సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

గొడవ పడ్డాం.. ఎంత ట్రై చేసినా మాట్లాడడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

సమస్యలకు పరిష్కారం ఇలా సాధ్యం..!

సంసారమన్నాక భార్యాభర్తల మధ్య వివిధ సమస్యలు రావడం.. వాటిని పరిష్కరించుకోవడం సర్వసాధారణం. అయితే కొంతమంది దంపతులు మాత్రం ఇలాంటి సమస్యల్ని ఎదుర్కోవడంలో విఫలమవుతుంటారు. ఆర్థికంగా, వ్యక్తిగతంగా.. ఎదురయ్యే చిన్న చిన్న సమస్యల కారణంగా గొడవలు మితిమీరి చివరికి విడిపోయేందుకూ వెనకాడట్లేదు. మరి, భార్యాభర్తలిద్దరి మధ్యా అప్పుడప్పుడూ ఏర్పడే ఇలాంటి ప్రతికూల వాతావరణం వల్ల బంధం తెగిపోవాల్సిందేనా? అంటే కాదనే చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకోవడానికి కొన్ని మార్గాలున్నాయి. మరి.. అవేంటో తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

స్వీట్‌హార్ట్‌తో స్నేహం.. చేసేద్దామిలా...!

సంసార జీవితం సంతోషంగా ముందుకు సాగిపోవాలంటే ఆలుమగలు అన్యోన్యంగా మెలగడం ఎంతో ముఖ్యం. ఒక్క మాటలో చెప్పాలంటే దంపతులిద్దరూ తమ మధ్య స్నేహపూర్వక వాతావరణం అలవరచుకోవాలి. అప్పుడే భార్యభర్తల మధ్య ఎలాంటి దాపరికాలు లేకుండా సాన్నిహిత్యం మరింత పెరుగుతుంది. అయితే ఇది పెళ్త్లెన తొలినాళ్ల నుంచే ఆలుమగలిద్దరూ అలవాటు చేసుకుంటే వైవాహిక బంధం మరింత దృఢమయ్యేందుకు అవసరయ్యే పునాదులు పడతాయి. ఈ నేపథ్యంలో- జీవిత భాగస్వామితో స్నేహంగా ఎలా మెలగాలి?? ఈ క్రమంలో ఎలాంటి విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి.. రండి తెలుసుకుందాం.

Know More

women icon @teamvasundhara

వాటి కడుపు నింపడానికి తమ సంతోషాన్ని కూడా వదులుకున్నారు!

సాధారణంగా పెళ్లి చేసుకునే జంటలు బంధువులను, స్నేహితులను ఆహ్వానించి వారి ఆశీస్సులు తీసుకుంటూనే.. వారికి చక్కటి విందు ఏర్పాటుచేయడం మనకు తెలిసిందే. ఈ క్రమంలో అతిథి మర్యాదలకు ఏమాత్రం లోటు రాకుండా ఎంత డబ్బు ఖర్చు పెట్టడానికైనా వెనకాడరు చాలామంది! కానీ ఒడిశాలోని భువనేశ్వర్‌కు చెందిన ఓ జంట ఇలా అందరిలా ఆలోచించలేదు. తమ పెళ్లికయ్యే ఖర్చును సమాజ సేవ కోసం వినియోగించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో గుళ్లోనే చాలా సింపుల్‌గా దండలు మార్చుకొని.. పెళ్లి ఖర్చులకయ్యే మొత్తాన్ని అక్కడి ఓ వీధి కుక్కల సంరక్షణా కేంద్రానికి విరాళంగా అందించారు. ఆ మూగ జీవాలకు కడుపు నిండా ఆహారం పెట్టి సంతృప్తి పడ్డారు. ఇలా ఈ కొత్త జంట చేసిన పనికి, వారు చూపిన దాతృత్వానికి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.

Know More

women icon @teamvasundhara

సానుకూలత ఉన్నా.. నిర్ణయాలు తీసుకోలేకపోతున్నా.. ఏం చేయను?

