సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

నా జీవితమంతా ఈ ఫొటోలోనే దాగుంది!

‘మాతృత్వం మహిళల ఆశయ సాధనకు ఏమాత్రం అడ్డు కాదు.. మెటర్నిటీ బ్రేక్‌ ప్రతి మహిళా తన కెరీర్‌లో మరింత పుంజుకోవడానికి అందివచ్చిన అవకాశంగా భావించాలి..’ అంటూ ఎందరో సెలబ్రిటీలు తమ సక్సెస్‌తో చాటిచెప్పారు. వీరి బాటలోనే భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా కూడా నడుస్తోంది. ప్రస్తుతం ఓవైపు అమ్మగా తన బుజ్జాయిని లాలిస్తూనే.. మరోవైపు టెన్నిస్‌ కోర్టులోకి అడుగుపెట్టి విజయాలతో తన రెండో ఇన్నింగ్స్‌ని ఘనంగా ఆరంభించిందీ అందాల అమ్మ. ఎప్పటికప్పుడు ఇన్‌స్టా ద్వారా తన బుజ్జాయితో గడిపిన మధురమైన క్షణాలను పంచుకుంటోన్న ఈ టెన్నిస్‌ బ్యూటీ.. తాజాగా తన కొడుకు ఇజాన్‌తో దిగిన ఓ ఫొటోను పోస్ట్‌ చేస్తూ.. దానికి చక్కటి క్యాప్షన్‌ను రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటో, క్యాప్షన్‌ నెట్టింట్లో వైరలయ్యాయి.

Know More

women icon @teamvasundhara

నేను చీరకట్టి బ్యాట్‌ పట్టింది అందుకే!

భారతీయ సంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనం చీర. అయితే చీరకట్టులో సౌకర్యంగా ఉండలేమని చెబుతూ చాలామంది అమ్మాయిలు శారీలను కేవలం పండగలు, ప్రత్యేక రోజులకే పరిమితం చేశారు. ఇలా చీర కట్టుకోవడానికే ఇబ్బంది పడిపోయే నేటి రోజుల్లో కొందరు మహిళలు ఈ వస్ర్తధారణతోనే వ్యాయామాలు చేయడం, మారథాన్‌లలో పాల్గొనడం వంటివి చేస్తున్నారు. తాజాగా భారత మహిళల క్రికెట్‌కు మూల స్తంభంలా నిలిచిన మిథాలీ రాజ్‌ కూడా చీర కట్టుతోనే క్రికెట్‌ ఆడి అందరినీ ఆశ్చర్యపరిచింది. సాధారణంగా జెర్సీ, ప్యాంటు ధరించి క్రికెట్‌ ఆడే ఆమె ఎందుకు చీరకట్టి బ్యాట్‌ పట్టిందో తెలుసుకుందాం రండి.

Know More

women icon @teamvasundhara

ఆ మలుపే నా జీవితాన్ని మార్చింది..!

అతనికున్నది ఓ చిన్న ఇల్లు.. కూరగాయలు అమ్మితే కానీ పూట గడవదు.. అలాంటి పరిస్థితుల్లో తన కూతురిని క్రికెటర్‌గా చూడాలనుకున్నాడు ఓ తండ్రి. పదకొండేళ్ల వయసులో అబ్బాయిలతో కలిసి క్రికెట్‌ ఆడుతున్న ఓ అమ్మాయిని చూసి.. తనను ఎలాగైనా అత్యుత్తమ క్రికెటర్‌గా తీర్చిదిద్దాలని అనుకున్నాడు ఓ కోచ్‌. ఆ ఆశ, తపన.. ఓ అమ్మాయి కలను నెరవేర్చాయి. ప్రపంచకప్‌లో భారత మహిళల క్రికెట్‌ జట్టుకు విజయాలు అందించే స్థాయికి చేర్చాయి. ఆ క్రికెటర్‌ పేరు రాధా యాదవ్‌. కూరగాయలు అమ్మే కుటుంబం నుంచి వచ్చిన ఈ 19 ఏళ్ల చిన్నది... మైదానంలో ఇప్పుడు వికెట్ల సాగు చేస్తోంది.

Know More

women icon @teamvasundhara

ఈ ‘టీమిండియా సూపర్‌ ఫ్యాన్‌’ హడావుడి ఇక కనిపించదు!

