సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

ఆందోళనలు వేధిస్తున్నాయా? అయితే ఇలా చేయండి!

హాయిగా ఓ పద్ధతి ప్రకారం సాగిపోతున్న మన జీవితాల్లో ఎన్నో రకాలుగా చిచ్చుపెట్టింది కరోనా మహమ్మారి. దాంతో పనులన్నీ వాయిదా వేసుకొని చాలామంది ఇంటికే పరిమితమవుతున్నారు. కొందరు వేరే దారి లేక బయటికెళ్లి తమ పనులు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇక మన సినీతారలైతే షూటింగ్స్‌, ఇతర కార్యక్రమాలేవీ లేకపోవడంతో గత మూడున్నర నెలలుగా ఇంటికే పరిమితమయ్యారు. ఇలా ఒకట్రెండు రోజులు ఇంట్లో ఉంటే పర్లేదు.. కానీ నెలల తరబడి పనీ పాటా లేకుండా ఉండాలంటే మాత్రం పిచ్చెక్కిపోవడం ఖాయం. గత కొన్ని వారాలుగా తనదీ అదే పరిస్థితి అంటోంది బాలీవుడ్‌ అందాల తార జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌. అయితే ఇలాంటి ప్రతికూలతల నుంచి తనను గట్టెక్కించింది మాత్రం యోగానే అంటూ తాను యోగాసనాలు వేస్తోన్న ఓ వీడియోను ఇటీవలే ఇన్‌స్టాలో పంచుకుందీ ముద్దుగుమ్మ. ఇలా మన మానసిక సమస్యలను ఎదుర్కోవడానికి యోగా చక్కటి పరిష్కారం అంటూ అందరిలో స్ఫూర్తి నింపిందీ చక్కనమ్మ.

Know More

women icon @teamvasundhara

పీసీఓడీ సమస్యలు అధిగమించాలంటే...

పీసీఓడీ.. పాలీసిస్టిక్ ఒవరీస్ డిజార్డర్.. ఇప్పుడిది అందరికీ తెలిసిన సమస్య.. దీని వల్ల వచ్చే ఇబ్బందులు క్యాన్సర్, హార్ట్ ఎటాక్ అంత పెద్దవేమీ కాకపోయినా.. పట్టించుకోకుండా ఉండేంత చిన్నవి కూడా కావు. పీసీఓడీ ఉన్న వాళ్లకు నెలసరిలో సమస్యలు, బరువు పెరగడం, అవాంఛిత రోమాలు, మొటిమలు.. ఇలా చాలా సమస్యలే ఎదురవుతాయి. దీన్ని నివారించాలంటే వైద్య చికిత్సతో పాటు, సంబంధిత లక్షణాలను తగ్గించుకునే ప్రయత్నమూ చేయాలి. వాటిని దూరం చేయడానికి యోగా చక్కగా ఉపయోగపడుతుంది. మరి పీసీఓడీని అధిగమించడానికి ఎలాంటి యోగాసనాలు వేయాలో చూద్దామా?

Know More

women icon @teamvasundhara

§çÖ’Ã©ð ¨ ¦Ç«ÕtÂ¹× ²ÄšË ©äéª-«yª½Ö...!

