సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

గొడవ పడ్డాం.. ఎంత ట్రై చేసినా మాట్లాడడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

అంతకంటే గొప్ప ప్రేమ ఇంకొకటి ఉండదు..!

ఎంతటివారైనా ఏదో ఒక సమయంలో ప్రేమలో పడాల్సిందే.. ఆ మధురమైన భావనలో పరవశించిపోవాల్సిందే..! అంతటి అందమైన, అద్భుతమైన ఫీలింగ్‌ ప్రేమ. మరి, ఈ అనంతమైన ప్రేమను సెలబ్రేట్‌ చేసుకోవడానికి ఏటా జరుపుకునే ‘వేలంటైన్స్‌ డే’ నాడు ప్రేమికులే కాదు.. ఎవరైనా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, బహుమతులిచ్చుకుంటూ తమ మనసులో దాగున్న ప్రేమను ఎదుటివారికి తెలియజేయడం సహజం. మరి, ఇందుకు ఈ రోజుల్లో ఎన్నో సామాజిక మాధ్యమాలు వేదికలుగా మారుతున్నాయి. వీటిని ఉపయోగించుకొని సామాన్యులే కాదు.. సెలబ్రిటీలూ తమ ఫ్యాన్స్‌కు ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అలా ఈ ‘వేలంటైన్స్‌ డే’ రోజున కొందరు సినీతారలు తమ అభిమానులకు విషెస్‌ తెలుపుతూ పెట్టిన పోస్టులపై ఓ లుక్కేద్దామా..!!

Know More

women icon @teamvasundhara

ఈ ఫెయిర్‌ బ్యూటీ లవ్లీ ఇన్‌స్టా పోస్టులు చూశారా..?

అందం, అభినయం, ఆత్మవిశ్వాసం.. కలిగిన నటీమణుల్లో స్మైలింగ్‌ బ్యూటీ యామీ గౌతమ్‌ కూడా ఒకరు. ‘ఉల్లాస.. ఉత్సాహ’ అనే కన్నడ చిత్రంతో హీరోయిన్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన ఈ తార.. తెలుగు, కన్నడ, తమిళ, పంజాబీ, హిందీ భాషల్లో అనేక చిత్రాల్లో నటించింది. తన తోటి హీరోయిన్లు గ్లామర్‌ పాత్రలకే పరిమితమైనప్పటికీ.. యామీ మాత్రం తన కెరీర్‌ ప్రారంభం నుంచి విభిన్నమైన పాత్రలు ఎంచుకొంటూ వరుస విజయాలతో దూసుకెళ్తుండడం విశేషం. ఈ క్రమంలో తను నటించిన ‘విక్కీ డోనార్‌’, ‘బద్లాపూర్’, ‘సనమ్‌ రే’, ‘కాబిల్‌’, ‘సర్కార్‌ 3’, ‘ఉరి’, ‘బాలా’.. తదితర చిత్రాలే ఇందుకు ఉదాహరణ. సినిమాల పరంగానే కాదు సోషల్‌ మీడియాలోనూ యామీకి మంచి క్రేజ్‌ ఉంది. నవంబర్‌ 28 యామీ పుట్టినరోజు. ఈ సందర్భంగా తను ఇన్‌స్టాలో షేర్‌ చేసిన కొన్ని ఆసక్తికర పోస్టులు, వాటికి తను జత చేసిన క్యాప్షన్స్‌ మీకోసం..!

Know More

women icon @teamvasundhara

«ÕÊ-®¾ÕÂ¹× Ê*a-Åä¯ä Íä²Äh!

