సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

ఇంట్లోనే డాగ్‌ వాష్‌ను తయారు చేసుకోండిలా..!

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా నెలకు సరిపడా తెచ్చుకున్న నిత్యావసర సరుకులు నిండుకోవడంతో.. వీధుల్లో తెరిచిన కిరాణా కొట్టులో నుంచే కావాల్సినవి తెచ్చుకుంటున్నారు చాలామంది. ఆన్‌లైన్‌లో మందులు, నిత్యావసర వస్తువులు మినహా మిగతావేవీ డెలివరీ చేయట్లేదు. ఈ నేపథ్యంలో ఇంట్లో పెంపుడు కుక్కలు ఉన్న వాళ్లు కూడా పలు రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వాటికి స్నానం చేయించే క్రమంలో ఉపయోగించే డాగ్‌ షాంపూలు, పెట్‌ వాష్‌లు మార్కెట్‌లో అందుబాటులో లేకపోవడం చాలామందికి సమస్యగా మారింది. పైగా ఇది వేసవికాలం కావడంతో వాటి అవసరం మరీ ఎక్కువ..! కాబట్టి ఇలాంటి సమయాల్లో కాస్త ఓపిక తెచ్చుకుంటే ఇంట్లోనే సహజసిద్ధంగా డాగ్‌ వాష్‌ను సులభంగా తయారుచేసుకోవచ్చు. అలాంటి కొన్ని సహజసిద్ధమైన డాగ్‌ వాష్‌లు ఎలా తయారుచేసుకోవాలి? వాటిని మన పెట్‌డాగ్‌కు ఉపయోగించే క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

ÆÊÕ†¾ˆ Æ¢Ÿ¿-„çÕiÊ «ÕÊ®¾Õ!

