సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

అప్పుడు నా మనసు చెప్పిందే విన్నా.. ఇప్పుడు హ్యాపీగా ఉన్నా..!

‘అల్లో నేరేడు కళ్ల దాన.. ప్రేమ వల్లో పడ్డానే పిల్లదాన’ అనిపించుకుంటూ తన అందం, అభినయంతో తెలుగు సినీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసింది బాలీవుడ్‌ అందాల తార ట్వింకిల్‌ ఖన్నా. నటిగా కెరీర్‌ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ.. రచయిత్రిగా, కాలమిస్ట్‌గా, ఇంటీరియర్‌ డిజైనర్‌గానూ రాణించింది. అంతేనా.. నిర్మాతగా మారి పలు బాలీవుడ్‌ చిత్రాలకు కో-ప్రొడ్యూసర్‌గానూ వ్యవహరించింది. ఓవైపు ఆలిగా, ఇల్లాలిగా కుటుంబ బాధ్యతల్ని సమర్థంగా నిర్వర్తిస్తూనే.. మరోవైపు అమ్మగా ఇద్దరు పిల్లల ఆలనా పాలనలో అమ్మతనాన్ని పూర్తిగా ఆస్వాదిస్తోందీ అందాల అమ్మ. ఇటు ఇంటిని, అటు వృత్తిని బ్యాలన్స్‌ చేయడంలో ట్వింకిల్‌ తర్వాతే ఎవరైనా అన్నంత ఓర్పు, నేర్పు ఈ చక్కనమ్మ సొంతం. ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి పుట్టినరోజు నేడు. ఈ నేపథ్యంలో ఈ ‘మిసెస్‌ ఫన్నీబోన్స్‌’ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం..

Know More

women icon @teamvasundhara

ప్రకృతితో పాలపుంతను సృష్టించింది.. అవార్డు పట్టేసింది!

ఫొటోగ్రఫీ.. అమ్మాయిలు చాలా అరుదుగా కనిపించే రంగం. సరదాగానో లేదంటే హాబీ అనో కొందరు కెమెరాలు క్లిక్‌మనిపించినా.. వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రఫీనే పూర్తిస్థాయి కెరీర్‌గా మలచుకున్న అమ్మాయిలు మాత్రం చాలా తక్కువనే చెప్పుకోవచ్చు. అలాంటి అరుదైన అమ్మాయిల జాబితాలోకి వస్తుంది 23 ఏళ్ల ఐశ్వర్యా శ్రీధర్‌. చిన్నప్పుడు తండ్రితో కలిసి అడవికి వెళ్లి సరదాగా ఫొటోలు తీసిన ఆమె.. తన ఆసక్తికి కాస్త సృజనాత్మకతను జోడించింది. వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రఫీనే కెరీర్‌గా మలచుకుని 12 ఏళ్ల నుంచే ప్రకృతి అందాలను ఫొటో ఫ్రేముల్లో బంధించడం మొదలుపెట్టింది. తన ఫొటోగ్రఫీ ప్రతిభకు తార్కాణంగా ఎన్నో అవార్డులు, పురస్కారాలు అందుకున్న ఈ టీనేజ్‌ సెన్సేషన్‌ తాజాగా ప్రతిష్ఠాత్మక ‘వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ పురస్కారాన్ని సొంతం చేసుకుంది. తద్వారా ఈ పురస్కారాన్ని గెలుచుకున్న తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది.

Know More

women icon @teamvasundhara

ఆ ప్రేమకథే ఈ అవార్డు తెచ్చిపెట్టింది!

