సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

ప్రేమించే పెద్దమ్మను ఇష్టంగా గుండెకు హత్తుకుందాం..!

‘ప్రేమించే పెద్దమ్మే ఈ విశ్వం.. ఇష్టంగా గుండెకు హత్తుకుందాం.. కన్నెర్రయితే నీరై ఓ కొంచెం.. తల్లడిల్లిందో ఈ తల్లి ఏ ఒక్కరు మిగలం..’ అన్నాడో సినీ కవి. ప్రకృతిని, భూమిని కాపాడుకుంటేనే ఎలాంటి అవాంతరాలు లేకుండా మన మనుగడ సాగుతుంది.. మన నిర్లక్ష్యంతో వాటిని నాశనం చేయాలని చూస్తే ఆ ప్రకోపానికి మనం బలవక తప్పదు.. అని ఈ పాటలోని అంతరార్థం. అయితే ప్రస్తుతం మనం ఎదుర్కొంటోన్న పరిస్థితులు మనకు ఇదే విషయాన్ని కళ్లకు కట్టినట్లు చూపుతున్నాయి. ఇన్నాళ్లూ మన విచక్షణా రహిత చర్యల కారణంగా భూమాతకు, ప్రకృతికి ఎంతో కష్టం, నష్టం కలిగించాం.. ఆ ఫలితాన్ని ఇప్పుడు మనమంతా ఎదుర్కొంటున్నాం.

Know More

women icon @teamvasundhara

రంగుల పండగ.. మీ జీవితంలో సంతోషం నిండగా!

‘కొట్టు కొట్టు కొట్టు.. రంగు తీసి కొట్టు..’ అంటూ చిన్న పిల్లల దగ్గరి నుంచి పెద్దల వరకు అందరూ కలిసి ఉత్సాహంగా జరుపుకునే రంగుల పండగే ‘హోలీ’. ఈ సందర్భంగా ఆనందంగా ఒకరికొకరు రంగులు పులుముకుంటూ, సంతోషమనే రంగు నీటిలో మునిగి తేలుతూ అందరూ తమ బంధువులు, స్నేహితులతో కలిసి ఎంజాయ్‌ చేస్తారు. అనునిత్యం బిజీ షెడ్యూల్స్‌తో తీరిక లేకుండా గడిపే సెలబ్రిటీలు సైతం కాస్త తీరిక చేసుకొని హోలీ కేళీలో మునిగి తేలుతారు. అంతేనా.. తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో వారు చేసిన ఎంజాయ్‌మెంట్‌ని ఫొటోల్లో బంధించి.. వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ తమ అభిమానులకు పండగ శుభాకాంక్షలు తెలుపుతారు. మరి, ఈ హోలీ పండగను మన సెలబ్రిటీలు ఎలా జరుపుకున్నారో చూద్దాం రండి..

Know More

women icon @teamvasundhara

మా ఉనికికి నిర్వచనం మీరే!

‘ఈ ప్రపంచంలో దేన్నయినా పుట్టించే శక్తి ఇద్దరికే ఉంది. ఒకటి నేలకి, రెండు వాళ్లకి’ అంటూ ఇటీవల వచ్చిన ఓ సినిమాలో మహిళలను భూదేవితో పోల్చారు. అది రీల్‌ డైలాగ్‌ అయినా రియాలిటీలోనూ భూదేవిని మించిన ఓర్పు ఆడవాళ్లకు ఉంటుందనేది అక్షరాలా సత్యం. అలా త్యాగానికి, శక్తికి, సహనానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే నారీ శక్తిని ప్రపంచానికి చాటి చెప్పేదే ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’. ఇలా మానవాళి మనుగడకు కారణమైన స్ర్తీ గొప్పతనాన్ని వివరిస్తూ వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు సోషల్‌ మీడియా వేదికగా మహిళలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా వారి ఉన్నతికి కారణమై, ఆదర్శంగా నిలిచిన ఆడవాళ్లకు కృతజ్ఞతలు చెబుతున్నారు. మాధురీ దీక్షిత్‌

Know More

women icon @teamvasundhara

అంతకంటే గొప్ప ప్రేమ ఇంకొకటి ఉండదు..!

