సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

గొడవ పడ్డాం.. ఎంత ట్రై చేసినా మాట్లాడడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

మీ జీతంలో నెలవారీ కోత ఎంత ఉంటుందో మీకు తెలుసా?

‘అవనిలో సగం.. ఆకాశంలో సగం.. అవకాశాల్లో సగం’ అంటూ పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు. ఓవైపు గృహిణిగా, మరోవైపు ఉద్యోగినిగా కుటుంబం, కెరీర్‌కు సంబంధించి అన్ని రకాల బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తున్నారు. కానీ ఆర్థి్క వ్యవహారాల్లో మాత్రం పురుషులతో మహిళలు పోటీ పడలేకపోతున్నారని, ఈ విషయంలో స్త్రీలు ఇంకా పురోగతి సాధించాలని పలు అధ్యయనాలు, సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవా’న్ని పురస్కరించుకుని ప్రముఖ ఈ-వ్యాలెట్‌ యాప్‌ ‘పేటీఎం’ ఒక యాడ్‌ను విడుదల చేసింది. అమ్మాయిలందరికీ ఆర్థిక సాధికారతతో పాటు, ఆర్థిక అంశాల్లో లోతైన అవగాహన ఎంతో అవసరమని నొక్కి చెబుతోన్న ఈ యాడ్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది.

Know More

women icon @teamvasundhara

ఇలా చేస్తే మనదే పైచేయి!

ప్రస్తుతం చాలా రంగాల్లో పురుషాధిక్య ప్రపంచమే మహిళలకు స్వాగతం పలుకుతోంది. మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తోన్నా, ఉద్యోగాల్లో ఉన్నత పదవుల్ని అధిరోహిస్తున్నప్పటికీ జీతభత్యాలు, అవకాశాలు.. వంటి విషయాల్లో నేటికీ మహిళలు సమానత్వం సాధించలేకపోతున్నారు. మరి, పని ప్రదేశంలో నెలకొన్న ఇలాంటి పురుషాధిక్య ధోరణి నుంచి స్త్రీలు బయటపడి పురుషుల కంటే సమర్థంగా రాణించడం అసాధ్యమేనా? అంటే కాదంటున్నారు కార్పొరేట్ నిపుణులు. పనిచేసే చోట కొన్ని అంశాల్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగితే పురుషాధిక్య రంగాల్లోనూ స్త్రీలు అద్భుతంగా రాణిస్తారని వారు సూచిస్తున్నారు. ఈ 'అంతర్జాతీయ మహిళా దినోత్సవం' సందర్భంగా ఆ అంశాలేంటో తెలుసుకుందాం రండి...

Know More

women icon @teamvasundhara

మా ఉనికికి నిర్వచనం మీరే!

‘ఈ ప్రపంచంలో దేన్నయినా పుట్టించే శక్తి ఇద్దరికే ఉంది. ఒకటి నేలకి, రెండు వాళ్లకి’ అంటూ ఇటీవల వచ్చిన ఓ సినిమాలో మహిళలను భూదేవితో పోల్చారు. అది రీల్‌ డైలాగ్‌ అయినా రియాలిటీలోనూ భూదేవిని మించిన ఓర్పు ఆడవాళ్లకు ఉంటుందనేది అక్షరాలా సత్యం. అలా త్యాగానికి, శక్తికి, సహనానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే నారీ శక్తిని ప్రపంచానికి చాటి చెప్పేదే ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’. ఇలా మానవాళి మనుగడకు కారణమైన స్ర్తీ గొప్పతనాన్ని వివరిస్తూ వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు సోషల్‌ మీడియా వేదికగా మహిళలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా వారి ఉన్నతికి కారణమై, ఆదర్శంగా నిలిచిన ఆడవాళ్లకు కృతజ్ఞతలు చెబుతున్నారు. మాధురీ దీక్షిత్‌

Know More

women icon @teamvasundhara

నారీశక్తిని చాటారు!