కొన్ని చోట్ల బాల్య వివాహాలు, మరికొన్ని చోట్ల నెలసరి సమయంలో ఇంట్లోకి రావద్దంటూ ఆంక్షలు, ఇంకొన్ని చోట్ల కులాంతర, మతాంతర ప్రేమ వివాహాలను నేరంగా పరిగణించడం.. ఇలా మన దేశంలో ఎన్నో ఏళ్లుగా వేళ్లూనుకుపోయిన పాతకాలపు సంప్రదాయాలు, కట్టుబాట్లు, మూఢనమ్మకాలు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి సామాజిక సమస్యలను వెండితెరపై ఆవిష్కరించే వారు కొందరైతే, మరికొందరు తమ కలంతోనే ఈ సామాజిక అంశాలను నలుగురిలోకీ తీసుకెళ్తారు.. అందరి మెప్పూ పొందుతారు. అలాంటి ఓ సున్నితమైన సామాజిక అంశాన్నే అందమైన ప్రేమకథగా మలచిందో భారతీయ యువ రచయిత్రి. దానికి ప్రతిగా ప్రతిష్ఠాత్మక ‘కామన్వెల్త్‌ షార్ట్‌ స్టోరీ ప్రైజ్‌’ అందుకుంది. మరి, ఇంతకీ ఎవరామె? ఆమె రాసిన కథేంటి? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!

Know More

women icon @teamvasundhara
women icon @teamvasundhara

X¾Û®¾h-¹-NÕ*a «ÕK åXRxÂË ‚£¾Éy-E-®¾Õh-¯Ão-ª½{! ‡¢Ÿ¿ÕÂî Åç©Õ²Ä..?

åXRx@Áx ®Ô•¯þ „ç៿-©ãj¢-Ÿ¿¢˜ä ÍéÕ.. æ®o£ÏÇ-ŌթÕ, ¦¢Ÿµ¿Õ«Û©Â¹× ®¾¢¦¢-Cµ¢-*Ê ¦ð©ã-œ¿Eo åXRx Âê½Õf©Õ «ÕÊ «á¢Ÿ¿Õ «*a „é-Åêá. „ÚËE Å窽* «Ÿµ¿Ö-«-ª½Õ© N«-ªÃ©Õ, åXRx ÅäD, N„ã¾Ç „äC¹.. «¢šË N«-ªÃ-©Fo ÍŒÖ®Ï «ÕSx §ŒÕŸ±Ä-N-Cµ’à „ÚËE \ «â©¯î X¾œä-§ŒÕœ¿¢, åX@ëkx-¤ò-§ŒÖ¹ „ÚËE, „ÃJ åXRx ’¹ÕJ¢* «ÕJa-¤ò-«œ¿¢ Âëկþ. ÂÃF ꪽ-@ÁÂ¹× Íç¢CÊ ‹ •¢{ «Ö“ÅŒ¢ ÅŒ«Õ åXRxE Æ¢Ÿ¿ª½Ö ‡X¾p-šËÂÌ «ÕJa-¤ò-¹Ø-œ¿-Ÿ¿E, ‚ „䜿Õ¹ ÅŒ«Õê Âß¿Õ.. åXRxÂË «*aÊ „ÃJÂË Â¹ØœÄ Â¹©-Âé¢ ’¹Õª½Õh¢-œË-¤ò-„Ã-©E ‚©ð-*¢-*¢C. Æ¢Ÿ¿Õê „çéªj-šÌ’à Ō«Õ åXRx Âê½ÕfÊÕ ÆÍŒÕa „äªá¢-ÍŒÕ-ÂíE ¦¢Ÿµ¿Õ-«ÛLo, æ®o£ÏÇ-ÅŒÕLo ÅŒ«Õ N„Ã-£¾É-EÂË ‚£¾Éy-E¢Íä X¾E©ð X¾œË¢C. «ÕJ, „çéªj-šÌ’à Ƣ˜ä.. ÅŒ«Õ åXRx Âê½ÕfÅî ¤Ä{Õ \ ÍÃéÂx{x ¦ÇÂîq ©äŸ¿¢˜ä ®Ôyšü ¦ÇÂîq ƒ®¾Õh-¯Ão-ꪄçÖ ÆÊÕ-¹×-¯äª½Õ! Æ©Ç ÂùעœÄ ƒ¢Âî¾h ÆœÄy-¯þq-œþ’Ã, NÊÖ-ÅŒo¢’Ã, Æ¢Ÿ¿-JÂÌ …X¾-§çÖ-’¹-X¾-œä©Ç ÅŒ«Õ åXRx X¾“A¹ …¢œÄ-©-ÊÕ¹עŸÄ •¢{. ƒ¢ÅŒÂÌ ‡«ªÃ •¢{? „Ã@Áx „çéªjšÌ ¬ÁÙ¦µ¼-©äÈ N¬ì-³Ä-©ä¢šð Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË.

