సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

వీళ్లే ఈ ఏడాది ‘హాటెస్ట్‌ వెజిటేరియన్లు’!

ప్రస్తుతం అందరూ ఆరోగ్యకరమైన లైఫ్‌స్టైల్‌ దిశగా అడుగులేస్తున్నారు. ఇందులో భాగంగా చాలామంది తమ ఆహారపు అలవాట్లను సైతం మార్చుకుంటున్నారు. మాంసాహారాన్ని పూర్తిగా మానేసి శాకాహారాన్ని తమ జీవన విధానంలో ఓ భాగం చేసుకుంటున్నారు. సెలబ్రిటీలు కూడా ఇందుకు అతీతం కాదు. ఈక్రమంలో మూగజీవాలంటే ఎంతో ప్రేమ చూపే శ్రద్ధా కపూర్‌ గతేడాది మాంసాహారాన్ని మానేసి పూర్తి శాకాహారిగా మారిపోయింది. అంతేకాదు.. దీని వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయో పలు సందర్భాల్లో అందరితో షేర్‌ చేసుకుంటోంది. ఈక్రమంలో శాకాహారంపై తనదైన శైలిలో అవగాహన కల్పిస్తోన్న శ్రద్ధ చేస్తోన్న కృషిని ‘పెటా ఇండియా’ గుర్తించింది. అందుకే ఆమెను ఈ ఏడాదికి గానూ ‘హాటెస్ట్‌ వెజిటేరియన్‌’గా గుర్తించి సత్కరించింది.

Know More

women icon @teamvasundhara

అలా చేయమని నన్నెవరూ బలవంతపెట్టలేదు!

తల్లిదండ్రులు చేసే పనులను పిల్లలూ అనుకరిస్తారంటారు.. వారి అలవాట్లు చిన్నారుల పైనా ప్రభావితం చూపుతాయంటారు. అలా తన తల్లిదండ్రుల ఆహారపుటలవాట్లు తన పైనా ప్రభావం చూపాయంటోంది మాజీ ప్రపంచ సుందరి మానుషీ ఛిల్లర్. 2017లో ప్రపంచ సుందరిగా అవతరించి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన మానుషి.. మహిళా సాధికారతకు కృషి చేస్తూ తన మంచి మనసును సైతం చాటుకుంటోంది. అంతేనా.. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై దృష్టి సారించే ఈ చక్కనమ్మ.. ఈ క్రమంలో తాను పాటించే చిట్కాలను సైతం సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటూ తన ఫ్యాన్‌్ులో స్ఫూర్తి నింపుతుంటుంది. ఇందులో భాగంగానే ఇటీవలే ఓ సందర్భంలో మాట్లాడుతూ తన ఆరోగ్యకరమైన జీవనశైలి వెనకున్న మరో సీక్రెట్‌ని బయటపెట్టిందీ అందాల తార.

Know More

women icon @teamvasundhara

ఆ అలవాటు మానుకోవడానికి చాలా కష్టపడ్డాం!

వారాంతం వచ్చిందంటే మాంసాహారం లేనిదే ముద్ద దిగదు కొందరికి. ఇంకొందరేమో వారాలతో సంబంధం లేకుండా నాన్‌వెజ్‌ లాగించేస్తుంటారు. అలాంటిది ప్రకృతి పరిరక్షణ కోసమో లేదంటే జీవకారుణ్యం వల్లో కొంతమంది తమ ఆహారపుటలవాట్లను మార్చుకుంటూ ఉంటారు.. ఈ క్రమంలో తమకిష్టమైన మాంసాహారాన్ని సైతం వదిలేసి పూర్తి శాకాహారులుగా మారిపోతుంటారు. బాలీవుడ్‌ భామ భూమీ పెడ్నేకర్ కూడా తాజాగా ఈ జాబితాలో చేరిపోయింది. స్వయానా ప్రకృతి ప్రేమికురాలు అయిన భూమి.. ఎప్పట్నుంచో ఇటువైపు రావాలని ప్రయత్నిస్తున్నప్పటికీ.. ఎంతో కష్టపడి మరీ తన ఆహారపుటలవాట్లను మార్చుకున్నానని చెబుతోంది. ఇలా తాను వెజిటేరియన్‌గా మారిన విషయాన్ని తాజా సోషల్‌ మీడియా పోస్ట్‌ ద్వారా వెల్లడించిందీ సుందరి. భూమిలాగే గతంలో మరికొందరు ముద్దుగుమ్మలు కూడా మాంసాహారాన్ని మానేసి శాకాహారం బాట పట్టారు. మరి, వాళ్లెవరు? శాకాహారులుగా మారే క్రమంలో వారికి ఎదురైన అనుభవాలేంటో తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

శాకాహారం గురించి మీకూ ఇలాంటి అపోహలు ఉన్నాయా?

