సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

గొడవ పడ్డాం.. ఎంత ట్రై చేసినా మాట్లాడడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

మరోసారి అమ్మ కాబోతున్న మేగన్‌కు 'కంగారూ' శుభాకాంక్షలు!

‘ఆర్చి అన్న కాబోతున్నాడు’ అంటూ తాము మరోసారి తల్లిదండ్రులం కాబోతున్నామన్న శుభవార్తను అందరితో షేర్‌ చేసుకున్నారు బ్రిటన్‌ యువరాజు ప్రిన్స్‌హ్యారీ- మేగన్‌ మార్కల్‌. దీంతో బ్రిటన్ రాజ కుటుంబంతో పాటు మేగన్‌ అభిమానులందరూ సంతోషంలో మునిగిపోయారు. ప్రపంచం నలుమూలల నుంచి ఈ దంపతులిద్దరికీ శుభాకాంక్షలు, అభినందనలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ప్రిన్స్‌ హ్యారీ దంపతులకు అభినందనలు తెలుపుతూ సిడ్నీలోని మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియం ప్రతినిధులు మేగన్‌ మైనపు విగ్రహానికి బేబీ బంప్‌ను ఏర్పాటు చేయడం విశేషం.

Know More

women icon @teamvasundhara

నడిపించిన నాన్నకు అలా ప్రాణం పోసింది... సోదరిపై ప్రేమను చాటుకుంది!!

నవమాసాలు మోసి అమ్మ మనకు ప్రాణమిస్తుంది. కానీ ఆ ప్రాణాన్ని మురిపెంగా, అపురూపంగా చూసుకుంటూ, అడుగడుగునా అండగా ఉంటూ, కంటికి రెప్పలా కాపాడతాడు నాన్న. మనం ఏ దారిలో వెళ్లినా..ఏ అవరోధం మనల్ని ఆపినా... నీ వెంట నేనున్నానని మనల్ని ముందుకు నడిపిస్తాడు. ఇలా పుట్టినప్పటి నుంచి పెరిగి, పెద్దయి, ప్రయోజకులమయ్యే దాకా మనం వేసే ప్రతి అడుగులోనూ నాన్న తోడుగా ఉంటాడు. ఇక నాన్న కూచీలు అనిపించుకునే అమ్మాయిలు అయితే తమ జీవితంలోని ప్రతి కీలక దశలో నాన్న తోడుండాలని కోరుకుంటారు. ముఖ్యంగా పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లిపోయే సమయంలో తండ్రి అందించే ఆశీర్వచనాలే ఆమెకు కొండంత అండనిస్తాయి. అలాంటిది జీవితాంతం అన్నీ తానై పెంచిన నాన్న ప్రాణాలతో లేకపోతే ఆ అమ్మాయి పడే ఆవేదన వర్ణనాతీతం. ఈక్రమంలో అలాంటి బాధ తన చెల్లి పడకూడదని ఓ మహిళ అద్భుతమే చేసింది.

Know More

women icon @teamvasundhara

అందాల ముద్దుగుమ్మలు బొమ్మలైతే ఇలా ఉంటుంది!

‘పట్టు చీరల్లో చందమామ.. ఏడు వన్నెల్లో వెన్నెలమ్మ.. కన్నె రూపాల కోనసీమ.. కోటి తారల్లో ముద్దుగుమ్మ..!’ ఈ సాహిత్యం వింటే మన కళ్ల ముందు కదలాడే రూపం.. కాజల్‌ది కాక ఇంకెవరిది..! 2007లో ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. తన అందం, అభినయంతో అభిమానుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. పరిశ్రమకు వచ్చి 13 ఏళ్లు దాటినా ప్రేక్షకుల్లో కాజల్‌కి ఉన్న క్రేజ్‌ ఏమాత్రం చెక్కు చెదర్లేదు. ఈ క్రమంలో ప్రముఖుల మైనపు విగ్రహాలను రూపొందించే మేడమ్‌ టుస్సాడ్స్‌ సంస్థ కాజల్‌ విగ్రహాన్ని రూపొందించే క్రమంలో కొద్ది రోజుల క్రితమే కాజల్‌ శరీర కొలతలను తీసుకున్న సంగతి విదితమే. అయితే తాజాగా ఈ విగ్రహాన్ని సింగపూర్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాజల్‌ స్వయంగా తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించడం విశేషం. ఈ సందర్భంగా దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.