ఎంతటివారైనా ఏదో ఒక సమయంలో ప్రేమలో పడాల్సిందే.. ఆ మధురమైన భావనలో పరవశించిపోవాల్సిందే..! అంతటి అందమైన, అద్భుతమైన ఫీలింగ్‌ ప్రేమ. మరి, ఈ అనంతమైన ప్రేమను సెలబ్రేట్‌ చేసుకోవడానికి ఏటా జరుపుకునే ‘వేలంటైన్స్‌ డే’ నాడు ప్రేమికులే కాదు.. ఎవరైనా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, బహుమతులిచ్చుకుంటూ తమ మనసులో దాగున్న ప్రేమను ఎదుటివారికి తెలియజేయడం సహజం. మరి, ఇందుకు ఈ రోజుల్లో ఎన్నో సామాజిక మాధ్యమాలు వేదికలుగా మారుతున్నాయి. వీటిని ఉపయోగించుకొని సామాన్యులే కాదు.. సెలబ్రిటీలూ తమ ఫ్యాన్స్‌కు ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అలా ఈ ‘వేలంటైన్స్‌ డే’ రోజున కొందరు సినీతారలు తమ అభిమానులకు విషెస్‌ తెలుపుతూ పెట్టిన పోస్టులపై ఓ లుక్కేద్దామా..!!

Know More

women icon @teamvasundhara

మొత్తానికి నా కలల రాణిని పెళ్లాడాను!

మొదట మిత్రులుగా పరిచయమయ్యారు. ఆ తర్వాత ప్రేమికులుగా మారారు. తాజాగా పెద్దల ఆశీర్వాదంతో ఆ ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చుకున్నారు. వారే టెన్నిస్‌ స్టార్‌ సానియా సోదరి ఆనమ్‌ మీర్జా - మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌ కుమారుడు అసదుద్దీన్‌. హైదరాబాద్‌ వేదికగా వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ముస్లిం సంప్రదాయ పద్ధతిలో జరిగిన వీరి వివాహానికి ఇరు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సన్నిహితులు హాజరయ్యారు. ఈ క్రమంలో వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలను తమ సోషల్‌ మీడియా అకౌంట్లలో షేర్‌ చేసుకుని మురిసిపోయారీ వెడ్డింగ్‌ కపుల్‌.

Know More

women icon @teamvasundhara

ÆX¾Ûpœ¿Õ Â¹ØœÄ ÅŒÊÕ ¯Ã X¾Â¹ˆ¯ä …¢{Õ¢C..!