Know More

women icon @teamvasundhara

ÆC E•¢ Âß¿Õ!

Nœ¿Õ-Ÿ¿-©Â¹× «á¢Ÿä N„Ã-ŸÄ©Õ ‡Ÿ¿Õ-ªíˆE ÆÅŒu-Cµ-¹¢’à „ê½h©ðx EL-*Ê 'X¾ŸÄt-«ÅýÑ ƒšÌ-«©ä “æX¹~-¹ש «á¢Ÿ¿Õ-Âí*a «Õ¢* N•§ŒÕ¢ ²ÄCµ¢-*¢C. ֮͌¾Õh¢˜ä ¦ÇM-«Ûœþ ¦ð©üf ¦ÖušÌ ¹¢’¹Ê ʚ˲òhÊo '«ÕºË-¹-JgÂ¹Ñ Â¹ØœÄ ÆŸä ¦Ç{©ð X¾§ŒÕ-E-®¾Õh-Êo-{Õx¢C. ªÃºÌ ª½—ÇFq ©ÂÌ~t¦µÇªá °N-ÅŒ-’ß±¿ ‚ŸµÄ-ª½¢’à ª½Ö¤ñ¢-Ÿ¿Õ-ÅîÊo ¨ *“ÅŒ¢©ð ªÃºËÂË ŠÂ¹ “GšË†ý «ª½h-¹×-EÂË «ÕŸµ¿u ƒ¦s¢-C-¹-ª½-„çÕiÊ ®¾Eo„ä¬Ç©Õ *“A¢-ÍÃ-ª½¢{Ö ªÃ•-²Än-¯þÂË Íç¢CÊ Âí¢Ÿ¿ª½Õ Ʀµ¼u¢-ÅŒª½¢ «u¹h¢ Íä®ÏÊ ®¾¢’¹A ÅçL-®Ï¢Ÿä. ƪáÅä ƒ¢Ÿ¿Õ©ð \«Ö“ÅŒ¢ „î¾h«¢ ©äŸ¿¢šð¢C ¹¢’¹Ê. ƒšÌ-«©ä OÕœË-§ŒÖÅî «ÖšÇx-œËÊ ‚„çÕ Oª½-¯ÃJ ª½—ÇFq ’¹ÕJ¢* ¨ ÅŒª½£¾É „ÃuÈu©Õ Í䧌՜¿¢ ÍÃ©Ç ¦ÇŸµÄ-¹-ª½-«ÕE ÆGµ-“¤Ä-§ŒÕ-X¾-œË¢C. 'Oª½-¯ÃJ ƪáÊ ª½—ÇFq ©ÂÌ~t¦µÇªá ’¹ÕJ¢* ƒ¢ÅŒ FÍŒ¢’à «ÖšÇx-œ¿œ¿¢ ®¾«Õ¢-•®¾¢ Âß¿Õ. Æ®¾©Õ Æ©Ç¢šË ‚©ð-ÍŒÊ „ÃJÂË ‡©Ç «*a¢Ÿî Â¹ØœÄ Æª½n¢ Â뜿¢ ©äŸ¿Õ. Æ«Fo ê«©¢ E¢Ÿ¿©Õ «Ö“ÅŒ„äÕ. Æ©Ç¢šË ®¾Eo-„ä-¬Ç-©äO «Ö *“ÅŒ¢©ð ©ä«Û. ÂÃF Æ©Ç ‡¢Ÿ¿ÕÂ¹× ©äE-¤òE «Ö{©Õ X¾ÛšËd-®¾Õh-¯Ãoªî ¯ÃÂ¹× ÅçL-§ŒÕœ¿¢ ©äŸ¿Õ.. Æ¢Åä-Âß¿Õ.. Oª½-¯ÃJ ƪáÊ ªÃºÌ ©ÂÌ~t-¦µÇªá ’¹ÕJ¢* ƒ©Ç¢šË „ÃuÈu©Õ ªÃ«œ¿¢ «ÖÂ¹× ÍÃ©Ç ¦ÇŸµ¿ ¹L-T-²òh¢CÑ Æ¢{Ö ÅŒÊ ÅŒŸ¿Õ-X¾J *“ÅŒ-„çÕiÊ «ÕºË-¹-Jg¹ ’¹ÕJ¢* ÂÃxJšÌ ƒ*a¢C ¹¢’¹Ê. ¦Ç£¾Ý-¦L ª½ÍŒ-ªáÅŒ éÂ.N. N•-§äÕ¢“Ÿ¿ “X¾²ÄŸþ ª½*¢-*Ê ¨ *“ÅÃ-EÂË ªÃŸµÄ-¹%†¾g èÇ’¹-ª½x-«âœË (“ˆý) Ÿ¿ª½z-¹Ōy¢ «£ÏÇ-®¾Õh¢-œ¿’Ã, ¹«Õ©ü èãj¯þ EªÃt-ÅŒ’à «u«-£¾Ç-J-®¾Õh-¯Ãoª½Õ. ¨ ®ÏE-«ÖE ‚’¹®¾Õd 3Ê “æX¹~-¹ש «á¢Ÿ¿ÕÂ¹× B®¾Õ-Âí-Íäa¢-Ÿ¿ÕÂ¹× ®¾¯Ão-£¾É©Õ Í䮾Õh-¯Ãoª½Õ.

