సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

పీసీఓఎస్ ఉంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

హార్మోన్ల అసమతుల్యత.. ఇది మన శరీరంలో ఎన్నో అనారోగ్యాలకు కారణమవుతుంది. ముఖ్యంగా దీని కారణంగా పీసీఓఎస్‌ (పాలిసిస్టిక్‌ ఓవరీ సిండ్రోమ్‌)తో బాధపడే మహిళల సంఖ్య ఏటా పెరిగిపోతోంది. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపే ఈ సమస్య మనదేశంలో ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరికి ఉందని గణాంకాలు చెబుతున్నాయి. ఇక ప్రపంచంలోనైతే దాదాపు 60-70 శాతం మంది స్త్రీలు దీని బారిన పడి ప్రత్యుత్పత్తి వ్యవస్థలో సమస్యలు ఎదుర్కొంటున్నారని పరిశోధకులు చెబుతున్నారు. అయితే చక్కటి జీవనశైలి, ఆహారపుటలవాట్లను పాటిస్తే పీసీఓఎస్‌ను అదుపులో ఉంచుకోవచ్చని సలహా ఇస్తున్నారు. సెప్టెంబర్‌ మాసాన్ని ‘పీసీఓఎస్‌ అవగాహన మాసం’గా జరుపుకుంటోన్న నేపథ్యంలో ఈ సమస్యతో బాధపడే మహిళలు పాటించాల్సిన కొన్ని ఆహార నియమాలేంటో తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

టీనేజ్‌లో స్థూలకాయాన్ని ఆపేదెలా?

మీ పిల్లలు చిన్నవయసు నుంచే క్రమంగా బరువు పెరుగుతున్నారా? అయితే టీనేజ్‌కి వచ్చేసరికి వారు స్థూలకాయులుగా మారే అవకాశం ఉందంటోంది ఓ తాజా అధ్యయనం. ఎందుకంటే టీనేజ్‌లోకి వచ్చే సరికి వారి శరీరంలో క్యాలరీలు కరగడం చాలావరకు తగ్గుతుందట. ఈ సమయంలో సరైన వ్యాయామం లేకపోవడం, క్యాలరీలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం.. వంటివన్నీ ఇందుకు కొన్ని కారణాలుగా వారు గుర్తించారు. కాబట్టి బరువు విషయంలో చిన్నతనం నుంచే జాగ్రత్తగా ఉండడం మంచిది. తద్వారా టీనేజీలో ఎదురయ్యే స్థూలకాయం, ఇతర ఆరోగ్య సమస్యల బారి నుంచి కూడా దూరంగా ఉండచ్చు. మరి అందుకు ఏం చేయాలో తెలుసుకుందాం రండి.

Know More

women icon @teamvasundhara

ఆ కామెంట్లను నా ఫోన్‌ వాల్‌పేపర్‌గా పెట్టుకునేదాన్ని!

ఎన్నో ఆనందాల్ని మోసుకొచ్చే అమ్మతనం.. కొన్ని విషయాల్లో మాత్రం నేటి మహిళల్ని కలవరపాటుకు గురిచేస్తోంది. ప్రత్యేకించి కొంతమంది సెలబ్రిటీ మహిళల్ని... అది కూడా తమ వల్లో, తమ ఇంట్లో వాళ్ల వల్లో కాదు.. ముక్కూ మొహం తెలియని మూడో వ్యక్తి వల్లే! నిజానికి ఒక బిడ్డకు జన్మనిచ్చాక బరువు పెరగడం, ఒత్తిడి ఎదురవడం.. ఇవేవీ అమ్మలకు పెద్ద సమస్యగా అనిపించవు. కానీ తమ శరీరాకృతి గురించి, అందం గురించి సోషల్ మీడియాలో ఎవరో పెట్టే కామెంట్లే వారిని ఈ సమయంలో తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. తానూ అలాంటి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొన్నానని చెబుతోంది బాలీవుడ్‌ బుల్లితెర బ్యూటీ దీపికా సింగ్.

Know More

women icon @teamvasundhara

మీ పిల్లలు తక్కువ బరువున్నారా?