ఏడాది కిందటి వరకూ నేను, మా బాస్‌ ఒకే చోట కలిసి పనిచేసేవాళ్లం. కానీ ఈ మధ్యకాలంలో ఆమెకి యాజమాన్యం అదనపు బాధ్యతలు అప్పగించడంతో వేరే చోటు నుంచి విధులు నిర్వహిస్తున్నారు. ఆమె పర్యవేక్షణలో దాదాపుగా అన్ని పనులూ నేనే చేసుకుంటున్నాను. మరీ ఏదైనా పెద్ద బాధ్యత అనుకుంటే తప్ప ఆమె చేయిపెట్టడం లేదు. సమావేశాలు అస్సలు జరగడం లేదు. అత్యవసరం అయితే ఒక ఫోన్‌కాల్‌.. ఈమెయిల్‌ ద్వారానే ఉత్తరప్రత్యుత్తరాలు జరుగుతున్నాయి. ఇక నా పనితీరు గురించి చర్చించినప్పుడు అంతా సానుకూలంగా చెబుతున్నారు. కానీ ఇలా ఒంటరిగా నాకు నేనే సొంత నిర్ణయాలు తీసుకుంటూ పనిచేయడం భయంగా ఉంటోంది. నన్నేం చేయమంటారు? - ఓ సోదరి

Know More

women icon @teamvasundhara

ఈ అందాల తార మనసూ అందమైనదే..!

బాలీవుడ్‌లో పరిచయం అక్కర్లేని హీరోయిన్‌ అలియా భట్‌. ‘స్టూడెంట్‌ ఆఫ్ ది ఇయర్‌’ సినిమాతో పరిచయమై..‘హైవే’ ‘రాజీ’, ‘ టూ స్టేట్స్‌’, ‘ ఉడ్తా పంజాబ్‌’, ‘ గల్లీబాయ్‌’ ..లాంటి వైవిధ్యమైన చిత్రాల్లో నటించి అలరించిందీ ముద్దుగుమ్మ. బాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా పేరు పొందిన ఈ బ్యూటీ.. రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ (వర్కింగ్‌ టైటిల్‌) సినిమాతో త్వరలోనే తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతోంది. ఈక్రమంలో తన చలాకీ నటనతో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న అలియా తాజాగా తీసుకున్న ఓ నిర్ణయంతో తనకు అందమే కాదు..అంతకు మించిన వెన్నలాంటి మనసూ ఉందని నిరూపించుకుంది.

Know More

women icon @teamvasundhara

Æ©Ç¢šË ¤Ä“ÅŒ©Õ Æ®¾q©Õ «Ÿ¿Õ-©Õ-ÂîÊÕ..!