భారతదేశంలో క్రికెట్‌కున్న క్రేజ్‌ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మ్యాచ్‌ ఉంటే చాలు..పనులన్నీ కట్టేసి మరీ టీవీకి అతుక్కుపోతుంటారు. చాలామంది టీవీల ముందు కూర్చుని మ్యాచ్‌లను వీక్షిస్తే.. మరికొందరు ఏకంగా స్టేడియాలకు వెళ్లి చప్పట్లు కొడుతూ తమ అభిమాన ఆటగాళ్లను ఉత్సాహపరుస్తుంటారు. ఈ ఆటను అభిమానించే వాళ్లలో చిన్నపిల్లల నుంచి పండు ముసలివాళ్ల దాకా అందరూ ఉంటారు. వారిలో ఒకరే చారులతా పటేల్‌. ‘టీమిండియా సూపర్‌ఫ్యాన్‌’ అని పిలుచుకునే ఈ 87 ఏళ్ల బామ్మ గతేడాది ఇంగ్లండ్‌లో జరిగిన వరల్డ్‌కప్‌లో చేసిన సందడి అంతా ఇంతా కాదు. చక్రాల కుర్చీలో కూర్చొని చిన్నపిల్లలా చేతిలో బూర పట్టుకుని వూదుతూ ఆటగాళ్లను ఛీర్స్‌ చేస్తూ కనిపించిన సందర్భాన్ని ఎవరూ మరిచిపోరు. ఎనిమిది పదుల వయసులో కూడా ఆమె చూపిస్తున్న ఉత్సాహానికి టీమిండియా క్రికెటర్లు విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ కూడా ఫిదా అయిపోయారు. ఈ క్రమంలో వీరితో పాటు క్రికెట్‌ అభిమానుల్లో విషాదం నింపుతూ ఆమె తుదిశ్వాస విడిచారు.ఆమె సహజ మరణం పొందినట్లు వారి కుటుంబ సభ్యలు తెలిపారు.

Know More

women icon @teamvasundhara

టీ20 ప్రపంచకప్‌ జట్టులో యువరత్నాలు!

‘బ్యాటు-బంతి రెండు చూడ చక్కగుండు... చూడ చూడ జోష్‌ పెరుగుతుండు, క్రీడలందు క్రికెట్‌ క్రీడ వేరయా... విశ్వదాభిరామ... వరల్డ్‌ కప్‌ మనదే రామ !’ అని ఆనందంగా పాడుకుంటున్నారు క్రికెట్‌ అభిమానులు. వారు అలా జోష్‌ఫుల్‌గా ఉండడానికి కారణం లేకపోలేదు. ఆస్ట్రేలియాలో వచ్చే నెలలో ప్రారంభమయ్యే మహిళా టీ20 వరల్డ్‌ కప్‌ పోటీలకు ఇటీవలే భారత మహిళల జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఇందులో అందరూ భావించినట్లు చిచ్చర పిడుగు షెఫాలీ వర్మ చోటు సంపాదించగా, ఈ ప్రపంచకప్‌తో రిచా ఘోష్‌ తొలిసారి అంతర్జాతీయ టోర్నీలో అడుగుపెడుతోంది. ఇక తెలంగాణ క్రికెటర్‌ అరుంధతీ రెడ్డి కూడా ఈ మెగా టోర్నీలో చోటుదక్కించుకుంది. ఇటీవలి కాలంలో నిలకడగా రాణిస్తున్న ఈ 22 ఏళ్ల హైదరాబాదీ పేసర్‌కిది రెండో ప్రపంచకప్‌. మిథాలీ రాజ్‌ తర్వాత ఐసీసీ టోర్నీలో ఆడనున్న తెలుగు క్రికెటర్‌ అరుంధతినే కావడం విశేషం. మరి ఆడ, మగ అన్న తేడా లేకుండా అందరినీ అలరించేందుకు రడీ అవుతోన్న ఈ మెగా క్రికెట్‌ ఈవెంట్‌కు మన మహిళల టీమ్‌ స్క్వాడ్‌ ఎలా ఉందో ఓసారి చూద్దాం రండి !

Know More

women icon @teamvasundhara

Æ¢Ÿ¿¢-Åî¯ä Âß¿Õ.. «Ö{-©-ÅîÊÖ «Ö§ŒÕ -Íä-®¾Õh-¯Ãoª½Õ..!

