సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

బామ్మే కదా అని వచ్చాడు... బాది పడేశా !

ఆ ఇంట్లో బామ్మ ఒంటరిగా ఉంది. చడీ చప్పుడు కాకుండా వెళ్లి ఆమెను బెదిరించి ఇళ్లంతా దోచుకుంటే.. ఇక పండగే అనుకున్నాడు ఓ దొంగ. అయితే తర్వాత అనిపించింది అతడికి.. ఆమె ఇంట్లో మరొక్క క్షణం ఉండడం కంటే అంబులెన్స్‌లో ఆసుపత్రికి వెళ్లడం ఎంతో ముఖ్యమని ! ఎనభై ఏళ్లకు మంచి నీళ్ల గ్లాసును ఎత్తడం కష్టంగా ఉండే బామ్మలను చూసిన అతడికి, అసలు సిసలైన బామ్మ కనిపించడంతో… ఈ బామ్మ మామూలు బామ్మ కాదు బాబోయ్‌ ! అంటూ దండం పెట్టేశాడు. రవితేజ ‘రాజా ది గ్రేట్‌’లో ‘ఐయామ్‌ బ్లైండ్‌.. బట్‌ ఐయామ్‌ ట్రెయిన్డ్‌’ అంటూ రౌడీలను ఓ దుమ్ము దులిపినట్లు ‘ఐయామ్‌ ఓల్డ్‌.. బట్‌ ఐయామ్‌ టఫ్‌’ అంటోంది ఈ బామ్మ. అందుకే స్థానికుల దగ్గర నుంచి పోలీసుల వరకూ ‘బామ్మ.. ది గ్రేట్‌’ అంటున్నారు. ఇంతకీ ఈ బామ్మ ఏం చేసిందంటే.. !

Know More

women icon @teamvasundhara

Â휿Õ-¹×Åî ¤òšÌ X¾œ¿Õ-Åî¢C!

¦ÇM-«Ûœþ 宩-“G-šÌ-©¢Åà Ō«Õ Ê{-Ê-Åî¯ä Âß¿Õ.. ÅŒ«Õ-ŸçjÊ ¬ÁK-ªÃ-¹%A, Æ¢Ÿ¿-ÍŒ¢-ŸÄ-©Åî Æ¢Ÿ¿-JF ‚¹-{Õd-Âî-«œ¿¢ ®¾£¾Ç-•„äÕ. ƪáÅä ƒ¢Ÿ¿ÕÂ¹× „ê½Õ ªîW Íäæ® «ª½ˆ-«Û˜äx Â꽺¢ ÆÊ-œ¿¢©ð ‡©Ç¢šË ®¾¢Ÿä£¾Ç¢ ©äŸ¿Õ. Æ©Ç¢šË „ÃJ©ð ¦ÇM-«Ûœþ £¾Éu¢œþ-®¾„þÕ £ÔÇªî £¾Ç%AÂú ªî†¾¯þ Â¹ØœÄ ŠÂ¹ª½Õ. ÅŒÊ X¶Ï˜ãd®ýd ¦ÇœÎÅî, ÆŸ¿Õs´-ÅŒ-„çÕiÊ œÄu¯þqÅî “X¾X¾¢-ÍŒ¢©ð ‡¢Ÿ¿ªî ÆGµ-«Ö-ÊÕLo ²ñ¢ÅŒ¢ Í䮾Õ-¹×-¯ÃoœÎ £ÔǪî. ƪáÅä ê«©¢ Åïä Âß¿Õ.. ƒX¾Ûpœ¿Õ ‚§ŒÕÊ ÅŒLx XÏ¢ÂÌ ªî†¾¯þ Â¹ØœÄ ‡¢Ÿ¿ªî X¶Ïšü-¯ç®ý “XϧŒá©Â¹× «Öª½_-Ÿ¿-ª½z-¹¢’à «ÖJ¢C. ÆŸç©Ç ÆÊÕ-¹ע-{Õ-¯ÃoªÃ? Â휿ÕÂ¹× £¾Ç%A-ÂúÅî ¹L®Ï ªîW „Ãu§ŒÖ-«Ö©Õ Íäæ® ‚„çÕ.. ¦ª½Õ-«Û-©ã-ÅŒÕhÅŒÖ «ª½ˆ-«Ûšü Í䮾ÕhÊo ‹ OœË-§çÖÊÕ ÅÃèÇ’Ã £¾Ç%AÂú ƒ¯þ-²Äd-“’Ã-„þÕ©ð ¤ò®ýd Íä¬Çœ¿Õ. Æ¢Åä-Âß¿Õ.. 'DEo ¯äÊÕ “æXª½-º’à B®¾Õ-Âî-„éð, ‚Ÿ¿-ª½z¢’à B®¾Õ-Âî-„éð ©äŸ¿¢˜ä ¤òšÌ’à B®¾Õ-Âî-„éð ƪ½n¢ Âë-˜äxŸ¿Õ. ÊÕ«Ûy ÊÊÕo ’¹ª½y-X¾-œä©Ç Íä¬Ç-««Öt! ©«Üu.. ¯äÊÕ F Â휿Õ-¹×ÊÕ Æªá-Ê¢-Ÿ¿ÕÂ¹× ‡¢Åî ’¹ª½y-X¾-œ¿Õ-ŌկÃo.. Ÿ±Ä¢Â¹Øu..Ñ Æ¢{Ö ªÃ®¾Õ-Âí-ÍÃaœ¿Õ. “X¾®¾ÕhÅŒ¢ ¨ OœË-§çÖÂ¹× ²Ä«Ö->¹ «ÖŸµ¿u-«Ö©ðx «Õ¢* ®¾p¢Ÿ¿Ê ©Gµ-²òh¢C.

