సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

నన్ను అనుమానిస్తున్న నా భర్తతో అనుబంధం ఉంచుకోనా? తెంచుకోనా?

మేడమ్‌.. చదువుకునే రోజుల్లో నాకో స్నేహితుడుండేవాడు. చాలాకాలం తర్వాత ఈ మధ్య ఫేస్‌బుక్‌లో మళ్లీ కలిశాడు. అతనితో మాట్లాడుతుండగా తను నన్ను ఇష్టపడుతున్నాడని తెలిసింది. నాకు కూడా అతనంటే ఎప్పట్నుంచో ఇష్టం. దాంతో ఇద్దరం పెళ్లి చేసుకుందామనుకున్నాం. కానీ, కొన్ని రోజుల తర్వాత అతని ప్రవర్తనలో మార్పు వచ్చింది. నన్ను దూరం పెడుతున్నట్టు అనిపించింది. అప్పుడు చాలా బాధపడ్డాను. అలా కొంతకాలం గడిచింది. మా పెద్దవాళ్లు నాకు సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. అప్పుడు ‘నువ్వు వేరే అతన్ని పెళ్లి చేసుకుంటే సుఖపడవు’ అని అతనన్నాడు. కానీ పెద్దవాళ్ల మాట మీరకూడదని వేరే అతన్ని పెళ్లి చేసుకున్నాను. అయితే నా జీవితంలో నా స్నేహితుడు చెప్పినట్టే జరుగుతోంది. మాకు రెండు సంవత్సరాల బాబున్నాడు. నా భర్త.. నాకు, నా చిన్నప్పటి స్నేహితుడితో ఇంకా సంబంధం ఉందని అంటున్నాడు. నాకు నవంబర్‌లో నెలసరి రావడం ఆలస్యమైంది. దాంతో ఆయన ‘నేను ఇంట్లో లేనప్పుడు నువ్వు అతనితో రిలేషన్‌షిప్‌లో ఉంటున్నావు.. ఒకవేళ ప్రెగ్నెన్సీ టెస్ట్‌లో పాజిటివ్‌ వస్తే ఆ శుభవార్తను అతనితో చెప్పు’ అని అంటున్నాడు. దాన్ని బట్టి అతని గురించి నేనేమనుకోవాలి? మరో విషయం ఏంటంటే నా ఆరోగ్యం సహకరించకపోవడంతో మా శృంగార జీవితంలో చాలా గ్యాప్‌ వచ్చింది. ఈ క్రమంలో నేను నా స్నేహితుడిని ఆనందపరుస్తున్నానేమో అని అన్నాడు. కానీ, తను నన్ను అలా అనడం నాకు నచ్చలేదు. దాంతో నేను నా భర్తను పూర్తిగా వదిలేద్దామని నిర్ణయించుకున్నాను. మీరే నాకు సలహా ఇవ్వగలరు.

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

«§ŒÕ®¾Õ OJE «ÕJa-¤ò-ªá¢C..!

N§ŒÕÅÃo¢... ‚Jn-¹¢’à Ÿµ¿E-¹-Ÿä¬Á¢ Âù-¤ò-ªá¯Ã Æ¢Ÿ¿¢, ‚Ê¢Ÿ¿¢ N†¾-§ŒÕ¢©ð ‡¯îo Ÿä¬Ç-©-¹¯Ão «á¢Ÿ¿Õ¢-{Õ¢C. Ÿä¬Á¢©ð «âœí¢-ÅŒÕ©Õ X¾ÍŒaE Íç{Õx, Ê’¹-ªÃ© «ÕŸµ¿u ÊÕ¢< ¤Äêª ÊŸ¿Õ-©Åî ͌֜¿-šÇ-EÂË ‡¢Åî Æ¢Ÿ¿¢’à …¢{Õ¢C. Ÿä¬Á„äÕ Âß¿Õ Æ¹ˆœË “X¾•©Ö “X¾¬Ç¢-ÅŒ-„çÕiÊ *ª½Õ-Ê-«ÛyÅî X¾©-¹-J-²Ähª½Õ. ƒÂ¹ N§ŒÕÅÃo¢ «Õ’¹Õ-«-©ãjÅä “X¾Â¹%-A-©ð¢* ÊœË-Íí-®¾ÕhÊo Æ¢Ÿ¿-„çÕiÊ «Ê-¹-Êu©Çx ‹ œË„çj¯þ ¦ÖušÌÅî „çL-T-¤ò-Ōբ-šÇª½Õ. «§ŒÕ®¾Õ O@ÁxE «ÕJa-¤ò-ªá¢-Ÿä„çÖ ÆÊo{Õx §ŒÖ¦µãj-©-©ðÊÖ ƒª½-„çj© Æ¢Ÿ¿¢Åî ¹ÊÕ-N¢Ÿ¿Õ Íä²Ähª½Õ. ®¾yÍŒa´-„çÕiÊ ’ÃM, Fª½Ö Æ¢Ÿ¿Õ-¦Ç-{Õ©ð …¢œ¿-œ¿¢Åî ¤Ä{Õ, “¹«Õ¢-ÅŒ-X¾p-¹עœÄ ¤ÄšË¢Íä ‚£¾Éª½ E§ŒÕ-«Ö©Õ, ²ù¢Ÿ¿ª½u ¤ò†¾º, °«Ê NŸµÄÊ¢ OJ Æ¢ŸÄ-EÂË ª½£¾Ç-²Äu©Õ. ²ù¢Ÿ¿ª½u ¤ò†¾º N†¾-§ŒÕ¢©ð «Ö“ÅŒ¢ Oª½Õ ÍÃ©Ç Â¹*a-ÅŒ-„çÕiÊ X¾Ÿ¿l´-ÅŒÕ-©ÊÕ, “X¾«Ö-ºÇ-©ÊÕ ¤ÄšË-²Ähª½Õ. «ÕJ Oª½Õ ¤ÄšË¢Íä ‚ ¦ÖušÌ ®Ô“éšüq \¢šð Åç©Õ-®¾Õ-Âî-„Ã-©¢˜ä ƒC ÍŒŸ¿-«¢œË «ÕJ..!

