సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

మా కూతుళ్లను చూస్తుంటే గర్వంగా ఉంది!

అడుగడుగునా ఆడకూతురుకు ఎదురవుతున్న అడ్డంకులన్నీ తొలగిపోవాలన్న లక్ష్యంతో, ఆడబిడ్డల గొప్పతనాన్ని గుర్తు చేస్తూ ఏటా జనవరి 24న ‘జాతీయ బాలికా దినోత్సవం’ జరుపుకొంటున్నాం. అమ్మలా, అక్కలా, చెల్లిలా, భార్యలా, ఓ టీచర్‌లా, ఓ ఆత్మీయురాలిలా నిత్యం మన వెంట ఉండే ఆడపిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాలన్నదే ఈ ‘నేషనల్‌ గర్ల్ ఛైల్డ్‌ డే’ ప్రధాన ఉద్దేశం. ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా తమ ఆడకూతుళ్ల ఫొటోలను సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేస్తూ వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ కూడా తన ఇద్దరు కూతుళ్లతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఓ భావోద్వేగ పోస్ట్‌ను షేర్‌ చేశారు.

Know More

women icon @teamvasundhara

కుంచె పట్టి బొమ్మలూ గీయగలను!

ప్రతి మనిషిలోనూ ప్రపంచానికి తెలియని ఓ కళ దాగుంటుంది. సందర్భం, సమయాన్ని బట్టి అప్పుడప్పుడూ అది బయటపడుతుంటుంది. ఈ క్రమంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా తనలో దాగున్న చిత్ర కళను ప్రపంచానికి పరిచయం చేశారు. మహిళా సాధికారతకు పెద్ద పీట వేసే మహిళా శిశు సంక్షేమ శాఖ బాధ్యతలు నిర్వహిస్తోన్న ఆమె...హఠాత్తుగా ప్రొఫెషనల్‌ ఆర్టిస్టులా మారిపోయారు. సమయమొచ్చినప్పుడల్లా పార్లమెంటు వేదికగా ప్రత్యర్థులపై మాటల తూటాలు పేల్చే ఆమె...పెయింట్‌ బ్రష్‌ పట్టుకుని బొమ్మలు గీయడం మొదలుపెట్టారు. అది కూడా అచ్చం అనుభవమున్న ఆర్టిస్టులా.. ఎంతో ఆసక్తి, శ్రద్ధతో..!

Know More

women icon @teamvasundhara

*Êo«Öt.. EÊÕo «ÕJ-Íä-Ÿç©Ç?