͌֜¿-’Ã¯ä ‚Â¹-{Õd-Â¹×¯ä ª½ÖX¾¢, ’¹©-’¹©Ç «ÖšÇxœä „ÃÂÃa-Ōժ½u¢ „ÃJ ²ñ¢ÅŒ¢.. Æ¢Ÿ¿Õê „ê½Õ “ÂÌV-©ðÂË ªÃ’Ã¯ä “æX¹~-¹ש ¹@ÁxFo „ÃJ¯ä ÍŒÕ{Õd-«á-œ¿-Åêá.. „Ãꪢ Íç¦Õ-Åêî N¢ŸÄ-«ÕE Íç«Û-©Fo „ÃJåXj¯ä ŸµÄu®¾ åXœ¿-Åêá. ƒÂ¹ „ê½Õ ÍçæXp «Ö{©Õ N¢{Ö æ®dœË-§ŒÕ¢-©ðE ÆGµ-«Ö-ÊÕ-©¢Åà „çÕi«Õ-ª½-*¤ò«œ¿¢ ‘ǧŒÕ¢. ƒ¢ÅŒÂÌ “ÂÌV©ð «Ö{-©ä¢šË, «ÖšÇx-œ¿Õ-Âî-«-œ¿-„äÕ¢šË, „çÕi«Õ-ª½-*-¤ò-«œ¿„äÕ¢šË? «ÖêÂOÕ Æª½n¢ Âë-˜äxŸ¿Õ.. Æ¢šÇªÃ? OÕÂ¹× Æ®¾©Õ N†¾§ŒÕ¢ ÍçX¾p-¯ä-©äŸ¿Õ ¹Ÿ¿Ö!! ƒX¾Ûpœ¿Õ «ÕÊ¢ «ÖšÇx-œ¿Õ-¹ע-{Õ-ÊoC “X¾®¾ÕhÅŒ¢ •ª½Õ-’¹Õ-ÅîÊo “X¾X¾¢-ÍŒ-¹Xý ’¹ÕJ¢*!! Æ¢Ÿ¿Õ-©ðÊÖ ÅŒ«Õ „ÃÂÃa-ÅŒÕ-ª½u¢Åî ‡¢Ÿ¿ªî ¤¶Äu¯þqÂË æX¶«-骚ü ²òpªýdq §ŒÖ¢Â¹-ªýq’à «ÖJÊ Âí¢Ÿ¿ª½Õ «áŸ¿Õl-’¹Õ-«Õt© ’¹ÕJ¢*..!! ²ÄŸµÄ-ª½-º¢’à ²òpªýdq §ŒÖ¢Â¹ªý ÆÊ-’Ã¯ä «ÕÊ¢-Ÿ¿-JÂÌ «á¢Ÿ¿Õ’à ’¹Õªíh-ÍäaC «Õ§ŒÕ¢B ©Ç¢’¹ªý. ͌¹ˆ-¯çjÊ ‚£¾Éª½u¢, ŸÄEo ÅŒ©-Ÿ¿¯äo „ùp-šË«Õ ƺÕ-«-ºÕ-«Û¯Ã E¢X¾ÛÂíÊo ¨ «áŸ¿Õl-’¹Õ«Õt “X¾X¾¢ÍŒ “ÂËéšü, X¶¾Ûšü-¦Ç©ü “æXNÕ-¹×-©Â¹× ®¾ÕX¾-J-*-ÅŒÕ-ªÃ©ä. ¨„äÕ Âß¿Õ.. ƒ©Ç¢šË Âí¢Ÿ¿ª½Õ «áŸ¿Õl-’¹Õ-«Õt©Õ ¨ «ª½-©üf-¹-Xý©ð ²òpªýdq §ŒÖ¢Â¹-ªýq’à ÂíÊ-²Ä-’¹ÕÅŒÖ ÆGµ-«Ö-ÊÕ-©Â¹× OÊÕ© N¢Ÿ¿Õ Í䮾Õh-¯Ãoª½Õ. “ÂËéšü ®¾«Õª½¢ ª½®¾-«-ÅŒh-ª½¢’à ²Ä’¹Õ-ÅîÊo ¯äX¾Ÿ±¿u¢©ð Æ©Ç¢šË Âí¢Ÿ¿ª½Õ ²òpªýdq §ŒÖ¢Â¹ªýq ’¹ÕJ¢* Åç©Õ-®¾Õ-Âî-«œ¿¢ ®¾¢Ÿ¿-ªîs´-*ÅŒ¢.