Know More

women icon @teamvasundhara

„äÕœ¿„þÕ {Õ²Äq-œþq©ð '«®¾¢-ÅŒ-Âî-ÂË©Ñ!

‚„çÕ °NÅŒ¢ ®ÏE-«Öê ƢÂËÅŒ¢. ¯Ã©Õ-ê’@Áx «§ŒÕ-®¾Õ-©ð¯ä Å窽¢-ê’“{¢ Íä®ÏÊ ‚„çÕ ¦Ç©uX¾Û BXÏ-’¹Õ-ª½Õh-©Fo.. ®ÏE-«ÖÅî «áœË-X¾-œË-Ê„ä. ‚„çÕ ¬Çy®¾ ®ÏE«Ö.. ‚„çÕ ‚©ð-ÍŒÊ ®ÏE«Ö.. ‚„çÕ °N-ÅŒ„äÕ ‹ ®ÏE«Ö! ®¾°-«-„çÕiÊ ÅŒÊ Ê{-ÊÅî ÂîšÇx-C-«Õ¢C ÆGµ-«Ö-ÊÕ-©ÊÕ ®¾¢¤Ä-C¢-ÍŒÕ-¹עC. ‚„çÕÊÕ «ÕJ-XÏ¢Íä ÊšË ¦µÇª½ÅŒ *“ÅŒ-X¾-J-“¬Á-«Õ©ð «Õªí-¹ª½Õ ©äª½¢˜ä ÆA-¬Á-§çÖÂËh Âß¿Õ. ‚„äÕ Æ©-¯ÃšË „äÕšË ÊšÌ-«ÕºË.. ¡ŸäN! 'X¾Ÿ¿-£¾É-êª@Áx «§ŒÕ-®¾ÕÑÅî ®ÏF ÍŒJ-“ÅŒ©ð ÅŒÊ æXª½ÕÊÕ ®¾Õ®Ïnª½¢ Í䮾Õ-¹ׯÃo, '«®¾¢-ÅŒ-Âî-ÂË-©Ñ’à “æX¹~-¹ש ’¹Õ¢œç©ðx ÆGµ-«ÖÊ •©Õx©Õ ¹×J-æ®©Ç Íä®Ï¯Ã, ÆA-©ð¹ ®¾Õ¢Ÿ¿-J’à ¹דª½-Âê½Õ ’¹Õ¢œç©ðx ÂîšË-ªÃ-’Ã©Õ X¾L-ÂË¢-*¯Ã .. ÆC ‚„çÕê ÍçLx¢C. šÇM-«Ûœþ {Õ ¦ÇM-«Ûœþ.. ÅŒÊÂ¹× ²ÄšË «Õéª-«yª½Ö ©äª½Õ.. ªÃª½Õ ¹؜Ä! ÅŒÊ „ê½-®¾-ÅÃyEo Â¹ØœÄ Ê{-Êê ƢÂËÅŒ¢ Í䧌Ö-©-ÊÕ-¹עC. ÂÃF ‚„çÕ Â¹© ª½ÖX¾¢ ®¾¢ÅŒ-J¢-ÍŒÕ-Â¹×¯ä ®¾«Õ-§ŒÖ-EÂË.. Æ¢Ÿ¿-JF OœË CN-êÂ-T¢C. ‚„çÕ £¾Çª¸Ã-Êt-ª½º¢ “æX¹~¹ ©ðÂÃ-EÂË Bª½E ©ð˜ä! ‚ ©ð{ÕÊÕ X¾Üœäa¢-Ÿ¿Õ-êÂ-¯ä„çÖ.. ‚„çÕ „çÕiÊX¾Û N“’¹-£¾ÉEo ®Ï¢’¹-X¾Ü-ªý-©ðE „äÕœ¿„þÕ {Õ²Äq-œþq©ð ¨ ªîV ‚N-†¾ˆ-J¢-Íê½Õ.