®ÏE«Ö ƒ¢œ¿-®ÔZ©ð \ Æ¢œÄ ©ä¹עœÄ.. Ê{ „ê½-®¾ÅŒy¢ ©ä¹עœÄ ¯ç’¹Õ_-¹×-ªÃ-«œ¿¢ Âî¾h ¹†¾d-„çÕiÊ X¾¯ä ÆE ÍçX¾Ûp-Âî-«ÍŒÕa. ƪáÅä \«Ö“ÅŒ¢ ®ÏF ¦ÇuÂú-“’õ¢œþ ©ä¹עœÄ ƒ¢œ¿-®ÔZ©ð Æœ¿Õ-’¹Õ-åXšËd ÅÃÊÕ ÆÊÕ-¹×-ÊoC ²ÄCµ-²òh¢C Æ¢ŸÄ© ¦µÇ«Õ §ŒÖOÕ ’õÅŒ„þÕ. 'åX¶ªáªý Æ¢œþ ©„þMÑ “X¾Â¹-{-ÊÅî æX¶«Õ-®ý’à «ÖJÊ ¨ ¦µÇ«Õ ƢŌ-¹×-«á¢Ÿ¿Õ £ÏÇ¢D ®ÔJ-§ŒÕ-@Áx©ð ʚˢ-Íä¢C. 2012©ð 'NÂ̈ œîʪýÑ *“ÅŒ¢Åî ¦ÇM-«Û-œþ-©ðÂË Æœ¿Õ-’¹Õ-åXšËd '¦ŸÄx-X¾ÜªýÑ, 'ÂÃG©üÑ «¢šË N•-§ŒÖ-©ÊÕ ²ÄCµ¢*¢D ¦µÇ«Õ. “X¾®¾ÕhÅŒ¢ ³Ä£ÏÇŸþ ®¾ª½-®¾Ê '¦šÌd ’¹Õ©ü OÕ{ªý ÍéÖÑ ®ÏE-«Ö©ð ÊšË-²òhÊo ¨ ¦µÇ«Õ ÅŒÊ éÂKªý X¾{x ‡¢Åî ®¾¢ÅŒ%-XÏh’à …¯Ão-ÊE ÍçX¾Ûp-Âí-²òh¢C. '¯Ã éÂKªý “¤Äª½¢-¦µ¼-„çÕiÊ ªîV ÊÕ¢< ƒX¾p-šË-«-ª½Â¹Ø ¯äÊÕ ²ÄCµ¢-*Ê N•-§ŒÖ©Õ ÍŒÖæ®h ‡¢Åî ‚Ê¢-Ÿ¿¢’à ÆE-XÏ-®¾Õh¢C. ¯äÊÕ ÍÃ©Ç ¤¶ò¹-®ýœþ. ¯Ã Ÿ¿%†Ïd „çáÅŒh¢ ¯Ã ©Â¹~u¢-åXj¯ä åXšËd X¾E-Íä-²ÄhÊÕ. ƪáÅä ƒ¢œ¿-®ÔZ-©ðÂË Æœ¿Õ-’¹Õ-åX-šËdÊ ÂíÅŒh©ðx ¯Ã ¤ÄÅŒ “X¾Â¹-{-Ê-©ÊÕ ¯ä¯ä ’¹Ö’¹Õ-©ü©ð „çÅŒÕ-ÂíˆE ֮͌¾Öh ‚Ê¢-Ÿ¿-X¾-œä-ŸÄEo. ƒX¾Ûpœ¿Õ ‚ Æ«-®¾ª½¢ ©äŸ¿Õ. ¯Ã Ê{Ê ’¹ÕJ¢* ¯ÃÂ¹× ÍçæXp-„Ã@ÁÙx ƒX¾Ûpœ¿Õ ÍéÇ-«Õ¢Ÿä …¯Ãoª½Õ. \ Æ¢œÄ ©ä¹עœÄ ƒ¢œ¿-®ÔZ©ð E©-Ÿí-¹׈-Âî-’¹-©-’¹œ¿¢ ÆÊoC ÍÃ©Ç Â¹†¾d-ÅŒ-ª½-„çÕiÊ X¾E. ƪáÅä ¯äÊÕ ÆC Í䧌Õ-’¹-L-’ÃÊÕ. ¯Ã ®¾„Ã-@Áx¢˜ä ƒ†¾d¢ ÂæšËd ŸÄFo ‹ ®¾„Ã-©ü’à ¦µÇN¢* ¯Ã¹¢{Ö ‹ “X¾Åäu¹ ²ÄnÊ¢ \ªÃp{Õ Í䮾Õ-Âî-’¹-L’Ã. ƒ¢Âà ¯ÃÂ¹× ‡¯îo ©Â~Ãu-©Õ-¯Ãoªá. „ÚË-åXj¯ä Ÿ¿%†Ïd-åXšËd «á¢Ÿ¿ÕÂ¹× ²Ä’¹Õ-ŌկÃo. ¯äÊÕ Í䪽Õ-Âî-„Ã-LqÊ ’¹«Õu-„äÕ¢šð ¯ÃÂ¹× Åç©Õ®¾Õ ÂæšËd ŸÄE-„çjX¾Û ŠÂîˆ Æœ¿Õ’¹Ö „䮾Õ-¹ע{Ö «á¢Ÿ¿Õ-éÂ-@ÁÙh¯Ão. ¯äÊÕ ÍÃ©Ç ÅŒÂ¹×ˆ« ®ÏE-«Ö©Õ ‡¢ÍŒÕ-¹ע-šÇ-ÊE Æ¢Ÿ¿ª½Ö Æ¢{Õ¢-šÇª½Õ. ÂÃF ¯Ã «ÕÊ-®¾ÕÂ¹× ÊÍŒa¢Ÿä ¯äÊÕ \ X¾F Í䧌Õ-©äÊÕ. ¯Ã ‡¢XϹ ÅŒåXjp¯Ã ®¾êª.. ŸÄEo ‡¢ÍŒÕ-Âî-«-œÄ-EÂË \Ÿî ŠÂ¹ Â꽺¢ …¢˜ä ÅŒX¾p Í䧌Õ-©äÊÕ.. ¯ç«Õt-C’à ƪá¯Ã ®¾êª.. ¯Ã éÂKªý©ð ¯äÊÕ ÂÕ-¹×Êo ²Än¯Ã-EÂË Í䪽Õ-¹עšÇ..Ñ Æ¢{Ö Ÿ¿%œµ¿-N-¬Çy-®¾¢Åî „ç©x-œË-²òh¢D Æ¢ŸÄ© ¯Ãªá¹.