Know More

women icon @teamvasundhara

22 \@Áx ÅŒªÃyÅŒ «ÕSx '’î©üfÑ Âí˜äd-®Ï¢C!

‚ “ÂÌœ¿, ¨ “ÂÌœ¿ ÆE Âß¿Õ.. \ ‚{-©ð-¯çj¯Ã ¦µÇª½ÅŒ “ÂÌœÄ-ÂÃ-J-ºÕ©Õ ÅŒ«Õ ®¾ÅÃhÊÕ Eª½Ö-XÏ¢-ÍŒÕ-¹ע-{Õ-¯Ãoª½Õ. èÇB§ŒÕ ²Änªá©ð X¾ÅŒ-ÂÃ©Õ ²ÄCµ®¾Öh.. ƢŌ-ªÃb-B§ŒÕ ²Änªá©ð Ÿä¬Á-ÂÌ-JhE “X¾X¾¢ÍŒ „äC-¹åXj éªX¾-éª-X¾-©Ç-œË-®¾Õh-¯Ãoª½Õ. ¨ “¹«Õ¢©ð Âí¢Ÿ¿ª½Õ ÅÃ«á ’¹ÅŒ¢©ð ¯ç©-Âí-LpÊ JÂÃ-ª½Õf-©ÊÕ ÅÄäÕ ¦Ÿ¿l©Õ Âí{Õd-¹ע{Ö «á¢Ÿ¿ÕÂ¹× Ÿ¿Ö®¾Õ-¹×-¤ò-Ōբ˜ä.. «ÕJ-Âí¢-Ÿ¿-ꪄçÖ ‚ “ÂÌœ¿©ð ƒC-«-ª½Â¹× ƒÅŒ-ª½Õ©Õ ¯ç©-Âí-LpÊ JÂÃ-ª½Õf-©ÊÕ Aª½-’¹-ªÃ-®¾Õh-¯Ãoª½Õ. ƒ¢Âí¢-Ÿ¿-ꪄçÖ ’¹ÅŒ¢©ð “X¾X¾¢ÍŒ „äC-¹-©åXj N•-§ŒÖ©Õ ²ÄCµ¢-*Ê „ÃJ ®¾ª½-®¾Ê Í䪽Õ-ÅŒÕ-¯Ãoª½Õ. ÅÃèÇ’Ã „çªášü LX¶Ïd¢’û N¦µÇ-’¹¢©ð Â¹ØœÄ ƒ©Ç¢šË ®¾J-ÂíÅŒh JÂÃêªf Ê„çÖ-Ÿçj¢C. ÂÃuL-¤¶ò-Jo§ŒÖ©ð •ª½Õ-’¹Õ-ÅîÊo “X¾X¾¢ÍŒ „çªášü LX¶Ïd¢’û ͵âXÏ-§ŒÕ-¯þ-†Ï-Xý©ð «ÕºË-X¾Ü-ªýÂ¹× Íç¢CÊ ²Ä§ýÕ-Âî„þÕ OÕªÃ-¦Çªá ÍÃÊÕ ®¾yª½g X¾ÅŒÂ¹¢ éÂj«®¾¢ Í䮾Õ-¹עC. D¢Åî “X¾X¾¢ÍŒ „çªášü LX¶Ïd¢’û ͵âXÏ-§ŒÕ-¯þ-†Ï-Xý©ð ¦µÇª½Åý ÅŒª½-X¶¾ÛÊ ®¾yª½g¢ ¯çT_Ê éª¢œî “ÂÌœÄ-ÂÃ-J-ºË’à ͌J“ÅŒ ®¾%†Ïd¢-*¢C. ’¹ÅŒ¢©ð ‚¢“Ÿµ¿-“X¾-Ÿä-¬üÂ¹× Íç¢CÊ Â¹ª½º¢ «Õ©äx-¬ÁyJ ¨ ͵âXÏ-§ŒÕ-¯þ-†Ï-Xý©ð 骢œ¿Õ-²Äª½Õx ¦¢’ê½Õ X¾ÅŒ-ÂÃ©Õ ²ÄCµ¢-*¢C. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð ÅÃèÇ’Ã Ÿä¬Ç-EÂË ®¾yª½g X¾ÅŒ-ÂÃEo Æ¢C¢-*Ê OÕªÃ-¦Çªá ÍÃÊÕ ’¹ÕJ¢* ÂíEo ‚®¾-ÂËh-¹ª½ N¬ì-³Ä©Õ Åç©Õ-®¾Õ-¹עŸÄ¢..

