సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

టీవీలోనే కాదు.. టిక్‌టాక్‌లోనూ అలరిస్తాం..!

కేంద్రం లాక్‌డౌన్‌ ప్రకటించడంతో విద్యాసంస్థలు, వ్యాపార పరిశ్రమలతో పాటు వినోద రంగం కూడా తాత్కాలికంగా తమ కార్యకలాపాలను నిలిపివేసిన సంగతి విదితమే. దీంతో సినిమాలు, సీరియళ్లు, రియాల్టీ షోలు.. తదితర కార్యక్రమాలకు సంబంధించిన చిత్రీకరణ పనులు కూడా ఆగిపోయాయి. ఈ క్రమంలో నిత్యం షూటింగ్స్‌తో బిజీగా ఉండే మన బుల్లితెర తారలకు కాస్త విరామం దొరికినట్లయ్యింది. దీంతో వీళ్లు ఇంటి పట్టునే ఉంటూ ఈ క్వారంటైన్‌ సమయాన్ని కుటుంబ సభ్యులతో ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇందులో భాగంగా కొంతమంది బుల్లితెర నటీమణులు టిక్‌టాక్‌ వేదిక ద్వారా ప్రేక్షకులను అలరిస్తుండడం విశేషం. ఈ క్రమంలో డ్యాన్స్‌, కామెడీ, సినిమా డైలాగుల అనుకరణతో పాటు.. సోషల్‌ మీడియా ఛాలెంజ్‌లలో పాల్గొనడం, తాము రూపొందించిన వంటలను పరిచయం చేయడం.. తదితర వీడియోలను కూడా టిక్‌టాక్‌లో పోస్ట్‌ చేస్తు్న్నారు. అలాంటి కొన్ని వీడియోలపై ఓ లుక్కేద్దాం రండి..

Know More

women icon @teamvasundhara

మీ లిప్‌స్టిక్‌లా మీరూ బోల్డ్‌గా ఉండండి!

బిగ్‌బాస్‌.. ఇందులో పాల్గొన్న సెలబ్రిటీలు కొందరు వివాదాల పాలైతే మరి కొందరు ఎనలేని ఫ్యాన్‌డమ్‌ని సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ముగిసిన బిగ్‌బాస్‌-3లో అనూహ్యంగా విన్నర్‌గా నిలిచిన రాహుల్‌ సిప్లిగంజ్‌ సూపర్‌ క్రేజ్‌ని సొంతం చేసుకున్నాడు. హౌస్‌లో ఉన్నప్పుడు తనకు శ్రీముఖితో ఉన్న వివాదాలు అన్నీ ఇన్నీ కాదు. ఒకానొక సమయంలో పాము-ముంగీసల కంటే ఎక్కువ వైరం ఉన్నట్లు ప్రవర్తించారు. బయటకు వచ్చిన తర్వాత కూడా వీరెక్కడా కలిసి కనిపించకపోగా.. వారి మధ్య సఖ్యత కుదరలేదని వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ కేవలం పుకార్లని తాజాగా వాళ్లు పోస్ట్‌ చేసిన ఫొటోతో తేలిపోయింది. తను, రాహుల్‌తో కలిసి తీసుకున్న ఓ ఫొటోను శ్రీముఖి ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తూ.. ‘గతం గతః అసలు రిలేషన్‌షిప్‌ ఇప్పుడే మొదలైంది’ అనే క్యాప్షన్‌ని జత చేసింది. మరి మీరూ ఈ బెస్ట్‌ ఫ్రెండ్స్‌ ఫొటో చేసేయండి!

Know More

women icon @teamvasundhara

'åXRx ’î©Ñ ¦ÖušÌ «Ö{-©Åî¯ä Âß¿Õ.. ¤¶Äu†¾-¯þqÅîÊÖ Â¹Ny-²òh¢C..!

