సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

గొడవ పడ్డాం.. ఎంత ట్రై చేసినా మాట్లాడడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

నేను చేసింది తప్పా?? ఒప్పా??

నేను చదువుకుంటున్న రోజుల్లో మా దగ్గర బంధువు ఒకర్ని నాలుగేళ్లు ప్రేమించాను. ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుందామని అనుకున్నాం. కానీ మా ఇంట్లో ఈ విషయం చెపినప్పుడు ఒప్పుకోలేదు. అతని కుటుంబానికి సంబంధించిన వ్యక్తులెవరూ మా అమ్మానాన్నకి ఇష్టం లేకపోవడంతో ఆ సంబంధం వద్దని గొడవ పెట్టారు. అతడు కూడా మా ఇంట్లో వాళ్లతో మాట్లాడే ప్రయత్నం ఏమీ చేయలేదు. మా నాన్న అతనితో ఫోన్‌లో మాట్లాడిన మాటలకి కోపం వచ్చి వదిలి వెళ్లిపోయాడు. అప్పుడు నేను చాలా కుంగిపోయా. ఆ సమయంలో మా అమ్మానాన్నకి తెలిసిన సిద్ధాంతికి నా జాతకం చూపించి మా ఇద్దరి జాతకాలూ కలవలేదు కాబట్టి పెళ్లికి ఒప్పుకోలేదని అన్నారు. కొన్ని రోజుల తర్వాత అతడు తిరిగి వచ్చి మళ్లీ నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. అమ్మానాన్నకి తెలియకుండా అలా మాట్లాడడం వారిని మోసం చేసినట్లే అవుతుందని నేనే అతన్ని వెళ్లిపోమన్నా. నా తల్లిదండ్రులు అంత చెప్పిన తర్వాత కూడా మరోసారి ప్రయత్నిస్తే వాళ్లు నన్ను బయటకి పంపించేస్తారు. అదీకాక కన్నవారిని బాధపెట్టి నేను ఏం సుఖపడగలను అనే ఉద్దేశంతో అలా చేశా. కానీ ఇప్పుడు నాకు చాలా అయోమయంగా ఉంది. మా అమ్మానాన్నని నేను చాలా గుడ్డిగా నమ్మి, అతనికి అన్యాయం చేశానేమో అని బాధగా ఉంది. ఈ విషయమై నా మనసులో నేనే చాలా మధనపడుతున్నాను. నేను చేసింది తప్పా? ఒప్పా?? దయచేసి తెలుపగలరు.. - ఓ సోదరి

Know More

women icon @teamvasundhara

మా అమ్మాయి మొండిగా తయారైంది.. తనను మార్చేదెలా?

మేడమ్‌... మా పాప వయసు 9 సంవత్సరాలు. ప్రతి చిన్న విషయానికీ ఏడుస్తుంది. అంతేకాదు.. మొండిగా తయారై.. చదువులో కూడా వెనుకబడింది. నాకు 4 సంవత్సరాల బాబు కూడా ఉన్నాడు. వాడు ముద్దుగా ఉంటాడు. కానీ పలు ఆరోగ్య సమస్యలున్నాయి. మేము ఎక్కువ గారాబం చేయడం వల్ల మా అమ్మాయి అలా తయారై ఉండచ్చు. బహుశా ప్రతి విషయంలోనూ పిల్లలిద్దరి మధ్య ఉన్న పోటీతత్వం (తోబుట్టువుల వైరం) వల్లే అలా చేస్తుందేమోనని అనిపిస్తోంది. అందుకే మా పాపతో ఎక్కువ సమయం వెచ్చించి చూశాను. కానీ తనలో ఎలాంటి మార్పు కనిపించటం లేదు. మేము కొంతకాలం వేచి చూడాలా? లేకపోతే వెంటనే సైకాలజిస్టుని కలవమంటారా? మా పాపను మామూలు స్థితికి తీసుకురావడానికి ఇంకా ఏవైనా సలహాలు ఇవ్వగలరు.

Know More

women icon @teamvasundhara

పెళ్లి మన జీవితాన్ని ఇంకా బెటర్‌గా మార్చాలి!