Know More

women icon @teamvasundhara

©¢œ¿-¯þ©ð ¨ “XϧŒÖ¢-¹ÊÕ ÍŒÖ¬ÇªÃ?

“XϧŒÖ¢Â¹ ÍÄ.. ¦ÇM-«Û-œþÅî ‚’¹-¹עœÄ £¾ÉM-«Ûœþ «ª½Â¹Ø ÅŒÊ “êÂèüÊÕ N®¾h-J¢-ÍŒÕ-¹×Êo Æ¢ŸÄ© Åê½. ê«©¢ £¾ÉM-«Ûœþ *“ÅéÕ, ƹˆœË šÌO ®ÏK-®ý-©©ð ʚˢ-ÍŒ-œ¿¢-Åî¯ä Âß¿Õ.. Æ„çÕ-J-¹¯þ ¤ÄXý ®Ï¢’¹ªý EÂú èï¯Ã-®ýÊÕ N„ã¾Ç¢ Í䮾Õ-¹×Êo ÅŒªÃyÅŒ èï¯Ã®ý “¦Ÿ¿ªýq ª½Ö¤ñ¢-C¢Íä «âu>Âú ‚©s-„þÕq-©ðÊÖ ¤Ä©Õ-X¾¢-ÍŒÕ-ÂíE ÅŒÊ-©ðE «Õªî ÂîºÇEo “X¾X¾¢-ÍÃ-EÂË X¾J-ÍŒ§ŒÕ¢ Íä®Ï¢D ŸäQ-’¹ªýx. Æ©Ç Æ¢Íç-©¢-Íç-©Õ’à ‡Ÿ¿Õ-’¹ÕÅŒÖ ’îx¦©ü ²Ädªý’à ŌÊE ÅÃÊÕ Eª½Ö-XÏ¢-ÍŒÕ-¹ע-šðÊo XÔ®ÔÂË «Õªî ’õª½«¢ Ÿ¿Âˈ¢C. ƢŌ-ªÃb-B§ŒÕ ²Ädª½Õx, “X¾«á-ÈÕ©Õ „çÕiÊX¾Û ¦ï«Õt© ª½ÖX¾¢©ð Âí©Õ-«Û-D-JÊ ©¢œ¿¯þ {Õ²Äqœþq «âu>-§ŒÕ¢©ð ƒX¾Ûpœ¿Õ «ÕÊ “XϧŒÖ¢Â¹ „ÃuÂúq ²ÄdÍŒÖu Â¹ØœÄ ÍäJ-¤ò-ªá¢C. D¢Åî ƒX¾p-šË꠯éՒ¹Õ È¢œÄ-©ðxE ‰Ÿ¿Õ „äÕœ¿„þÕ {Õ²Äqœþq ¬ÇÈ©ðx Âí©Õ-«Û-D-JÊ ¨ «áŸ¿Õl-’¹Õ«Õt „çÕiÊX¾Û N“’¹-£¾É-©Åî ¤Ä{Õ ƒX¾Ûpœ¿Õ ‚ªî N“’¹-£¾ÉEo ©¢œ¿¯þ ¬ÇÈ©ð \ªÃp-{Õ-Íä-§ŒÕœ¿¢ N¬ì†¾¢.

Know More

women icon @teamvasundhara

“XϧŒÖ¢-¹Åî “XϧŒÖ¢Â¹ å®Mp´!