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయా సంస్థలు తమ మహిళా సిబ్బంది శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. వారిని మరింతగా ప్రోత్సహించడానికి సరికొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాయి. ఈక్రమంలో ప్రపంచంలో అతిపెద్ద రైల్వే సంస్థల్లో ఒకటైన భారతీయ రైల్వే కూడా సరికొత్త కార్యక్రమంతో మన ముందుకొచ్చింది. ఇందులో భాగంగా రైలు సారథ్య బాధ్యతలన్నింటినీ మహిళా సిబ్బందికే అప్పగిస్తున్నాయి. మహిళల్ని సాధికారత దిశగా నడిపిస్తూ, వారు ఎలాంటి సవాళ్లనైనా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారన్న సందేశాన్ని సమాజానికి అందించడమే దీని వెనకున్న ప్రధాన ఉద్దేశం.

Know More

women icon @teamvasundhara

అమ్మ కాని అమ్మయ్యాడు.. ‘ఉత్తమ అమ్మ’గా నిలిచాడు!

‘అమ్మ ఆది దైవం’ అన్నారు పెద్దలు. ప్రతి బుబ్జాయికీ అమ్మే మొదటి స్నేహితురాలు. అయితే అమ్మ అనే పిలుపు అందుకునేది ఆడవారే! కానీ ఆ అమ్మలోని ఆప్యాయతను, లాలనను చిన్నారికి అందించిన మగవారూ అమ్మతోనే సమానమంటూ ప్రపంచంలోనే ‘ఉత్తమ అమ్మ’ అవార్డు అందుకోనున్నారు పుణేకు చెందిన ఆదిత్య తివారీ. ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవా’న్ని పురస్కరించుకొని బెంగళూరులో Wempower అనే మహిళా స్టార్టప్‌ ఆధ్వర్యంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డును అందుకోనున్నారు ఆదిత్య. మరి, అమ్మలందరినీ కాదని ఆదిత్యనే ఉత్తమ అమ్మగా ఎందుకు ఎంపికచేశారు? ఆ అవార్డు అందుకునేంత గొప్ప పని ఏం చేశారాయన? అంటారా.. అయితే అసలు స్టోరీలోకి వెళ్లాల్సిందే!

Know More

women icon @teamvasundhara

నేను చీరకట్టి బ్యాట్‌ పట్టింది అందుకే!

భారతీయ సంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనం చీర. అయితే చీరకట్టులో సౌకర్యంగా ఉండలేమని చెబుతూ చాలామంది అమ్మాయిలు శారీలను కేవలం పండగలు, ప్రత్యేక రోజులకే పరిమితం చేశారు. ఇలా చీర కట్టుకోవడానికే ఇబ్బంది పడిపోయే నేటి రోజుల్లో కొందరు మహిళలు ఈ వస్ర్తధారణతోనే వ్యాయామాలు చేయడం, మారథాన్‌లలో పాల్గొనడం వంటివి చేస్తున్నారు. తాజాగా భారత మహిళల క్రికెట్‌కు మూల స్తంభంలా నిలిచిన మిథాలీ రాజ్‌ కూడా చీర కట్టుతోనే క్రికెట్‌ ఆడి అందరినీ ఆశ్చర్యపరిచింది. సాధారణంగా జెర్సీ, ప్యాంటు ధరించి క్రికెట్‌ ఆడే ఆమె ఎందుకు చీరకట్టి బ్యాట్‌ పట్టిందో తెలుసుకుందాం రండి.

Know More

women icon @teamvasundhara

ఆ ఆంటీకి అభిమానినైపోయా!