®ÏF X¾J-“¬Á«ÕÂ¹× ®¾¢¦¢-Cµ¢* X¶Ï„äÕ©ü ¤¶Ä©ð-ªá¢’û …Êo Ê{Õ-©©ð «ÖŸµ¿-«¯þ Â¹ØœÄ ŠÂ¹ª½Õ. ÅŒÊ 23 \@Áx ®ÏE«Ö éÂK-ªý©ð ÅŒNÕ@Á, £ÏÇ¢D, ƒ¢Tx†ý ¦µÇ†¾©ðx ‡¯îo „çjN-Ÿµ¿u-„çÕiÊ ¤Ä“ÅŒ©ðx ʚˢ* „çÕXÏp¢-ÍÃœ¿Õ «ÖuœÎ. X¾J-“¬Á-«ÕÂ¹× «*aÊ ÂíÅŒh©ð ©äœÎ ¤¶Äu¯þq ÅŒÊÊÕ «áŸ¿Õl’à 'ÍÃéÂxšü ¦Ç§ýÕÑ ÆE XÏ©ÕÍŒÕ-¹×-¯ä-„ê½Õ. «ÖŸµ¿«¯þ ®ÏE-«Ö-©ðxÂË Æª½¢-ê’“{¢ Í䧌Õ-¹-«á¢Ÿä ®¾J-ÅŒÅî ÆÅŒE N„ã¾Ç¢ •J-T¢C. OJC “æX«Õ N„ã¾Ç¢. Å窽-åXj¯ä Âß¿Õ E• °N-ÅŒ¢©ð Â¹ØœÄ ÅŒÊ “æX§ŒÕ®ÏåXj “æX«ÕÊÕ ÍŒÖXÏ¢-ÍŒ-œ¿¢©ð «ÖŸµ¿-«-¯þC “X¾Åäu¹ ¬ëjL. ¨ “¹«Õ¢©ð ÅŒÊ ¦µÇª½u ’¹ÕJ¢* ®¾¢Ÿ¿ª½s´¢ «*a-Ê-X¾Ûp-œ¿©Çx ’íX¾p’à Íç¦Õ-Ōբ-šÇœ¿Õ. Æ¢Åä-Âß¿Õ ®ÏE«Ö Æ«Û-šü-œîªý †¾àšË¢’ûq, Ƅê½Õf X¶¾¢Â¹~¯þq, wåXj„äšü ¤ÄKd©Õ.. „ç៿-©ãjÊ „ÚËÂË ÅŒÊÅî ¤Ä{Õ ÅŒÊ ¦µÇª½uÊÕ Â¹ØœÄ B®¾Õ-éÂ-@ÁÙh¢šÇœÎ £ÔǪî. ÆÂîd-¦ªý 15 ®¾JÅŒ X¾ÛšËd-Ê-ªîV. ¨ ®¾¢Ÿ¿-ª½s´¢’à ORxŸ¿lJ “æX«Õ¦¢Ÿµ¿¢ ’¹ÕJ¢* ÂíEo ‚®¾-ÂËh-¹ª½ N†¾-§ŒÖ-©ÊÕ Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..!

Know More

women icon @teamvasundhara

ÅŒ©Õ-X¾Û©Õ Å窽-«¢œË.. ¯ä¯í-Íäa-®¾Õh¯Ão!!

'•§ŒÕ •¯Ã-ª½l´¯Ã ¹%†¾g ªÃCµÂà X¾Åä.. Ê¢Ÿ¿-Ê¢-Ÿ¿¯Ã ¹%†¾g ª½ÕÂËtºÌ X¾Åä..Ñ Æ¢{Ö ‡¢Åî ¦µ¼ÂËh-“¬Á-Ÿ¿l´-©Åî ‚ „çÊo-Ÿí¢’¹ ¹%†¾ßg-œËE ÂíLÍä X¾¢œ¿ê’ '¡Â¹%†¾g •¯Ãt-†¾dNÕÑ. ‚ *Eo ¹Êo§ŒÕu ¨ ªîV ÅŒ«Õ ƒ¢šðx Aª½-’Ã-©E ¹%†¾ßgœË ¤ÄŸÄ©Õ „ä®Ï «ÕK ‚ M©Ç «Õ¯î-£¾Ç-ª½Õ-œËE ƒ¢šðxÂË ‚£¾Éy-E-®¾Õh¢šÇ¢. ‡X¾Ûpœ¿Ö „ÃJ „ÃJ X¾ÊÕ©ðx G°’à …¢œä 宩-“G-šÌ©Õ Â¹ØœÄ ƒ©Ç¢šË X¾¢œ¿-’¹© ®¾«Õ-§ŒÖ©ðx ÅŒ«Õ-ŸçjÊ KA©ð Ÿçj«-¦µ¼ÂËh ÍÃ{Õ-Ōբ-šÇª½Õ. ²ò†¾©ü O՜˧ŒÖ ŸÄyªÃ ÅŒ«Õ ¤¶Äu¯þqÂ¹× X¾¢œ¿’¹ ¬ÁÙ¦µÇ-Ââ-¹~©Õ Åç©Õ-X¾Û-Ōբ-šÇª½Õ. ¨ ¯äX¾-Ÿ±¿u¢-©ð¯ä ²ò†¾©ü O՜˧ŒÖ ÂÌy¯þ’à æXª½Õ- ’â-*Ê ê¢“Ÿ¿ è÷R ¬ÇÈ «Õ¢“A ®¾t%A ƒªÃF ‹ ͌¹ˆšË ¤¶ñšðÊÕ ¤ò®ýd Í䮾Öh Æ¢Ÿ¿-JÂÌ ¬ÁÙ¦µÇ-Ââ-¹~©Õ ÅçL-¤Äª½Õ. “X¾®¾ÕhÅŒ¢ ‚„çÕ ƒ¯þ²Äd ¤ò®ýd “˜ã¢œË¢-’û©ð …¢C. «ÕJ, ¨ •¯Ãt-†¾dNÕ ®¾¢Ÿ¿-ª½s´¢’à Âí¢Ÿ¿ª½Õ 宩-“G-šÌ©Õ ÅŒ«Õ ¤¶Äu¯þqÂ¹× ‡©Ç N冮ý ÅçL-¤Äªî ƒX¾Ûpœ¿Õ ͌֟Äl¢..

