సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

గొడవ పడ్డాం.. ఎంత ట్రై చేసినా మాట్లాడడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

ఆ విషయం నా భర్తతో చెబుతానని బెదిరిస్తున్నాడు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నేను సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ చేస్తున్నాను. నాకు పెళ్లై మూడు సంవత్సరాలవుతోంది. నాకు రెండేళ్ల పాప ఉంది. పెళ్లి కాకముందు నుంచే నేను జాబ్‌ చేస్తున్నాను. మొదట్లో నేను ఫ్రెషర్‌ కావడం వల్ల పని విషయంలో నా సీనియర్ చాలా హెల్ప్‌ చేసేవాడు. నేను అతన్ని బాగా నమ్మాను. దాంతో నా వ్యక్తిగత విషయాలు అడిగినా చెప్పా. ఒక్కోసారి పని నేర్పిస్తానని రూమ్‌కి రమ్మనేవాడు. సరేనని వెళ్లేదాన్ని. మొదట్లో బాగానే ఉన్నాడు. ఆ తర్వాత అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఆఫీసులో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయని నేను ఏమీ అనలేకపోయేదాన్ని. అయితే నేను అతనితో నా పరిధి దాటి ఎప్పుడూ ప్రవర్తించలేదు.

Know More

women icon @teamvasundhara

ఇలా చేస్తే అన్నింటా మనమే రాణులం!

‘ఆకాశంలో సగం.. అవకాశాల్లో సగం’ ఏళ్లు గడుస్తోన్నా ఇది మాటలకే పరిమితమవుతోంది తప్ప చేతల్లో మాత్రం సాధ్యం కావట్లేదు. లింగ అసమానత, లైంగిక వేధింపులు, వివక్షాపూరిత ధోరణి, ప్రోత్సాహం కొరవడడం.. వంటివి ప్రతి చోటా మహిళల అభివృద్ధికి అడ్డుకట్ట వేస్తున్నాయి. అయినప్పటికీ ప్రతి రంగంలో ఎదురవుతోన్న ఇలాంటి అడ్డంకుల్ని తొలగించుకుంటూ అడుగు ముందుకేయడానికే మొగ్గు చూపుతున్నారు ఈ తరం అతివలు. ఇలా తమ విజయంతో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అయితే ఆయా రంగాల్లో మహిళలకు కొన్ని విషయాల్లో చేయూతనందిస్తే చాలు.. వారు ఈ పురుషాధిక్య ప్రపంచాన్ని స్త్రీ-పురుష సమానత్వ ప్రపంచంగా మార్చగలరని చెబుతున్నారు నిపుణులు. అంతేకాదు.. అది వారికి వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎదిగే సదవకాశాన్ని సైతం అందిస్తుందని చెబుతున్నారు. మరి, ఈ ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవా’న్ని పురస్కరించుకొని ప్రస్తుతం ఆయా రంగాల్లో మహిళల పాత్ర ఎలా ఉంది? పురుషులకు దీటుగా రాణించాలంటే ఏయే అంశాల్లో వారికి ప్రోత్సాహం అందించాలి? తదితర విషయాల గురించి తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

బాస్ ప్రవర్తన శృతి మించుతోంది.. ఏం చేయాలి?

నేను ఓ సంస్థలో ఏడాదిగా పనిచేస్తున్నా.. నా పనికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదులూ లేవు. నేనూ ఉత్సాహంగానే కష్టపడుతున్నాను. అయితే ఈ మధ్యే నా పై అధికారుల్లో ఒకరి వల్ల సమస్య మొదలైంది. కారణం అతని ప్రవర్తనే. మొదట్లో ఆయన నాతో బాగా మాట్లాడుతుంటే సలహాలిస్తున్నారనీ, బృందంలో ఒకరిగా భావించి మాట్లాడుతున్నారని అనుకునేదాన్ని.. క్రమంగా సాయం, సూచనల పేరుతో సన్నిహితంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం నేను ధరించిన దుస్తులు, నా శరీరాకృతి గురించి వ్యాఖ్యానించారు. తర్వాత మరీ శృతి మించుతూ, మంచి పని చేసినప్పుడల్లా 'శభాష్' అంటూ భుజం తడుతుంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఈ ఉద్యోగం నాకు చాలా అవసరం. ఈ పరిస్థితిని ఎలా చక్కదిద్దుకోవాలో చెప్పండి. - ఓ సోదరి

Know More

women icon @teamvasundhara

ఆఫీసులో ఇలా చేయద్దు!

