సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

ఆ అనుభవమే నన్ను ఈ టీకా తయారీలో భాగం చేసింది!

కంటికి కనిపించకుండానే మానవాళి మనుగడకు సవాల్‌ విసురుతోంది కరోనా వైరస్‌. ఇప్పటికే లక్షలాది మందిని పొట్టన పెట్టుకున్న ఈ మహమ్మారి ధాటికి అందరూ తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు. ఇదే సమయంలో ఈ వైరస్‌ నుంచి మానవజాతిని రక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా శాస్ర్తవేత్తలు, వైద్య నిపుణులు నిరంతరంగా పరిశోధనలు కొనసాగిస్తున్నారు. వ్యాక్సిన్‌ తయారీ కోసం కంటిమీద కునుకులేకుండా శ్రమిస్తున్నారు. ఈక్రమంలో బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ఓ సైంటిస్టుల బృందం ఎన్నో పరిశోధనలు చేసి ఓ టీకాను కనిపెట్టింది. కరోనా కట్టడికి సంబంధించి ఆశలు రేకెత్తిస్తోన్న ఈ టీకా తయారీ బృందంలో చంద్రా దత్తా అనే భారతీయ మహిళా శాస్ర్తవేత్త కూడా పాలుపంచుకోవడం విశేషం. కొవిడ్‌-19 వైరస్‌ వ్యాక్సిన్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోన్న ఈ కోల్‌కతా సైంటిస్టు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి.

Know More

women icon @teamvasundhara

ఇలా కరోనాపై పోరాడుతున్నందుకు తృప్తిగా ఉంది!

ఓ సూక్ష్మక్రిమి(కరోనా)కి.. 190కి పైగా దేశాలకు మధ్య సాగుతోన్న సమరంలో మనుషులంతా ఏకమై కంటికి కనిపించని శత్రువుతో.. బయటకు కనబడని యుద్ధం చేస్తున్నారు. ఈ వైరస్‌ ధాటికి మనుషులందరూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతుకు జీవుడా అని రోజులు గడుపుతున్నారు. ఈ క్రమంలో కొవిడ్‌ 19 వైరస్‌ నుంచి మానవజాతిని రక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు నిరంతరంగా పరిశోధనలు కొనసాగిస్తున్నారు. వ్యాక్సిన్‌ తయారీలో అలుపూ-సొలుపూ లేకుండా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో యూరప్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ఓ శాస్త్రవేత్తల బృందం కొవిడ్‌ 19పై ఎన్నో అధ్యయనాలు చేసి ‘ChAdOx1 nCoV-19’ అనే టీకాను కనిపెట్టింది. అయితే ఈ టీకాను ముందు మనుషులపై ప్రయోగించాలని వీళ్లు నిర్ణయించారు. ఈ క్రమంలో తమపై ఈ పరీక్షలు జరిపేందుకు అంగీకరిస్తూ 800 మంది వలంటీర్లు ముందుకు రాగా.. వారిలో ఎలీసా గ్రనాటో అనే మహిళ టీకా తీసుకోవడం విశేషం.

Know More

women icon @teamvasundhara

‚ „ÃuÂËq-¯þÊÕ Æ¢C¢-*¢C.. ÂÃu©¢-œ¿-ªýåXj EL-*¢C..!