అనసూయా భరద్వాజ్‌.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. సినిమా స్టార్స్‌తో సమానంగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించు కుందీ క్రేజీ యాంకర్‌. బుల్లితెరపై తన హవా కొనసాగిస్తూనే.. వెండితెరపై కూడా అవకాశాలు దక్కించుకుంటూ తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది ఈ అందాల తార. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన అనసూయ.. అభిమానులతో ఎప్పటికప్పుడు సోషల్‌మీడియా ద్వారా టచ్‌లోనే ఉంటోంది. తాజాగా #askanasuya పేరుతో అభిమానులు అడిగిన ప్రశ్నలకు ట్విట్టర్‌ వేదికగా సమాధానాలు చెప్పిందీ బ్యూటిఫుల్‌ యాంకర్‌.. ఇంతకీ, ఆ ప్రశ్నలేంటి? దానికి అను చెప్పిన సమాధానాలేంటో చూద్దాం రండి..

Know More

women icon @teamvasundhara

నాకు కాబోయేవాడు ఎలా ఉండాలంటే..!

బుల్లితెర నటిగా కెరీర్‌ మొదలు పెట్టి వెండితెరకు పరిచయమైంది నటి పాయల్‌ రాజ్‌పుత్‌. సుమారు ఆరేళ్లపాటు పలు సీరియళ్లలో నటించిన పాయల్‌ 2017లో వచ్చిన ‘చన్నా మెరేయా’ అనే పంజాబీ సినిమాతో వెండితెరకు పరిచయమైంది. మరాఠీలో తెరకెక్కి సంచలన విజయం సాధించిన ‘సైరత్‌’ చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక 2018లో ‘ఆర్‌ఎక్స్‌100’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన పాయల్‌ తన అందం అభినయంతో మ్యాజిక్‌ చేసింది. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో ఓవైపు గ్లామరస్‌గా కనిపిస్తూనే మరోవైపు నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో అలరించింది. ఈ చిత్రానికిగాను ‘ఉత్తమ పరిచయ నటి’ విభాగంలో ప్రతిష్మాత్మక ‘సైమా’ అవార్డును అందుకుందీ ముద్దుగుమ్మ. ‘వెంకీ మామ’, ‘డిస్కోరాజా’ చిత్రాలతో అగ్రకథానాయికల రేసులోకి నేను వచ్చేశానని చెప్పకనే చెప్పిందీ బ్యూటీ. ఇక తాజాగా ‘ఏంజెల్‌’ సినిమాతో తమిళంలోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్న పాయల్‌... సినిమాలతోనే కాకుండా సోషల్‌మీడియా ద్వారా కూడా అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంటుంది. తన లేటెస్ట్‌ ఫొటోలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా ఫ్యాన్స్‌తో పంచుకునే పాయల్‌.. తాజాగా అభిమానులతో ముచ్చటించింది. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిందీ పాల బుగ్గల బ్యూటీ. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్‌ అడిగిన కొన్ని ఆసక్తికర ప్రశ్నలు, వాటికి పాయల్‌ ఇచ్చిన సమాధానాలు మీకోసం...

Know More

women icon @teamvasundhara

¯äÊÕ Íä®Ï¢C ÅŒ¤Äp?? Š¤Äp??