ప్రతి మనిషిలోనూ పాజిటివ్, నెగెటివ్.. రెండు రకాల భావోద్వేగాలు దాగుంటాయి. అయితే పాజిటివ్ ఎమోషన్స్ వల్ల ఎలాంటి సమస్యలూ తలెత్తకపోయినా, నెగెటివ్ ఎమోషన్స్ మాత్రం మనల్ని మానసికంగా కుంగిపోయేలా చేస్తాయి. ముఖ్యంగా పనిచేసే చోట ఇలాంటి భావోద్వేగాలు అస్సలు ప్రదర్శించకూడదంటున్నారు కార్పొరేట్ నిపుణులు. లేదంటే దాని ప్రభావం మనం చేసే పనిమీద పడుతుంది. అంతేకాదు.. మనకుండే ఇలాంటి భావాల వల్ల సహోద్యోగులకు మనపై చులకనభావం ఏర్పడే అవకాశం లేకపోలేదు. దీన్ని అదనుగా తీసుకొని కొందరు మనల్ని మానసికంగా మరింత బలహీనపడేలా చేసే ప్రమాదమూ ఉంది. ఇలా తరచూ జరగడం వల్ల దాని ప్రభావం మన కెరీర్‌పై తీవ్రంగానే ఉంటుంది. కాబట్టి మనం పనిచేసే చోట కొన్ని భావోద్వేగాలను అదుపుచేసుకొని ముందుకు సాగమంటున్నారు నిపుణులు. ఇంతకీ ఆఫీసులో ఎలాంటి భావోద్వేగాలను ఎలా అదుపుచేసుకోవాలో తెలుసుకుందాం రండి.

Know More

women icon @teamvasundhara

మీది 'ఫిమేల్ ఫ్రెండ్లీ' ఆఫీసేనా?

మహిళా ఉద్యోగులు ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా పనిచేసుకొనేందుకు.. ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా వృత్తిగత జీవితాన్ని ఆనందంగా గడిపేందుకు అనువుగా కొన్ని కంపెనీలు పలు సౌకర్యాలను, సౌలభ్యాలను మహిళలకు కల్పించడం పరిపాటే. ప్రస్తుతం అనేక బహుళజాతి సంస్థలతో పాటు పలు దేశీయ సంస్థలు కూడా కార్యాలయాల్లో మహిళలకు అవసరమైన అదనపు వసతులను సమకూర్చడానికి కృషి చేస్తున్నాయి. తద్వారా 'ఫిమేల్ ఫ్రెండ్లీ' ఆఫీసులుగా పేరు తెచ్చుకుంటున్నాయి. ఈ క్రమంలో ఒక ఆఫీసు 'ఫిమేల్ ఫ్రెండ్లీ'గా మారాలంటే ఎలాంటి అంశాలపై దృష్టిపెట్టాలో చెబుతున్నారు కొందరు మానవ వనరుల అభివృద్ధి నిపుణులు. అలాంటి వాటిలో టాప్ టెన్ అంశాలు మీకోసం...

Know More

women icon @teamvasundhara

‚X¶Ô-®¾Õ©ð ƒ©Ç Í䧌՟¿Õl!