అధిక బరువు వల్ల ఎలాగైతే పలు రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయో.. అలాగే బరువు తక్కువగా ఉండడం వల్ల కూడా వెంటాడే ఆరోగ్య సమస్యలు బోలెడుంటాయి. ఇది కేవలం పెద్దవాళ్లకే కాదు.. పిల్లలకీ వర్తిస్తుంది. చాలామంది తల్లిదండ్రులు వారి బుజ్జాయిల బరువు గురించి బాధపడుతూ ఉంటారు. 'మా పాప చాలా సన్నగా, బరువు తక్కువగా ఉందండీ.. దీంతో ఐదేళ్లొచ్చినా రెండేళ్లమ్మాయిలా కనిపిస్తుంది. తన బరువు పెంచాలంటే ఏం చేయాలో తోచట్లేదు.. మీకేమైనా అవగాహన ఉంటే కాస్త చెప్పండీ..' అంటూ ఇరుగుపొరుగు వారిని సలహాలు అడుగుతుంటారు. అయితే అనారోగ్యకర సలహాల వల్ల పిల్లలు బరువు పెరగకపోవడమే కాకుండా, వారి ఆరోగ్యానికీ మంచిది కాదు. కాబట్టి వారిని ఓసారి పోషకాహార నిపుణుల వద్ద చూపించి, వారు బరువు పెరగడానికి నిపుణులు సూచించిన సలహాలను క్రమం తప్పకుండా పాటించాలి. తద్వారా పిల్లలు తక్కువ బరువు నుంచి బయటపడగలిగే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో మరీ తక్కువ బరువున్న పిల్లలు బరువు పెరగాలంటే వారి రోజువారీ అలవాట్లు ఎలా ఉండాలో తెలుసుకుందాం...

Know More

women icon @teamvasundhara

బరువు తగ్గాలంటే అదొక్కటే దారి!

బొద్దుగా ఉండాలని ఎవరికీ ఉండదు.. అలా ఉండడం మన తప్పు కూడా కాదు.. కానీ చాలామంది లావుగా ఉన్న వారిని చూసి తమ సూటిపోటి మాటలతో వారిని బాధపెడుతుంటారు. ఇలా ఎదుటివారు అనే మాటలతో తమని తామే నిందించుకోవడం, తమ శరీరాన్ని తామే అసహ్యించుకోవడం.. వంటివి చేస్తుంటారు. కానీ అలా చేస్తే ఎప్పటికీ బరువు తగ్గలేమని చెబుతోంది బాలీవుడ్‌ అందాల తార భూమి పడ్నేకర్‌. ఎలా ఉన్నా తమను తాము అంగీకరించుకోవడం, తమ శరీరాన్ని తాము ప్రేమించుకున్నప్పుడే ఫిట్‌గా, ఆరోగ్యంగా మారచ్చని అంటోందీ బాలీవుడ్‌ బేబ్‌. ‘దమ్‌ లగా కే హైసా’ చిత్రంలో బొద్దుగుమ్మగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది.. ఆ సినిమాలో తన పాత్ర కోసం ఏకంగా 12 కిలోలు పెరిగింది. ఆపై ఆరు నెలల్లోనే 32 కిలోలు తగ్గి మల్లెతీగలా మారిపోయింది. తాను బరువు పెరిగినా, తన శరీరాకృతి గురించి విమర్శలొచ్చినా తన శరీరాన్ని తాను ప్రేమించుకోవడం, తనను తాను అంగీకరించుకోవడం వల్లే తిరిగి బరువు తగ్గగలిగానని, ఏ వెయిట్‌ లాస్‌ జర్నీకైనా ఇవే కీలకం అంటూ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చింది భూమి. ఈ నేపథ్యంలో బొద్దుగుమ్మగా తన కెరీర్‌ను ప్రారంభించి ముద్దుగుమ్మగా అభిమానుల మనసుల్లో చెరగని ముద్రవేసిన ఈ అందాల తార ఫిట్‌నెస్‌ రహస్యాలేంటో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

15 కిలోలు పెరిగా.. లాక్‌డౌన్‌లో ఇలా తగ్గా !

సాధారణంగా అధిక బరువున్న వాళ్లు తగ్గడానికి నానా ప్రయత్నాలూ చేస్తుంటారు.. అంతేతప్ప కావాలని ఎవరూ బరువు పెరగడానికి సాహసించరు. కానీ కొందరు నటీమణులు మాత్రం తమ పాత్రలకు అనుగుణంగా తమ రూపాన్ని మార్చుకోవడం, బరువు పెరగడం-తగ్గడం వంటివి చేస్తుంటారు. తద్వారా తాము నటించే సినిమాలకు, అందులోని తమ పాత్రలకు పూర్తి న్యాయం చేస్తుంటారు. అలాంటి అందాల తారల్లో బాలీవుడ్‌ ముద్దుగుమ్మ కృతీ సనన్‌ ఒకరు. ‘ఆవ్‌ తుఝో మోగ్‌కొర్తా’ అంటూ ప్రిన్స్‌ మహేష్‌ సరసన ఆడిపాడి తెలుగు వారికి దగ్గరైన ఈ చిన్నది.. పలు బాలీవుడ్‌ సినిమాలతో సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌గా పేరుతెచ్చుకుంది. ప్రస్తుతం ‘మిమి’ అనే బాలీవుడ్‌ చిత్రంలో నటిస్తోన్న కృతి.. అందులో సరొగేట్‌ మదర్‌గా కనిపించనుంది. ఆ పాత్ర కోసం ఏకంగా 15 కిలోలు పెరిగిన ఈ ముద్దుగుమ్మ.. ఈ లాక్‌డౌన్‌ సమయంలో పెరిగిన బరువు తగ్గించుకొని తిరిగి నాజూగ్గా మారిపోయింది. అయితే ఇదంతా తన డైటీషియన్‌ జాన్వీ కనకియా సంఘ్వీ వల్లే సాధ్యమైందని తాజాగా చెప్పుకొచ్చింది కృతి. ఈ క్రమంలోనే జాన్వితో దిగిన ఫొటోను ఇన్‌స్టా స్టోరీలో పంచుకుంటూ ఆమెకు ధన్యవాదాలు తెలిపిందీ సుందరి. మరి, తాను ఫిట్‌గా ఉండడానికి, బరువు తగ్గడానికి కృతి ఎలాంటి డైట్‌, ఫిట్‌నెస్‌ టిప్స్‌ పాటిస్తుందో తన మాటల్లోనే తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