Know More

women icon @teamvasundhara

¹¢šËÂË ÊÍŒa-EŸä... X¾¢šËÂË ÊÍŒaŸ¿Õ..!

'«Ö XÏ©Çxœ¿Õ X¾¢œ¿x¢-˜ä¯ä ‚«Õœ¿ Ÿ¿Öª½¢ ¤ÄJ-¤òÅÃœ¿Õ..! EÊo «Ö ¤ÄX¾Åî ŠÂ¹ˆ ’Ãx®¾Õ ÂÃuª½šü Wu®ý ÅÃT¢Íä ®¾JÂË ¯Ã ÅŒ© “¤Äº¢ ÅîÂíˆ-*a¢C..! ©¢Íý ¦ÇÂúq©ð ¤Ä©-¹ت½ åXšÇdÊ¢˜ä ƒÂ¹ «Ö „ÃœËÅî §ŒáŸ¿l´„äÕ..!Ñ ƒ©Ç ƒª½Õ’¹Õ ¤ñª½Õ’¹Õ „Ã@ÁÙx ‚£¾Éª½¢ N†¾-§ŒÕ¢©ð „ÃJ XÏ©x-©Åî X¾œä ¦ÇŸµ¿© ’¹ÕJ¢* ŠÂ¹-J-Âí-¹ª½Õ ÍçX¾Ûp-Âî-«œ¿¢ ֮͌¾Öh¯ä …¢šÇ¢. ‡Â¹×ˆ« ¬ÇÅŒ¢ «Õ¢C XÏ©x©Õ ¦§ŒÕ{ ŸíJê •¢Âú X¶¾Ûœþ AÊ-œÄ-Eꠇ¹׈« ‚®¾ÂËh ÍŒÖXÏ-®¾Õh¢-šÇª½Õ. „ÃšË «©x ¦µ¼N-†¾u-ÅŒÕh©ð •ª½-’¹-¦ð§äÕ Ê³Äd©ä¢šð „Ã@Áx ¹¢˜ä ¦Ç’à ŌLx-Ÿ¿¢-“œ¿Õ©ê Åç©Õ®¾Õ. Æ¢Ÿ¿Õê O©ãj-ʢŌ «ª½Â¹× ‚ªî-’¹u-¹-ª½-„çÕiÊ ‚£¾É-ªÃEo ƒ¢šðx¯ä ÅŒ§ŒÖª½Õ Íä®Ï ÅŒ«Õ XÏ©x-©ÂË Æ¢C¢-ÍÃ-©E „ê½Õ ÅÃX¾-“ÅŒ§ŒÕ X¾œ¿Õ-ŌբšÇª½Õ. ÂÃF '¹¢šËÂË ÊÍŒa-EŸä.. X¾¢šËÂË ÊÍŒaŸ¿Õ..!Ñ ÆÊo{Õx.. ¦§ŒÕ{ ÅŒ§ŒÖª½Õ Íäæ® ‚£¾É-ª½-«Õ¢ÅŒ Æ¢Ÿ¿¢’Ã, ‚¹-ª½¥-ºÌ-§ŒÕ¢’à ƒ¢šðx Íäæ® «¢{©Õ «Û¢œ¿«Û ’¹ÊÕ¹.. „ÚËE AÊ-œÄ-EÂË Æ¢ÅŒ’à ‚®¾ÂËh ÍŒÖXÏ¢-ÍŒª½Õ *¯Ãoª½Õ©Õ. Æ¢Ÿ¿Õê ¹F®¾¢ ‚ªî-’Ãu-EÂË ‡¢Åî „äÕ©Õ Íäæ® X¾¢œ¿Õx, ¹ت½-’Ã-§ŒÕ-©ÊÕ Æ¢Ÿ¿¢’Ã, XÏ©x-©Â¹× ÊÍäa NŸµ¿¢’à ƢCæ®h ®¾J. X¾¢œ¿Õx, ¹ت½-’Ã-§ŒÕ©ðx ¬ÁK-ªÃ-EÂË ÂÄÃ-LqÊ ‡¯îo ¤ò†¾-ÂÃ-©Õ¢šÇ§ŒÕÊo N†¾§ŒÕ¢ ÅçL-®Ï¢Ÿä. „ÚËÅî ‡¯îo ª½Õ*-¹-ª½-„çÕiÊ éª®Ï-XÔ-©ÊÕ ÅŒ§ŒÖª½Õ Íä®Ï XÏ©x-©Â¹× Æ¢C¢ÍŒ«ÍŒÕa.