Know More

women icon @teamvasundhara

OÕêª ¯Ã Æ®¾©ãjÊ £ÔǪî..! £¾ÉuXÔ ¦ªýhœä ¯Ã¯Ão..!

'‡«œ¿Õ ÂíœËÅä C«Õt AJT „çÕi¢œþ ¦ÇxÂú Æ«Û-ŌբŸî „Ãœä X¾¢œ¿Õ-’Ãœ¿Õ..!Ñ, '§ŒáŸ¿l´¢ ÍäÅŒ-ÂÃE „Ãœä Ÿµ¿ª½t¢ ’¹ÕJ¢* «ÖšÇx-œ¿-ÅÃœ¿Õ..!Ñ, '®¾éÂq®ý ¨èü ¯Ãšü ‡ œç®Ïd-¯ä-†¾¯þ.. ƒšüq ‡ •KoÑ.. ®ÏE-«Ö-©åXj ‚®¾ÂËh …Êo-„Ã-@ÁxÂ¹× ¨ œçj©Ç’¹Õ©Õ ‡«J„î “X¾Åäu-ÂË¢* ÍçX¾p¹ˆ-êªxŸ¿Õ..! ÅŒÊ-ŸçjÊ å®kd©ü, „êá®ý «Öœ¿Õu-©ä-†¾¯þÅî “Xϯþq «Õæ£Ç†ý ¦Ç¦Õ ÍçXÏpÊ ¨ œçj©Ç-’¹Õ©Õ ƒ†¾d-X¾-œ¿E Åç©Õ’¹Õ “æX¹~-¹×-©Õ¢-šÇªÃ..? «Õæ£Ç†ý ®ÏE-«Ö©Õ, Ê{Ê, åX¶jšüq, å®kd©ü.. „ç៿-©ãj-Ê-„Ã-šËE ÍŒÖ®Ï ÅŒÊÂË ÆGµ-«Ö-ÊÕ©Õ’Ã «ÖJ-Ê„Ã@ÁÙx Âí¢Ÿ¿-éªjÅä.. «§ŒÕ®¾Õ åXª½Õ-’¹ÕÅî¯Ão ÅŒª½-’¹E ÆÅŒœË Æ¢ŸÄ-EÂË X¶ÏŸÄ ƪá¤òÅŒÕÊo „Ã@ÁÙx «ÕJ-Âí¢-Ÿ¿ª½Õ..! ‚’¹®ýd 9 «Õæ£Ç†ý X¾ÛšËd-Ê-ªîV..! ¨ ®¾¢Ÿ¿-ª½s´¢’à ®ÏE«Ö X¾J-“¬Á-«ÕÂ¹× Íç¢CÊ “X¾«áÈÕ©Õ, ÆGµ-«Ö-ÊÕ©Õ.. ²ò†¾©ü O՜˧ŒÖ ŸÄyªÃ «Õæ£Ç-†ýÂ¹× ¦ªýhœä N冮ý ÅçL-§ŒÕ-èä¬Çª½Õ. ¨ “¹«Õ¢©ð «Õæ£Ç†ý ’êé X¾šËd ®ÏÅê½ Â¹ØœÄ ÅŒÊ ÅŒ¢“œËÂË ‹ OœË§çÖ ŸÄyªÃ X¾ÛšËd-Ê-ªîV ¬ÁÙ¦µÇ-Ââ-¹~©Õ ÅçL-§ŒÕ-èä-®Ï¢C..!