«ÕÊ¢ ¦Ç’¹Õ¢˜ä ÍÃ©Õ ÆÊÕ-Âî-«œ¿¢ ²Äyª½n¢.. Æ¢Ÿ¿ª½Ö ÍŒ©x’à …¢œÄ-©E ÂÕ-Âî-«œ¿¢ «ÖÊ-«ÅŒy¢.. «ÕÊ ÍŒÕ{Öd ¨ 骢œ¿Õ ª½ÂÃ-©Â¹× Íç¢CÊ «u¹×h©Ö …¢šÇª½Õ. ÅÃ«á ¦Ç’¹Õ-X¾-œËÅä Íé-ÊÕ-Â¹×¯ä „Ãª½Õ Âí¢Ÿ¿-éªjÅä.. ÍŒÕ{Öd …Êo „ê½Õ ®¾ÕÈ-®¾¢-Åî-³Ä-©Åî „çÕ©-’Ã-©E, ‚ªî-’¹u¢’à …¢œÄ-©E ÂÕ-¹×-¯ä-„ê½Õ «ÕJ-Âí¢-Ÿ¿ª½Õ. ¨ 骢œî Âî«ê Í碟¿Õ-ŌբC £ÏÇ«ÖÍŒ©ü “X¾Ÿä¬ü©ðE «Õ¢œË >©ÇxÂË Íç¢CÊ ‚ªî’¹u Âê½u-¹ª½h UÅà «ª½t. Æ¢Ÿ¿ª½Ö ¦Ç’¹Õ¢-œÄ-©¯ä ‚¬Á-§ŒÕ¢Åî å£Ç©üh «ª½ˆ-ªý’à «ÖJÊ ‚„çÕ.. *¯Ão-ª½Õ© X¾{x ¹©p-«Lx ÆÊ-œ¿¢©ð ÆA-¬Á-§çÖÂËh ©äŸ¿Õ. ÅŒ{Õd, ’¹«-Ÿ¿-G-@Áx©Õ, ª½Ö¦ã©Çx (‡¢‡¢-‚ªý) „ÃuÂËq-¯þÊÕ ‡¢Ÿ¿ªî *¯Ão-ª½Õ-©Â¹× Æ¢C¢-Íê½Õ. ‚„çÕ Íä®ÏÊ ¨ 殫©ä ÅŒÊE “X¾X¾¢ÍŒ ‚ªî’¹u ®¾¢®¾n (œ¿¦Öxu-å£Ç-Íý„î) ’¹ÕJh¢-Íä©Ç Íä¬Çªá. ¨ \œÄC ‚ ®¾¢®¾n ÂÃu©¢-œ¿-ªýåXj ‚„çÕ ¤¶ñšð©Õ «á“C¢Í䢟¿ÕÂ¹× Âê½-º-«Õ-§ŒÖuªá. «ÕJ, ÅÃèÇ’Ã ¨ ’õª½«¢ Ÿ¿Âˈ¢-ÍŒÕ-¹×Êo UÅà «ª½t ’¹ÕJ¢* ÂíEo N¬ì-³Ä©Õ OÕÂ¢..

Know More

women icon @teamvasundhara

ƒ©Ç Íäæ®h ÍŒL-ÂÃ-©«â ’¹Js´-ºÕ-©Â¹× ÆÊÕ-¹Ø-©„äÕ!