͌¹ˆ-¯çjÊ <ª½-¹{Õd, ŸÄEåXj «Öu*¢’û èÇéšü, ÊÕŸ¿Õ-{Ê ª½Ö¤Äªá G@Áx¢ÅŒ ¦ï{Õd, ¤ÄXÏšðx ®Ï¢Ÿµ¿Öª½¢.. ƒ©Ç ‚„çÕ ‚£¾É-ª½u¢©ð ¦µÇª½-B§ŒÕ ®¾¢“X¾-ŸÄ§ŒÕ¢ E¢œ¿Õ’à ÅíºË-ÂË-®¾-©Ç-œ¿Õ-ŌբC. NŸÄuJn Ÿ¿¬Á-©ð¯ä ªÃ•-ÂÌ-§ŒÖ-©ðxÂË “X¾„ä-P¢* Ÿä¬Á¢-©ð¯ä ÆÅŒÕu-ÅŒh«Õ ªÃ•-ÂÌ-§ŒÕ-„ä-ÅŒh’à ‡C-’Ã-ªÃ„çÕ.. ÅŒÊ X¾Ÿ¿Õ-¯çjÊ «Ö{© ¦ÇºÇ-©Åî ªÃ•-Â̧ŒÕ “X¾ÅŒu-ª½Õn©Â¹× «áÍça-«Õ-{©Õ X¾šËd¢Íä ÆŸ¿Õs´-ÅŒ-„çÕiÊ „Ã’Ãl´šË ‚„çÕê ²ñ¢ÅŒ¢. 'NŸä-¬Ç©ðx ¹³Äd©ðx …¯Ão¢.. ‚Ÿ¿Õ-ÂÖ!!Ñ ÆE ŠÂ¹ˆ šÌyšü Íäæ®h ÍéÕ.. ÅŒLx Gœ¿fÂ¹× ÆÊÕ-¹~º¢ Æ¢œ¿’à …Êo{Õx Æ©Ç¢šË „ÃJÂË ‚X¾-Êo-£¾Ç®¾h¢ Æ¢C¢ÍŒœÄEÂË ‚„çÕ 24$7 ª½œÎ.. ƒ©Ç Ÿä¬Á ªÃ•-ÂÌ-§ŒÖ©ðx ÅŒÊ-¹¢{Ö “X¾Åäu¹ ÆŸµÄu§ŒÕ¢ L"¢-ÍŒÕ-¹×Êo X¾«-ªý-X¶¾Û©ü «Û«Õ¯þ «Õéª-«ªî Âß¿Õ.. C «¯þ Æ¢œþ ‹Fx NÕM-E-§ŒÕ©ü NÕE-®¾dªý ®¾Õ³Ät ®¾yªÃèü. ÅŒÊ ªÃ•-Â̧ŒÕ ͌ŌÕ-ª½-ÅŒÅî “X¾èÇ ¯äÅŒ’à æXª½Õ ÅçÍŒÕa-¹×Êo ¨ “XϧŒÕ ¯äÅŒ ’¹Õ¢œç-¤ò-{ÕÅî £¾Çª¸Ã-Êt-ª½º¢ Í碟Ī½Õ.. Æ{Õ ªÃ•-Â̧ŒÕ ª½¢’ÃEo, ƒ{Õ ÂîšÇxC «Õ¢C ÆGµ-«Ö-ÊÕLo Š¢{J Íä¬Çª½Õ. ®¾Õ†¾t «Õª½º „ê½h NE ƒ¢Âà °Jg¢-ÍŒÕ-Âî-©ä-¹-¤ò-ÅŒÕÊo „ê½Õ Âí¢Ÿ¿-éªjÅä, ¦ðª½ÕÊ N©-XÏ®¾Öh ÅŒ«Õ “XϧŒÕ-ÅŒ«Õ ¯äÅŒÂ¹× E„Ã-@ÁÙ-©Jp¢*Ê „ê½Õ «ÕJ-Âí¢-Ÿ¿ª½Õ. 宩-“G-šÌ©Õ, ªÃ•-Â̧ŒÕ “X¾«á-ÈÕ©Õ, ²Ä«ÖÊu “X¾•©Õ.. ƒ©Ç Ÿä¬Á¢ §ŒÖ«ÅŒÖh ‚„çÕÂ¹× X¶¾ÕÊ¢’à E„Ã-@ÁÙ-©-Jp¢-*¢C. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð ¨ “XϧŒÕ-ÅŒ«Õ ¯äÅŒ °N-ÅŒ¢-©ðE ÂíEo «áÈu-„çÕiÊ X¶¾ÕšÇdLo ¯ç«Õª½Õ „䮾Õ-¹עŸÄ¢..

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

ముందుగా
మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయనేది స్పష్టత రావాలి. మొదట శారీరక అనుబంధం దృఢంగా ఉండి, తర్వాత మీ ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందా? లేదా మొదట్నుంచీ శారీరక అనుబంధంలో స్పష్టత లేదా? అనేది ఒక కోణం. మరొక కోణం ఏంటంటే మొదటి రెండు నెలలు మీ ఇద్దరి మధ్య అన్నీ బాగుండి, తర్వాత ఇద్దరి మధ్య దూరం ఏర్పడి.. ఇతరులకు ప్రాధాన్యం ఇస్తూ మీకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడంటే.. ఆ రెండు నెలల తర్వాత మార్పు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ల వల్ల అలా చేస్తున్నాడా? లేదా మీ ఇద్దరి మధ్య ఏవైనా అభిప్రాయభేదాలు, సంఘర్షణలు, అసంతృప్తులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. వాటి గురించి మాట్లాడుకోవడం జరిగిందా? అనేవి ఆలోచించుకోండి.
మీరిద్దరూ కూడా మ్యారేజ్‌ కౌన్సెలింగ్ కి వెళ్లడం మంచిది. దానివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరాలు తొలగుతాయేమో చూడండి. ఈ రోజుల్లో ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, శారీరక సమస్యలేవైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఆలోచించండి. అలాగే ఒకరినొకరు తక్కువ చేసుకోకుండా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించండి.
0 Likes
Know More

Movie Masala