Know More

women icon @teamvasundhara

OšËE ‡Â¹×ˆ« „çáÅŒh¢©ð Âí¢{Õ-¯ÃoªÃ..?

28\@Áx ÅŒÊÖ• ³ÄXÏ¢-’ûÂË „çRx-Ê-X¾Ûpœ¿Õ ŸÄŸÄX¾Û ¯ç© ªîV-©Â¹× ®¾J-X¾œÄ ’¹Õœ¿Õx ÂíE ƒ¢šËÂË B®¾Õ-Âí-*a¢C. ÂÃF «âœ¿Õ „êé ®¾«Õ§ŒÕ¢ ŸÄ˜ä ®¾JÂË „Ú˩ð ÂíEo ¹×Rx¤ò§ŒÖªá.. ²Ä£ÏÇA 骢œ¿Õ ¯ç©-©-Âî-²ÄJ ³ÄXÏ¢-’ûÂË „çRx-Ê-X¾Ûpœ¿Õ «Õ²Ä©Ç ²Ä«Õ“T ŠêÂ-²ÄJ ‡Â¹×ˆ« „çáÅŒh¢©ð ÂíÊÕ-’î©Õ Íä®Ï B®¾Õ-Âí-®¾Õh¢-{Õ¢C. „ÚËE «¢{-Âéðx „ä®Ï-Ê-X¾Ûpœ¿Õ „ç៿šË X¾C ªîV©Õ ª½Õ*-’Ã¯ä …Êo-X¾p-šËÂÌ ‚ ÅŒªÃyÅŒ “¹«Õ¢’à ÆN ª½Õ*E Âî©ðpªá.. ¹ت½©ðx „ä®Ï-Ê-X¾p-šËÂÌ ‡©Ç¢šË ª½Õ< ÆE-XÏ¢-ÍŒ-©äŸ¿Õ. Oêª Âß¿Õ.. ÍéÇ-«Õ¢C «Õ£ÏÇ-@Á©Õ ³ÄXÏ¢-’ûÂË „ç@Çx¢ ¹ŸÄ ÆE ƒ¢šËÂË Æ«-®¾-ª½-«Õ§äÕu ÂíEo «®¾Õh-«Û-©ÊÕ ÆCµÂ¹ „çáÅŒh¢©ð ŠêÂ-²ÄJ ÂíÊÕ-’î©Õ Íä殢-Ÿ¿ÕÂ¹× ‚®¾ÂËh ÍŒÖXÏ-®¾Õh¢-šÇª½Õ. ƪáÅä ƒC ‡¢ÅŒ-«Ö“ÅŒ¢ «Õ¢*C Âß¿¢-{Õ-¯Ãoª½Õ EX¾Û-ºÕ©Õ. «áÈu¢’à ÂíEo ‚£¾É-ª½-X¾-ŸÄ-ªÃn-©ÊÕ ƒ©Ç ÆCµÂ¹ „çáÅŒh¢©ð ÂíÊ-¹Ø-œ¿-Ÿ¿E ®¾Ö*®¾Õh-¯Ãoª½Õ ¹؜Ä! ƒ¢ÅŒÂÌ ‚ X¾ŸÄ-ªÃn-©ä¢šË? ‡¢Ÿ¿ÕÂ¹× „ÚËE Šê²ÄJ ‡Â¹×ˆ« „çáÅŒh¢©ð ÂíÊÕ-’î©Õ Í䧌Õ-¹Ø-œ¿Ÿ¿Õ??.. „ç៿-©ãjÊ “X¾¬Áo-©Â¹× ®¾«Ö-ŸµÄÊ¢ ÅçL-§ŒÖ-©¢˜ä ƒC ÍŒŸ¿-„Ã-Lq¢Ÿä..