{¦Õ.. šÇM-«Û-œþ©ð Ō¹׈« ®ÏE-«Ö-©ðx¯ä ʚˢ-*¯Ã £ÏÇ¢D©ð «Ö“ÅŒ¢ ¹Ÿ±Ä-¯Ã-ªá-¹-’ïä ÂùעœÄ X¾©Õ Â̩¹ ¤Ä“ÅŒ©Õ å®jÅŒ¢ ¤ò†Ï®¾Öh ʚ˒à ŌÊÊÕ ÅÃÊÕ Eª½Ö-XÏ¢-ÍŒÕ-¹ע-šð¢D ¦µÇ«Õ. '¹ØM ¯ç¢.1Ñ ®ÏE«ÖÅî Åç©Õ’¹Õ *“ÅŒ-X¾-J-“¬Á-«ÕÂ¹× Â¹Ÿ±Ä-¯Ã-ªá-¹’à X¾J-ÍŒ§ŒÕ¢ ƪáÊ {¦Õ ‚ ÅŒªÃyÅŒ '®Ï®Ï¢“DÑ, 'E¯äo åX@Çx-œ¿ÅÃ..!Ñ, '‚NœÄ «Ö ‚Nœä..!Ñ, 'Æ¢Ÿ¿-J-„Ãœ¿ÕÑ.. „ç៿-©ãjÊ ®ÏE-«Ö©ðx ʚˢ-*¢C. ƪáÅä Åç©Õ-’¹Õ©ð ¹¢˜ä £ÏÇ¢D©ð ê«©¢ ¹Ÿ±Ä-¯Ã-ªá-¹-’ïä ÂùעœÄ ¤òM®ý ‚X¶Ô-®¾-ªý’Ã, …“’¹-„ß¿ Âê½u-¹-©Ç-¤Ä-©ÊÕ Eªî-Cµ¢Íä ®¾¢®¾n©ð ÆCµ-ÂÃ-J’Ã, «Õªî *“ÅŒ¢©ð B“«-„Ã-C’Ã.. ƒ©Ç GµÊo-„çÕiÊ ¤Ä“ÅŒ©Õ ¤ò†Ï®¾Öh ÅŒÊ-©ðE ÊšËÂË «ÕJEo „çÕª½Õ-’¹Õ©Õ CŸ¿Õl-Âî-«-œ¿„äÕ Âß¿Õ.. „碜Ë-Åç-ª½åXj ʚ˒à ŌÊE ÅÃÊÕ ‡X¾p-šË-¹-X¾Ûpœ¿Õ ÂíÅŒh’à ‚N-†¾ˆ-J¢-ÍŒÕ-¹ע{Ö «²òh¢D ®¾Õ¢Ÿ¿J. ¦ÇM-«Û-œþ©ð ÅÃèÇ’Ã Nœ¿Õ-Ÿ¿-©ãjÊ 'Æ¢ŸµÄ-Ÿµ¿Õ¯þÑ *“ÅŒ¢-©ðÊÖ ‹ Â̩¹ ¤Ä“ÅŒ©ð „çÕJ-®Ï¢C {¦Õ.

Know More

women icon @teamvasundhara

„ÃJ æ®«Â¹× '«ÕŸ¿ªý Ÿ±çJ²ÄÑ X¾Ûª½-²Äˆª½¢!

ÅŒ«Õ ª½¢’éðx ‡X¾Ûpœ¿Ö G°’à ’¹œ¿Õ-X¾ÛÅŒÖ, ‚§ŒÖ ª½¢’éðx ÅŒ«ÕE Åëá Eª½Ö-XÏ¢-ÍŒÕ-¹ע-{Õ-¯Ãoª½Õ ¯äšË «Õ£ÏÇ-@Á©Õ. Æ©Ç ‹„çjX¾Û BJ¹ ©ä¹עœÄ ’¹œ¿Õ-X¾Û-ÅŒÖ¯ä «Õªî-„çjX¾Û ²Ä«Ö->¹ 殫-©ðÊÖ ¦µÇ’¹-«Õ-«Û-ÅŒÕ-¯Ãoª½Õ. Æ¢Åä-Âß¿Õ.. ÆC ÅŒ«Õ «%Ah©Ç ÂùעœÄ ¦ÇŸµ¿u-ÅŒ©Ç ¦µÇN¢* ‡Ÿ¿Õ-šË-„Ã-JÂË ÍäÅŒ-¯çjÊ ®¾£¾É-§ŒÕ-®¾-£¾Ç-ÂÃ-ªÃ©Õ Æ¢C-®¾Õh-¯Ãoª½Õ. ƒ©Ç¢šË «Õ£ÏÇ@ÁLo, ®¾yÍŒa´¢Ÿ¿ ®¾¢®¾nLo ’¹ÕJh¢* „ÃJ 殄à Âê½u-“¹-«Ö-©Â¹× ’¹ÕJh¢-X¾Û’à \šÇ '«ÕŸ¿ªý Ÿ±çJ²Ä „çÕ„çÖ-J-§ŒÕ©üÑ Æ„Ã-ª½ÕfLo Æ¢C-²òh¢C «á¢¦-ªáÂË Íç¢CÊ £¾ÉªîtF ¤¶ù¢œä-†¾¯þ. ¨ “¹«Õ¢-©ð¯ä ¨ \œÄ-CÂË ’ÃÊÕ ¦ÇM-«Ûœþ Æ¢ŸÄ© Åê½ “XϧŒÖ¢Â¹ Íî“¤Ä ÅÃèÇ’Ã ¨ X¾Ûª½²ÄˆªÃEÂË ‡¢XÏ-éÂj¢C. ‚„çÕ ÅŒª½-X¶¾ÛÊ “XϧŒÖ¢Â¹ ÅŒLx «ÕŸµ¿Õ Íî“¤Ä ¨ X¾Ûª½-²Äˆ-ªÃEo Æ¢Ÿ¿Õ-¹×-¯Ãoª½Õ. ¨ ®¾¢Ÿ¿-ª½s´¢’à 2005©ð \ªÃp-{Õ-Íä-®ÏÊ ¨ Æ„Ã-ª½ÕfÊÕ ÆX¾p-šË-ÊÕ¢* ƒX¾p-šË-«-ª½Â¹× Æ¢Ÿ¿Õ-¹×Êo «Õ£ÏÇ-@Á©ðx Âí¢Ÿ¿J ’¹ÕJ¢* Åç©Õ-®¾Õ-¹עŸÄ¢.