¯äÊÕ ÍŒŸ¿Õ-«Û-¹ע-{ÕÊo ªîV©ðx «Ö Ÿ¿’¹_ª½ ¦¢Ÿµ¿Õ«Û ŠÂ¹Jo ¯Ã©Õ-ê’@ÁÙx “æXNÕ¢-ÍÃÊÕ. ƒ¢šðx ŠXÏp¢* åXRx Í䮾Õ-¹ע-ŸÄ-«ÕE ÆÊÕ-¹ׯÃo¢. ÂÃF «Ö ƒ¢šðx ¨ N†¾§ŒÕ¢ ÍçXÏ-Ê-X¾Ûpœ¿Õ ŠX¾Ûp-Âî-©äŸ¿Õ. ÆÅŒE ¹×{Õ¢-¦Ç-EÂË ®¾¢¦¢-Cµ¢-*Ê «u¹×h-©ã-«ª½Ö «Ö Æ«Öt-¯Ã-ÊoÂË ƒ†¾d¢ ©ä¹-¤ò-«-œ¿¢Åî ‚ ®¾¢¦¢Ÿµ¿¢ «Ÿ¿lE ’휿« åXšÇdª½Õ. ÆÅŒœ¿Õ Â¹ØœÄ «Ö ƒ¢šðx „Ã@ÁxÅî «ÖšÇxœä “X¾§ŒÕÅŒo¢ \OÕ Í䧌Õ-©äŸ¿Õ. «Ö ¯ÃÊo ÆÅŒEÅî ¤¶ò¯þ©ð «ÖšÇx-œËÊ «Ö{-©ÂË ÂîX¾¢ «*a «CL „çRx-¤ò-§ŒÖœ¿Õ. ÆX¾Ûpœ¿Õ ¯äÊÕ ÍÃ©Ç Â¹×¢T-¤ò§ŒÖ. ‚ ®¾«Õ-§ŒÕ¢©ð «Ö Æ«Öt-¯ÃÊoÂË ÅçL-®ÏÊ ®ÏŸÄl´¢-AÂË ¯Ã èÇŌ¹¢ ÍŒÖXÏ¢* «Ö ƒŸ¿lJ èÇÅŒ-ÂÃ©Ö Â¹©-«-©äŸ¿Õ ÂæšËd åXRxÂË ŠX¾Ûp-Âî-©ä-Ÿ¿E ƯÃoª½Õ. ÂíEo ªîV© ÅŒªÃyÅŒ ÆÅŒœ¿Õ AJT «*a «ÕSx ¯ÃÅî «ÖšÇx-œ¿œ¿¢ „ç៿-©Õ-åX-šÇdœ¿Õ. Æ«Öt-¯Ã-ÊoÂË ÅçL-§ŒÕ-¹עœÄ Æ©Ç «ÖšÇx-œ¿œ¿¢ „ÃJE „çÖ®¾¢ Íä®Ï-ʘäx Æ«Û-Ōբ-Ÿ¿E ¯ä¯ä ÆÅŒEo „çRx-¤ò-«Õ¯Ão. ¯Ã ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ©Õ ƢŌ ÍçXÏpÊ ÅŒªÃyÅŒ Â¹ØœÄ «Õªî-²ÄJ “X¾§ŒÕAoæ®h „Ã@ÁÙx ÊÊÕo ¦§ŒÕ-{ÂË X¾¢XÏ¢-Íä-²Ähª½Õ. ÆD-Âù ¹Êo-„Ã-JE ¦ÇŸµ¿-åXšËd ¯äÊÕ \¢ ®¾ÕÈ-X¾-œ¿-’¹-©ÊÕ Æ¯ä …Ÿäl-¬Á¢Åî Æ©Ç Íä¬Ç. ÂÃF ƒX¾Ûpœ¿Õ ¯ÃÂ¹× ÍÃ©Ç Æ§çÖ-«Õ-§ŒÕ¢’à …¢C. «Ö Æ«Öt-¯Ã-ÊoE ¯äÊÕ ÍÃ©Ç ’¹ÕœËf’à ÊNÕt, ÆÅŒ-EÂË Æ¯Ãu§ŒÕ¢ Íä¬Ç-¯ä„çÖ ÆE ¦ÇŸµ¿’à …¢C. ¨ N†¾-§ŒÕ„çÕi ¯Ã «ÕÊ-®¾Õ©ð ¯ä¯ä ÍÃ©Ç «ÕŸµ¿-Ê-X¾-œ¿Õ-ÅŒÕ-¯ÃoÊÕ. ¯äÊÕ Íä®Ï¢C ÅŒ¤Äp? Š¤Äp?? Ÿ¿§ŒÕ-Íä®Ï Åç©Õ-X¾-’¹-©ª½Õ.. Ð ‹ ²òŸ¿J

Know More

women icon @teamvasundhara

ª½Â¹h¢ åXª½-’ÃL.. ¦ª½Õ«Û ÅŒ’Ã_L.. ‡©Ç??