'åXRx ’î©Ñ.. ¨ „ç¦ü-®Ï-K®ý æXª½Õ ÍçX¾p-’ïä Æ¢Ÿ¿¢, ÍŒ©Ç-ÂÌ-Ōʢ ¹©-’¹-L-®ÏÊ ‹ Æ¢Ÿ¿-„çÕiÊ Æ«Ötªá ª½ÖX¾„äÕ «ÕÊ Â¹@Áx «á¢Ÿ¿Õ ¹Ÿ¿-©Ç-œ¿Õ-Ōբ-{Õ¢C. «ÕJ, ƢŌ©Ç ‚ „ç¦ü-®Ï-K-®ýÅî Åç©Õ’¹Õ ®ÏF “æX¹~-¹ש «ÕC©ð Í窽-’¹E «á“Ÿ¿ „ä®Ï¢C å£jÇŸ¿-ªÃ-¦ÇD ¦ÖušÌ «J¥ºÌ ²ù¢Ÿ¿-ªÃ-•¯þ. 'ÍŒ¢Ÿ¿-«Ö«Õ ¹Ÿ±¿©ÕÑ *“ÅŒ¢Åî „ç¢œË-Å窽åXj „çL-TÊ ¨ šÇM-«Ûœþ «áŸ¿Õl-’¹Õ«Õt.. '©«ªýqÑ, 'ÂçýÕ ªÃèÇ ÂçýÕÑ, 'ÊÊÕo ŸîÍŒÕ-¹ע-Ÿ¿Õ-«˜äÑ.. «¢šË ®ÏE-«Ö-©Åî Åç©Õ’¹Õ „ÃJE Æ©-J¢-*¢C. “X¾®¾ÕhÅŒ¢ ‹„çjX¾Û 'åXRx ’î© Ð 3Ñ „ç¦ü ®ÏK®ý©ð ÊšË-®¾Öh¯ä.. «Õªî-„çjX¾Û §ŒÖ¢Â¹-ªý-’ÃÊÖ ÅŒÊÊÕ ÅÃÊÕ Eª½Ö-XÏ¢-ÍŒÕ-¹ע-šð¢C «J¥ºË. ƒ©Ç NGµÊo 憜þq …Êo ÅŒÊ©ð ‹ ¤¶Äu†¾¯þ C„Ã Â¹ØœÄ ŸÄ’¹Õ¢-Ÿ¿E “X¾Ü„þ Í䮾Õ-¹ע-šð¢D ©Ox ’¹ªýx. ¨ N†¾§ŒÕ¢ ÅŒÊ ²ò†¾©ü O՜˧ŒÖ æX°Lo ÍŒÖæ®h ƒ˜äd ƪ½n-«Õ-«Û-ŌբC. šÌO Âê½u-“¹-«Ö©ðx, Ƅê½Õf X¶¾¢Â¹¥-¯þq©ð.. ƒ©Ç ®¾¢Ÿ¿-ª½s´-„äÕ-Ÿçj¯Ã ¤¶Äu†¾-Ê-¦Õ-©ü’à „çÕJ-®Ï-¤òÅŒÖ, ‚ ©ÕÂúqE ¤¶ñšð©ðx ¦¢Cµ¢*.. „ÚËE ²Ä«Ö>¹ «ÖŸµ¿u-«Ö©ðx ¤ò®ýd Í䧌՜¿¢ ¨ ͌¹ˆ-Ê-«ÕtÂ¹× Æ©-„Øä. ƒ©Ç ÅŒÊ-ŸçjÊ ¤¶Äu†¾¯þ 宯þqÅî ¯äšË Æ«Öt-ªá-©Â¹× ¤¶Äu†¾¯þ ¤Äª¸Ã©Õ ¯äª½Õp-Åî¢D ¹Øušü ¦äH. «ÕJ, ÅŒÊ «Ö{-©Åî «Ö§ŒÕ Í䮾Öh, ¤¶Äu†¾-¯þqÅî ¹Ny²òhÊo ¨ 'åXRx ’î©Ñ ¦ÖušÌ ¤¶Äu†¾-Ê-¦Õ©ü „êýf-ªî-¦üåXj «ÕÊ«â ‹ ©ÕꈟÄl¢ ª½¢œË..

Know More

women icon @teamvasundhara

£ÔÇ ¨èü ¦ÇuÂú..!

