సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

గొడవ పడ్డాం.. ఎంత ట్రై చేసినా మాట్లాడడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

పెళ్లి సందడి మొదలైపోయింది!

తన మధురమైన స్వరంతో తెలుగు వారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న సునీత ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. ప్రస్తుతం సింగిల్‌ పేరెంట్‌గా ఇద్దరు పిల్లల బాధ్యతలు చూసుకుంటోన్న ఆమె ప్రముఖ వ్యాపార వేత్త రామ్‌ వీరపనేనితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనుంది. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యే ఈ శుభకార్యానికి సంబంధించి ప్రి వెడ్డింగ్‌ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈక్రమంలో సునీత పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పలువురు సెలబ్రిటీలతో పాటు అభిమానులు, నెటిజన్లు ఆమెకు ముందస్తు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Know More

women icon @teamvasundhara

రిసెప్షన్‌లో మెరిసిపోయిన అందాల జంట!

ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఇటీవల ఏడడుగులు నడిచారు కొణిదెల నిహారిక-జొన్నలగడ్డ చైతన్య. ఉదయ్‌పూర్‌ ప్యాలస్‌ వేదికగా వైవాహిక బంధంలోకి అడుగిడిన ఈ జంట తాజాగా ఆత్మీయులు, సినీ ప్రముఖులు, స్నేహితుల కోసం గ్రాండ్‌ రిసెప్షన్‌ ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ హోటల్‌లో జరిగిన ఈ వేడుకకు మెగా-అల్లు కుటుంబ సభ్యులతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులందరూ నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ మెగా రిసెప్షన్‌కు చెందిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి.

Know More

women icon @teamvasundhara

'నిశ్చయ్' కల్యాణం... ఆద్యంతం కమనీయం!

మెగా ప్రిన్సెస్‌ నిహారిక కొణిదెల మిసెస్‌గా ప్రమోషన్‌ పొందింది. వేద మంత్రాలు...పెద్దల ఆశీర్వచనాల నడుమ జొన్నలగడ్డ చైతన్యతో కలిసి ఏడడుగులు నడిచింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ ప్యాలస్‌ వేదికగా వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. ప్రస్తుతం ఈ మెగా వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాయి. సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్‌లు షేర్‌ చేస్తున్నారు. మరి మూడుముళ్ల బంధంతో తన సరికొత్త ప్రయాణానికి నాంది పలికిన మన ‘మెగా డాటర్‌’ పెళ్లి విశేషాలేంటో మనమూ తెలుసుకుందాం రండి.

Know More

women icon @teamvasundhara

క్రికెటర్ల వెడ్డింగ్‌ ఫొటోషూట్స్‌ ఇలాగే ఉంటాయి!

పెళ్లిలో ఫొటోలకున్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక కొత్తగా వివాహ బంధంలోకి అడుగిడబోతున్న దంపతులు తమ పెళ్లి జ్ఞాపకాలు పదికాలాల పాటు పదిలంగా ఉండాలని ప్రి వెడ్డింగ్‌ ఫొటోషూట్‌ తీయించుకోవడం పరిపాటిగా మారిపోయింది. సెలబ్రిటీలు, సామాన్యులు అనే తేడాల్లేకుండా అందరూ ఈ నయా ట్రెండ్‌ను అనుసరిస్తున్నారు. కొన్ని పెళ్లి జంటలు వినూత్న ఫోటోషూట్‌లతో వార్తల్లో నిలిస్తే, మరికొందరు సాహసోపేతంగా ఫొటోలు తీయించుకుని సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నారు. ఈక్రమంలో ఎలాంటి హంగు ఆర్భాటాలకు పోకుండా తనకు ఇష్టమైన క్రికెట్‌ బ్యాట్‌ పట్టుకుని వెడ్డింగ్‌ ఫొటోషూట్‌లో పాల్గొంది బంగ్లాదేశ్‌ అంతర్జాతీయ మహిళా క్రికెటర్‌ సంజిదా ఇస్లామ్‌. పెళ్లి దుస్తులు, ఒంటి నిండా ఆభరణాలు ధరించి క్రికెట్‌ గ్రౌండ్‌లోనే బ్యాటింగ్‌ చేసింది. ఆటమీద ఆమెకున్న అభిమానానికి అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) కూడా ఫిదా అయ్యింది. అందుకే తమ అధికారిక ట్విట్టర్‌లో సంజిదా ఫొటోలను షేర్ చేస్తూ అభినందనలు తెలిపింది.