Know More

women icon @teamvasundhara

ÊÕ«Ûy X¾Û{d-œ¿„äÕ åXŸ¿l ¯äª½¢ !

¦ÕLx-Å窽 §ŒÖ¢Â¹ªý ª½†Ït «Ö{©Õ ®¾ª½-ŸÄ’à …Êo-X¾Ûpœ¿Õ ‡¢ÅŒ ¹Ny-²Äh§çÖ ÂîX¾¢’à …Êo-X¾Ûpœ¿Õ Æ¢Åä X¶¾Ö{Õ’Ã ’¹ÕÍŒÕa-¹ע-šÇªá. ƒ¢Ÿ¿ÕÂ¹× ¨ …Ÿ¿¢-ÅŒ„äÕ EŸ¿-ª½zÊ¢. ƒšÌ-«© ª½N¹ ©ä¹עœÄ <ª½Â¹-{ÕdÅî ¤¶ñšð CTÊ “XϧŒÖ¢Â¹ Íî“¤Ä ¦ÇM-«Û-œþ©ð «ÕSx ¤ñšËd Ÿ¿Õ®¾Õh©åXj ÍŒª½aÂË Å窽-©ä-¤Äª½Õ. ¨“¹-«Õ¢©ð¯ä ŠÂ¹ „ç¦ü-å®jšü ª½N¹ ©äE <ª½-¹{Õd X¾Üª½y¢ ÊÕ¢œÎ …¢Ÿ¿E ŠÂ¹ ¹Ÿ±¿-¯ÃEo “X¾ÍŒÕ-J¢-*¢C. ŸÄ¯äo ª½†Ït Â¹ØœÄ ®¾«Õ-Jn®¾Öh KšÌyšü Íä®Ï¢C. ƪáÅä ƒ{Õ-«¢šË ¤ñšËd Ÿ¿Õ®¾Õh© Âê½-º¢-’ïä ÂíEo ÆÅÃu-ÍÃ-ªÃ©Õ •ª½Õ-’¹Õ-ÅŒÕ-¯Ão-§ŒÕE, Š@Áx¢Åà ¹XÏp …¢Íä Ÿ¿Õ®¾Õh©Õ Ÿµ¿Jæ®h ¯äªÃLo ÅŒT_¢-ÍŒ-«-ÍŒaE ŠÂ¹ ¯çšË-•¯þ ª½†ÏtÂË ÂÄçÕ¢šü åXšÇdœ¿Õ. ŸÄ¢Åî ÂîX¾-T¢-*Ê ª½†Ït 'ƒ©Ç¢šË ‚©ð-ÍŒ-Ê©ÕÊo ÊÕ«Ûy •Et¢-ÍŒ-œ¿„äÕ ‹ åXŸ¿l ¯äª½¢Ñ Æ¢{Ö ®¾«Ö-ŸµÄÊ¢ ƒ*a¢C. D¢Åî ÅŒÊ šÌyšüE œËMšü Íä®ÏÊ ‚ «uÂËh ÅŒÊ ÆGµ-“¤Ä-§ŒÖEo ÅŒX¾Ûp’à ƪ½n¢ Í䮾Õ-¹×-¯Ão-ª½¢{Ö Â¹~«Ö-X¾-º©Õ ÂîªÃœ¿Õ.

Know More

women icon @teamvasundhara

‚ •{ÕdÂ¹Ø ‚„äÕ éÂåXd¯þ!