£¾Ç©ð „äÕœ¿„þÕ. ¯Ã «§ŒÕ®¾Õ 23. ¦ª½Õ«Û 77 ÂË©ð©Õ. ¯ÃÂ¹× ª½Â¹h-£ÔÇ-ÊÅŒ ®¾«Õ®¾u …¢C. å£Ç„çÖ-’îx-G¯þ ©ã„ç©ü9 g/dL. ¦ª½Õ«Û ÅŒ’¹_-œÄ-EÂË ªîW …Ÿ¿§ŒÕ¢, ²Ä§ŒÕ¢“ÅŒ¢ ’¹¢{ æ®X¾Û „ÃÂË¢’û Í䮾Õh¯Ão. …Ÿ¿§ŒÕ¢ “¦äÂú-¤¶Ä-®ýd©ð …¤Ät, ƒœÎx, åX®¾-ª½{Õd.. «¢šËN A¢{Õ¯Ão. ƯÃo-EÂË ¦Ÿ¿Õ-©Õ’à èïÊo ªí˜ãd, ’¿Õ«Õ ªí˜ãd, X¾¢œ¿Õx B®¾Õ-¹ע-{Õ¯Ão. ®¾¦Çb T¢•©Õ ÅÃ’¹Õ-ŌկÃo.. Æ©Çê’ «ÕŸµÄu£¾Ço¢, ªÃ“A ŠÂ¹ ’Ãx®ý «Õ>b’¹ ÅÃ’¹Õ-ŌկÃo. ƒ«Fo Í䮾Öh ŠÂ¹ ÂË©ð ÅŒ’Ã_ÊÕ.. ÂÃF ÍÃ©Ç Fª½-®¾¢’à …¢{Õ¢C. ÅçL-®Ï-Ê-„Ã@ÁÙx “U¯þ šÌ ÅÃ’¹-«ÕE ®¾©£¾É ƒ®¾Õh-¯Ãoª½Õ. ÂÃF å£Ç„çÖ-’îx-G¯þ Ō¹׈-«’à …Êo „ê½Õ “U¯þ šÌ ÅÃ’¹-¹Ø-œ¿-Ÿ¿E N¯ÃoÊÕ. ƒC E•-„äÕ¯Ã? ŠÂ¹-„ä@Á ÅÃ’í-ÍŒa¢˜ä \ ®¾«Õ-§ŒÕ¢©ð, ‡¢ÅŒ „çÖÅÃ-Ÿ¿Õ©ð B®¾Õ-Âî-„ÃL. Æ©Çê’ ¯ÃÂ¹× Fª½®¾¢, ¦ª½Õ«Û ÅŒT_.. å£Ç„çÖ-’îx-G¯þ åXJê’¢Ÿ¿ÕÂ¹× ¯äÊÕ ‡©Ç¢šË ‚£¾Éª½¢ B®¾Õ-Âî-„ÃL? «Ö¢²Ä-£¾Éª½¢ A¯íÍÃa? Ÿ¿§ŒÕ-Íä®Ï ®¾©£¾É ƒ«y¢œË. Ð ‹ ²òŸ¿J

Know More

women icon @teamvasundhara

¨ ’¹Ö’¹Õ©ü ‚¢šÌ ‡¢Åî “X¾Åäu¹¢!

’¹Ö’¹Õ©ü å®Ja¢-•¯þ.. “X¾®¾ÕhÅŒ¢ ƒC «ÕÊ¢-Ÿ¿J °N-Åéðx ‹ «áÈu-„çÕiÊ ¦µÇ’¹-„çÕi-¤òªá¢C. ®¾«Õ®¾u *Êo-Ÿçj¯Ã.. åXŸ¿l-Ÿçj¯Ã.. ®¾¢Ÿä£¾Ç¢ ‡©Ç¢-šË-Ÿçj¯Ã ’¹Ö’¹Õ©ü Íäæ®h ÍéÕ.. ŸÄEÂË X¾J-³Äˆ-ªÃ©Õ, ®¾«Ö-ŸµÄ-¯Ã©Õ «ÕÊ «á¢Ÿ¿Õ “X¾ÅŒu-¹~-„çÕi-¤ò-Åêá. «ÕÊ °N-ÅÃ-©ÊÕ ‡¢Åî ®¾Õ©-¦µ¼-ÅŒª½¢ Í䮾Öh.. ‡¯îo N†¾-§ŒÖ-©ÊÕ «ÕÊ «á¢Ÿ¿ÕÂ¹× Åç*a-åX-œ¿Õ-ŌբC ’¹Ö’¹Õ©ü.. ƪáÅä ‡X¾Ûp-œçj¯Ã OÕª½Õ ’¹Ö’¹Õ-©ü©ð '’î„ÃÑ ’¹ÕJ¢* „çA-ÂËÅä 'Aª½Õ-X¾AÑ ’¹ÕJ¢* ®¾«Ö-ŸµÄÊ¢ «æ®h OÕÂ¹× ‡©Ç ÆE-XÏ-®¾Õh¢C? ƒ©Ç¢šË X¶¾Fo ‚©ð-ÍŒ-ÊÅî ª½Ö¤ñ¢-C¢Ÿä 'ƒX¶ý ’¹Ö’¹Õ©ü «ªý §ŒÖ¯þ ƒ¢œË-§ŒÕ¯þ ‚¢šÌÑ(ŠÂ¹-„ä@Á ’¹Ö’¹Õ©ü ¦µÇª½-B§ŒÕ «Õ£ÏÇ@Á ƪáÅä..) OœË§çÖ.. ’¹Ö’¹Õ©ü ‹ å®Ja¢-•¯þ ÂùעœÄ ‹ ®¾¢“X¾-ŸÄ-§ŒÕ-¦-Ÿ¿l´-„çÕiÊ, «ÕŸµ¿u-«-§ŒÕ-®¾Õˆ-ªÃ-©ãjÊ ¦µÇª½-B§ŒÕ ®ÔY ƪáÅä ‡©Ç …¢{Õ¢C? ÆÊo ‚©ð-ÍŒ-ÊÅî 'X¶Ï©dªý ÂÃXÔÑ „ê½Õ ¨ OœË§çÖÊÕ ª½Ö¤ñ¢-C¢-Íê½Õ.. ƒC “X¾®¾ÕhÅŒ¢ ¯çšü©ð „çjª½-©ü’à «ÖJ Æ¢Ÿ¿-JF ÊNy-²òh¢C..