Know More

women icon @teamvasundhara

అందుకే వీళ్ల ఫొటోషూట్‌ పాపులరైంది!

పెళ్లంటే జీవితంలో ఒకేసారి వచ్చే పండగ. ఎంతో ఆనందంగా, అట్టహాసంగా, అందరికీ గుర్తుండిపోయేలా ఈ వేడుకను జరుపుకోవాలని అందరూ అనుకుంటారు. ఇక పెళ్లిలో ఫొటోల ప్రాధాన్యమేంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనూ ఈ మధ్యన సెలబ్రిటీలు, సినీతారలు ప్రీ వెడ్డింగ్‌ ఫొటో షూట్‌ అంటూ సరికొత్త ట్రెండ్‌ను సృష్టించారు . సామాన్యులు కూడా వారిని అనుసరిస్తూ స్పెషల్‌ థీమ్స్‌తో ఈ ఫొటో షూట్‌లు తీయించుకుంటున్నారు. ఈ క్రమంలో కేరళకు చెందిన ఓ జంట కూడా ఇలాగే ఫొటోషూట్‌ తీయించుకుంది. అయితే అందరిలా కేవలం రొమాంటిక్‌ స్టిల్స్‌కే పరిమితం కాకుండా, ఓ సామాజిక అంశాన్ని జోడిస్తూ ఈ ఫొటోషూట్‌ తీయించుకుంది.

Know More

women icon @teamvasundhara
women icon @teamvasundhara

¦ã®ýd-“åX¶¢œþ åXRx©ð ÆL§ŒÖ ®¾¢Ÿ¿œË ͌֬ǪÃ..?

«ÕÊ “¤Äº æ®o£ÏÇ-ÅŒÕ-ªÃL åXRx E¬Áa-§ŒÕ-„çÕi¢-Ÿ¿-Ê-’Ã¯ä „ÃJ-¹¢˜ä «ÕÊꠇ¹׈« ®¾¢Åî-†¾¢’à ÆE-XÏ-®¾Õh¢-{Õ¢C. EPa-Åê½n¢ Ÿ¿’¹_-ª½Õo¢* åXRx „䜿Õ-¹-©Fo X¾Üª½h-§äÕu-ŸÄÂà Ÿ¿’¹_-ª½Õ¢œË åXRx X¾ÊÕ©ðx ¦µÇ’¹-«Õ-«œ¿¢, Âê½Õf©Õ X¾¢ÍŒ-œÄ-EÂË, ³ÄXÏ¢-’û-©Â¹× „ÃJÅî ¹L®Ï „ç@Áxœ¿¢, “X¾A „䜿Õ-¹©ð “X¾Åäu-¹¢’à «á²Äh-¦-«œ¿¢.. ƒ©Ç ‡¢Åî ®¾¢Ÿ¿œË Í䮾Õh¢šÇ¢. ê«©¢ «ÕÊ„äÕ Âß¿Õ.. ‡X¾Ûpœ¿Ö ®ÏE-«Ö-©Åî G°’à …¢œä Æ¢ŸÄ© Åê½©Ö ÅŒ«Õ ¦ã®ýd “åX¶¢œþ åX@Áx¢˜ä ÍÃ©Õ ‡¢Åî ‡¢èǧýÕ Íä²Ähª½Õ. “X¾®¾ÕhÅŒ¢ ¦ÇM-«Ûœþ «áŸ¿Õl-’¹Õ«Õt ÆL§ŒÖ ¦µ¼šü Â¹ØœÄ Æ©Ç¢šË ‡¢èÇ-§ýÕ-„çÕ¢-šü-©ð¯ä «áET Åä©ÕÅî¢C. †¾àšË¢’û ÊÕ¢* Âî¾h NªÃ«Õ¢ B®¾Õ-ÂíE “X¾®¾ÕhÅŒ¢ èðŸµþ-X¾Ü-ªý©ð •ª½Õ-’¹Õ-ÅŒÕÊo ÅŒÊ “¤Äº æ®o£ÏÇ-ÅŒÕ-ªÃ©Õ “ÂË¤Ä „çÕ£¾ÇÅà N„ã¾Ç „䜿Õ-¹©ðx Åç’¹ ®¾¢Ÿ¿œË Íäæ®-²òh¢C. Æ¢Åä¯Ã..! ÅŒÊ-ŸçjÊ ¤¶Äu†¾¯þ 宯þqÅî ¤¶Äu†¾¯þ C„Ã’Ã „çÕJ-®Ï-¤ò-Åî¢C ÆL§ŒÖ. ÅŒÊ æ®o£ÏÇ-ÅŒÕ-©Åî ¹L®Ï CTÊ ¤¶ñšð©Õ, OœË-§çÖ©Õ ²Ä«Ö->¹ «ÖŸµ¿u-«Ö© ŸÄyªÃ X¾¢ÍŒÕ¹עšð¢C. ‚ ¤¶ñšð©Õ, OœË-§çÖ©Õ “X¾®¾ÕhÅŒ¢ ƢŌ-ªÃb-©¢©ð „çjª½-©ü’à «ÖªÃªá.