Know More

women icon @teamvasundhara

«ÕÊ«â XÏ-©x-©„çÕi ¤òŸÄ¢!

30 \@Áx ª½ÕVÅŒ Íç¯çjo „ç@ìx N«ÖÊ¢ ‡ÂÈLq …¢C. ÂÃF ÂíEo ²Ä¢êÂ-A¹ ®¾«Õ-®¾u© Âê½-º¢’à åX¶kxšü 骢œ¿Õ-Êoª½ ’¹¢{©Õ ‚©-®¾u-„çÕi¢C.. ‚ ®¾«Õ-§ŒÕ¢©ð ͌֜ÄL..! ª½ÕV-ÅŒÂË ‡Â¹ˆœ¿ ©äE ÂîX¾¢ «Íäa-®Ï¢C! 26\@Áx ÍŒJ³ÄtÂË éª¢œä@Áx “ÂËÅŒ¢ ÅŒÊ æ®o£ÏÇ-ÅŒÕ-ªÃ©Õ ®¾¢*-ÅŒÅî *Êo «Ö{ X¾šËd¢X¾Û «*a¢C. ŸÄ¢Åî ÆX¾p-{Õo¢* ƒŸ¿lª½Ö «ÖšÇx-œ¿Õ-Âî-«œ¿¢ «Ö¯ä-¬Çª½Õ.. ƒ©Ç¢šË *Êo *Êo N†¾-§ŒÖ-©ÂË Â¹ØœÄ *ª½Õ-¦Õ-“ª½Õ-©Ç-œ¿Åâ. ÂîX¾-ÅÃ-¤Ä©Õ “X¾Ÿ¿-Jz²Äh¢. X¾’¹©Õ “X¾B-ÂÃ-ªÃ©Õ Æ¢{Ö ÆFo «ÕÊ-®¾ÕÊ åX˜äd®¾Õ¹עšÇ¢ Âæ˜äd «ÕÊÂË «ÖʮϹ “X¾¬Ç¢-ŌŌ ¹ª½Õ-«-«Û-Åî¢C. ÆŸä *Êo XÏ©x-©ÊÕ ÍŒÖœ¿¢œË.. ¨ªîV Ÿç¦s-©Ç-œ¿-Åê½Õ.. êªX¾Û «ÕSx ¹L-®Ï-¤ò-Åê½Õ.. ‡Â¹ˆœ¿ …¯Ão, ‡¢ÅŒ-«Õ¢-C©ð …¯Ão.. „ÃJ ‚Ê¢-ŸÄEo „Ãêª „çÅŒÕ-¹׈¢-šÇª½Õ.. Æ¢Ÿ¿Õê ‚ *¯Ão-ª½Õ© ÊÕ¢* «ÕÊ-«Õ¢Åà ÂíEo Æ¢¬Ç©Õ ÅŒX¾p-¹עœÄ ¯äª½Õa-Âî-„ÃL. ÆX¾Ûpœä …Êo¢-ÅŒ©ð ®¾¢Åî-†¾¢’à °N¢Íä Æ«-ÂÃ-¬Ç©Õ «ÕJ¢ÅŒ ‡Â¹×ˆ-«’à …¢šÇ-§ŒÕ¢-{Õ-¯Ãoª½Õ «ÖÊ-®Ï¹ EX¾Û-ºÕ©Õ.. ƒ¢ÅŒÂÌ *¯Ão-ª½Õ© ÊÕ¢* ¯äª½Õa-Âî-„Ã-LqÊ ‚ Æ¢¬Ç-©ä¢šð «ÕÊ«â Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

