వీటితో జలుబు, దగ్గు నుంచి ఉపశమనం పొందండి!
శీతాకాలంలో జలుబు, దగ్గు, లాంటి అనారోగ్యాలు తరచూ వేధిస్తుంటాయి. పిల్లల నుంచి వృద్ధుల దాకా వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్యల బారిన పడుతుంటారు. ఆస్పత్రికి వెళ్లినా, మందులు తీసుకున్నా ఇవి తగ్గిపోవాలంటే కచ్చితంగా కొంచెం సమయం పడుతుంది. ఈ క్రమంలో మరికొన్ని అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉంది. వీటికి తోడు ప్రస్తుతం కరోనా మరింత కలవరపాటుకు గురి చేస్తోంది. ఈ పరిస్థితుల్లో జలుబు, దగ్గు లాంటి అనారోగ్యాలు దరిచేరకుండా ఉండాలంటే వంటింట్లో ఉండే కొన్ని పదార్థాల్ని మన రోజువారీ మెనూలో చేర్చుకోవాల్సిందే.
Know More