Know More

women icon @teamvasundhara

„ÃJ åXRx-X¾Û-®¾h¹¢ „ç៿-©ãj¢C!

ƒ{Õ šÇM-«Û-œþ-©ð¯ä Âß¿Õ.. Æ{Õ ÅŒNÕ@Á, «Õ©-§ŒÖ@Á X¾J-“¬Á-«Õ-©ðÊÖ ÆŸ¿Õs´-ÅŒ-„çÕiÊ *“Åéðx ʚˢ* «Õ¢* æXª½Õ ÅçÍŒÕa-¹×Êo ÊšË ÊNÕÅŒ. ÅÃèÇ’Ã ÅŒNÕ@Á G’û-¦Ç-®ý©ðÊÖ „çÕJ-®ÏÊ ¨ ¦µÇ«Õ.. ¨ …Ÿ¿§ŒÕ¢ N„Ã-£¾Ç¢Åî ÂíÅŒh °N-ÅŒ¢-©ðÂË Æœ¿Õ-’¹Õ-åX-šËd¢C. Ê{Õœ¿Õ, EªÃtÅŒ ƪáÊ ÅŒÊ æ®o£ÏÇ-Ō՜¿Õ Oꪢ“Ÿ¿ ÍøŸ¿JÅî ÊNÕÅŒ N„ã¾Ç¢ ¨ …Ÿ¿§ŒÕ¢ 5.30 ’¹¢{-©Â¹× •J-T¢C. Aª½Õ-X¾-A-©ðE ƒ²Äˆ¯þ ˜ã¢X¾Û-©ü©ð •J-TÊ ¨ „䜿Õ-Â¹Â¹× ƒª½Õ ¹×{Õ¢¦ ®¾¦µ¼Õu©Õ, ®ÏF-X¾-J-“¬Á-«ÕÂ¹× Íç¢CÊ ÂíCl-«Õ¢C æ®o£ÏÇ-ÅŒÕ©Õ «Ö“ÅŒ„äÕ £¾É•-ª½-§ŒÖuª½Õ. ÊšË ªÃCµÂ¹, ‚„çÕ ¦µ¼ª½h ¬Áª½Åý ¹׫֪ý ¨ „䜿Õ-Â¹Â¹× NÍäa®Ï ÂíÅŒh Ÿ¿¢X¾-ÅŒÕ-©ÊÕ ‚Q-ª½y-C¢-Íê½Õ. ®¾¢“X¾-ŸÄ-§ŒÕ-¦-Ÿ¿l´¢’à •J-TÊ ¨ „䜿Õ-¹©ð °©-¹“ª½Ð¦ã©x¢ ÅŒ¢ÅŒÕÂË ƒŸ¿lª½Ö FL ª½¢’¹Õ Ÿ¿Õ®¾Õh-©ÊÕ Ÿµ¿J¢-Íê½Õ. ÊNÕÅŒ FL ª½¢’¹Õ <ª½©ð ¦¢’ê½Õ ¯çéÂx-®ýÅî „çÕJ-®Ï-¤ò’Ã.. «ª½Õœ¿Õ Oꪢ“Ÿ¿ FL-ª½¢’¹Õ 憪ÃyºÌ „䮾Õ-¹×-¯Ãoª½Õ. ‚ ÅŒªÃyÅŒ «á£¾Þ-ªÃh-EÂË ƒŸ¿lª½Ö ’¹Õ©Ç-HÐ-¯Ã-J¢• ª½¢’¹Õ© ÂâG-¯ä-†¾-¯þÅî …Êo Ÿ¿Õ®¾Õh©Õ Ÿµ¿J¢-Íê½Õ. „ÚËåXj ˜ã¢X¾Û©ü Vu§ŒÕ-©-KE «ÖuÍý-Íä®Ï ÆŸ¿Õs´-ÅŒ¢’à ¹E-XÏ¢-*¢C ÊNÕÅŒ. «ÕJ, N„ã¾Ç ¦¢Ÿµ¿¢Åî ŠÂ¹ˆ-˜ãjÊ ¨ •¢{Â¹× «ÕÊ«â ¬ÁÙ¦µÇ-Ââ-¹~©Õ ÍçæXp-ŸÄl«Ö?