మమతకు చిన్నతనం నుంచి పర్యావరణమన్నా, మూగ జీవాలన్నా ఎనలేని ప్రేమ. అందుకే పుట్టినప్పట్నుంచి తను నాన్ వెజ్ మొహం చూసింది లేదు. తనే కాదు.. తన కుటుంబ సభ్యుల్ని కూడా శాకాహారులుగానే మార్చేసిందామె. అయితే వెజిటేరియన్‌ డైట్‌తో పోషకాలన్నీ అందవని తన ఫ్రెండ్‌ చెప్పగా విని అది ఎంత వరకు నిజమో తెలుసుకోవడానికి న్యూట్రిషనిస్ట్‌ని సంప్రదించింది. సమత గ్యాస్ట్రిక్‌, ఉదర సంబంధిత సమస్యలతో బాధపడుతోంది. దీంతో డాక్టర్‌ సలహా మేరకు కొన్ని రోజుల దాకా మాంసాహారానికి దూరంగా ఉండాలనుకుంది. అయితే శాకాహారంతో పూర్తి ప్రొటీన్లు పొందలేనేమో అని సందేహిస్తోంది.

Know More

women icon @teamvasundhara

వీటిలో మీ ‘డైట్‌ ట్రెండ్‌’ ఏమిటి?

‘ఏదో ఒకటి కడుపులో పడితే చాలు.. ఈ పూటకి ఆకలి తీరుతుంది..’ ఆహారం విషయంలో చాలామంది భావన ఇదే! కానీ కడుపు నిండడం కంటే.. శరీరానికి కావాల్సిన మోతాదులో పోషకాలు అందాయా? లేదా? అన్నదే ముఖ్యమంటున్నారు నిపుణులు. అప్పుడే సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని చెబుతున్నారు. ఇలాంటి పోషకాలు పుష్కలంగా లభించే డైట్‌ ట్రెండ్స్‌ బోలెడన్ని ఉన్నాయి. అటు ఆరోగ్యానికైనా, ఇటు బరువు తగ్గడానికైనా చాలామంది వివిధ రకాల డైట్‌ ట్రెండ్స్‌ని పాటిస్తుంటారు. మరి, ‘జాతీయ పోషకాహార మాసం’ సందర్భంగా ఆయా ఆహార పద్ధతుల గురించి, వాటితో చేకూరే ప్రయోజనాల గురించి తెలుసుకుందామా?!

Know More

women icon @teamvasundhara

పిల్లల్ని ఎప్పుడు కంటారని వాళ్లే అడుగుతుంటారు!

దంపతులంటే ‘మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌’లా ఉండాలంటారు. మన సెలబ్రిటీ కపుల్‌ విరాట్‌ కోహ్లీ-అనుష్కా శర్మలను చూస్తే అచ్చం అలానే అనిపిస్తుంది. ఒకరి కోసం ఒకరు పుట్టారేమో అన్నంత అన్యోన్యంగా ఉంటారీ లవ్లీ కపుల్‌. అందుకే వీరికి ఫ్యాన్స్‌లో ప్రత్యేకమైన ఫాలోయింగ్‌ ఉంది. మరి, ఇంతకీ వీరి అన్యోన్యమైన దాంపత్యం వెనకున్న ఆ రహస్యమేంటో తెలుసా? అనుష్క ఇటీవలే తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా వేదికగా నిర్వహించిన ‘ఆస్క్‌ మీ ఎనీథింగ్‌’ సెషన్‌లో ఆ సీక్రెట్‌ గురించి బయటపెట్టింది. అంతేకాదు.. తన అభిమానులతో బోలెడన్ని విషయాల గురించి ముచ్చటించిందీ బ్యూటీ. మరి, ఆ విశేషాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

ఒకప్పుడు నాన్‌వెజ్ కి బానిసయ్యా.. ఇప్పుడు శాకాహారిగా మారిపోయా!