ఉదయాన్నే ఇలా చేస్తున్నారా..? అయితే బరువు తగ్గడం కష్టమే !

బరువు తగ్గి నాజూగ్గా మారాలని ఎవరికి ఉండదు చెప్పండి. దానికోసమే నానా ప్రయత్నాలూ చేస్తుంటారు చాలామంది. తీసుకునే ఆహారం, చేసే వ్యాయామం విషయాల్లో పకడ్బందీగా ప్రణాళిక వేసుకుంటారు. అయితే అన్నీ ప్లాన్‌ ప్రకారమే ఫాలో అవుతున్నప్పటికీ కొందరు ఎంతకీ బరువు తగ్గరు. ఇందుకు కారణమేంటో అర్థం కాక తలలు పట్టుకుంటుంటారు. అయితే మన అధిక బరువును తగ్గించుకునే విషయంలో ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ మనకుండే కొన్ని అలవాట్లు మనకు తెలియకుండానే బరువు తగ్గే విషయంలో ప్రతికూల ప్రభావం చూపుతాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మనం ఉదయాన్నే చేసే కొన్ని పొరపాట్ల వల్ల బరువు తగ్గకపోగా, అవి మన ఆరోగ్యానికి కూడా కీడు చేస్తాయంటున్నారు వారు. ఇంతకీ బరువు తగ్గాలన్న మన ఆశయాన్ని ఆవిరి చేసే ఆ ఉదయపు అలవాట్లు, ఇతర పొరపాట్లేంటో తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

ఇది నా ముఖం.. ఇది నా జీవితం..!

ఎదుటి వ్యక్తి అందం, శరీరాకృతి, బరువు, వర్ణం.. మొదలైన వాటిపై వాళ్ల మనోభావాలు దెబ్బతినేలా విమర్శలు చేయడాన్ని ‘బాడీ షేమింగ్‌’ అంటారు. ప్రస్తుతం మన సమాజంలో ఆడవాళ్లు ఎదుర్కొంటున్న సమస్యల్లో ఇది కూడా ఒకటి. వీరిలో సామాన్యులతో పాటు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు సైతం ఉండడం గమనార్హం. ముఖ్యంగా సినిమా పరిశ్రమకు చెందిన హీరోయిన్లపై ఇలాంటి విమర్శలు తరచుగా వినిపిస్తుంటాయి. సోషల్‌ మీడియా వచ్చాక ఈ కామెంట్లు మరీ ఎక్కువైపోయాయి. కొంతమంది నెటిజన్లైతే హీరోయిన్ల సోషల్‌ మీడియా అకౌంట్లను ట్యాగ్‌ చేసి మరీ.. వారి శరీరాకృతిని విమర్శిస్తూ అభ్యంతరకర కామెంట్లు పెడుతున్నారు. అయితే కొంతమంది హీరోయిన్లు ఇలాంటి కామెంట్లను చూసీ చూడనట్లు వదిలేస్తుంటే.. కొంతమంది మాత్రం వీటిపై ఘాటుగా స్పందిస్తూ అలాంటి వాళ్లకు బుద్ధి చెబుతున్నారు. ఈ క్రమంలో అందాల తార శృతి హాసన్‌ కూడా తనపై వస్తోన్న బాడీ షేమింగ్‌ కామెంట్లపై తీవ్రంగా స్పందించింది. అంతేకాదు, ‘మన శరీరం, ఆలోచనల్లో వచ్చే మార్పులను అంగీకరిస్తూ జీవితంలో ముందుకెళ్లడమే మనకు మనం చేసుకునే అతిపెద్ద సహాయం’ అంటూ ఇలాంటి విమర్శలు ఎదుర్కొంటోన్న తోటి మహిళల్లో ధైర్యం నింపుతోందీ బ్యూటీ.

Know More

women icon @teamvasundhara

„ÃÂË¢’û ͵éã¢èü.. 骪á¯þ¦ð œçjšü.. ƒO ¯Ã X¶Ïšü-¯ç®ý ®Ô“éšüq!