Know More

women icon @teamvasundhara

£¾ÉuXÔ ¦ªýhœä LšË©ü ®¾ÖX¾ªý ²Ädªý..!

宩-“G-šÌ© XÏ©x-©¢˜ä •¯Ã©ðx “X¾Åäu-¹-„çÕiÊ “êÂèü …¢œ¿œ¿¢ ®¾£¾Ç-•„äÕ. ƪáÅä „Ã@ÁÙx ‡Â¹ˆ-œËÂË „çRx¯Ã, \ X¾E Íä®Ï¯Ã.. “X¾«á-ÈÕ© XÏ©x©Õ ÂæšËd „Ã@ÁxÊÕ å®p†¾©ü’à ֮͌¾Õh¢šÇª½Õ. „Ã@ÁÙx åXJT “X¾§çÖ-•-¹×-©-§äÕu¢ÅŒ «ª½Â¹× „Ã@Áx-¹¢{Ö ²ñ¢ÅŒ¢’à ’¹ÕJh¢X¾Û ©Gµ¢-ÍŒŸ¿Õ. «áÈu¢’à ®ÏE«Ö X¾J-“¬Á-«Õ©ð ²Ädªý XÏ©x©ÊÕ ²Ädªýq ©Çê’ ÍŒÖ®¾Õh¢-šÇª½Õ. O@ÁÙx ‡X¾Ûp-œçX¾Ûpœ¿Õ ®ÏE-«Ö-©ðxÂË «²ÄhªÃ ÆE ÆGµ-«Ö-ÊÕ©Õ ‡Ÿ¿Õª½Õ ֮͌¾Õh¢-šÇª½Õ. '²Ädªý XÏ©x©ÕÑ Æ¯ä “¦Ç¢œþ ÅŒX¾p „Ã@ÁxåXj “X¾Åäu-ÂË¢* ‡«-JÂÌ ‡©Ç¢šË ÆGµ-“¤Ä§ŒÕ¢ …¢œ¿Ÿ¿Õ. ¨ “¹«Õ¢©ð ‚ “¦Ç¢œþÊÕ ŸÄ{Õ-ÂíE ²ñ¢ÅŒ¢’à Ō«Õ¹¢{Ö ‹ ’¹ÕJh¢-X¾ÛÊÕ ®¾¢¤Ä-C¢-ÍŒÕ-Â¹×¯ä ²Ädªý ÂËœþq Âí¢Ÿ¿êª …¢šÇª½Õ. OJ©ð «Õæ£Ç†ý ¦Ç¦Õ, Ê“«ÕÅŒ© ’êé X¾šËd ®ÏÅê½ Â¹ØœÄ ŠÂ¹ª½Õ. \œä@ÁÙx E¢œ¿-¹ע-œÄ¯ä ¨ ¦Õœ¿Õ’¹Õ ²Ädªý £ÔǪî-ªá-ÊxÅî ®¾«Ö-Ê¢’à “êÂèüE ®¾¢¤Ä-C¢-ÍŒÕ-¹ע-šð¢C. ÅŒÊ ¤¶ñšð©Õ, OœË-§çÖ©Õ Nœ¿ÕŸ¿©ãjÅä ÍéÕ.. ¹~ºÇ©ðx ÆN ²ò†¾©ü OÕœË-§ŒÖ©ð „çjª½-©-«Û-Ōբ-šÇªá. V©ãj 20Ê ®ÏÅê½ 7« X¾ÛšËd-Ê-ªîV. ¨ “¹«Õ¢©ð ®ÏÅÃ-ª½Â¹× ®¾¢¦¢-Cµ¢-*Ê ÂíEo ‚®¾-ÂËh¹ª½ N†¾-§ŒÖ©Õ OÕÂ¢..!