“X¾X¾¢-ÍŒ-„Ãu-X¾h¢’à “X¾®Ï-Cl´-’â-*Ê “X¾«á-ÈÕ© „çÕiÊX¾Û N“’¹-£¾É-©ÊÕ ÅŒ§ŒÖª½Õ Íä®Ï ÅŒ«Õ «âu>-§ŒÕ¢©ð “X¾Ÿ¿-ª½z-ÊÂ¹× …¢ÍŒÕŌբC „äÕœ¿„þÕ {Õ²Äqœþq ®¾¢®¾n. ¨ “¹«Õ¢©ð ƒX¾p-šËê «ÕÊ Ÿä¬ÇEÂË Íç¢CÊ ‡¢Ÿ¿ªî “X¾«á-ÈÕ© „çÕiÊX¾Û N“’¹-£¾É-©ÊÕ Oª½Õ ÅŒ§ŒÖª½Õ Íä®ÏÊ ®¾¢’¹A ÅçL-®Ï¢Ÿä. Êꪢ“Ÿ¿ „çÖD, ®¾*¯þ Å碟¿Ö©ˆªý, NªÃšü Âî£ÔÇx, ÆNÕ-Åæü ¦ÍŒa¯þ, ‰¬ÁyªÃuªÃ§ýÕ, «ÖŸµ¿ÕK DÂË~Åý, „äÕK Âî„þÕ, ®¾©Çt¯þ ‘ǯþ, ³Äª½Õ‘ü ‘ǯþ, “X¾¦µÇ®ý, ¹“A¯Ã éÂjX¶ý, ¹K¯Ã ¹X¾Üªý, £¾Ç%AÂú ªî†¾¯þ, ÆE©ü ¹X¾Üªý, «ª½Õºý ŸµÄ«¯þ, ÆÊճĈ ¬Áª½t, ®¾Fo L§çÖF ÅŒCÅŒª½ „äÕšË “X¾«á-ÈÕ© „çÕiÊX¾Û N“’¹£¾É©Õ ƒX¾p-šËê NNŸµ¿ Ÿä¬Ç-©ðxE „äÕœ¿„þÕq {Õ²Äqœþq «âu>-§ŒÕ¢-©©ð Âí©Õ-«Û-D-ªÃªá. ƪáÅä ÅÃèÇ’Ã ¨ èÇG-ÅÃ-©ðÂË «Õªî Æ¢ŸÄ© Åê½ Â¹ØœÄ ÍäJ-¤ò-ªá¢C. ‚„äÕ ’îx¦©ü ²Ädªý “XϧŒÖ¢Â¹ ÍÄ. ÅÃèÇ’Ã ÊÖu§ŒÖªýˆ©ðE „äÕœ¿„þÕ {Õ²Äqœþq «âu>§ŒÕ¢©ð “X¾Ÿ¿-ª½z-ÊÂ¹× ®ÏŸ¿l´¢ Íä®ÏÊ XÔ®Ô „çÕiÊX¾Û N“’¹-£¾ÉEo ‚„äÕ ®¾y§ŒÕ¢’à ‚N-†¾ˆ-J¢-ÍŒœ¿¢ N¬ì†¾¢.

Know More

women icon @teamvasundhara

‚ ¤Ä“ÅŒÂ¹× ‚„äÕ ®¾éªjÊ ‡¢XϹ!