చికెన్‌, మటన్‌, చేపలు.. వీటి పేర్లు చెబుతుంటూనే మాంసాహార వంటకాలు గుర్తొచ్చి నోరూరిపోతుంది కదూ! మరి, నాన్‌వెజ్‌ వంటకాలంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. అయితే కొందరు మూగ జీవాల పట్ల ప్రేమ, ప్రకృతి పరిరక్షణలో భాగంగా తమ ఆహారపుటలవాట్లను మార్చుకుంటారు. మాంసాహారం పూర్తిగా మానేసి శాకాహారాన్ని తమ జీవనవిధానంలో ఓ భాగం చేసుకుంటారు. కొందరు బాలీవుడ్‌ ముద్దుగుమ్మలూ ఇందుకు అతీతం కాదు. ఆ లిస్టులో తాజాగా చేరిపోయింది బాలీవుడ్‌ ఫిట్టెస్ట్‌ బ్యూటీ శిల్పా శెట్టి. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై మక్కువ చూపే ఈ అందాల తార.. ఇప్పుడు పూర్తి వెజిటేరియన్‌గా మారిపోయింది. దీన్ని ఓ మైలురాయిగా అభివర్ణిస్తూ.. అసాధ్యమనుకున్న దాన్ని సుసాధ్యం చేశానని, ఎన్నో ఏళ్ల కల సాకారమైందంటూ ఇన్‌స్టాలో ఓ సుదీర్ఘమైన పోస్ట్‌ పెట్టింది. అంతేకాదు.. శాకాహారాన్ని తన సంపూర్ణ ఆహారంగా మలచుకున్న ఈ యమ్మీ మమ్మీ.. దాని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను కూడా ఆ పోస్ట్‌లో భాగంగా వివరించింది.

Know More

women icon @teamvasundhara

*é¯þ.. «Õ{¯þ.. OšË©ð \C „äÕ©Õ..?

‚£¾Éª½¢ N†¾§ŒÕ¢©ð èÇ“’¹-ÅŒh©Õ ¤ÄšË¢Íä „Ã@Áx©ð ÍéÇ-«Õ¢C GªÃuF ©Ç¢šË ‚£¾Éª½ X¾ŸÄ-ªÃl´-©Â¹× Ÿ¿Öª½¢’à …¢œ¿œ¿¢ «Ö«â©ä. ‡¢Ÿ¿Õ-¹¢˜ä „ÚË-«©x ¬ÁKªÃEÂË ‡Â¹×ˆ« „çáÅŒh¢©ð ÂÃu©-K©Õ Æ¢Ÿ¿Õ-Åêá, D¢Åî ÆCµÂ¹ ¦ª½Õ«Û ®¾«Õ-®¾u©Õ «²Äh-§ŒÕE „Ã@Áx ¦µÇ«Ê. ¨ “¹«Õ¢©ð ¦ÇM-«Ûœþ ©ä˜ã®ýd 宯äq-†¾¯þ ²ÄªÃ ÆM ‘ǯþ '¯Ã æX¶«-骚ü œË†ý «Õ{¯þ GªÃuFÑ Æ¢šð¢C . 'êŸÄ-ªý-¯ÃŸ±þÑ, '®Ï¢¦ÇÑ *“ÅÃ-©Åî “æX¹~-¹×-©ÊÕ ‚¹-{Õd-¹×Êo ²ÄªÃ ÅŒÊÕ ¦µð•Ê “XϧŒá-ªÃ©Õ ÆE Íç¦Õ-Åî¢C. ƒšÌ«© ŠÂ¹ ƒ¢{-ª½Öyu©ð ¦µÇ’¹¢’à ŌÊÕ ÆNÕ-ÅŒ¢’à ƒ†¾dX¾œä «¢{-Âéðx «Õ{¯þ GªÃuF «á¢Ÿ¿Õ «ª½-®¾©ð …¢{Õ¢-Ÿ¿E ÅçLXÏ¢D «áŸ¿Õl-’¹Õ«Õt. «áÈu¢’à å£jÇŸ¿-ªÃ-¦Ç-Ÿþ©ð ŸíJê «Õ{¯þ GªÃuF, NÕKa ÂË ²Ä©¯þ ÂâG¯ä†¾¯þ Æ¢˜ä ²ÄªÃÂ¹× “¤Äº-«Õ{. «ÕJ œçjšË¢’û N†¾-§ŒÕ¢©ð ‡¢Åî èÇ“’¹-ÅŒh’à …¢œä ²ÄªÃ ©Ç¢šË £ÔǪî-ªáÊÕx Â¹ØœÄ ƒ©Ç «Ö¢²Ä-£¾É-ªÃ©Õ ‡©Ç B®¾Õ¹עšÇª½Õ? ÆN AE Â¹ØœÄ Æ¢ÅŒ ¯ÃW’Ã_ ‡©Ç …¢œ¿-’¹-©Õ-’¹Õ-ŌկÃoªÃ? ÆÊÕ¹ע-{Õ-¯ÃoªÃ. ÆŸç©Ç ²ÄŸµ¿u„çÖ ÍŒÖŸÄl¢ ª½¢œË.