“X¾A «ÕE-†Ï-©ðÊÖ ¤Ä>-šË„þ, ¯çé’-šË„þ.. 骢œ¿Õ ª½Âé ¦µÇ„î-Ÿäy-’Ã©Õ ŸÄ’¹Õ¢-šÇªá. ƪáÅä ¤Ä>-šË„þ ‡„çÖ-†¾¯þq «©x ‡©Ç¢šË ®¾«Õ-®¾u©Ö ÅŒ©ã-ÅŒh-¹-¤ò-ªá¯Ã, ¯çé’-šË„þ ‡„çÖ-†¾¯þq «Ö“ÅŒ¢ «ÕÊLo «ÖÊ-®Ï-¹¢’à ¹עT-¤ò-§äÕ©Ç Íä²Ähªá. «áÈu¢’à X¾E-Íäæ® Íî{ ƒ©Ç¢šË ¦µÇ„î-Ÿäy-’Ã©Õ Æ®¾q©Õ “X¾Ÿ¿-Jz¢-ÍŒ-¹Ø-œ¿-Ÿ¿¢-{Õ-¯Ãoª½Õ Âêíp-ꪚü EX¾Û-ºÕ©Õ. ©äŸ¿¢˜ä ŸÄE “X¾¦µÇ«¢ «ÕÊ¢ Íäæ® X¾E-OÕŸ¿ X¾œ¿Õ-ŌբC. Æ¢Åä-Âß¿Õ.. «ÕÊ-¹עœä ƒ©Ç¢šË ¦µÇ„é «©x ®¾£¾Çô-Ÿîu-’¹Õ-©Â¹× «ÕÊåXj ͌թ-¹-Ê-¦µÇ«¢ \ª½pœä Æ«-ÂìÁ¢ ©ä¹-¤ò-©äŸ¿Õ. DEo ÆŸ¿-ÊÕ’Ã B®¾Õ-ÂíE Âí¢Ÿ¿ª½Õ «ÕÊLo «ÖÊ-®Ï-¹¢’à «ÕJ¢ÅŒ ¦©-£ÔÇ-Ê-X¾-œä©Ç Íäæ® “X¾«Ö-Ÿ¿«â …¢C. ƒ©Ç ÅŒª½ÍŒÖ •ª½-’¹œ¿¢ «©x ŸÄE “X¾¦µÇ«¢ «ÕÊ éÂK-ªýåXj B“«¢-’Ã¯ä …¢{Õ¢C. ÂæšËd «ÕÊ¢ X¾E-Íäæ® Íî{ ÂíEo ¦µÇ„î-Ÿäy-’Ã-©ÊÕ ÆŸ¿Õ-X¾Û-Íä-®¾Õ-ÂíE «á¢Ÿ¿ÕÂ¹× ²Ä’¹-«Õ¢-{Õ-¯Ãoª½Õ EX¾Û-ºÕ©Õ. ƒ¢ÅŒÂÌ ‚X¶Ô-®¾Õ©ð ‡©Ç¢šË ¦µÇ„î-Ÿäy-’Ã-©ÊÕ ‡©Ç ÆŸ¿Õ-X¾Û-Íä-®¾Õ-Âî-„éð Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË.

Know More

women icon @teamvasundhara

E•®¾y-ª½Ö-¤ÄLo ¦§ŒÕ-{-åX-œ¿Õ-ÅîÊo 'OÕ{Ö-ƒ¢-œË§ŒÖÑ..!

#MeToo (OÕ{Ö)...“X¾®¾ÕhÅŒ¢ ¦µÇª½ÅŒ-Ÿä-¬ÇEo ¹×C-æX-²òhÊo £¾Éšü šÇXÏÂú ƒŸä. «Õ£ÏÇ-@Á©Õ ÅŒ«ÕåXj •J-TÊ, •ª½Õ-’¹Õ-ÅîÊo ©ãj¢T¹ „äCµ¢-X¾Û-©ÊÕ «ÕøÊ¢’à ¦µ¼J¢-ÍŒ-«-Ÿ¿lE, „ÚËE ¦§ŒÕ-{-åXšËd «ÕJ¢-ÅŒ-«Õ¢C ‚œ¿-„Ã-J©ð Ÿµçjª½u¢ E¢¤Ä©¯ä …Ÿäl-¬Á¢Åî „ç៿-©ãjÊ …Ÿ¿u-«Õ„äÕ ¨ 'OÕ{ÖÑ. ‡Â¹ˆœî Æ„çÕ-J-Âé𠓤Ī½¢-¦µ¼-„çÕiÊ ¨ …Ÿ¿u«Õ¢ “X¾®¾ÕhÅŒ¢ Ÿä¬Á¢-©ðE X¾©Õ ª½¢’éðx “X¾Â¹¢-X¾-Ê©Õ ®¾%†Ïd-²òh¢C. ²ò†¾©ü O՜˧ŒÖ „äC-¹’à ²Ä’¹Õ-ÅîÊo ¨ …Ÿ¿u«Õ¢©ð ÅŒÊÕ¡ Ÿ¿ÅÃh, ¹¢’¹¯Ã ª½¯öÅý, *Êtªá ¡¤ÄŸ¿, ²ò¯Ã «Õ£¾É-¤Ä“ÅŒ, ¤¶òxªÃ å†jF, Æ„çÕiªÃ Ÿ¿®¾Öhªý, ®¾¢ŸµÄu „äÕʯþ «¢šË “X¾«áÈÕ©¢Ÿ¿ª½Ö ÅŒ«ÕåXj •J-TÊ ©ãj¢T¹ „äCµ¢-X¾Û© ’¹ÕJ¢* ÅÃèÇ’Ã ¦§ŒÕ-{-åX-šÇdª½Õ. OJÅî ¤Ä{Õ ƒÅŒª½ ª½¢’Ã-©Â¹× Íç¢CÊ «Õ£ÏÇ-@Á©Õ Â¹ØœÄ ’¹ÅŒ¢©ð ÅÃ«á ‡Ÿ¿Õ-ªíˆÊo „äCµ¢-X¾Û-©ÊÕ ²ÄÂ~Ãu-ŸµÄ-ªÃ-©Åî ®¾£¾É ²ò†¾©ü O՜˧ŒÖ ŸÄyªÃ ¦§ŒÕ-{-åX-œ¿Õ-ÅŒÕ-¯Ãoª½Õ. OJÂË «ÕŸ¿lÅŒÕ Åç©Õ-X¾ÛÅŒÖ X¾©Õ-«Ûª½Õ “X¾«á-ÈÕ©Õ å®jÅŒ¢ 'OÕÂ¹× „äÕ«á¯Ão¢..Ñ Æ¢{Ö «á¢Ÿ¿Õ-Âí-®¾Õh-¯Ãoª½Õ. ÆCµÂê½¢, œ¿¦Õs, X¾©Õ-¹×-¦-œËE Æœ¿f¢ åX{ÕdÂíE Æ«Ö-§ŒÕ-¹-„çÕiÊ ‚œ¿-„Ã-JåXj ÆX¶¾Ö-ªá-ÅÃu-©Â¹× ¤Ä©pœä FÍŒÕ-©Â¹× ÅŒTÊ P¹~ NCµ¢ÍéE ¨ ®¾¢Ÿ¿-ª½s´¢’à „ê½Õ ÂÕ-ÅŒÕ-¯Ãoª½Õ.