'Æ«Õ%ŌГX¾º§ýÕÑ.. ’¹Åä-œÄC Åç©Õ’¹Õ ªÃ³ÄZ©ðx ®¾¢ÍŒ-©Ê¢ êªXÏÊ æXJxN. ÅŒÊ Â¹×«Ö-éªhÊÕ Â¹×©Ç¢-ÅŒª½ N„ã¾Ç¢ Í䮾Õ-¹×-¯Ão-œ¿E Æ©ÕxºËg ÆA Â˪Ã-ÅŒ-¹¢’à ͌¢XÏ¢-ÍÃœ¿Õ ‚ Æ«Ötªá ÅŒ¢“œË «Öª½Õ-B-ªÃ«Û. ‚ Ÿ¿Õª½`-{Ê ‚ Æ«Ötªá ¹@Áx «á¢Ÿä •ª½-’¹œ¿¢ ’¹«Õ-¯Ãª½|¢. ’¹Åä-œÄC å®åXd¢-¦ªý 14Ê NÕªÃu-©-’¹Ö-œ¿©ð •J-TÊ ¨ X¾ª½Õ«Û £¾ÇÅŒu èÇB§ŒÕ²Änªá©ð ÍŒª½aÂ¹× ŸÄJ B®Ï¢C. E¢CŌթÊÕ „ç¢{¯ä PÂË~¢*.. Æ«Õ%Ō¹×, “X¾º§ýÕ Â¹×{Õ¢-¦Ç-EÂË ÅŒTÊ ¯Ãu§ŒÕ¢ Í䧌֩¢{Ö X¾©Õ«Ûª½Õ ÅŒ«Õ ‚„ä-Ÿ¿-ÊÊÕ «u¹h¢ Íä¬Çª½Õ. X¾ª½Õ«Û £¾ÇÅŒu©ðx ƒŸä *«JC ÂÄÃ-©E.. Æ«Õ%-ÅŒÂ¹× „äÕ«á Æ¢œ¿’à …¢šÇ-«ÕE ²Ä«ÖÊu “X¾•© ÊÕ¢* “X¾«á-ÈÕ© «ª½Â¹× NNŸµ¿ „äC-¹© ŸÄyªÃ Æ«Õ%-ÅŒÂ¹× ÅŒ«Õ «ÕŸ¿lÅŒÕ ÅçL-§ŒÕ-èä-®ÏÊ ®¾¢’¹A ÅçL-®Ï¢Ÿä. ƪáÅä “X¾º§ýÕ «Õª½-ºË¢Íä ®¾«Õ-§ŒÖ-EÂË 5¯ç©© ’¹Js´-ºË’à …Êo Æ«Õ%ÅŒ ƒšÌ-«© X¾¢œ¿¢šË «Õ’¹-Gœ¿fÂ¹× •Êt-E-*a¢C. ÅŒÊ œçL«K ƪáÊ ªîèä ÅŒ«Õ åXRx-ªîV Â¹ØœÄ Â뜿¢ N¬ì†¾¢. ¨ N†¾-§ŒÖEo ²ò†¾©ü O՜˧ŒÖ ŸÄyªÃ ÅçL-§ŒÕ-èä-®Ï¢C Æ«Õ%ÅŒ.

Know More

women icon @teamvasundhara

'„ç¦ü ®ÏK-®ýÑ-©ðÊÖ „çÕª½Õ-²Äh-«Õ¢-{Õ-¯Ãoª½Õ!