Know More

women icon @teamvasundhara

¨ Ÿ¿ªÃ_©ðÂË «Õ£ÏÇ-@Á©Â¹Ø “X¾„ä¬Á¢..

“X¾X¾¢-ÍŒ-„Ãu-X¾h¢’à L¢’¹ ®¾«Ö-ÊÅŒy¢ ²ÄCµ¢-ÍŒ-œÄ-EÂË ‡¯îo “X¾§ŒÕ-ÅÃo©Õ •ª½Õ-’¹Õ-ÅŒÕ-¯Ãoªá. ƪáÊX¾p-šËÂÌ ÆEo ÍîšÇx «Õ£ÏÇ-@Á-©Â¹× X¾Ûª½Õ-†¾ß-©Åî ®¾«Ö-Ê¢’à £¾Ç¹׈©Õ ©Gµ¢-ÍŒœ¿¢ ©äŸ¿Õ. ƒX¾p-šËÂÌ ÂíEo Íî{x «Õ£ÏÇ-@Á-©ÊÕ ÂíEo ‚©-§ŒÖ-©ðxÂÌ ÆÊÕ-«ÕA¢ÍŒœ¿¢ ©äŸ¿Õ. DEo Eª½-®Ï®¾Öh X¾Ûª½Õ-†¾ß-©Çxê’ «Õ£ÏÇ-@Á-©ÊÕ ‚©§ŒÖ©ðxÂË ÆÊÕ-«Õ-A¢-ÍÃ-©E 'éªjšü {Õ “æXÑ(Æ¢Ÿ¿-JÂÌ “¤ÄJn¢Íä £¾Ç¹׈) “X¾Íê½¢ „ç៿-©Õ-åX-šÇdª½Õ. ¨ ¤òªÃ{¢©ð ¦µÇ’¹¢’à ƒX¾p-šËê ÂíEo Ÿä„Ã-©-§ŒÖ-©ðxÂË «Õ£ÏÇ@Á©ÊÕ ÆÊÕ«ÕA®¾Õh-¯Ãoª½Õ. ÅÃèÇ’Ã «á¢¦-ªá-©ðE £¾Ç° ÆM Ÿ¿ªÃ_-©ðÂË «Õ£ÏÇ-@Á-©ÊÕ ÆÊÕ-«Õ-A®¾Öh Ÿ¿ªÃ_ “{®¾Õd Eª½g§ŒÕ¢ B®¾Õ-¹עC. ¨ „äÕª½Â¹× «Õ£ÏÇ-@Á©Õ Â¹ØœÄ Ÿ¿ªÃ_ ©ðX¾-LÂË ªÃ«-ÍŒaE ®¾Õ“XÔ¢-Âî-ª½ÕdÂË ÅçL-XÏ¢C. «Õ£ÏÇ@Á©Â¹× “X¾„ä¬Á¢ ¹Lp¢-ÍŒ-œÄ-EÂË O©Õ’à \ªÃp{Õx Í䧌Õ-œÄ-EÂË éª¢œ¿Õ „êé ®¾«Õ§ŒÕ¢ X¾œ¿Õ-Ōբ-Ÿ¿E ÂÕdÂË “{®¾Õd N«-J¢-*¢C. Æ¢Åä-ÂÃ-¹עœÄ.. Ÿä«Û-œËE ‚ªÃ-Cµ¢-ÍŒ-œÄ-EÂË X¾Ûª½Õ-†¾ß©Õ, «Õ£ÏÇ-@Á©Õ Ưä ÅäœÄ \OÕ ©äŸ¿E.. ƒC X¾N“ÅŒ “’¹¢Ÿ±Ä©ðx Â¹ØœÄ …¢Ÿ¿E ÂÕdÂË NÊo-N¢-*¢C. ƪáÅä Ÿ¿ªÃ_ “{®¾Õd ê«©¢ ƢŌ-ªÃ-©-§ŒÕ¢-©ðÂË “X¾„ä-P¢-ÍŒ-œÄ-EÂË «Ö“ÅŒ„äÕ ÆÊÕ-«Õ-A-E-*a¢C. Æ¢Ÿ¿Õ-©ðE ®¾«Ö-CµE Åù-œÄ-EÂË «Ö“ÅŒ¢ ‡«-JÂÌ ÆÊÕ-«ÕA ©äŸ¿Õ.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