అసలే ఇరుకు రోడ్లు, ఆపై లక్షలాది వాహనాలు, వీటికి తోడు దుమ్ము, ధూళి, పొగతో నిండుకున్న సిటీ రోడ్లపై నడిచి వెళ్లే పాదచారులకు అదొక పెద్ద ప్రహసనమని చెప్పవచ్చు. కనీసం నడిచి వెళ్లే దారి కూడా వారికి కనిపించదు. ఇక కొన్ని చోట్ల పాదచారుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన ఫుట్‌పాత్‌లను కొందరు ఆక్రమించి వ్యాపారాలు చేసుకుంటున్నారు. మరికొన్ని చోట్ల అయితే గమ్య స్థానానికి త్వరగా చేరుకునే క్రమంలో కొందరు ద్విచక్ర వాహనదారులు ఏకంగా ఫుట్‌పాత్‌ల పైనుంచే తమ బైక్‌లు పోనిస్తుంటారు. ట్రాఫిక్‌ పోలీసులు లేరనో లేదంటే వారిని ఎవరూ గమనించట్లేదన్న ధీమాతోనే వారిలా నిబంధనలకు విరుద్ధంగా ఫుట్‌పాత్‌లపై విచ్చలవిడిగా బైక్‌లు నడుపుతుంటారు. పుణెలోని రోడ్లపై కూడా దాదాపు ఇదే పరిస్థితి. అయితే ఇటీవల ఆ నగరంలోని ఫుట్‌పాత్‌లపై బైక్‌లు నడుపుతున్న కొందరు వాహనదారులను ఓ మహిళ అడ్డుకుంది. అంతేకాదు సదరు వాహనదారులు ఫుట్‌పాత్‌ దిగి రోడ్డు మీదకు వచ్చేలా ‘క్లాస్‌ తీసుకుంది’ కూడా!

Know More

women icon @teamvasundhara

ఉత్తమ పురుషులకు జిందాబాద్‌ !

సంవత్సరంలో నవంబర్‌ మాసాన్ని ‘మొవెంబర్‌’ పేరుతో పురుషుల ఆరోగ్య అవగాహనా మాసంగా పేర్కొన్నారు. ఈక్రమంలో ఇదే మాసంలో నవంబర్‌ 19న అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. యూనివర్సిటీ ఆఫ్‌ వెస్టిండీస్‌లో చరిత్రను బోధించే జెరోమ్‌ టీలక్‌సింగ్‌ ‘అంతర్జాతీయ పురుషుల దినోత్సవం’కి నాంది పలికారు. మొదట్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి పోటీగా ఇది ఏర్పడినా... క్రమంగా మానవత్వం, సమానత్వం, లింగ భేదం లేని సమాజం దీని ప్రధాన నినాదాలుగా మారాయి. ఇక భారతదేశంలో ఈ దినోత్సవానికి ప్రాచుర్యం కల్పించింది మటుకు ఒక మహిళ కావడం విశేషం ! ఒక స్వచ్ఛంద సంస్థను పెట్టి మరీ ఆమె పురుషుల హక్కుల కోసం పోరాడుతున్నారు. మరి ఈ విశేషాలేంటో ఓసారి చూద్దాం రండి !

Know More

women icon @teamvasundhara

¨ N•§ŒÕ “X¾²ÄnÊ¢ ÂíÊ-²Ä-’Ã-Lq¢Ÿä!