Know More

women icon @teamvasundhara

ÆX¾ª½ ¦Ç©-„äÕ-ŸµÄN ¨ 'ÂõšË-©ÕuÑœ¿Õ..!

²ÄŸµÄ-ª½-º¢’à XÏ©x-©¢˜ä ÅŒ«Õ Æ©x-JÅî ƒ©Õx XÔÂË X¾¢C-êª-®¾Õh¢-šÇª½Õ. ÂÃF ¨ «ÕŸµ¿u ÍéÇ-«Õ¢C *¯Ão-ª½Õ©Õ ÅŒ«Õ ƤĪ½ „äÕŸµÄ-®¾¢-X¾-AhÅî „Ãª½h©ðx «u¹×h-©Õ’à «ÖJ-¤ò-ÅŒÕ-¯Ãoª½Õ. ‚ «ÕŸµ¿u Åç©¢-’ú©ðE È«Õt¢ >©ÇxÂ¹× Íç¢CÊ ©ÂÌ~t ¡• ÅŒÊ èÇcX¾-¹-¬Á-ÂËhÅî Æ¢Ÿ¿-JF ‚¬Áa-ª½u-X¾-Jæ®h.. ꪽ-@ÁÂ¹× Íç¢CÊ E£¾É©ü ªÃèü Æ¯ä ‚êª@Áx «§ŒÕ-®¾ÕÊo ÍîšÇ ÍçX¶ý \¹¢’à ‹ Æ„çÕ-J-¹¯þ šÌO Âê½u-“¹-«Õ¢©ð ¤Ä©ï_E ‹ ¹«ÕtšË «¢{¹¢Åî „çÕXÏp¢-ÍÃœ¿Õ. '’¹Ö’¹Õ©ü ¦Ç§ýÕÑ Æ¢{Ö Æ¢Ÿ¿ª½Ö «áŸ¿Õl’à XÏ©Õ-ÍŒÕ-¹ׯä ÍŒ¢œÎ-’¹-œµþÂË Íç¢CÊ ÂõšË©u X¾¢œËšü Ưä ÅíNÕt-Ÿä@Áx ¦Ç© „äÕŸµÄN ÅÃèÇ’Ã ÅŒÊ èÇcÊ ®¾¢X¾-Ÿ¿Åî «Õªî-²ÄJ Æ¢Ÿ¿-JF ‚¬Áa-ª½u-X¾-J-ÍÃœ¿Õ. '®¾ÖX¾ªý 30Ñ «u«-²Än-X¾-¹ל¿Õ ‚Ê¢-Ÿþ-¹×-«Öªý ÅŒÊ NŸÄu-ª½Õn-©Åî «áÍŒa-šË¢-ÍŒ-œÄ-EÂË ÂõšË-©uÊÕ ƒšÌ-«©ä ‚£¾Éy-E¢-Íê½Õ. ƒ¢Ÿ¿Õ©ð NŸÄu-ª½Õn©Õ „ä®ÏÊ “X¾¬Áo-©Â¹× ÂõšË©u ͌¹-ÍŒÂà ®¾«Ö-ŸµÄ-¯Ã-L*a ÅŒÊÂ¹× ‡Ÿ¿Õ-ª½Õ-©ä-Ÿ¿-E-XÏ¢-ÍÃœ¿Õ. ê«©¢ ‰Ÿä@Áx «§ŒÕ-®¾Õ-Êo-X¾Ûpœä “X¾X¾¢ÍŒ ÍŒJ“ÅŒ, ªÃ•-ÂÌ-§ŒÖ©Õ, ‚Jn¹, «ª½h-«Ö-¯Ã¢-¬Ç©Õ.. ƒ©Ç ŸäE ’¹ÕJ¢* ÆœËT¯Ã ͌¹͌Âà •„Ã-¦Õ©Õ ÍçæXp ¨ ¦Õœîfœ¿Õ.. ƒX¾Ûpœ¿Õ È’î-@Á-¬Ç-®¾Y¢åXj X¾{Õd ²ÄCµ¢-ÍŒ-œ¿¢Åî ¤Ä{Õ NNŸµ¿ N†¾-§ŒÖ-©ÊÕ ÅŒyª½’à ‚¹-R¢X¾Û Í䮾Õ-Âî-«œ¿¢, ¯ç«Õ-ª½Õ-„ä-®¾Õ-Âî-«œ¿¢.. «¢šË X¾©Õ N¦µÇ’éðx ‚J-ÅäJ Æ¢Ÿ¿-JF «áÂ¹×ˆÊ „ä©ä-®¾Õ-¹×-¯ä©Ç Í䮾Õh-¯Ãoœ¿Õ.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