Oժà ªÃèü-X¾ÛÅý.. 2015, V©ãjÂË «á¢Ÿ¿Õ ¨ æXª½Õ X¾J-ÍŒ§ŒÕ¢ ©äE „ê½Õ «ÕÊ©ð ÍéÇ-«Õ¢Ÿä. '„çÖ®ýd ‡L->-¦Õ©ü ¦Çu*-©ªý ‚X¶ý ¦ÇM-«ÛœþÑ, 'ÍÃéÂxšü ¦Ç§ýÕÑ.. ÆE ¤¶Äu¯þq «áŸ¿Õl’à XÏ©Õ-ÍŒÕ-Â¹×¯ä ³Ä£ÏÇŸþ ¹X¾ÜªýÅî Oժà ‡X¾Ûp-œçjÅä \œ¿-œ¿Õ-’¹Õ©Õ ÊœË-*¢Ÿî ÆX¾Ûpœä ‚„çÕ ¤ÄX¾Û-©Ç-JšÌ ƫ֢Ō¢ åXJ-T-¤ò-ªá¢C. ƪáÅä ‚ ÅŒªÃyÅŒ Âí¯Ão-@ÁxÂ¹× ‚„çÕ ê«©¢ ³Ä£ÏÇŸþ ¹X¾Üªý ¦µÇª½u-’ïä Âß¿Õ.. ÅŒÊ Æ¢Ÿ¿¢Åî, ¤¶Äu†¾¯þ 宯þqÅî, ¯ÃW-éÂjÊ ¬ÁK-ªÃ-¹%-AÅî.. ©ã¹ˆ-©ä-ʢŌ ¤¶Äu¯þ ¤¶Ä©ð-ªá¢-’ûÊÕ ®¾¢¤Ä-C¢-ÍŒÕ-¹עC. 24 \@Áxê ƒŸ¿lª½Õ XÏ©x© ÅŒLx’à «ÖJÊ ¨ 宩-“GšÌ „çjX¶ý.. 40 \@Áx «Õ£ÏÇ-@Á©Ç ‡¢Åî X¾J-º-AÅî ‚©ð-*-®¾Õh¢-{Õ¢C. Æ¢Åä-Âß¿Õ.. œçL-«K ÅŒªÃyÅŒ Ō¹׈« ®¾«Õ-§ŒÕ¢-©ð¯ä ¦ª½Õ«Û ÅŒT_ AJT ¯ÃW’Ã_ «ÖJ¢C. ÅŒ©x-§ŒÖu¹ “X¾A «Õ£ÏÇ@Á ¬ÁK-ª½¢-©ðÊÖ ‡¯îo «Öª½Õp-©ï-²Äh-§ŒÕE, ƪáÅä Æ«Fo ®¾ª½Õl-¹×-¯Ãoê ¦ª½Õ«Û ÅŒ’Ã_-©Êo ‚©ð-ÍŒÊ Í䧌՜¿¢ ‚ªî-’¹u-¹-ª½-«ÕE, ÅÃÊÖ ÆŸä ª½Ö©ü ¤¶Ä©ð ƧŒÖu-Ê¢{Ö ÅŒÊ ¤ò®ýd “åXé’oFq „çªášü ©Ç®ý ®Ô“éšüq ’¹ÕJ¢* X¾¢ÍŒÕ-¹עC OÕªÃ. «ÕJ, ¨ Æ¢ŸÄ© Æ«Õt ÅÃÊÕ ÅŒ©x-§ŒÖu¹ ¦ª½Õ«Û ÅŒê’_ “¹«Õ¢©ð ‡©Ç¢šË ‚£¾Éª½, X¶Ïšü-¯ç®ý E§ŒÕ-«Ö©Õ ¤ÄšË¢-*¢Ÿî Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË.

Know More

women icon @teamvasundhara

œçL-«K ÅŒªÃyÅŒ ‚ª½Õ ¯ç©©ðx ¦ª½Õ«Û ÅŒ’Ã_!