Know More

women icon @teamvasundhara

åX¶ªá-©§ŒÖu.. ƪá¯Ã EªÃ¬Á ©äŸ¿Õ..!

'QÊÕÑ *“ÅŒ¢Åî Åç©Õ’¹Õ Åçª½Â¹× X¾J-ÍŒ-§ŒÕ„çÕi, ¦ÇM-«Û-œþ©ð X¾CÂË åXj’à ®ÏE-«Ö©ðx ʚˢ-*Ê Â¹Ÿ±Ä-¯Ã-ªá¹ šËy¢ÂË©ü ȯÃo. ‚ ÅŒªÃyÅŒ EªÃt-ÅŒ’à «ÖJÊ ‚„çÕ “X¾®¾ÕhÅŒ¢ '¤Äuœþ-«Öu¯þÑ *“ÅÃ-EÂË ®¾£¾Ç-E-ªÃt-ÅŒ’à «u«-£¾Ç-J-²òh¢C. ƒšÌ-«© •J-TÊ ŠÂ¹ ¤Äu¯ç©ü œË®¾ˆ-†¾-¯þ©ð ¤Ä©ï_Êo ‚„çÕ ÊšË’Ã ÅÃÊÕ NX¶¾-©-«Õ-§ŒÖu-ÊE ƪá¯Ã NÕ’¹Åà ª½¢’Ã-©©ð ªÃºË¢-ÍÃ-ÊE Íç¦ÕÅŒÖ ‹{-NÕÂË EªÃ¬Á Í碟¿-¹Ø-œ¿-Ÿ¿E §Œá«-ÅŒÂ¹× ®¾¢Ÿä-¬Á-NÕ-*a¢C. DE ’¹ÕJ¢* «ÖšÇx-œ¿ÕÅŒÖÐ '¯Ã ƒ¢{ªý X¾ÜéªkhÊ ÅŒªÃyÅŒ ¯äÊÕ ®Ô\ ÍŒŸ¿Õ-«Û-ŸÄ-«ÕE ÆÊÕ-¹×-¯ÃoÊÕ. ÂÃF ÆX¾p-šË꠯à ŌLx-Ÿ¿¢-“œ¿Õ©Õ ‡¢{-ªý-˜ãj-¯þ-„çÕ¢šü ƒ¢œ¿-®ÔZ©ð …¢œ¿-œ¿¢Åî ¯äÊÕ Â¹ØœÄ „ÃJ Æœ¿Õ-’¹Õ-èÇ-œ¿-©ðx¯ä Êœ¿-„Ã-©E ‚P¢-Íê½Õ. „Ã@Áx ÂîJ¹ „äÕª½Â¹× ¯äÊÕ Â¹ØœÄ ‚ C¬Á’à Ɯ¿Õ’¹Õ©Õ „ä殢-Ÿ¿ÕÂ¹× “X¾§ŒÕ-Ao¢ÍÃ. ƪáÅä ®ÏF-X¾-J-“¬Á-«Õ©ð ‡E-NÕ-Ÿä@Áx ¤Ä{Õ éÂKªý ÂíÊ-²Ä-T¢-*Ê ÅŒªÃyÅŒ ʚ˒à ¯äÊÕ NX¶¾-©-«Õ-§ŒÖu-ÊE Åç©Õ-®¾Õ-¹ׯÃo. EèÇ-EÂË ƒC ¯Ã «ÕÊ-®¾ÕE Âî¾h ¦ÇŸµ¿-åX-šËd-Ê-X¾p-šËÂÌ ¯äÊÕ Æ¢ÅŒ’à ¹©ÅŒ Í碟¿-©äŸ¿Õ. ‡¢Ÿ¿Õ-¹¢˜ä \Ÿî ŠÂ¹ Æ¢¬Á¢©ð „çjX¶¾©u¢ Í碟Ä-«Õ¢˜ä ŸÄʪ½n¢ ¯äÊÕ X¾ÜJh’à åX¶ªá©ü ƪá-¤ò-§ŒÖ-ÊE Âß¿Õ. ƒÅŒª½ Æ¢¬Ç©ðx “X¾§ŒÕ-Ao¢*, N•§ŒÕ¢ ²ÄCµ¢-Íä¢-Ÿ¿ÕÂ¹× «ÕJEo Æ«-ÂÃ-¬Ç-©Õ-¯Ão-§ŒÕE.