®Ô•-¯þÊÕ ¦šËd ‚§ŒÖ Âéǩðx ‚ªî’¹uX¾-ª½¢’à B®¾Õ-Âî-„Ã-LqÊ èÇ“’¹-ÅŒh©Õ Â¹ØœÄ «Öª½Õ-Ōբ-šÇªá. ‡¢Ÿ¿Õ-¹¢˜ä ŠÂîˆ ®Ô•-¯þ©ð ‡Ÿ¿Õ-ª½§äÕu ‚ªî’¹u ®¾«Õ-®¾u©Õ ŠÂîˆ-N-Ÿµ¿¢’à …¢šÇªá ÂæšËd. ƪáÅä ƒÅŒª½ Âéǩ ¹¢˜ä ÍŒL-ÂÃ-©¢©ð ‚ªî’¹u N†¾-§ŒÕ¢©ð ƒ¢Âî¾h “¬ÁŸ¿l´ «£ÏÇ¢-ÍŒœ¿¢ Æ«-®¾ª½¢. ‡¢Ÿ¿Õ-¹¢˜ä ¨ Â颩ð ÍŒL B“«-ÅŒÂ¹× •©Õ¦Õ, Ÿ¿’¹Õ_.. «¢šË ƒ¯çp´-¹¥¯äx ÂùעœÄ X¾©Õ ÍŒª½t ®¾«Õ-®¾u©Õ Â¹ØœÄ ÅŒ©ãÅäh Æ«-ÂìÁ¢ …¢{Õ¢C. ²ÄŸµÄ-ª½º ®¾«Õ-§ŒÖ-©ðx¯ä OšË ¦ÇJ ÊÕ¢* «ÕÊLo «ÕÊ¢ ®¾¢ª½-ÂË~¢-ÍŒÕ-Âî-«œ¿¢ ¹Ah OÕŸ¿ ²Ä«á©Ç …¢{Õ¢C. Æ©Ç¢-šËC ’¹Js´-ºÕ© X¾J-®Ïn-Å䢚Ë? OéªjÅä «uÂËh-’¹-ÅŒ¢-’ïä ÂùעœÄ ÍŒL «©x ¹œ¿Õ-X¾Û©ð åXª½Õ-’¹Õ-ÅŒÕÊo Gœ¿fåXj¯Ã ‡©Ç¢šË “X¾¦µÇ«¢ X¾œ¿-¹עœÄ ÂäÄ-œ¿Õ-Âî-„ÃL. Æ¢Ÿ¿Õ-Â¢ Oª½Õ «ÕJ¢ÅŒ èÇ“’¹-ÅŒhX¾œÄLqÊ Æ«-®¾ª½¢ …¢C. «ÕJ ÍŒL-ÂÃ-©¢©ð ’¹Js´-ºÕ©Õ ®¾¢X¾Üª½g ‚ªî-’ÃuEo ‚²Äy-C¢-ÍÃ-©¢˜ä ‡©Ç¢šË Æ¢¬ÇLo Ÿ¿%†Ïd©ð …¢ÍŒÕ-Âî-„éð Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లే ఈ అంతర్జాలాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించడానికే ప్రయత్నించాలి. ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడపడం అనేది నియంత్రించాల్సిన విషయమే. దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించలేకపోతే ఒక అలవాటుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.
మీ అబ్బాయికి ఇతర ఆసక్తికరమైన ఆంశాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. దానివల్ల అంతర్జాలం నుంచి దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అతను స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు అని చెప్పారు. కాబట్టి స్నేహితులు, తోబుట్టువులతో ఎక్కువ సేపు ఆడుకునేలా చేయండి. అలాగే అతని ఆలోచనలు సానుకూల మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు అతనితో అనునయంగా మాట్లాడాలి తప్పితే, కఠినంగా వ్యవహరించకూడదు. అలాగే అతని నుంచి బలవంతంగా ఫోన్‌ లాక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. దీనివల్ల అతనిలో మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏదైనా సరే- ఒకే పనిని ఎక్కువసేపు చేస్తే సమయం వృధా అవుతుంది.. కాబట్టి అతనికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలియజేయండి. ఉదాహరణకు హోమ్‌ వర్క్‌కి ఇంత సమయం, అంతర్జాలానికి ఇంత సమయం, ఆటలకు ఇంత సమయం, కుటుంబంతో గడపడానికి ఇంత సమయం.. అంటూ కేటాయించండి. అలాగే మీరు కూడాటీవీ, ఫోన్ లతో అధిక సమయం గడపకుండా అతనికి సహకరించండి. ఇలాంటి విషయాల్లో మీరు అతనికి ఒక ఉదాహరణగా నిలబడగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఒక్క విషయం.. రాత్రికి రాత్రి ఒక్కసారిగా అతనిలో మార్పు రావాలని ఆశించకండి.. క్రమేపీ మార్పు రావడానికి దశలవారీగా ప్రయత్నం చేయండి. అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న స్నేహితులతో అతనికి సాన్నిహిత్యం పెరిగే విధంగా చూసుకోండి. అలాంటప్పుడు వాస్తవం నుంచి తప్పించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అతనికి అర్ధమవుతుంది.
0 Likes
Know More

Movie Masala