®¾J’Ã_ X¾C-æ£Ç-¯ä@Áx “ÂËÅŒ¢ Ÿ¿Öª½-Ÿ¿-ª½z-¯þ©ð “X¾²Ä-ª½-„çÕiÊ '¬Ç¢AÑ, '»ª½ÅýÑ ®ÔJ§ŒÕ©üq OÕª½Õ ÍŒÖæ® …¢šÇª½Õ. ¨ ŸµÄªÃ-„Ã-£ÏÇ-¹©Õ ’¹Õª½Õh ªÃ’Ã¯ä «ÕÊ¢-Ÿ¿J «ÕC©ð „çÕC-©äC ‹ Æ¢Ÿ¿-„çÕiÊ, ¯ÃW-éÂjÊ ª½ÖX¾„äÕ. ÆŸä-Ê¢œÎ.. «ÕÊ ¦ÇM-«Ûœþ X¶Ï˜ã®ýd ¦ÖušÌ «Õ¢CªÃ ¦äœÎ. ÅŒÊ Æ®¾©Õ æXª½Õ ¹¢˜ä '¬Ç¢AÑ, '“X¾’¹AÑ.. «¢šË ¤Ä“ÅŒ© æXª½x-Åî¯ä ‡Â¹×ˆ-«-«Õ¢CÂË Ÿ¿’¹_-éªj¤òªá¢ŸÄ„çÕ.. “X¾A ƒ¢šðx Æ«Öt-ªá©Ç «ÖJ¤òªá¢C. ‚ ÅŒªÃyÅŒ X¾©Õ ®ÏE-«Ö©ðx ʚˮ¾Öh, “ÂËéšü šðKo-©Â¹× „Ãu‘Çu-ÅŒ’à «u«-£¾Ç-J®¾Öh ÅŒÊÕ «ÕMd šÇu©ã¢-˜ãœþ ÆE Eª½Ö-XÏ¢-ÍŒÕ-¹עC. ƒ©Ç ÅŒÊ-©ðE ¦£¾Ý-«áÈ “X¾•cê Âß¿Õ.. ÅŒÊ ¯ÃW-éÂjÊ ¦ÇœÎÂË X¶ÏŸÄ ƪá-¤ò-ªáÊ Â¹×“ª½-Âê½Õ ‡¢Ÿ¿ªî! §Œá¹h «§ŒÕ-®¾Õ-©ð¯ä Âß¿Õ.. åX@ëkx, ‹ ¦Ç¦Õ X¾ÛšÇd¹ ¹؜Ä.. ¯äšËÂÌ ÅŒÊ X¶Ï˜ãd®ýd ¦ÇœÎE ®¾éÂq-®ý-X¶¾Û-©ü’à „çÕªá¢-˜ã-ªá¯þ Í䧌՜¿¢ ‚„çÕÂ¹× «Ö“ÅŒ„äÕ Íç©Õx-Ōբ-Ÿä„çÖ ÆE-XÏ¢-͌¹ «ÖÊŸ¿Õ. ƪáÅä ÅÃÊÖ Æ¢Ÿ¿-J-©Çê’ “X¾®¾-„Ã-Ê¢-ÅŒª½¢ ÆCµÂ¹ ¦ª½Õ«Û, œË“åX-†¾¯þ.. «¢šË ®¾«Õ-®¾u-©Åî ¦ÇŸµ¿-X¾-œÄf-ÊE Íç¦Õ-Ō֯ä.. „ÃšË ÊÕ¢* ¦§ŒÕ-{-X¾-œËÊ „çj¯ÃEo, ¤ò®ýd “åXé’oFq „çªášü ©Ç®ý ®Ô“éÂ-šüqE X¾©Õ ƒ¢{ª½Öyu©ðx ¦µÇ’¹¢’à X¾¢ÍŒÕ-¹עD Æ¢ŸÄ© Æ«Õt.

Know More

women icon @teamvasundhara

Æ©Ç «âœ¿Õ ¯ç©©ðx 21 ÂË©ð© ¦ª½Õ«Û ÅŒ’Ã_!