Know More

women icon @teamvasundhara

£¾ÉuXÔ ¦ªýhœä ’îx¦©ü ²Ädªý..!

“XϧŒÖ¢Âà ÍÄ.. ¦ÇM-«Û-œþÅî ‚’¹-¹עœÄ £¾ÉM-«Ûœþ «ª½Â¹Ø ÅŒÊ “êÂèüÊÕ N®¾h-J¢-ÍŒÕ-¹×Êo Æ¢ŸÄ© Åê½. £¾ÉM-«Û-œþ©ð «ª½Õ-®¾’à ®ÏE-«Ö©Õ, šÌO ®ÏK®ý Í䮾Öh “X¾X¾¢ÍŒ „ÃuX¾h¢’à ’¹ÕJh¢X¾Û ®¾¢¤Ä-C¢-͌չעD ¦ÖušÌ. N¯î-Ÿ¿-ª½¢-’¹¢Åî ¤Ä{Õ ®¾«Ö-•-£ÏÇÅŒ¢ Âîêª NNŸµ¿ 殄à Âê½u-“¹-«Ö©ðx “XϧŒÖ¢Â¹ ÅŒÊ «¢ÅŒÕ ¤Ä“ÅŒÊÕ ¤ò†Ï-®¾Õh¢-{Õ¢C. Æ¢Åä-ÂÃ-¹עœÄ ®¾«Ö-•¢©ð ‚œ¿„Ã@ÁÙx ‡Ÿ¿Õ-ªíˆ¢-šðÊo L¢’¹ N«Â¹~, Æ®¾-«ÖÊÅŒ©Õ ©Ç¢šË ®¾«Õ-®¾u©Â¹× «uA-êª-¹¢’à “XϧŒÖ¢Â¹ NNŸµ¿ „äC-¹© ŸÄyªÃ ¤òªÃ-œ¿Õ-Ōբ-{Õ¢C. «§ŒÕ-®¾Õ©ð ÅŒÊ-¹¢˜ä X¾Ÿä@ÁÙx *Êo„ÃœçjÊ EÂú èï¯Ã®ýÊÕ ’¹Åä-œÄC åXRx Í䮾Õ-ÂíE.. E•-„çÕiÊ “æX«ÕÂ¹× «§ŒÕ-®¾ÕÅî ®¾¢¦¢Ÿµ¿¢ ©äŸ¿¯ä N†¾-§ŒÖEo “X¾X¾¢-ÍÃ-EÂË «Õªî-²ÄJ ’¹Õª½Õh Íä®Ï¢C “XϧŒÖ¢Â¹. ʚ˒Ã, EªÃt-ÅŒ’Ã, åX¶NÕ-E-®ýd’Ã, ¦µÇª½u’Ã, ²Ä«Ö->-¹-„ä-ÅŒh’Ã.. ƒ©Ç ÅŒÊÕ E• °NÅŒ¢©ð \ ¤Ä“ÅŒ ¤ò†Ï¢-*¯Ã Æ¢Ÿ¿Õ©ð C ¦ã®ýd’à EL-Íä¢-Ÿ¿Õê X¾J-ÅŒ-XÏ-®¾Õh¢{Õ¢D Æ«Õtœ¿Õ. V©ãj 18 “XϧŒÖ¢Â¹ ÅŒÊ 37« X¾ÛšËd-Ê-ªîV •ª½Õ-X¾Û-¹עC. ¨ ®¾¢Ÿ¿-ª½s´¢’à ŌÊÂ¹× ®¾¢¦¢Cµ¢*Ê ÂíEo ‚®¾-ÂËh-¹ª½ ¤¶ñšð©Õ OœË§çÖ ª½ÖX¾¢©ð OÕÂ¢..!

Know More

women icon @teamvasundhara

'‚ÂÃ-¬Á-«Õ¢ÅŒÑ ®¾¢Åî-†¾NÕŸÄl¢..!