మీ సమస్యను బట్టి మీ ఇద్దరి మధ్య మానసికంగా అనుబంధం దృఢపడినట్లు అనిపించడం లేదు. మీరిద్దరూ ఒకరికొకరు అలవాటు పడే క్రమంలోనే తగాదాలు, గొడవలు వస్తున్నాయి. ప్రస్తుతం మీ ఇద్దరి మధ్య ఎలాంటి మాటలు లేవని స్పష్టంగా చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో ఇరు కుటుంబ సభ్యులతో మీ విషయం గురించి చర్చించారా? అతను ప్రతి విషయాన్ని తన తండ్రి దగ్గరకు తీసుకెళ్తుంటే అది మీకు నచ్చట్లేదన్న విషయాన్ని అతనికి అర్థమయ్యే విధంగా చెప్పారా? ఎనిమిది నెలల సాన్నిహిత్యంలో కేవలం పోట్లాడుకున్న సందర్భాలే ఉన్నాయా? ఆనందంగా గడిపిన క్షణాలు కూడా ఉన్నాయా? వంటి విషయాలన్నింటినీ మీరు ఓసారి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది.

పెళ్లి చేసుకునే విషయంలో ఎలాగైతే తొందరపాటు పనికిరాదో.. విడిపోయే విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.
ఈ క్రమంలో- మీ నాన్న గారు ఫోన్ చేస్తే మీ మామగారు తర్వాత మాట్లాడదామన్నారని చెప్పారు. మీ భర్త కూడా మీతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాళ్లతో మాట్లాడడానికి మళ్లీ ఒకసారి ట్రై చేసి చూడండి. అప్పటికీ స్పందన లేకపోతే మీ కుటుంబంలోని ఇతర పెద్దలతో కలిసి డైరెక్ట్ గా వాళ్ళింటికే వెళ్లి మాట్లాడి చూడండి. ఇందుకోసం మీ రెండు కుటుంబాల్లోనూ మీ సంక్షేమం కోరే మీ శ్రేయోభిలాషుల సహకారం తీసుకోవచ్చు.
ఈ విధంగా - మీ ఇరుపక్షాల పెద్దవాళ్లు ఒకరితో ఒకరు మాట్లాడుకుని మీ సమస్యను సామరస్యంగా పరిష్కరించే పరిస్థితులను కల్పించగలుగుతారేమో చూడండి. అయితే అది ఎంతవరకు సఫలమవుతుందనేది రెండువైపుల నుంచి లభించే సహకారం పైనే ఆధారపడి ఉంటుంది. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే - ఇతర మార్గాల ద్వారా ప్రయత్నించాల్సి వస్తుందేమో అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు.
0 Likes
Know More

Movie Masala