది బాలీవుడ్‌ బ్యూటీ మలైకా అరోరానే. ఓ టీవి ఛానల్‌లో వీడియో జాకీగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన మలైకా.. ‘దిల్‌ సే’ చిత్రంలో స్పెషల్‌ సాంగ్‌తో పాపులర్‌ అయిపోయింది. ఆపై అంచెలంచెలుగా ఎదుగుతూ.. బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ మూవీలో ‘మున్నీ బద్‌నామ్‌ హుయి’ పాటతో మరోసారి సంచలనానికి తెరలేపిందీ మున్నీ. బాలీవుడ్‌ ఫేమస్‌ స్టార్స్‌లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న మలైకా.. దాదాపు 29 సంవత్సరాల క్రితం మోడలింగ్‌ రంగంలోకి అడుగుపెట్టిన సమయంలో తను ఎదుర్కొన్న సమస్యల గురించి, అలాగే వీగన్‌గా మారడం వల్ల ఉన్న ఉపయోగాల గురించి చెప్పుకొచ్చింది. మరి ఆ విశేషాలను తన మాటల్లోనే విందాం రండి..

Know More

women icon @teamvasundhara

¦ÇM-«Ûœþ ¦Ç{©ð 骰¯Ã..!

šÇM-«Û-œþ©ð æXª½Õ-¤ñ¢-CÊ X¾©Õ-«Ûª½Õ £ÔǪî-ªáÊÕx ¦ÇM-«Û-œþ©ð Â¹ØœÄ ÆŸ¿%-³ÄdEo X¾K-ÂË~¢-ÍŒÕ-Âî-«œ¿¢ ÅçL-®Ï¢Ÿä. ¨ èÇG-Åéð ƒX¾Ûpœ¿Õ 骰¯Ã Â¹ØœÄ ÍäJ-¤ò-ªá¢C. Æ¢Åä-Âß¿Õ.. \¹¢’à G’û H ®¾ª½-®¾Ê ʚˢÍä Æ«-ÂìÁ¢ Âí˜äd-®Ï¢C. ÆF¬ü ¦Ç°t Ÿ¿ª½z-¹-ÅŒy¢©ð ÆNÕ-Åæü ¦ÍŒa¯þ, ÆE-©ü-¹-X¾Üªý, ƪ½Õb¯þ ªÃ¢¤Ä©ü, ƪ½¥Ÿþ „ÃKq.. ÅŒC-ÅŒ-ª½Õ©Õ «áÈu-¤Ä-“ÅŒ©Õ ¤ò†Ï-²òhÊo *“ÅŒ¢ '‚¢‘ä¯þÐ2Ñ. 2002©ð Nœ¿Õ-Ÿ¿-©ãjÊ '‚¢‘ä¯þÑ *“ÅÃ-EÂË ®ÔéÂy-©ü’à DEE ª½Ö¤ñ¢-C-®¾Õh-¯Ãoª½Õ. ƒ¢Ÿ¿Õ©ð ƒL-§ŒÖ¯Ã Â¹ØœÄ Â¹Ÿ±Ä-¯Ã-ªá-¹’à ʚË-²òh¢C. „ç៿šË ®ÏE-«Ö-Åî¯ä ¦ÇM-«Û-œþ-©ðE C’¹_• Ê{Õ©Åî ¹L®Ï X¾E Íäæ® Æ«-ÂìÁ¢ ©Gµ¢-*-Ê¢-Ÿ¿ÕÂ¹× éª°¯Ã Åç’¹ ®¾¢¦-ª½-X¾-œË-¤ò-Åî¢C. ¨ N†¾-§ŒÕ„çÕi «ÖšÇx-œ¿ÕÅŒÖÐ '¦ÇM-«Û-œþ©ð ƒ¢ÅŒ «Õ¢* Æ«-ÂìÁ¢.. ÆC Â¹ØœÄ „ç៿šË ®ÏE-«Ö-Åî¯ä ¯ÃÂ¹× ©Gµ¢-*-Ê¢-Ÿ¿ÕÂ¹× ÍÃ©Ç ‚Ê¢-Ÿ¿¢’à …¢C. Æ©Çê’ Æ¢ÅŒšË C’¹_-èÇ-©Åî ¹L®Ï ʚˢ-ÍÃ-©¢˜ä Âî¾h ¯çª½y®ý’Ã, ˜ãÊ¥-¯þ’Ã Â¹ØœÄ …¢C. ¨ ®ÏE«Ö©ðE ¤Ä“ÅŒ Â¢ ¯ÃÂ¹× ‡©Ç¢šË ‚œË-†¾¯þq Eª½y-£ÏÇ¢-ÍŒ-©äŸ¿Õ. ¯äÊÕ Íä®ÏÊ Ÿ¿ÂË~-ºÇC *“ÅéÊÕ ÍŒÖæ® Ÿ¿ª½zÂ¹×©Õ ¨ Æ«-ÂìÁ¢ ƒÍÃaª½Õ.Ñ ÆE N«-J¢-*¢D ¦ã¢’¹-@ÁÚª½Õ ¦ÖušÌ. 骰¯Ã “X¾®¾ÕhÅŒ¢ Åç©Õ-’¹Õ©ð 'èðu ÆÍŒÕu-ÅÃ-Ê¢Ÿ¿Ñ *“ÅŒ¢Åî ¤Ä{Õ, ÅŒNÕ-@Á¢©ð «Õªî «âœ¿Õ ®ÏE-«Ö©ðx Â¹ØœÄ ÊšË-²òh¢C. Æ©Çê’ ¯ÃªÃ ªî£ÏÇÅý ®¾ª½-®¾Ê ʚˢ-*Ê ¬Á¢Â¹ª½ *“ÅŒ¢ Nœ¿Õ-Ÿ¿-©Â¹× ®ÏŸ¿l´-«Õ-«Û-Åî¢C.