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

మేడమ్‌.. చదువుకునే రోజుల్లో నాకో స్నేహితుడుండేవాడు. చాలాకాలం తర్వాత ఈ మధ్య ఫేస్‌బుక్‌లో మళ్లీ కలిశాడు. అతనితో మాట్లాడుతుండగా తను నన్ను ఇష్టపడుతున్నాడని తెలిసింది. నాకు కూడా అతనంటే ఎప్పట్నుంచో ఇష్టం. దాంతో ఇద్దరం పెళ్లి చేసుకుందామనుకున్నాం. కానీ, కొన్ని రోజుల తర్వాత అతని ప్రవర్తనలో మార్పు వచ్చింది. నన్ను దూరం పెడుతున్నట్టు అనిపించింది. అప్పుడు చాలా బాధపడ్డాను. అలా కొంతకాలం గడిచింది. మా పెద్దవాళ్లు నాకు సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. అప్పుడు ‘నువ్వు వేరే అతన్ని పెళ్లి చేసుకుంటే సుఖపడవు’ అని అతనన్నాడు. కానీ పెద్దవాళ్ల మాట మీరకూడదని వేరే అతన్ని పెళ్లి చేసుకున్నాను. అయితే నా జీవితంలో నా స్నేహితుడు చెప్పినట్టే జరుగుతోంది. మాకు రెండు సంవత్సరాల బాబున్నాడు. నా భర్త.. నాకు, నా చిన్నప్పటి స్నేహితుడితో ఇంకా సంబంధం ఉందని అంటున్నాడు. నాకు నవంబర్‌లో నెలసరి రావడం ఆలస్యమైంది. దాంతో ఆయన ‘నేను ఇంట్లో లేనప్పుడు నువ్వు అతనితో రిలేషన్‌షిప్‌లో ఉంటున్నావు.. ఒకవేళ ప్రెగ్నెన్సీ టెస్ట్‌లో పాజిటివ్‌ వస్తే ఆ శుభవార్తను అతనితో చెప్పు’ అని అంటున్నాడు. దాన్ని బట్టి అతని గురించి నేనేమనుకోవాలి? మరో విషయం ఏంటంటే నా ఆరోగ్యం సహకరించకపోవడంతో మా శృంగార జీవితంలో చాలా గ్యాప్‌ వచ్చింది. ఈ క్రమంలో నేను నా స్నేహితుడిని ఆనందపరుస్తున్నానేమో అని అన్నాడు. కానీ, తను నన్ను అలా అనడం నాకు నచ్చలేదు. దాంతో నేను నా భర్తను పూర్తిగా వదిలేద్దామని నిర్ణయించుకున్నాను. మీరే నాకు సలహా ఇవ్వగలరు.

మీ ఉత్తరం చివరి వాక్యంలో మీ సమస్య గురించి మీరు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టుగా రాశారు
.
ఒకవేళ మీరు నిర్ణయం తీసేసుకుంటే ‘ఏం చేయమంటారు’ అని మరొకరిని అడగడం ఏమాత్రం
అవసర
మో ఆలోచించుకోండి
.
ఆ విషయం కాసేపు పక్కకు పెడితే
,
మీ చిన్ననాటి స్నేహితుడు మీ జీవితంలోకి ఫేస్‌బుక్‌ ద్వారా ప్రవేశించడం
,
అతను మీ పట్ల ఇష్టా్న్ని వ్యక్తం చేయడం
,
మీకూ ఇష్టం ఉందనే ఉద్దేశంతో అంగీకరించడం
..
ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడం
..
తిరిగి స్నేహాన్ని కొనసాగించడం
..
ఇవన్నీ గమనిస్తే మీ స్నేహం ఎత్తుపల్లాలతో కూడినదిగా కనిపిస్తోంది
.
చాలా రోజుల తర్వాత కలిసినప్పుడు కలిగే ఆనందం ఏదైతే ఉందో
..
దానిని మీరు ప్రేమగా నిర్వచించుకున్నారా
?
ఒకవేళ చిన్ననాటి స్నేహితుడు కాకుండా స్నేహితురాలు కలిసుంటే మీకు ఇలాంటి భావనే ఉండేదా
?
అనేది మీరు ఆలోచించుకోండి
.
అసలు మీ ఇద్దరి మధ్య స్నేహపూరిత వాతావరణం ఉందా
?
లేక మీ మధ్య ఉన్న స్నేహాన్ని మరో విధంగా చెప్పుకుంటున్నారా
?
అనే విషయాన్ని కూడా మీరే ధృవీకరించుకోండి
.