X¶Ïšü-¯ç®ý “XϧŒá-©¢-Ÿ¿-JÂÌ ÅŒ¯î ’¹Õª½Õ«Û.. \ „Ãu§ŒÖ«Õ¢ Íäæ®h ‡©Ç¢šË “X¾§çÖ-•-¯Ã©Õ Íä¹Ø-ª½Åêá? ‚ªî-’¹u¢’à …¢œÄ-©¢˜ä ‡©Ç¢šË ‚£¾Éª½ E§ŒÕ-«Ö©Õ ¤ÄšË¢-ÍÃL?.. «¢šË-«Fo ‡«-éªj¯Ã ®¾êª ‚„çÕÊÕ ÍŒÖ®Ï ¯äª½Õa-Âî-„Ã-Lq¢Ÿä! ƒÂ¹ X¶Ïšü-¯ç-®ýÂ¹× ®¾¢¦¢-Cµ¢* ‡Â¹ˆœ¿, ‡©Ç¢šË Âê½u-“¹«Õ¢ •J-T¯Ã „ç¢{¯ä ƹˆœ¿ „ÃL-¤ò-Ōբ-{Õ¢C. X¶Ïšü-¯ç®ý, ‚ªî’¹u¢ N†¾-§ŒÕ¢©ð ƒ¢ÅŒ “¬ÁŸ¿l´ ÍŒÖX¾Û-ŌբC Âæ˜äd Æ¢Ÿ¿ª½Ö ‚„çÕÊÕ 'X¶Ïšü¯ç®ý ’Ãœç-®ýÑ’Ã XÏ©Õ-ÍŒÕ-¹ע-šÇª½Õ. ƒN Íé«Ü.. ‚„çÕ «Õéª-«ªî Âß¿Õ.. ¦ÇM-«Ûœþ X¶Ïšü-¯ç®ý “X¶ÔÂú P©Çp-¬ëšËd ÆE ÍçX¾p-œÄ-EÂË! 43 \@Áx «§ŒÕ-®¾Õ-©ðÊÖ ƒª½„çj \@Áx Æ«Öt-ªá©Ç ¹E-XÏ¢Íä ‚„çÕ Æ¢Ÿ¿¢ „çÊÕ¹ ‡¯îo œçjšü, X¶Ïšü-¯ç®ý ®Ô“éšüq ŸÄ’¹Õ-¯Ãoªá. ƒÂ¹ “åXé’oFq ®¾«Õ-§ŒÕ¢©ð ŸÄŸÄX¾Û 32 ÂË©ð© ¦ª½Õ«Û åXJ-TÊ ¨ «áŸ¿Õl-’¹Õ«Õt.. œçL-«K ÅŒªÃyÅŒ ê«©¢ «âœä «âœ¿Õ ¯ç©©ðx 21 ÂË©ð©Õ ÅŒT_ AJT ¯ÃW’Ã_ «Öª½-œ¿„äÕ Âß¿Õ.. Æ«Õt-©¢-Ÿ¿-JÂÌ ‚Ÿ¿-ª½z¢’à EL-*¢C ¹؜Ä! ¨ ®¾«Õ§ŒÕ¢©ð ¨ Æ¢ŸÄ© Åê½ ¤ÄšË¢-*Ê X¶Ïšü-¯ç®ý ®Ô“éÂ{Õx, ‚£¾Éª½ E§ŒÕ-«Ö©Õ, Íä®ÏÊ „Ãu§ŒÖ-«Ö©Õ.. «¢šË-«Fo œçL-«K ÅŒªÃyÅŒ ¦ª½Õ«Û ÅŒ’Ã_-©-ÊÕ-Â¹×¯ä “X¾A Æ«ÕtÂ¹Ø ®¾Öp´Jh-ŸÄ-§ŒÕ-¹„äÕ. ¨ “¹«Õ¢©ð ¤ò®ýd “åXé’oFq „çªášü ©Ç®ý Â¢ P©p ¤ÄšË¢-*Ê ‚ ‚ªî’¹u, X¶Ïšü-¯ç®ý ª½£¾Ç-²ÄuLo '«®¾Õ¢-Ÿµ¿-ª½.-¯çšüÑ ¨ „ê½¢ OÕÂ¢ “X¾Åäu-¹¢’à ƢC-²òh¢C. Ƅ䢚ð Åç©Õ-®¾Õ-ÂíE OÕª½Ö ¤Ä©-ªÃA 'P©p¢Ñ©Ç «ÖJ-¤ò¢œË!

Know More

women icon @teamvasundhara

‚ÅŒt-N-¬Çy-®¾¢Åî …Êo-X¾Ûpœä..