Know More

women icon @teamvasundhara

Oêª '£¾É˜ã®ýd „ç>-˜ä-J-§ŒÕÊÕxÑ!

«ÕÊ¢ B®¾Õ-Â¹×¯ä ‚£¾É-ª½„äÕ «ÕÊ ‚ªî-’¹u¢åXj “X¾¦µÇ«¢ ÍŒÖX¾Û-ŌբC. «ÕJ, ‡©Ç¢šË ƯÃ-ªî’¹u¢ ¦ÇJÊ X¾œ¿-¹עœÄ, ͌¹ˆšË ©ãjX¶ý-å®kd-©üE ÂíÊ-²Ä-T¢-ÍŒ-œÄ-EÂË ¬ÇÂÃ-£¾É-ª½„äÕ «Õ¢*-Ÿ¿E Íç¦Õ-Ōբ-šÇª½Õ EX¾Û-ºÕ©Õ. Æ¢Åç¢-Ÿ¿Õ¹×.. Âí¢Ÿ¿ª½Õ 宩-“G-šÌ©Ö ¬ÇÂÃ-£¾Éª½¢ B®¾Õ-Âî-«œ¿¢ «©x ‡©Ç¢šË ‚ªî’¹u “X¾§çÖ-•-¯Ã©Õ Íä¹Ø-ª½-ÅççÖ ®¾¢Ÿ¿-ªÃs´-ÊÕ-²Äª½¢ N«-J-®¾Õh¢-šÇª½Õ ¹؜Ä..! Æ©Ç „ê½Õ ¬ÇÂÃ-£¾Éª½¢ B®¾Õ-¹ע{Ö ‡X¾Ûpœ¿Ö Æ¢Ÿ¿¢’Ã, ‚ªî-’¹u¢’Ã, ͌ժ½Õ’Ã_ …¢šÇª½Õ. \šÇ Æ©Ç¢šË Âí¢Ÿ¿ª½Õ 宩-“G-šÌ-©ÊÕ ‡¢XϹ Íä®Ï Æ¢Ÿ¿Õ-©ð¢* C ¦ã®ýdE '£¾É˜ã®ýd „ç>-˜ä-J-§ŒÕ¯þÑ’Ã ’¹ÕJh-®¾Õh¢C «â’¹-°-„é £¾Ç¹׈© Â¢ ¤òªÃœä ®¾¢®¾n åXšÇ. Æ©Ç ¨ \œÄ-CÂË ’ÃÊÕ 'åXšÇ £¾É˜ã®ýd „ç>-˜ä-J-§ŒÕ¯þ 宩-“G-šÌ-©ÕÑ’Ã ¦ÇM-«Ûœþ Æ¢ŸÄ© Åê½ ÆL§ŒÖ ¦µ¼šü, ¦ÇM-«Ûœþ Ê{Õœ¿Õ ªÃèü-¹×-«Öªý ªÃ„þ ELÍê½Õ. DEåXj ®¾p¢C¢-*Ê ÆL§ŒÖ.. '¯äÊÕ ‡Â¹×ˆ-«’à ¬ÇÂÃ-£¾Éª½¢ B®¾Õ-Âî-«-œÄ-EÂË ƒ†¾d-X¾-œ¿ÅÃ. ‡¢Ÿ¿Õ-¹¢˜ä ÆC ‚ªî-’Ãu-EÂË ÍÃ©Ç «Õ¢*C. ‚ªî-’¹u-«¢-ÅŒ-„çÕiÊ °«-Ê-¬ëj-LÂË ÆC «Öª½_¢..Ñ Æ¢{Ö ÅŒÊ ¤¶Äu¯þqE Â¹ØœÄ ¬ÇÂÃ-£¾Éª½¢ B®¾Õ-¹×-¯ä©Ç “¤òÅŒq-£ÏÇ-²òh¢C. åXšÇ Ʋò-®Ï-§äÕšü œçjéª-¹dªý «ÖšÇx-œ¿ÕÅŒÖ.. 'ÆL§ŒÖ, ªÃèü-¹×-«Ö-ªý-L-Ÿ¿lª½Ö Æ¢Ÿ¿¢’Ã, X¶Ïšü’à …¢šÇª½Õ. ƢŌ-¹×-NÕ¢-*Ê èÇL ’¹Õº«â „ÃJ ²ñ¢ÅŒ¢. ¬ÇÂÃ-£¾Éª½¢ B®¾Õ-Âî-„Ã-©-ÊÕ-Â¹×¯ä ‡¢Åî-«Õ¢C “X¾•-©Â¹×, ÅŒ«Õ ¤¶Äu¯þqÂ¹× OJ-Ÿ¿lêª ’íX¾p …ŸÄ-£¾Ç-ª½º..Ñ Æ¢{Ö ÍçX¾Ûp-Âí-ÍÃa-ªÃ-§ŒÕÊ. 'ªÃèü-¹×-«Ö-ªýÂ¹× «ÕŸ¿u-¤ÄÊ¢, Ÿµ¿Ö«Õ-¤ÄÊ¢ Æ©-„Ã{Õx Æ®¾q-©äx«Û. «Ö¢²Ä-£¾É-ªÃ-EÂË ÆÅŒÊÕ ‚«Õœ¿ Ÿ¿Öª½¢©ð …¢šÇœ¿Õ. ÆÅŒE «ÖšÇ ®¾ÕEo-ÅŒ„äÕ..Ñ Æ¢{Ö «Õªî Ê{Õœ¿Õ ‚§Œá-³Ät¯þ ÈÕªÃ¯Ã ÅŒÊ ®¾£¾Ç-Ê-{Õœ¿Õ ªÃèü-¹×-«Öªý ªÃ„þåXj “X¾¬Á¢-®¾©Õ ¹×J-XÏ¢-ÍÃœ¿Õ. ƒ©Ç åXšÇ Eª½y-£ÏÇ¢-*Ê £¾É˜ã®ýd „ç>-˜ä-J-§ŒÕ¯þ ¤òšÌ©ðx 宩-“G-šÌ©Õ ÆNÕ-Åæü ¦ÍŒa¯þ, NŸ¿ÕuÅý èÇ«Öy©ü, ³Ä£ÏÇŸþ ¹X¾Üªý, ®¾Fo L§çÖE, «ÖŸµ¿-«¯þ, ¹¢’¹¯Ã ª½¯öÅý, ¡ŸäN ÅŒC-ÅŒ-ª½Õ©Õ ¤òšÌ X¾œÄfª½Õ. Oª½¢-Ÿ¿-JF „çÊÂˈ ¯çšËd Æ¢ŸÄ© Åê½ ÆL§ŒÖ ¦µ¼šü, Ê{Õœ¿Õ ªÃèü-¹×-«Öªý ªÃ„þ©Õ ¨ \œÄC £¾É˜ã®ýd „ç>-˜ä-J-§ŒÕ-ÊÕx’à E©-«œ¿¢ N¬ì†¾¢.aliapetsvegetarians650-1.jpg