'¤Äuªý Â˧ŒÖ Åî œ¿ªÃo ÂÃuÑ Æ¢{Ö Â¹×“ª½-ÂÃ-ª½ÕÂ¹× E“Ÿ¿-©ä-¹עœÄ Íä®ÏÊ Æ©-¯ÃšË ¦ÇM-«Ûœþ Æ¢ŸÄ© ¦ï«Õt «ÕŸµ¿Õ-¦Ç©. ŸÄŸÄX¾Û «âœ¿Õ Ÿ¿¬Ç¦Çl-©Â¹× åXj’à ¦ÇM-«Û-œþÊÕ \LÊ ¨ Æ¢ŸÄ© ªÃP ÅŒÊ-ŸçjÊ ÆGµ-Ê-§ŒÕ¢Åî “æX¹~-¹×Lo X¶ÏŸÄ Í䮾Õ-¹עC. '„çá’¹©üЇЂ-•„þÕÑ *“ÅŒ¢Åî ƯÃ-ª½ˆ-L’à “X¾A ÆGµ-«ÖE ’¹Õ¢œç©ðx Í窽-’¹E «á“Ÿ¿ „ä®ÏÊ «ÕŸµ¿Õ-¦Ç© ÅŒÊ 36« \{ «Õª½-ºË¢-Íê½Õ. ‚„çÕ “X¾A-¦µ¼Â¹× ÅêÈ-º¢’à ‡¯îo Æ„Ã-ª½Õf©Õ ‚„çÕÊÕ «J¢-Íêá. ÅÃèÇ’Ã «ÕŸµ¿Õ-¦Ç© „çÕiÊX¾Û ¦ï«ÕtÊÕ CMx-©ðE „äÕœ¿„þÕ {Õ²Äqœþq «âu>-§ŒÕ¢©ð \ªÃp-{Õ-Íä-¬Çª½Õ. ÅŒÊÂ¹× ‡¢Åî æXª½Õ Åç*a-åX-šËdÊ Æ¯Ã-ª½ˆL’à ¨ „çÕiÊX¾Û ¦ï«Õt \ªÃp{Õ Â뜿¢ N¬ì†¾¢. ƒC©Ç …¢˜ä.. “X¾®¾ÕhÅŒ¢ \ *“ÅŒ X¾J-“¬Á-«Õ©ð ֮͌ϯà ¦§çÖ-XÏ-Âú© X¾ª½y¢ ÂíÊ-²Ä-’¹Õ-Åî¢C. ¨ “¹«Õ¢-©ð¯ä C’¹_• ÊšË «ÕŸµ¿Õ-¦Ç© °NÅŒ¢ Â¹ØœÄ „碜Ë-Åç-ª½åXj ‚N-†¾ˆ%-ÅŒ-„çÕiÅä.. ‚„çÕ ¤Ä“ÅŒ©ð ‡«ª½Õ ÊšËæ®h ¦Ç’¹Õ¢-{Õ¢C..? Æ¢˜ä ¦ÇM-«Ûœþ ¦ÖušÌ ¹K¯Ã ¹X¾Üªý ƒ¢Ÿ¿ÕÂ¹× ®¾éªjÊ ‡¢XϹ Æ¢{Õ-¯Ãoª½Õ «ÕŸµ¿Õ-¦Ç© Íç©ãx©Õ «ÕŸµ¿Õªý “Gèü. ‚ Æ¢ŸÄ© Åê½-¹×Êo *L-XÏ-Ōʢ, ƒÅŒª½ ¤òL-¹©Õ ¹K-¯ÃÂ¹× …¢œ¿-œ¿„äÕ ƒ¢Ÿ¿ÕÂ¹× Âê½-º«Õ¢{Õ¯Ãoª½Õ «ÕŸµ¿Õªý. 'ŠÂ¹-X¾Ûpœ¿Õ ƹˆ ¤Ä“ÅŒ Â¢ «ÖŸµ¿ÕK DÂË~-ÅýE ÆÊÕ-¹ׯÃo. ÂÃF ƒX¾Ûpœ¿Õ ¹K¯Ã ƪá-Åä¯ä Æ¢Ÿ¿ÕÂ¹× ®¾éªjÊ ‡¢XϹ ÆE-XÏ-²òh¢C. Â꽺¢.. ƹˆ©ð …Êo *L-XÏ-Ōʢ, Æ¢Ÿ¿¢ ¹K-¯Ã-©ðÊÖ …¯Ãoªá. ƹˆ ƒ¢šðx ÍÃ©Ç ®Ï¢X¾Û-©ü’à …¢œäC. ƒ¢šËÂË åXŸ¿l-ŸÄ-ÊoÊo ‚Cµ-X¾ÅŒu¢ ‚„çթ𠃮¾Õ-«Õ¢-Åçj¯Ã ¹EXÏ¢ÍäC Âß¿Õ. Æ¢Åä-Âß¿Õ.. «Õ«Õt-©o¢-Ÿ¿-JF ®ÏE-«Ö-©ðxÂË ªÃ„Ã-©¢{Ö “¤òÅŒq-£ÏÇ¢-ÍäC ¹؜Ä..! ÅŒÊ-©ðE Ÿµçjª½u¢, ¦©¢, ‹XϹ.. «¢šË-«Fo ¯äšË ÅŒª½¢ „ÃJÂË ®¾Öp´Jh’à E©Õ-²Ähªá..Ñ Æ¢{Ö ÅŒÊ Æ¹ˆ ’¹ÕJ¢* ÂíEo N¬ì-³Ä©Õ X¾¢ÍŒÕ-¹×-¯Ãoª½Õ «ÕŸµ¿Õªý. Dª½`-ÂÃ-L¹ ƯÃ-ªî’¹u¢ ¦ÇJÊ X¾œËÊ «ÕŸµ¿Õ-¦Ç© 1969 X¶Ï“¦-«J 23Ê Â¹ÊÕo-«â-¬Çª½Õ.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