®ÏE-«Ö©Õ.. ®ÔJ-§ŒÕ©üq.. šÌO Âê½u-“¹-«Ö©Õ.. ƒ«Fo ®¾’¹{Õ “æX¹~-¹×-©Â¹× N¯î-ŸÄEo Æ¢C¢-Íä„ä! ƪáÅä “X¾®¾ÕhÅŒ¢ ¨ èÇG-Åéð «Õªí¹ æXª½Õ Â¹ØœÄ ‡Â¹×ˆ-«’à NE-XÏ-²òh¢C. ÆŸä-Ê¢œÎ.. „ç¦ü-®Ï-K®ý.. ¯çšü NE-§çÖ’¹¢ ¦Ç’à åXJ-T-¤ò-ªáÊ ¨ ªîV©ðx ÍéÇ-«Õ¢C §Œâ{Öu¦ü „äC-¹’à Nœ¿Õ-Ÿ¿© Íäæ® „ç¦ü ®ÏK-®ýE ÍŒÖ殢-Ÿ¿ÕÂ¹× ÆNÕ-ÅŒ¢’à ‚®¾ÂËh ÍŒÖXÏ-®¾Õh-¯Ãoª½Õ. Æ¢Ÿ¿Õê “X¾«áÈ £ÔǪî-£ÔÇ-ªî-ªáÊÕx å®jÅŒ¢ „Ú˩ð ʚˢ-Íä¢-Ÿ¿ÕÂ¹× \«Ö“ÅŒ¢ „çÊÕ-ÂÃ-œ¿-˜äxŸ¿Õ. ƒX¾p-šËê Âí¢Ÿ¿ª½Õ ¹Ÿ±Ä-¯Ã-ªá-¹©Õ, “X¾«áÈ Ê{Õ©Õ „ç¦ü ®ÏK-®ý©ð „çÕª½-«’à ÅÃèÇ’Ã «Õªí¹ Æ¢ŸÄ© ¦µÇ«Õ Â¹ØœÄ ‚ C¬Á’à Ɯ¿Õ-’¹Õ©Õ „ä殢-Ÿ¿ÕÂ¹× ®ÏŸ¿l´-«Õ-«Û-Åî¢C. ‚„çÕ ‡«ªî Âß¿Õ.. N¬Áy-N-‘ÇuÅŒ Ê{Õ-œË’à æXª½Õ-’â-*Ê Â¹«Õ-©ü-£¾É-®¾¯þ *Êo ¹׫Öéªh ƹ~ª½ £¾É®¾¯þ. ¨ «ÕŸµäu ŠÂ¹ „ç¦ü-®Ï-K-®ý©ð ʚˢ-Íä¢-Ÿ¿ÕÂ¹× X¾ÍŒa-èã¢œÄ «ÜXÏ¢-Ÿ¿{! ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð ƒ¢ÅŒ-¹×-«á¢Ÿ¿Õ „ç¦ü-®Ï-K-®ý©ð ʚˢ-*Ê Âí¢Ÿ¿ª½Õ “X¾«áÈ ÊšÌ«ÕºÕ© ’¹ÕJ¢* «ÕÊ«â Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లే ఈ అంతర్జాలాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించడానికే ప్రయత్నించాలి. ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడపడం అనేది నియంత్రించాల్సిన విషయమే. దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించలేకపోతే ఒక అలవాటుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.
మీ అబ్బాయికి ఇతర ఆసక్తికరమైన ఆంశాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. దానివల్ల అంతర్జాలం నుంచి దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అతను స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు అని చెప్పారు. కాబట్టి స్నేహితులు, తోబుట్టువులతో ఎక్కువ సేపు ఆడుకునేలా చేయండి. అలాగే అతని ఆలోచనలు సానుకూల మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు అతనితో అనునయంగా మాట్లాడాలి తప్పితే, కఠినంగా వ్యవహరించకూడదు. అలాగే అతని నుంచి బలవంతంగా ఫోన్‌ లాక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. దీనివల్ల అతనిలో మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏదైనా సరే- ఒకే పనిని ఎక్కువసేపు చేస్తే సమయం వృధా అవుతుంది.. కాబట్టి అతనికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలియజేయండి. ఉదాహరణకు హోమ్‌ వర్క్‌కి ఇంత సమయం, అంతర్జాలానికి ఇంత సమయం, ఆటలకు ఇంత సమయం, కుటుంబంతో గడపడానికి ఇంత సమయం.. అంటూ కేటాయించండి. అలాగే మీరు కూడాటీవీ, ఫోన్ లతో అధిక సమయం గడపకుండా అతనికి సహకరించండి. ఇలాంటి విషయాల్లో మీరు అతనికి ఒక ఉదాహరణగా నిలబడగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఒక్క విషయం.. రాత్రికి రాత్రి ఒక్కసారిగా అతనిలో మార్పు రావాలని ఆశించకండి.. క్రమేపీ మార్పు రావడానికి దశలవారీగా ప్రయత్నం చేయండి. అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న స్నేహితులతో అతనికి సాన్నిహిత్యం పెరిగే విధంగా చూసుకోండి. అలాంటప్పుడు వాస్తవం నుంచి తప్పించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అతనికి అర్ధమవుతుంది.
0 Likes
Know More

Movie Masala