®ÔYX¾Û-ª½Õ†¾ ®¾«Ö-ÊÅŒy¢.. ƒC EÊo „çáÊošË «Ö{ Âß¿Õ.. «¢Ÿ¿© \@Áx ÊÕ¢* ¨ «Ö{ NE-XÏ-®¾Öh¯ä …¢C. Æ¢Åä¯Ã..! DEo ²ÄCµ¢-ÍŒ-œÄ-EÂË ‡¯îo \@Áx ÊÕ¢* ¹%†Ï •ª½Õ-’¹Õ-ÅŒÖ¯ä …¢C. Æ¢Åç¢-Ÿ¿Õ¹×.. ÆEo Æ¢¬Ç©ðx X¾Ûª½Õ-†¾ß-©Åî «Õ£ÏÇ-@Á©Ö ®¾«Ö-Ê„äÕ ÆE Eª½Ö-XÏ¢-ÍŒ-œÄEÂË “¤Äª½¢-¦µ¼-„çÕi¢Ÿä 'ƢŌ-ªÃb-B§ŒÕ «Õ£ÏÇ@Ç C¯î-ÅŒq«¢Ñ. ƒC „ç៿©ãj ¬ÁÅæl¢ ’¹œ¿Õ-®¾Õh¯Ão ƒX¾p-šËÂÌ ÂíEo Æ¢¬Ç©ðx, ª½¢’éðx ®ÔY©Õ X¾Ûª½Õ-†¾ß-©Åî ®¾«ÖÊ Æ«-ÂÃ-¬Ç©Õ Æ¢Ÿ¿Õ-Âî-©ä-¹-¤ò-ÅŒÕ-¯Ãoª½Õ. ƒ¢Ÿ¿ÕÂ¹× Æœ¿f¢Â¹×©ã¯îo. «ÕJ, ƒ¯äo@Áx ÊÕ¢* ®¾«Ö-ÊÅŒ C¬Á’à ¹%†Ï Í䮾Õh¯Ão «Õ£ÏÇ-@Á©Õ Æ¢Ÿ¿ÕÂ¹× ¯îÍŒÕ-Âî-©ä-¹-¤ò-ÅŒÕ-¯Ão-ª½¢˜ä ƒ¢Âà «Õ£ÏÇ@Ç C¯î-ÅŒq«¢ •ª½Õ-X¾ÛÂî„ÃLqÊ Æ«-®¾ª½¢ ‡¢ÅŒ «ª½Â¹× …¢C? Æ®¾©Õ ®¾«Ö-Ê-ÅŒÂ¹× Æœ¿Õf-X¾-œ¿Õ-ÅŒÕÊo Æ¢¬Ç-©ä¢šË? „ÚËE ÅŒJ-NÕ-ÂíšËd «Õ£ÏÇ-@Á©Õ ÆEo N¦µÇ-’éðx X¾Ûª½Õ-†¾ß-©Åî ®¾«Ö-Ê¢’à ªÃºË¢-Í题ä, ²ÄCµ-ÂÃ-ª½ÅŒ ²ÄCµ¢-ÍÃ-©¢˜ä \¢ Í䧌ÖL? ¨ «Õ£ÏÇ@Ç C¯î-ÅŒq«¢ ®¾¢Ÿ¿-ª½s´¢’à ƒ©Ç¢šË N†¾-§ŒÖ©ÊÕ ‹²ÄJ ¹~׺g¢’à X¾J-Q-L¢-ÍŒœ¿¢ ®¾¢Ÿ¿-ªîs´-*ÅŒ¢.

Know More

women icon @teamvasundhara

‡Â¹ˆœ¿ N¯Ão «Õ£ÏÇ-@Á© „úä!

«Õ£ÏÇ@Á.. ŠÂ¹ ²òŸ¿-J’Ã, ¦µÇª½u’Ã, ÅŒLx’Ã, ¹ØÅŒÕ-J’Ã, Â-L’Ã.. ƒ©Ç ÅŒÊ °N-ÅŒ¢©ð NNŸµ¿ ¤Ä“ÅŒ©Õ ¤ò†Ï®¾Öh ®¾«Ö-•¢©ð ÅŒÊ-¹¢{Ö “X¾Åäu¹ ’¹ÕJh¢X¾Û ÅçÍŒÕa-Âî-«-œ¿¢©ð ‚„çÕÂ¹× ²ÄšË „äéª-«ª½Ö ©äª½¢˜ä ÆA-¬Á-§çÖÂËh Âß¿Õ. «ÕJ, Æ©Ç¢šË ®ÔY©Õ ¯äœ¿Õ “X¾X¾¢-ÍŒ-„Ãu-X¾h¢’à ‡¯îo ®¾«Õ-®¾uLo ‡Ÿ¿Õ-ªíˆ¢-{Õ-¯Ãoª½Õ.. ‡¢Åî Æ®¾-«Ö-Ê-ÅŒÂ¹× ’¹Õª½-«Û-ÅŒÕ-¯Ãoª½Õ. „Ã{-Eo¢-šËF «uA-êª-ÂË®¾Öh «Õ£ÏÇ-@Á© ®¾«Ö-ÊÅŒy¢ Â¢ ‡¯îo \@Áx ÊÕ¢* ÂíÊ-²Ä-T-²òhÊo ¤òªÃ-šÇ-EÂË EŸ¿-ª½z-Ê„äÕ 'ƢŌ-ªÃb-B§ŒÕ «Õ£ÏÇ@Ç C¯î-ÅŒq«¢Ñ. ¨ ªîVÊ ®ÔY© ¬ÁÂËhE ÍØä¢-Ÿ¿ÕÂ¹× “X¾X¾¢-ÍŒ-„Ãu-X¾h¢’à ‚§ŒÖ Ÿä¬Ç©ðx NNŸµ¿ Âê½u-“¹-«ÖLo Eª½y-£ÏÇ-®¾Õh¢-šÇª½Õ. '˜ãj„þÕ ¨èü ¯ö : ª½Öª½©ü Æ¢œþ ƪ½s¯þ §ŒÖÂËd-N®ýdq “šÇ¯þq-¤¶Ä-Jt¢’û N„çÕ¯þq ©ãj„þqÑ («Õ£ÏÇ-@Á© °N-ÅÃEo «Öêªa “’ÃOÕº, X¾{dº ²Ä«Ö->¹ Âê½u-¹-ª½h©Õ) Ưä D±„þÕÅî ‰Â¹u-ªÃ-•u-®¾-NÕA «Õ£ÏÇ@Ç N¦µÇ’¹¢ ¨ \œÄC «Õ£ÏÇ@Ç C¯î-ÅŒq-„ÃEo Eª½y-£ÏÇ-²òh¢C. ƒŸä NŸµ¿¢’à ƒÅŒ-ª½“Åà NNŸµ¿ D±„þÕ©Õ ‡¢ÍŒÕ-ÂíE “X¾X¾¢-ÍŒ-„Ãu-X¾h¢’à NNŸµ¿ «Õ£ÏÇ@Ç „äC-¹©Õ «Õ£ÏÇ-@Á© ¬ÁÂËhE “X¾A-G¢-G¢-Íä©Ç NGµÊo Âê½u-“¹-«ÖLo Eª½y£ÏÇ®¾Õh¯Ãoªá. «ÕJ, „ÚËåXj «ÕÊ«â ‹ ©ÕꈟÄl¢ ª½¢œË..