Know More

women icon @teamvasundhara

©ãj¢T¹ „äCµ¢X¾Û©Ç? ƒ©Ç X¶ÏªÃuŸ¿Õ Í䧌բœË...

X¾E-Íäæ®Íî{ ®ÔY©Â¹× ®¾£¾Çô-Ÿîu-’¹Õ©Õ, åXj ÆCµ-ÂÃ-ª½Õ© ÊÕ¢* ©ãj¢T-¹¢’à „äCµ¢-X¾Û©Õ ‡Ÿ¿Õ-ª½-«œ¿¢ ÍéÇ-Íî{x •ª½Õ-’¹Õ-Åî¢C. X¾E “X¾Ÿä-¬Á¢©ð ®ÔY©åXj ©ãj¢T¹ £ÏÇ¢®¾Â¹× «uA-êª-¹¢’à “X¾¦µ¼ÕÅŒy¢ ‡¯îo ÍŒª½u©Õ ÍäX¾-œ¿Õ-Åî¢C. DE-Â¢ X¾E-“X¾-Ÿä-¬Á¢©ð ®ÔY©åXj ©ãj¢T¹ „äCµ¢-X¾Û© Eªî-Ÿµ¿Â¹ ÍŒ{d¢ (å®Â¹×q-«©ü å£ÇªÃ-®ý-„çÕ¢šü ‚X¶ý N„çÕ¯þ ‡šü «ªýˆ æXx®ý Ð “XÏ„ç-Ê¥¯þ Æ¢œþ “¤ñ£ÏÇ-G-†¾¯þ §ŒÖÂúd) 2013 “X¾Âê½¢ “X¾A ®¾¢®¾nÂ¹× ÂíEo E§ŒÕ-«Õ-E-¦¢-Ÿµ¿-Ê-©ÊÕ NCµ¢-*¢C. „ÚËÂË ÆÊÕ-’¹Õ-º¢-’Ã¯ä “X¾A «Õ£ÏÇ-@ÁÂ¹× X¶ÏªÃuŸ¿Õ Íäæ® Æ«-ÂÃ-¬ÇEo Æ¢C¢*.. E¢C-ÅŒÕ-©åXj ÍŒª½u©Õ B®¾Õ-¹ע-šð¢C. DEo «ÕJ¢ÅŒ ®¾ª½-@Á-ÅŒª½¢ Íä殢-Ÿ¿ÕÂ¹× ƒ©Ç¢šË „äCµ¢-X¾Û© ’¹ÕJ¢* X¶ÏªÃuŸ¿Õ Íäæ®©Ç '†Ô¦ÇÂúqÑ æXª½ÕÅî ‹ ‚¯þ-©ãj¯þ „äC-¹ÊÕ Â¹ØœÄ \ªÃp{Õ Íä®Ï¢C. V©ãj©ð ¨ „ç¦ü-å®j-šüE “¤Äª½¢-Gµ¢-*Ê ê¢“Ÿ¿ ®ÔY, P¬ÁÙ ®¾¢êÂ~«Õ ¬ÇÈ ŸÄEo ê«©¢ “X¾¦µ¼Õ-Åîy-Ÿîu-’¹Õ-©ê X¾J-NÕÅŒ¢ Íä®Ï¢C. ƪáÅä ƒX¾Ûpœ¿Õ ¨ Æ«-ÂÃ-¬ÇEo wåXj„äšü …Ÿîu-’¹Õ-©Â¹× Â¹ØœÄ Æ¢C-²òh¢C “X¾¦µ¼ÕÅŒy¢. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð '†Ô¦ÇÂúqÑ ’¹ÕJ¢* Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