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

ముందుగా
మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయనేది స్పష్టత రావాలి. మొదట శారీరక అనుబంధం దృఢంగా ఉండి, తర్వాత మీ ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందా? లేదా మొదట్నుంచీ శారీరక అనుబంధంలో స్పష్టత లేదా? అనేది ఒక కోణం. మరొక కోణం ఏంటంటే మొదటి రెండు నెలలు మీ ఇద్దరి మధ్య అన్నీ బాగుండి, తర్వాత ఇద్దరి మధ్య దూరం ఏర్పడి.. ఇతరులకు ప్రాధాన్యం ఇస్తూ మీకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడంటే.. ఆ రెండు నెలల తర్వాత మార్పు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ల వల్ల అలా చేస్తున్నాడా? లేదా మీ ఇద్దరి మధ్య ఏవైనా అభిప్రాయభేదాలు, సంఘర్షణలు, అసంతృప్తులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. వాటి గురించి మాట్లాడుకోవడం జరిగిందా? అనేవి ఆలోచించుకోండి.
మీరిద్దరూ కూడా మ్యారేజ్‌ కౌన్సెలింగ్ కి వెళ్లడం మంచిది. దానివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరాలు తొలగుతాయేమో చూడండి. ఈ రోజుల్లో ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, శారీరక సమస్యలేవైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఆలోచించండి. అలాగే ఒకరినొకరు తక్కువ చేసుకోకుండా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించండి.
0 Likes
Know More

Movie Masala