Know More

women icon @teamvasundhara

X¾E “X¾Ÿä-¬Ç©ðx ®¾«Ö-ÊÅŒy¢ ²ÄCµŸÄl¢..

ƹ~-ªÃ-®¾uÅà ¬ÇÅŒ¢ åXª½Õ-’¹Õ-Åî¢C.. “¦µ¼Öº-£¾Ç-ÅŒu©Ö ÅŒ’¹_-˜äxŸ¿Õ.. …ŸîuTÊÕ© ®¾¢Èu 骢œË¢-ÅŒ-©-«Û-Åî¢C.. „äCµ¢-X¾Û©Ö ‚’¹-˜äxŸ¿Õ.. ÍŒšÇd© Æ¢é 骚Ëd¢-X¾-«Û-Åî¢C.. ŸÄœ¿Õ©Â¹Ø Æœ¿Õf-¹{d X¾œ¿-˜äxŸ¿Õ.. «ª½-¹{o¢ åXª½Õ-’¹Õ-Åî¢C.. ’¹%£¾Ç-£ÏÇ¢®¾ ê®¾Õ©Ö ÆCµ-¹-«Õ-«Û-ÅŒÕ-¯Ãoªá.. ƒ©Ç «Õ£ÏÇ-@Á©Õ ‡Ÿ¿Õ-ªíˆ¢-{ÕÊo X¾J-®Ïn-Ōթðx ‡¯îo «uÅÃu-²Ä©Õ ¹E-XÏ-®¾Õh-¯Ãoªá. ‹ ®ÔY ²ÄCµ¢-*Ê N•-§ŒÖ-©ÊÕ ÍŒÖ®Ï Â¹ª½-ÅÃ-@Á-Ÿµ¿y-ÊÕ-©Åî “X¾¬Á¢-®Ï-®¾Õh-¯Ãoª½Õ. ÆŸä ®¾«Õ-§ŒÕ¢©ð «Õªî ®ÔYåXj ÆX¶¾Ö-ªá-ÅÃu-EÂË ¤Ä©p-œ¿Õ-ÅŒÕ-¯Ãoª½Õ. ƒ¢Âî Íî{ ‚„çÕ £¾Ç¹׈-©ÊÕ Âé-ªÃæ® “X¾§ŒÕÅŒo¢ Í䮾Õh-¯Ãoª½Õ. ƒ©Ç¢šË GµÊo-„çÕiÊ X¾J-®Ïn-Ōթðx °N-ÅÃEo ’¹œ¿Õ-X¾Û-ÅŒÕÊo «Õ£ÏÇ-@Á-©¢-Ÿ¿Ko \¹-ÅÃ-šË-åXjÂË Åç*a.. «Õ£ÏÇ-@Ç-²Ä-Cµ-ÂÃ-ª½ÅŒ C¬Á’à ʜËXÏ¢Íä ªîèä 'ƢŌ-ªÃb-B§ŒÕ «Õ£ÏÇ@Ç C¯î-ÅŒq«¢Ñ. ¨ ªîV «®¾Õh¢-Ÿ¿¢˜ä ÍÃ©Õ ¦µ¼Ö«Õ¢-œ¿-©¢-©ðE «Õ£ÏÇ-@Á-©¢Åà ®¾«Ö-ÊÅŒy¢ Â¢ C¹׈©Õ XϹˆ-šË-©äx©Ç ’¹@Á-„çÕ-ÅŒÕh-Åê½Õ. Æ¢Ÿ¿Õꠉ¹u-ªÃ-•u-®¾-NÕA «Õ£ÏÇ@Ç N¦µÇ’¹¢ ¨ ªîVE •ª½Õ-X¾Û-Âî-«-œÄ-EÂË \šÇ ‹ D±„þÕE Eª½g-ªá-®¾Õh¢C. Æ©Ç ¨ \œÄCÂË’ÃÊÕ 'N„çÕ¯þ ƒ¯þ C ͵ä¢>¢’û «ª½©üf ‚X¶ý «ªýˆ : ¤Äx¯çšü 50Ð50 ¦ãj 2030ÑE D±„þÕ’Ã “X¾Â¹-šË¢-*¢C. Æ¢Åä-ÂÃ-¹עœÄ.. «Õ£ÏÇ-@Á-©¢-Ÿ¿ª½Ö ®¾«Ö-ÊÅŒy¢ Â¢ “X¾AÊ X¾Ü¯Ã-Lq¢-C’à ®¾Ö*¢-*¢C.