మీరు మీ తల్లిదండ్రుల మాటకు విలువిచ్చి పెళ్లి చేసుకున్న తర్వాత మీ కాపురం సంతోషంగా ఉండదని అతను జోస్యం చెప్పడం
,
నిజంగానే అతను చెప్పినట్లు జరుగుతుందని మీరు అనుకోవడం అనేవి ఎంత వరకు సాధ్యమో ఆలోచించుకోండి
.
ఒకవేళ నిజంగా మీ పట్ల ప్రేమ
,
గౌరవం ఉన్న వ్యక్తి అయితే మీ జీవితం సంతోషంగా ఉండదని జోస్యం ఎందుకు చెప్తాడు
?
మీ ఇద్దరి మధ్య అంత ఇష్టం ఉంటే
..
కేవలం ఫోన్‌లో కాకుండా బయటకు వచ్చి మీ తల్లిదండ్రులతో ఎందుకు చెప్పలేదు
?
ఫోన్లలో మాట్లాడుకున్నంత మాత్రాన జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారా
?
అనేవి మీకు మీరే తరచి చూసుకోవాల్సిన విషయాలు
.
అలాగే మీ ఇద్దరూ కలిసి మీ తల్లిదండ్రులను ప్రత్యక్షంగా సంప్రదించారా
?
వారి ఇష్టాయిష్టాలను కనుక్కున్నారా
?
ఒక్కసారి వెనక్కి వెళ్లి మీ జీవితంలో జరిగిన ఈ విషయాల గురించి ఆలోచించి చూడండి
.

intercoursegapgh650-1.jpg

మీకు రెండు సంవత్సరాల బాబు ఉన్నాడని రాశారు
.
మీపై ఇన్ని రోజులు రాని అనుమానం మీ భర్తకు ఇప్పుడే ఎందుకు కలిగింది
?
మీ భర్త మీ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని కేవలం స్నేహం మాత్రమే అని అనుకునే పరిస్థితులున్నాయా
?
అసలు అతనికి మీపై వేరే రకమైన అనుమానం రావడానికి కారణం ఏమిటి
?
ఒకవేళ అతను మిమ్మల్ని నిరాధారంగా శంకిస్తున్నాడనుకుంటే
..
దానిని పోగొట్టడానికి మీరు ఎలాంటి ప్రయత్నాలు చేశారు
?
అనేవి పరిశీలించుకోండి
.
అలాగే అతను మిమ్మల్ని మానసికంగా బాధిస్తున్నాడనుకున్నప్పుడు
,
ఆ విషయాన్ని పెద్దవాళ్లకు చెప్పారా
?
నిజంగా మీ చిన్ననాటి స్నేహితునితో ఇంకా సంభాషణ కొనసాగుతుందా
?
లేక పాత స్నేహాన్ని పునాదిగా తీసుకుని నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాడా
?
అనేది ఆలోచించుకోండి
.

ఈ క్రమంలో ఒకవేళ మీపై నిరాధారమైన ఆరోపణలు ఉన్నప్పుడు వాటిని నిరూపించడానికి ఏం చేయాలి
?
ఎలాంటి ప్రయత్నాలు చేయాలి
?
అనేవి మీకు మీరే ప్రశ్నించుకోండి
.
మీ భర్తతో ఉన్న అనుబంధాన్ని ఇంకా కొనసాగించుకోవాలనుకుంటే
..
ఇద్దరూ కౌన్సిలింగ్‌కి వెళ్లండి
.
రెండు వైపుల నుంచి బంధాన్ని ఎలా దృఢపరచుకోవాలో కూర్చొని మాట్లాడుకునే ప్రయత్నం చేయండి
.
ఒకవేళ మీరు రాసిన ఉత్తరంలో చివర్లో చెప్పినట్టుగా మీరు మీ నిర్ణయం ఇప్పటికే తీసేసుకుంటే
..
తదనంతర పరిణామాల గురించి మీ కుటుంబ సభ్యులు
,
మీకు సహాయం చేయగలిగిన వారితో మాట్లాడండి
.
0 Likes
Know More

Movie Masala