«ÕÊ °N-ÅÃEo E©-¦ã-œ¿-ÅÃ-œ¿¯ä ’¹šËd 'Ê«Õt¹¢Ñ.. ‚X¾-Ÿ¿©ð „çÊo¢˜ä …¢šÇ-œ¿¯ä 'Ÿµçjª½u¢Ñ.. Æœ¿-’¹-¹ע-œÄ¯ä Æ«-®¾ª½¢ Bª½Õ-²Äh-œ¿¯ä '¦µ¼ªî²ÄÑ.. ÅŒX¾Ûp Íäæ®h Ÿ¿¢œË-²Äh-œ¿Êo '¦µ¼§ŒÕ¢Ñ.. £¾ÇŸ¿Õl©ðx …¢œä©Ç Íäæ® '“¹«Õ-P-¹~ºÑ.. ƒ«Fo ¹Læ®h '¯ÃÊoÑ. XÏ©x© Æ«-®¾-ªÃ-©ÊÕ BJa „ÃJE “X¾§çÖ-•-¹×-©Õ’à Í䧌Õ-œ¿„äÕ ÅŒÊ Â¹ª½h-«u¢’à ¦µÇN-²Ähœ¿Õ ÅŒ¢“œË. XÏ©xLo ®¾¢Åî-†¾¢’à …¢ÍŒ-œÄ-EÂË ‡¢ÅŒ ¹†¾d-„çÕi¯Ã ‹ª½Õa-¹ע-šÇœ¿Õ. ÅÃÊÕ X¾œ¿Õ-ÅŒÕÊo ƒ¦s¢Ÿ¿Õ©Õ ÅŒÊ Â¹¢šË-¤Ä-X¾-©Â¹× ÅçL-§ŒÕ-¹Ø-œ¿-Ÿ¿-ÊÕ-¹ע-šÇœ¿Õ. ‡¢ÅŒšË ‚X¾Ÿ¿ ‡Ÿ¿Õéªj¯Ã ¹עT-¤ò-¹עœÄ Ÿµçjª½u¢’à E©-¦-œ¿-ÅÃœ¿Õ. °N-ÅŒ¢©ð ‚§ŒÕÊ ÍŒÖ®Ï-ÊEo ŠœË-Ÿíœ¿Õ-Â¹×©Õ ƒ¢éÂ-«ª½Ö ÍŒÖ®Ï …¢œ¿-¹-¤ò-«ÍŒÕa. Æ¢Ÿ¿Õ꠯ïäo «ÕÊÂË £ÔǪî..! Æ©Ç¢šË ¯ÃÊoE ’õª½N¢ÍŒœÄ-Eê \šÇ W¯þ «âœî ‚C-„Ã-ªÃEo ƢŌ-ªÃb-B§ŒÕ XÏÅŒ%- C¯î-ÅŒq-«¢’à •ª½Õ-X¾Û-Âí¢-{Õ¯Ão¢. ¨ “¹«Õ¢©ð ‚ ªîVÊ ¯ÃÊoÂ¹× ‚ÂÃ-¬Á-«Õ¢ÅŒ ®¾¢Åî-³ÄEo ¹L-T¢-ÍÃ-©¢˜ä \¢ Í䧌֩ð Åç©Õ-®¾Õ-¹ע-ŸÄ«Ö..

Know More

women icon @teamvasundhara

Æ«Öt.. ÊÕ„äy’à *ª½Õ-¯Ã«Ö.. ƒ¢ÅŒšË X¶¾ÕÊ ÍŒJ-Ō¹×..!