Know More

women icon @teamvasundhara

ƹˆœ¿ ÅíL-²ÄJ «Õ£ÏÇ@Ç C¯î-ÅŒq«¢!

«Õ£ÏÇ@Á©Õ wœçjN¢’û Í䧌Õ-¹؜¿Ÿ¿Õ.. ¹F®¾¢ wœçjN¢’û ©ãj宯þq Â¹ØœÄ ¤ñ¢Ÿ¿Â¹Øœ¿Ÿ¿Õ.. ÆEo N†¾-§ŒÖ-©ðxÊÖ X¾Ûª½Õ-†¾ß© ®¾¢ª½-¹~-º-©ð¯ä …¢œÄL.. ²ñ¢ÅŒ¢’à Eª½g-§ŒÖ©Õ B®¾Õ-Âî-¹Ø-œ¿Ÿ¿Õ.. ƒ©Ç ²ùD Æêª-G-§ŒÖ©ð ®ÔY©åXj ‡¯îo ‚¢Â¹~©Õ¯Ãoªá. ÂÃF ¨ X¾J-®Ïn-Ōթðx «Öª½Õp ÅçÍäa C¬Á’à ƹˆœË «Õ£ÏÇ-@Á©Õ ÅŒ«Õ „úËE NE-XÏ-®¾Õh-¯Ãoª½Õ. „çáÊošËÂË „çáÊo ƹˆœË «Õ£ÏÇ-@Á-©Â¹× ÅíL-²ÄJ ‹{Õ £¾Ç¹׈ ¹Lp¢-ÍŒ’Ã.. ÅŒ«ÕåXj ÍŒÖXÏ-²òhÊo Æ®¾-«Ö-Ê-ÅŒÊÕ «uA-êª-ÂË®¾Öh Âí¢Ÿ¿ª½Õ «Õ£ÏÇ-@Á©Õ.. ªîœ¿ÕfåXj 殈šË¢’û Í䮾Öh, ¤Ä{©Õ ¤ÄœË œÄuÊÕq©Õ Íä®ÏÊ OœË§çÖÊÕ ª½Ö¤ñ¢-C¢* ƒšÌ-«©ä Nœ¿Õ-Ÿ¿© Íä¬Çª½Õ. ¨ ®¾¢X¶¾Õ-{-Ê©ä ‚ Ÿä¬Á¢©ð «Õ£ÏÇ-@Á© X¾J-®ÏnŌթðx ÂíCl-Âí-Cl’à «Öª½Õp-©ï-®¾Õh-¯Ão-§ŒÕE ÍçX¾p-œÄ-EÂË EŸ¿-ª½zÊ¢. «ÕJ, OšËÂË ÅÃèǒà ƹˆœ¿ •J-TÊ '«Õ£ÏÇ@Ç C¯î-ÅŒq«¢Ñ «ÕJ¢ÅŒ «ÜÅŒ-NÕ*aÊ{x-ªá¢C. ‚ Ÿä¬Á¢©ð ƒC ÅíL «Õ£ÏÇ@Ç C¯î-ÅŒq«¢ Â뜿¢ N¬ì†¾¢. ƒ¢Ÿ¿Õ©ð ƹˆœË ªÃ•-¹×-{Õ¢-¦Ç-EÂË Íç¢CÊ „ê½Õ Â¹ØœÄ ¤Ä©ï_E ƹˆœË «Õ£ÏÇ-@Á© £¾Ç¹׈© ’¹ÕJ¢* «ÖšÇx-œ¿-œ¿-«Õ-ÊoC ÂÌ©-Ââ¬Á¢. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð ²ùD Æêª-G-§ŒÖ©ð •J-TÊ „çá{d-„çá-Ÿ¿šË «Õ£ÏÇ@Ç C¯î-ÅŒq« N¬ì-³Ä-©ä¢šð Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