Know More

women icon @teamvasundhara

¯äÊÕ „ç>-˜ä-J-§ŒÕ-¯þ¯ä ÂÃF..!

Æ¢Ÿ¿¢, ÅŒÊ-ŸçjÊ Ê{-“X¾-A-¦µ¼Åî «Õ¢* ’¹ÕJh¢X¾Û ²ÄCµ¢-*Ê šÇM-«Ûœþ Æ¢ŸÄ© ¯Ãªá¹ ©Ç«ºÇu “A¤ÄJ¸. 'Æ¢ŸÄ© ªÃ¹~-®ÏÑ’Ã Åç©Õ-’¹Õ-©ðÂË ‡¢“šÌ ƒ*a.. '¦µ¼©ä ¦µ¼©ä «Õ’Ã-œË-„î§ýÕÑ, '²ò’Ã_œä *Eo¯Ã§ŒÕÊÑ, '¡ª½®¾Õh ¬ÁÙ¦µ¼-«Õ®¾ÕhÑ.. «¢šË *“ÅÃ-©Åî «Õ¢* æXª½Õ ®¾¢¤Ä-C¢-ÍŒÕ-¹עD ¦µÇ«Õ. ÅŒÊÂ¹× ƒ†¾d-„çÕiÊ «¢{-Âé ’¹ÕJ¢* Íç¦ÕÅŒÖ ÅÃÊÕ „ç>-˜ä-J-§ŒÕ¯þ¯ä ÂÃF *é¯þ GªÃuF Æ¢˜ä ÅŒÊÂ¹× ÍÃ©Ç ƒ†¾d-«Õ¢-šð¢C. 'Æ«ÛÊÕ.. ¯ÃÂ¹× å£jÇŸ¿-ªÃ-¦ÇD *é¯þ GªÃuF Æ¢˜ä ÍÃ©Ç ƒ†¾d¢. *é¯þ GªÃuF ‚ª½fªý Íä®Ï.. «á¢Ÿ¿Õ’à ƢŸ¿Õ©ð …Êo *é¯þ «á¹ˆLo B®Ï X¾Â¹ˆÊ åXœ¿ÅÃ.. ‚ ÅŒªÃyÅŒ NÕT-LÊ GªÃu-FE ©ÇT¢-Íä²Äh. ‡¢Ÿ¿Õ-¹¢˜ä ‚ ª½Õ* 骒¹Õu-©-ªý’à A¯ä „ç>-˜ä-J-§ŒÕ¯þ GªÃuF ¹¢˜ä X¾ÜJh GµÊo¢’à …¢{Õ¢C. ¯ÃÂ¹× ¦µÇª½-B§ŒÕ ®¾¢“X¾-ŸÄ-§ŒÕ-«Õ¯Ão, ¦µÇª½-B§ŒÕ «¢{-ÂÃ-©¯Ão ÍÃ©Ç ƒ†¾d¢. Æ¢Ÿ¿Õ©ð Ÿ¿ÂË~-ºÇC «¢{-ÂÃ-©¢˜ä «ÕKÊÖ..! ‡Â¹×ˆ-«’à ƒœÎx, Ÿî¬Á.. Æ¢˜ä ¯îª½Ö-J-¤ò-ŌբC. Æ¢Åä-ÂÃ-Ÿ¿¢-œî§ýÕ.. ¯äÊÕ «¢{ Â¹ØœÄ ¦Ç’à Íä²ÄhÊÕ..Ñ Æ¢{Ö ÅŒÊ ‚£¾É-ª½-X¾Û-{-©-„Ã{x ’¹ÕJ¢* ÍçX¾Ûp-Âí-*a¢D Æ¢ŸÄ© Åê½. “X¾®¾ÕhÅŒ¢ «ª½Õºý Åäèü ®¾ª½-®¾Ê 'NÕ®¾dªýÑÅî G°’à …Êo ¨ ¦ÖušÌ.. ¬ÁªÃy-Ê¢Ÿþ, ¯Ã’¹-Íçj-ÅŒ-Êu-©Åî «Õªî 骢œ¿Õ *“Åéðx ÊšË-²òh¢C.

Know More

women icon @teamvasundhara