Know More

women icon @teamvasundhara

«Ÿµ¿Õ-«Û’à „çÕJ-®ÏÊ ¦ã¦ð!

¦µÇª½-ÅŒ-Ÿä¬Á ÂÌJh-“X¾-A-†¾e-©ÊÕ È¢œÄ¢-ÅŒ-ªÃ©Õ ŸÄšË-®¾Õh-¯Ãoª½Õ «ÕÊ ¯Ãªá-¹©Õ. ƒX¾p-šËê £¾ÉM-«Û-œþ©ð ÅŒ«Õ-ŸçjÊ «á“Ÿ¿-„ä-®ÏÊ “XϧŒÖ¢Â¹ ÍÄ, DXϹ X¾Ÿ¿Õ-Âí-ºã-©Åî ®¾£¾É «Õ骢-Ÿ¿ªî Æ¢ŸÄ© Åê½©Õ ÅŒ«Õ Ê{-“X¾-A-¦µ¼Åî “X¾X¾¢-ÍŒ-„Ãu-X¾h¢’à ÆGµ-«Ö-ÊÕLo ®¾¢¤Ä-C¢-ÍŒÕ-¹ע-{Õ-¯Ãoª½Õ. ƒ©Ç¢šË Æ¢ŸÄ© «áŸ¿Õl-’¹Õ-«Õt© èÇG-Åéð ¦ÇM-«Ûœþ ®¾Õ¢Ÿ¿J ¹K-¯Ã-¹-X¾Üªý Â¹ØœÄ ŠÂ¹ª½Õ. ƒX¾p-šËêÂ ÅŒÊ ¤¶Äu†¾¯þ 宯þq, X¾E-X¾{x …Êo Æ¢ÂË-ÅŒ-¦µÇ«¢.. „ç៿-©ãj-Ê-„Ã-šËÅî ‡¢Åî-«Õ¢-CÂË “æXª½-º’à EL*¢C ¦ã¦ð.. ÅŒÊ Ê{-“X¾-A-¦µ¼Åî ƒX¾p-šË-«-ª½Â¹× ‡¯îo Ƅê½Õf©Õ ²ñ¢ÅŒ¢ Í䮾Õ¹×Êo ¹K¯Ã ÅÃèÇ’Ã «Õªî X¶¾ÕÊÅŒ ²ÄCµ¢*¢C. §ŒâêÂÂ¹× Íç¢CÊ ‹ “X¾«áÈ w¦ãjœ¿©ü «Öu’¹-°¯þ ¹«ªý æXèüåXj «Ÿµ¿Õ-«Û’à Ÿ¿ª½z-Ê-NÕ-«yÊÕ¢C ¦ã¦ð. ƒ©Ç ¨ X¾“A¹ ¹«ªý æXèüåXj „çÕª½-«-ÊÕÊo ÅíL ¦ÇM-«Ûœþ ʚ˒à E©-«-ÊÕ¢C ¹K¯Ã. DEÂË ®¾¢¦¢-Cµ¢-*Ê ¤¶ñšð-†¾àšü Â¢ ’¹ÅŒ-„ê½¢ Ÿ¿Õ¦Ç§ýÕ „çRx¢C. ƹˆœ¿ ‹ N©Ç-®¾-«¢-ÅŒ-„çÕiÊ ¯ö¹åXj 骢œ¿Õ ªîV© ¤Ä{Õ *“B-¹-J¢-*Ê ¤¶ñšð-†¾à-šü©ð ¦µÇ’¹¢’à ¹K¯Ã ‰Ÿ¿Õ NGµÊo Âî¾Ödu„þÕq©ð „çÕJ-®Ï-¤ò-ªá¢C. ¤ÄÂË-²Än-¯þÂ¹× Íç¢CÊ “X¾«áÈ ¤¶Äu†¾¯þ œËèãj-ʪý X¶¾ªÃèü «Õ¯Ã¯þ œËèãj¯þ Íä®ÏÊ ‡ª½ÕX¾Û ª½¢’¹Õ Ÿ¿Õ®¾Õh©ðx Ÿä«-¹-Êu©Ç ÅŒ@ÁÙ¹׈«Õ¢C. 'ªÃ§ŒÕ©ü „çœËf¢’ûq Æ¢œþ K’¹©ü w¦ãjœþÑ Æ¯ä Æ¢¬Á¢ ‚ŸµÄ-ª½¢’à ¨ ¤¶ñšð-†¾àšü •J-T-Ê{Õx, ƒ¢Ÿ¿ÕÂ¹× Â¹K¯Ã X¾ªý-åX¶Âúd ‡¢XϹ ÆE †¾àšü «ªÃ_©Õ ÅçL-¤Äªá. ¨ ¦ÇM-«Ûœþ C„à ƢŸÄEo OÕª½Ö ÍŒÖæ®-§ŒÕ¢œË. “X¾®¾ÕhÅŒ¢ ¹K¯Ã 'Oêª C „çœËf¢’ûÑ *“ÅŒ¢©ð ÊšË-²òh¢C.