మీ సమస్యను బట్టి మీ ఇద్దరి మధ్య మానసికంగా అనుబంధం దృఢపడినట్లు అనిపించడం లేదు. మీరిద్దరూ ఒకరికొకరు అలవాటు పడే క్రమంలోనే తగాదాలు, గొడవలు వస్తున్నాయి. ప్రస్తుతం మీ ఇద్దరి మధ్య ఎలాంటి మాటలు లేవని స్పష్టంగా చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో ఇరు కుటుంబ సభ్యులతో మీ విషయం గురించి చర్చించారా? అతను ప్రతి విషయాన్ని తన తండ్రి దగ్గరకు తీసుకెళ్తుంటే అది మీకు నచ్చట్లేదన్న విషయాన్ని అతనికి అర్థమయ్యే విధంగా చెప్పారా? ఎనిమిది నెలల సాన్నిహిత్యంలో కేవలం పోట్లాడుకున్న సందర్భాలే ఉన్నాయా? ఆనందంగా గడిపిన క్షణాలు కూడా ఉన్నాయా? వంటి విషయాలన్నింటినీ మీరు ఓసారి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది.

పెళ్లి చేసుకునే విషయంలో ఎలాగైతే తొందరపాటు పనికిరాదో.. విడిపోయే విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.
ఈ క్రమంలో- మీ నాన్న గారు ఫోన్ చేస్తే మీ మామగారు తర్వాత మాట్లాడదామన్నారని చెప్పారు. మీ భర్త కూడా మీతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాళ్లతో మాట్లాడడానికి మళ్లీ ఒకసారి ట్రై చేసి చూడండి. అప్పటికీ స్పందన లేకపోతే మీ కుటుంబంలోని ఇతర పెద్దలతో కలిసి డైరెక్ట్ గా వాళ్ళింటికే వెళ్లి మాట్లాడి చూడండి. ఇందుకోసం మీ రెండు కుటుంబాల్లోనూ మీ సంక్షేమం కోరే మీ శ్రేయోభిలాషుల సహకారం తీసుకోవచ్చు.
ఈ విధంగా - మీ ఇరుపక్షాల పెద్దవాళ్లు ఒకరితో ఒకరు మాట్లాడుకుని మీ సమస్యను సామరస్యంగా పరిష్కరించే పరిస్థితులను కల్పించగలుగుతారేమో చూడండి. అయితే అది ఎంతవరకు సఫలమవుతుందనేది రెండువైపుల నుంచి లభించే సహకారం పైనే ఆధారపడి ఉంటుంది. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే - ఇతర మార్గాల ద్వారా ప్రయత్నించాల్సి వస్తుందేమో అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు.
0 Likes
Know More

Movie Masala