Know More

women icon @teamvasundhara

“X¾A¦µ¼ …¢˜ä¯ä Æ«-ÂÃ-¬Ç©Õ..!

²Ä§äÕ-³Ä-å®j-’¹©ü.. ¦ÇM-«Ûœþ “X¾«áÈ Ê{Õœ¿Õ CM-Xý-¹×-«Öªý ¹×{Õ¢¦¢ ÊÕ¢* „碜Ë-Åç-ª½Â¹× X¾J-ÍŒ-§ŒÕ-„çÕiÊ Æ¢ŸÄ-©-¦ï«Õt. ¨ ¦µÇ«Õ ƒX¾p-šËê Åç©Õ-’¹Õ©ð ÆÂˈ-¯äE Æ"©ü ®¾ª½-®¾Ê 'Æ"©üÐ C X¾«ªý ‚X¶ý V„ÃÑ *“ÅŒ¢©ð ʚˢ* šÇM-«Û-œþ©ð ¦ðºÌ Íä®Ï¢C. “X¾®¾ÕhÅŒ¢ 'P„çýÕÑÅî ¦ÇM-«Û-œþ©ð ‡¢“šÌ ƒÍäa¢-Ÿ¿ÕÂ¹× ®ÏŸ¿l´¢’à …¢C. Æ•-§ýÕ-Ÿä-„þ-’¹ºý EªÃt-ÅŒ’Ã, Ÿ¿ª½z-Â¹×œË «u«-£¾ÇJ®¾Öh ª½Ö¤ñ¢-C-²òhÊo ¨ “X¾A-³Äe-ÅŒt¹ *“ÅŒ¢Åî ¹Ÿ±Ä-¯Ã-ªá-¹’à £ÏÇ¢D *“ÅŒ-®Ô-«Õ©ð Æœ¿Õ-’¹Õ-åX-{d-ÊÕ¢C. DE ’¹ÕJ¢* ²Ä§äÕ³Ä «ÖšÇx-œ¿ÕÅŒÖÐ '“X¾«á-ÈÕ© ¹×{Õ¢¦¢ ÊÕ¢* «*aÊ £ÔǪî-ªá¯þ ÆÊ-’Ã¯ä ®ÏE-«Ö©ðx Æ«-ÂÃ-¬Ç© Â¢ ƢŌ’à ¹†¾d-X¾-œÄ-LqÊ Æ«-®¾ª½¢ ©äŸ¿E ÍéÇ-«Õ¢C ¦µÇN-²Ähª½Õ. ÂÃF ¨ªî-V©ðx ÆC ¹ן¿-ª½-¹-¤ò-«ÍŒÕa. ‡¢Ÿ¿Õ-¹¢˜ä “X¾®¾ÕhÅŒ¢ “X¾A-¦µ¼ê X¾{d¢ ¹œ¿Õ-ÅŒÕ-¯Ãoª½Õ. Æ¢Ÿ¿Õê ‡«-JÂË „Ãêª “¬Á«Õ-X¾œË, ÅŒ«ÕE Åëá Eª½Ö-XÏ¢-ÍŒÕ-Âî-„ÃLq …¢{Õ¢C. ¯äÊÕ £ÏÇ¢D©ð ÊšË-²òhÊo 'P„çýÕÑ Æ«-ÂìÁ¢ Â¹ØœÄ ¯äÊÕ Â¹†¾d-X¾œË ®¾¢¤Ä-C¢-ÍŒÕ-Âí-ÊoŸä! Æ•§ýÕ ®¾ªý ¯Ã ¤¶ñšð©Õ ֮͌Ï, 骢œ¿Õ «áÈu-„çÕiÊ ®Ô¯þqÂ¹× ®¾¢¦¢-Cµ¢* ‚œË-†¾¯þq Eª½y-£ÏÇ¢*Ê ÅŒªÃyÅä ¹Ÿ±Ä-¯Ã-ªá-¹’à ÊÊÕo ‡¢XϹ Í䮾Õ-¹×-¯Ãoª½ÕÑ Æ¢{Ö Å窽-„ç-ÊÕ¹ ÅŒÊ “¬Á«Õ ’¹ÕJ¢* ÍçX¾Ûp-Âí-*a¢D «áŸ¿Õl-’¹Õ«Õt. Åç©Õ-’¹Õ©ð ÅŒÊ Æ¢Ÿ¿¢, œÄu¯þqÅî ¹דª½-Âê½ÕE ¹šËd-X¾-œä-®ÏÊ ²Ä§äÕ³Ä ¦ÇM«Ûœþ ‡¢“šÌ ‡©Ç …¢{Õ¢Ÿî ÅçL-§ŒÖ-©¢˜ä ®ÏE«Ö Nœ¿Õ-Ÿ¿-©§äÕu «ª½Â¹× ‚’Ã-Lq¢Ÿä!