Know More

women icon @teamvasundhara

Æ«Õt-ÂÃ-EÂË åXRx-¤¶ñ-šð©Õ..!

“XÔB->¢ÅÃ.. ŠÂ¹-X¾Ûpœ¿Õ ¦ÇM-«Û-œþ©ð šÇXý £ÔǪî-ªá-¯þ’à „ç©Õ’í¢C¢D ¯Ãªá¹. ®ÏE-«Ö©ðx ÆX¾Ûp-œ¿-X¾Ûpœ¿Ö «Ö“ÅŒ„äÕ Â¹E-XÏ-®¾ÕhÊo ¨ Æ«Õtœ¿Õ ÅŒÊ ¦Ç§ýÕ-“åX¶¢œþ °¯þ ’¹Õœþ ƒ¯îE „é¢-˜ãj¯þq œä ªîVÊ åXRx Í䮾Õ-¹ע-{Õ¢-Ÿ¿E Æ¢Åà ÆÊÕ-¹×-¯Ãoª½Õ. ƪáÅä ÆŸäOÕ ©äŸ¿E ÅäLa-Íç-XÏp¢C “XÔA. ÂÃF ‚„çÕ ®¾Eo-£ÏÇ-ÅŒÕ©Õ Æ¢C¢-*Ê ®¾«Ö-Íê½¢ “X¾Âê½¢ ¨ ²ñ{d-¦Õ-’¹_© ®¾Õ¢Ÿ¿J \“XÏ-©ü©ð åXRx-XÔ-{-©ã-¹ˆ-ÊÕ¢-Ÿ¿{. ©Ç®ý-\¢-•-L-®ý©ð •ª½-’¹-¦ð-ÅŒÕÊo ¨ N„Ã-£¾É-EÂË ®ÏF, “ÂÌœÄ, ªÃ•-Â̧ŒÕ “X¾«á-ÈÕ-©¢Åà £¾É•-ª½Õ-ÂÃ-ÊÕ-¯Ãoª½Õ. ÅŒÊ N„Ã-£¾ÉEo wåXj„ä-šü’à •ª½Õ-X¾Û-Âî-„Ã-©-ÊÕ-¹ע-{ÕÊo “XÔA åXRx ¤¶ñšð-©ÊÕ „ä©¢ „秌Öu-©E ¦µÇN-²òh¢-Ÿ¿{. ÅŒŸÄyªÃ «*aÊ „çáÅÃhEo ®¾yÍŒa´¢Ÿ¿ æ®«Â¹× NE-§çÖ-T-²Äh-ª½{ ¨ Ÿ¿¢X¾-ŌթÕ. ‚ œ¿¦ÕsÊÕ XÏ©x© ÍŒŸ¿Õ«Û Â¢ X¾E-Íäæ® ®¾¢®¾n-©Â¹×, «%ŸÄl´-“¬Á-«Ö-©Â¹× NªÃ-@Á¢’à ƢC-²Äh-ª½{. ƒ¢ÅŒ-¹×-«á¢Ÿ¿Õ “¦Çœþ-XÏ-šüÐ-\¢-èã-L¯Ã èðM ©Ç¢šË £¾ÉM-«Ûœþ “X¾«á-ÈÕ©Õ Â¹ØœÄ ÅŒ«Õ åXRx ¤¶ñšð©ÊÕ „ä©¢ „ä®Ï ®¾yÍŒa´¢Ÿ¿ ®¾¢®¾n-©Â¹× NªÃ-@Á-NÕ-ÍÃaª½Õ. „ÃJ ŸÄJ-©ð¯ä ¨ •¢{ Â¹ØœÄ Êœ¿-«-ÊÕ¢-Ÿ¿-Êo-«Ö{. ÅŒ«Õ °N-ÅŒ¢-©ðE ‚Ê¢Ÿ¿ ¹~ºÇ©ÊÕ ®¾«Ö• æ®«Â¹× Æ¢ÂË-ÅŒ-NÕ-«yœ¿¢ “XÔA åXŸ¿l-«Õ-Ê-®¾ÕÂ¹× EŸ¿-ª½zÊ¢!