‚æ®Z-L§ŒÖ Æ«Öt-ªá© N•-§ŒÕ¢Åî ‚ªî ‡œË-†¾¯þ «Õ£ÏÇ-@Á© šÌ20 “X¾X¾¢-ÍŒ-¹Xý «áT-®Ï¢C. ŸÄŸÄX¾Û X¾C-æ£ÇÊÕ ªîV© ¤Ä{Õ “X¾X¾¢ÍŒ “ÂËéšü ÆGµ-«Ö-ÊÕLo …“ª½Ö-ÅŒ-©Ö-T¢-*Ê ¨ ®¾«Õ-ª½¢©ð ‚§ŒÖ •{xÂ¹× Íç¢CÊ «Õ£ÏÇ@Ç “ÂËéÂ-{ª½Õx ÅŒ«Õ “X¾A-¦µÇ-¤Ä-{-„Ã-©ÊÕ Eª½Ö-XÏ¢-ÍŒÕ-¹×-¯Ãoª½Õ. ƒ{Õ ¦÷L¢’û, Æ{Õ ¦ÇušË¢’û N¦µÇ-’éðx ªÃºË¢* X¾©Õ JÂÃ-ª½Õf©Õ ®¾%†Ïd¢-ÍŒ-œ¿„äÕ Âß¿Õ.. N¬Áy-„ä-C-¹åXj ÅŒ«Õ-¹¢{Ö ‹ “X¾Åäu-¹-ÅŒÊÕ ÍÃ{Õ-¹×-¯Ãoª½Õ. Æ©Ç¢šË Âí¢Ÿ¿ª½Õ “ÂÌœÄ-ª½-ÅÃoLo ‡¢XϹ Íä®Ï „ÃJE '‰®Ô®Ô N„çÕ¯þq «ª½©üf šÌ20 ‡©ã-«¯þ (šÌ„þÕ ‚X¶ý C šðª½o-„çÕ¢šü)Ñ •{Õd©ð Íî{Õ Â¹Lp¢-*¢C ƒ¢{-êªo-†¾-Ê©ü “ÂËéšü ÂõEq©ü (‰®Ô®Ô). X¾Ÿ¿Âí¢œ¿Õ «Õ¢CÅî ¹؜ËÊ ¨ •{ÕdÂ¹× éÂåXd¯þ ‡«ªî Åç©Õ²Ä..? «ÕÊ «Õ£ÏÇ-@Á© šÌ20 “ÂËéšü •{Õd éÂåXd¯þ £¾Çª½t-¯þ-“XÔÅý Âõªý. ‹„çjX¾Û ¦µÇª½ÅŒ «Õ£ÏÇ-@Á© šÌ20 •{ÕdÊÕ N•§ŒÕ X¾Ÿ±¿¢©ð «á¢Ÿ¿ÕÂ¹× B®¾Õ-éÂ-@ðhÊo ‚„çÕ.. ƒX¾Ûpœ¿Õ ¨ ƢŌ-ªÃb-B§ŒÕ •{ÕdÂ¹× ¯Ã§ŒÕ-¹Ōy¢ «£ÏÇ¢* ÅŒÊ-©ðE éÂåXdFq ¯çjX¾Û-ºÇuLo «Õªî-²ÄJ “X¾X¾¢-ÍÃ-EÂË ÍÃ{Õ-¹עC.

Know More

women icon @teamvasundhara
women icon @teamvasundhara

«Õ£¾Ç-ª½l¬Á „çjX¾Û «Õ£ÏÇ-@Á© “ÂËéšü..