Know More

women icon @teamvasundhara

®Ï«Öx Æ¢ŸÄ©ðx ÅäL-§ŒÖ-œ¿Õ-ÅŒÕÊo §ŒÖOÕ!

ÂíÅŒh ®¾¢«-ÅŒqª½¢ «*a „ê½¢ ’¹œ¿Õ-²òh¯Ão.. ƒ¢Âà £¾ÉLœä «âœþ-©ð¯ä ‡¢èǧýÕ Íä²òh¢C Æ¢ŸÄ© Åê½ §ŒÖOÕ ’õÅŒ„þÕ. £ÏÇ«Ö-ÍŒ-©ü-“X¾-Ÿä¬üÂË Íç¢CÊ ¨ ¦µÇ«Õ ÂíÅŒh ®¾¢«-ÅŒqªÃEÂË „ç©ü¹¢ ÍçæXp¢-Ÿ¿ÕÂ¹× ÅŒÊ ²ñ¢ÅŒÖ-éªjÊ ®Ï«ÖxÂË Â¹×{Õ¢-¦¢Åî ¤Ä{Õ „çRx-¤ò-ªá¢C. ƪáÅä ƹˆœË Æ¢ŸÄ©Õ ͌֬ǹ.. ‚ “¤Ä¢ÅÃEo «C-©ä¢-Ÿ¿ÕÂ¹× «ÕÊ®¾Õ ªÃ«-˜äx-Ÿä„çÖ.. ÂíÅŒh ®¾¢«-ÅŒq-ª½¢-©ðÂË Æœ¿Õ-’¹Õ-åXšËd „ê½¢ ªîV-©ãj¯Ã.. ƒ¢Âà ƹˆœä …¢œË-¤ò-ªá¢D «áŸ¿Õl-’¹Õ«Õt. Æ¢Åä-Âß¿Õ.. ²ò†¾-©ü-OÕ-œË§ŒÖ „äC-¹’Ã ÅŒÊ ¤¶ñšð-©ÊÕ æ†ªý Í䮾Öh Åïç¢ÅŒ ‚Ê¢-Ÿ¿¢’à …¢Ÿî ÍçX¾p-¹¯ä Íç¦Õ-Åî¢D «áŸ¿Õl-’¹Õ«Õt. ƒšÌ-«©ä ‚„çÕ ÅŒÊ šËy{d-ªý©ð ¤ò®ýd Íä®ÏÊ éª¢œ¿Õ ¤¶ñšð©Õ ÆGµ-«Ö-ÊÕ-©ÊÕ ‡¢Åî ‚Â¹-{Õd-¹ע-{Õ-¯Ãoªá. '“X¾Â¹%A ŠœË©ð ‡¢èǧýÕ Í䮾Õh¯ÃoÑ Æ¢{Ö å®y{ªý, «Ü©ÕÅî Íä®ÏÊ ÂÃuXý Ÿµ¿J¢-*Ê ¤¶ñšðÊÕ X¾¢ÍŒÕ-¹×Êo ‚„çÕ ‚ ÅŒªÃyÅŒ ‹ «á®¾L ÅÃÅŒÅî CTÊ ¤¶ñšðÊÕ X¾¢ÍŒÕ-¹ע{Ö '‚ Ê«Ûy©Õ «Õª½-*-¤ò-©ä-EN..Ñ Æ¢{Ö ÂÃuX¾¥¯þ èðœË¢-*¢C. *Êo-ÅŒ-Ê-«Õ¢Åà £ÏÇ«Ö-ÍŒ-©ü-“X¾-Ÿä-¬ü-©ð¯ä ’¹œË-XÏÊ §ŒÖOÕ.. ‚ ÅŒªÃyÅŒ ¹×{Õ¢-¦¢Åî ¤Ä{Õ ÍŒ¢œÎ-X¶¾Õ-ªýÂË «ÖJ-¤ò-ªá¢C. „çÖœ¿-L¢-’û-©ðÂË Æœ¿Õ-’¹Õ-åX-šËdÊ ÅŒªÃyÅŒ «á¢¦ãj Í䪽Õ-¹×Êo ‚„çÕ “X¾®¾ÕhÅŒ¢ ¹×{Õ¢-¦¢Åî ²ñ¢ÅŒ «ÜJ©ð 宩-«Û-©ÊÕ ‡¢èǧýÕ Íä²òh¢C. «á¢¦ãj AJ-’í*a ³Ä£ÏÇŸþ ¹X¾Üªý ®¾ª½-®¾Ê '¦šÌd ’¹Õ©ü OÕ{ªý ÍéÕÑ ®ÏE«Ö †¾àšË¢-’û©ð ¤Ä©ï_-ÊÊÕ¢D åX¶ªáªý Æ¢œþ ©Ox ’¹ªýx.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