‡«-éªj¯Ã Æ«Ötªá ©Ç«Û’à ¹E-XÏ¢-*¯Ã, NGµÊo„çÕiÊ Ÿ¿Õ®¾Õh©Õ Ÿµ¿J¢-*¯Ã «ÕÊ©ð ÍéÇ-«Õ¢C „ÃJ-„çjX¾Û ÆŸî©Ç ֮͌¾Õh¢-šÇª½Õ. Âí¢ÅŒ-«Õ¢C ƦÇs-ªá-©ãjÅä ¨ N†¾-§ŒÕ¢©ð „ÃJE šÌèü Í䧌՜¿¢, „ÃJåXj èðÂ¹×©Õ „䮾Õ-Âî-«œ¿¢.. «¢šËO Í䮾Õh¢-šÇª½Õ. ƪáÅä Æ«Öt-ªá-©¢Åà Ō«ÕåXj Åëá X¾ÜJh ‚ÅŒt-N-¬Çy-®¾¢Åî …Êo-X¾Ûpœä „ÃJE ÍŒÖæ® Ÿ¿%†Ïd Â©ð «Öª½Õp-©ï-²Äh-§ŒÕE Íç¦Õ-Åî¢C ¦ÇM-«Ûœþ Æ¢ŸÄ© ¦µÇ«Õ ¦µ¼ÖNÕ X¾œäo-¹ªý. ÅÃÊÕ ÊšË¢-*Ê ÅíL *“ÅŒ¢ 'Ÿ¿„þÕ ©’Ãê å£jDzÄÑ©ð ¦ïŸ¿Õl-’¹Õ-«Õt’à ¹E-XÏ¢-*Ê ¦µ¼ÖNÕ.. ƒX¾Ûpœ¿Õ ®ÏxOÕt ¦ÖušÌ’à «ÖJ-¤ò-ªá¢C. ÅÃÊÕ ©Ç«Û’à …ÊoX¾Ûpœ¿Õ, ¦ª½Õ«Û ÅŒT_Ê ÅŒªÃyÅŒ.. ¨ 骢œ¿Õ ®¾¢Ÿ¿-ªÃs´©ðxÊÖ ÅŒÊ ÍŒÕ{Öd …Êo ƦÇs-ªá©Õ ÅŒÊE „ÃJÅî ¤Ä{Õ ®¾«Ö-Ê¢-’ïä ͌֬Ç-ª½E Íç¦Õ-Åî¢C. 'éÂKªý ‚ª½¢-¦µ¼¢©ð ¯äÊÕ ÍÃ©Ç ©Ç«Û’à …¢œä-ŸÄEo. ÆX¾Ûpœ¿Õ ¯Ã ÍŒÕ{Öd …Êo ƦÇs-ªá©Õ „ÃJ ÍŒÖX¾Û-©Åî ÊÊÕo ƒ¦s¢C åX˜äd-„ê½Õ Âß¿Õ. ¦ïŸ¿Õl’à …¯Ão ÍÃ©Ç ‚ÅŒt-N-¬Çy-®¾¢Åî …¢œ¿œ¿„äÕ Æ¢Ÿ¿ÕÂ¹× Â꽺¢. ÂæšËd “X¾A Æ«Ötªá ÅŒÊåXj ÅÃÊÕ X¾ÜJh N¬Çy-®¾¢Åî …¢œÄL. ÆX¾Ûpœä ƦÇs-ªá©Õ Æ«Öt-ªáLo ÍŒÖæ® Ÿ¿%†Ïd «Öª½Õ-ŌբC..Ñ Æ¢{Ö ¯äšË-ÅŒª½¢ Æ«Öt-ªá-©Â¹× ®¾©-£¾É-L-²òh¢D «áŸ¿Õl-’¹Õ«Õt. ƹ~-§ýÕ-¹×-«Öªý ®¾ª½-®¾Ê ‚„çÕ ÊšË¢-*Ê 'šÇªá-©ãšü : \Âú “æX„þÕ¹Ÿ±ÄÑ *“ÅŒ¢ ‚’¹®¾Õd 11Ê Nœ¿Õ-Ÿ¿-©Â¹× ®ÏŸ¿l´-«Õ-«Û-Ōբ-œ¿’Ã, ‚§Œá-³Ät¯þ Èժïà ®¾ª½-®¾Ê '¬ÁÙ¦µü «Õ¢’¹@ü ²Ä„þ-ŸµÄ¯þÑ ®ÏE-«Ö-©ðÊÖ ÊšË²òh¢D Æ¢ŸÄ© Åê½.

Know More

women icon @teamvasundhara

Æ©Ç¢šË ¤Ä“ÅŒ©ä «²Äh-§äÕ„çÖ ÆÊÕ-¹ׯÃo..