ʚ˒Ã, EªÃt-ÅŒ’à Ƭ솾 ÆGµ-«Ö-ÊÕ© «ÕÊo-Ê©Õ Æ¢Ÿ¿Õ-¹ע-šðÊo ¦ÇM-«Ûœþ Æ¢ŸÄ© Åê½ ÆÊճĈ ¬Áª½t. 'ª½¦ü ¯ä ¦¯Ã D èðœÎÑÅî £ÏÇ¢D *“ÅŒ-X¾-J-“¬Á-«Õ©ð Æœ¿Õ-T-œËÊ ¨ ¦ÖušÌ.. ‚ ÅŒªÃyÅŒ '¦Çu¢œþ ¦ÇèÇ ¦ÇªÃÅýÑ, 'XÔêÂÑ, '‡¯þ-å£ÇÍý10Ñ, '®¾Õ©Çh¯þÑ.. «¢šË *“ÅÃ-©Åî ÅŒÊ-ŸçjÊ ’¹ÕJh¢X¾Û ®¾¢¤Ä-C¢-ÍŒÕ-¹עC. ê«©¢ Æ¢Ÿ¿¢, ÆGµÊ§ŒÕ¢-„äÕ Âß¿Õ.. ÅŒÊÂ¹× Æ¢Ÿ¿-„çÕiÊ «ÕÊ®¾Õ Â¹ØœÄ …¢Ÿ¿E Eª½Ö-XϢ͌Õ¹עD ¦µÇ«Õ. ÅÃèÇ’Ã ÅÃÊÕ ÅŒÊ šËy{dªý ÆÂõ¢-šü©ð ¤ò®ýd Íä®ÏÊ OœË-§çÖ¯ä Æ¢Ÿ¿ÕÂ¹× ÅêȺ¢. ƒ¢Ÿ¿Õ©ð „ç©Õ-’¹Õ© X¾¢œ¿’¹ D¤Ä-«RE ¤Ä>-šË-„þ’à •ª½Õ-X¾Û-Âî-„Ã-©E ÅŒÊ ÆGµ-«Ö-ÊÕ-©ÊÕ ÂÕ-¹ע-šð¢C. 'D¤Ä-«R X¾¢œ¿-’¹¢-˜ä¯ä ‡¢Åî …ÅÃq£¾Ç¢, ‚Ê¢Ÿ¿¢Åî •ª½Õ-X¾Û-¹×-¯äC. ¨ X¾¢œ¿Âˈ ƒÅŒª½ “X¾Ÿä-¬Ç-©ðxE æ®o£ÏÇ-ŌթÕ, ¦¢Ÿµ¿Õ-«Û-©¢Åà «ÕÊ ƒ@ÁxÂ¹× Í䪽Õ-¹ע-šÇª½Õ. ÂæšËd Æ¢Ÿ¿-JÅî ¹L®Ï ‚Ê¢-Ÿ¿¢’à ‡¢èǧýÕ Íä²Äh¢. ƪáÅä ¨ “¹«Õ¢©ð Âéäa {¤Ä®¾Õ© «©x •¢ÅŒÕ-«Û©Õ, X¾Â¹~שÕ.. «¢šË «â’¹-°-„Ã-©Â¹× £¾ÉE ¹L-T¢-ÍŒœ¿¢ ¹ª½Âúd Âß¿Õ. «ÕÊ-êÂ-Ÿçj¯Ã ¦ÇŸµ¿ ¹LTÅä ÅîšË„ÃJÅî X¾¢ÍŒÕ-Âî-«-œÄ-EÂË «ÕÊÂ¹× ¯îª½Õ¢-{Õ¢C. ÂÃF «â’¹-°-„Ã-©Â¹× ÅŒ«Õ ¦ÇŸµ¿ÊÕ ¯îšËÅî X¾¢ÍŒÕ-Âî-©ä«Û. «ÕÊ Íç«Û©Õ ¦µ¼J¢-ÍŒ-©ä-ʢŌ ¬Á¦l¢ «*a-Ê-X¾Ûpœ¿Õ ‡©Ç’î Æ©Ç ‚ ¬Á¦ÇlEo ‚æX “X¾§ŒÕÅŒo¢ Íä²Äh¢. ÂÃF ÆN ¦µ¼J¢-ÍŒ-©ä-ʢŌ ¬Á¦l¢ «*aÊX¾p-šËÂÌ ÆN ‚ ¦ÇŸµ¿ÊÕ Æ©Çê’ ¦µ¼J-²Ähªá ÅŒX¾p \OÕ Í䧌Õ-©ä«Û. ÂæšËd „ÚËÂË Â¹†¾d¢, ʆ¾d¢ ¹©-’¹-¹עœÄ ¨ D¤Ä-«-RE OÕª½¢Åà E¬Áz-¦l¢’Ã, ÂéՆ¾u ª½£ÏÇ-ÅŒ¢’à •ª½Õ-X¾Û-Âî-„Ã-©E ¯äÊÕ ÂÕ-¹ע-{Õ¯Ão. Æ©Çê’ ¨ D¤Ä© X¾¢œ¿Âˈ “X¾A ŠÂ¹ˆJ °N-ÅŒ¢©ð „ç©Õ-’¹Õ©Õ E¢œÄ-©E ‚P-®¾Õh¯Ão. Æ¢Ÿ¿-JÂÌ D¤Ä-«R X¾¢œ¿’¹ ¬ÁÙ¦µÇ-Ââ-¹~©Õ..Ñ Æ¢{Ö ÅŒÊ OœË§çÖ ŸÄyªÃ ®¾¢Ÿä-¬Á-NÕ-*a¢C ÆÊÕ†¾ˆ. ’¹Åä-œÄC Â¹ØœÄ D¤Ä-«-RÂË ÆÊÕ†¾ˆ ƒ©Ç¢šË ®¾¢Ÿä-¬Á„äÕ ƒ*a.. Æ¢Ÿ¿J “X¾¬Á¢-®¾©Ö Æ¢Ÿ¿Õ-¹×Êo N†¾§ŒÕ¢ ÅçL-®Ï¢Ÿä. ÅÃèÇ’Ã ¨ ¦ÖušÌ.. '\ C©ü æ£Ç «á†Ïˆ©üÑ, 'X¶Ï©÷xKÑ, 'C J¢’ûÑ.. «¢šË *“Åéðx ʚˮ¾Öh G°-G-°’à ’¹œ¿Õ-X¾Û-Åî¢C.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

ముందుగా
మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయనేది స్పష్టత రావాలి. మొదట శారీరక అనుబంధం దృఢంగా ఉండి, తర్వాత మీ ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందా? లేదా మొదట్నుంచీ శారీరక అనుబంధంలో స్పష్టత లేదా? అనేది ఒక కోణం. మరొక కోణం ఏంటంటే మొదటి రెండు నెలలు మీ ఇద్దరి మధ్య అన్నీ బాగుండి, తర్వాత ఇద్దరి మధ్య దూరం ఏర్పడి.. ఇతరులకు ప్రాధాన్యం ఇస్తూ మీకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడంటే.. ఆ రెండు నెలల తర్వాత మార్పు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ల వల్ల అలా చేస్తున్నాడా? లేదా మీ ఇద్దరి మధ్య ఏవైనా అభిప్రాయభేదాలు, సంఘర్షణలు, అసంతృప్తులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. వాటి గురించి మాట్లాడుకోవడం జరిగిందా? అనేవి ఆలోచించుకోండి.
మీరిద్దరూ కూడా మ్యారేజ్‌ కౌన్సెలింగ్ కి వెళ్లడం మంచిది. దానివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరాలు తొలగుతాయేమో చూడండి. ఈ రోజుల్లో ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, శారీరక సమస్యలేవైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఆలోచించండి. అలాగే ఒకరినొకరు తక్కువ చేసుకోకుండా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించండి.
0 Likes
Know More

Movie Masala