Know More

women icon @teamvasundhara

…Ÿîu’¹, „Ãu¤Ä-ªÃ©ðx ®¾«Ö-ÊÅŒy¢.. ƒ©Ç ²ÄŸµ¿u¢!

ƒ¢šÇ-¦-§ŒÕ{, X¾E-Íäæ® Íî{.. ƒ©Ç ÆEo ª½¢’éðx «Õ£ÏÇ-@Á©Õ ‡«-JåXj ‚ŸµÄ-ª½-X¾-œ¿-¹עœÄ.. ®¾yÅŒ¢-“ÅŒ¢’Ã, ®¾«Ö-Ê-ÅŒy¢Åî °N¢-Íä©Ç.. „ÃJE ‚Jn-¹¢’à ÆGµ-«%Cl´ Í䧌Ö-©¯ä Ÿ¿%œµ¿ ®¾¢Â¹-©p¢Åî ‰Â¹u-ªÃ•u®¾NÕ-A©ðE ÂíEo «áÈu N¦µÇ-’Ã©Õ Â¹%†Ï Í䮾Õh-¯Ãoªá. “X¾Åäu-ÂË¢* '„Ãu¤Äª½ ª½¢’¹¢©ð ®ÔY, X¾Ûª½Õ-†¾ß-L-Ÿ¿lª½Ö ®¾«Ö-Ê„äÕ..Ñ ÆÊo «áÈu …Ÿäl-¬Á¢Åî …Ÿîu’¹, „Ãu¤Äª½ ª½¢’Ã-©©ð «Õ£ÏÇ@Ç ®¾«Ö-ÊÅŒy¢ C¬Á’à ÂíEo «Öª½_-Ÿ¿-ª½z¹ ®¾Ö“ÅÃ©Õ ª½Ö¤ñ¢-C¢-Íêá. §ŒáE-å®-X¶ýÂ¹× (‰Â¹u-ªÃ-•u-®¾-NÕA «Õ£ÏÇ-@Ç-Gµ-«%Cl´ ECµ), §Œâ‡¯þ ’îx¦©ü Ââ¤Ä-Âúd©Õ ª½Ö¤ñ¢-C¢-*Ê ¨ ®¾Ö“ÅÃ©Õ «Õ£ÏÇ-@Á-©Â¹× ®¾¢¦¢-Cµ¢-*Ê ÆEo ÂîºÇ©ÊÕ Ÿ¿%†Ïd©ð …¢ÍŒÕ-¹×E „ÃJ Ʀµ¼Õu-Ÿ¿-§ŒÖ-EÂË ¦Ç{©Õ „䮾Õh-¯Ãoªá. “X¾X¾¢ÍŒ „ÃuX¾h¢’à …Êo NNŸµ¿ ®¾¢®¾n©ðx «Õ£ÏÇ-@Á© Â¢ “X¾®¾ÕhÅŒ¢ …Êo ¤Ä©-®Ô-©ä¢šË? ƒ¢Âà ÂíÅŒh’à ‡©Ç¢šË NŸµÄ-¯Ã©Õ “X¾„ä-¬Á-åX-šÇdL? Ÿä¬Á ‚Jn¹ “X¾’¹-AÂË ®¾¢¦¢-Cµ¢-*Ê Æ¢¬Ç©ðx, ‚§ŒÖ ®¾¢®¾n© ®¾£¾Ç-“²ÄGl ©Â~Ãu©ðx ®ÔY© ¤Ä“ÅŒ ‡¢ÅŒ «ª½Â¹× …¢C? „ç៿-©ãjÊ ÆEo Æ¢¬Ç-©ÊÕ X¾J-’¹-º-Ê-©ðÂË B®¾Õ-¹×E «Õ£ÏÇ@Ç ®¾«Õ-Ê-ÅÃyEo ²ÄCµ¢Íä C¬Á’à ¨ ®¾Ö“ÅÃ©Â¹× ª½ÖX¾-¹-©pÊ Í䧌՜¿¢ ’¹«Õ-¯Ãª½|¢. èÇB§ŒÕ «Õ£ÏÇ@Ç ¤Äª½x-„çÕ¢šü ®¾Ÿ¿-®¾Õq©ð ¦µÇ’¹¢’à NNŸµ¿ ª½¢’éðx «Õ£ÏÇ@Ç ²ÄCµ-ÂÃ-ª½ÅŒ ’¹ÕJ¢* ÍŒª½a©Õ •ª½Õ-’¹Õ-ÅŒÕÊo ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð ¨ «Öª½_-Ÿ¿-ª½z¹ ®¾Ö“Åé ’¹ÕJ¢* Åç©Õ-®¾Õ-Âî-«œ¿¢ ®¾¢Ÿ¿-ªîs´-*ÅŒ¢.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