OJÂË «â’¹-°-„Ã-©¢˜ä “¤Äº¢!

åXšÇ... (XÔX¾Û©ü X¶¾ªý ‡C±-¹©ü “šÌšü-„çÕ¢šü ‚X¶ý §ŒÖE-«Õ©üq) ®¾«Ö-•¢©ð «ÕÊÕ-†¾ß-©Â¹× «Ö“ÅŒ„äÕ Âß¿Õ.. «â’¹ °„Ã-©Â¹Ø £¾Ç¹׈¢-Ÿ¿¢{Ö, „ÚË-Â¢ ¤òªÃœä ®¾¢®¾n©ðx ŠÂ¹šË. «â’¹-°-„é ÅŒª½-X¶¾ÛÊ ¤òªÃ{¢ Í䮾Öh.. „ÚËÂÌ £¾Ç¹׈-©Õ-¯Ão-§ŒÕ¢{Ö Æ¢Ÿ¿-JÂÌ ÅçL-æ®©Ç Í䮾Õh¢D ®¾¢®¾n. X¾©Õ«Ûª½Õ 宩-“GšÌLo “X¾ÍÃ-ª½-¹-ª½h-©Õ’à E§ŒÕ-NÕ¢*.. „ÃJ ŸÄyªÃ ®¾«Ö-•¢©ð «Öª½Õp B®¾Õ-¹×-ªÃ-„Ã-©E “X¾§ŒÕAo®¾Õh¢{Õ¢C. «â’¹-°-„Ã-©ÊÕ ‚£¾É-ª½¢’à B®¾Õ-Âî-«œ¿¢, W©©ð, ®¾ª½ˆ-®ý-©©ð åXšËd £ÏÇ¢®Ï¢-ÍŒœ¿¢.. «¢šË „ÚËÂË «uA-êª-¹¢’à ¤òªÃœä åXšÇ ®¾¢®¾n.. ¹×¹ˆ-©ÊÕ, XÏ©Õx-©ÊÕ Ÿ¿ÅŒhÅŒ B®¾Õ-Âî-«ÕE Â¹ØœÄ ÂÕ-ŌբC. Æ©Ç \œÄC „çáÅŒh¢©ð ÅŒ«Õ ®¾¢®¾n Âê½u-¹-©Ç-¤Ä©ðx ¦µÇ’¹-²Äy-«á-©-«ÛÅŒÖ ÅŒ«Õ ©Â¹~u ²ÄŸµ¿-ÊÂ¹× Åpœä „ÃJÂË.. ©äŸÄ •¢ÅŒÕ-«Û© X¾{x ¹ª½Õº ÍŒÖXÏ¢*.. „ÃšË ÅŒª½-X¶¾ÛÊ ¤òªÃ-œËÊ „ÃJÂË 'X¾ª½q¯þ ‚X¶ý C ƒ§ŒÕªýÑ Æ„Ã-ª½ÕfÊÕ Â¹ØœÄ Æ¢C-®¾Õh¢C. åXšÇ ƒ¢œË§ŒÖ Æ¢C¢Íä ¨ X¾Ûª½-²Äˆ-ªÃ-EÂË ’¹œË-*Ê ®¾¢«-ÅŒq-ªÃ-EÂË ’ÃÊÕ Æ¢ŸÄ© ¯Ãªá¹ ®¾Fo L§çÖF ‡¢XÏ-éÂj¢C. ¨ ¦ÖušÌ¯ä Âß¿Õ.. •¢ÅŒÕ-«Û© X¾{x ÅŒ«Õ “æX«ÕÊÕ ÍÃ{ÕÅŒÖ.. „ÃšË £¾Ç¹׈-©åXj ¤òªÃœä C¬Á’à Ō«Õ «¢ÅŒÕ ®¾£¾Ç-ÂÃ-ªÃEo Æ¢C¢*Ê ‡¢Åî-«Õ¢C 宩-“G-šÌ-©Â¹× ’¹ÅŒ¢©ð Â¹ØœÄ ¨ X¾Ûª½-²Äˆ-ªÃEo Æ¢Ÿ¿-èä-®Ï¢C åXšÇ ƒ¢œË§ŒÖ ®¾¢®¾n. „ÃJ©ð Âí¢Ÿ¿J ’¹ÕJ¢* OÕÂ¢..