మీ సమస్యను బట్టి మీ ఇద్దరి మధ్య మానసికంగా అనుబంధం దృఢపడినట్లు అనిపించడం లేదు. మీరిద్దరూ ఒకరికొకరు అలవాటు పడే క్రమంలోనే తగాదాలు, గొడవలు వస్తున్నాయి. ప్రస్తుతం మీ ఇద్దరి మధ్య ఎలాంటి మాటలు లేవని స్పష్టంగా చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో ఇరు కుటుంబ సభ్యులతో మీ విషయం గురించి చర్చించారా? అతను ప్రతి విషయాన్ని తన తండ్రి దగ్గరకు తీసుకెళ్తుంటే అది మీకు నచ్చట్లేదన్న విషయాన్ని అతనికి అర్థమయ్యే విధంగా చెప్పారా? ఎనిమిది నెలల సాన్నిహిత్యంలో కేవలం పోట్లాడుకున్న సందర్భాలే ఉన్నాయా? ఆనందంగా గడిపిన క్షణాలు కూడా ఉన్నాయా? వంటి విషయాలన్నింటినీ మీరు ఓసారి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది.

పెళ్లి చేసుకునే విషయంలో ఎలాగైతే తొందరపాటు పనికిరాదో.. విడిపోయే విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.
ఈ క్రమంలో- మీ నాన్న గారు ఫోన్ చేస్తే మీ మామగారు తర్వాత మాట్లాడదామన్నారని చెప్పారు. మీ భర్త కూడా మీతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాళ్లతో మాట్లాడడానికి మళ్లీ ఒకసారి ట్రై చేసి చూడండి. అప్పటికీ స్పందన లేకపోతే మీ కుటుంబంలోని ఇతర పెద్దలతో కలిసి డైరెక్ట్ గా వాళ్ళింటికే వెళ్లి మాట్లాడి చూడండి. ఇందుకోసం మీ రెండు కుటుంబాల్లోనూ మీ సంక్షేమం కోరే మీ శ్రేయోభిలాషుల సహకారం తీసుకోవచ్చు.
ఈ విధంగా - మీ ఇరుపక్షాల పెద్దవాళ్లు ఒకరితో ఒకరు మాట్లాడుకుని మీ సమస్యను సామరస్యంగా పరిష్కరించే పరిస్థితులను కల్పించగలుగుతారేమో చూడండి. అయితే అది ఎంతవరకు సఫలమవుతుందనేది రెండువైపుల నుంచి లభించే సహకారం పైనే ఆధారపడి ఉంటుంది. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే - ఇతర మార్గాల ద్వారా ప్రయత్నించాల్సి వస్తుందేమో అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు.
0 Likes
Know More

Movie Masala