©Çªýfq “ÂËéšü „çÕiŸÄÊ¢.. «Õ£ÏÇ-@Á© “X¾X¾¢-ÍŒ-¹Xý åX¶jÊ©ü.. ƒ¢’¹x¢œþЦµÇª½Åý •{Õx ÊÕ„ÃyÐ-¯ä¯Ã Ưä KA©ð £¾ÇôªÃ-£¾Çô-K’à Ō©-X¾-œÄfªá. ®¾y©p ÅäœÄÅî «ÖuÍý «ÕÊ ÍäèÇ-J-Ê-X¾p-šËÂÌ ’¹ÅŒ¢©ð ‡Êoœ¿Ö ͌֜¿E NŸµ¿¢’à «Õ£ÏÇ-@Á© “ÂËéÂ-šüåXj Ÿä¬Á-«Õ¢Åà ‚®¾ÂËh ÍŒÖXÏ¢-*¢C. åX¶jÊ©ü «ÖuÍýÊÕ OÂË~¢-ÍŒ-œÄ-EÂË ‡¢Åî-«Õ¢C “ÂÌœÄ-Gµ-«Ö-ÊÕ©Õ šÌO-©Â¹× ÆÅŒÕ-¹׈-¤ò-§ŒÖª½Õ. '¹«Ö¯þ ƒ¢œË§ŒÖÑ Æ¢{Ö …ÅÃq-£¾Ç-X¾-J-Íê½Õ. «ÕŸµ¿u©ð ¹Xý «ÕÊ-Ÿä-ÊE ®¾¢¦-ª½-X¾-œË-¤ò-§ŒÖª½Õ. *«-J©ð «ÖuÍý ÍäèÇ-JÅä …®¾Ö-ª½Õ-«Õ-¯Ãoª½Õ. ƒX¾Ûp-œË-X¾Ûpœä «Õ£ÏÇ-@Á© “ÂËéÂ-šüÊÕ ÍŒÖœ¿{¢ „ç៿-©Õ-åX-šËdÊ ÆGµ-«Ö-ÊÕ©Õ.. åX¶jÊ©ðx ‹{-NÕÂË ƒ¢ÅŒ ¦ÇŸµ¿-X¾-œ¿Õ-ÅŒÕ-¯Ão-ª½¢˜ä „ÃJ ‚{ ‡¢ÅŒ©Ç ‚¹-{Õd-¹עŸî ƪ½n«Õ«Û-Åî¢C. ‹ „çjX¾Û N•§ŒÕ¢ Ÿ¿Â¹ˆ-©äŸä ÆE NÍÃ-J-®¾Õh¯Ão.. «Õªî-„çjX¾Û '„ç©ü-œ¿¯þ N„çÕ¯þ ƒ¯þ ¦Öx.. OÕª½Õ OÕ ‚{-B-ª½ÕÅî.. OÕ ¤òªÃ{ X¾šË-«ÕÅî «Ö £¾Ç%Ÿ¿-§ŒÖ©Õ é’©Õ-ÍŒÕ-Âí-¯Ão-ª½Ñ¢{Ö “ÂËéÂ-{ª½x „çÊÕo-ÅŒ-šÇdª½Õ. ƒC Í響Ö.. «Õ£ÏÇ@Á “ÂËéšü ªÃÅŒ «Öª½-¦ð-Åî¢-Ÿ¿E ÍçX¾p-œÄ-EÂË.. ƒC ®¾J-¤òŸ¿Ö.. «ÕÊ-Ÿä-¬Á¢©ð «Õ£ÏÇ-@Á© “ÂËéÂ-šüÂ¹× «Õ£¾Ç-ª½l¬Á ªÃ¦ð-Åî¢-Ÿ¿-Ê-œÄ-EÂË..

Know More

women icon @teamvasundhara

NŸµ¿y¢-®¾-¹ª½ ¦ÇušË¢-’ûÅî «ÜÍŒ-ÂîÅŒ Âî®Ï¢C..!