మీ సమస్యను బట్టి మీ ఇద్దరి మధ్య మానసికంగా అనుబంధం దృఢపడినట్లు అనిపించడం లేదు. మీరిద్దరూ ఒకరికొకరు అలవాటు పడే క్రమంలోనే తగాదాలు, గొడవలు వస్తున్నాయి. ప్రస్తుతం మీ ఇద్దరి మధ్య ఎలాంటి మాటలు లేవని స్పష్టంగా చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో ఇరు కుటుంబ సభ్యులతో మీ విషయం గురించి చర్చించారా? అతను ప్రతి విషయాన్ని తన తండ్రి దగ్గరకు తీసుకెళ్తుంటే అది మీకు నచ్చట్లేదన్న విషయాన్ని అతనికి అర్థమయ్యే విధంగా చెప్పారా? ఎనిమిది నెలల సాన్నిహిత్యంలో కేవలం పోట్లాడుకున్న సందర్భాలే ఉన్నాయా? ఆనందంగా గడిపిన క్షణాలు కూడా ఉన్నాయా? వంటి విషయాలన్నింటినీ మీరు ఓసారి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది.

పెళ్లి చేసుకునే విషయంలో ఎలాగైతే తొందరపాటు పనికిరాదో.. విడిపోయే విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.
ఈ క్రమంలో- మీ నాన్న గారు ఫోన్ చేస్తే మీ మామగారు తర్వాత మాట్లాడదామన్నారని చెప్పారు. మీ భర్త కూడా మీతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాళ్లతో మాట్లాడడానికి మళ్లీ ఒకసారి ట్రై చేసి చూడండి. అప్పటికీ స్పందన లేకపోతే మీ కుటుంబంలోని ఇతర పెద్దలతో కలిసి డైరెక్ట్ గా వాళ్ళింటికే వెళ్లి మాట్లాడి చూడండి. ఇందుకోసం మీ రెండు కుటుంబాల్లోనూ మీ సంక్షేమం కోరే మీ శ్రేయోభిలాషుల సహకారం తీసుకోవచ్చు.
ఈ విధంగా - మీ ఇరుపక్షాల పెద్దవాళ్లు ఒకరితో ఒకరు మాట్లాడుకుని మీ సమస్యను సామరస్యంగా పరిష్కరించే పరిస్థితులను కల్పించగలుగుతారేమో చూడండి. అయితే అది ఎంతవరకు సఫలమవుతుందనేది రెండువైపుల నుంచి లభించే సహకారం పైనే ఆధారపడి ఉంటుంది. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే - ఇతర మార్గాల ద్వారా ప్రయత్నించాల్సి వస్తుందేమో అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు.
0 Likes
Know More

Movie Masala