ÍéÇ-«Õ¢C «§ŒÕ-®¾Õ©ð …Êo„Ãêª „Ãu§ŒÖ-«Ö©Õ Í䧌Ö-©¢˜ä ‚X¾-²ò-¤Ä©Õ X¾œ¿Õ-Ōբ-šÇª½Õ. êªX¾-{Õo¢* „ç៿©Õ åXœ¿ŸÄ¢©ä.. Æ¢{Ö “X¾A ªîW ‡Â¹q-ªý-å®j-èüE „êáŸÄ „䮾Õh¢-šÇª½Õ. Âî¾h ¹†¾d-X¾œË “¤Äª½¢-Gµ¢-*¯Ã.. ÂíEo ªîV-©-§ŒÖu¹ ¦Ÿ¿l´-ÂË¢* ‚ Æ©-„Ã-{ÕÂ¹× X¶¾Û©ü-²ÄdXý åXœ¿Õ-Ōբ-šÇª½Õ. ÂÃF ŠÂ¹ ¦Ç«Õt ŸÄŸÄX¾Û 90 \@ÁÙx’à ƩÕX¾Ü ²ñ©ÕX¾Ü ©ä¹עœÄ §çÖ’Ã Í䮾Öh¯ä …¢C. Æ¢Åä-Âß¿Õ.. ÅŒÊ NŸ¿uÊÕ «ÕJ-Âí¢-ÅŒ-«Õ¢CÂË Æ¢C®¾Öh „ÃJÂÌ §çÖ’Ã-®¾-¯Ã©ðx P¹~-º-E-²òh¢C. ‚„äÕ.. ÅŒNÕ-@Á-¯Ãœ¿Õ©ðE Âբ-¦-ÅŒÖh-ª½ÕÂ¹× Íç¢CÊ ¯ÃÊ-«Öt©ü. “X¾®¾ÕhÅŒ¢ 98 \@Áx «§ŒÕ-®¾ÕÊo ¨ ¦Ç«Õt.. Ÿä¬Á¢-©ð¯ä ÆÅŒu-CµÂ¹ «§ŒÕ-®¾ÕÊo §çÖ’Ã šÌÍŒ-ªý’à “X¾‘ÇuA ’âÍê½Õ. ¨ \šË ƢŌ-ªÃb-B§ŒÕ «Õ£ÏÇ@Ç C¯î-ÅŒq«¢ ®¾¢Ÿ¿-ª½s´¢’à '¯ÃK-¬ÁÂËhÑ X¾Ûª½-²Äˆ-ªÃEo å®jÅŒ¢ Æ¢Ÿ¿Õ-¹×-¯Ão-ªÃ„çÕ. Æ¢Åä-Âß¿Õ.. ¨ «ÕŸµäu TEo-®ý-¦ÕÂú©ð Íî{Õ Â¢ “X¾§ŒÕÅŒo¢ Â¹ØœÄ Íä¬Çª½Õ. ƒ©Ç ÍçX¾Ûp-¹ע{Ö ¤òÅä ¨ ¦Ç«Õt ’¹ÕJ¢* Íç¤Äp-Lq¢C ƒ¢Âà ÍÃ©Ç¯ä …¢C. ‹„çjX¾Û 客͌-KÂË Ÿ¿’¹_-ª½-«Û-ŌկÃo ‚ ͵çŒÕ©Õ ¹E-XÏ¢-ÍŒ-¹עœÄ ƒª½„çj \@Áx X¾œ¿ÕÍŒÕ XÏ©x©Ç Æ©-„î-¹’à §çÖ’Ã Í䮾ÕhÊo ¯ÃÊ-«Öt©ü ÆEo ÅŒªÃ© „ÃJÂÌ ‚Ÿ¿-ª½z„äÕ ÆÊ-œ¿¢©ð ÆA-¬Á-§çÖÂËh ©äŸ¿Õ. 'ƢŌ-ªÃb-B§ŒÕ §çÖ’Ã C¯î-ÅŒq«¢Ñ ®¾¢Ÿ¿-ª½s´¢’à ‚„çÕ ’¹ÕJ¢* ÂíEo N¬ì-³Ä©Õ Åç©Õ-®¾Õ-Âî-«œ¿¢ ®¾¢Ÿ¿-ªîs´-*ÅŒ¢.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లే ఈ అంతర్జాలాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించడానికే ప్రయత్నించాలి. ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడపడం అనేది నియంత్రించాల్సిన విషయమే. దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించలేకపోతే ఒక అలవాటుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.
మీ అబ్బాయికి ఇతర ఆసక్తికరమైన ఆంశాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. దానివల్ల అంతర్జాలం నుంచి దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అతను స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు అని చెప్పారు. కాబట్టి స్నేహితులు, తోబుట్టువులతో ఎక్కువ సేపు ఆడుకునేలా చేయండి. అలాగే అతని ఆలోచనలు సానుకూల మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు అతనితో అనునయంగా మాట్లాడాలి తప్పితే, కఠినంగా వ్యవహరించకూడదు. అలాగే అతని నుంచి బలవంతంగా ఫోన్‌ లాక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. దీనివల్ల అతనిలో మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏదైనా సరే- ఒకే పనిని ఎక్కువసేపు చేస్తే సమయం వృధా అవుతుంది.. కాబట్టి అతనికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలియజేయండి. ఉదాహరణకు హోమ్‌ వర్క్‌కి ఇంత సమయం, అంతర్జాలానికి ఇంత సమయం, ఆటలకు ఇంత సమయం, కుటుంబంతో గడపడానికి ఇంత సమయం.. అంటూ కేటాయించండి. అలాగే మీరు కూడాటీవీ, ఫోన్ లతో అధిక సమయం గడపకుండా అతనికి సహకరించండి. ఇలాంటి విషయాల్లో మీరు అతనికి ఒక ఉదాహరణగా నిలబడగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఒక్క విషయం.. రాత్రికి రాత్రి ఒక్కసారిగా అతనిలో మార్పు రావాలని ఆశించకండి.. క్రమేపీ మార్పు రావడానికి దశలవారీగా ప్రయత్నం చేయండి. అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న స్నేహితులతో అతనికి సాన్నిహిత్యం పెరిగే విధంగా చూసుకోండి. అలాంటప్పుడు వాస్తవం నుంచి తప్పించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అతనికి అర్ధమవుతుంది.
0 Likes
Know More

Movie Masala