Know More

women icon @teamvasundhara

£¾É˜ã®ýd „ç>-˜ä-J-§ŒÕ¯þ!

²òÊ„þÕ Â¹X¾Üªý.. ʚ˒Ã, ¤¶Äu†¾-E-²Äd’à ŌÊÂ¹× „äéª-«ª½Ö ²ÄšË ©äª½¢{Ö «á¢Ÿ¿ÕÂ¹× Ÿ¿Ö®¾Õ-éÂ-@ðh¢D ®¾Õ¢Ÿ¿J. ʚˢ-*¢C ÂíEo *“ÅÃ-©ðx¯ä ƪá¯Ã ¦ð©ã-œ¿Eo Æ„Ã-ª½ÕfLo ÅŒÊ ‘ÇÅéð „䮾Õ-¹עD Æ¢ŸÄ© Åê½. “X¾®¾ÕhÅŒ¢ «Õªî ’¹ÕJh¢-X¾ÛÅî «ÕSx „ê½h©ðx EL-*¢C ²ñ’¹-®¾Õ© ²òÊ„þÕ. «â’¹-°-„é £¾Ç¹׈© Â¢ ¤òªÃœä åXšÇ ƒ¢œË§ŒÖ ®¾¢®¾n Eª½y-£ÏÇ¢-*Ê ¤ò©ü©ð ¦µÇ’¹¢’à '£¾É˜ã®ýd „ç>-˜ä-J-§ŒÕ¯þ 宩-“G-šÌ®ýÑ èÇG-Åéð ÅíL ²Än¯ÃEo ‚“¹-NÕ¢-*¢D ¦ÖušÌ. Ê{Õœ¿Õ ³Ä£ÏÇŸþ ¹X¾Üªý Â¹ØœÄ ²òÊ-„þÕÅî ¤Ä{Õ ÅíL ²Än¯ÃEo X¾¢ÍŒÕ-¹×-¯Ãoœ¿Õ. OJ-Ÿ¿lª½Ö ÆNÕ-Åæü ¦ÍŒa¯þ, ÆL-§ŒÖ-¦µ¼šü, ¹¢’¹¯Ã ª½¯öÅý, ®¾Fo-L-§çÖE.. „ç៿-©ãjÊ „ÃJE „çÊÂˈ ¯çšËd „ç៿šË ²Än¯ÃEo ‚“¹-NÕ¢-Íê½Õ. ¨ èÇG-Åéð ÅíL-²Än-Ê¢©ð EL-*-Ê¢-Ÿ¿ÕÂ¹× ‡¢Åî ‚Ê¢-Ÿ¿¢’à …¢Ÿ¿E ²òÊ„þÕ ÅŒÊ šËy{d-ªý©ð ªÃ®¾Õ-Âí-*a¢C. '²òÊ„þÕ, ³Ä£ÏÇŸþ ÅíL ²Än¯Ã-EÂË Æª½Õ|©Õ.. OJŸ¿lJ °«-ÂÃ-ª½Õ-ºÇuEo ÆGµ-«Ö-ÊÕ-©Åî ¤Ä{Õ Æ¢Ÿ¿ª½Ö ¤¶Ä©ð ÂÄÃL..Ñ Æ¢{Ö åXšÇ “X¾A-E-Ÿµ¿Õ©Õ ÅŒ«Õ ÆGµ-“¤Ä-§ŒÖEo «u¹h¢ Íä¬Çª½Õ. ƒÂ¹ ³Ä£ÏÇŸþ ¨ N†¾-§ŒÕ¢åXj ®¾p¢C®¾Öh.. ÅÃÊÕ ¤Ä©Õ, ¤Ä© X¾ŸÄªÃn©Õ X¾ÜJh’à «Ö¯ä-¬Ç-ÊE.. ÂîœË-XÏ-©x©Õ, ‚«Û©Õ, ÍäX¾©Õ.. «¢šË «â’¹-°-„Ã-©¢˜ä ‡Ê©äE “æX«ÕE.. Æ¢Ÿ¿Õê X¾ÜJh ¬ÇÂÃ-£¾É-J’à «ÖªÃ-ÊE, ƒ©Ç «Öª½œ¿¢ ÅŒÊ-é¢Åî ‚Ê¢-Ÿ¿¢’à …¢Ÿ¿E ÅŒÊ «ÕÊ-®¾Õ-©ðE «Ö{ÊÕ X¾¢ÍŒÕ-¹×-¯Ãoœ¿Õ. «ÕJ, O@ÁxÊÕ ‚Ÿ¿-ª½z¢’à B®¾Õ-ÂíE «ÕÊ«â ¬ÇÂÃ-£¾É-ª½Õ-©Õ’à «ÖJ-¤ò-ŸÄ«Ö..? «â’¹-°-„ÃLo ®¾¢ª½-ÂË~¢-ÍŒÕ-¹ע-ŸÄ«Ö..?