Know More

women icon @teamvasundhara

‚ «ÕÅŒÕh ÊÕ¢* ‡©Ç ¦§ŒÕ-{-X¾œÄf¯î Íç¤Äh..!

X¾ÜèÇ ¦µ¼šü.. Åí¢¦µãj©ðx ¦ÇM-«Û-œþ©ð ŠÂ¹ „ç©Õ’¹Õ „çL-TÊ Æ¢ŸÄ© ªÃP. “X¾®¾ÕhÅŒ¢ ¦ÇM-«Ûœþ ͵ÃJt¢’û ’¹ªýx’à Ÿ¿Ö®¾Õ-¹×-¤ò-ÅîÊo ÆL-§ŒÖ-¦µ¼-šüÂË ¨„çÕ Æ¹ˆ! OJ-Ÿ¿lª½Ö “X¾«áÈ ¦ÇM-«Ûœþ Ÿ¿ª½z-¹×-œçjÊ «Õæ£Ç¬ü ¦µ¼šü ¹ØÅŒÕ@ÁÙx. ÅŒ¢“œË „ê½-®¾-ÅŒy¢Åî X¾E-©ä-¹עœÄ „äÕšË £ÔǪî-ªá-¯þ’Ã, Ÿ¿ª½z-¹×-ªÃ-L’Ã, EªÃt-ÅŒ’à ŌÊ-ŸçjÊ «á“Ÿ¿-„ä-®Ï¢C X¾Ü•. 1990©ðx ¹Ÿ±Ä-¯Ã-ªá-¹’à šÇXý £ÔǪî-©Åî ʚˢ* ÅŒÊ-¹¢{Ö ŠÂ¹ ’¹ÕJh¢X¾Û ÅçÍŒÕa-ÂíÊo ¨ Æ¢ŸÄ© ¯Ãªá¹.. ‚ ÅŒªÃyÅŒ Ÿ¿ª½z-¹×-ªÃ-L’Ã, EªÃt-ÅŒ’à 殫-©¢C¢*¢C. ®ÏE«Ö ƯäC ª½¢’¹Õ© “X¾X¾¢ÍŒ¢.. ƹˆœ¿ ÍéÇ-«Õ¢C «ÕŸ¿u-¤ÄÊ¢, Ÿµ¿Ö«Õ-¤ÄÊ¢, “œ¿’ûq©Ç¢šË «ÖŸ¿Â¹ “Ÿ¿„Ãu©Â¹× Æ©-„Ã{Õ X¾œ¿Õ¢-šÇª½Õ. ƪáÅä ƒ¢Ÿ¿ÕÂ¹× „ÃJÂË ®¾¢¦¢-Cµ¢-*Ê «uÂËh-’¹ÅŒ, «%Ah-’¹ÅŒ ®¾«Õ-®¾u©Õ Âê½-ºÇ©Õ Âë͌Õa. X¾Ü• Â¹ØœÄ ÂíEo «uÂËh-’¹ÅŒ ®¾«Õ-®¾u© «©x ÍéÇ-Âé¢ ¤Ä{Õ «ÕŸ¿u¢ «ÕÅŒÕh©ð ¹ت½Õ-¹×-¤ò-ªá¢C. ’¹ÅäœÄŸä ¨ Æ©-„Ã-{ÕÊÕ «Ÿ¿Õ-©Õ-¹×Êo ‚„çÕ.. ƒX¾Ûpœ¿Õ ®¾¢Åî-†¾¢’à Âé¢ ’¹œ¿Õ-X¾Û-Åî¢C. Æ¢Åä-Âß¿Õ.. ƒ©Ç «ÕŸ¿u¢ «ÕÅŒÕh©ð èð’¹Õ-ÅŒÕÊo «ÕJ¢-ÅŒ-«Õ¢-CÂË ‚Ÿ¿-ª½z¢’à E©-„Ã-©E Eª½g-ªá¢-ÍŒÕ-¹עC. ƒ¢Ÿ¿Õ-Â¢ «ÕŸ¿u¢ «ÕÅŒÕh ÊÕ¢* Åïç©Ç ¦§ŒÕ-{-X¾-œË¢Ÿî X¾Û®¾h-¹-ª½Ö-X¾¢©ð «ÕÊ «á¢Ÿ¿ÕÂ¹× B®¾Õ-¹×-ªÃ-ÊÕ¢C X¾Ü•. «ÕJ, ‚ N¬ì-³Ä-©ä¢šð Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లే ఈ అంతర్జాలాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించడానికే ప్రయత్నించాలి. ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడపడం అనేది నియంత్రించాల్సిన విషయమే. దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించలేకపోతే ఒక అలవాటుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.