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

మీ సమస్యను బట్టి మీ ఇద్దరి మధ్య మానసికంగా అనుబంధం దృఢపడినట్లు అనిపించడం లేదు. మీరిద్దరూ ఒకరికొకరు అలవాటు పడే క్రమంలోనే తగాదాలు, గొడవలు వస్తున్నాయి. ప్రస్తుతం మీ ఇద్దరి మధ్య ఎలాంటి మాటలు లేవని స్పష్టంగా చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో ఇరు కుటుంబ సభ్యులతో మీ విషయం గురించి చర్చించారా? అతను ప్రతి విషయాన్ని తన తండ్రి దగ్గరకు తీసుకెళ్తుంటే అది మీకు నచ్చట్లేదన్న విషయాన్ని అతనికి అర్థమయ్యే విధంగా చెప్పారా? ఎనిమిది నెలల సాన్నిహిత్యంలో కేవలం పోట్లాడుకున్న సందర్భాలే ఉన్నాయా? ఆనందంగా గడిపిన క్షణాలు కూడా ఉన్నాయా? వంటి విషయాలన్నింటినీ మీరు ఓసారి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది.

పెళ్లి చేసుకునే విషయంలో ఎలాగైతే తొందరపాటు పనికిరాదో.. విడిపోయే విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.
ఈ క్రమంలో- మీ నాన్న గారు ఫోన్ చేస్తే మీ మామగారు తర్వాత మాట్లాడదామన్నారని చెప్పారు. మీ భర్త కూడా మీతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాళ్లతో మాట్లాడడానికి మళ్లీ ఒకసారి ట్రై చేసి చూడండి. అప్పటికీ స్పందన లేకపోతే మీ కుటుంబంలోని ఇతర పెద్దలతో కలిసి డైరెక్ట్ గా వాళ్ళింటికే వెళ్లి మాట్లాడి చూడండి. ఇందుకోసం మీ రెండు కుటుంబాల్లోనూ మీ సంక్షేమం కోరే మీ శ్రేయోభిలాషుల సహకారం తీసుకోవచ్చు.
ఈ విధంగా - మీ ఇరుపక్షాల పెద్దవాళ్లు ఒకరితో ఒకరు మాట్లాడుకుని మీ సమస్యను సామరస్యంగా పరిష్కరించే పరిస్థితులను కల్పించగలుగుతారేమో చూడండి. అయితే అది ఎంతవరకు సఫలమవుతుందనేది రెండువైపుల నుంచి లభించే సహకారం పైనే ఆధారపడి ఉంటుంది. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే - ఇతర మార్గాల ద్వారా ప్రయత్నించాల్సి వస్తుందేమో అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు.
0 Likes
Know More

Movie Masala