మీ సమస్యను బట్టి మీ ఇద్దరి మధ్య మానసికంగా అనుబంధం దృఢపడినట్లు అనిపించడం లేదు. మీరిద్దరూ ఒకరికొకరు అలవాటు పడే క్రమంలోనే తగాదాలు, గొడవలు వస్తున్నాయి. ప్రస్తుతం మీ ఇద్దరి మధ్య ఎలాంటి మాటలు లేవని స్పష్టంగా చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో ఇరు కుటుంబ సభ్యులతో మీ విషయం గురించి చర్చించారా? అతను ప్రతి విషయాన్ని తన తండ్రి దగ్గరకు తీసుకెళ్తుంటే అది మీకు నచ్చట్లేదన్న విషయాన్ని అతనికి అర్థమయ్యే విధంగా చెప్పారా? ఎనిమిది నెలల సాన్నిహిత్యంలో కేవలం పోట్లాడుకున్న సందర్భాలే ఉన్నాయా? ఆనందంగా గడిపిన క్షణాలు కూడా ఉన్నాయా? వంటి విషయాలన్నింటినీ మీరు ఓసారి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది.

పెళ్లి చేసుకునే విషయంలో ఎలాగైతే తొందరపాటు పనికిరాదో.. విడిపోయే విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.
ఈ క్రమంలో- మీ నాన్న గారు ఫోన్ చేస్తే మీ మామగారు తర్వాత మాట్లాడదామన్నారని చెప్పారు. మీ భర్త కూడా మీతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాళ్లతో మాట్లాడడానికి మళ్లీ ఒకసారి ట్రై చేసి చూడండి. అప్పటికీ స్పందన లేకపోతే మీ కుటుంబంలోని ఇతర పెద్దలతో కలిసి డైరెక్ట్ గా వాళ్ళింటికే వెళ్లి మాట్లాడి చూడండి. ఇందుకోసం మీ రెండు కుటుంబాల్లోనూ మీ సంక్షేమం కోరే మీ శ్రేయోభిలాషుల సహకారం తీసుకోవచ్చు.
ఈ విధంగా - మీ ఇరుపక్షాల పెద్దవాళ్లు ఒకరితో ఒకరు మాట్లాడుకుని మీ సమస్యను సామరస్యంగా పరిష్కరించే పరిస్థితులను కల్పించగలుగుతారేమో చూడండి. అయితే అది ఎంతవరకు సఫలమవుతుందనేది రెండువైపుల నుంచి లభించే సహకారం పైనే ఆధారపడి ఉంటుంది. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే - ఇతర మార్గాల ద్వారా ప్రయత్నించాల్సి వస్తుందేమో అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు.
0 Likes
Know More

Movie Masala