మీ సమస్యను బట్టి మీ ఇద్దరి మధ్య మానసికంగా అనుబంధం దృఢపడినట్లు అనిపించడం లేదు. మీరిద్దరూ ఒకరికొకరు అలవాటు పడే క్రమంలోనే తగాదాలు, గొడవలు వస్తున్నాయి. ప్రస్తుతం మీ ఇద్దరి మధ్య ఎలాంటి మాటలు లేవని స్పష్టంగా చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో ఇరు కుటుంబ సభ్యులతో మీ విషయం గురించి చర్చించారా? అతను ప్రతి విషయాన్ని తన తండ్రి దగ్గరకు తీసుకెళ్తుంటే అది మీకు నచ్చట్లేదన్న విషయాన్ని అతనికి అర్థమయ్యే విధంగా చెప్పారా? ఎనిమిది నెలల సాన్నిహిత్యంలో కేవలం పోట్లాడుకున్న సందర్భాలే ఉన్నాయా? ఆనందంగా గడిపిన క్షణాలు కూడా ఉన్నాయా? వంటి విషయాలన్నింటినీ మీరు ఓసారి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది.

పెళ్లి చేసుకునే విషయంలో ఎలాగైతే తొందరపాటు పనికిరాదో.. విడిపోయే విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.
ఈ క్రమంలో- మీ నాన్న గారు ఫోన్ చేస్తే మీ మామగారు తర్వాత మాట్లాడదామన్నారని చెప్పారు. మీ భర్త కూడా మీతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాళ్లతో మాట్లాడడానికి మళ్లీ ఒకసారి ట్రై చేసి చూడండి. అప్పటికీ స్పందన లేకపోతే మీ కుటుంబంలోని ఇతర పెద్దలతో కలిసి డైరెక్ట్ గా వాళ్ళింటికే వెళ్లి మాట్లాడి చూడండి. ఇందుకోసం మీ రెండు కుటుంబాల్లోనూ మీ సంక్షేమం కోరే మీ శ్రేయోభిలాషుల సహకారం తీసుకోవచ్చు.
ఈ విధంగా - మీ ఇరుపక్షాల పెద్దవాళ్లు ఒకరితో ఒకరు మాట్లాడుకుని మీ సమస్యను సామరస్యంగా పరిష్కరించే పరిస్థితులను కల్పించగలుగుతారేమో చూడండి. అయితే అది ఎంతవరకు సఫలమవుతుందనేది రెండువైపుల నుంచి లభించే సహకారం పైనే ఆధారపడి ఉంటుంది. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే - ఇతర మార్గాల ద్వారా ప్రయత్నించాల్సి వస్తుందేమో అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు.
0 Likes
Know More

Movie Masala