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లే ఈ అంతర్జాలాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించడానికే ప్రయత్నించాలి. ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడపడం అనేది నియంత్రించాల్సిన విషయమే. దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించలేకపోతే ఒక అలవాటుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.
మీ అబ్బాయికి ఇతర ఆసక్తికరమైన ఆంశాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. దానివల్ల అంతర్జాలం నుంచి దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అతను స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు అని చెప్పారు. కాబట్టి స్నేహితులు, తోబుట్టువులతో ఎక్కువ సేపు ఆడుకునేలా చేయండి. అలాగే అతని ఆలోచనలు సానుకూల మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు అతనితో అనునయంగా మాట్లాడాలి తప్పితే, కఠినంగా వ్యవహరించకూడదు. అలాగే అతని నుంచి బలవంతంగా ఫోన్‌ లాక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. దీనివల్ల అతనిలో మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏదైనా సరే- ఒకే పనిని ఎక్కువసేపు చేస్తే సమయం వృధా అవుతుంది.. కాబట్టి అతనికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలియజేయండి. ఉదాహరణకు హోమ్‌ వర్క్‌కి ఇంత సమయం, అంతర్జాలానికి ఇంత సమయం, ఆటలకు ఇంత సమయం, కుటుంబంతో గడపడానికి ఇంత సమయం.. అంటూ కేటాయించండి. అలాగే మీరు కూడాటీవీ, ఫోన్ లతో అధిక సమయం గడపకుండా అతనికి సహకరించండి. ఇలాంటి విషయాల్లో మీరు అతనికి ఒక ఉదాహరణగా నిలబడగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఒక్క విషయం.. రాత్రికి రాత్రి ఒక్కసారిగా అతనిలో మార్పు రావాలని ఆశించకండి.. క్రమేపీ మార్పు రావడానికి దశలవారీగా ప్రయత్నం చేయండి. అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న స్నేహితులతో అతనికి సాన్నిహిత్యం పెరిగే విధంగా చూసుకోండి. అలాంటప్పుడు వాస్తవం నుంచి తప్పించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అతనికి అర్ధమవుతుంది.
0 Likes
Know More

Movie Masala