®ÏF X¾J-“¬Á-«Õ-©ðÂË Æœ¿Õ-’¹Õ-åX˜äd ¯Ãªá-¹©Õ Æ¢Ÿ¿¢’Ã, ¯ÃW’Ã_ …¢˜ä¯ä „ÃJÂË éÂK-ªý©ð Æ«-ÂÃ-¬Ç©Õ «®¾Õh¢-šÇªá. ƪáÅä ¦ÇM-«Ûœþ ¦Hx ’¹ªýx ¦µ¼ÖNÕ X¾œäo-¹ªý «Ö“ÅŒ¢ ƒ¢Ÿ¿ÕÂ¹× GµÊo¢. ‡¢Ÿ¿Õ-¹¢˜ä ‚„çÕ Âî¾h ©Ç«Û’à …Êo-X¾Ûpœä ¦ÇM-«Û-œþ©ð Æœ¿Õ-’¹Õ-åXšËd ÅŒÊ ÅíL *“ÅŒ¢ 'Ÿ¿„þÕ ©’à ê å£jDzÄÑ Â¢ «ÕJ¢ÅŒ ¦ª½Õ«Û åXJ-T¢C. “X¾®¾ÕhÅŒ¢ ÅŒÊ éª¢œî *“ÅŒ¢ 'šÇªá-©ãšü : \Âú “æX„þÕ Â¹Ÿ±ÄÑ “X¾„çÖ-†¾-Êx©ð ¤Ä©ï_¢-{ÕÊo ‚„çÕ.. ¨ ®ÏE«Ö Â¢ X¾ÜJh’à ¦ª½Õ«Û ÅŒT_ ¯ÃW’Ã_ ÅŒ§ŒÖ-éªj¢C. '„ç៿šË ®ÏE«Ö©ð ¤Ä“ÅŒ-¹-ÊÕ-’¹Õ-º¢’à ¦ª½Õ«Û åXª½-’¹-œÄ-EÂË ¯äÊÕ ®¾¢Âî-*¢-ÍŒ-©äŸ¿Õ. ŠÂ¹ ʚ˒à ŸÄEE ¯äÊÕ ®¾„Ã-©Õ’à B®¾Õ-¹×-¯ÃoÊÕ. £ÔǪî-ªáÊÕx ÂíEo Æ¢’¹Õ-@Ç©Õ ¦ª½Õ«Û åXJ-T¯Ã N«Õ-ª½z©Õ NE-XÏ¢Íä ¯äX¾-Ÿ±¿u¢©ð ‚ ®ÏE-«Ö©ð ¯Ã ¤Ä“ÅŒÂ¹× ‚Ÿ¿-ª½º ©Gµ¢-ÍŒœ¿¢ ‚Ê-¢Ÿ¿¢’à ÆE-XÏ¢-*¢C. ƪáÅä ŠÂ¹ Ÿ¿¬Á©ð ¯ÃÂ¹× «á¢Ÿ¿Õ «á¢Ÿ¿Õ ƒ©Ç¢šË ¤Ä“ÅŒ©ä «²Äh-§äÕ„çÖ ÆE-Â¹ØœÄ ÆÊÕ-¹ׯÃo. ÂÃF ‚ ÅŒªÃyÅŒ ¯ÃÂ¹× «*aÊ ®ÏE«Ö ‚X¶¾-ª½xFo ¯äÊÕ ¯ÃW’Ã_ …¢œÄ-©E œË«Ö¢œþ Íä¬Çªá. ¨ “¹«Õ¢©ð «ÕSx ¦ª½Õ«Û ÅŒT_ ƒX¾Ûpœ¿Õ ƒ©Ç OÕ «á¢Ÿ¿ÕÂ¹× ªÃ¦ð-ŌկÃo..Ñ Æ¢{Ö ÍçX¾Ûp-Âí-*a¢D Æ¢ŸÄ© Åê½. ƹ~§ýÕ Â¹×«Öªý £ÔǪî’Ã, ¦µ¼ÖNÕ £ÔǪî-ªá-¯þ’à ª½Ö¤ñ¢-CÊ 'šÇªá-©ãšü : \Âú “æX„þÕ Â¹Ÿ±ÄÑ *“ÅŒ¢ ‚’¹®¾Õd 11Ê Nœ¿Õ-Ÿ¿© ÂÃÊÕ¢C. ¡ ¯ÃªÃ§ŒÕºý ®Ï¢’û Ÿ¿ª½z-¹Ōy¢ «£ÏÇ¢-*Ê ¨ ®ÏE«ÖÊÕ ®¾yÍŒa´ ¦µÇª½Åý NÕ†¾¯þ ¯äX¾-Ÿ±¿u¢©ð ª½Ö¤ñ¢-C¢-Íê½Õ.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లే ఈ అంతర్జాలాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించడానికే ప్రయత్నించాలి. ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడపడం అనేది నియంత్రించాల్సిన విషయమే. దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించలేకపోతే ఒక అలవాటుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.
మీ అబ్బాయికి ఇతర ఆసక్తికరమైన ఆంశాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. దానివల్ల అంతర్జాలం నుంచి దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అతను స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు అని చెప్పారు. కాబట్టి స్నేహితులు, తోబుట్టువులతో ఎక్కువ సేపు ఆడుకునేలా చేయండి. అలాగే అతని ఆలోచనలు సానుకూల మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు అతనితో అనునయంగా మాట్లాడాలి తప్పితే, కఠినంగా వ్యవహరించకూడదు. అలాగే అతని నుంచి బలవంతంగా ఫోన్‌ లాక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. దీనివల్ల అతనిలో మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏదైనా సరే- ఒకే పనిని ఎక్కువసేపు చేస్తే సమయం వృధా అవుతుంది.. కాబట్టి అతనికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలియజేయండి. ఉదాహరణకు హోమ్‌ వర్క్‌కి ఇంత సమయం, అంతర్జాలానికి ఇంత సమయం, ఆటలకు ఇంత సమయం, కుటుంబంతో గడపడానికి ఇంత సమయం.. అంటూ కేటాయించండి. అలాగే మీరు కూడాటీవీ, ఫోన్ లతో అధిక సమయం గడపకుండా అతనికి సహకరించండి. ఇలాంటి విషయాల్లో మీరు అతనికి ఒక ఉదాహరణగా నిలబడగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఒక్క విషయం.. రాత్రికి రాత్రి ఒక్కసారిగా అతనిలో మార్పు రావాలని ఆశించకండి.. క్రమేపీ మార్పు రావడానికి దశలవారీగా ప్రయత్నం చేయండి. అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న స్నేహితులతో అతనికి సాన్నిహిత్యం పెరిగే విధంగా చూసుకోండి. అలాంటప్పుడు వాస్తవం నుంచి తప్పించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అతనికి అర్ధమవుతుంది.
0 Likes
Know More

Movie Masala