‚ª½Õ-²Äª½Õx “X¾X¾¢-ÍŒ-¹-XýÊÕ «áŸÄl-œËÊ ‚æ®Z-L§ŒÖ ©Ç¢šË X¾šË-†¾d-„çÕiÊ •{ÕdÅî ÆD å®OÕ-®ý©ð ÅŒ©-X¾-œÄ-©¢˜ä «Ö{©Õ Âß¿Õ.. Æ©Ç¢šË «ÖuÍý©ð «ÕÊ ¦µÇª½ÅŒ •{Õd N•§ŒÕ¢ ²ÄCµ¢-ÍÃ-©¢˜ä \Ÿî «Õ£¾É-Ÿ¿Õs´-ÅŒ„äÕ •ª½-’Ã-©ÊÕ¹ׯÃo-ª½¢ÅÃ..! ÆÊÕ-¹×-Êo-{Õx-’Ã¯ä ‚ ÆŸ¿Õs´ÅŒ¢ ƒ¢’¹x¢-œþ-©ðE œçKs „äC-¹’à ‚N-†¾ˆ%-ÅŒ-„çÕi¢C. ÆD œÄ†Ï¢’û ¦Çušüq-«Û-«Õ¯þ £¾Çª½t-¯þ-“XÔÅý Âõªý ª½ÖX¾¢©ð..! œËåX¶¢-œË¢’û ͵âXÏ-§ŒÕ-¯þ’Ã, æX¶«-éª-šü’à ¦J-©ðÂË CTÊ ‚æ®Z-L§ŒÖåXj £¾Çª½t¯þ £¾ÇJ-êÂ-¯þ©Ç “X¾@Á-§ŒÕ-Åâ-œ¿«¢ Íä®Ï¢C. ¤¶Ä®ýd ¦÷©ªý, ®ÏpÊoªý, æX®¾ªý.. Ưä ÅäœÄ ©ä¹עœÄ ‚®Ô®ý ¦÷©ª½xÊÕ «ÜÍŒ-ÂîÅŒ Âî®Ï¢C. «*aÊ “X¾A ¦¢AF ¤¶òª½Õx, ®Ï¹qª½Õx ¦ÇŸ¿ÕÅŒÖ ¦÷¢œ¿-K© „çÖÅŒ „çÖT¢-*¢C. ²ÄŸµÄ-ª½º ²òˆª½Õê X¾J-NÕ-ÅŒ-«Õ-«Û-Ōբ-Ÿ¿-ÊÕ-¹×Êo ¦µÇª½ÅŒ •{Õd ƲÄ-ŸµÄ-ª½º ²òˆªý Í䧌Õ-œ¿¢©ð «áÈu ¦µ¼ÖNÕ¹ ÂõªýŸä. ƒ©Ç ê«©¢ 115 ¦¢ÅŒÕ©ðx 171 X¾ª½Õ’¹Õ©Åî Æèä-§ŒÕ¢’à E©-«œ¿¢ «Ö“ÅŒ„äÕ Âß¿Õ.. «Õ£ÏÇ-@Á© «¯äf ÍŒJ-“ÅŒ-©ð¯ä ‰Ÿî ÆÅŒÕu-ÅŒh«Õ ²òˆª½Õ Ê„çÖŸ¿Õ Íä®Ï¢C Âõªý. ƒÂ¹ ¦µÇª½Åý ÅŒª½-X¶¾ÛÊ ‚„çÕC 骢œî ÆÅŒu-CµÂ¹ «uÂËh-’¹ÅŒ ²òˆª½Õ Â뜿¢ N¬ì†¾¢. Âõªý NŸµ¿y¢-²Ä-EÂË Åîœ¿Õ ¦÷©ª½Öx „çÕª½Õ-X¾Û©Õ „çÕJ-XÏ¢-ÍŒ-œ¿¢Åî ‚®Ô-®ýÊÕ 36 X¾ª½Õ-’¹Õ© ÅäœÄÅî «ÕšËd-¹-J-XÏ¢* ®¾’¹-ª½y¢’à åX¶jÊ-©üÂ¹× Í䪽Õ-¹עC «ÕÊ «Õ£ÏÇ@Á© •{Õd. ƒ¢’¹x¢-œþÅî •ª½-’¹-¦ð§äÕ ˜ãjšË©ü åX¶jšü©ð “X¾X¾¢-ÍŒ-¹Xý ÅíL-«ÖuÍý N•-§ŒÖEo X¾ÛÊ-ªÃ-«%ÅŒ¢ Íä®Ï ÅíL-²ÄJ “X¾X¾¢ÍŒ ͵âXÏ-§ŒÕ-¯þ’à ƫ-ÅŒ-J¢-ÍÃ-©E …Ny-@ÁÚx-ª½Õ-Åî¢C.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

ముందుగా
మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయనేది స్పష్టత రావాలి. మొదట శారీరక అనుబంధం దృఢంగా ఉండి, తర్వాత మీ ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందా? లేదా మొదట్నుంచీ శారీరక అనుబంధంలో స్పష్టత లేదా? అనేది ఒక కోణం. మరొక కోణం ఏంటంటే మొదటి రెండు నెలలు మీ ఇద్దరి మధ్య అన్నీ బాగుండి, తర్వాత ఇద్దరి మధ్య దూరం ఏర్పడి.. ఇతరులకు ప్రాధాన్యం ఇస్తూ మీకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడంటే.. ఆ రెండు నెలల తర్వాత మార్పు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ల వల్ల అలా చేస్తున్నాడా? లేదా మీ ఇద్దరి మధ్య ఏవైనా అభిప్రాయభేదాలు, సంఘర్షణలు, అసంతృప్తులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. వాటి గురించి మాట్లాడుకోవడం జరిగిందా? అనేవి ఆలోచించుకోండి.
మీరిద్దరూ కూడా మ్యారేజ్‌ కౌన్సెలింగ్ కి వెళ్లడం మంచిది. దానివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరాలు తొలగుతాయేమో చూడండి. ఈ రోజుల్లో ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, శారీరక సమస్యలేవైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఆలోచించండి. అలాగే ఒకరినొకరు తక్కువ చేసుకోకుండా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించండి.
0 Likes
Know More

Movie Masala