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

ముందుగా
మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయనేది స్పష్టత రావాలి. మొదట శారీరక అనుబంధం దృఢంగా ఉండి, తర్వాత మీ ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందా? లేదా మొదట్నుంచీ శారీరక అనుబంధంలో స్పష్టత లేదా? అనేది ఒక కోణం. మరొక కోణం ఏంటంటే మొదటి రెండు నెలలు మీ ఇద్దరి మధ్య అన్నీ బాగుండి, తర్వాత ఇద్దరి మధ్య దూరం ఏర్పడి.. ఇతరులకు ప్రాధాన్యం ఇస్తూ మీకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడంటే.. ఆ రెండు నెలల తర్వాత మార్పు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ల వల్ల అలా చేస్తున్నాడా? లేదా మీ ఇద్దరి మధ్య ఏవైనా అభిప్రాయభేదాలు, సంఘర్షణలు, అసంతృప్తులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. వాటి గురించి మాట్లాడుకోవడం జరిగిందా? అనేవి ఆలోచించుకోండి.
మీరిద్దరూ కూడా మ్యారేజ్‌ కౌన్సెలింగ్ కి వెళ్లడం మంచిది. దానివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరాలు తొలగుతాయేమో చూడండి. ఈ రోజుల్లో ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, శారీరక సమస్యలేవైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఆలోచించండి. అలాగే ఒకరినొకరు తక్కువ చేసుకోకుండా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించండి.
0 Likes
Know More

Movie Masala