'Æ«-Åê½ «âJh ƪá¯Ã.. ƺÕ-«¢Åä X¾Ûœ¿-ÅÃœ¿Õ..! Æ«Õt æX’¹Õ X¾¢ÍŒÕ-¹ׯä ƢŌ-„Ãœ¿Õ Æ«Û-ÅÃœ¿Õ..!Ñ 'Æ„äÕt’à *ª½Õ-¯Ã«Ö ƒ¢ÅŒšË X¶¾ÕÊ ÍŒJ-ÅŒÂË..! Æ„äÕt’à ¹Ê-’¹-©Ÿ¿Õ ƢŌ ’íX¾p Æ«ÕtE..!Ñ Ÿä«Ûœ¿Õ ÅÃÊÕ “X¾A Íî{ …¢œ¿-©ä¹.. Æ«ÕtE ®¾%†Ïd¢-ÍÃ-œ¿E Íç¦Õ-Ōբ-šÇª½Õ. Ê«-«Ö-²Ä©Õ «ÕÊLo „çÖ®Ï, ¹E, åX¢ÍŒ-œ¿„äÕ ÂùעœÄ.. «ÕÊ ÊÕ¢* AJT \OÕ ‚P¢-ÍŒ-¹עœÄ °N-ÅâŌ¢ «ÕÊåXj “æX«ÕÊÕ Â¹×J-XÏ¢Íä Ÿä«ÅŒ 'Æ«ÕtÑ. ÅŒÊ ²ñ¢ÅŒ ÆGµ-“¤Ä-§ŒÖ©Õ, ÆGµ-ª½Õ-͌թÕ, ®¾Õ‘Ç©Õ, ƒ³Äd-ªá-³Äd©Õ.. „ç៿-©ãj-ÊN X¾Â¹ˆ-Ê-¦ãšËd ÅŒÊ XÏ©x©Õ ¦Ç’¹Õ¢-œÄ©E ÂÕ-¹ׯä XÏ*a ÅŒLx 'Æ«ÕtÑ. ¨“¹-«Õ¢©ð ÅŒÊÕ \¢ Í䧌Õ-œÄ-E-éÂj¯Ã.. ‡¢ÅŒšË ÅÃu’ÃE-éÂj¯Ã „çÊ-ÂÃ-œ¿Ÿ¿Õ. Æ¢Ÿ¿Õê \Ÿî ®ÏE-«Ö©ð ÍçXÏp-Ê{Õx '¨ “X¾X¾¢-ÍŒ¢©ð ÅŒLxE NÕ¢*Ê §çÖŸµ¿Õ©Õ ‡«yª½Ö ©äª½Õ..!Ñ Æ¯ä «Ö{ E•„äÕ ÆE-XÏ-®¾Õh¢C. ƒ©Ç Æ«Õt ’¹ÕJ¢* ‡¢ÅŒ ÍçXÏp¯Ã Ō¹׈„ä Æ«Û-ŌբC. Æ©Ç¢šË Æ«ÕtÂ¹× “X¾A Gœ¿f ‚•-¯Ãt¢ÅŒ¢ ª½ÕºX¾œË …¢{Õ¢C.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

ముందుగా
మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయనేది స్పష్టత రావాలి. మొదట శారీరక అనుబంధం దృఢంగా ఉండి, తర్వాత మీ ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందా? లేదా మొదట్నుంచీ శారీరక అనుబంధంలో స్పష్టత లేదా? అనేది ఒక కోణం. మరొక కోణం ఏంటంటే మొదటి రెండు నెలలు మీ ఇద్దరి మధ్య అన్నీ బాగుండి, తర్వాత ఇద్దరి మధ్య దూరం ఏర్పడి.. ఇతరులకు ప్రాధాన్యం ఇస్తూ మీకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడంటే.. ఆ రెండు నెలల తర్వాత మార్పు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ల వల్ల అలా చేస్తున్నాడా? లేదా మీ ఇద్దరి మధ్య ఏవైనా అభిప్రాయభేదాలు, సంఘర్షణలు, అసంతృప్తులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. వాటి గురించి మాట్లాడుకోవడం జరిగిందా? అనేవి ఆలోచించుకోండి.
మీరిద్దరూ కూడా మ్యారేజ్‌ కౌన్సెలింగ్ కి వెళ్లడం మంచిది. దానివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరాలు తొలగుతాయేమో చూడండి. ఈ రోజుల్లో ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, శారీరక సమస్యలేవైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఆలోచించండి. అలాగే ఒకరినొకరు తక్కువ చేసుకోకుండా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించండి.
0 Likes
Know More

Movie Masala