మీ అబ్బాయికి ఇతర ఆసక్తికరమైన ఆంశాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. దానివల్ల అంతర్జాలం నుంచి దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అతను స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు అని చెప్పారు. కాబట్టి స్నేహితులు, తోబుట్టువులతో ఎక్కువ సేపు ఆడుకునేలా చేయండి. అలాగే అతని ఆలోచనలు సానుకూల మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు అతనితో అనునయంగా మాట్లాడాలి తప్పితే, కఠినంగా వ్యవహరించకూడదు. అలాగే అతని నుంచి బలవంతంగా ఫోన్‌ లాక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. దీనివల్ల అతనిలో మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏదైనా సరే- ఒకే పనిని ఎక్కువసేపు చేస్తే సమయం వృధా అవుతుంది.. కాబట్టి అతనికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలియజేయండి. ఉదాహరణకు హోమ్‌ వర్క్‌కి ఇంత సమయం, అంతర్జాలానికి ఇంత సమయం, ఆటలకు ఇంత సమయం, కుటుంబంతో గడపడానికి ఇంత సమయం.. అంటూ కేటాయించండి. అలాగే మీరు కూడాటీవీ, ఫోన్ లతో అధిక సమయం గడపకుండా అతనికి సహకరించండి. ఇలాంటి విషయాల్లో మీరు అతనికి ఒక ఉదాహరణగా నిలబడగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఒక్క విషయం.. రాత్రికి రాత్రి ఒక్కసారిగా అతనిలో మార్పు రావాలని ఆశించకండి.. క్రమేపీ మార్పు రావడానికి దశలవారీగా ప్రయత్నం చేయండి. అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న స్నేహితులతో అతనికి సాన్నిహిత్యం పెరిగే విధంగా చూసుకోండి. అలాంటప్పుడు వాస్తవం నుంచి తప్పించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అతనికి అర్ధమవుతుంది.
0 Likes
Know More

Movie Masala